14, సెప్టెంబర్ 2011, బుధవారం

ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱబ్లాగర్లా? - Part 3

ఈ 3వ భాగం కుమార్ N కీబోర్డునుండి:

మన పాయిజన్ ప్రావ్దాకర్ గారి spin చూద్దాం

====> ఆ మధ్యేమో ఈ కిందది రాసారు.

“అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది”

(Whaaaaaaaaaaat..అమెరికా 24,000 డాలర్ల లిమిట్ ఇండీయాకి అప్లై చేసి అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళందరూ పేదల కింద డిక్లేర్ చేస్తారా తమరు…. :-) :-) :-) :-) :-))======>ఇప్పుడేమో లేటెస్ట్ గా వచ్చిన సెన్సస్ పావర్టీ రిపోర్ట్ చూసి అమెరికా లో పావర్టీ పెరిగిందని చంకలుగుద్దుకుంటూ ఈ కిందది రాసారు.

"నలుగురు సభ్యులున్న కుటుంబం ఆదాయం సంవత్సరానికి 22,314 డాలర్లు లేదా అంతకంటె తక్కువ ఆదాయం ఉంటే ఆ కుటుంబం దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అదే ఒకే వ్యక్తి ఉన్న కుటుంబం అయితే వార్షిక అదాయం 11,139 డాలర్లు, అంతకంటే తక్కువ ఉన్నవారు దరిద్రంలో ఉన్నట్లు. అమెరికా దారిద్ర్య రేఖ ప్రమాణాలను నేరుగా ఇండియాకి వర్తించడానికి వీలు లేదు. అమెరిక సామాజిక ఆర్ధిక పరిస్ధితులకూ, ఇండియాలోని సామాజిక ఆర్ధిక పరిస్ధితులకు చాలా తేడా ఉన్నందున ఆ తేడా దారిద్ర్య రేఖ ప్రమాణాలకు కూడా వర్తిస్తుంది"

పైన కామెంట్ లో చెప్పినట్లుగా ఇండీయాలోని పేదలు 22,314 డాలర్ల వార్థిక ఆదాయం చూసి, హమ్మో అది చాలా ఎక్కువే అంటారనుకున్నారెమో, బట్ ఈ సారి మాత్రం, రెండూ వేరు వేరట!

అమెరికాకీ, అసలు total western values & societies కీ ఏదైనా remotely నష్టమ్ జరిగినా, or perceived నష్టం జరిగినా కితకితలు పెట్టుకుని భావప్రాప్తి పొందే మన సారు వారి లేటేస్ట్ పావర్టీ హాపీనెస్ బబుల ని stats తో burst చేద్దాం.

మన పాయిజన్ ప్రావ్దాకర్ గారి expert commentary on census latest report.

He listed a long laundry list of poverty stats, and in the end wrote this

===="అగ్ర రాజ్య హోదా అటుంచి అసలు అభివృద్ధి చెందిన దేశంగా కూడా అమెరికా ఒక్కొక్క అర్హతను కోల్పోతున్నది"

Fair Enough, let's look at that "అభివృద్ధి చెందిన దేశంగా కూడా అమెరికా ఒక్కొక్క అర్హతను కోల్పోతున్నది"

Percentage of Poor US Households with amenities that are required for comfortable living( Source: Same US Census Report)
Please note these %s are among POOR households.
1. 99.6% have regrigerator
2. 97.7% have telivision
3. 97.7% have Stove and Oven
4. 81.4% have microwave
5. 78.3% have Air Conditioning
6. 70.6% have ATLEAST one VCR
7. 65.1% have More than 1 television
8. 64.8% have ATLEAST one DVD player
9. 63.7% have Cable or Satellite TV
10. 62% have Washing Machine
11. 60.4% have Cordless Phone
12. 54.5% have Cellular Phone
13. 53.2% have Dryer
14. 53.1% have Ceiling Fans
15. 49.3% have Non Portable Stereo
16. 48.6% have Coffee Maker
17. 38.2% have Personal Computer
18. 36.6% have answering machine
19. 32.2% have MORE THAN TWO TVs
20. 29.3% have Internet Service
21. 27.9% have Computer Printer
22. 27.5% have MORE THAN one VCR
23. 25.0% have Dishwasher
24. 22.7% have separate freezer
25. 21.9% have MORE THAN one DVD Player
26. 17.9% have BIG SCREEN TV
27. 9.0% have MORE THAN 1 Regrigerator
28. 5.2% have Photocopier
29. 0.6% have Jacuzzi

ఇప్పుడయినా అర్ధమయ్యిందా, తమరానందించే దరిద్రంలో అమెరికా లేదనీ, అలాగే ఆ అమెరికాలోని పూర్ పీపుల్ పర్సంటేజీ ని చూసి తమరేదో ఊహించేసుకొని, అభివృద్ది చెందిన దేశమనే కాటగిరీ నించీ వెళ్ళిపోతోంది అమెరికా అని చొంగలు కార్చుకోవటం, కొంచెం permature .. అనీ!!

