17, సెప్టెంబర్ 2011, శనివారం

ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱ బ్లాగర్లా? - Part 6

Based on Srikanth's link


మోదీ మీద కాకిగోల చేస్తున్న ఈ ఎఱ్ఱబాబులు తమ "శోష"లిష్టు సమాజంలో జరిగిన మారణహోమాలని మాత్రం దాచిపెట్టటానికి ప్రయత్నిస్తారు. కానీ పాపం తాడితన్నేవాడి తలదన్నేవాడింకొకడుంటాడని గుర్తించటానికి భయపడుతుంటార్లేండి - అది వేరే సంగతి.

మన ఎఱ్ఱ బ్లాగర్ చెబుతున్న విషయాలని మిగిలిన బ్లాగర్లు చీల్చి చెండాడుతుండటంతో దిక్కుతోచని ఈయన బాలర్ల మీద ఏడుపు మొదలుపెట్టారు. అలాగే "అమెరికాలో పెట్రోల్ బంకులు, క్లబ్బులలో" పనిచేసేవాళ్ళంటూ చందమామ గారు ఈయన కి వత్తాసు. అంటే గేస్ స్టేషన్లలోనూ, క్లబ్బులలోనూ పనిచేసేవారికి ఈ బాపతు మనుషులిచ్చే గౌరవం ఇదన్నమాట. సోషలిష్టుల అసలు స్వరూపం ఒక్కసారిగా బయట పడట్లేదూ? గుడ్డోచ్చి పిల్లని వెక్కిరించినట్టు ఎఱ్ఱ పత్రికల లోని సమాచారాన్ని మాత్రమే వ్రాసుకునేవారు మిగతావాళ్ళు చదివే పత్రికలని విమర్శించటమోకటి :)

సరే, వీళ్ళ రెండునాల్కల గురించి తరువాతి పోస్టుల్లో మాట్లాడవచ్చుగానీ, సోషలిష్టు నాయకులు సాగించిన దమన కాండ లెక్కలు (శ్రీకాంత్ గారు ఇచ్చిన లింకు నుండి) చూద్దాం.


Sorry Nippuravva, I'm stealing this for now :))


ఇవి కూడా బయటకి పొక్కిన గణాంకాలు మాత్రమే. నిజాలని దాచిపెట్టే సోషలిష్టులు అసలు లెక్కలు చెప్తే సంఖ్య దీనికి చాలా రెట్లు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఈ సోషలిస్టుల్లో ఎవడెంతమందిని చంపాడయ్యా అంటే:

ఆ గణాంకాల ప్రకారం:

మావో జెడాంగ్: 5 ముండి 9 కోట్లు

స్టేలిన్: 2.3 కోట్లు (డైరెక్ట్ గా చంపింది 50 లక్షలు పై చిలుకే)

కిం సంగ్: 16 లక్షలు

సుకర్ణో: 5 లక్షలు

హో చీ మిన్: 2 లక్షలు

ఇప్పుడు చెప్పండి ఎఱ్ఱ బాబులూ, అతి పెద్ద నరహంతకులెవరు? పైన చెప్పిన వాళ్ళా లేక తొక్కలో నరేంద్ర మోదీనా?

PS: స్టేలిన్ ఎవరినీ చంపలేదు కేవలం కరువు వల్లే అందరూ చనిపోయారనేవారికి: అసలు మోదీ తప్పేమీ లేదు, గుజరాత్లో అందరూ ఒక అంతు చిక్కని వ్యాధికి బలయిపోయారంటే వినటానికి అంత ఛండాలంగా ఉంటుందో మీ వాదన కూడా దానికేమీ తగ్గదు)


(అబ్బే, ఇంకా అవ్వలేదు. ఈ ఎఱ్ఱబాబుల అబద్ధాలు తవ్వేకొద్దీ సాక్షాధారాలతో సహా బయటపడుతున్నాయి and we are enjoying this! - These guys have enjoyed the one-sided reporting in the left leaning media all these years. Now its Web 2.0 age... they will get ten times what they give)


49 వ్యాఖ్యలు:

 1. అలాగే "అమెరికాలో పెట్రోల్ బంకులు, క్లబ్బులలో" పనిచేసేవాళ్ళంటూ చందమామ గారు ఈయన కి వత్తాసు.
  ------------
  ఇంక ఇండియాలో రోజు కూలీ చేసుకిని గౌరవంగా బతికే కోట్ల మందిని చందమామ గారు ఎంత అసహ్యంతో చూస్తారో చెప్పక్కర లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వ్యక్తిగత దూషణ అంటూ కారుకూతలు కూస్తున్న విషసేఖర్ పాపం నిజాలు జనాలకి తెలియవనుకుంటున్నాడు. మొదట్లో చాలా పద్ధతిగా కామెంట్లు పెట్టినవారికి బూతుల రూపంలో సమాధానమివ్వటమే కాకుండ మారు పేర్లతో తిట్టాడు. మిగాతావాళ్ళు తిరగబడేసరికి తట్టుకోలేక కంప్లైంట్లు మొదలు పెట్టాడు. అంతకన్నా ఏమీ లేదు అక్కడ.


  అన్నట్టు చాలామందికి తెలియని మరో విషయం. ఫ్రాన్సిస్, శేఖర్ తన పేర్లేనని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడేమో అది తన స్నేహితుడి పేరని అబధ్ధం ఆడుతున్నాడు చూడండి

  మే నెలలో వ్రాసింది

  నిజానికి నాకు రెండు నామాలున్నాయి. మొదట అమ్మగారు
  విజీ ఫ్రాన్సిస్ అని పెట్తారు. తర్వాత నాన్నగారు విజయ శేఖర్ అని మార్చారు.


