13, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱబ్లాగర్లా? - Part 2

మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్కండి.


ఇక ఈ భాగంలో మన ఎఱ్ఱబ్లాగర్ గారి విన్యాసాలని మనసారా వీక్షిద్దాం:

ఏప్రిల్ 30 వ తేదీన ఈయన వ్రాసింది: ఆల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకుంటామని వీరాలాపాలు పలికిన అమెరికా, ఇంతవరకు ఆ పని చేయనే లేదు. అసలు లాడెన్ విషయమే దానికి గుర్తున్నట్లు లేదు.

పాపం ఈయన ఖర్మ కాలి ఈయన మాట పూర్తయ్యేలోగానే బిన్ లాడెన్ కి అమేరికా దండేసి దణ్ణం పెట్టేసింది. అరెరే అని నాలుక కఱచుకున్న ఈయన వెంటనే ప్లేట్ మార్చేసి ఒసామాని చంపటం చట్ట విరుద్ధం అని గోల మొదలుపెట్టారు.

ఒసామా అసలు పాకిస్తానీ పౌరుడు కాడు - చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ లో దూరినవాడు. తన దేశంలో చట్టవిరుద్ధంగా దూరినవారిని చంపేసే హక్కు పాకిస్తాన్ కి ఉంది. వేరే దేశం వాళ్ళు చంపినా పాకిస్తాన్ కుయ్ కయ్ అనకుండా ఉంది అంటే అది ఆ దేశానికి ఆమోదయోగ్యమే. పైగా ఆ దాడి గురించి పాకిస్తాన్ కి తెలసి ఉండవచ్చని కూడా ఒప్పుకున్నారు.

ఆ తరవాత ఈయన వ్రాసినది చూడండి:

"పాలస్తీనియుల భూభాగాన్ని దౌర్జన్యంగా లాక్కొని ఇజ్రాయెల్ దేశాన్ని అక్రమంగా ఏర్పాటు చేసి లక్షలమంది పాలస్తీనీయులకు నిలవ నీడ లేకుండా చేసిన ఫలితంగానే అమెరికా, పశ్చిమ రాజ్యాలపై అరబ్, ముస్లిం ప్రజలు కడుపుమండి టెర్రరిస్టులు గా మారిన సంగతి ప్రపంచ రాజకీయాల మహామహా పరిశీలకులంతా ఏకగ్రీవంగా అంగీకరించే విషయం"

‘చర్యకు ప్రతి చర్య’ ని తన బ్లాగులోనే సమర్ధించిన ఈయన, అదే పని చేశాడని ఆరోపించబడుతున్న మోదీ పై విమర్శలు గుప్పించటం ... హేమిటో హీ మాయా :))

ఇక పోతే గుజరాత్ గురించి జరుగుతున్న చర్చ సందర్భంగా ఈయన అడిగిన ప్రశ్న:

ఎవరు బాధితులు? ఆఫ్ఘనిస్ధా, ఇరాక్, లిబియాలలో హిందువులు బాధితులా? పాలస్తీనాలో హించువులు బాధితులా? భారత దేశంలో ఎక్కడ హిందువులు బాధితులు?

గుజరాత్ గొడవలకి ఆఫ్ఘనిస్ధా, ఇరాక్, లిబియాలతో సంబంధం ఏమిటి? స్ట్రాస్ కాన్ ని యూ.ఎస్ వ్యవస్థ క్షణాల్లో అరెష్టు చేసిన విషయం అప్రస్తుతమని కొట్టిపారేసిన ఈయనకి ఇది ప్రస్తుతం కదా పాపం :))

ఇది అసలు సిసలైన ప్రశ్న:

భారత దేశంలో ఎక్కడ హిందువులు బాధితులు?

ఈయనకి కాశ్మీరీ పండితులు కనబడరా? లేకపోతే కాశ్మీర్ పాకిస్తాన్లోనో చైనాలోనో అంతర్భాగమని డిసైడ్ అయిపోయారా? పోనీ లిబియా దాకా వెళ్ళినవారు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, ఇండోనేషియాలలో హిందువులపై జరిగిన దాడులను మర్చిపోయారా? అంతెందుకు - గుజరాత్ లో చనిపోయినవాళ్లలో 300 పైచిలుకు హిందువులే ఉన్నారన్న సంగతి ఈయనకి తెలియకనా?

