15, సెప్టెంబర్ 2011, గురువారం

విశేఖర్ గారి ఆరోపణ - నా వివరణ


విశేఖర్ చెప్పారు...

"====> ఆ మధ్యేమో ఈ కిందది రాసారు.

“అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది”"

మలక్ పేట గారు! పైది నేను రాసినట్లుగా చెప్పి దాని ఆధారంగానే మిగిలినదంతా రాశారు. కాని నేను పై వాక్యం ఎప్పుడూ రాయలేదు. నేను రాసిందంటూ ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ ఆబద్ధంపైన మీ విమర్శని నిర్మించారు. ఇది పద్ధతేనా?

నేనింతవరకూ తమరిని దూషించలేదు. నన్ను దూషించకుండా నేనెవర్నీ దూషించలేదు. కాని మీరు నన్ను దూషించినవారి తరపున వకాల్తా పుచ్చుకుని ఈ విధంగా అబద్ధాల్ని నాకు అంటగట్టడం భావ్యమేనా? ఈ రౌడీ పేరుతో రాసిన వ్యక్తికి కొన్ని పద్ధతులున్నాయని నమ్మాను, నేనింతవరకూ. అది తప్పని నిరూపించదలుచుకున్నారా?

మరొక విషయం. నాపేరు వాస్తవానికి విజీ ఫ్రాన్సిస్ అనీ, విశేఖర్ అని పేరు మార్చుకుని రాస్తున్నాని భావిస్తూ నా బ్లాగ్ లో కామెంట్స్ పెడుతున్నారు మీ మిత్రులు. వారికి చెప్పండి అది నిజం కాదని. విజీ ఫ్రాన్సిస్ నా ఫ్రెండ్ పేరు. ఇంటర్ లో క్లాస్‌మేట్. అర్ధంతరంగా తనువు చాలిస్తే, స్మృత్యర్ధం వాడి పేరు ఉపయోగించా. మళ్ళీ ఈ విషయంపై వ్యంగ్యం రాయవద్దని మీ మిత్రులకు తెలియజేయగలరు. చనిపోయినవారు గనక అటువంటి ఛీప్ కామెంట్లలో వారిని తేవడం బాగోదు.

ఈ కామెంటు రాయాడానికి ముఖ్యకారణం 'మలక్ పేట రౌడి' గా రాస్తున్న వ్యక్తికి ఇంకా పద్ధతి మిగిలిందని నేను నమ్మడం వల్లనే అని గుర్తించగలరు.

________________________________________________________________________________________________నా సమాధానం:

విశెఖర్ గారూ,

మీ పేరు విశేఖర్ అయినా Francis అయినా or అజ్ఞాత అయినా అది మీ ఇష్టం. దాని గురించి మిమ్మల్ని నిలదీసే హక్కు ఎవరికీ లేదు. అదో పెద్ద విషయమే కాదు.

None of my friends discussed this so called Sekhar and Francis issue with me. So I am not sure whom you are referring to. To me, it doesnt really matter whether you are Sekhar or Francis. (Of course it matters if you are Martanda .. hehehehehehehe)

అలాగే మీ బ్లాగులో కామెంట్ చేసినవాళ్ళంతా నా స్నేహితులని ఎందుకనుకుంటున్నారు?

As of the post, పోస్టు వ్రాసింది నేను కాదు, కుమార్. కనుక మీ ప్రశ్నలని ఆయనకి సంధిస్తే బాగుంటుంది.


ఇక క్రింది వాక్యం గురించి:

__________________________________________________________________________


“అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది”"

మలక్ పేట గారు! పైది నేను రాసినట్లుగా చెప్పి దాని ఆధారంగానే మిగిలినదంతా రాశారు. కాని నేను పై వాక్యం ఎప్పుడూ రాయలేదు. నేను రాసిందంటూ ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ ఆబద్ధంపైన మీ విమర్శని నిర్మించారు. ఇది పద్ధతేనా?

