15, సెప్టెంబర్ 2011, గురువారం

ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱబ్లాగర్లా? - Part 5
ఇప్పటిదాకా మన స్పిన్ మాంత్రికుల ప్రచారం చూసాం కదా? బ్లాగుల్లో కమ్యూనిష్టుల గోల బెంగాల్ చావుదెబ్బ తరవాతే ఎక్కువయ్యిందనేది అందరూ ఒప్పుకునేదే, ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

మోదీ, అమేరికా దురాగతాలు తరవాత - ముందు బెంగాల్లో ఈ ద్రోహులు వెలగబెట్టిన ఘనకార్యలమీద వీళ్లకి కడ్డీ కాల్చి వాత పెట్టగలిగేది రైట్ వింగ్ రచయితలే. అందులో ఒకరైన కంచన్ గుప్తా మాటల్లో జ్యోతి బాసు గురించి:

Entire generations of educated middle-class Bengalis were forced to seek refuge in other States or migrate to America as Jyoti Basu worked overtime to first destroy West Bengal’s economy, chase out Bengali talent and then hand over a disinherited State to Burrabazar traders and wholesale merchants who overnight became ‘industrialists’ with a passion for asset-stripping and investing their ‘profits’ elsewhere

A State that was earlier referred to as ‘Sheffield of the East’ was rendered by Jyoti Basu into a vast stretch of wasteland; the Oxford English Dictionary would have been poorer by a word had he not made ‘gherao’ into an officially-sanctioned instrument of coercion; ‘load-shedding’ would have never entered into our popular lexicon had he not made it a part of daily life in West Bengal though he ensured Hindustan Park, where he stayed, was spared power cuts. It would have been churlish to grudge him the good life had he not exerted to deny it to others, except of course his son Chandan Basu who was last in the news for cheating on taxes that should have been paid on his imported fancy car.

పేద్ద కమ్యూనిష్టునని చెప్పుకున్న జ్యోతిబసు తను విలాసాలననుభవిస్తూ మిగతా ప్రజలకి వాటిని దూరం చేసిన వైనం గురించి గుప్తా వాతలు బాగానే పెట్టాడు. అంతటితో ఆగలేదు. ఇజాన్నడ్డం పెట్టుకుని బెంగాల్ని సర్వనాశనం చేసాడని నిప్పులు చెఱిగాడు.

బెంగాల్ కమ్యూనిష్టుల హత్యారాజకీయాల గుఱించి:

After every outrage, every criminal misdeed committed by Marxist goons or the police while he was Chief Minister, Jyoti Basu would crudely respond with a brusque “Emon to hoyei thaakey” (or, as Donald Rumsfeld would famously say, “Stuff happens!”). He did not brook any criticism of the Marich Jhapi massacre by his police in 1979 when refugees from erstwhile East Pakistan were shot dead in cold blood. Till date, nobody knows for sure how many died in that slaughter for Jyoti Basu never allowed an independent inquiry. Neither did the man whose heart bled so profusely for the lost souls of Nandigram hesitate to justify the butchery of April 30, 1982 when 16 monks and a nun of the Ananda Marg order were set ablaze in south Kolkata by a mob of Marxist thugs. The man who led that murderous lot was known for his proximity to Jyoti Basu, a fact that the CPI(M) would now hasten to deny. Nor did Jyoti Basu wince when the police shot dead 13 Congress activists a short distance from Writers’ Building on July 21, 1993; he later justified the police action, saying it was necessary to enforce the writ of the state. Yet, he wouldn’t allow the police to act every time Muslims ran riot, most infamously after Mohammedan Sporting Club lost a football match.

Did Jyoti Basu, who never smiled in public lest he was accused of displaying human emotions, ever spare a thought for those who suffered terribly during his rule? Was he sensitive to the plight of those who were robbed of their lives, limbs and dignity by the lumpen proletariat which kept him in power? Did his heart cry out when women health workers were gang-raped and then two of them murdered by his party cadre on May 17, 1990 at Bantala on the eastern margins of Kolkata? Or when office-bearers of the Kolkata Police Association, set up under his patronage, raped Nehar Banu, a poor pavement dweller, at Phulbagan police station in 1992? “Emon to hoyei thaakey,” the revered Marxist would say, and then go on to slyly insinuate that the victims deserved what they got.