తమరికి తెలిసిన అభివృద్ధి చెందిన, లేక తమరి భావజాలాన్ని నేషనల్ పాలసీ గా డిక్టేట్ చేసిన దేశాల్లో పావర్టీ శాతమెంత, ఆ పావర్టీ లైన్ కి కింద ఉన్న ప్రజలు comfortable గా బ్రతకడానికి, వాళ్ళ living standards ఒక్కసారి లిస్ట్ చేయగలిగితే చేసి, అప్పుడు చెప్పండి, ఏది అభివృధ్ది చెందిన దేశమో కాదో.

- *** The average American "poor" person has greater living space than the average person in Paris, London, Vienna, Athens, and many other European cities. (The average citizen there, not the average "poor" citizen.)***

- Average child dietary consumption of poor children is on par with children of middle and upper income parents

- 89% of poor families have "enough to eat"; only 2% report "often" not having enough

--one-in-seven have two personal computers or more.

--And half of those with children have a video game system like Xbox.

--- Only 6% of all "poor" households are overcrowded. More than 67% have more than two rooms per person

--- 43% of all "poor" households own an average 3-bedroom, 1.5-bath house

PS: అయ్యా ఎర్ర బ్లాగరుగారూ, ఇంతకాలం మిమ్మల్నెవరైనా సమాధానం చెప్పలేని ప్రశ్నలడిగినా, మీ నిజస్వరూపాన్ని బయటపెట్టినా వాటిని పబ్లిష్ చెయ్యకుండా తప్పించుకు తిరిగారు. ఇక్కడ ఆ పప్పులేం ఉడకవు పాపం. మీ బ్లాగు కాదుగా.

33 వ్యాఖ్యలు:

 1. Good question అజ్ణాత.
  "Almost 75% have a car or truck and nearly a third have two".

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పొద్దున మీటింగ్ తొందర్లో అన్నీ రాయలేదు. అన్నిటి కన్నా తాత లాంటిది కింద ఉంది.
  - *** The average American "poor" person has greater living space than the average person in Paris, London, Vienna, Athens, and many other European cities. (The average citizen there, not the average "poor" citizen.)***

  - Average child dietary consumption of poor children is on par with children of middle and upper income parents

  - 89% of poor families have "enough to eat"; only 2% report "often" not having enough

  --one-in-seven have two personal computers or more.

  --And half of those with children have a video game system like Xbox.

  --- Only 6% of all "poor" households are overcrowded. More than 67% have more than two rooms per person

  --

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హ హ హ. అదే ఎర్రబ్లాగులో ఒక ఎర్రాభిమాని కామెంట్. కిచ కిచ.

  "అగ్ర రాజ్య హోదా అటుంచి అసలు అభివృద్ధి చెందిన దేశంగా కూడా అమెరికా ఒక్కొక్క అర్హతను కోల్పోతున్నది” అమెరికా వీరాభిమానులకు పిచ్చెక్కించేటంత శక్తివంతమైన వ్యక్తీకరణ"

  ప్రత్యుత్తరంతొలగించు
 4. విషశేఖర్ గారి వీరాభిమాని రాసిన టపా చూడు http://telugu.stalin-mao.in/70320426

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఊరుకోండి బాబూలూ. పాపం ఆ రాజశేఖర రాజూ, విశేఖరుడు అందని ద్రాక్ష పుల్లన అని ఏడుస్తుంటే మళ్ళీ మీ ఉతుకుడేంది మధ్యలో?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. పందిమామ సారీ చందమామకు ద్రాక్షలెందుకో?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Kumar,

  Very well said. Keep it up. I got little carried away by his propaganda and thanks to the last three posts from and Malak, my eyes are wide open. Interestingly, he does not seem to have any data to counter your argument.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. పందిమామ రోజుకి ఎన్ని కిలోల తవుడు తింటాడు?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ముసుగు వీరుడూ, మన్నెంలో మొనగాడు ప్రవీణ్ అంటూన్నాడిలా:

  "అమెరికాలో పేదవాళ్ళకి రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి అమెరికాలో పేదరికం లేదని కొందరు వాదిస్తున్నారు"

  ఏడిచారు తమరు, పేదరికం లేదని వాదించట్లేదెహే ఎర్రమొహమా, ఆ పేదల్లో ఉన్న standard of living చెప్పారు, ముఖ్యంగా వెరే దేశాల తో పోల్చి.