__________________________________________________________________________


ముందుగా - పై వాక్యం వ్రాసింది నేను కాదు. కుమార్. అబద్ధం విషయానికి వస్తే అబద్ధం చెప్తోంది కుమార్ కాదండీ. ఆమాట అన్నది మీరే, పైగా అన్నది కూడా నాతోనే. బహుశ: మర్చిపోయుంటారు


__________________________________________________________________


అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది.

POSTED BY VISEKHAR | మే 20, 2011, 6:13 సాయంత్రము

__________________________________________________________________


జానకి విముక్తి పోస్టులో మీరు పెట్టిన కామెంటు అది. తేదీతో సహా ఉంది చూడండి. స్క్రీన్ షాట్ కూడా ఉంది. If I remember it correctly, it was saved around June 15.

23 వ్యాఖ్యలు:

 1. Visekhar gaaru,

  "మలక్ పేట గారు! పైది నేను రాసినట్లుగా చెప్పి దాని ఆధారంగానే మిగిలినదంతా రాశారు. కాని నేను పై వాక్యం ఎప్పుడూ రాయలేదు. నేను రాసిందంటూ ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ ఆబద్ధంపైన మీ విమర్శని నిర్మించారు. ఇది పద్ధతేనా?"

  అబద్దం గురించి already పైన Malakpet Rowdy address చేసేశారు, స్క్రీన్ షాట్స్ తో సహా.

  సరే, నా ప్రశ్నేంటంటేనండీ, మేం రాసిన అబద్దం మీద మిగతా విమర్శ అంతా నడచిందా??!!! అబద్దం ఆడింది మేము కాదు అని ప్రూవ్ అయ్యింది కదా. అది సరే.

  అసలు మిగతా విమర్శకి , మీరు మాట్లాడుతున్న మొట్టమొదటి లైన్స్ కి సంబంధం ఏంటండీ? మేం రాసింది అబద్దం అని చూపించి, అసలు పోస్ట్ లోని మిగతా విషయాలని బ్రష్ ఆఫ్ చేసేసారే, చాలా తెలివిగా :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Mr. Kumar

  Leave him. This fellow does not even have the eligibility to enter some US consulate. He is just jealous.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. దేవుడా భరద్వాజ్ గారు , కుమార్ గారు మీరిద్దరూ జనాలని చంపకపోతే అమెరికా అంత పేద దేశం ఎక్కడా లేదు , అందుకే జనాలు అందరు అమెరికా ఏమి చేసినా రోజుకో పోస్టు రాస్తారు , అలాగే జనాలకి తిండి , తిప్పలు లేకుండా మాడిపోతున్నారు . ఇంకా కొన్ని రోజ్జులో ఏ ఇతోపియా నో , సోమాలియానో , లేకపోతే అదుగో ఆఫ్ఘనిస్తానో తిండి పెట్టికపోతే పోతారు అని ఒప్పుకుంటే మీ సొమ్ము ఏమిపోతుంది నాకు చెప్పండి .

  ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఒప్పుకొని మమ్ముల్ని ఈ హింస నుంచి కాపాడండి :)))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అయితే ప్రవీణ్ శర్మ "గే" నా?
  నెట్ లో నల్ల జాతి అబ్బాయిల గురించి శోధించాడంటే అంతేగా మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. praveen కాదండి నేను అందుకే కుమార్ గారిని , భరద్వాజ్ గారిని నిజం ఒప్పుకోమని చెబుతున్నా , మీరు చెప్పేది నిజం కార్లు ఉంటాయి అని నేను నమ్మటం లేదు . వాళ్ళు సైకిల్లని కార్లు అనుకుంటున్నారు లా ఉంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నాకు కూడా అంతే అండి వీళ్ళు రాసేవి చదువుతుంటే , నవ్వొస్తుంది , మరీ బడాయి మనం అమెరికా చూడలేదని .

