5, జనవరి 2012, గురువారం

విశేఖర్, ఐడీలూ, కుమార్ నామజపం :)

బ్లాగ్లోకమంతా ప్రవీణ్ నామ జపం చేస్తే పాపం విశేఖర్ గారు కుమార్ నామజపం చేస్తున్నారు. పాపం కుమార్ ఆయన్ని ఎంత హింసిచాడో మరి... చెప్తే నాల్గో ముప్ఫైరెండో పళ్ళు రాలేంత గాఠిగా ప్రైవేటు చెప్పేస్తాడుగా మరి :)

సరే అసలు విషయంలోకి వస్తే ఆయన వ్రాసిన భారతం మొత్తం చదివితే నా మట్టి బుఱ్ఱకి అర్థమయింది ఏమిటంటే మారు పేర్లతో ఆయన చేసిన పనులు చేస్తే ఫరవాలేదు గానీ వేరే పనులు చెయ్యకూడదన్నమాట. సరే ముందు ఈయన సంగతే చూద్దాం ...

ఎవడో ఆయన్ని ఫ్రాన్సిస్ అని పిలిచాడని నా బ్లాగులో ఆ పేరు తన స్నేహితుడి పేరని చెప్పారు. అయితే అది సరికాదని అబ్దుల్లా బయటపెట్టాడు. మళ్ళి దాని గురించి ఎవరూ కిక్కురుమనలేదు.

ఇవాళ పొద్దున్న రాఒ అనే వ్యకితికి సమాధానం ఇస్తూ విజీ ఫ్రాన్సిస్ తన స్నేహితుడి పేరని చెప్పారు. మళ్ళీ కాసేపాగి విజీ ఫ్రాన్సిస్ తనపేరేనని చెప్పారు.

కొద్ది సేపట్లోనే నాలుకని ఇన్నివిధాలుగా తిప్పేవారిదా లేక కుమార్ దా మానసిక దౌర్బల్యం?

ఆయన అన్నట్టూ రెండు పేర్లు ఉండటం ఇబ్బంది కాదు. కాని అందులో ఒక పేరు తనది కాదని తన స్నేహితుడని చెప్పటం మానసిక దౌర్బల్యం కోవలోకి రాదా?

చర్చలనుండి మొహం చాటేసి పారిపోయేది మీలాంటివారే, మేము కాదు. పాపం ఆ రావుగారికి ఆ సంగతి ఆలస్యంగా తెలిసింది. నిజం, న్యాయం మా వైపు ఉన్నాయి. సాక్షాధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రవీణ్ రాసినవి మేము రాసినవి ఎవరు ముందు మొదలెట్టారో తెలిపే డేట్లతో సహా భద్రంగా ఉన్నాయి.

మిగతావాళ్ళవి బూతులు అనటం ద్వారా తన, తన తోటి గేంగ్ మెంబర్ ప్రవీణ్ బూతుపురాణాన్ని కప్పెయ్యాలని వీరి ప్రయత్నమనుకుంటాను. అదంత సులువుగా జరిగే పని కాదనుకోండి. సరే ముందు నాతో మొదలుపెడదాం. నేను వ్రాసిన  వ్రాతల్లో బూతులెక్కడున్నాయో కాస్త చూపిస్తారా? దీనికి విశేఖర్ గారే అక్కరలేదు, ఎవరైనా చూపించచ్చు.

అలాగే ప్రవీణ్ వ్రాసిన బూతులకు బహిరంగంగా మద్దతు పలికిన ఈయన మిగతా వాళ్ళ వ్రాతల గురించి మాట్లాడటం పూనం పాండే నిండుగా వళ్ళంతా కప్పుకోవటం  గురించి మాట్లాడినంత అసహ్యకరంగా లేదూ?
అన్నట్టు ఆయన "ఒక చోట ఒక విధంగా మరొక చోట మరో విధంగా వ్రాయటం తప్పు" అన్నారు నిజమే. మరి మీ బ్లాగులో కామెంట్లు వ్రాసిన అజ్ఞాతలు వేరే చోట వేరేవిధంగా వ్రాశారని ఆయనకెలా తెలుసు? కొంపదీసి వాళ్ళు కూడ ఆయన గేంగ్ మెంబర్లేనా? నిజం చెప్పాలంటే"Do you support India or Pakistan"  అనేమాట బూతని నాకిప్పటిదాకా తెలియదు.  (May I am too stupid get it)

53 వ్యాఖ్యలు:

 1. హ హ ఇప్పుడే కాంచితిని సదరు వ్యక్తి జపాన్ని.
  ------
  కుమార్ ఎన్ అని ఇంటర్నెట్ లో, ముఖ్యంగా తెలుగు బ్లాగ్లోకంలో పరమ త్రాష్టుడు ఒకడున్నాడు. ఇతనికి మానసిక రోగం బాగా ముదిరింది. ఇతను డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. -- విశేకర్

