9, జనవరి 2011, ఆదివారం

సగం చదివిన "తెర్ర"రిష్టులతో తంటాలుండవు కదా, ఛా!

మనం కూడా మన బ్లాగ్లోకపు రెండోతరం మేతావిలాగానే సగం చదువుకున్నవాళ్ళం. మనకి కూడా సోదయ్య అనే స్నేహితుడుమండేవాడు. "ఒరేయ్! ప్రపంచంలో నీచులు టెర్రరిష్టులయితే అంతకన్నా దరిద్రులు తెర్రరిష్టులురా" అనేవాడు. "తెర్ర"రిష్టు అంటే వాడి దృష్టిలో మార్క్సిస్టని. అది అప్పట్లో పెద్దగా నమ్మకపోయినా రానూరానూ ఆధారాలు చూసాక నమ్మక తప్పలేదు - ముఖ్యంగా మన బ్లాగ్లోకం పోకడలు చూశాక.

ఈ తెర్రరిష్టుల ముఖ్యోద్దేశం - మన దేశం మీద విషం కక్కటం. మన దేశపు తిండి మేస్తూ చైనాకి వంతపాడటం. బ్లాగుందికదా అని కారుకూతూలు కుస్తారు - అవతలివాడు కూడా అలాంటి కూతలే కూసేసరికి పాపం ఫిర్యాదుల పర్వం మొదలవుతుంది. వీళ్ళు ఎవరినైనా తిట్టచ్చుగానీ అవతలివాడు తిడితే పాపం వీళ్ళకి మొహం చెల్లదు.

శాస్త్రీయపరంగా తప్పని మహామహులే ఒప్పుకున్న ఆర్య ద్రవిడ సిధ్ధాంతం వీరికి ఆయువుపట్టు. నోటికొచ్చిదేదో కూసి, నిరూపించమంటే సమాధానంలేక ఎవరో తొక్కలో థాపర్ రాసిందేదో చూపించి అదంతా నమ్మేయాలని అదేశాలు. అవన్నీ తప్పులని నిరూపిస్తే మళ్ళీ సమాధానం లేక వ్యూహాత్మక మౌనాలు, గాడిద గుడ్డూ! ఈ ద్రోహుల మొహాలకి పైగా సింధూ నాగరికతా - దానిమీద చర్చా. శాస్త్రీయపరమైన ఆధారాలు చూపించమంటే మళ్ళీ పారిపోయేది వీళ్ళే! మనలాగే సగం చదువులు కదా.

* ఇరాక్ పై అమేరికా దాడిని ఖండిస్తూనే దక్షిణకోరియా పై ఉత్తర కొరియా దాడిని సమర్ధిస్తారు

* అమేరికన్లు ఇండియాలో పనిచెయ్యటాన్ని విమర్శిస్తునే చైనా ఇంజనీర్లు పనిచెయ్యడాన్ని సరథిస్తారు

* భారత్ అణుపరీక్ష తప్పంటునే ఉత్తర కొరియా పరీక్షని సమర్ధిస్తారు

* పేలెస్తైన్ పై ఇస్రాయెల్ ఆక్రమణ తప్పంటునే టిబెట్ పై చైనా ఆక్రమణని సమర్ధిస్తారు

పైన చెప్పిన విరుధ్ధభావాలను అబధ్ధాలతో కలిపి, వడపోస్తే దానిలోంచి బయటకువచ్చిన అతిపెద్ద అబధ్ధమే contemporary Marxism అన్న సంగతీ వీళ్ళొప్పుకోరుగా :))

