18, జనవరి 2011, మంగళవారం

సంగీతప్రియుల కోసం - స్వరమాలిక ప్రోజెక్ట్


మాలిక టీం తరువాతి ప్రోజక్ట్ "స్వరమాలిక" సంగీతప్రియులకోసం. దీనిలో సంగీతానికి సంబంధించినవాటన్నిటితోపాటు (సినిమాపాటల రివ్యూలు చిత్రమాలికలో వస్తాయి కాబట్టి ఇక్కడ వాటికి మినహాయింపు), మీరు స్వరపరిచిన లేక పాడిన పాటలు నలుగురికీ వినిపించే వీలుబాటు కూడా రేడీయో చిల్లీ సౌజన్యంతో కల్పించదలచుకున్నాం.

అయితే ఆడీయో స్ట్రీమింగ్, కాపీరైట్లకి సంబంధించిన వ్యవహారాలపై సమగ్రమైన విధివిధానాలు రూపొందాక మాత్రమే స్వరమాలిక సైటును "లైవ్" మోడ్ లో పెట్టేది. కంటెంట్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగాకానీ మీరు చేసే సహాయానికి ముందుగానే కృతజ్ఞతలు. సహాయము చేయదలచినవారు admin@maalika.org కు మెయిల్ పంపించగలరు.

ఇది ఒక కొలిక్కి వచ్చాక ఆన్లైన్ రేడియో సంగతి ఆలోచిస్తాం.

11 వ్యాఖ్యలు:

  1. ఈ సంవత్సరం మాలిక టీం వారు గుర్తుంచుకునే సంవత్సరం అవుతుందని పిస్తోంది. All The Best.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నేను రాసిన వ్యాసములో విడియో కేవ్లం లింకు మాత్రమే కనిపిస్తోంది. అది టాపాలోనే వచ్చేలా సరి చేయడం వీలవుతుందేమో చూడండి. ఎందుకంటే అందులో చివర పురుషుల ఆత్మ హత్యలకు సంభందించిన గణాంకాలు ఉన్నాయి.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ఏంటి అస్సలు తగ్గకుండా కుమ్మేస్తున్నారు గా..

    -Raghav

    ప్రత్యుత్తరంతొలగించు
  4. "వర మాలిక" వధూ వరుల పరిచయవేదిక...
    "భోజనమాలిక" తిండి ప్రియులకు....
    ఇలాంటివి కూడా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఎమయినా మీ ఓపికకు శత సహస్ర అభివాదాలు....!!! కుమ్ముకోండి మరి.....!!! All the best...!!

    ప్రత్యుత్తరంతొలగించు
  5. మలకన్నా, వధుమాలిక ఆలోచించరాదు.. :P
    మన పప్పుసారును దానికి కో ఆర్డినేటర్ గా పెట్టుకుందాం..
    ఆయన వచ్చి తిట్టే లోపు నే పారిపోతున్న :-)

    ప్రత్యుత్తరంతొలగించు
  6. MAALIKA TEAM THO VIRODHAMU PETTUKUNNA KONDARU BAHUSAA IPPUDU REGRET AVUTAREMO

    ప్రత్యుత్తరంతొలగించు
  7. chala bavundandi. veelayite lalita geetalu pettandi. prastutam okka surasa.net lo konni vunnayi tappa inkekkada kanapadavu.

    -Ratna

    ప్రత్యుత్తరంతొలగించు