13, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱ బ్లాగర్లా? - Part 1


ఎవరో మొన్న బజ్జులో అన్నట్టు పక్కింటి పిన్నిగారు వేరే ఇంట్లోని వంటింటి వార్తలకి రంగు పూస్తే మన ఎఱ్ఱ కళ్ళద్దాల బ్లాగరు అంతర్జాతీయ వార్తలకి రంగు పూస్తారన్నమాట. ఆయన పూసే రంగు ఎలాఉంటుందనేది ఈరోజు టపాతోనే బయట పడింది.

టపాలోకి వెళ్ళేముందు ఈ బ్లాగరే ఒసామా గురించి చేసిన వ్యాఖ్యని చూద్దాం:

"నేర నిర్ధారణ జరగకుండా, నేరారోపణతోనే నేరం నిర్ధారించి చంపడం ప్రజాస్వామిక నాగరికతా సూత్రమా?"

ఇదే బ్లాగరు నరేంద్ర మోదీ విషయంలో చేసిన వ్యాఖ్య?

"సుప్రీం కోర్టు తాను ఇతమిద్ధంగా ఏమీ నరేంద్ర మోడి నిందితుడా కాదా అని ఏ విషయమూ చెప్పలేదు"

"ఇది భారత దేశ చరిత్రలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ స్వయంగా తన రాష్ట్రానికే చెందిన ముస్లిం ప్రజలపై సామూహిక హత్యాకాండకు రౌడీలూ, గూండాలూ తదితర లంపెన్ శక్తులను పురిగొల్పిన అత్యంత కిరాతక రాజకీయ నాయకుడు 'నరేంద్ర మోడి'"

నేర నిరూపణ సంగతి దేవుడెరుగు కనీసం విచారణ కూడా ప్రారంభం కాలేదే! మరి ప్రతీ దానినీ పెట్టుబడిదారీ విధానంతో అమేరికా కుట్రతో అనుసంధానించే ఈయన నరేంద్ర మోదీ పై కేవలం ఆరోపణల ప్రతిపాదిక మీద నేర నిర్ధారణ చెయ్యటంలోని ఎఱ్ఱ కళ్ళద్దాల "శోషలిస్టు" ఎజెండా ఎమయి ఉండచ్చు?

అలాగే అమేరికా మీద వ్రాసిన ప్రతీ వ్రాతకీ వికీలీక్స్ ని సాఖ్యంగా హూపించే ఈయన మరి మాయవతి విషయం వచ్చేసరికీ ఆ వికీలీక్స్ నే సీరియస్ గా తీసుకొనక్కరలేదు అనే అర్థం వచ్చేటట్టు వ్రాసిన వ్రాతల అసలు ఉద్దేశ్యం?


 1.  అబద్ధపు ప్రచారాలా?
 2.  అమేరికా పై వ్యతిరేకత ముసుగులో హిందూ ద్వేషాన్ని వ్యాప్తి చెయ్యటమా?
 3.  పుట్టుకతోనే వచ్చ్చిన రెండు నాల్కల సోషలిస్టు బుద్ధులా?
 4.  పైవన్నీనా?


 మీరే డిసైడ్ చెయ్యండి :)

 (ఇంకా ఉంది)

11 వ్యాఖ్యలు:

 1. పై నాలుగుతో పాటు, ముస్లిం మీద అతి ప్రేమ కూడా అని కలపాల్సింది :))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హ్మ్ .. మంచి పాయింటు. అసలు గుజరాతులో జరిగిన వాటికి తీస్తా సెల్వాద్ మరిక్కొంత మంది NGOలు మసాలాలు జోదించి మరీ దుష్ప్రచారం చేశారని SIT చెప్పినట్టు ఇదివరకొకసారి చదివా. మరి ఏ రకమైన సాక్షాధారాలతో వీరు వారిని దోషులుగా పేర్కొంటున్నారో వారికే తెలియాలి మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. [Edited] బ్లాగరని ఎప్పుడో తేల్చేశారు. తింగర తర్కం, పనికిమాలిన విశ్లేషణ, [Edited]లాంటి బేకార్లందరికీ నచ్చుద్ది. [Edited] అమెరికా మీద అక్కసుతో ఒసమాది తినడానికీ వెనుకాడరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. For life of me, I could never understand one point. How can anyone write all 'opinion-pieces' under the heading 'News'. Such a blatant LIE!!.

  It's worse than Fox News/MSNBC here, bombarding all opinion every day & night, with the shameless tagline 'Fair & Balanced'.

  These creatures are incorrigible.

  Either there are so many factual errors or a heavy spin presented in almost every piece. Unfortunately no one in blogworld is so much idle in their lives, to expose those outright lies.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Unfortunately no one in blogworld is so much idle in their lives,
  ______________________________________________________________

  I think I have some time over the next few days ... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఎఱ్ఱ కళ్ళద్దాల లో నుండి చూస్తుంటే చైనా, రష్యా, నార్త్ వియత్నాం తప్ప మిగతా దేశాలన్నీ తప్పులే చేస్తున్నాయిట. ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా తప్పులే చేస్తున్నారుట? ఉత్తిపుణ్యానికి రైలుపెట్టేల్లో జనాన్ని తగలపెడితే ఏమి చెయ్యొచ్చో ఎఱ్ఱ కళ్ళద్దాల మాస్టారూ వారి అనుచరులూ చెబితే బాగుంటుంది, ఆ సమయంలో వీళ్ళ సలహాలు (మావో బుక్కు లో ఉందొ లేదో తెలియదు) తీసుకోలేదని బాధల్లె ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. రావుగారూ,

  ఎఱ్ఱ కళ్లజోడు పెట్టుకుంటే ఎరుపురంగు కనిపించదుగా - అందుకే వాళ్ళు చేసే వెధవ పనులు కూడ కనిపించవు మరి :))

  ప్రత్యుత్తరంతొలగించు
 9. బాగా గమనించావు మలక్.
  ఇలాంటి ఎంగిలి విస్తర్ల లాంటి బ్లాగుల్లో ఏరుకుతినడానికి వచ్చే
  "ఎందరో .... ఎర్ర మేతావు భావులూ
  అందరీ ..కీ ... విప్లవ జో... హారులు".

  మలక్ మెచ్చకుంటే మా మార్తాండబ్బాయ్ మెచ్చడా? తప్పక మెచ్చి అక్కడ తచ్చాడుతూనే వుంటాడు, అవునా? :D

  మాయా చెప్పుల చరిత్ర బయట పెట్టినందుకు, అసాంజ్ మీద ఎందుకు అట్రాసిటీ కేస్ వేయాలో 'స్వయం ప్రకటిత విప్లవ మేతావులకు' జాతికి తెలియచెప్పే 'చారిత్రాత్మిక అవసరం' వుందని, అలా చేయకుంటే అది 'చారిత్రాత్మిక తప్పిదం' అవుతుందని నా అభిప్రాయము.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మలక్ మెచ్చకుంటే మా మార్తాండబ్బాయ్ మెచ్చ-డా?
  మెచ్చ-డు, మెచ్చు-తాడు
  ఆ రోజు ఫస్టు ఏసీలో తర్వాత లేడీస్ కమ్పార్టుమెంటులో వచ్చేదాన్నిబట్టి.
  మరి తర్వాతో? అనడక్కు...మొటిమలు మొలవగలవు..

  ప్రత్యుత్తరంతొలగించు