  మొన్న రాసినది

  మరొక విషయం. నాపేరు వాస్తవానికి విజీ ఫ్రాన్సిస్ అనీ, విశేఖర్ అని పేరు మార్చుకుని రాస్తున్నాని భావిస్తూ నా బ్లాగ్ లో కామెంట్స్ పెడుతున్నారు మీ మిత్రులు. వారికి చెప్పండి అది నిజం కాదని. విజీ ఫ్రాన్సిస్ నా ఫ్రెండ్ పేరు. ఇంటర్ లో క్లాస్‌మేట్. అర్ధంతరంగా తనువు చాలిస్తే, స్మృత్యర్ధం వాడి పేరు ఉపయోగించా.

  ఈయనగారు ఎంత అబధ్ధాలకోరో తెలియటానికి ఇంతకన్నా నిరూపణ కావాలా?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "ఈయనగారు ఎంత అబధ్ధాలకోరో తెలియటానికి ఇంతకన్నా నిరూపణ కావాలా?"
  వాడి గుండు ఎప్పుడో పగిలింది. ఇంకా కొత్తగా పగలాలా?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మేక తోలు కప్పుకున్న పులులు అబద్దాలు కాకపోతే నిజాలు చెపుతారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "మేక తోలు కప్పుకున్న పులులు అబద్దాలు కాకపోతే నిజాలు చెపుతారా?"

  ఇది మాత్రం నిజం. అతను నక్క వినయం నటిస్తున్నాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే చెపుతారు విషపు పురుగు బద్మాష్ గాళ్ళు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. "ఇంక ఇండియాలో రోజు కూలీ చేసుకిని గౌరవంగా బతికే కోట్ల మందిని చందమామ గారు ఎంత అసహ్యంతో చూస్తారో చెప్పక్కర లేదు"

  చందమామ కథల్లో నీతులు చెపుతూ బయట ఇంత నీచాతినీచమైన మనస్తత్వం. భేష్! ఎంతయినా సోషలిస్టులు కదా అది వాళ్ల రక్తంలోనే ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మనం మార్తాండకి వ్యతిరేకంగా ప్రపీసస పెట్టినట్టు విషశేఖర్‌కి వ్యతిరేకంగా విషశేఖర్ పీడిత సంఘం పెడదాం. అప్పుడే వెన్ను విరిగి లేవేలేకుండా ఉంటాడు ఆ అబద్దాలకోరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. "మనం మార్తాండకి వ్యతిరేకంగా ప్రపీసస పెట్టినట్టు విషశేఖర్‌కి వ్యతిరేకంగా విషశేఖర్ పీడిత సంఘం పెడదాం. అప్పుడే వెన్ను విరిగి లేవేలేకుండా ఉంటాడు ఆ అబద్దాలకోరు."
  ఒళ్ళంతా విషం నింపుకున్నవాళ్ళని అలాగే వెన్ను విరగ్గొట్టాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @అజ్ఞాత

  ప్రపీసస పెట్టింది కెబ్లాసవాళ్ళు కాదు. అది పెట్టినప్పుడు వాళ్ళు కెబ్లాసలో లేరు. ఇక విషశేఖర్ కి వ్యతిరేకంగానా? అంత సీను అతనికి లేదు. మార్తాండ అంటే ఎంత యెదవయినా జోకర్ లెక్కన కాస్త నవ్విస్తాడు. ఈ విషసేఖర్ శాల్తీది స్వచ్చమైన ఏడుపు తప్పా ఇంకేమి లేదు. కనుక బ్లాగు పెట్టాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. "అలాగే "అమెరికాలో పెట్రోల్ బంకులు, క్లబ్బులలో" పనిచేసేవాళ్ళంటూ చందమామ గారు ఈయన కి వత్తాసు."
  "ఇంక ఇండియాలో రోజు కూలీ చేసుకిని గౌరవంగా బతికే కోట్ల మందిని చందమామ గారు ఎంత అసహ్యంతో చూస్తారో చెప్పక్కర లేదు."

  మలక్ పేటగారూ,
  మీ బ్లాగులో విశేఖర్ గారి కథనాలపై, నాలాంటి వారు సమర్ధనగా చేస్తున్న వ్యాఖ్యలపై ఇంత తీవ్రంగా చర్చ, విమర్శలు జరుగుతున్న విషయం ఇంతవరకూ నాకు తెలియదు. తెలియదు అనే విషయాన్ని ఎలా నిరూపించాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే నాకున్న పని ఒత్తిడులలో క్రమంతప్పకుండా బ్లాగులు చూడటం నాకు సాధ్యం కాదు నమ్మండి. గత నెలరోజులుగా మాత్రమే విశేఖర్ గారి బ్లాగు వారంలో మూడు నాలుగు రోజులు చూస్తూ వచ్చాను.

  కాని సంయమనం పాటించమంటూ శేఖర్ గారికి చెబుతూనే ఎక్కడో ఒక చోట చేసే పాసింగ్ కామెంట్ల విషయంలో ఇతరులకు వర్తించేలా వ్యాఖ్యలు చేస్తూ మీ మనోభావాలను అవమానించినట్లు ఇప్పుడే మీ బ్లాగులో వరుసగా కథనాలు చూస్తూ తెలుసుకున్నాను. నా విశ్వాసాలను అట్టిపెట్టుకుంటూనే ఇన్నిరోజులుగా ఆ బ్లాగులో నా వ్యాఖ్యలు వాటిపై మీ బ్లాగులో కొద్దిమంది విమర్శలను పూర్తిగా చూశాక సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వీటిని తప్పనిసరిగా మీరు ఆమోదించి ప్రచురించవలసిన పనిలేదు. బ్లాగ్ నిర్వాహకుడిగా మీ పరిశీలనకు అందాలి కాబట్టి పంపుతాను.

