21, జూన్ 2011, మంగళవారం

రాయల్ రంబుల్ మొదలయ్యిందొహో!


WWE లో రాయల్ రంబుల్ అని ఒక పోటీ ఉంటుంది. అందరూ అందరినీ తంతూ ఉంటారు. ఎప్పుడు ఎవడిని ఎవడు తంతాడొ చెప్పలేం. ఇప్పుడు బ్లాగుల్లో అదే పరిస్థితి లేదూ?


రాజేష్ vs. ఒంగోలు శ్రీను

రాజేష్ vs. మోళీ

రాజేష్ vs. శ్రావ్య

శ్రావ్య vs. మోళీ

మోళీ vs. మలక్

మోళీ vs. కెబ్లాస

కెబ్లాస vs. మార్తాండ

రాజేష్ vs. ప్రమోదవనం

ప్రమోదవనం vs. మలక్

రాజేష్ vs. మలక్

ప్రమోదవనం vs. ప్రపీసస

కెబ్లాస vs. ప్రమోదవనం

నాగప్రసాద్ vs. రెస్ట్ ఆఫ్ ఇండియా

సబ్లాస (సమైక్య బ్లాగర్ల సంఘం) vs. తెబ్లాస ( తెలంగాణా బ్లాగర్ల సంఘం)

రాజేష్ vs. ఇంద్రసేనా

తెబ్లాస vs. Snkr

ఇంద్రసేనా vs. తెబ్లాస

తెబ్లాస vs. ఆచంగ

ఆచంగ vs. రాజేష్

తాడేపల్లి vs. కత్తి

కత్తి vs. రాజేష్

మార్తాండ vs. కత్తి

రాజేష్ vs. మార్తాండ

కత్తి+రాజేష్ vs. కమ్మ సంఘం

డేలస్ కృష్ణ vs. అప్పి బొప్పి

వీకెండ్ vs. రాజేష్

కుమార్ vs. విశేఖర్

విశేఖర్ vs. శివరాంప్రసాద్

శివరాంప్రసాద్ vs. ఆరెస్ రెడ్డి

ఆరెస్ రెడ్డి vs. సబ్లాస

రాజేష్ vs. భారారే

భారారే vs. ఏకలింగం

అజ్ఞాత అప్పారావ్ vs. భారారే

ప్రమోదవనం vs. అజ్ఞాత అప్పారావ్

తార vs. ప్రపీసస

ప్రపీసస vs. మార్తాండ

మార్తాండ vs. తార

మార్తాండ vs. మార్తాండ (!!!!!!!!)


.... ఇంకా ఎన్నో .. మీరే పూరించండి :)

54 వ్యాఖ్యలు:

 1. సేమ్ వర్డ్ నాకు పొద్దుటినుంచి మాటిమాటికీ మదిలోకి వస్తా ఉండింది, అసలు బంతులు ఎటునుంచి ఎటు వెళ్తున్నాయో అర్ధంకాక :-)) కాని ఇన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయనీ, అవన్నీ రీ రిటెన్ చేయబడుతున్నాయనీ ఇప్పుడే తెలిసింది :-))

  Very well compiled, I guess. నాకు రెండు బాగా నచ్చాయి.

  నాగప్రసాద్ vs రెస్ట్ ఆఫ్ ఇండియా
  మార్తాండ vs మార్తాండా

  So, will this lead to new normalcy, with boundary lines re-drawn with a new landscape !! :-)))))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ Rumble కి అంతా అసలు కె.బ్లా.స. కారణం లేకపోతే తెలుగు బ్లాగు లోకం ఒకప్పుడు ఎలా ఉండేది అంటూ ఇంకా ఎవరూ కామెంటు పెట్టలేదేంటబ్బా :))

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Malak gaaru
  good compilation.
  TP( telugupeople) lo pages pages
  spam chesi janala vudrekaani control cheyadaniki use chesina tricks ikkada emaina cheyyandi.
  just a thought should'nt it be అబ్లాస instead of సబ్లాస ( real సబ్లాస should not have any issues)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఏం క్రిష్ణా మిమ్మల్నొదిరేసారనా ఆ నవ్వులు...
  ఎవరక్కడ, ఆయన పేరు కూడా బోర్డు మీదికెక్కించడయ్యా!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఛా! నాకు ఆ గొట్టాం ముక్కుదొర ఫేన్స్ ముష్కర్-ఏ-లబ-లబా గాళ్ళతో వైరమా!!! నేనొప్ప. ఇన్‌స్టాల్మెంట్ ఏడుపు కన్నీళ్ళు తుడుద్దామనే సదుద్దేశ్యమే తప్ప వైరంబు లేశమైననూ లేదు. ఉద్యమాలు మద్యమాలు సూర్యచంద్రులున్నంత కాలం కొనసాగాల, గదే నా ఆకాంచ. దానికి నా వూహాతికమక మౌన మద్దతు సదా వుంటుంది.