"చదువుకున్న వాడికన్నా చాకలి మేలు, బుధ్ధిలేని మార్క్సిస్టుకన్నా బుఱదలో పొర్లే పంది మేలన్"ని మా పక్కింటి బామ్మగారు చెప్పిన సామెత ఇందుకేనేమో నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది.సాధ్యమైన ప్రతీచోటా అబధ్ధాలు గుప్పించి చరిత్రని మార్చిన ఈ మార్క్సిస్టు చరిత్రకారుల బండారాలు ఒకొక్కటీ బయటపడుతున్నాయిగా. చూద్దాం ఇంకా ముందు ముందు ఏమి జరుగుతుందో.వెయ్యి పూలను వికసించనివ్వాలిట. లక్ష ఆలోచనలను గమనించాలిట. మరి చైనాలో, ఉత్తర కొరియాలో, క్యూబాలో ఈ ప్రబుధ్ధులు చేస్తున్న పనులేమిటో? కమ్యూనిసానికి వ్యతిరేకంగా వ్రాసేవారు కమ్యూనిష్టు దేశాలలో బ్రతికి ఉండగలరా? ఇలాంటి రెండు నాల్కల త్రాచులకి భారత్లోనూ, అమేరికాలోను మాత్రమే వాక్స్వాతంత్ర్యం కావాలి.

సమాజం మారేది కాస్తంద నీతి, నిజాయితీ, నిబధ్ధత ఉండే మనుష్యులతో అంతేకానీ నాలాంటి వెధవలతోనో లేక మన రెండోతరం మేధావిలాంటి చీడపురుగులతోనోకాదుగా!

"శా"స్త్రంలో "శా" కూడా తెలియని మనలాంటి "శా"ల్తీలు "శా"స్త్రీయత గురించి మాట్లాడితే "శా"నా శండాలంగా ఉంటుంది.

PS: If you can give me one, I can give you TEN! Gone are the days when you guys kept on churning bull manure allover the one-sided tabloids. Its now the web 2.0 generation - every one of your lies is getting exposed and people are spitting on you guys now via the same medium that you have used for generations in order to spread your lies.

It is you guys who are forced to run away from the discussions because of the shallowness in your ideology.


YOU SOW SO YOU REAP! I'M CHEAPER WHILE YOU ARE SO CHEAP!!

30 వ్యాఖ్యలు:

 1. is this a reposte to

  http://telugillu.wordpress.com/2011/01/09/%E0%B0%B8%E0%B0%A6%E0%B1%81%E0%B0%AE%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%A4%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2%E0%B1%87/

  ప్రత్యుత్తరంతొలగించు
 2. >>It is you guys who are forced to run away from the discussions because the shallowness in your ideology.

  exactly. these communists neither have the conviction in what they say nor the courage to accept what they did..
  first quality parasite creatures..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. I think Karik is talking about those who run away from the facts and live in their illusionary world - the contemporary left.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. MagEsh, praveen, Kcube and Ringanaayaki are so called intellectuals, any doubt? hee hee

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తెన్ కామెంత్స్ అంతేనా!
  మలక్ గారు మీరు ఇంత చిన్న సన్జెక్త్ మీద రాస్తె ఎక్కువ కామెన్ట్స్ రావు.
  కీకరకాయి చెట్టు. టమాటా పప్పు ఇలా రసి చూడండి హిట్లు రాలతాయి.
  ఎందుకంటే వియార్ వెరీ ఎడ్యుకేటెడ్ యునో!
  నేను త్వరలొ బ్లాగు చేసి బియ్యం చెట్టు అనే వ్యాసం రాయాలనుకుంటున్న.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. $..సోదయ్య అనే స్నేహితుడు(మం)డేవాడు..

  అవ్.. ఆ సోదయ్య లాంటోల్లు లేకపోతే నాలాంటోల్లు భారతదేశానికి చరిత్ర అంటే అరబ్బుల రాకతొ మొదలయింది అనుకునేవాల్లం. ఇంకా నమ్ముతూ ఉండుంటె "రొప్పుల తాపడం" లాంటొల్లు వీల్లే మన పూర్వీకులు అని చెప్పేవారేమో!

  $ఆధారాలు చూపించమంటే మళ్ళీ పారిపోయేది వీళ్ళే! మనలాగే సగం చదువులు కదా.

  అంటే మిగిలిన సగం సదవడానికేమో పారిపోయేది. చూస్తూ ఉండండి, మల్లీ అరకొర మిధ్యాజ్ఞానం తో తోక జాడిస్తారు.