  "అమెరికా రెస్టారెంట్లలో, క్లబ్బుల్లో, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ నాలుగు డాలర్లు సంపాదించుకోగానే భూమ్మీదినుంచి కాళ్లు పైకి లేపుతున్న వారు రష్యా మానసపుత్రులు, చైనా మానసపుత్రులు అంటూ ఒక భావజాలాన్ని ఆచరించే, విశ్వసించే వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. జీవితం కోసం వలసపోతున్న వారిని అవమానించవలిన పనిలేదు కాని దేశం దాటిన తర్వాతే మనవారిలో చాలామందికి దేశభక్తీ, బూర్జువా భక్తీ కూడా కాస్త హద్దుమీరుతోందనిపిస్తోంది."

  ఇది నా పూర్తివ్యాఖ్య. "అమెరికా రెస్టారెంట్లలో, క్లబ్బుల్లో, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ నాలుగు డాలర్లు సంపాదించుకోగానే భూమ్మీదినుంచి కాళ్లు పైకి లేపుతున్న వారు" ఏ రకంగానూ ఈ వాక్యం నేను ఆ పేరాలో పొందుపర్చి ఉండకూడదు. కమ్యూనిజాన్ని లేదా ఒక సిద్దాంతాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు అనే వ్యాఖ్య చేయడానికి "రెస్టారెంట్లు, క్లబ్బులు, బంకుల్లో పనిచేయడం, నాలుగు డాలర్లు సంపాదించుకోగానే భూమ్మీదినుంచి కాళ్లు పైకి లేపుతుండటం" వంటి పాసింగ్ అండ్ ఛీఫ్ కామెంట్‌ను నేను చేసి ఉండకూడదు. అలా అన్నందుకే "ఇండియాలో రోజు కూలీ చేసుకుని గౌరవంగా బతికే కోట్ల మందిని చందమామ గారు ఎంత అసహ్యంతో చూస్తారో చెప్పక్కర లేదు." అని విమర్శను కూడా మీ ఈ కథనంలోనే నేను సంపాదించుకున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. తమకోసం తమ కుటుంబాలకోసం అందరినీ వదిలి పరదేశాలకు వెళ్లి కష్టపడుతున్న వారి శ్రమను ఇలాంటి వ్యాఖ్యలు అగౌరవపర్చడమే కాదు. శ్రమిస్తున్నవారి మనోభావాలను కూడా తీవ్రంగా గాయపరుస్తాయి. అందుకే బేషరతుగా పై పేరాలోని ఆ వ్యాక్యాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. నా భావ వ్యక్తీకరణను చెక్ చేసి తిరిగి పరిశీలించుకోవడానికి మీ ఈ కథనం, మిత్రుల వ్యాఖ్యలు మంచి అవకాశం ఇచ్చాయనుకుంటున్నాను. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.

  కాని ఒక చిన్నవిజ్ఞప్తి. ఏ దేశంలో అయినా సరే చేతుల కష్టం మీద శ్రమించే వారి శ్రమను నా ఈ కొద్ది జీవిత కాలంలో ఇంతవరకు ఎక్కడా అసహ్యించుకున్నది లేదు. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలనే ఆశయంతోటే సామాజిక ఉద్యమాలలో కూడా పాల్గొన్నాను. ఏళ్ల తరబడి కుటుంబసంబంధాలకు కూడా దూరమయ్యాను. కాని అమెరికా రెస్టారెంట్లు, క్లబ్బులు అంటూ చేసిన కామెంట్ ఆధారంగా శ్రామికులను అసహ్యంగా చూస్తున్నవారిలో నన్ను కలుపవద్దని మీ బ్లాగ్ మిత్రులందరికీ మనవి.

  మరొక్క విషయం మోడీపై శేఖర్ రాసిన కథనంలో వాడిన శాఖాహారుల పదప్రయోగం చాలామందిని రెచ్చగొట్టినట్లుంది. దీంట్లో హంతకుడు సాత్వికుడుగా మారిపోవడం అనే కోణంలోనే నేను అర్థం చేసుకున్నాను. ఇంతకుమించి శాఖాహారులు, మాంసాహారులు అంటూ కులపరంగా మనదేశంలో ఏర్పడిన ఆహారనియమాలను అగౌరవించలేదనే అనుకుంటున్నాను.

  'బతకడానికి అర్హతలేని ‘పందులు’ (పందిజాతి క్షమించాలి) గురించి శ్రీశ్రీ గతంలో అన్నారు. తన కవితా వాక్యాన్ని ఇవ్వాళ యధాతథంగా తీసుకుంటే మన సమకాలీన ఆలోచనా విధానానికి భంగకరం అవుతుందేమో కాని, ప్రపంచంలో న్యాయం నాలుగు పాదాలా నడిచే గడ్డ ఎక్కడైనా ఉంటే అక్కడ మొట్టమొదటిగా ఉరి తీయవలసింది ఎవరినో వాచ్యంగా చెప్పవలసిన పని లేదనుకుంటున్నాను. ఉరికి వ్యతిరేకంగా మానవచైతన్యంలో మార్పు వస్తున్నప్పటికీ పై వాక్యాన్ని ప్రతీకాత్మకంగా ఉపయోగించడానికి సాహసిస్తున్నాను."