  మీ హీరో విషేకర్ "అమెరికా మొత్తం జనాభాలో 15.1 శాతం మంది దరిద్రులుగా బతుకులీడుస్తున్నారు" అని చంకలు గుద్దుకుంటూంటేనూ.

  పైన ఒకసారి చూసి చెప్పండహే మీ ఎర్రమొహాల్లారా... "దరిద్రులుగా బతుకులీడుస్తున్నట్లుగా" ఉందా అది!! అని వాళ్ళకి చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. కమీనేస్ట్ పందులకి తవుడెందుకు పెంటే వాటికి రుచిగా ఉంటది.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఈ పిచ్చోళ్లకి అర్థం కానిదేమిటంటే అందరూ అంబానీలున్న వీధిలో సురేష్ కల్మాడీ లాంటివాడు పేదవాడికిందే జమకట్టబడతాడు. అమెరికాలో ఉన్న పేదవారి బ్రతుకులు వాళ్ళ కమ్యూనిష్టుదేశాల్లో ఉన్న మధ్యతరగతివాళ్లకన్నా మెరుగ్గానే ఉన్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఎర్ర మొహాలా ఎర్రి మొహాలా?

  ప్రత్యుత్తరంతొలగించు
 13. "ఎర్రిమొహం" అని అంత గౌరవం ఇవ్వాల్సిన సీన్ వాళ్ళకు లేదు.
  "ఎర్రమొహం" అంటే చాలు, ఆ ఫేసులకి..తూచ్ బుర్రలకి ;-)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. You guys have done an excellent job in exposing their lies. Why are you squandering your advantage by getting unnecessarily aggressive? Or is it that am I missing something like did they abuse you guys?

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @అజ్ఞాత

  Yes. They first used the word pigs against these bloggers just because they opposed them. Check out that comment from Chandamama Raju.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. "Why are you squandering your advantage by getting unnecessarily aggressive?"
  బద్మాష్ గాళ్ళకి పెంట పెట్టడం తప్పెలా అయితది?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. Not only this. That blogger allows people like Martanda to use his space to abuse other people. This is tit for tat.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. "====> ఆ మధ్యేమో ఈ కిందది రాసారు.

  “అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది”"

  మలక్ పేట గారు! పైది నేను రాసినట్లుగా చెప్పి దాని ఆధారంగానే మిగిలినదంతా రాశారు. కాని నేను పై వాక్యం ఎప్పుడూ రాయలేదు. నేను రాసిందంటూ ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ ఆబద్ధంపైన మీ విమర్శని నిర్మించారు. ఇది పద్ధతేనా?

  నేనింతవరకూ తమరిని దూషించలేదు. నన్ను దూషించకుండా నేనెవర్నీ దూషించలేదు. కాని మీరు నన్ను దూషించినవారి తరపున వకాల్తా పుచ్చుకుని ఈ విధంగా అబద్ధాల్ని నాకు అంటగట్టడం భావ్యమేనా? ఈ రౌడీ పేరుతో రాసిన వ్యక్తికి కొన్ని పద్ధతులున్నాయని నమ్మాను, నేనింతవరకూ. అది తప్పని నిరూపించదలుచుకున్నారా?

  మరొక విషయం. నాపేరు వాస్తవానికి విజీ ఫ్రాన్సిస్ అనీ, విశేఖర్ అని పేరు మార్చుకుని రాస్తున్నాని భావిస్తూ నా బ్లాగ్ లో కామెంట్స్ పెడుతున్నారు మీ మిత్రులు. వారికి చెప్పండి అది నిజం కాదని. విజీ ఫ్రాన్సిస్ నా ఫ్రెండ్ పేరు. ఇంటర్ లో క్లాస్‌మేట్. అర్ధంతరంగా తనువు చాలిస్తే, స్మృత్యర్ధం వాడి పేరు ఉపయోగించా. మళ్ళీ ఈ విషయంపై వ్యంగ్యం రాయవద్దని మీ మిత్రులకు తెలియజేయగలరు. చనిపోయినవారు గనక అటువంటి ఛీప్ కామెంట్లలో వారిని తేవడం బాగోదు.

