20, జూన్ 2011, సోమవారం

ఒంగోలు శ్రీను కి ...

ఒంగోలు శ్రీను కి అమాంతం పెరిగిన పాపులారిటీ ... ఈ దెబ్బతో ఒక వర్గానికి లీడర్ అయిపోయాడని టాక్ :)"చిరంజీవి తరవాత నేనే" - "మనీ" సినిమాలో బ్రహ్మానందం!

"NTR తరవాత నేనే" - బ్లాగుల్లో ఒంగోలు :)

______________________________________


ఒంగోల్: నేను లీడర్నే అంటావా?

మలక్: డౌట్ లేదన్నా

ఒంగోల్: NTR తరవాత నేనేనా?

మలక్: సందేహం లేదన్నా - నువ్వే "N2R" వి

ఒంగోల్: మండే పోస్ట్ పెడతానన్నావ్?

మలక్: సండే పెడతా

ఒంగోల్: అయితే వెళ్ళిపో :)Song in the background:


వాహ్ రె వాహ్ ఏమి ఫేసు
అచ్చం బ్రహ్మీలా ఉంది బాసు
వచ్చింది పెద్ద చాన్సు
ఇక బ్లాగుల్లో కొట్టేయ్ పోసు ..

పిచ్చెక్కి బ్లాగుజెన్సు
జుట్టు పీకేలా వెయ్ కామెంట్సు

లీడర్ అవ్వరా, నీవేరా ముందు డేసు

వాహ్ రె వాహ్ ఏమి ఫేసు
అచ్చం బ్రహ్మీలా ఉంది బాసు


చరణం:

ఎంటీఅర్ కన్నా ఏం తక్కువ నువ్వైనా
ఉన్నది ఒంగోలైనా హైదరబాదుకి పెద్దన్నా
స్పీచులు, డైలాగ్, హావ భావాలు రావానీకైనా

బాలయ్య అయినా పుడుతూనే సమరసిమ్హారెడ్డవలేదయ్యా
మహేష్ పోకిరీ అవ్వటానికీ డజన్ సినిమాలు పట్టెనయా


జూనియర్, చంద్రబాబు
రామోజీ, సుమన్ బాబు
మనోజ్, మోహన్ బాబు
తారక రత్న ఉరఫ్ డాబు

చేసెయ్యి అందరి వీపులు నువ్వు సాపు

వాహ్ రె వాహ్ ఏమి ఫేసు
అచ్చం బ్రహ్మీలా ఉంది బాసు

27 వ్యాఖ్యలు:

 1. ఇంకేం సీను నువ్వు ఈ పాపులారిటిను ఉపయొగించుకొని కోట్లు సంపాదించుకోవచ్చు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. courtesy: Malak buzz

  ఒంగోల్: నేను లీడర్నే అంటావా?

  మలక్: డౌట్ లేదన్నా

  ఒంగోల్: ఎన్ టీ ఆర్ తరవాత నేనేనా?

  మలక్: సందేహం లేదన్నా - నువ్వే ఎన్ 2 ఆర్ వి

  ఒంగోల్: మండే పోస్ట్ పెడతానన్నావ్?

  మలక్: సండే పెడతా

  ఒంగోల్: అయితే వెళ్ళిపో :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. another veepu gokudu/ gokinchukunudu post
  ________________________________________________

  Definitely yes. So what? We do what we do. If you dont like it, its your problem :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఒంగోలు శ్రీనుకు అనంతపురంలో కూడా అభిమానులు అనంతమని ఋజువయ్యిందిగా!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఈ పాపులారిటీ తో, వచ్చే ఎలెక్షన్లో ఒంగోలు లో నిలబడిపోవచ్చేమో :). బ్లాగులలో జగనన్న తర్వాత మన ఒంగోలు శీనుకే అభిమానులు ఎక్కువయినట్లున్నారు ఇటీవల!!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. LOLLLLLLLLLLLLL..........
  ఓంగొల్ సీనుని బ్రహ్మీ ఫేసులొ ఊహించుకుంటే కెవ్వ్వ్ :-))))