  ఇది శేఖర్ గారి కథనానికి నేను జోడించిన వ్యాఖ్యలో ఒక భాగం. "ప్రపంచంలో న్యాయం నాలుగు పాదాలా నడిచే గడ్డ ఎక్కడైనా ఉంటే అక్కడ మొట్టమొదటిగా ఉరి తీయవలసింది ఎవరినో వాచ్యంగా చెప్పవలసిన పని లేదనుకుంటున్నాను" ఈ వాక్యాన్ని పూర్తిగా మోడీ అనే పాలకుడిపై చేసిన వ్యాఖ్యే తప్ప మరే ఒక్క బ్లాగు మిత్రులను కూడా ఉద్దేశించి చేసినది కాదని మనవి. ఈ వ్యాఖ్య రాసినప్పుడు, శ్రీశ్రీ కవితను కోట్ చేసినప్పుడు మోడీని ఉద్దేశించి మాత్రమే అన్నాను. దీన్ని కూడా నేను నిరూపించలేను. దీనికి కూడా పందిమామ అని మిత్రులు పేరు పెట్టేశారు. ఆవేశకావేషాలకు గురయినప్పుడు సహజంగా వచ్చే దూషణల్లో భాగంగానే దీన్ని చూడగలను తప్పితే ఇలా పద ప్రయోగం చేసిన మిత్రులపై నాకు వ్యతిరేక అభిప్రాయం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఇంకా నొక్కి చెప్పాలంటే సైద్ధాంతిక, రాజకీయ అంశాలపై చర్చను ఇంతమంది తమ తమ కోణంలో తాము కొనసాగిస్తున్నారనే విషయం నాకేమాత్రం తెలిసి ఉంటే నేను అక్కడక్కడా చేసిన పాసింగ్ కామెంట్ల విషయంలో జాగ్రత్తతో ఉండేవాడిని. నా పాసింగ్ కామెంట్ల విషయంలో కూడా ఇంత చర్చ కొనసాగుతోందనే విషయం నిజంగా ఇంతవరకూ నాకు తెలియదు. నేను దీన్ని నిరూపించలేను కూడా. ఇందుకు సంబంధించి మీరు ప్రచురించిన అన్ని కథనాలను -మొత్తం 7 అనుకుంటాను- ఇప్పుడే కాపీ చేసుకున్నాను. ఇవి కాక ఇంకా నేను సవరించుకోవలసిన అంశాలుంటే మరోసారి చూసి మీముందుకు వస్తాను.

  విశ్వాసాలను పాటిస్తున్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు మనోభావాలను దెబ్బతీసుకోకుండా జాగ్రత్తపడటం ఇరుపక్షాలవారికీ అవసరం. ఆరకంగా మీరు కొనసాగిస్తున్న చర్చ అందరికీ గుణపాఠం కావాలని నా అభిప్రాయం. కాని మొత్తంమీద చూస్తే సైద్ధాంతిక రాజకీయ విషయాలపై చర్చ అనివార్యంగా వ్యక్తిగత దూషణల వైపుకు పోతోందని అనిపిస్తోంది. ఇది ఎవరికీ మంచిది కాదనుకుంటాను.

  ఇంత పెద్ద వ్యాఖ్య మీ బ్లాగ్ కామెంట్ బాక్స్‌లో పడుతుందో లేదో తెలీదు. ఒకేసారి ప్రచురణ కాకుంటే రెండు మూడు దఫాలుగా అయినా సరే దీనిని మిత్రులకు అందించగలరని కోరుకుంటున్నాను.

  రాజశేఖరరాజు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. Nelavanka garu

  Thanks for the response. Feel free to post anything you like. I don't have comment moderation enabled and everything will be published - be it for the post or against it (The managers of this blog (We have more than one) delete the comments when they perceive that they have crossed the line). The only exception is that guy Praveen. We generally don't entertain him.

  As of my criticism, yes I was referring to the Gas station / Club worker comments. In fact thats one thing everyone should learn, respecting the other person irrespective of his/her job.

  కాని మొత్తంమీద చూస్తే సైద్ధాంతిక రాజకీయ విషయాలపై చర్చ అనివార్యంగా వ్యక్తిగత దూషణల వైపుకు పోతోందని అనిపిస్తోంది.
  _______________________________________________________________________

  ఈ బ్లాగులో ఇది జరుగుతూనే ఉంటుందండి. కాని శృతి మించకుండానే బ్లాగ్ ఎడ్మినిస్ట్రేటర్లు చూస్కుంటున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. If it is too big, then feel free to make it a post. I will publish the whole response as a separate post. I am sure it will trigger a nice discussion too.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Anons,

  Please slow down - Martanda is posting some comments here abusing himself just to divert the whole discussion. So tread carefully and don't fall for his old tricks.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. మలక్‌పేట గారూ,
  కృతజ్ఞతలు, శేఖర్ గారికి కూడా ఆయన బ్లాగులో నా వ్యాఖ్యకు వివరణ ఇవ్వవలసిందిగా కోరతాను. వేరేపని మీద నేను రాత్రినుంచి ఇప్పటిదాకా మేలుకుని ఉండటంతో వెంటనే కుదరదేమో.. కాస్సేపు విశ్రాంతి తీసుకుని తర్వాత ఈ పనికి పూనుకుంటాను.

  "ఈ బ్లాగులో ఇది జరుగుతూనే ఉంటుందండీ."
  నా అభ్యర్థన ఏమిటంటే వ్యక్తులపై మీ బ్లాగులో వ్యాఖ్యల విషయంలో మరి కాస్త సంయమనం పాటించగలరు. ఆ వ్యాఖ్యలు ఎవరికీ మేలు చేయవనే నా ఉద్దేశం.
  మరోసారి ధన్యావాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. "If it is too big, then feel free to make it a post. I will publish the whole response as a separate post"
  మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు. కాని ఒక పోస్ట్ పరిమాణంలో ఉండే ఇలాంటి వ్యాఖ్యలను మీకు నేరుగా అందచేయాలంటే మీ ఈమెయిల్ ఐడీ అవసరం. నేను ఎలా తీసుకోగలనో చెప్పండి. నా మెయిల్ ఐడీ మీకు బహుశా తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. మీ ప్రతిపాదన చర్చ సజావుగా సాగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. చాలా సంతోషం.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. Nelavanka garu,

  మీ బ్లాగులో వ్యాఖ్యల విషయంలో మరి కాస్త సంయమనం పాటించగలరు.
  _______________________________________________________

  Thanks. I will try to be more stringent.


