15, జనవరి 2012, ఆదివారం

మాలిక పత్రిక సంక్రాంతి సంచిక - 2012 విడుదల (Humor Special)

హాస్యం ముఖ్యాంశంగాకల మాలిక పత్రిక సంక్రాంతి ప్రత్యేక సంచిక కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. దీనికి ముఖ్య సంపాదకురాలిగా బెడదకోట సుజాత వ్యవహరించగా కల్లూరి శైలబాల మరియు జ్యోతి వలబోజు తమ సహాయాన్నందించారు.

తెలుగు బ్లాగులు బ్లాగర్లమీద ప్రత్యేకంగా ఒక గడి కూర్చాం. అధారాలన్నీ బ్లాగులకి సంబంధించినవే. దీని బహుమానం రూ.200 విలువ చేసే వస్తువు. ఇక ఎప్పటిలాగానే మాలిక పదచంద్రిక విజేతకు బహుమతి రూ. 1000.

URL: http://magazine.maalika.org


ఈ సంచికలో ప్రచురణలు:


0. సంపాదకీయం: సంక్రాంతి పండుగ

1. తెలుగు సినిమాలో హాస్యం

2. సహస్ర స్క్వైర్ అవధానం …..

3. తెలుగు పండితుడి మసాలా పాట!

4. ఇదేమైనా బాగుందా??

5. డూప్లెక్స్ భోగం

6. రేడియో చమత్కారాలు

7. అల్లరి కార్టూన్ల శ్రీవల్లి!

8. చింతామణి -సినిమా గోల

9. తెలివైన దొంగ

10. సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్!

11. నేను నా పాట్లు (పాటలు)

12. ఒక ప్రయాణం – ఒక పరిచయం

13. ద బెస్ట్ ఆఫ్ బాపు కార్టూన్స్ !

14. రాముని మిత్రధర్మము

15. మాలికా పదచంద్రిక – 5: రూ. 1000 బహుమతి: ఆఖరు తేదీ ఫిబ్రవరి 20

16. బ్లాగ్గడి – తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకం – రూ 200 విలువగల బహుమానం: ఆఖరు తేదీ ఫిబ్రవరి 20

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి