23, మార్చి 2010, మంగళవారం

Apologies to Mahesh on one issue

ఇందాకటిదాకా నాకు ఓబులేసు అనేది మహేష్ నాన్నగారి పేరని తెలియదు. I never meant to intrude into anybody's personal matters.

MY SINCERE APOLOGIES.

22, మార్చి 2010, సోమవారం

కెబ్లాభిప్రాయ సేకరణ: కూడలిలో పోల్ / అభిప్రాయ సేకరణకి మూలకారణమొక పర్ణశాల మారాం / బలవంతమా?






PS: YOU CAN SELECT MULTIPLE OPTIONS!





నిన్నటి కెలుకుడు పోల్ కి ఇది మా సమాధానం. మమ్మల్ని కెలకగోరేవారు ఒక్కటి గుర్తుంచుకోండి. అసాధారణ పరిస్థితులలో తప్ప మేము మా "కెలుకుడు మార్గదర్శక సూత్రాలను" పాటిస్తూనే ఉంటాం. అవేమిటయ్యా అంటే:

1. కెలుకుడు ఎప్పుడూ ప్రతిక్రియే. It's usually a reaction to something. సాధారణంగా మా అంతట మేము వెళ్ళి కెలకం.

2. కెలుకుడురాయుడి దృష్టి కెలకబడేవారి మీదనుండి ఎట్టి పరిస్థితులలో మరలదు. అటు ఇటు దూకినా సరే, focus మాత్రం గమ్యం మీదే

3. ప్రతీ కెలుకుడుకీ ఒక బలీయమైన న్యాయసమ్మతమైన కారణం ఉంటుంది

పై సూత్రాలు పాటించనివారికి సాధారణంగా ఏవీయస్ భాషలో "రంగు పడుద్ది".


అన్నట్టు అసలు విషయం -


ముందు ఈ లింకు చూడండి. ( మార్చ్ 20 వ తేది ది)


చూసారా? సరే ఇప్పుడు ఈ లింకు చూడండి. ( మార్చ్ 22)



నేనేమీ అనడంలేదు. లింకులిచ్చా అంతే :))

21, మార్చి 2010, ఆదివారం

వీవెన్ పోలులో దొంగ వోట్లు వెయ్యాలనుందా?

వీవెన్ పోలులో దొంగ వోట్లు వెయ్యాలనుందా?

మరేమి లేదండీ, ఎనానిమస్ ప్రాక్సీలని వాడండి, ఒకొక్క ప్రాక్సీ కి ఒకొక్క దొంగ వోటు మీదే ...

అలాగే, వోటు వేసినప్పుడల్లా, మీ బ్రౌసర్ లో కుకీలని తీసెయ్యండి, ఒకే ఐపీ నుండి 2 గానీ, అంతకన్నా ఎక్కువ వొట్లు గానీ వేసుకోవచ్చు.

టెస్ట్ చెయ్యడానికి నేను 3 వొట్లు వేశా. బాగానే పని చేసింది

So, if you are faster, your side will win the poll :)) ie, before Veeven sees this and corrects the mistake


అయినా వీవెన్ గారూ, బ్లాగులని పీకాలనుంటే పీకెయ్యండి. మళ్ళీ ఈ అభిప్రాయ సేకరణ, దొంగ వొట్లు గట్రా గట్రా గొడవెందుకు?

హమ్మయ్య, వీవెన్ ని కూడ కెలికేశా :))

16, మార్చి 2010, మంగళవారం

ఓ బుల్లి హైకూ

Just to bring the topic back on the right track:


సరస్వతిని
గీసిన వెధవకి
రంగు పడింది :))

సమర్ధించిన
వాడి చెంచాగాళ్ళకి
ఏం జరిగిందో?

ఓబులేసుకు
ప్రమాదవనములో
గుండు పగుల్స్ :))

Check this link for details

http://pramaadavanam.blogspot.com/2010/03/blog-post_12.html

14, మార్చి 2010, ఆదివారం

12, మార్చి 2010, శుక్రవారం

షాక్!

నా జీవితంలో పెద్ద షాక్: నేను పెళ్ళిచేసుకోవాలనుకున్న అమ్మాయికి పెళ్ళయిపోయి ఉండడం ..


అంతకన్నా పెద్ద షాక్: (Scroll Down)

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

ఆమె పెళ్ళీ నాతోనే అయి ఉండడం