6, ఫిబ్రవరి 2011, ఆదివారం

నల్లమోతు శ్రీధర్ గారికి సరదాగా ఒక ఛాలెంజ్ :)

ముందుగా - ఈ టపా సైబర్ క్రైం ని ప్రోత్సహించటానికి కాదు .. సైబర్ క్రైంని నిరోధించటంలో శ్రీధర్ గారి approachలో ఉన్న లొసుగులు ఎత్తి చూపేందుకు మాత్రమే.


శ్రీధర్ గారూ, ఇన్నారెడ్డిగారి బ్లాగులో మీ Video చూశాను. Its a nice one. బాగానే వివరించారుగానీ నాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు.

ముందుగా మీ ఐపీ ట్రేకర్ ఇంతా చేస్తే ఐ.ఎస్.పీ దాకా తీసుకెళ్ళి ఆపుతుంది. మరి అక్కడనుండి ఇంటి చిరునామా ఎలా సంపాదించాలో చెప్పనే లేదు. ఉదాహరణకి న్యూ జెర్సీ కాంకేస్ట్ ఐ.ఎస్.పీ. వాడేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అందులో మీకు కావాల్సిన వారిని పట్టుకోవటం ఎలా?

అలాగే కాంకేస్ట్ వాళ్ళకి వాళ్ళ యూసర్ల ప్రైవసీని కాపాడే బాధ్యత ఉంది (సైబర్ నేరాలు, టెర్రరిస్ట్ దాడుల విషయాల్లో తప్ప. ఇతరులని విమర్శించటం అమేరికాలో ఏ రాష్ట్రంలోనూ సైబర్ నేరం కాదు). దానిని ఎలా ఛేదిస్తారు?

ఇక సరదాగా మీ టూల్ కి పరీక్ష - దాని పనితనం చూడటానికి మాత్రమే. ఎందుకంటే నేను క్రింద చెప్పినవాటికి ప్రయత్నించి విఫలమయ్యా. మీరేమైనా దారి చూపిస్తారేమో అని.


1. నేసు మీకు ఒక ఈ-మెయిల్ పంపిస్తా. అది పంపించింది నేనే అని నిరూపించగలరా?

2. నా స్వంత ఐపీ ఎడ్రస్ తో మీకొక కామెంట్ పెడతా. Home ఎడ్రస్ కనుక్కోగలరా?

3. ఒక ప్రాక్సీ వాడి మీకు కామెంట్ పెడతా. దాని ద్వారా నన్ను ట్రేస్ చెయ్యగలరా?

పై మూడూ చెయ్యగలిగితే I will have to appreciate the progress made by the Cybercrime division in India over the last decade. (I WAS ONE OF THE SPEAKERS AT A WORKSHOP ON CYBERCRIME CONDUCTED AT NATIONAL POLICE ACADEMY (NPA) SIVARAMPALLY SOMETIME IN 1997 or 98, COVERING SOFTWARE ENGINEERING PRACTICES AND SUN-SOLARIS HACKING TECHNIQUES. I WAS ACTIVELY FOLLOWING THE CASE WHEREIN A FEW PAKISTANI HACKERS WERE TARGETING THE INDIAN GOVT WEBSITES, INCLUDING THAT OF NPA)



అన్నట్టూ మీకు తెలుసో లేదో - 2009 లో A***** (Name hidden) గారికి వచ్చిన బెదిరింపు ఈ మెయిళ్ళని సైబర్ క్రైం విభాగానికి తీసుకేళితే వాళ్ళు తేల్చినదేమిటంటే - ఆ మెయిల్ డిట్రాయిట్ నించి వచ్చింది, అంతకన్నా ఏమీ చెప్పలేము అని. ఈ ఏడాది సమయంలో వివరాలు సాధించగల పురోగతి సాధిస్తే అంతకన్నా సంతోషమేముంది?

Once again, this is only to challenge the efficiency of the above methods in a constructive way. As I was not able to trace the users behind TRUE anonymous proxies, I am interested in knowing if someone else can do this.