  identi ఇలా రాసారు "ఎక్కువ ధరకి అమ్ముకునే అమెరికాలో పేదరికం తక్కువే ఉంటుంది." ఇది నిజమా ? ఇంతకీ ఒక మాట చెప్పండి పేదరికం ఎక్కువా ? తక్కువా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శ్రావ్య కోసం,
  నిజమే శ్రావ్యా, పొద్దున్నే ఆఫీస్ కి వస్తూంటే, మధ్యలో జంక్షన్ దగ్గిర 'మందమతి రాయ్' ఎర్ర చీర కట్టుకొని, ఎర్ర మాట్ మీద, ఎర్ర మైక్ పట్టుకొని, ఎనకాల ఓ ఎర్ర మందనేసుకొని, ఎర్ర కళ్లతో, ఎరుపు నోరుతో, ఎర్రటి రక్తాన్ని చిందిస్తాఉంది.

  ఒప్పేసుకుంటున్నా, అమెరికాకి దరిద్రం దాపురించిందని :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. "identi ఇలా రాసారు "ఎక్కువ ధరకి అమ్ముకునే అమెరికాలో పేదరికం తక్కువే ఉంటుంది." ఇది నిజమా ? ఇంతకీ ఒక మాట చెప్పండి పేదరికం ఎక్కువా ? తక్కువా ?
  ----
  హ హ హ హ

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఆ FDR అదేంటో నాకు కూడా తెలియదండి , మరీ అంత టెక్నికల్ గా కాదు కానీ ఇంతకీ పేదరికం ఎక్కువ అంటారా ? తక్కువ అంటారా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. "అయితే ప్రవీణ్ శర్మ "గే" నా?"
  గే కాదు. ఆడు బై. దొరికితే ఆడాళ్ళనీ, దొరక్కపోతే మగాళ్ళనీ పట్టుకుంటాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. >>అమెరికాలో పేదవాళ్ళ దగ్గర రెఫ్రిజిరేటర్లు ఉన్నాయని ఒప్పుకుంటే అవి మూడవ ప్రపంచ దేశాలని దోచుకోవడం ద్వారా తమ దేశానికి వచ్చిన ఆదాయంతో కొన్నవని ఒప్పుకోవాలి.

  నీకు బుర్ర ఉందని ఒప్పుకుంటే మాకు లేదని ఒప్పుకోవాలి

  ప్రత్యుత్తరంతొలగించు
 12. అయ్యో అదేంటి praveen గారి కామెంట్లు ఏమయ్యాయి ?

  ప్రత్యుత్తరంతొలగించు
 13. బాబూ ప్రవీణా, ఏవో బజ్ వర్డ్స్ incarceration, panhandlers, patrons, import&export, FDR, prinsoners, మన్నూ మషాణమ్ అనే పదాలు ఓ కుమ్మరిస్తున్నావ్ కదా..
  మరి అదే చేత్తో గూగుల్ చెయ్యొచ్చు కదే ఎర్రమొహమా, పైన చెప్పిన డాటా కరక్టో కాదో...ఏ సెన్సస్ రిపోర్ట్ అయితే తీసుకొని మీ హీరో విశేకర్..."అమెరికాలో దరిద్రులు బతుకులీడుస్తున్నారు" అని తృప్తిగా రాత్రి పడుకున్నాడో, అదే సెన్సస్ రిపోర్ట్ డాటాలోంచి వచ్చిన రిజల్ట్స్ ఇవ్వి అని నీలాంటి వాడికి కూడా ఒక్క నిమిషం లో అర్ధమయిపోతుంది.