గుప్తా ఎండగట్టిన విషయాలు:1. తూర్పు బెంగాల్ నుండి వస్తున్న శరణార్థులని చంపటం

2. "అదంతే, అలాగే అవుతుంది" అని తప్పించుకోవటం (క్రియ-ప్రతిక్రియ అంటూ మోదీని తిట్టుకునే మేతావి వర్గాలు దీనికేం సమాధానం చెప్తాయో)

3. 17 గురు ఆనందమార్గ్ సభ్యులని మార్క్సిస్టులు సజీవ దహనం చెయ్యటం

4. 13 మంది అపోసిషన్ పార్టీ సభ్యులని హత్య చెయ్యటం

5. ఒక వర్గం వారు చేసే గొడవలని పట్టించుకోకపోవటం (మోదీని తిట్టేవాళ్ళూ! దీనికేమంటారు?)

6. బంటాలా అత్యాచారాలు


____________________________________________

మోదీ హంతకుడయితే మరి ఈ కమ్యూనిష్టులో? రాక్షసులా?
____________________________________________

14 వ్యాఖ్యలు:

 1. పేదరికం ఉన్న చోట కమ్యూనిజము పుట్టు,
  కమ్యూనిజం ఉన్న చోట పేదరికం వర్దిల్లు,
  పేదరికం కమ్యూనిజానికి తప్పని అవసరం
  అందుకే పెంచి పోషిస్తారు మన ఎర్రజనం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Hmm..that's interesting. Never read about it!.

  ౧. కమ్యూనిస్టుల హత్యారాజకీయాల గురించి మాట్లాడటం మొదలెడితే, మానవజాతి సమస్తం సిగ్గుతో చచ్చిపోతుంది. వాటిని institutionalize చేసి state sanctioned murders మొదలెట్టిందే వాళ్ళు.

  ౨. కమ్యూనిస్టులు మానవహక్కుల గురించి మాట్లాట్టం ... makes me speechless!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. లెస్స పలికితివి సోదరా. శభాష్.
  "కమ్యూనిజం ఉన్న చోట పేదరికం వర్దిల్లు,
  పేదరికం కమ్యూనిజానికి తప్పని అవసరం"

  First line is not always true

  ప్రత్యుత్తరంతొలగించు
 4. I can guess what the next part is.. Varsha Bhosle? I just love the way she slaughters these communist jokers.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వీళ్ళని చూస్తుంటే నాకో గేయం/సామెత/నానుడి గుర్తుకు వస్తోంది
  "నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు".
  పైగా 'శాఖాహారులు', 'ఉరి' ట. వాళ్ళెం చేశారూ మధ్య?. ఇల్లాగే వ్రాస్తూ ఉండు నాయనా visekhar. ఎవరికన్నా ఏమన్నా సానుభూతి ఉంటె అదికూడా పోతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అజ్ఞాతా, ఆర్కే వ్రాసిన గార్ధభవిషాదయోగం చదువు ముందు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. 3. 17 గురు ఆనందమార్గ్ సభ్యులని మార్క్సిస్టులు సజీవ దహనం చెయ్యటం

  ఆహా ఈ కమ్యూనిస్టులే కదా, హిందూ అతివాదులు అక్కడెక్కడో ఒక పాస్టర్‌ను సజీవదహనం చేశారంటు విరుచ్కు పడేది.. ఎంత విచిత్రం.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Yeah Srikanth. thats their hypocrisy!

  Newayz I am whacking Praveen;s comment basically meant to divert the topic as his gang has no answers.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. "అజ్ఞాతా, ఆర్కే వ్రాసిన గార్ధభవిషాదయోగం చదువు ముందు." ---Link plz...by the way I was not the above anon...!!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Here it is ..

  http://yogirk.com/2010/11/%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A6%E0%B1%86%E0%B0%95%E0%B1%8A%E0%B0%A1%E0%B0%95%E0%B0%BE-%E0%B0%85%E0%B0%A8%E0%B0%AC%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%AD/

  ప్రత్యుత్తరంతొలగించు
 11. This was what RK wrote:

