9, జనవరి 2011, ఆదివారం

మాలిక పత్రిక - త్వరలో

మెమెప్పుడో ప్రకటించిన మాలిక త్రైమాసిక పత్రిక మొదటి సంచిక వివిధ అనివార్య కారణాలవల్ల కాస్తంత ఆలస్యంగా సంక్రాంతి సమయానికి మీముందు ఉండబోతోంది. త్వరలో విడుదల తేదీ, ముఖ్యాంశాలూ ప్రకటిస్తాం.

5 వ్యాఖ్యలు:

 1. నేను కూడా ఒక సంకలిని పెట్టా
  సంకురేత్రికి విడుదల
  https://sites.google.com/site/adidam108/home

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నేను కూడా ఒక సంకలిని పెట్టా
  సంకురేత్రికి విడుదల
  https://sites.google.com/site/adidam108/home

  ప్రత్యుత్తరంతొలగించు
 3. $అప్పయ గారు

  ఆహ్..ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఇది పెట్టా.. అది పెట్టా అని నొక్కుతూ ఉంటారు. అసలిలా పెట్టడానికి మీకు సమయం ఎలా దొరుకుద్దో ఏమో! :))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే
  ఇన్నినాళ్ళు వేచిన హృదయం ఉలికి ఉలికిపడుతుంటే,
  ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ.

  ఆల్ ది బెస్ట్ మాలిక టీం'వెయిటింగ్ ఇక్కడ.

  ప్రత్యుత్తరంతొలగించు