  అదిగో వచ్చేస్తోంది ... భూపంకం వచ్చేస్తుంది, హుసేన్ సాగర్లో సునామీ.. సెగ ఢిల్లీ తాకింది... కంబళ్ళు కప్పుకుని గెంతున్రి... నామాటలు నమ్మనోళ్ళంతా ద్రోహులే... తరిమి కొట్టున్రి....తి ర్ర ర్ర ర్ ర్ ర్ గ నీ య్యం. దంచుడే దంచుడు షురూ చేయుండ్రి. ఆల్లాంతా నా దోశెలు గదే దోస్తానాలు

  ఇచ్చేది మాత్రం అమ్మే, కాని తెచ్చేది కాకా, తోకా, కెకె, నాగం, కోదండం, ఐకాస, తోకాస, కాకాస, గద్దరు, మొద్దరు, హనుమంతు, యాద్గిరి, మల్లేషూ, యాష్కీ, పుస్కీ, ఆమోసు, కామోసు, కెసిఆర్, పాల్యాయి, సర్వే,.... వీళ్ళంతా అన్నమాట. చంద్రబాబు రెండు కళ్ళు మంచిగలేదు, అమ్మ 32 కట్టుడు దాంత్ (పళ్ళు) మస్తుంది.

  జై తెలంగాన! జై ..లంగాన! జై ...గాన! జై ....న!!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. హ హ భలే ఉన్నాయి , నా విషయం లో మాత్రం నాకు ఒక చిన్న డౌట్ ఒకటి projection ఒకటి రియల్ అని :)

  ఇవన్ని కాదు కాని తెలుగు బ్లాగుల కోసం ఒక మాలిక , వనితా మాలిక , మాలిక పత్రిక (ofcourse హాబీ గానే అనుకోండి ) ఇంత చేసిన మీరు ఒకసారి "పరోపకారం మిదం శరీరం " అని గుర్తుచేసుకొని కొంత మంది జనాల కోసం మలక్పేట్ రౌడీ vs. వికటకవి పోటీ కూడా చూపించి జనాలని సంతోష పెట్టొచ్చు కదా :)

  కనీసం నిజం గా దెబ్బలాడుకోకపోయినా act అన్నా చెయ్యొచ్చు కాదా:)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @Kumar,
  ఎదో ఆ SNKR లాగా కామెంట్లు ఎక్కువ, టపాలు తక్కువ వాళ్లం, మమ్ములను ఎందుకు ఎక్కించటం :)) (హమ్మయ్యా, నాతో బాటు SNKR కాళ్లూ లాగేసా ఇందులోకి).

  అసలు బోర్డు మీద మలక్ తన పేరు ఎన్నిసార్లు వ్రాసుకొన్నాడో చూసారా? మరీ మోడెస్టీ కాకపోతేనూ!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. క్రిష్ణ,
  పాపం మలక్ వెనకపడి పోయాడు లెండి, ఫైటింగ్స్ లో :-) Moreover, he "picks" his battles carefully.

  భలేవాళ్ళే..ఊరుకునేది లేదు..అయ్యా బ్లాగు ఓనర్ గారూ, మీరెలాగైనా ఈ క్రిష్ణ పేరు గోడమీదికెక్కించాలని విజ్ణప్తి చేస్తున్నామబ్బా :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @Sravya,

  "కనీసం నిజం గా దెబ్బలాడుకోకపోయినా act అన్నా చెయ్యొచ్చు కాదా:)"

  రాబోయే కాలంలో రిలీజు కావాల్సిన అవుడియాలన్ని ఇలా ముందే చెప్పేయటం ఏమీ బాలేదు :)

  ఏది ఏమయినా, ఆశించిన కొట్లాట మొదలు కాలేదన్న బాధ పడుతున్న వాళ్లకు, మలక్ ఓదార్పు యాత్ర చేయాల్సిందే!! ఏకలింగమో లేకపోతే కనీసం అద్వానీ యో, సారీ చెప్పాల్సిందే :)

  @#Snkr#
  "చంద్రబాబు రెండు కళ్ళు మంచిగలేదు, అమ్మ 32 కట్టుడు దాంత్ (పళ్ళు) మస్తుంది." Well Said.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Krishna is in :)

  Ajnaata, it was on Rediff not TP.