  $"చదువుకున్న వాడికన్నా చాకలి మేలు, బుధ్ధిలేని మార్క్సిస్టుకన్నా బుఱదలో పొర్లే పంది మేలన్"ని మా పక్కింటి బామ్మగారు..

  అవ్.. కానీ పంది ఫీల్ అవుద్దేమో:). అయినా అప్పటి బామ్మ కాలం నుండి ఇప్పటి వరకు ఈ మూర్ఖిస్ట్కి బుద్దిరాలేదంటే మెదడు మొద్దుబారిందేమో!

  $వెయ్యి పూలను వికసించనివ్వాలిట. లక్ష ఆలోచనలను గమనించాలిట.

  అదె విధముగా రెండు నాలుకలు శానా అత్యవసరం.

  $ఇలాంటి రెండు నాల్కల త్రాచులకి భారత్లోనూ, అమేరికాలోను మాత్రమే వాక్స్వాతంత్ర్యం కావాలి.

  అంతే..అంతే.. మా పప్పులు ఉడికాలి కాని చికెన్ తో రెడీ! ఇంతకీ నారాయనేడి, ఇడ్లీలు తెచ్చుకోమను?

  $సమాజం మారేది కాస్తంద నీతి, నిజాయితీ, నిబధ్ధత ఉండే మనుష్యులతో అంతేకానీ మన రెండోతరం మేధావిలాంటి చీడపురుగులతోనోకాదుగా!
  నిజమే కదా మరి! కానీ చీడపురుగు ఫీల్ అవుద్దేమో, రెండోతరం మేతావితో పోల్చినందుకు!

  $శా"స్త్రంలో "శా" కూడా తెలియని ..."శా"స్త్రీయత గురించి మాట్లాడితే "శా"నా శండాలంగా..
  కెవ్వు కేక!... యే.. "శ"నక్కాయ్.. "శ"నక్కాయలో!

  $Gone are the days when you guys.. churning...one-sided tabloids..Its now the web 2.0 generation..spitting on you guys

  Malak ji, This para professed 200% true. Excellent!

  So sodayya= Web 2.0 :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నువ్ రాసేది ఆ మురుగు సాంబార్ ఏసుడికి తప్ప ఎవ్వరికీ అర్థం కాదెందుకబ్బాయా

  ప్రత్యుత్తరంతొలగించు
 8. $ఆ వెలుగులేని ఇల్లు గారు తన కలుగులొనే ఉండి వేసిన పెసిన ఒకటి

  " శ్రీశ్రీ రాసిన మాహాప్రస్తానం కావాలి గాని మార్క్సిశం వద్దు "

  అయ్యా చైనాగిల్లు గారు, కలుగులోంచి వెలుగులోకి రండి. శ్రీశ్రీ కాలం నాటి మార్క్సిసం కి ఇప్పటి మూర్క్సిసం కి "మా" కి "మూ"కి ఉన్నంత తేడా ఉంది.

  So It is better to delve into Present Day/Contemparoty Marxism and talking on its pros and cons rahter hiding that out with insane instances.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. $..కాదెందుకబ్బాయా..

  హ్హహ్హ.. బారక్కియా :)) ఎదో నేర్చుంచుంటున్నాలే అక్కియా!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. $MagEsh, praveen, Kcube and Ringanaayaki are so called intellectuals..

  Hmm.. praveen anyaa is odd number out from the list, rest are pricks. Anyaa would never fear to talk about cons, not just pros.

  Anyaa should respond here! Please support me :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఒరేయ్ !
  నీకు పదిపదే మార్క్సిస్టుల పై లేని పోనీ వ్యాఖనలు చేయటం మనుకో
  పూర్తిగా తెలుసుకో యదవా!!
  నీ బ్లాగులో సగం చదివిన అంటు రాసుకున్నవు కానీ నీవు అమెరికా వని ఉచ్చ తాగి ఇలా మాట్లాడుతున్నవు మార్క్సిస్టుల గురించి సగమే తెలుసుకో నీకు దేవుని పై నమ్మకం ఉంది కాబట్టి నాచిన్న సలహా తీసుకో యదవా
  ఈ సంవత్సరంలో ఈ యదవా మంచి అలోచన చేసే విధంగా దేవ్యుని కోరుకో లేదా నేనే దేవుని కోరుకుంటు ఈ యదవాకు మంచి అలోచన ఇవ్వలని కోరుకుంటున్న

  ప్రత్యుత్తరంతొలగించు
 12. $..దేవుని పై నమ్మకం ఉంది..దేవ్యుని కోరుకో లేదా నేనే దేవుని కోరుకుంటు..