పిడకలవేట:

NPA అంటే గుర్తొచ్చింది. ఆ వర్క్ షాప్ సమయంలో ఒక తల నెరిసిన ఆయన దగ్గరకొచ్చి Software విషయంలో నక్సలైట్ల గురించి ఏదో ప్రశ్న అడిగాడు. పెద్దాయనేకదా కాస్త Show off చేద్దామని ఒక రెండు నిమిషాలు గేస్ కొట్టా. ఆయన నవ్వి వెళ్ళిపోయాడు. ఆ పక్కనే ఉన్న మా కసిన్ నా దగ్గరికొచ్చి "నీ బొంద. Software Engineering కాక Naxals సుత్తెందుకు? ఆయన Anti-Naxal ఆపరేషన్స్ కి one of the country heads" అని తిట్టేసరికి నాలుక్కరచుకున్నా! BAKRAAAAAAAAAAA :))

కొసమెరుపు: ఇంత చెయ్యగలిగీ, మరి రెండెళ్ళనుండీ కాగడా ఎవరో ఎందుకు తెలుసుకోలేకపోయారు/తున్నారు? కాసేపు నేనని, కాసేపు పవనని, లేకపోతే రవిగారనే అభియోగాలు మోపటం తప్ప!

19 వ్యాఖ్యలు:

  1. Is it really possible to trace IP of a mail sender (especially if it is from gmail or yahoo)?

    I am interested in this :)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. Heheee Badri

    That is my first question all about. It will be a coup of sorts if someone can find a method to do that without any help from the Google/Yahoo corporate offices.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. కొసమెరుపు: ఇంత చెయ్యగలిగి మరి రెండెళ్ళనుండీ కాగడా ఎవరో ఎందుకు తెలుసుకోలేకపోయారు?

    ప్రత్యుత్తరంతొలగించు
  4. what about 'netstat' command in windows ? Can it track true IPs when using chat/mail clients ?

    ప్రత్యుత్తరంతొలగించు
  5. @NoName,
    I dont think we can trace IP of incoming mail with netstat as it will be read from "mail server". But I think it is possible with chat cliens. While chatting on yahoo messenger I used to trace IPs some time ago. Haven't tried recently :)

    ప్రత్యుత్తరంతొలగించు
  6. Netstat is useful if someone is connecting to your computer. It might not help you while dealing with Webmail since it is YOU who is getting connected to the external server. Netstat will return your own IP address

    ప్రత్యుత్తరంతొలగించు
  7. Even on the chat clients like Yahoo messenger, it used to work only during file transfer, but not the regular chat. (Probably because only the transfers used to be on a peer to peer basis)

    To trace someone's IP address,I used to transfer a meaningless file (Aishwarya Rai's photo, usually) and used to track the IP while the Pic was getting transferred.

    ప్రత్యుత్తరంతొలగించు
  8. as expected...:( seems like there's no easy way to
    track visitors on server based apps.wonder how could then 'Anya' say it with certainty that so and so comment/post was from so and so person!!

    @badri: heard that netstat lists all incoming IPs as well. So i might as well get the IP of mail server.

    //aishwarya rai photo//

    he hhe hhe....cool game

    ప్రత్యుత్తరంతొలగించు
  9. @NoName,
    Until it is from a personal mail server, that IP is of no use. For ex: if you are accessing gmail, you will get some google IP). If you are web developer check APIs you will find answers related to finding the mail server details.

    'Anya' has special ability, crawling down the cables to find the IP + home address. Thats why we call him "teegala man" (like spiderman).

    (Just curious, you really don't know these things or trying to test us?)



    Anyways intention behind all this is, if someone is not capable of handling things online they better stay away from them. Cyber cell people have better things to do than these. IMHO.

    ప్రత్యుత్తరంతొలగించు
  10. నాకు ఐశ్వర్యారాయ్ పిక్చరు ఒక్కటైనా పంపలేదే!?!...వా... :(( మిత్రద్రోహి. ; :D

    ప్రత్యుత్తరంతొలగించు
  11. Indianapolis స్మశానం దెయ్యం పిక్చర్లున్నాయి కదా .. మళ్ళా Aiswarya ఎందుకూ?

    ప్రత్యుత్తరంతొలగించు
  12. ఏమిటి వున్నాయందులో?! సమాధి రాళ్ళా! అహా ..రాయి కాదు .. రాయ్/రోయ్ మలకోయ్ :)

    ప్రత్యుత్తరంతొలగించు
  13. Malak,

    It looks like Nallamothu Sridhar is not accepting your challenge

    ప్రత్యుత్తరంతొలగించు