5, ఫిబ్రవరి 2011, శనివారం

షీలా తమ్ముడు కూడా "జవాన్" అయ్యాడోచ్! :))

11 వ్యాఖ్యలు:

 1. బాగా చేశావు, మలక్. డాన్స్ తెల్సునని మరి ఆరోజు నాతో చెప్పలేదేం? :P :))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నో నో...ఇది మీరే మలక్ జీ...!!
  నిదర్శనం
  1. దివాన్ దిండ్లు(పిల్లొస్) చతురస్ర ఆకారం లో వున్నాయి....
  2.గోడలు డిజైన్ అమెరికన్ స్టైల్ లొ వున్నది..
  3.ప్రేక్షకులను పక్కదోవ పట్తించేందుకు అక్కడక్కడా మార్ఫింగ్ చెయ్యబడింది...
  ఇది ఖచ్చితం గా మీరే.... హి హి హీ..... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. 'జై జవాన్, జై కిసాన్' అని మంచు అన్నది, ఇలాంటి జవాన్ల గురించి కాదేమో, మలక్. ఎందుకంటే, మన జవాన్లు కార్గిల్, వాఘా బార్డర్లో ఇలాంటి డాన్స్ చేసిన దాఖలాలు లేవు.
  ఏమైనా జవాన్ కావడం ఇంత కష్టతరమైన పని నేనెప్పుడూ వూహించలేదు, మంచి విషయాలు తెలియ చేశావు, నెనర్లు. :P :))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. GRRRR ఎందుకండీ మలక్ గారు...!! నేను ఊరకే సరదాకన్నాను...!!! హి హి హీ చూడలేదా,...?? నేను చెప్పాలి ఇప్పుడు...GRRR....Lolz again...!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కానీ ఇతనెవరో అచ్చు మీలాకగే ఉన్నాడు..మీరే నని నా ప్రగాఢ విశ్వాసం కూడా :D

  ప్రత్యుత్తరంతొలగించు