  కుమార్ అన్న వ్యక్తి అంటే నాకు అసహ్యం. - నీహారిక
  ------

  కెవ్వు కేక. ఇంతకన్నా మరో మాట లేదు :-)))))))))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆ పోస్ట్ లో ఎన్.కుమార్ అనే పేరు తొలగించి ఈ మానసిక రోగి ఎవరు అని పోల్ నిర్వహిస్తే 99 .9 % సీకోలు చిన్నోడికే వోటు వేస్తారు . ఆ .1 % నా వోటు కూడా సీకోలు సిన్నోడికే.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అసలీ బ్లాగులే చూడలేదు ఈ మధ్యన ఏమవుతుందో తెలీదు...సో ఓ డిస్ క్లెయిమర్, కొత్త జనాల కోసం.

  నా పేరు, అసలు పేరు, నిజమైన పేరు, మా అమ్మానాన్న పెట్టిన పేరు ఇవన్నీ కూడా కుమార్ ఎన్ అనిన్నూ, నేను ఆ విశేకర్ గారి బ్లాగులో ఒకే ఒకసారి పురాతన కాలంలో, లిబియా గఢాఫీ గురించి ఆయన రాసిన పచ్చి అబద్దపు న్యూస్ పేపర్ కోట్స్ గురించి ప్రశ్నించటం తప్ప, అసలాయన బ్లాగుకే ఎప్పుడూ వెళ్ళలేదన్నినూ మనవి చేసుకుంటున్నాను.
  ఏదయినా చెప్పదల్చుకుంటే సూటిగా, మొహం మీదే ( ఆ విశేకర్ తో సహా) చెపుతాననిన్నూ, ఆ విషయం మూడు సంవత్సరాలుగా ఉన్న వాళ్ళందరికీ తెలుసని కూడా మనవి చేసుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఆ విశేఖర్ సంగతే అంత. ఏవేవో వాగుతాడు ఆధారాలు చూపించమంటే పారిపోతాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. >> లిబియా గఢాఫీ గురించి ఆయన రాసిన పచ్చి అబద్దపు న్యూస్ పేపర్ కోట్స్ గురించి ప్రశ్నించటం తప్ప

  ఇంతకీ తను రాసినవాటి గురించి మీరు అడిగిన ఆధారాలు చూపించాడా లేకపోతే అందరికీ చెప్పేటట్టుగా ఇది కాదుగానీ వేరేదాని గురించి మాట్లాడుకుందాం అని దాటవేసాడా?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. >> మొత్తం ఒక చర్చ పెడితే తేలిపోతుంది

  చర్చకొస్తే వాళ్ళ డొల్లతనం బయటపడుతుందని తెలియదూ? అందుకే తప్పించుకుని తిరగటాలూ అవీనూ

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మొదటగా కుమార్ గారికి, Congratulations, బాగా పాపులరై పోయారు మీరు..

  ఇక మలక్‌పేట రౌడీ గారికి,

  ఆర్యా, మీరు మా బ్లాగరులయందు దయ ఉంచి, ప్రవీన్ పై కెలుకుడు మొదలు పెట్టుటకు దారి తీసిన పరిస్థితులను స్క్రీను షాట్లతో, ఒక టపాలో వివరింపుడి. (మీ దగ్గర ఉంటయని తెలుసు :-) ). లేక పోతే,వారు తాము అమాయకులమని, నోట్లో వేలు పెట్టినచో కొరకడం కూడా రాని వ్యక్తుల మని చెప్పుకొను చుంటిరి.

  కావున, నిజాలను స్క్రీను షాట్లతో సహా బయట పెట్టి ఒక టపా రాస్తే, ఆసమయములో ప్రవీను బారిన పడిన మిగిలిన బ్లాగర్లు కూడా తమ అనుభవాలను కామెంట్ల రూపములో తెలియ జేసెదరని.. మనవి చేసుకునుచున్నాను. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. కుమార్ గారూ,
  బ్లాగు పురాణపురుషులు అనే కేటగిరీలో చాలా తక్కువ మంది ఉన్నారు.. ఆ లిస్ట్ లో ఇప్పుడు మీరు చేరడం ఎంతైనా హర్షనీయం.. మీరు నా ఫ్రెండ్ కావడం నా అదృష్టం..

  ఇక ఆ జనాల ఏడుపు ఏమీ లేదు లేండి మాష్టారు, అప్పుడెప్పుడో ఆయన అంతర్జాతీయ పాత్రికేయులు వాళ్ళు చెప్పాలనుకున్నది ఇండైరెక్ట్ గా చెబుతారు అని కోతలు కోస్తే మీరు కడ్డి కాల్చి వాతలు పెట్టారు చూడండి ఆ వాతలు పుండ్లై కూర్చోనీకుండా చేస్తున్నాయి.. ఆ బాధ ఇలా బయటికి వచ్చింది.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. కార్తీక్,
  The guy is rattled and unsettled to the core. I took on him only once or twice, and I proved that he is liar.