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఒంగోల్ శీనన్నకి అభినందనలు. :))

  అన్నా షేర్‌ఖాన్, పార్టీ ఎపుడిస్తుండావన్నా.. ;) :))

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Lol శ్రీనుగారు పెట్టిన బ్రహ్మానందం జిఫ్ ఫైల్ కేక. పోస్టులో కూడా పెట్టుంటే ఇంకా సూపరుగుండేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మిత్రులారా నా పట్ల మీకున్న కామెడీ అభిమానమునకు ధన్యవాదములు. మిత్రుల కామెంట్లు చదివాక నేనిలా http://www.imageping.com/out.php/i22848_K4.gif

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఓయ్! సూపర్స్టార్ కృష్ణనేమీ అనకు. చిన్నప్పుడు మనం బెండప్పారావ్ వీరాభిమానులం. క్షమాపణ అడుగు :P

  ప్రత్యుత్తరంతొలగించు
 11. Latest info.

  It has been confirmed that Praveen created those fake screenshots.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. http://indrasenagangasani.blogspot.com/2011/06/blog-post_20.html


  my comment to the kulagajji vyathirekhi

  నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ నా ఫోన్ లో మీ కామెంటు చూసాను.ఉండబట్టలేక మళ్ళీ కంప్యూటర్ ముందు వేసుకొని నీకు సమాధానం రాస్తున్నాను.

  //కంప్యూటర్ ఫండమెంటల్స్ మరిచారు. దానిలోని ఫోరం వ్యవ్యస్థ ఒక పేరెన్నికగన్న కంపెనీ మైన్తైన్స్లో ఉంటుంది. కొట్లాది ఫోరమ్స్ దీన్ని యూజ్ చేస్తాయి.దీన్నికూడా ఇంద్రసేనా హాక్ చెయోచ్చట//

  ఆహా!! ఇంద్రసేనా కి ఎలపట,దాపట ఎద్దులని కట్టి నాగలి పట్టుకొని దుక్కి దున్ని పంట పండించిన అనుభవం నుండి, పేరెన్నికగన్న,మన్నికయిన దీని బాబు వంటి వెబ్ సైటులని హేక్ చేసిన అనుభవం ఉంది. YS జగన్ అన్న పార్టీ కోసం ఇంటర్నెట్ లోని అన్ని టెలికాం సెక్యూరుడ్ SMS గేట్ వే లని హేక్ చేసి,కోట్ల రూపాయల SMS లు ఫ్రీ గా పంపించే సాఫ్ట్వేర్ తయారు చేశా. కావాలంటే నాకొక మెయిల్ కొట్టు ఆ సాఫ్ట్వేర్ పంపిస్తా. HTTPS ,Digital signatures ,public,private key algorithamis ,RSA algorithm ,Enterprise HTTP tunneling ,all net cyphers,secured webservices hacking,encryption and and dycryption of the internet data వంటివి లెక్కలేనన్ని తెలుసు. ఈ నందమూరి సైట్ ను హేక్ చెయ్యడం నాకు పెద్ద లెక్కలోది కాదు. ఇక నా సోది ఆపి అసలు విషయం లోకి వస్తా.

  //అసలు ఒక ప్రైవేట్ చాట్కి కాచే మైంటైన్ చేయబడుతుందా? //

  ఇది ప్రైవేటు చాట్ అని ఎవడు చెప్పాడు? చాట్ రూం అని పేరు పెట్టినంత మాత్రాన అది ప్రైవేటు చాట్ అయిపోతుందా?మచ్చుకు కొన్ని చాట్ లు.

  http://www.nandamurifans.com/forum/index.php?/topic/134158-help-needed/
  http://www.nandamurifans.com/forum/index.php?/topic/134153-jokes/
  http://www.nandamurifans.com/forum/index.php?/topic/134134-nagfans-db-lost-its-mods-lol/

