19, సెప్టెంబర్ 2011, సోమవారం

ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱ బ్లాగర్లా? - Part 7స్ట్రాస్ కాన్ అసలు గొడవ


ఈ సోషలిస్టులతో వచ్చిన చిక్కేమిటంటే తమ వ్యవస్థలోని తప్పుల్ని పక్కవాళ్ల మీదకి నెట్టెయ్యటం. గొప్పలని, తప్పులని ధైర్యంగా ఒప్పుకునే కేపిటలిస్టులకీ, సోషలిస్టులకి మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం అదే. కొన్ని ఉదాహరణలు మనకి ఇప్పటికే తెలుసు:

1. మావో అసలు హత్యలే చెయ్యలేదని వాదించటం
2. స్టేలిన్ చేయించిన హత్యలని కరువు నెపంతో కప్పి పుచ్చ్టటం
3. పోల్ పాట్ ప్రసక్తి అసలు బయటకి తేవకపోవటం

ఇప్పుడు తాజాగా మరొకటి వచ్చి చేరింది - స్ట్రాస్ కాన్ తమాషా.

అసలు ఈ స్ట్రాస్ కాన్ ఎవరో ముందు చూద్దాం...

ఒక ఆర్థిక వేత్త, న్యాయవాది, రాజకీయవేత్త అయిన ఈయన ఫ్రెంచ్ సోషలిస్టు పార్టీ సభ్యుడు. (నిజమే - అక్షరాలా సోషలిస్టు పర్టీ సభ్యుడు) 2007 నుండి 2011 దాకా ఐ.ఎం.ఎఫ్. చీఫ్ గా పని చేశాడు. అదే సందర్భంలో సోషలిస్టు పార్టీకి ఉపనాయకునిగా ఎదిగాడు. ఇంతేగాక పరిశ్డ్రమల, ఆర్థిక విభాగాలకు మంత్రిగా కూడా పని చేసాడు.

ఇక అసలు విషయంలోకి వస్తే ఆయన ఖర్మకాలి ఆయన మీద కేస్ నమోదయ్యింది. ఫ్రెంచి సోషలిస్టుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. అదే సమయంలో ఆయన సోషలిష్టన్న సంగతిని మన ఎఱ్ఱ బ్లాగర్లు గుర్తించీ గుర్తించనట్టూగా నటించారు. ఆయన మీద మసాలా పుంఖాలు పుంఖాలుగా దట్టించారు. అసలు కేపిటలిజంలో నీతి లేదని, దానికి ఉదాహరణే స్ట్రాస్ అనీను. చివరికి దీనికి కూడా పెట్టుబడిదారీ విధానపు లింకు పెట్టేశారు.

ఈ సందర్భంగా ఒక బ్లాగరు వ్రాసిన వ్రాతలు చూద్దాం:

"ప్రపంచ దేశాలకు అర్ధిక విధానాల అమలులో పాఠాలు చెప్పే స్ట్రాస్ కాన్, ఇటువంటి నీచానికి పాల్పడటం సిగ్గుచేటయిన విషయం. ఈయన పెట్టుబడిదారీ అర్ధిక వ్యవస్ధకు ప్రతినిధి అని గుర్తిస్తే పెట్టుబడి దారీ సిద్ధాంతవేత్తల నైతిక స్ధాయి ఏ స్ధాయిలో నిర్ణయమవుతుందో ఒక ఉదాహరణగా ఇది నిలుస్తుంది."

ఇదంతా స్ట్రాస్ కాన్ సోషలిష్టు సమాజానికి ప్రతినిధన్న విషయాన్ని దాయటానికి చేసిన ప్రయత్నమని ప్రస్ఫుటంగా తెలియట్లేదూ?

సోషలిష్టు సమాజం మరొకసారి "అబద్ధమే నా ఊపిరి" అని ప్రకటించుకున్నట్టు లేదూ?

అన్నిటికన్నా నవ్వు తెప్పించేదేమిటంటే "మరి ఇలాంటి నేరపూరితమైన అమేరికా వ్యవస్థ అంత పెద్ద వ్యక్తినీ క్ష్ణాల్లో ఎలా అరెస్ట్ చెయ్యగలిగింది?" అని ఎవరో అడిగితే దానికి వచ్చిన సమాధానం "అది అప్రస్తుతమని వ్రాయలేదు" అని. ఈ ఒక్క ఉధాహరణ చాలదూ అసలు ఎజెండా ఏమిటో తెలియటానికి? 

19 వ్యాఖ్యలు:

 1. ఇలా ప్రపంచం లొ కమ్యూనిస్టులు చేసిన ఘోరాలు, మన ఎర్ర బ్లాగర్లు రాసే పచ్చి అబద్దాలను ఎండగట్టుకుంటూ వెళ్లలంటే మన జీవిత కాలం సరిపొదన్నాయ్.. ఇటువంటి దిగజారుడు రాతలతొ మన ముందు తరాలవాళ్ళకి స్లొ పాయిజన్ లా విషం ఎక్కించగలిగారేమో కానీ.. మన తరం దగ్గర ఆ చికెన్లేమీ ఉడకవని ఈ ఎర్రా బ్లాగర్లు ఎప్పుడు తెలుసుకుంటారో. చికెన్ నారాయణ గారు వింటున్నారో లేదో :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పత్రికా రంగాన్ని హైజాక్ చెయ్యటం ద్వారా మన ముందు తరాలని వీళ్ళు మభ్యపెట్టగలిగారు. అలాగే నిరుద్యోగాన్ని exploit చేసి మధ్యతరగతి యువతలో కొంతమందిని తమవైపు తిప్పుకోగలిగారు. కానీ పాపం వాళ్ళకి కాలం కలిసిరాక దురదృష్టవశాత్తూ సమాచార విప్లవం వచ్చింది. దానితో వాళ్ళు ఇప్పుడు చెప్తున్న అబద్ధాలే కాక ఇదివరకూ మన ముందు తరాలను మభ్యపెట్టిన రీతులు కూడ బయటపడ్డాయి. అంతేగాక మధ్యతరగతి యువకులు తమ తప్పులన్నిటికీ టాటా, బిర్లా, అంబానీలదే బాధ్యత అని ఏడవకుండ ఉన్నంతలో ఎలా పైకిరాగరో అని అలోచింది ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. ఆ విధంగా పక్కవాడిమీద ఏడుపు తగ్గటం కమ్యూనిష్టులని దెబ్బతీసింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇంకేం చేస్తారూ? తమని చావుదెబ్బతీసిన టెక్నాలజీని, ఇంటర్నెట్ని, దానికి కారణమయిన అమేరికానీ తిట్టుకోవటం తప్ప?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మలకూ, పై అజ్ఞాత కామెంటు ప్రవీణ్ గాడిదే కదా?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @ పై అజ్ఞాత,

  సందేహం లేదు. ప్రవీణ్ "గాడిదే" :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. బాబూలూ కాస్త ఘాటెక్కువయ్యింది, కారం తగ్గించండి ప్లీస్!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Please remove the above comment from Praveen as well. It is obscene.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. పొద్దస్తమానూ బ్లాగ్ ఎక్కి నిజాలు రాస్తాం బాబు నిజాలు చెప్తాం అని జనాల్ని పచ్చిగా మోసం చేస్తూ అడ్డం గా దొరికిపొయిన విష శేఖర్ బాగొతం చూడండి.

  ఎంత పచ్చి అబద్దమో చూడండి.. చిన్ననాటి స్నేహితుడు, చనిపొయిన స్నేహితుడు అని సానుభూతి పొందడానికి ఈయన పన్నిన చీపు బాగొతం బయటపడేసరికి ఈయన ఇప్పుడు ఇంకేం కొత్త కధలు అల్లుతాడో చూడాలని ఉంది. తన సొంత పేరు విషయం లొనే ఈయన పబ్లిక్ గా ఇంత పచ్చి అబద్దం ఆడేస్తే ఇక ఈయన రాసే విషయాలకి క్రెడిబిలిటి ఎక్కడుంది. ఎంత దగా .. ఎంత కుట్ర.. ఎంత బరి తెగించిన తనం.. చి చి...

  ఎవరన్నా లాజిక్ అడిగితే ఆ కామెంట్లు స్పాం లోకి దొసెయ్యడం. ఎవరన్నా వీపు గొకితే వెంటనే ప్రచురించడం.. అసలు సిసలయిన ఎర్ర బాబుల ప్రతినిధి అనిపించున్నా విషపు శేఖర్ నిజస్వరూపం ఇక్కడ చూడండి.

  పచ్చి అబద్దం

  ప్రత్యుత్తరంతొలగించు
 10. పొద్దస్తమానూ బ్లాగ్ ఎక్కి నిజాలు రాస్తాం బాబు నిజాలు చెప్తాం అని జనాల్ని పచ్చిగా మోసం చేస్తూ అడ్డం గా దొరికిపొయిన విష శేఖర్ బాగొతం చూడండి.

  ఎంత పచ్చి అబద్దమో చూడండి.. చిన్ననాటి స్నేహితుడు, చనిపొయిన స్నేహితుడు అని సానుభూతి పొందడానికి ఈయన పన్నిన చీపు బాగొతం బయటపడేసరికి ఈయన ఇప్పుడు ఇంకేం కొత్త కధలు అల్లుతాడో చూడాలని ఉంది. తన సొంత పేరు విషయం లొనే ఈయన పబ్లిక్ గా ఇంత పచ్చి అబద్దం ఆడేస్తే ఇక ఈయన రాసే విషయాలకి క్రెడిబిలిటి ఎక్కడుంది. ఎంత దగా .. ఎంత కుట్ర.. ఎంత బరి తెగించిన తనం.. చి చి...

  ఎవరన్నా లాజిక్ అడిగితే ఆ కామెంట్లు స్పాం లోకి దొసెయ్యడం. ఎవరన్నా వీపు గొకితే వెంటనే ప్రచురించడం.. అసలు సిసలయిన ఎర్ర బాబుల ప్రతినిధి అనిపించున్నా విషపు శేఖర్ నిజస్వరూపం ఇక్కడ చూడండి.


  విష శేఖర్ పచ్చి అబద్దం

  ప్రత్యుత్తరంతొలగించు
 11. "పచ్చి అబద్ధం" - ఐతే ఏంటంట?!!

  కమ్యూనిస్టులంటే సత్యహరిశ్చంద్రులని ఏ ఎదవైనా పొరపాటుగా ఐనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అన్నాడా? అది తరతరాలుగా వస్తున్న వాళ్ళ పార్టీ ప్రాపగాండా పాలసీ, పాపం వాళ్ళేమి చేస్తారు?!

  విషశేఖరచరిత్ర, మీరు మరీ అంత పరేషాన్ ఎందుకవుతున్నారో నాకు సమజ్ అయితలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. Malak:

  Do you think you are doing the right thing by allowing comments against that guy, however stupid he may be?

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Yes I do. Is he not allowing Martanda & Co to use his blog as a platform to abuse us?

  Moreover, the admins of this blog are deleting all the obscene comments. Is he doing the same thing?

  ప్రత్యుత్తరంతొలగించు
 14. LOL Martanda is trying his best to post comments on this blog :P

  The idiot still does't get it!

  ప్రత్యుత్తరంతొలగించు
 15. అవును మలకా, అవి మార్తాండ అజ్ఞాత పేర్లతో రాసిన కామెంట్లే. అజ్ఞాత పేర్లతో అలాంటి కామెంట్లు ఆ చెత్త సన్నాసి దగుల్బాజీ గాడు కాకపోతే ఎవడు రాస్తాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఈ కామెంట్ మాత్రం ఉంచుతున్నా - మొత్తానికి నువ్వెలాంటివాడివో ఒప్పేసుకున్నావ్ :))

  ప్రత్యుత్తరంతొలగించు
 17. కాసేపు పండగ చేసుకుందాం రా, మార్తాండా! నిన్ను నువ్వు తిట్టుకో (నీకు అలవాటేగా), నేను కూడా నిన్నే తిడతా, సరేనా?

  ప్రత్యుత్తరంతొలగించు