  You may mail - bharadwaja@yahoo.com

  ప్రత్యుత్తరంతొలగించు
 20. నెలవంక గారూ,
  ఇందాక జ్యోతి గారి బ్లాగులో మీ వ్యాఖ్య చూసాను. నాకు ఈ మధ్యాహ్నమే తెలిసిన ఆదిలక్ష్మి గారి విషయం గురించి నేను చదువుతూ ఉంటే చందమామచరిత్ర బ్లాగులో వాళ్ల పాప గురించి రాసింది కనపడింది. అప్పుడే తెలిసింది నాకు, వాళ్ళ పాప మరణము, దాని వల్ల వీళ్ళ ఆత్మహత్యా ప్రయత్నం. ఆ బ్లాగు మీది అన్న సంగతి నాకు ఈ క్షణమే తెలిసింది.
  అలాగే ఈ నెలవంక అంటే, రాజశేఖరరాజు గారి ఐడి అని కూడా నేనీ క్షణమే అర్ధం చేసుకున్నాను. Interesting.
  Anyway, I 'buzzed' this afternoon to offer any kind of financial assistance to Adilaksmi's family, as that is all I can do. I was looking for someone who is in direct contact with her and willing to help her. If you think you are that person, could you please email me. You can get my email from Malakpet Rowdy.
  Thanks
  Kumar N

  ప్రత్యుత్తరంతొలగించు
 21. తప్పకుండానండీ, మీ యాహూ మెయిల్ ఐడీని తీసుకున్నాను. ముందు మనం మనుషులం.తర్వాతే అన్నీ.. అపార్ధాలు ఉంటే కలిసి మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి. ఏం ఫర్వాలేదు.

  కుమార్ ఎన్ గారు,
  మీ సహృదయానికి ధన్యవాదాలు. అవును చందమామలు, నెలవంక బ్లాగులు రెండూ నావే. ఇవ్వాళ ఉదయమే చందమామ బ్లాగులో నిన్న జరిగిన ఘోరంపై కథనం ప్రచురించాను. వీలైతే చూడండి.
  http://blaagu.com/chandamamalu/2011/09/17/%E0%B0%B2%E0%B1%86%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%87%E0%B0%B0%E0%B1%81-%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%89/

  ఆదిలక్ష్మిగారు కోలుకున్నారని తెలిసింది. ఆమె రేపు, మాపు కూడా బతికి ఉంటే మీరు అందించే పైసా సహాయం కూడా అత్యవసరం లాంటిదే. ముందు తన సహచరుడు లేడనే విషయం తెలిసిన తర్వాత ఆమె జీవించి ఉండటం చాలా ముఖ్యం. నేను ఈ క్షణంలో విపరీతంగా భయపడుతోంది ఈ విషయంపైనే.. జ్యోతి గారు ఇప్పుడే చెప్పారు. సుజాతగారు ఈరోజు ఆమెను చూడడానికి హాస్పిటల్‌కి వెళుతున్నారట. ఆదివారం కాబట్టి హైదరాబాద్‌లో ఉన్న మిత్రులకు వీలయితే ఆమెను ఇవ్వాళే కలిసి కాస్త ధైర్యం చెబితే బాగుంటుంది. మనిషి మిగలటం చాలా ముఖ్యం. మన మధ్య ఏ వాదాలు, ప్రతివాదాలు ఉన్నా ఇవన్నీ కాస్సేపు మర్చిపోదాం. ఆమె ప్రాణం నిలబడేందుకు కాసింత సహాయం, మాట, చేత రూపంలో చేద్దాము. ఆమె కోలుకుని కాస్త తెప్పరిల్లాక చెన్నయ్ రాగలిగితే మేము ఆమె బాగోగులు చూడగలం. ఇప్పటికే తప్పు చేశాము. ఆమెను బతికించుకుంటే మన జన్మ సార్థకం అయినట్లే.. వలబోజు జ్యోతి గారిని, సుజాత గారిని సంప్రదించి ఈ ఒక్క పనిమాత్రం చేయండి. నాకు చాలా భయంగా ఉంది. యడ్ల ఆదిలక్ష్మి పేరుమీద వారికి ఎస్‌బిఐలో బ్యాంక్ అక్కౌంట్ ఉంది. గతంలోనూ ఇలాగే అభ్యర్తించినప్పుడు అజ్ఞాతంగానే మిత్రులు పాతికవేల వరకు నేరుగా ఎక్కౌంటుకు పంపారట. లెనిన్ బాబు గారు గత వారమే చెప్పారు. భరద్వాజ్ గారు మీ బ్లాగులో ఇతర విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. క్షమించండి. వేరే మార్గం లేదు. మీరు కుమార్ గారి ఈమెయిల్ ఐడీని నా జీమెయిల్ ఐడీకి పంపగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. ఫరవాలేదు నెలవంక గారూ. ఇది ముఖ్యమైన విషయం. సుజాత గారు ఇవాళ అదిలక్ష్మిగరిని చూడటానికి వెళుతున్నారు. తిరిగి వచ్చి అప్డేట్స్ ఇచ్చేదాకా ఆగితే కాస్త మంచిదని నా ఉద్దేశ్యం. ఏమంటారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 23. By the way I'm with Kumar on this. Please let me know if I can be of any help to her. I will do whatever little I can.