హిందువులపై జరిగిన దాడుల్లో కొన్ని ఇక్కడ


అన్నట్టు పందులని మేపే చందమామలకి పై విషయాలు తెలియవా లేక తెలియనట్టు నటిస్తున్నారా?

అయ్యా! (తమ స్టైల్ లోనే) - ఈ పై కామెంట్ మాత్రం వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి :) - మీకు నచ్చని కామెంట్ పెట్టినవారిని మోదీ వంకతో మీరు పందులంటే మేము ఎంచక్కా చందమామ అంటున్నామంతే!

But if you give us one, we will give you TEN :))

ఇకపోతే,

"సంయమనం పాటించమని కోరాల్సిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ మాట అనకపోగా ‘చర్యకు ప్రతి చర్య’ అంటూ ప్రకటించి ప్రతిహింసను ప్రోత్సహించటం దేశచరిత్రలో ఎక్కడా జరిగివుండలేదు" అని ప్రకటించేసిన వారికి ఒక ప్రశ్న ..

"When a tree falls, Earth shakes" అన్నది ఎవరో, అది ఏ సందర్భంలో అన్నారో గుర్తుందా?


హేమంటివి హేమంటివీ? ఇది ప్రచార పరీక్షయేగాని ప్రసార పరీక్ష కాదు కదా?


(అబ్బే, అయిపోలేదు ఇంకా ఉంది)

26 వ్యాఖ్యలు:

 1. అయ్యా! (తమ స్టైల్ లోనే) - ఈ పై కామెంట్ మాత్రం వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి :)
  -------
  Good one.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. But if you give us one, we will give you TEN :))
  Heeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఎర్రగడ్డ కేసులకు సరైన వైద్యం అందటం లేదు. పుట్టుకతో వచ్చిన బుధ్ధి పుడకలతోగాని పోదంటారు పెద్దలు. వీల్ల ఆరోగ్యం బాగుపడాలని కోరుకుందాం

  ప్రత్యుత్తరంతొలగించు
 4. దుర్గేశ్వర గారూ, రోగాన్నయితే అయం చెయ్యచ్చు. ఈ ఎర్రజబ్బు పక్కా మాయరోగమాయే. ఇంకా కాషాయం కాస్త లేత రంగు. ఎఱుపు రంగు పూర్తిగా ముదిరిన తంతు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "సంయమనం పాటించమని కోరాల్సిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ మాట అనకపోగా ‘చర్యకు ప్రతి చర్య’ అంటూ ప్రకటించి ప్రతిహింసను ప్రోత్సహించటం దేశచరిత్రలో ఎక్కడా జరిగివుండలేదు" అని ప్రకటించేసిన వారికి ఒక ప్రశ్న ..

  "When a tree falls, Earth shakes" అన్నది ఎవరో, అది ఏ సందర్భంలో అన్నారో గుర్తుందా?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. When a tree falls, Earth shakes" అన్నది ఎవరో, అది ఏ సందర్భంలో అన్నారో గుర్తుందా?

  Google it, suckers!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అవునా రాజీవ్ అలా అన్నాడా!!, హ్మ్మ్ నాకు తెలీదు. good to know

  ప్రత్యుత్తరంతొలగించు
 8. The last statement in that articles ..

  As West Bengal's new chief minister, Mamata Banerjee is faced with repairing one of India's poorest states.

  What is the reason for this poor state's poverty?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. By the way my gang is very much in tact and full force. ఏం పీక్కుంటారో పీక్కోండి చవటాయిలూ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Malak I think it is Visekhar himself trying to covert the topic.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ప్రక్కవాడి సంపాదన మీద బ్రతకడం తప్పు కాదన్న.
  _______________________________________

  తప్పనలేదు తమ్మీ. చేతకానితనం అన్నా. మీ కమ్యూనిష్టులకి అర్థమయితే కదా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. Any way I don't have time to combat. carry on with your flirty language. bye c u later