  ఓ, అలాంటి రిపోర్ట్ నమ్మనంటావా..మరలాంటప్పుడు మీ హీరో చెప్పింది కూడా అబద్దమే అవుతుంది గూట్లే :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. "నీకు బుర్ర ఉందని ఒప్పుకుంటే మాకు లేదని ఒప్పుకోవాలి"
  ఎఱ్ఱ నాయాళ్ళకి బుఱ్ఱలు ఎక్కడుంటాయి. ఆళ్ళ బుఱ్ఱలలో మట్టి & పెంట ఉంటాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. అధ్యక్షా,
  ప్రవీణ్ కామెంట్స్ లేకపోతే, మాకీవేళ మరే వినోధసాధనాలు లేవని విన్నవించుకుంటున్నాం. వెంటనే వాటిని ఎక్కడున్నా పట్టుకోని, ఇక్కడ పెట్టండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 16. "అయ్యో అదేంటి praveen గారి కామెంట్లు ఏమయ్యాయి ?"
  విషశేఖర్ గొంతులో ఉన్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. Easy guys. This guy started abusing himself just to divert the topic. The issue here is about the redponse to Visekhar's allegation.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. """అయితే ప్రవీణ్ శర్మ "గే" నా?"""
  ""గే కాదు. ఆడు బై. దొరికితే ఆడాళ్ళనీ, దొరక్కపోతే మగాళ్ళనీ పట్టుకుంటాడు.""

  గే కాదూ, బయ్ కాదు, వాడు ఒక animal man.
  Those who want proof, chack the link.
  People were wondering, why the Horse is so weak. He didnt reveal it till end!
  https://plus.google.com/111113261980146074416/posts/dNHF26qX4gr

  ప్రత్యుత్తరంతొలగించు
 19. ""అధ్యక్షా,
  ప్రవీణ్ కామెంట్స్ లేకపోతే, మాకీవేళ మరే వినోధసాధనాలు లేవని విన్నవించుకుంటున్నాం. వెంటనే వాటిని ఎక్కడున్నా పట్టుకోని, ఇక్కడ పెట్టండీ""

  ఔను నెను కూడా మిస్ అయ్యాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. లింకు మల్లా ఇస్తుండా

  http://lh6.googleusercontent.com/-rE7BtvYSetM/TmzD2jLD5WI/AAAAAAAACF8/zxYRV3hSMSI/w402/cow_boy.jpg

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @అప్రజాస్వామిక బ్లాగర్ల ప్రజాస్వామిక చింతన

  I am not sure he would publish my comment.

  వాళ్ళ సంగతి దేవుడేరుగు గాని, నేను మీ బ్లాగులో రాసిన దానిని ప్రచురించలేని మీరు ప్రజాస్వామిక లక్ష్యణల గురించి మాట్లాడటమా!

  *వీళ్ళు పుట్టింది ఇండియాలో. చదివింది ఇండియాలో. వీళ్ళు చదవడానికి ఉపయోగించబడిన వనరులన్నీ ఇండియావే. భారతీయుల కష్టంతో తయారు చేసినవే. కానీ వీళ్ళు సేవలు చేయాల్సి వచ్చేసరికి అమెరికా, ఇంగ్లండ్ వీటివైపే చూస్తారు.*
  విదేశాలలో సంపాదించిన దానిలో అధిక శాతం పంపిచేది ఇండియాకే! ఒక సారి ప్రవాస భారతీయులు సంవత్సరానికి ఎన్ని లక్ష్య ల కోట్లు భారతదేశానికి పంపుతున్నారో తెలుసుకొని నోరు పారేసుకో! మీలాగా ఇండియాలో వుండి పని పాటా లేకుండా వ్యాసాలు, రాజ్యం ఎలా వుండాలి,అది ప్రజలని ఎలా మోసం చేస్తున్నాది అంట్టూ వ్యాసాలు రాస్తే వచ్చే మార్పు,జరిగే మేలు ఎమీటి? అసలికి మీరు భారత దేశానికి చేస్తున్న గొప్పసేవ/పని ఎమీటి? మధ్య తరగతి వయసు వాడివైతే ఆఫీసులో పని రోటిన్ అయిపోయి, బోర్ కొట్టి బ్లాగింగ్ మొదలు పెట్టి వుంటావు. మీరు రాసెదానిలో కొత్త ఏముంది? గూగుల్ లో ఒక సేర్చ్ వేస్తే వంద వ్యాసాలు వస్తాయి. ప్రపంచం లో ని అన్నిపత్రికల నుండి వస్తాయి.
  Sriram