  Sivaramprasad gaaru - tappaledu mari :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. హ హ కృష్ణ గారు ఐతే నేను సీక్రెట్ బయట పెట్టేసానా :(
  మలక్ గారు ఓదార్పు యాత్ర చేయాల్సిందే :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఈ క్రిష్ణతో నాది వేసుకో మలక్. :)) ఎపుడో ఎకడో ముసుగేసుకొచ్చి నామీద పడి సుతారాముగా కుమ్మింది నీవేగా జయ కృష్ణా, ముకుందా, మురారి?! :P

  Snkr

  ప్రత్యుత్తరంతొలగించు
 13. హేమిటీ? Snkr ని కృష్ణ కుమ్మటమా? అయితే కృష్ణకి అరడజను వీరతాళ్ళు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @ మలక్‌పేట్ రౌడీ

  ఎక్కెడెక్కడ యుధ్ధాల జాబితా ఇచ్చారు గానీ, ఆ జాబితాలోనే హైపర్ లింకు పెడితే అన్నీ చూసి తరించే వాళ్ళం కదా,

  ప్రత్యుత్తరంతొలగించు
 15. లాస్ట్ లైన్ అదుర్స్

  But I don't like this post coz
  where is అప్పల్రాజ్ vs రాము?

  ప్రత్యుత్తరంతొలగించు
 16. శివరాం ప్రసాద్ గారూ, ముందు అలాగే అనుకున్నా గానీ, లింకులన్నీ దగ్గర లేకపోవటం వల్ల విరమించుకోవాల్సి వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. లాస్ట్ లైన్ అదుర్స్
  ........

  This is real right, it happened that day when I posted in ke.bla.sa. about him, he too agreed that he abused himself saying he though we can't identify him as he used tata net and it shows ip from blore. :)

  He should be in museum.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. తార vs. ప్రపీసస
  ...........

  I don't know this one till I saw Pra.pi.sa.sa. 2 link some where, its worst day in blog life.
  Every one(may except 1) knows I removed myself as admin and member of the mailing list in Oct, and blaming me for leaking mails in Nov.

  మార్తాండ vs. తార
  ...............

  Where this happened? I am unaware.
  Anyway, I don't want this guy start a site on me by wasting some 1000rs. He already wasted enough money.

  I am proposing Marthanda for post Editor of Prajasakthi and Vishalandhra (combined).

  ప్రత్యుత్తరంతొలగించు
 19. హాయ్ తారబ్బాయ్ గారు, బహుకాల దర్శనం. బ్లాగు దుకాణం వుందా, కట్టేశారా? తెరవండి, ఎంత ఆర్థికమాంద్యం వున్నా ఏదో అప్పుడప్పుడు బఠాణీలైనా కొంటాం. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 20. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. :-) గుడ్ వన్.

  నాగప్రసాద్ vs రెస్ట్ ఆఫ్ ఇండియా----- ఎంతైనా నాగానంద స్వాములోరా మజాకా ...
  శ్రావ్యా :-)). అవును మలక్, ఒంగోలు కనీసం నాటకానికయినా కొట్టుకోవాల్సిందే. లేకపోతే అద్వానీతో అయినా క్షమాపణ చెప్పించాల్సిందే.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. Snkrగారు,

  బ్లాగు దుకాణం ప్రస్తుతానికి లేదండి, కొత్తది మొదలెట్టినా అది మాలికలో యాడ్ చెయ్యరు, అందుకనే కొత్తవి మొదలెట్టే అలోచన లేదు, ఒకటీ అరా ఉంటే ఇక్కడ(http://thelastmetro.wordpress.com/) రాస్తున్నాను, ఇది కుడా వచ్చే మే వరకు అప్డేట్ చెయ్యకపోవచ్చును., కె.బ్ల.స.లో కొన్ని టపాలు కుడా బాకీ, (భారతం మహా విష వృక్షం - ఇనపరేకుల సీరియల్ ఆధారంగా, నేష్ విల్లే నాయకమ్మగారి గారి అద్భుతాలు), ఇలా, మూడ్ వచ్చిన రోజు రాసి పెడతా.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. మరో రెండు
  రామోజీ రావ్ Vs అమ్మవడి
  పాత కాగడా Vs కొత్త కాగడా