  I am amused and surprised to see that I am under his skin even after all these days.

  Funny people.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. అజ్ణాత @5 జనవరి 2012 12:18 సా

  లేదండీ బాబో, అమెరికాలోంచి వచ్చే LA Times, NY Times లాంటి పేపర్లు చదివేప్పుడు విలేకర్లు ఏ భాష వాడతారు, వాళ్ళు చెప్పకపోయినా మనం ఎలా అర్ధం చేసుకోవాలి వాటిని, అని ఓ లెక్చర్ ఇవ్వబోతే, తిరిగి నాలుగంటుకున్నాను. ఈయన కన్నా ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ ఎక్కువే చదువుతాను నేను. ఆయన లాగా ఓన్లీ లెఫ్ట్ వింగ్ బయాస్ ఉన్నవే కాదు. సో అది చెప్పేసరికి, కోపంతో కామెంట్లు డిలీట్ చేసాడు తప్పితే, అసలాయన రాసిన పచ్చి అబద్దాలకి సోర్సెస్ మాత్రం ఇవ్వలేకపోయాడు.

  ఇంకోసారిలాగే అమెరికా వారి లెటెస్ట్ సెన్సెస్ రిపోర్ట్ లోంచి ఒక కోణమ్ మాత్రమే చూపించి, తన తెలివితక్కువ కసిని బయటపెట్టుకున్నాడు. అప్పుడు నేను అదే డాటా లో ఉన్న అసలు కోణాన్ని ప్రజెంట్ చేసేసరికి ఇంకా కోపం పెంచుకున్నట్లున్నాడు.

  ఇలాగే ఇంకోసారి ఆయన కామెంట్ ని కోట్ చేస్తూ, అదెంత్ ridiculous అండ్ far from truth ఒపినీయనో చెప్పేసరికి, ఆ రోజు ఆ కామెంటే నాది కాదు అని అన్నాడు..
  వెంటనే స్క్రీన్ షాట్స్ చూపించేసరికి అడ్డంగా దొరికిపోయి...అప్పటినుంచీ నా మీద విపరీతమయిన కోపంతో మనశ్శాంతులు లేకుండా ఉన్నాడని నాకివ్వాళే అర్ధమయిమ్ది :-))))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. సూడక సూడక ఒక లుక్ ఏస్తే .. ఏంటిది ఒక ప్రపంచం లా ఉన్నది గా
  ఒక్క ముక్క అర్దం అయ్యి సావలే ..బుజ్జి ఎదగాలి బుజ్జి నువ్వు (అడ్డం / నిలువు కాదు బుర్రే )

  ప్రత్యుత్తరంతొలగించు
 12. అసలు అలియాస్ పేర్లు అనే చోట మీ ప్రస్తావన ఎందుకు?? ఓహో ముక్కోటి ఏకాదశి కదా, కనీసం వచ్చే జన్మలో అయినా కొంచెం గుండె ధైర్యాన్ని ఇవ్వమని మీ పేరు వాడుకుని దేవుడిని ప్రార్థిస్తున్నాడేమో..

  కానీ ఒక విషయం చూడండి, ఈ కమ్యూనిష్టులమని చెప్పుకునే ఎవరూ వ్యక్తిగత దూషణలు చెయ్యకుండా మాట్లాడటం లేదు.. తప్పు వ్యక్తిలోనా లేక ఆ సిద్దాంతాల్లోనా లేక రెండింటిలోనా అనేది ఆలోచించాలి..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. "అహనా పెళ్ళంట" లో తెలంగాణ శకుంతల డైలాగ్ గుర్తొచ్చింది. 'తెలీయదు అన్న పాపానికి, రెండో ప్రపంచ యుధ్ధం గురించి, టిప్పు సుల్తాన్, టీ తాగిన కప్పు గురించి, ఇంత వివరంగా చెప్తారనుకోలేదు" అని... just "Do you support India or Pakistan" అన్న మాటకు, 'బూతోడుండేదీ అని ఒక ప్రత్యేకమైన పోస్ట్, పైగా తిట్లు... మిగత విషయాలు ఎలా ఉన్నా... ఇది మాత్రం, దారుణం.

  తన బ్లాగ్ లో ఎవరూ తన వాదనను సమర్థిస్తూ మాట్లాడకపోతే (even అక్షరాలు, పదాలైన సరే), ఆయనకు నచ్చదు. విమర్శించడం మాట దేవుడెరుగు...

  ప్రత్యుత్తరంతొలగించు
 14. "పేరు చెప్పి శరణు వేడరా" అన్న ఘటోత్కచుడి లెవెల్లో, పేరు చెప్పాలనే పట్టింపు ఎందుకో అర్థం కాదు. ఎవడిష్టం వాడిది. ఇక్కడ "identity" తో పనేముంది? అభిప్రాయం తోనే కదా!! ఏ ఇద్దరి మనుషుల అభిప్రాయాలు ఒక్కలా ఉండవు. చర్చించి వారి వారి వాదనలు వినిపించవచ్చు... చర్చించినంత మాత్రానా, అభిప్రాయాలు ఎవ్వరూ మార్చుకోరు.. అదో తుత్తి... మనం కూడా, మన voice వినిపించాం అనుకోవడానికి. అంతే కాని, comment చేసిన వ్యక్తి, పేరు చెప్పలేనంత మాత్రాన, లేదా, తన అభిప్రాయం తో ఏకీభవించని వారి మీద దండెత్తడం సమంజసం కాదు...

  ప్రత్యుత్తరంతొలగించు
 15. vishekar blog link please...
  ikkada vidhekar ani comments chustunnanu kaani aa blog edo teliyadam ledu...

  ప్రత్యుత్తరంతొలగించు
 16. కుమార్ నరహంతక కు ఇంకో ప్రమోషన్ వచ్చిందన్నమాట!

  Btw, who the f$%k is this visekhar?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. A guy called Francis who uses that name to pretend as a Hindu

  ప్రత్యుత్తరంతొలగించు
 18. I mean who uses that Hindu name to abuse Hinfus indirectly.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. బాబోయ్, మామూలు ప్రమోషన్ కాదు, పెద్దదే.

  *కుమార్ ఎన్ అని ఇంటర్నెట్ లో, ముఖ్యంగా తెలుగు బ్లాగ్లోకంలో పరమ త్రాష్టుడు ఒకడున్నాడు. ఇతనికి మానసిక రోగం బాగా ముదిరింది. ఇతను డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. ఇలా ముదిరిన వాళ్ళు ఇంకా ఉన్నా, వాళ్ళు కొంచెం తెలివిగల వాళ్ళలా కనిపిస్తోంది. చచ్చు వాదనలన్నీ చేసి తమ మానసిక రోగాన్ని రోగం కాదని చెప్పడం కోసం కొన్ని తెలివైన వ్యాఖ్యానాలతో ప్రయత్నిస్తుంటారు. అవకాశం వస్తే, అవసరం అనిపిస్తే వీళ్ళు కూడా కుమార్.ఎన్ బాటలోకి వచ్చేస్తారు. అంటే వీళ్ళు తమరోగాన్ని అణిచిపెట్టుకుని అవకాశం వచ్చినపుడు, రోగ ప్రకోపం జరిగినపుడు రోగ బుద్ధి ప్రదర్శిస్తుంటారు. వీరు కూడా జాగ్రత్త పడి రోగం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. లేకుంటే అది వారి వ్యక్తిగత, కుటుంబ జీవనానికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ విషయం చిత్త శుద్ధితోనే చెబుతున్నా. గ్రహిస్తే బాగుపడతారు. లేదంటే…. మరింత మంది రోగుల్ని తయారు చేసినా చేస్తారు*

  ప్రత్యుత్తరంతొలగించు
 20. అక్కడ KumarN పేరుతొ ఏ కామెంటూ నాకు కనబడలేదు. ఏ పోస్ట్ లో ఉందొ కుసింత ఇన్ఫర్మేషన్ ప్లీజ్

  ప్రత్యుత్తరంతొలగించు
 21. నా ఉద్దేశ్యం కుమార్ గారి మీద అంత ద్వేషం కక్కడానికి కారణమైన ఆయన కామెంట్

  ప్రత్యుత్తరంతొలగించు
 22. Shankar S.
  నేను ఆయన గారి బ్లాగులో ఒకే ఒకసారి కామెంట్ పెట్టాను, అదీ క్వశ్చన్స్ తో. ఏదో పేపర్ల వాళ్ళు ఈ సమాచారాన్ని రాసారూ అని. నేను కూడా చదివానే అదే రోజు, మీర్రాసింది ఎక్కడా కనిపించలేదు నాకు, మీకెలా కనిపించిందీ, లింక్స్ ఇస్తారా అని. దానికాయన inference అన్నారు. Then it becomes opinion, news కాదు and moreover మీరన్న inference నాకస్సలు కనిపించట్లేదు అక్కడ , అసలా ప్రసక్తే లేదూ అక్కడ, అన్నాను. దానికి ఆయనకి కోపం వచ్చింది. ఎక్కణ్ణుంచి ఊడిపడ్డారు మీరు అంటూ కోపగించుకొని నా క్వశ్చన్స్ ని డిలీట్ చేసారు.
  అంతే.
  దాని తర్వాత అబ్దుల్లా బ్లాగ్ అని ఎక్కణ్ణుంచో ఒకటి ఊడిపడింది, మళ్ళీ మాయమయింది. అక్కడ కూడా ఒకసారి ఎక్చేంజ్ జరిగింది.