  ప్రత్యుత్తరంతొలగించు
 22. శేఖర్‌ గారూ,
  తె…. కూ… వె… మాదిరి వాణ్ణి ఊరూ వాడా చిన్నా పెద్దా లేకుండా అందరూ (..). తొక్కుతూ ఉంటారు. వాణ్ణి తిట్టడానికి ఒక కారణం, సందర్భం అవసరంలేదు. వాణ్ణి తిట్టడానికి మొత్తం తెలుగుబ్లాగర్ల సమాజం మొత్తం ఒంటికాలుమీద లేస్తుంది. గజ్జికుక్క అని పబ్లిక్‌ గా తిట్టించుకునే లెవల్‌ కి దిగజారిపోయాడు.

  వాణ్ణి పట్టించుకోకండి. మీ బ్లాగు మీరు రాసుకోండి

  Posted by abcd | సెప్టెంబరు 24, 2011, 1:19 సాయంత్రము


  అవునాండి. మరీ అంత దిగజారాడని అనుకోలేదు. కాని మనిషి జన్మ ఎత్తాక మనిషి లక్షణాలని కనీసం ప్రదర్శించాలి గదా! సర్లెండి, చేసేదేముంది?!

  Posted by visekhar

  ________________________

  హ హ హ పైన మొదటి కామెంట్ మలక్ గురించి అని అనుకున్నట్లున్నాడు ఈ విశేకర్. అది మార్తాండ గురించని తెలీక ఆ రిప్లై చూడండి విశేకర్ దగ్గర్నుంచి :-)) హ హ హ హ పాపం విశేకర్.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ఇప్పుడే విశేకర్ గారి బ్లాగులో, ముద్దు రమణారావు గారి వ్యాఖ్య చూడటం జరిగింది.
  నేను వారికి బహిరంగ మద్దతు ప్రకటిస్తున్నాను. ఆ great spin master/liar అని ఎన్నో సార్లు ప్రూవ్ అయిన విశేకర్ గారు రాసిన కాశ్మీర్ చరిత్ర వక్రీకరణ ని రమణారావు గారు సరైన పద్దతిలో ఎండగట్టారు.
  వారికి నా కృతజ్ణతలు:

  ఆయన వ్యాఖ్య:
  1.అప్పటి ఒప్పందాల ప్రకారం కాశ్మీర్ మహారాజు మనదేశంలో విలీనానికి వ్రాత మూలంగా అంగీకరించిన తర్వాతే మన సైన్యాలు కాశ్మీర్ లో ప్రవేసించాయి.2.పాకిస్తాన్ ముందు కొండజాతుల్ను ,తర్వాత సైన్యాన్ని పంపి జమ్ము-కాశ్మీర్ ను ఆక్రమించుకోడానికి ప్రయత్నించింది.మన సైన్యం వారిని తరిమివేసింది .అంతర్జాతీయ ఒత్తిడివల్ల యుద్ధవిరమణ జరిగింది.కాశ్మీర్లోయ, జమ్ము, లడఖ్ ,మన అధీనంలో,గిల్గిత్ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నాయి.3.ముందు పాకిస్తాన్ దురాక్రమణ చేసిన ప్రాంతం నుంచి వదలి పోవాలి.4. కశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా భారత్ లో విలీనానికి సమర్థించాడు.5.కాశ్మీర్ లోయలో నుంచి హిందువులను ముస్లిం టెర్రరిస్టులు బెదరింపులతో వెళ్ళగొట్టారు.6.పాకిస్తాను ఎప్పుడూ తాన ఏజెంట్లతో కాశ్మీరులో అల్లకల్లోలం రేకెత్తించడానికి ప్రయత్నిస్తూఉంటుంది.7.ఇవేమీ తెలుసుకోకుండా పై విధంగా రాయడం దేశద్రోహమే అవుతుంది.== రమణారావు.ముద్దు

  ప్రత్యుత్తరంతొలగించు