  తలగడ పక్కన పెట్టుకున్న చుట్టలను మాయం చేసి దాచేసినప్పుడూ, పట్టెమంచం మీదెక్కి పక్కనే కూర్చుని కాళ్ళు ఆడించినప్పుడూ మా తాతగారు ప్రేమగా “గాడ్దెకొడకా” అని తిట్టే వారు. కష్టజీవి, కల్లాకపటం తెలీని ఇంగ్లీషు సదువుల్లేని అమాయకుడు. తిట్టేది నన్నా, లేక మీ కొడుకునా అని గడుసుగా అడిగితే మనస్పూర్తిగా నవ్వేసేవారు. మా నాయనమ్మేం తక్కువ తిన్లేదు వంటింట్లో కట్టెలపొయ్యి మీద మరిగిన పాల దబర(ఈ పదం ఆమెదే, పాత్రకాదు, దబర) నుంచి పిల్లిలా మీగడ దొంగిలిస్తున్నప్పుడూ అదే మాట – గాడ్దెకొడకా అని! పాపం కొర్నెపాటి శేషగిరిరావు గారని, ఓ కవి. సాహితీ జగత్తులో అందరూ ఎరిగినవాడో కాదో తెలీదు గానీ – ఈయనకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురైనట్లున్నయ్. అందుకే బాగా ఆలోచించీ, మనుషులు తమపట్ల చూపుతున్న ఈ అభిజాత్యాన్నీ, వివక్షనూ సహించలేని గార్ధభాలు ఎంత బాధపడుతుంటాయో అని యోచించి “తెలుఁగు వెలుఁగు” అన్న ఒక పద్యసంకలనం లో ఏకంగా “గార్దభవిషాదము” అన్న పేరుతో పద్యాలు రాసేసాడు. ఈరోజుల్లో ఎవరైనా ఈ తిట్లు ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు గానీ, కడపజిల్లా పల్లెల్లో ఇప్పటికీ బాగా వినిపిస్తుందీ మాట. అసలు గాడ్దె కొడుకుల్ని, గాడ్దెకొడుకులు అని ఎందుకనకూడదో, అంటే పాపం గాడిదలెంత బాధపడతాయో చెబుతాడు శేషగిరి, మొత్తం టైప్ చేసే ఓపిక లేదు.. ఆరంభం ఇదిగో -

  కానిపనిచేయువాఁడెల్ల గాడ్దకొడుకె!
  జ్ఞానహీనుఁడెవ్వండును గాడ్దకొడుకె!
  గడ్దితిని భూమి ప్రజకూడిగంబుసలుపు
  గాడ్దచేసినపుణ్యమీ కరణిపండె!!
  పట్టెఁడేనియుఁ జేమేఁత పాపమేమి
  యెఱుఁగకే గడ్డిగాదములేరి తినెడి
  బక్కగాడిద నడుములు పడెడిబరువు
  వేసిబాధించు మనుజుఁడీ విశ్వమందుఁ
  గాడుగాఁబోలు గడుసరి గాడ్ద కొడుకు!!

  అయినా మనమంతా ఈ వివక్షను తీవ్రంగా, ముక్తకంఠంతో ఖండించాల్సిందే! మనుషుల తెలివిలేమి, అందవిహీనతనూ, చేతగానితనాన్నీ, బద్ధకాన్నీ, అతితెలివినీ ఒక్కో జంతువుతో పోల్చి దూషించటం – పాపం జంతువులకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించారా? పోనీ, మనుషులు మారతారా అంటే అదీ లేదు – ఓసారి గాపోతే మరోసారో, ఇంకోసారో దున్నపోతు తనమీద పడుతున్న వానని గుర్తించే సంభావన ఉంది కానీ, తిడితే మారే మనుషుల్ని మీరూ నేనూ ఈ జన్మలో ఎప్పుడైనా చూశామా? అదే నిజమైతే, ప్రపంచం ఈ ఫాటికి నోట్లో వేలుపెట్టినా కొరకడానికి మొహమాటపడే మనుషులుతో నిండిపోయిండదుటండీ? రేప్పొద్దున్న గార్ధబ జాతి ఏ జంతురాజ్యాంగపు అండచూసుకునో “మానవజాతి సమస్థము ప్రక్షాళన గావించవలె” యని యెంటీఆర్ తరహాలో నిద్రలేచిందనుకోండి, చాలా కష్టం! కాబట్టి తరతరాల ఈ అభిజాత్యాన్నీ, అణచివేతనూ మనం ఆపేయాల్సిన తరుణం వచ్చింది! మొదట ఎవర్నీ తిట్టకండి. తిట్టినా ఫాపం జంతువులను మధ్యలోకి లాక్కండి. అసలు మీక్కొంచెం ఓపిక ఉండాలే గానీ, మీచుట్టూతా సవాలక్ష ఉదాహరణలు దొరుకుతయ్ పోల్చి తిట్టాలంటే.