  ఈ కామెంటు రాయాడానికి ముఖ్యకారణం 'మలక్ పేట రౌడి' గా రాస్తున్న వ్యక్తికి ఇంకా పద్ధతి మిగిలిందని నేను నమ్మడం వల్లనే అని గుర్తించగలరు.

  విశేఖర్

  ప్రత్యుత్తరంతొలగించు
 19. OOPS .. I got mail saying that this comment was posted, but for some reason I can't see it .. so I am reposting it ..

  మీ "ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱబ్లాగర్లా? - Part ..." పోస్ట్‌పై విశేఖర్ క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  "====> ఆ మధ్యేమో ఈ కిందది రాసారు.

  “అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది”"

  మలక్ పేట గారు! పైది నేను రాసినట్లుగా చెప్పి దాని ఆధారంగానే మిగిలినదంతా రాశారు. కాని నేను పై వాక్యం ఎప్పుడూ రాయలేదు. నేను రాసిందంటూ ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ ఆబద్ధంపైన మీ విమర్శని నిర్మించారు. ఇది పద్ధతేనా?

  నేనింతవరకూ తమరిని దూషించలేదు. నన్ను దూషించకుండా నేనెవర్నీ దూషించలేదు. కాని మీరు నన్ను దూషించినవారి తరపున వకాల్తా పుచ్చుకుని ఈ విధంగా అబద్ధాల్ని నాకు అంటగట్టడం భావ్యమేనా? ఈ రౌడీ పేరుతో రాసిన వ్యక్తికి కొన్ని పద్ధతులున్నాయని నమ్మాను, నేనింతవరకూ. అది తప్పని నిరూపించదలుచుకున్నారా?

  మరొక విషయం. నాపేరు వాస్తవానికి విజీ ఫ్రాన్సిస్ అనీ, విశేఖర్ అని పేరు మార్చుకుని రాస్తున్నాని భావిస్తూ నా బ్లాగ్ లో కామెంట్స్ పెడుతున్నారు మీ మిత్రులు. వారికి చెప్పండి అది నిజం కాదని. విజీ ఫ్రాన్సిస్ నా ఫ్రెండ్ పేరు. ఇంటర్ లో క్లాస్‌మేట్. అర్ధంతరంగా తనువు చాలిస్తే, స్మృత్యర్ధం వాడి పేరు ఉపయోగించా. మళ్ళీ ఈ విషయంపై వ్యంగ్యం రాయవద్దని మీ మిత్రులకు తెలియజేయగలరు. చనిపోయినవారు గనక అటువంటి ఛీప్ కామెంట్లలో వారిని తేవడం బాగోదు.

  ఈ కామెంటు రాయాడానికి ముఖ్యకారణం 'మలక్ పేట రౌడి' గా రాస్తున్న వ్యక్తికి ఇంకా పద్ధతి మిగిలిందని నేను నమ్మడం వల్లనే అని గుర్తించగలరు.

  విశేఖర్

  ప్రత్యుత్తరంతొలగించు
 20. విశెఖర్ గారూ,

  మీ పేరు విశేఖర్ అయినా ప్రేన్సిస్ అయినా లేక్పోతే అజ్ఞాత అయినా అది మీ ఇష్టం. దాని గురించి మిమ్మల్ని నిల్దీసే హక్కు ఎవరికీ లేదు. అదో పెద్ద విషయమే కాదు.

  ఇక ఈ పోస్టు విషయం - ఇది వ్రాసింది నేను కాదు, కుమార్. కనుక మీ ప్రశ్నలని ఆయనకి సంధిస్తే బాగుంటుంది.

  ఇక క్రింది వాక్యం గురించి:

  “అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది”"

  మలక్ పేట గారు! పైది నేను రాసినట్లుగా చెప్పి దాని ఆధారంగానే మిగిలినదంతా రాశారు. కాని నేను పై వాక్యం ఎప్పుడూ రాయలేదు. నేను రాసిందంటూ ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ ఆబద్ధంపైన మీ విమర్శని నిర్మించారు. ఇది పద్ధతేనా?