  నేను మొదట చెప్పిన URL లో 133699 ని increase గాని decrease గాని చేయి ,నీకు అసలు విషయం తెలుస్తుంది.
  గూగుల్ కాష్ గురించి నీకు అసలు ఏమీ తెలియదు. ఈ లింక్ http://www.nandamurifans.com/forum/index.php?/topic/133699-అన్నలు-గమనించండి/ ను గూగుల్ లో సెర్చ్ చేసి చూడు తెలుస్తుంది.
  ఆ సైట్ మేనేజ్ చేసేది కిరణ్ అనే కెనడా వ్యక్తి. అతనికి కొన్ని విలువలు ఉన్నాయి. కింద లింక్ చూసుకో.అతను యూజర్లని ఎలా బాన్ చేస్తాడో.
  http://www.nandamurifans.com/forum/index.php?/topic/112782-bans-list-updated-may-30-2011/

  నేను రాజకీయంగా టి డి పి ని వ్యతిరేఖిస్తాను. అందుకే నా రాజకీయ శత్రువు ఆలోచనలు తెలుస్కోవడానికి ప్రతి రోజు ఆ సైటులో పోలిటిక్స్ విభాగం చూస్తాను. ఆ సైట్ లో ప్రముఖంగా పోస్ట్ చేసే అన్ని యూజర్ ఐడి లు నాకు తెలుసు. ఈ ఒంగోల్ రాయుడు యూజర్ అసలు లేదు. ongole పేరుతొ ఉన్న ఐడీలు అన్నీ నాకు తెలుసు.

  // ఈ లాజిక్ పక్కన బెట్టినా కూడా గడిచిన పదిరోజులో ఒంగోలు రాయుడు అనే యూజర్ ఐడీని డిలీట్ చేయకుండా //
  తమ్ముడు, అతని యొక్క సెర్చ్ ఇంజన్ లో ఎటువంటి కీ వర్డ్స్ బాన్ చేసే సౌకర్యం లేదు. అతను చేసేది పాటర్న్ మాచింగ్. ఈవన్ endeca సెర్చ్ లాగా కూడా ఉండదు అ బ్లాగులో సెర్చ్ . ఈ లింక్ జూన్ పదిహేనున పోస్ట్ చేసారు. అది ఎలా తెలుస్తుంది అంటే ఎథికల్ హేకింగ్ లో అది ఒక బాగం. http://www.nandamurifans.com/forum/index.php?/topic/133698- ఇది చూడు నీకు ఎమన్నా అర్ధం అయ్యిందా?

  ఆ సైట్ అడ్మిన్ కిరణ్ మొట్టమొదట పోస్ట్ చూస్తేనే బాన్ చేస్తాడు. మిగతా నాలుగు పడనివ్వాడు. నాయనా తమ్ముడూ నేను టి డి పి అభిమానులని రాజకీయంగా మీకన్నా ఎక్కువగా hate చేస్తాను. కానీ కమ్మ కులాన్ని,కమ్మ వ్యక్తులని hate చెయ్యను. కానీ అనయితిక పద్ధతులకి పాల్పడను. ఇటువంటి నీచ పద్దతులు ఎందుకు?
  ఎమన్నా తేడాలు ఉంటె ధైర్యంగా మాట్లాడు,వాదించు,వాళ్ళని ఓడించు. ఇటువంటి కుట్ర పనులు చెయ్యమాక. అప్పుడు చంద్ర బాబుకి నీకు తేడా లేdu
  --Indrasena Gamgasani