  Sujata told me (I had a chat with her some 15 min back) that she would try to convince her to reopen the school and get busy. I think thats a good idea.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. తప్పకుండానండీ. సుజాతగారు వెళ్లికలిసి వచ్చాక ఏం చేయాలని ఆలోచిద్దాము. నేను ఇంతకుముందు నా జీమెయిల్ ఐడీ మీకు ఇవ్వడం మర్చిపోయాను.
  krajasekhara@gmail.com
  mobile: 09884612596

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @ నెలవంక గారూ

  మీ సుదీర్ఘ వివరణ చదివినాక అందులో మీరు వాడిన పైన ఉదహరించిన పదజాలం చూసినాక నాకు అనిపించింది ఏమంటే మీరు "కూడా" (కూడా ఎందుకు అంటున్నాను అంటే, ఒక మంచి పత్రికలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ ) మీడియా చేస్తున్న విష ప్రచారానికి, రాజకీయ దురుద్దేశ్యంతో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారనికి "విక్టిం" అయిపోయారని.

  ఒక చోట ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకు, అంతకు ముందు జరిగిన అనేకానేక సంఘటనలకు ఓర్పు కోల్పోయిన గుజరాత్ లోని ప్రజలు విసుగుపుట్టి తెగబడి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ సమయంలో, మీ దృష్టిలో హిందూ భావజాలం ప్రశంసించే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ జరిగిన విషయాలు దర్యాప్తులు జరుగుతున్నాయి. , కమీషన్లల్లోనూ, కోర్టులలోనూ కేసులు నడుస్తున్నాయి. అటువంటి సమయంలో, ఆ ముఖ్య మంత్రి గురించి సంయమనం లేకుండా అవాకులూ చెవాకులూ ప్రచారం చేయటం, ఎంతవరకూ భావ్యం.

  ఒక వ్యక్తి తప్పు చేశాడని ఆరోపణలు మాత్రమే ఉన్నాయు అవి కూడ అతని రాజకీయ ప్రతర్ధులు చేసినవి. అవి నిరూపించబడి, అవి నిజమే అని తెలేవరకూ ఆ మనిషిని దోషిగా నిలబెట్టే అవకాశం ఈ దేశంలో ఎవరకీన్న ఉందా? ఉండవచ్చా? ఎవరెవరో వాళ్ళకు ఉన్న " ఎజెండాల" తో చెలరేగుతుంటె, మనం కూడ వెళ్ళి అక్కడ ఆజ్యం పోయటం భావ్యం కాదు అని నా ఉద్దేశ్యం. మీకు ఈ విషయం ఫోను చేసి చెబుదామని చాలా సార్లు అనిపించింది కాని, ఈ మధ్య మీరు ఒక బ్లాగులో చేస్తున్న వ్యాఖ్యలు, ఆ బ్లాగు రచయితను మించిపోతూ ఉన్నాయి, అందుకని ఆ పని చెయ్యలేదు. ఇప్పుడు మీ వివరణలో "నా భావ వ్యక్తీకరణను చెక్ చేసి తిరిగి పరిశీలించుకోవడానికి మీ ఈ కథనం, మిత్రుల వ్యాఖ్యలు మంచి అవకాశం ఇచ్చాయనుకుంటున్నాను" అన్న మాటలు మీరు మామూలు ప్రపంచలోనే ఉన్నారని తెలిచేస్తున్నందుకు సంతోషం.అందుకనే నా ఈ వ్యాఖ్య.

  మనకున్న అభిప్రాయాలు మనకు ఉంటాయి. సమస్య ఎక్కడ వస్తున్నది అంటే, ప్రపంచంలో ఏమూల ఏమి జరిగినా కూడా ఆ విషయాన్ని వక్రీకరించి, మనకున్న భావజాలానికి అనుగుణంగా మనకున్న అభిప్రాయాలను, "విశ్లేషణ" అనె పేరుతో స్లో పాయిజన్ లాగ ఎక్కించే పని చెయ్యటం సవ్యమైన పని కాదు. ఈ పని ఎవరు చేసినా కూడ తప్పే.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. సర్వం కోల్పోయిన ఈ “నిరుపేద” తల్లికి మనం కాసింత సాయం ఆర్థికంగా కాని, ఇతరత్రా కాని ఏదయినా చేయగలమా? ఆమె ఏదీ నోరు విప్పి అడిగే స్థితిలో కూడా లేరిప్పుడు.

  A/c.No. 31223689337 [Yadla Adi Laksmi].
  SBI, Nandyal Branch code. 883.

  Cell No: 9440971265. (ఈ సెల్ నంబర్ నిన్నటి నుంచి స్విచ్ఛాప్ అయిపోయింది)
  leninyadla@gmail.com
  adilakshmi.yadla@gmail.com ( ఈమెయిల్ ఐడీలు కూడా ఇప్పుడు తెరిచి చూసే స్థితి లేదు.)
  సహాయం ఏదైనా వలబోజు జ్యోతిగారిని, సుజాత గారిని సంప్రదించి చేస్తే బాగుంటుంది. ఆమెను కలిసి వచ్చాకే ఈ విషయం చూడవచ్చు.

  (నంద్యాల ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఇటీవలే ఓపెన్ చేసిన పై ఖాతానే వీరు కొనసాగిస్తున్నారు.)