  __________________________________________________________________________

  ముందుగా - పై వాక్యం వ్రాసింది నేను కాదు. కుమార్. ఇక అబద్ధం విషయానికి వస్తే అబద్ధం చెప్తోంది కుమార్ కాదండీ - మీరే. ఆమాట అన్నది మీరే, పైగా అన్నది కూడా నాతోనే.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. అమెరికాలో 24,000 డాలర్ల కంటే తక్కువ సంవత్సరానికి సంపాదిస్తే దరిద్రంలో ఉన్నట్లు లెక్క. అది ఇండియాకి వర్తిస్తే ఇండియా పేదల సంఖ్య ఇంకా పెరుగుతుంది.

  POSTED BY VISEKHAR | మే 20, 2011, 6:13 సాయంత్రము

  __________________________________________________________________

  జానకి విముక్తి పోస్టులో మీరు పెట్టిన కామెంటు అది. తేదీతో సహా ఉంది చూడండి. స్క్రీన్ షాట్ కూడా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. కుమార్ గారు ఇరగదీసేశారు. హన్నా, ఫ్రిజ్జులు, ఒక్కోక్కరికి రెండు రూములు కార్లు ఉన్నోల్లని పేదలుగా లెక్కేయడమా. నాకు మిగిలిన దేశాల గురించి పెద్దగా తెలీదుగానీ, భారత దేశం గురించి చెప్పగలను(తొక్కలే, అందరు చెప్పగలరు). ఇవన్నీ ఉన్న వాల్లని మధ్యతరగతి అని కాదు, ఎగువ మధ్యతరగతి అని పిలవాల్సి ఉంటుంది. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ఇదే కాదు, చాలామంది అడిగేదేమంటే రష్యా పతనాన్ని సోషలిజపు ఓటమిగా చెప్పేవాల్లు, అమెరికా పతనాన్ని పెట్టుబడిదారీ విధానం యొక్క ఓటమిగా ఎందుకు ఒప్పుకోరు అని. కాకపోతే, అమెరికా ఎప్పుడు పతన మయ్యిందో వీరు చెపితే తెలుసుకోవాలనుంది. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితిని పతనం అని అనుకునే స్థాయిలో ఉందా? అన్నది నా అనుమానం. ఒకావిడ చెప్పిన దాని ప్రకారం (పేరు గుర్తులేదు, అంత ముఖ్యురాలు కూడా కాదు) రష్యా పతనం ఎంత తీవ్రంగా ఉండేది అంటే .. అక్కడి చిన్న పిల్లలు టూరిస్టుల దగ్గర అడుక్కునేంతగా, ఒక బ్రెడ్డు లోఫ్ కోసం జనాలు బారులు తీరి ఎదురు చూసేంతగా. అంతగా అమెరికా పతనమవ్వలేదు. ఇప్పట్లో వారికి అన్ని కష్టాలు వచ్చే సీనూలేదు. మరి అమెరికా పతనమయ్యింది అని ఎలా చెప్పగలరు?

  ప్రత్యుత్తరంతొలగించు
 24. Srikanth M

  అమెరికాకి మరో ముప్పై ఏళ్ళ దాకా ఢోకా లేదు. Ask them to relax, until then :-))

  ఈ లోపల EU crisis disaster లోకి దిగజారకపోతే, Middle Eastern regimes crumble అవ్వకపోతే, China లో విపరీతంగా ఓవర్ హీట్ అయ్యి ఉన్న మార్కెట్ చల్లబడకపోతే, అదే China లో గత ఇరవై ఏళ్ళలో ఒక miracle లాగా నిర్మించబడ్డ infrastructure, ఈ మధ్యన వరసగా జరుగుతున్న ప్రమాదాలతో, అసలు basic safety ఏ questionable అవ్వకపోతే,

  అప్పుడు చూద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. This visekhar is a liar to the core. He himself claimed at one place that his Mom called him Francis and Dad called him Sekhar. Now he says Francis is his friend. Shameless joker.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. http://www.eenadu.net/Homeinner.aspx?qry=break42

  అమ్మఒడి ఆదిలక్ష్మి గారి గురించేనా ఈ దుర్వార్త!? చాలా బాధాకరమైన విషాదం. ప్రగాఢ సంతాపం తప్ప ఏమీ చెప్పలేని స్థితి..., నా మూడ్ ఆఫ్.. ప్చ్ :((

  ప్రత్యుత్తరంతొలగించు