7, ఫిబ్రవరి 2011, సోమవారం

మాలిక పోస్టులు కలగా పులగం - 2

ముందుగా - మాలిక పత్రికలో "కాపీరైట్" మరియు "రచయితలకి సూచనలు" పొందుపరచటానికి టీం మెంబర్లని సలహాలు అడిగితే మాకొచ్చినవి:

Copyright info: All rights reserved and if you try to copy any information you will be strangled to death by an unknown evil force. If you copy the entire site, then you will be made the owner of the site, which is much worse than the abovesaid death penalty!

Instructions to Authors: Send us any sh*t you like, but we'll publish only our sh*t!

Selection Policy: You kiddin me? I m THE JUDGE and nobody asks me any questions * THUD * (With a sledgehammer)

Editorial Board: We wanted fresh faces so brought in a few blokes who never read or wrote anything

Comment Policy: Seriously, you want to mess with us? Think again!
మావాళ్ళంతే! అదో టైపు!! సరే, ఇక ఇవాల్టి మాలిక పోస్టుల శీర్షికలు కలగాపులగమైతే?

________________________________________

* మంచి స్క్రిప్ట్‌ కోసమే తాగుబోతు తమ్ముళ్ళ హక్కుల పరిరక్షణకు నడుం బిగించిన చంద్రబాబు

* శోభా రాణి వేసిన జోకాతిజోక - అలా మొదలై౦ది !


* వసంత పంచమి విశిష్టత ఏమిటి? - ఒకరితో ప్రేమ..మరొకరితో ఎంజాయి..


* జగన్ హరిత యాత్ర దిగ్విజయం - ప్రపంచకప్‌లో భారత్‌కు మొదటి షాక్‌ ...


* భండారు అచ్చమాంబగారి కథల్లో ఏముంది? - నేను మెచ్చే బ్రాహ్మణత్వం

* ఇంతకి ఏది ప్లాప్ ?????? - విరాట పర్వము

* కర కర కాకర - ఆహా ఎమి రుచి ..........!

* విడాకులకు సిద్ధమైన "ఖుషీ" భామ భూమిక - ఐదేళ్ళ తరువాతనే పెళ్లి

* గారెల పిండి పలచగా ఉంటే విలీనమే మార్గం

* దెయ్యమా ....పిచ్చా?? - క్లారిటీ అనేది మన అభిప్రాయంలో ఉండాలి మిత్రమా!!


* పెంకె ఘటం, మా పతంజలి - వాడికి నిద్రలో నడిచే అలవాటుంది సార్.....


* ప్రసిద్ది చెందిన ప్రపంచ రాజకీయ "ఐకాన్"(Icon)లిస్ట్ లో మహాత్మా గాంధీ మొదటిస్థానం - మండిపడ్డ త్రిష

* బ్లాగర్లూ డబ్బు సంపాదనా - నలభై వేలు లంచం తీసుకుంటూ ఏ.సి.బి కి చిక్కిన రిజినల్ డైరెక్టర్ సురేష్ కుమార్

* ఓపెన్ టైప్ ఎంత చూపించినా అదృష్టం లేకపోతే అంతే

* ఆడబడుచు సినిమాల్లోనూ అక్క చెల్లెళ్ళ అనుబంధం

Shankar's comment:

రెండు విభిన్న పోస్టులు కలిపితే వచ్చే కామెడీ లాగే
బ్లాగు పేరు - వాళ్ళు రాసిన పోస్టు కలిపితే కామెడీగానే అనిపించింది
ఉదాహరణకి ఈ క్షణం కనిపించిన కొన్ని ఉదహరిస్తున్నాను

౧. మీకోసం నా చెలి

౨. మందాకిని కోటి మాటలు దొంగ ప్రచారానికే

౩. మీ మంచి మిత్రుడు చిరు దెబ్బకు ఆంధ్ర పాలిటిక్స్ లో సునామి. దెబ్బకు ఠా! దొంగల ముఠా!

౪. లాహిరి ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్

౫. నామది రాతలు రాజకీయం

౬. మైలవరం 'చేతిలో సూర్యుడు' ..జెండా పీకిన చిరు

౭. సత్యవాణి ఉదయించక ముందే 'హస్త'మించిన సూర్యుడు

౮. నా పరిధి దాటి ఇటాలియన్ డిన్నర్ ...ఫర్ ఎ చేంజ్

౯. GPVPRASAD అనుకున్నదే అయ్యింది

౧౦. ఎన్నెల పరకాయ ప్రవేశం

౧౧. పర్ణశాల ఓపెన్ టైప్

25 వ్యాఖ్యలు:

 1. హలొ..జీడిపప్పు గారు... చాలా రోజుల తర్వాత దర్శనం... ఎమయిపొయారండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Selection Policy: "You kiddin me? I m THE JUDGE" and nobody asks me any questions :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Editorial Board: We wanted fresh faces so brought in a few blokes who never read or wrote anything