  పైన దేవుడు..దేవుడు అని పలవిరిస్తూ బూతులు తిడుతూ, పందిని గొర్రెలా ఉంది చూడు అని చెబుతున్న పాపికి ఆ ప్రభువు లేశ మాత్రంగా ఊర పిచ్చుక లెహ్యం ఇచ్హి, అతని పాపమును చమించు గాక, GO HELL!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. హీహీహీ - పాపం ఎక్కడో తగిలిందా నాబోల్గా? కొన్న్ని నిజాలలాగే ఉంటాయిలే - నీలాంటి అబధ్ధాలకోరు మర్క్సిస్టులు తట్టుకోలేరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. LOL Rajesh yeah - పందిని చూపించి గొఱ్ఱె అని మోసం చెయ్యటం కూడా మార్క్సిసమే :))

  ప్రత్యుత్తరంతొలగించు
 15. తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళనేవాడు మూర్ఖుడు అయితే .. అలా మూడు కాళ్ళే ఉండడానికి కారణం పెట్టుబడి దారుల దోపిడీ అనే వాడే మార్క్సిస్టు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళనేవాడు మూర్ఖుడు అయితే .. అలా మూడు కాళ్ళే ఉండడానికి కారణం పెట్టుబడి దారుల దోపిడీ అనే వాడే మార్క్సిస్టు.
  kEkO kEka... kevvu kEka

  ప్రత్యుత్తరంతొలగించు
 17. truely kevvu kEka!

  Thus, implies to

  మార్క్సిస్టు >= మూర్ఖుడు

  Simply superb akaasa ramanna gaaru :)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. " తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళనేవాడు మూర్ఖుడు అయితే .. అలా మూడు కాళ్ళే ఉండడానికి కారణం పెట్టుబడి దారుల దోపిడీ అనే వాడే మార్క్సిస్టు "

  Ultimate !!

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మార్క్సిస్టు >= మూర్ఖుడు sorry its మార్క్సిస్టు > మూర్ఖుడు correct...!!!
  "తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళనేవాడు మూర్ఖుడు అయితే .. అలా మూడు కాళ్ళే ఉండడానికి కారణం పెట్టుబడి దారుల దోపిడీ అనే వాడే మార్క్సిస్టు"---lolz.....!!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 20. $..మార్క్సిస్టు > మూర్ఖుడు correct..

  Okay..okay.. Agreed! Then letz coin a new word

  Moorksist(N)
  How to spell: M'ooork'(si)st/ Murk'ist(slang)
  మూర్క్సిస్ట్ / మురికిస్ట్ (మాస్ )


  Meaning:
  A Marxist attributed with awful stubbornness

  Telugu meening:
  "తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళనేవాడు మూర్ఖుడు అయితే .. అలా మూడు కాళ్ళే ఉండడానికి కారణం పెట్టుబడి దారుల దోపిడీ అనే వాడే మూ(మా)ర్క్సిస్టు"

  :))

  ప్రత్యుత్తరంతొలగించు
 21. "తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళనేవాడు మూర్ఖుడు అయితే .. అలా మూడు కాళ్ళే ఉండడానికి కారణం పెట్టుబడి దారుల దోపిడీ అనే వాడే మార్క్సిస్టు. " కేకో కేక ..బాగా చెప్పారు..

  ప్రత్యుత్తరంతొలగించు
 22. అరే, ఈ పోస్టు మిస్ అయ్యానే.ఇప్పుడే చూస్తున్నా. బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు