20, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఉరేసుకోవాల్సింది శాకాహారులా ఎఱ్ఱ బ్లాగర్లా? - Part 8

సాయిబాబా & తెరీసా
నా చిన్నప్పుడు కమ్యూనిష్టు అనుబంధ విద్యార్థి సంస్థ అయిన స్ట్యూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు పుట్తపర్తి సాయిబాబా మీద ఒక పాట పాడేవాళ్ళు. ఆ పాట లిరిక్స్ ఇలా ఉండేవి:


సాయిబాబయ్యో రారా, గిరజాల బాబయ్యో రారా
సాయిబాబయ్యో రారా, గిరజాల బాబయ్యో రారా

నువ్వు పిడికిలి బిగించి అరచేతిలోంచి వీభూతి తీస్తావా?
బూడిదబదులు వరిపిండయితే రొట్టెలు చేస్కుంతామయ్యో ... సాయిబాబయ్యో||

నువ్వు నోరు తెరిచి గొంతులోంచి లింగాలు తీస్తావా?
లింగాల బదులూ టెంకాయయిత్యే పచ్చడి చేస్కుంటామయ్యో... సాయిబాబయ్యో||

కోడీ పలావూ వేట వేపుడూ సిధ్ధం చేశామూ
చీకటి గదిలో ఫారిన్ బ్రాందీ కూడ ఉంచామూ... సాయిబాబయ్యో||

నువ్వు పిల్లల్లేని వాళ్ళకి పిల్లనిస్తావా?
అర్థరాత్రి ఇంటికి పిలిచీ తలుపులు మూస్తావా!... సాయిబాబయ్యో||


ఇది బాగనే ఉంది, సరే ఆ పెద్దాయన మోసాలు చేశాడే అనుకుందాం, మరి తమరి కలకత్తా మాత తెరిసా కూడ నీచపు పనులు చేస్గ్తోంది కదా, మరి ఆవిడ మీద పాటలేమన్నా ఉన్నాయా అని అడిగితే వారి సమాధానం:

"ఆవిడ క్రిష్టియన్, (అప్పటీకి మైనారిటీ అనే పదం అంత వాడుకలో లేదు సాధారణ జనాల్లో) ఆవిడని ఎలా ఎటాక్ చేస్తాం?" అని ...

అంటే మన కమ్యూనిష్టులకి కూడ మతపరమైన భేదాలుంటాయని అప్పుడు అర్థమయ్యింది. వాళ్ళ రెండు నాల్కల ధోరణి కూడా తెలిసొచ్చింది.

ఇక పోతే మరో ప్రశ్న ... పై పాటలాంటి పాటలు వ్రాసేవారికి అసలు మర్యాద, గౌరవం మిగాతావాళ్ళ దగ్గరనుండి డిమేండ్ చేసే హక్కు ఉందంటారా?

4 వ్యాఖ్యలు:

 1. All comments cleaned up. పాపం నిన్ను నువ్వు తిట్టుకోటానికి ఎంత కష్టపడ్డావు మార్తాండా :P

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కుంతీవిలాపం....
  "మున్ముందు మార్తాండు రమ్మని నే కోరగనేల?
  ఆతఁడు రా.. నేల?
  వచ్చెనుపో... వచ్చెనుపో ...
  రౌడీనంచు నెంచక నాముందు తిట్టుకోనేల? .."
  యాద్కొస్తోంది, మలక్. ఒకవైపు మార్తాండన్, మరోవైపు మమతా బెనర్జీ.. నీకు బ్లాగ్జీవితంలో ఎన్ని కష్టాలొచ్చాయి బాబూ, మలకూ... :((
  కష్టాలు మనుషులకు కాకుంటే మానులకొస్తాయా మలకూ, గుండె దిటవు చేసుకో..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. One good article on Mother Theresa posted in New Statesman News paper..

  The Squalid Truth Behind The Legacy Of Mother Teresa

  Interview of the author who did great study on Mother Theresa and criticized her heavily.

  Christopher Hitchens On Mother Theresa
  (Interview)


  They are not religious Hindus or member of hindutva brigade, by the way :P

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఒరే మార్క్సొ యాడున్నావురో ?..గుతలకడి గునారే ?
  నువ్వు తిక్క పట్టి రాసిన రాతలురో గరిబోల్లను పెంచుతోందిరో !

  నువ్వు ఉత్తి ఉత్తి యుద్దం చేస్తే నీలం పూలు తెల్లపూలు ఎర్రవై పోతాయటగా?
  నువ్వు ఈల వేస్తే సంపదంతా హుష్ కాకి అందరూ బిచ్చగాల్లటగా?

  ఒరే మార్క్సొ యాడున్నావురో ? గుతలకడి గునారే ?

  సారా తాగి,దమ్ము కొట్టి ,పిల్ల ను మంచం పై తోసి
  రోజు నువు చేసే ఎదవ పని అందరు చేస్తారనుకోకు

  ప్రత్యుత్తరంతొలగించు