  అంతే జరిగింది.

  తర్వాత, ఈయనో పెద్ద loser in his life just like other perverts out there in other areas, and they desperately want everyone to be losers in life too అనుకోని వదిలేసాను.

  ఇప్పుడే అక్కడ వేరే కొన్ని కామెంట్స్ కూడా చూసాను. ప్రొగ్రెసివిజం అంట. హ హ.

  Real Progressivism ని వీళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, various perversions కి progressivism అని పేరు పెట్టి పిలుస్తూ...

  As I said before, real life లో fail అయ్యి, on-line life లో పైత్యాన్ని/వికారాన్నీ నిండా వలకబోస్తూ, వాళ్ళ వెర్రిమొర్రి టేస్టులకీ, అసమర్ధ జీవనానికీ ప్రొగ్రెసివిజం అని పేరుపెట్టుకొని పిల్చుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు స్నేహితులుగానూ, కుటుంబసభ్యులుగానూ కనపట్టంలో ఆశ్చర్యం లేదు :-))

  I mean look at the company there..comrades, sisters, friends..can't beat it :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 23. Shankar S
  Check this too

  http://telugulies.wordpress.com/2011/05/07/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8-%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B5/#comments

  ప్రత్యుత్తరంతొలగించు
 24. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. కుమార్ N గారు ఇది year of Kumar N అనుకుంటా :) తెలిసి తెలియకుండా ఏదోకటి రాసి, ఆ తరవాత ఎవరన్నా నిజం చెబితే కూడా కనీసం అర్ధం చేసుకోవటానికి కూడా ప్రయత్నం చేయరు ఈ విశేఖర్ . రీసెంట్ గా పెద్ద ఏదో కనిపెట్టినట్లు గా ఏదో IP లు trace చేసాను అమెరికా నుంచి తిట్టేస్తున్నారో అని ఒక పోస్టు . దానికి ఆయన నమ్మే ప్రవీణే అవి అమెరికా నుంచి కాదు బెంగుళూర్ నుంచి అని ఎక్ష్ప్లైన్ చేసారు . కనీసం అది చూసిన తరవాతనన్న అ పోస్టు సరిచేసే ప్రయత్నం కానీ కనీసం పొరపాటు పడిన ఫీలింగ్ గానీ ఏదీ లేదు . ఇది ఆయన తరహ . ఇలాంటి వాళ్ళు ఏదో రాయటం అదీ వేరే వాళ్ళ గురించి అనాలసిస్ మహా నవ్వు తెప్పిస్తుంది .

  అసలైనా మాస్టారు మీరు అన్ని విషయాల అలా తెలుసుకుని సాధికారం గా మాట్లాడితే ఏదో మిడి మిడి జ్ఞానం తో మాట్లాడే మాలాంటి వాళ్ళకి ఒళ్ళు మండదా ? మీరు అందుకనే వార్త లు మరీ ముఖ్యం ఆ అంతర్జాతీయ వార్తలు కూడా తెలుగు బ్లాగుల్లో ఈ కళ్ళతో చూపిస్తే ఆ కళ్ళతో చూసి తలవూపడం నేర్చుకోండి . అప్పటి దాకా అంటే మీరు దుష్టులు, దుర్మార్గులు అని ప్రచారం చేస్తాం అంతే. దానికి సాక్ష్యం కావాలంటే తొక్కలోది మా గ్రూప్ లోనే ఎవరో ఒకరు ఈమెయిలు సాక్ష్యం ఇస్తాం లేదా ఏదో ఒక బ్లాగు లో కామెంట్ పెడతాం అదీ విషయం .

  ప్రత్యుత్తరంతొలగించు
 26. విశేఖర్ అంటే ఆ కుప్పతొట్లలో పడింది ఏరుకొచ్చి, బ్లాగులో రీసైకిల్డ్ వార్తలనే అవాక్స్ చవాక్స్ పేలుతూ తెలుగులో అంతర్జాతీయ వార్తలు అని నిప్పుతొక్కిన కోతిలా, కాదు కడుపుకు పొరపాటున అన్నం తిన్న మార్తాండలా కూస్తుంటాడే, అతడేనా?

  ఏమైనా Mr.Kumaar N.H.తక్ గారికి అభినందనలు. అలాంటి తొట్టి విలే ఖలులు మిమ్మల్ని తలుచుకుని తలుచుకుని కుళ్ళి, కుశానమైపోతున్నారంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటి కుమార్లు అలాంటి తోట్టి విశేఖర్లను తోక్క తీసి డోలు కొట్టే అవసరం ఎంతైనా వుందని గుర్తుచేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మలక్పేట రౌడి గారికి తదితరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా వక్తలు ప్రసంగించాల్సి వున్నందున నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నానని మనవి చేసుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. మలక్ పేట రౌడీ గారికి,

  నేను ఈ కింద కామెంట్లు విశేఖర్ బ్లాగులో ప్రచురించడానికి నిన్న పోస్ట్ చేసాను.కానీ అది ఆయన పోస్ట్ చేసే ధైర్యం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. కనీసం ఇక్కడైనా మీరు పోస్ట్ చేస్తారనే ధైర్యంతో పేస్ట్ చేస్తున్నాను

  కామెంట్ 1

  “అలా కాక దూషించడమే పనిగా పెట్టుకోవడం, ఒక భావాజాలానికి చెందిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నవారిని టార్గెట్ చెయ్యడం, అదే పనిగా బూతులు తిట్టడం, నెలల తరబడి ఇదే పనిగా పెట్టుకోవడం, తమ భావాలే అందరూ నమ్మాలన్న నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం… ఇవన్నీ ఖచ్చితంగా మానసిక దౌర్బల్యానికి సంబంధించినవే. ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్ కిందికి వస్తాయని ఒక సైక్రియార్టిస్టు చెప్పగా తెలిసింది. వీరిని మానసిక రోగులు అని భావించి వదిలెయ్యడానికి వీల్లేకుండా ఉంది. వూరుకునే కొద్దీ రెచ్చిపోవడం వీరి మరొక లక్షణంగా కనిపిస్తోంది. ”

  మీరు చెప్పిన లక్షణాలన్నీ ప్రవీణ్ శర్మలో నేను, నాతొ పాటు చాలా మంది బ్లాగ్మిత్రులు ఎంతో కాలంగా గమనిస్తున్నవే మరి. మీరు చెప్పినట్టు తనని మానసిక రోగిగా భావించి వదిలెయ్యడానికి వీల్లేకుండా ఉంది. కాస్త మీరైనా తనకి నచ్చచెప్పి చికిత్స చేయించుకోమని హితబోధ చేద్దురూ.

  కామెంట్ 2

  “కుమార్ ఎన్ అని ఇంటర్నెట్ లో, ముఖ్యంగా తెలుగు బ్లాగ్లోకంలో పరమ త్రాష్టుడు ఒకడున్నాడు. ఇతనికి మానసిక రోగం బాగా ముదిరింది. ఇతను డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. ఇలా ముదిరిన వాళ్ళు ఇంకా ఉన్నా, వాళ్ళు కొంచెం తెలివిగల వాళ్ళలా కనిపిస్తోంది. చచ్చు వాదనలన్నీ చేసి తమ మానసిక రోగాన్ని రోగం కాదని చెప్పడం కోసం కొన్ని తెలివైన వ్యాఖ్యానాలతో ప్రయత్నిస్తుంటారు. అవకాశం వస్తే, అవసరం అనిపిస్తే వీళ్ళు కూడా కుమార్.ఎన్ బాటలోకి వచ్చేస్తారు. అంటే వీళ్ళు తమరోగాన్ని అణిచిపెట్టుకుని అవకాశం వచ్చినపుడు, రోగ ప్రకోపం జరిగినపుడు రోగ బుద్ధి ప్రదర్శిస్తుంటారు. వీరు కూడా జాగ్రత్త పడి రోగం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. లేకుంటే అది వారి వ్యక్తిగత, కుటుంబ జీవనానికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ విషయం చిత్త శుద్ధితోనే చెబుతున్నా. గ్రహిస్తే బాగుపడతారు. లేదంటే…. మరింత మంది రోగుల్ని తయారు చేసినా చేస్తారు.”

  విశేఖర్ గారూ చూడబోతే ఆ లక్షణాలు మీలోనూ కనిపిస్తున్నాయండోయ్. లేకపోతే ఒకరి వాదనని చచ్చు వాదన అని మీరెలా చెప్పేస్తారు? ఆయన వాదన మీకు చచ్చు వాదన అనిపించినట్టే మీ వాదన ఆయనకీ కూడా అనిపించచ్చు కదా. కాబట్టి మీది “తమ భావాలే అందరూ నమ్మాలన్న నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం” అనిపిస్తోంది నాకు.

  మీరు నా రెండు కామెంట్లూ ప్రచురిస్తారనే ఆశిస్తున్నాను.

  మా గురువు ఘటోత్కచుడి మీద ఆన. తసమదీయులకి ఇక జెల్ల మీద జంగిడీలే.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. అయినా ఈ ప్రవీణ్ది కుక్క బుద్ధా ఛీ కొడుతున్నా ఈ బ్లాగు చుట్టునే కుక్కలా తిరుగుతున్నాడు? జాతి లక్షణమా?

  ప్రత్యుత్తరంతొలగించు
 29. "పేరడీ కూడా ఎప్పుడూ తిట్టే విధంగానే ఉంటుంది నాయనా"

  ఎవడు ప్రవీణూ నీకు పేరడీకి ఈ డెఫినిషన్ చెప్పింది.అర మెదడు ఆలోచనలు చేయబాక. ఉన్నది కూడా చెడుతుంది.