  ప్రత్యుత్తరంతొలగించు
 13. flirty language
  ______________

  It is not flirty ( in case you meant it to be DIRTY, you nincompoop)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఏమీ చేతకాని దరిద్రుడికి నిద్రలేవటమే గొప్ప పని. అమేరికా సెంట్రీనొకడిని తాలిబాన్లు చంపితే మొత్తం దేశాన్ని ఓడించేశారని మన ఎఱ్ఱబ్లాగర్ వ్రాసినట్టు, పాపం కెబ్లాస వాళ్ళు ఒ రెండువారాలు కనబడకపోతే తమ విజయం అని ఉబ్బితబ్బిబ్బయిపోయే రకాలు వీళ్ళు. ఏమయినా ఇప్పుడు చూద్దాం వీళ్ళ సత్తా ఎంతో.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. మలక్

  నాకొకటి మాత్రం నచ్చ్చింది. చందమామ రాజు లాంటి సంస్కార హీనులకి అదే రీతిలో మీరు సమాధానం చెప్పిన పద్ధతి. మిగతావాళ్ళు వీళ్లని అచ్చోసిన ఆంబోతుల మాదిరి ఉపేక్షించినా మీరు తిరిగి సమాధానం చెప్పుతారు. అదీ తేడా.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Malakpet Rowdy,
  Hmm...who are you flirting with my friend. ఇంట్లో చెప్పమంటావా? అయినా ఎంత ఉద్యోగంలో బిజీగా ఉండి, బ్లాగులకి దూరంగా ఉంటే మాత్రం మరీ 'అబ్బాయి" లతో flirtingaa? చీ చీ

  ప్రత్యుత్తరంతొలగించు
 17. హ హ హ. రెండు పాయింట్లు.
  మన పాయిజన్ ప్రావ్దాకర్ గారి spin చూద్దాం

  ====> ఆ మధ్యేమో ఈ కిందది రాసారు.
  “అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది”

  (Whaaaaaaaaaaat..అమెరికా 24,000 డాలర్ల లిమిట్ ఇండీయాకి అప్లై చేసి అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళందరూ పేదల కింద డిక్లేర్ చేస్తారా తమరు…. :-) :-) :-) :-) :-))

  ======>ఇప్పుడేమో లేటెస్ట్ గా వచ్చిన సెన్సస్ పావర్టీ రిపోర్ట్ చూసి అమెరికా లో పావర్టీ పెరిగిందని చంకలుగుద్దుకుంటూ ఈ కిందది రాసారు.

  "నలుగురు సభ్యులున్న కుటుంబం ఆదాయం సంవత్సరానికి 22,314 డాలర్లు లేదా అంతకంటె తక్కువ ఆదాయం ఉంటే ఆ కుటుంబం దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అదే ఒకే వ్యక్తి ఉన్న కుటుంబం అయితే వార్షిక అదాయం 11,139 డాలర్లు, అంతకంటే తక్కువ ఉన్నవారు దరిద్రంలో ఉన్నట్లు. అమెరికా దారిద్ర్య రేఖ ప్రమాణాలను నేరుగా ఇండియాకి వర్తించడానికి వీలు లేదు. అమెరిక సామాజిక ఆర్ధిక పరిస్ధితులకూ, ఇండియాలోని సామాజిక ఆర్ధిక పరిస్ధితులకు చాలా తేడా ఉన్నందున ఆ తేడా దారిద్ర్య రేఖ ప్రమాణాలకు కూడా వర్తిస్తుంది"

  పైన కామెంట్ లో చెప్పినట్లుగా ఇండీయాలోని పేదలు 22,314 డాలర్ల వార్థిక ఆదాయం చూసి, హమ్మో అది చాలా ఎక్కువే అంటారనుకున్నారెమో, బట్ ఈ సారి మాత్రం, రెండూ వేరు వేరట.

  హ హ హ

  I can't get enough entertainment.

  అమెరికాకీ, అసలు total western values & societies కీ ఏదైనా remotely నష్టమ్ జరిగినా, or perceived నష్టం జరిగినా కితకితలు పెట్టుకుని భావప్రాప్తి పొందే మన సారు వారి లేటేస్ట్ పావర్టీ హాపీనెస్ బబుల్ ని నెక్స్ట్ కామెంట్లో stats తో burst చేద్దాం.