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఇంద్రసేనా గారు - వీళ్ళు చేసిన పని తెలివిగానే ఉందిగానీ మనుషుల్ని తప్పు సెలెక్ట్ చేసుకోవటం వల్ల బోల్తాపడ్డారు. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మలక్, ఒంగోల్ శ్రీను 10 ఏళ్లనుండీ స్నేహితులు. మలక్ కోసం శ్రీను ఒక ****** తో గొడవపెట్టుకుని ప్రాణాలమీదకి తెచ్చుకున్నాడు కూడా. ఆ సంగతి మలకే పబ్లిక్ గా చెప్పాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నేను కూడా చిన్నప్పుడు సూపర్ స్టార్ కి సూపర్ అభిమానిని :-))). ఆ తర్వాత ఏ స్టార్ నా అభిమానాన్ని సంపాదించుకోలేదు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఇంద్రసేన గారు మీరు సాఫ్ట్‌వేర్ హేకరని చెప్పారు. హేకింగ్ ఎలా చేస్తారో ఓ పోస్ట్ రాయండి. ఎథికల్ హేకింగ్ అంటే ఏమిటి? ఇందులో ఎథిక్స్ కూడా వుంటాయాండి? ఆసక్తికరంగా వుంది. అంటే నైతిక పిక్‌పాకెటింగ్ లాంటిదంటారా? చంద్రబాబు సైటులో చోరీ చేసేవాళ్ళా? భలే!అది దొంగబ్రతుకు కానేకాదు. మీరు 'హేకింగ్ ఫర్ డమ్మీస్' అనే పోస్టులు రాస్తే నేర్చుకోవాలని వుందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. రాజేష్_జి గారు, మీరు వున్నట్టుండి తెరాస తీర్థం తీసుకుని పంచన చేరి, వారిని ఇంప్రెస్ చేయాలని తంటాలు పడుతూ పడిగాపులు కాయటం చాలా బాధాకరం. ఎట్లాంటోళ్ళు ఎలా అయిపోయారండి, చూత్తుంటే గుండె తరుక్కుపోతున్నాది. పూలమ్మినచోట కట్టెలమ్ముకోవడంలా అనిపిస్తోంది, అంతా ఆ పర్తిసాయిలీల.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. >>ఇందులో ఎథిక్స్ కూడా వుంటాయాండి? ఆసక్తికరంగా వుంది
  ethical hacking is a genre of software engg.. companies maintain teams to retrieve their data if they are hacked..

  ప్రత్యుత్తరంతొలగించు
 18. కృష్ణ ని చూస్తే నాకు కొంచేం కుళ్ళు. ఆయన సినేమా వాల్ పోస్టర్ లన్ని చూస్తే అన్ని ఒక్కలాగే ఉండేవి. హీరోయిని ఎవరైనా సరే శ్రీదేవి, జయప్రద, విజయశాంతి, రాధా గురుడు కొంచెం ముందుకు బెండై హీరోయిన్ హృదయం పైన తల పేట్టి గుండే చప్పుడు వినే స్టిల్స్ సినేమాకి కనీసం ఒకటి ఉండేది.

  Srinivas

  ప్రత్యుత్తరంతొలగించు
 19. అవును, ఆయన విగ్గులు కూడా ఒకే లాగుండేవి చాలా వరకీ. క్రిష్ణ శ్రీదేవిetc గుండెచప్పుడు వింటూంటే, మీ గుండె చప్పుడు మీకే వినపడేదా surround sound system లో :-))) ?

  ప్రత్యుత్తరంతొలగించు
 20. గుండేచప్పుడు మూడోతరగతిలోనే వినిపించింది భోగభగ్యాలు అనేసినేమాలో శ్రీదేవి, కృష్ణా ని చూసినపుడు. ఆసినేమాల్లో శ్రీదేవి తో పచ్చా పచ్చని చేలో ఓ లాల, వెచ్చా వెచ్చని కోర్కేలు విసిరే ఓలాలో అనేపాట ఇంకా గుర్తు. ఆ సినేమాని తిరుపతి వేంకటేశ్వర థియేటర్ లో చూశాను. దాదాపు అందరి హీరోయిన్ లను చిన్నపటినుంచి ఆదరించాను. ఎప్పుడైనా సరదాగా నా గాలి అనుభవాలు "శ్రీదేవి నుంచి శ్రియా వరకు" అనే ఒక టపా రాయలని అనిపిస్తుంది, కాని లిస్ట్ ఎక్కువై అందరికి న్యాయం చేయలేనేమో అని పిస్తుంది :-))).

  Srinivas

  ప్రత్యుత్తరంతొలగించు