  "అతనికి లేని అభ్యంతరం నీకెందుకు?"

  అలా అడగాలంటే నీ రొచ్చు కామెంట్లు నీ బ్లాగులో పెట్టుకో. అంతే కానీ ప్రతి బ్లాగుకీ వెళ్లి పోస్ట్ చేయకు. ఎందుకంటే ఒక్కోసారి నువ్వు అలాంటి బూతులు పోస్ట్ చేసే బ్లాగులకి నేను వెళ్ళినప్పుడు ఎవడబ్బా ఈ సంస్కారం లేని చెత్త వెధవ అనుకోవాల్సి వస్తుంది. (అఫ్కోర్స్ అది నువ్వే అని నాకు తెలిసినా). అదీ నా అభ్యంతరం :)

  ప్రత్యుత్తరంతొలగించు
 30. హై హై నాయకా చెప్పారు...
  మలక్ పేట రౌడీ గారికి,

  నేను ఈ కింద కామెంట్లు విశేఖర్ బ్లాగులో ప్రచురించడానికి నిన్న పోస్ట్ చేసాను.కానీ అది ఆయన పోస్ట్ చేసే ధైర్యం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. కనీసం ఇక్కడైనా మీరు పోస్ట్ చేస్తారనే ధైర్యంతో పేస్ట్ చేస్తున్నాను

  కామెంట్ 1

  “అలా కాక దూషించడమే పనిగా పెట్టుకోవడం, ఒక భావాజాలానికి చెందిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నవారిని టార్గెట్ చెయ్యడం, అదే పనిగా బూతులు తిట్టడం, నెలల తరబడి ఇదే పనిగా పెట్టుకోవడం, తమ భావాలే అందరూ నమ్మాలన్న నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం… ఇవన్నీ ఖచ్చితంగా మానసిక దౌర్బల్యానికి సంబంధించినవే. ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్ కిందికి వస్తాయని ఒక సైక్రియార్టిస్టు చెప్పగా తెలిసింది. వీరిని మానసిక రోగులు అని భావించి వదిలెయ్యడానికి వీల్లేకుండా ఉంది. వూరుకునే కొద్దీ రెచ్చిపోవడం వీరి మరొక లక్షణంగా కనిపిస్తోంది. ”

  మీరు చెప్పిన లక్షణాలన్నీ ప్రవీణ్ శర్మలో నేను, నాతొ పాటు చాలా మంది బ్లాగ్మిత్రులు ఎంతో కాలంగా గమనిస్తున్నవే మరి. మీరు చెప్పినట్టు తనని మానసిక రోగిగా భావించి వదిలెయ్యడానికి వీల్లేకుండా ఉంది. కాస్త మీరైనా తనకి నచ్చచెప్పి చికిత్స చేయించుకోమని హితబోధ చేద్దురూ.

  కామెంట్ 2

  “కుమార్ ఎన్ అని ఇంటర్నెట్ లో, ముఖ్యంగా తెలుగు బ్లాగ్లోకంలో పరమ త్రాష్టుడు ఒకడున్నాడు. ఇతనికి మానసిక రోగం బాగా ముదిరింది. ఇతను డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. ఇలా ముదిరిన వాళ్ళు ఇంకా ఉన్నా, వాళ్ళు కొంచెం తెలివిగల వాళ్ళలా కనిపిస్తోంది. చచ్చు వాదనలన్నీ చేసి తమ మానసిక రోగాన్ని రోగం కాదని చెప్పడం కోసం కొన్ని తెలివైన వ్యాఖ్యానాలతో ప్రయత్నిస్తుంటారు. అవకాశం వస్తే, అవసరం అనిపిస్తే వీళ్ళు కూడా కుమార్.ఎన్ బాటలోకి వచ్చేస్తారు. అంటే వీళ్ళు తమరోగాన్ని అణిచిపెట్టుకుని అవకాశం వచ్చినపుడు, రోగ ప్రకోపం జరిగినపుడు రోగ బుద్ధి ప్రదర్శిస్తుంటారు. వీరు కూడా జాగ్రత్త పడి రోగం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. లేకుంటే అది వారి వ్యక్తిగత, కుటుంబ జీవనానికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ విషయం చిత్త శుద్ధితోనే చెబుతున్నా. గ్రహిస్తే బాగుపడతారు. లేదంటే…. మరింత మంది రోగుల్ని తయారు చేసినా చేస్తారు.”