  మచ్చుకు – ఎవరైనా విపరీతమైన మానసిక జాఢ్యంతో మీకు కిర్రెక్కిస్తున్నారనుకోంది – “ఛీ! నువ్వు మనిషివా అరుంధతీ రాయ్ వా” అనచ్చు! పాపం అరుంధతి కూడా పెద్దగా నొచ్చుకోదు, ఆవిడిక్కావాల్సింది అదే కాబట్టి. ఎవడైనా, ఈరోజు ఒకమాట, మీముందు ఒకమాట, మీవెనక ఒకమాటా అంటున్నాడనుకోండీ – “ఛీ, యెదవబతుకు. నీకన్నా కాంగ్రెసు యెమ్మెల్యే నయం” అని ముద్దు ముద్దు గా తిట్టేయచ్చు. నన్ను నమ్మండి, యెమ్మెల్యే మహాశయులేఁవీ అనుకోరు. గుర్తింపుకోసం ఏపని చెయ్యడనికైనా వెనుకాడని మానసిక రోగులున్నారనుకోండి – “థూ నీ బర్ఖాదత్ జీవితం తగలడా” అనీవచ్చు! ఈవిడా ఏమీ అనుకోదండీ, పద్మశ్రీ అలానే కష్టపడి సంపాదించిందీవిడ. ఇహ తమ మూర్ఖత్వం తో జంధ్యాల సినిమాల్లో పాత్రల్లా చొక్కాలు చింపుకునేట్టు చేసే అలౌకికానందం ప్రసాదించెడి ప్రభువులకోసం, కిలారి ఆనంద పాల్ ఉండనే ఉన్నాడు!

  అదండీ సంగతీ! ఇహ మీ క్రియేటివిటీ, వినేటోళ్ళ ప్రాప్తం!!

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఎర్ర పార్టీ నాయకులు రానున్న రోజులు మనవే అంటు, వారి అనుచరుల వర్తమాన కాలాన్ని,జీవితాన్ని నాశనం చేస్తారు. వారు ప్రజల జీవితాన్ని ఉద్దరించేది ఎమీ లేక పోగా, కొత్త పదాలను సృష్టిస్తారు. రాజ్యం, పీడన, దోపిడి మొద||. అందరు ప్రజలు సామానులు అనే ఒక వాదనతో, మానవత్వం ముసుగులో డబ్బులు లేని వారిని, అమాయకులను తమ సిద్దాంతం/కథల తో ఆకట్టుకొని ఎప్పటికి రాలేని ఒక రాజ్యం గోల్ గా వుంచి వారి సానుభూతి పరుల శ్రమను ఉచితంగా దోచుకొంట్టూవుంటారు. ఈ సంగతి అర్థమయ్యే లోపు కొంతమంది సానుభూతిపరుల జీవితం సగం అయిపోయి వుంట్టుంది. మానవత్వం వున్నవాళ్ళు మెల్లగా ఆ పార్టి నుంచి/సిద్దాంతం నుంచి బయట పడతారు, లేని వరైతే అదే పార్టి లో కొనసాగుతూ రాజకీయాలు చేస్తూ కేరిర్ లో పైస్థానాలకు పోతూంటారు. ఎర్ర పార్టి అధికారం లో లేని, రాని రాష్ట్రలలో నివసించే కొంతమంది, బ్లాగులో చేరి ఎర్ర పార్టి సిద్దాంత ప్రాతిపదికన భారత దేశం లో జరిగే ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ, వార్తలతో హోరేత్తిస్త్తుంటారు.వీరి లో ఎక్కువ మంది నిరుద్యోగులు, ఆఫిసులో కేరీర్ వృద్ది లేని వారు, ఇక పైకి పోలేమని తెలిసిన తరువాత ఇలా బ్లాగు పేట్టుకొని విశ్లేషణలు రాస్తూంటే ఎదో బ్లాగులోకంలో అన్నా మేధావి గా నలుగురిలో గుర్తింపు వస్తుందని ఒక ఆశ. ఈ చిన్న ఆశను కూడా మలక్ చిదిమేస్తున్నాడు. ఇక బ్లాగులు పేట్టుకొని రాసుకొనే వారు ఎలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి? ఎవరైనా చేప్పగలరా?
  సే. ఖరం

  ప్రత్యుత్తరంతొలగించు
 13. వరసగా రాస్తున్న ఈ పోస్టుల వాళ్ళ గురించి,

  "బ్లాగర్లు వారిని తిరస్కరించే కొద్దీ ఏకాకులుగా మిగలడం తప్ప వారు చేసేదేమీ ఉండదు."
  ఇది విశేకర్ గారి లేటెస్ట్ అభిప్రాయం.
  హ హ హ హ కెవ్వు కేక.

  Hey Visekar,
  Get out of that bunker that you are in, come outside, and GET A LIFE MAN!!

  ప్రత్యుత్తరంతొలగించు