  ప్రత్యుత్తరంతొలగించు
 24. >>>అజ్ఞాత అప్పారావ్ vs. భారారే
  ప్రమోదవనం vs. అజ్ఞాత అప్పారావ్

  ఇదేటి అన్నా ?
  నేనేనా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 25. మార్తాండ vs. మార్తాండ (!!!!!!!!)
  కెవ్వ్ కేక


  ఆత్మ సంఘర్షణ ??????

  ప్రత్యుత్తరంతొలగించు
 26. ఇన్ని మ్యాచ్ లు కొంచెం తికమకగా ఉంది
  వీటిని రేఫిన్ చేసి కొన్ని గ్రూప్స్ తయారు చేసి లీగ్ మ్యాచ్ లు పెట్టు అన్నా

  ప్రత్యుత్తరంతొలగించు
 27. నువ్వు కాదు బాబూ, ప్రమాదవనం లో గొడవ పెట్టుకున్న అజ్ఞాత అప్పారావ్

  ప్రత్యుత్తరంతొలగించు
 28. @తార గారు, అయితే తార vs మాలిక టీం అని బోర్డ్ మీదకు ఎక్కించమంటారు? అద్దెచ్చా ఇంటున్నారా?

  మాలిక లో యాడ్ చేస్తారనే యాడ్ చేయరనో అన్నదానిమీద మీరు కాని ఇంకెవరయినా కాని క్రొత్త బ్లాగులు మొదలెట్టాలో లేదో డిసైడు అవుతున్నారు అన్నమాట :) ఎవరయ్యా అక్కడ ఆ మాలిక వాళ్లకు ఈరతాళ్లు వేసేయండి, మాలిక పాపులారిటీ గురించి ఇంత లావు ఇస్టేట్మెంట్ వచ్చినాక ఇక ఆగబోకండి :))

  ప్రత్యుత్తరంతొలగించు
 29. ఇంతకీ అప్పారావు గారు, బొప్పయ్యని ఎటు పంపారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 30. @కృష్ణ గారు
  మా బొప్పి గాడు, నేను జనవరి లో కలిసాం హైడ్ లో
  ఆ తర్వాత ఎక్కడికి పోయాడో ఏమో
  అదివరకు అజ్ఞాతం గా "బ్లాగ్ వీధుల్లో పడి బార్కింగ్ సేస్కోనేవాడు"
  ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉంది ఉంటాడు

  ప్రత్యుత్తరంతొలగించు
 31. @snkr మీకాళ్లు నేను లాగి తోడు తెచ్చుకొందామనుకొంటే మీకు నాకు లడాయే నంటారు :)

  అయినా మీ బ్రాంతి కాని, మీరెట్టే కామెంట్లకు, మిమ్మల్ని "సుతారం" గా కుమ్ముదామనుకొనే వాళ్లు ఉన్నారనే అనుకొంటున్నారా? :))

  ప్రత్యుత్తరంతొలగించు
 32. >>>ప్రమాదవనం లో గొడవ పెట్టుకున్న అజ్ఞాత అప్పారావ్

  links plz

  ప్రత్యుత్తరంతొలగించు
 33. క్రిష్ణగారు లేదు లేదు, మాలిక టీం కాదు,

  ఇక కాపీ తవిక బ్లాగు ఉన్న సంకలిని, కూడలి, మాలికకి నేను కూడా దూరమే :)
  అలాని సొంతదానిలాగా అనుకున్న మాలికని వదిలేసి హారాన్ని పట్టుకుని వేలాడటం అస్సలు ఇష్టం లేదు, అందుకే దాదపుగా అగ్రిగేటర్లకి దూరం.