  Stay Tuned.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. KumarN - you mean intellectual orgasm and verbal diarrhea? Somehow భావప్రాప్తి doesn't have the same rudeness as orgasm. That is why I always resort to ingileesh, though I am inept with it :D

  ప్రత్యుత్తరంతొలగించు
 19. Okay suckers, who else think that the 'gang' has 'slowed down'? Come lets have some fun!

  ప్రత్యుత్తరంతొలగించు
 20. I wish I can upload an image here, instead of typing but here it goes.

  మన పాయిజన్ ప్రావ్దాకర్ గారి expert commentary on census latest report.

  He listed a long laundry list of poverty stats, and in the end wrote this
  ===="అగ్ర రాజ్య హోదా అటుంచి అసలు అభివృద్ధి చెందిన దేశంగా కూడా అమెరికా ఒక్కొక్క అర్హతను కోల్పోతున్నది"

  Fair Enough, let's look at that "అభివృద్ధి చెందిన దేశంగా కూడా అమెరికా ఒక్కొక్క అర్హతను కోల్పోతున్నది"

  Percentage of Poor US Households with amenities that are required for comfortable living( Source: Same US Census Report)
  Please note these %s are among POOR households.
  1. 99.6% have regrigerator
  2. 97.7% have telivision
  3. 97.7% have Stove and Oven
  4. 81.4% have microwave
  5. 78.3% have Air Conditioning
  6. 70.6% have ATLEAST one VCR
  7. 65.1% have More than 1 television
  8. 64.8% have ATLEAST one DVD player
  9. 63.7% have Cable or Satellite TV
  10. 62% have Washing Machine
  11. 60.4% have Cordless Phone
  12. 54.5% have Cellular Phone
  13. 53.2% have Dryer
  14. 53.1% have Ceiling Fans
  15. 49.3% have Non Portable Stereo
  16. 48.6% have Coffee Maker
  17. 38.2% have Personal Computer
  18. 36.6% have answering machine
  19. 32.2% have MORE THAN TWO TVs
  20. 29.3% have Internet Service
  21. 27.9% have Computer Printer
  22. 27.5% have MORE THAN one VCR
  23. 25.0% have Dishwasher
  24. 22.7% have separate freezer
  25. 21.9% have MORE THAN one DVD Player
  26. 17.9% have BIG SCREEN TV
  27. 9.0% have MORE THAN 1 Regrigerator
  28. 5.2% have Photocopier
  29. 0.6% have Jacuzzi

  అమాయక ఆనంద చక్రవర్తీ, ఇప్పుడయినా అర్ధమయ్యిందా, తమరానందించే దరిద్రంలో అమెరికా లేదనీ, అలాగే ఆ అమెరికాలోని పూర్ పీపుల్ పర్సంటేజీ ని చూసి తమరేదో ఊహించేసుకొని, అభివృద్ది చెందిన దేశమనే కాటగిరీ నించీ వెళ్ళిపోతోంది అమెరికా అని చొంగలు కార్చుకోవటం, కొంచెం permature .. అనీ!!

  తమరికి తెలిసిన అభివృద్ధి చెందిన, లేక తమరి భావజాలాన్ని నేషనల్ పాలసీ గా డిక్టేట్ చేసిన దేశాల్లో పావర్టీ శాతమెంత, ఆ పావర్టీ లైన్ కి కింద ఉన్న ప్రజలు comfortable గా బ్రతకడానికి, వాళ్ళ living standards ఒక్కసారి లిస్ట్ చేయగలిగితే చేసి, అప్పుడు చెప్పండి, ఏది అభివృధ్ది చెందిన దేశమో కాదో.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. RK:
  What you said is what I meant :-) కానీ, ఎందుకులే spell out చేయటం అని :-)

  Malakpet Rowdy:
  పొద్దున ఇక్కడేవో అజ్ణాతల కామెంట్స్ ఉండాలి ఏవీ. అందులో ఒకటి, నువ్వు ఒక్క పోస్టు రాస్తే, అక్కడ మూడు రాసారు, రుజువులూ, ఆధారలతో సహా అని, ఏమయిపొయ్యాయా కామెంట్స్??

  ప్రత్యుత్తరంతొలగించు
 22. I whacked em all - that was just a diversionary tactic employed by them as they had no snswers/Evidence

  ప్రత్యుత్తరంతొలగించు