  ప్రత్యుత్తరంతొలగించు
 27. తప్పకుండా రాజుగారూ. నా వంతు సహాయం నేను చెయ్యగలను.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. శివరాం ప్రసాద్ గారూ,
  చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలా కలుస్తున్నాము. చాలా సంతోషం. మీరు సూచించిన విషయాలు తప్పక దృష్టిలో ఉంచుకుంటాను. విశ్వాసాలు, సంబంధాలు విషయంలో సమతూకం చాలా అవసరం. మీతో తర్వాత తప్పక మాట్లాడగలను. క్షమించాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. "తప్పకుండా రాజుగారూ. నా వంతు సహాయం నేను చెయ్యగలను."
  శివరాం గారూ, ఈ విషయంలో మీ, మన అందరి సహాయం అవసరం. మనం కలిసే చేద్దాము. కృతజ్ఞతలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. కాంబోడియాలో 1978 ప్రాంతంలో పోల్‌పాట్ గారి కమ్యూనిస్టు ప్రభుత్వం చంపేసిన 17 లక్షల మందిని మీరు లెక్కెయ్యలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 31. ఆదిలక్ష్మి గారి విషయమై అప్డేట్ నా బజ్ లో చూడగలరు

  ప్రత్యుత్తరంతొలగించు
 32. 4 నుండి 8 కోట్లు అంటే దాదాపుగా ఒక రాష్ట్ర జనాభా, మరి కొన్ని దేశాలకైతే, దేశ జనాభా. అంటే మావో దొరని, స్టాలిన్ దొరనీ కలుపుకుంటే వారు మన రాష్ట్రాన్ని మొత్తం చంపేశారన్న మాట. ఇదంతా కేవలం సిద్దాంతాన్ని అమలు చేయడములో జరిగినవే తప్ప మరేమీ కాదని సెలవిచ్చిన వారున్నారు అంటే నమ్మగలరా? ఇన్నీ చేసి తాము చేసినవ్వీ లోక కళ్యానం కొరకే అని నమ్మేవారికి ఏపేరు పెడదాం? దీన్నేమందాం? బహుషా దానికి పేరు పెట్టడానికి బాషా పండితులంతా కలిసి కొత్త పదం కనిపెట్టాల్సిందే.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. అబ్బా ఆపండి బాస్‌.
  మలక్‌ ఈ సైబర్‌ బుల్లీయింగ్‌ ఇంకెన్నాళ్ళు చేస్తావు బాస్‌. ఎవడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్కుంటారు, ఇష్టమైనవాళ్ళూ చదువుతారు, లేకున్న వాళ్ళు అక్కడే విమర్శిస్తారు. అంతేకాని ఇలా పదిమంది కలిసి వేఱే చోట వ్యక్తిగత దూషణకి దిగడం ఏమేఱకు సమర్ధనీయమో మీరే ఆలోచించుకోవాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 34. కమ్యూనిస్ట్‌నా కొడుకుల్ని అడ్డంగా నరికి చంపితే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 35. పైన శ్రీకాంత్ చెప్పాడు కదా, కమ్యూనిస్ట్‌నా కొడుకులు వాళ్ళ దేశాలలోనే 4 నుంచి 8 కోట్ల మందిని చంపారని. అలాంటి కమ్యూనిస్ట్‌నా కొడుకుల్ని అడ్డంగా నరకడంలో తప్పు లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. నాకొకటి అర్థం కాదు, ఎవరైనా మానసిక, సంసారిక కష్టాల్లో వున్నారంటే, 'ఆర్థిక' సాయం చేద్దామా అని తెగబడటం ఏమీటో నాకర్థం కాదు. ఆయనెవరో చందా మామ అట, చందాలెత్తడం ఆయన హాబీలా వుంది. కన్నపిల్ల పోయిన బాధల్లో వాళ్ళు జీవితమే వద్దనుకునే పరిస్థితుల్లో వుంటే ఈయన చందాలెత్తుతా అనడం, దానికి స్పందిచి కుమార్ అనే ఆయన ఆర్థిక సాయం చేస్తానని హడావుడి చేయడం నాకు 'ఛా' అనిపించింది. ప్రతి సమస్య ఆర్థిక పరిష్కారముంటుందనే ఆలోచన తప్పు, అరిచేయి దురదలున్న దాతలు గమనిస్తారని ఆశిస్తున్నాను. మీరు చేసే మహా $$$ సహాయం వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం లేదు కదా అనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. అజ్ఞాత గారు మీలాంటివారు నాలాంటి వారు ఎందుకు పనికిరాని కడవలకొద్ది సానుబూతి తప్ప మరొటి చేయ్యలేం.వాళ్ళు అదైనా చేయడానికి ముందుకు వస్తున్నారు.వెళ్ళి పలకరిస్తున్నారు.మనకంటే ఎన్నోరెట్లు ఉత్తములు వాళ్ళు.ఇటువంటి పరిస్థితిని కూడా మీ సెటైర్లకు వాడుకోకండి.మనసుసు మండిపోయి రాస్తున్నాను. మనం చేయనప్పుడు ఎదుటివాళ్ళ పై ఏడవడం ఆపేయ్యండి .

  ప్రత్యుత్తరంతొలగించు
 38. ఎవడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్కుంటారు, ఇష్టమైనవాళ్ళూ చదువుతారు, లేకున్న వాళ్ళు అక్కడే విమర్శిస్తారు.
  ________________________________________________________________________

  Exactly. నా ఇష్టం వచ్చినట్టు కూడ నేను రాసుకుంటున్నా అందుకే. నేనెక్కడ వ్యక్తిగత వివరాల జోలికి పోలేదు.

  అక్కడికెళ్ళీ విమర్శించే అవకాశం లేదుగనకనే అయిన వాళ్ళు ఇక్కడ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. They say he doesnt publish the comments that severely criticize his writings.