  కానీ, అందరూ ఆ కాపీ తవిక బ్లాగుని తీసేస్తే చాలా బాగుణ్ణు.
  ---

  ప్రత్యుత్తరంతొలగించు
 34. మార్తాండ Vs ప్రవీణ్ శర్మ
  బ్లాగుల్లో (అ?)ధీరుడు Vs ఒక తెలివి(లేని?) ఎక్స్పెరిమెంటెర్

  ప్రత్యుత్తరంతొలగించు
 35. నేను మా అన్నగారిని ప్రజాశక్తి సంపాదకుడిగా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోనందుకు నిరశనగా, బాయ్‌కాట్ చేస్తున్నా

  ...

  శాస్త్రిగారు, మనసాతుళ్ళిపడకే ఎదో సచ్చిందిగా, ఇన్నారెడ్డిది అది.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. @ తార గారు
  ఆ తాపీ తవిక లకి మీరు "తుళ్ళి పడ్డారా" ?
  అవి తాపీ పనులా ?
  బాగా రాస్తున్నారు అనుకున్నా :(

  ప్రత్యుత్తరంతొలగించు
 37. @ రహ్మాన్ గారు
  నేను నేనే తప్ప మరెవరూ కాదు (?????.... నాకే అర్ధం కాలేదు )
  ఆ అప్పారావ్ ఎవరు ?
  ముందు ఆ లింకు పెట్టండి
  ఎవడో నా పేర మీద బార్కింగ్ సేసాడన్న ఇసయాన్ని విని తట్టుకేలేక పోతున్నా

  ప్రత్యుత్తరంతొలగించు
 38. Infact, its a big surprise that Veeven not even bothered to reply back when I requested him to remove that blog.

  He copies matter from Navya, Swathi and other magazines too, and those originals are by amateurs, who are at the beginning of their career, this guy not even bothered to crash their careers, but says he will revert back with police using his influence and personal rapport with SP :)

  ప్రత్యుత్తరంతొలగించు
 39. @తార
  @ మలక్
  @రహ్మాన్
  ఎవరో ఒకరు ఆ లింక్ ఎట్టండి

  పొద్దు పొద్దున్నే పరకడుపున పైత్యపు వాంతి జేస్కోవాలే

  జల్ది లింక్ ప్లీజ్

  ప్రత్యుత్తరంతొలగించు
 40. in all these fights, i liked the way Tara and Praveen fooled AP Media Ramu.. A perfect post to irritate him and evenly timed phone call to record his frustration.. :D
  coordination was really good.. it was like a sting operation against the media itself :P

  ప్రత్యుత్తరంతొలగించు
 41. In above statement, its my assumption that maalika may not add my blog, it may be true or may not, in either case, I dont want to see my blog next to that Copy Cat blog.

  Above anon,

  I welcome your comments, I am not like you, I stand to certain principles. I don't joining hands with some one I hate at most, just for some silly issue. Previously I used to rate you very high, I used to follow you, but now I don't want to think about you two, not because you attack me, but because you joined with some "useless" person.

  You go on and write what ever you want to, but you too know that not even a single statement is true. You two just keep on attacking me, you keep believing that what ever thing happens against maalika or malak is due to me only, it won't do a thing to me. :).

  Enjoy attacking me :)

  ప్రత్యుత్తరంతొలగించు
 42. snkr vs విశ్వరూప్ x శ్రీకాంతాచారి + కోవెల సంతోష్ + 2xచాకలి ఐలమ్మ x కొమరం భీం....

  ప్రత్యుత్తరంతొలగించు
 43. It was like a sting operation against the media itself :P

  .......

  But I really wish to do this, a year back I wanted to expose all these media people and their foolishness. I even thought of doing some thing and promised malak, fortunately or unfortunately I am not going to start that thing, you know reasons( I guess).

  ప్రత్యుత్తరంతొలగించు
 44. నల్లమోతు శ్రీధర్ vs తాడేపల్లి

  ప్రత్యుత్తరంతొలగించు
 45. you missed this one.

  అజ్ఞాత vs అజ్ఞాత

  ప్రత్యుత్తరంతొలగించు
 46. @అజ్ఞాత


  అజ్ఞాత vs అజ్ఞాత
  kevvvvvvvvvvvkeka

  ప్రత్యుత్తరంతొలగించు
 47. మార్తాండ 1 vs మార్తాండ 2

  మార్నింగ్ మార్తాండ vs రాత్రిపూట మార్తాండ (multiple personality)

  ప్రత్యుత్తరంతొలగించు
 48. మార్తాండ Vs ఎమోషనల్ దెయ్యం

  ప్రత్యుత్తరంతొలగించు