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రెండు విభిన్న పోస్టులు కలిపితే వచ్చే కామెడీ లాగే
  బ్లాగు పేరు - వాళ్ళు రాసిన పోస్టు కలిపితే కామెడీగానే అనిపించింది
  ఉదాహరణకి ఈ క్షణం కనిపించిన కొన్ని ఉదహరిస్తున్నాను
  ౧. మీకోసం నా చెలి
  ౨. మందాకిని కోటి మాటలు దొంగ ప్రచారానికే
  ౩. మీ మంచి మిత్రుడు చిరు దెబ్బకు ఆంధ్ర పాలిటిక్స్ లో సునామి. దెబ్బకు ఠా! దొంగల ముఠా!
  ౪. లాహిరి ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్
  ౫. నామది రాతలు రాజకీయం
  ౬. మైలవరం 'చేతిలో సూర్యుడు' ..జెండా పీకిన చిరు
  ౭. సత్యవాణి ఉదయించక ముందే 'హస్త'మించిన సూర్యుడు
  ౮. నా పరిధి దాటి ఇటాలియన్ డిన్నర్ ...ఫర్ ఎ చేంజ్
  ౯. GPVPRASAD అనుకున్నదే అయ్యింది
  ౧౦. ఎన్నెల పరకాయ ప్రవేశం
  ౧౧. పర్ణశాల ఓపెన్ టైప్

  ప్రత్యుత్తరంతొలగించు
 5. malak ji nanu kuda kalipesaraaaaaaaaaaaaaaa :(
  -kaavya (avakay)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. వసంత పంచమి విశిష్టత ఏమిటి?- మాలిక పోస్టుల కలగాపులగం-2
  అర్థవార్షిక పరీక్షల్లో పిల్లల మార్కులు- మండిపడ్డ త్రిష
  ఇంతకీ ఏది ఫ్లాప్- జై బోలో తెలంగాణ
  జగన్ కు సైతం వై.యస్.లా దిక్కులేని చావే- మరణ వాగ్మూలం
  క్లారిటీ అనేది మన అభిప్రాయం లో ఉండాలి మిత్రమా- వింటున్నావా? వింటున్నావా??

  ప్రత్యుత్తరంతొలగించు
 7. We wanted fresh faces so brought in a few blokes who never read or wrote anything....:-))  మాలిక సభ్యుల స్టేట్మెంట్ల ముందు ఈ కలగాపులగం బలాదూరే! శంకర్...మీరు కేక!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అరె జీడిపప్పు గారు వచ్చారే? ఎలా ఉన్నారు సార్? ఇక్కడ మీ అభిమానులంతా వెయిట్ చేస్తుంటే మీరు ఇలా రెస్ట్ తీసుకోవడం ఏమీ బాగోలేదు.. మళ్ళీ మీరు బ్లాగుల్లో ఆక్టివ్ అవ్వండి..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. అయ్యో శంకర్ గారూ, భరద్వాజ్ గారూ!
  ఊఁ......కానివ్వండి..కానివ్వండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. "ప్రొద్దున్న కూడలి ఓపెన్ చేసి ఎవరైనా ఏదైనా విషయం మీద ఆర్గ్యూ చేసినపుడు దానికి రిటార్డుగా వ్రాసేస్తుంటాను."

  Note the word "Retard". She herself agreed that she is a retard.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. >>రిటార్డుగా వ్రాసేస్తుంటాను
  ఆమె వాఖ్యలను చూసి నేనెప్పుడో అనుకున్నాను. ఇలాంటి వాళ్ళకు మా చైనాలో బూర్జువాలు అని ముద్రవేసి, గిద్దెడు కప్పలకషాయం తాగించి మంగోలియా పంపేస్తాము. ఇప్పుడే విడియో కాల్ చేసి విషయం కనుక్కుంటాను. నాతో ఆషామాషీ వ్యవహారం కాదు. రిటార్డ్ నేనో ఆవిడొ తేల్చుకునేదాక వదలను.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. Few comments deleted!

  ఎవడెహే బ్లేంక్ కాల్స్ చేస్తోంది? - ఇప్పటికి 18 కాల్స్. ఇండియా నించా లేక శంకర్ దగ్గరనించా? లేచి సైలెంట్ మోడ్ లో పెట్టి మళ్ళీ పడుకోబోతూ ఎందుకో అనుమానం వచ్చి బ్లాగు చూస్తే ఇదీ! నిద్ర ఎలాగూ లేపినవాళ్ళు విషయమేంటొ చెప్తూ కాస్త వాయిల్ మెయిల్ వదలచ్చుగా?

  బాబూ అజ్ఞాతలూ, ఈ బ్లాగును మాడరేషన్ పెట్టే స్టేజికి తీసుకురాకండీ ప్లీస్.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Snkr,

  Thanks. Deleted them. I had 3 other people manage this blog earlier but as I am changing a few settings, for now I am the only one to have admin access.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. కూల్...అన్నీ చాలా బావున్నయి.
  shankar గారూ మీరు అదరగొట్టేసారంతే.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. 8 ఫిబ్రవరి 2011 12:35 ఉ
  Malak, Probably I was wrong! I regret for that.

  ప్రత్యుత్తరంతొలగించు