  Responding to a propaganda full of lies is not bullying, but asking me NOT to write definitely is. So, technically, you are the bully, not me for I have not asked anyone to stop - all I say is - You write what you want and I will write what I want, Period :)

  ప్రత్యుత్తరంతొలగించు
 39. బుద్ధదేవ్ భట్టాచార్య గాడు నందిగ్రామ్లో చెయ్యించిన రేపుల గురించీ రాయి మలకన్నా. కమ్యూనిస్టునా కొడుకులని జనం లుంగీలిప్పి తంతారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 40. హంతకులూ, రేపిస్టులూ, వ్యభిచారులూ, పుండాకోర్లూ వీళ్ళకి ప్రతిరూపాలే కమీనేస్టులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 41. డబ్బంటే కాగితపు ముక్కలు కాదు. నెలకు మూడువేలు సంపాదించే వాడు 100 రూపాయిచ్చాడంటే, అతని ఒక రోజు కష్టం అది. ఆ కష్టం రిక్షాతొక్కేవాడు పడితే ఒకరోజు అతను రిక్షా తొక్కుతూ తిరిగిన దూరం ఆ వంద రూపాయలు. నెలకి 30,000 సంపాదించే వాడు 1000 రూపాయలు ఇస్తే ఒక రోజంతా అతను చేశిన శ్రమ ఆ వెయ్యి.

  ఆ ఒక్కరోజు శ్రమను వేరేవారికోసం చేయడనికి సిద్దపడ్డాము అంటే, అవ్యక్తిపైన మనకున్న అభిమానమానాన్ని మత్రమే సూచిస్తుంది. డబ్బుతో అవసరమున్నవారికి ఉత్తుత్తి సానుభూతి మాటలు వల్ల ఒరిగేది ఏమీలేదు. అలానే అవసరములేనివారికి కేవలం డబ్బే ఇవ్వడం వల్ల సాధించేది ఏమీలేదు. ఎక్కడో ఖండాంతరాలలో ఉన్నవారు తన అభిమానాన్ని,ఆదరాన్ని తెలియపరచడానికి వేరే మార్గాలుంటే అవే ఎన్నుకోవచ్చు. కానీ, బహుషా అలాంటివి నాకు తెలిసీ ఏమీలేవు. ఎవరికైనా తెలిస్తే చెప్పొచ్చు. ఒకవేల వారికి డబ్బు అవసరం లేకపోతే ఇవ్వడం ఆపేస్తే సరి. ఎవరూ వారిని ఫోర్స్ చేయరు కదా. కాబట్టి, నాకు ఇందులో అభ్యంతర కరమైనవి ఏమీ కనిపించట్లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 42. అజ్ఞాతా:
  తనని విమర్శించినవారిని సీ ఐ ఏ ఏజెంట్ల కింద ముద్ర వేసి ప్రవీణ్ గాడి బ్లాగులో అడ్డమైన కారుకూతలు కూసిన శేఖర్ లాంటి వాళ్ళకి అసలు మాట్లాడే హక్కుందా అని.

  ప్రత్యుత్తరంతొలగించు
 43. Malakpet Rowdy:

  Here is the real face of Visha Sekhar. Please look at it.

  Click here

  Full link:

  "http://telugulies.wordpress.com/2011/09/18/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%B8%E0%B1%87%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82-%E0%B0%AE%E0%B1%80-%E0%B0%A6%E0%B1%8A%E0%B0%82%E0%B0%97%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F-2/"

  ప్రత్యుత్తరంతొలగించు
 44. "డబ్బంటే కాగితపు ముక్కలు కాదు." ఇది హైలైట్. పరచూరి డైలాగ్లా వుంది. మీరు కమ్యూనిస్టులా? రిక్షా తొక్కుతూ జాలం ద్వారా సేవ చేస్తున్న మీరు ప్రసంశనీయులు. ఏదీ ఓ సారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, మీతో టివి9తో ఇంటర్వ్యూ చేయించాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 45. 9:09 Anon
  ఇచ్చేది తక్కువైనా, ఇంత ప్రచారం అవసరమా? ఇది మోడీ సద్భావన అంటూ 3రోజుల నిరాహార దీక్ష చేసినట్టుంది. ఇచ్చేది గుప్తంగా పెట్టి ప్రచారం మాత్రం బాహాటంగా చేసుకుంటున్నారు. It should be other way. అపాత్ర దానం అనర్థహేతువని శుక్రనీతి చెబుతుంది, ఇహ మీ దురద, మీ ఇష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 46. మావో పోయే గుర్రం వచ్చె డుమ్ డుమ్ డుమ్

  ప్రత్యుత్తరంతొలగించు
 47. అజ్ఞాత గారు అడగందే అమ్మయినా పెట్టదుకదండి. ఒక మంచిపనికి కొంత ప్రచారం మంచిదే.సహాయం చేయాలనుకునేవారు వివరాలు అడగడంలోనూ తప్పులేదు.వాళ్ళనుబట్టి మరికొంతమంది ముందుకురావచ్చుకదా.ఇందువల్ల వాళ్ళకు మనం మెచ్చి మేకతోలు కప్పేదేమి ఉండదు కదా.చందమామ గారి బ్లాగ్ పోస్ట్ బట్టి ఇంతకుముందు కూడా లెనిన్ గారికి బ్లాగర్లు సహాయం చేసినట్లు రాసారు.ఆయనకు ఇష్టంలేకపోతే వద్దని వారించేవారుకదా?దురద వల్లో డబ్బులు ఎక్కువయ్యో మరొక అజ్ఞాతగారు చెప్పినట్లు ఎవరూ కష్టార్జితాన్ని ఊరికే పంపరు కదండి. ఈ విషయంపై ఇదే నా చివరి కామెంట్ .

  ప్రత్యుత్తరంతొలగించు