  విశేఖర్ గారూ చూడబోతే ఆ లక్షణాలు మీలోనూ కనిపిస్తున్నాయండోయ్. లేకపోతే ఒకరి వాదనని చచ్చు వాదన అని మీరెలా చెప్పేస్తారు? ఆయన వాదన మీకు చచ్చు వాదన అనిపించినట్టే మీ వాదన ఆయనకీ కూడా అనిపించచ్చు కదా. కాబట్టి మీది “తమ భావాలే అందరూ నమ్మాలన్న నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం” అనిపిస్తోంది నాకు.

  మీరు నా రెండు కామెంట్లూ ప్రచురిస్తారనే ఆశిస్తున్నాను.

  మా గురువు ఘటోత్కచుడి మీద ఆన. తసమదీయులకి ఇక జెల్ల మీద జంగిడీలే.

  Very well said

  ప్రత్యుత్తరంతొలగించు
 31. హై హై నాయకా చెప్పారు...

 32. నీ ప్లస్ పోస్ట్ లో నిన్ను "పిచ్చి నా ప్రవీణూ" అంటేనే నీకు ఉక్రోషం పొడుచుకొచ్చి కామెంట్లు డిలీట్ చసి స్పాం లోకి పోయాయని కవర్ చేస్తున్నావే. మరి ప్రతి బ్లాగులో నీ అడ్డమైన బూతులతో ఎవరి గురించొ కామెంట్లు పెడుతుంటే ఆయా బ్లాగర్ల కి ఎలా ఉంటుంది? నీ దాకా వస్తే నొప్పి తెలిసిందా??

  ప్రత్యుత్తరంతొలగించు
 33. హై హై నాయకా చెప్పారు...
  మలక్ పేట రౌడీ గారికి,

  నేను ఈ కింద కామెంట్లు విశేఖర్ బ్లాగులో ప్రచురించడానికి నిన్న పోస్ట్ చేసాను.కానీ అది ఆయన పోస్ట్ చేసే ధైర్యం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. కనీసం ఇక్కడైనా మీరు పోస్ట్ చేస్తారనే ధైర్యంతో పేస్ట్ చేస్తున్నాను

  కామెంట్ 1

  “అలా కాక దూషించడమే పనిగా పెట్టుకోవడం, ఒక భావాజాలానికి చెందిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నవారిని టార్గెట్ చెయ్యడం, అదే పనిగా బూతులు తిట్టడం, నెలల తరబడి ఇదే పనిగా పెట్టుకోవడం, తమ భావాలే అందరూ నమ్మాలన్న నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం… ఇవన్నీ ఖచ్చితంగా మానసిక దౌర్బల్యానికి సంబంధించినవే. ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్ కిందికి వస్తాయని ఒక సైక్రియార్టిస్టు చెప్పగా తెలిసింది. వీరిని మానసిక రోగులు అని భావించి వదిలెయ్యడానికి వీల్లేకుండా ఉంది. వూరుకునే కొద్దీ రెచ్చిపోవడం వీరి మరొక లక్షణంగా కనిపిస్తోంది. ”

  మీరు చెప్పిన లక్షణాలన్నీ ప్రవీణ్ శర్మలో నేను, నాతొ పాటు చాలా మంది బ్లాగ్మిత్రులు ఎంతో కాలంగా గమనిస్తున్నవే మరి. మీరు చెప్పినట్టు తనని మానసిక రోగిగా భావించి వదిలెయ్యడానికి వీల్లేకుండా ఉంది. కాస్త మీరైనా తనకి నచ్చచెప్పి చికిత్స చేయించుకోమని హితబోధ చేద్దురూ.

  కామెంట్ 2

  “కుమార్ ఎన్ అని ఇంటర్నెట్ లో, ముఖ్యంగా తెలుగు బ్లాగ్లోకంలో పరమ త్రాష్టుడు ఒకడున్నాడు. ఇతనికి మానసిక రోగం బాగా ముదిరింది. ఇతను డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. ఇలా ముదిరిన వాళ్ళు ఇంకా ఉన్నా, వాళ్ళు కొంచెం తెలివిగల వాళ్ళలా కనిపిస్తోంది. చచ్చు వాదనలన్నీ చేసి తమ మానసిక రోగాన్ని రోగం కాదని చెప్పడం కోసం కొన్ని తెలివైన వ్యాఖ్యానాలతో ప్రయత్నిస్తుంటారు. అవకాశం వస్తే, అవసరం అనిపిస్తే వీళ్ళు కూడా కుమార్.ఎన్ బాటలోకి వచ్చేస్తారు. అంటే వీళ్ళు తమరోగాన్ని అణిచిపెట్టుకుని అవకాశం వచ్చినపుడు, రోగ ప్రకోపం జరిగినపుడు రోగ బుద్ధి ప్రదర్శిస్తుంటారు. వీరు కూడా జాగ్రత్త పడి రోగం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. లేకుంటే అది వారి వ్యక్తిగత, కుటుంబ జీవనానికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ విషయం చిత్త శుద్ధితోనే చెబుతున్నా. గ్రహిస్తే బాగుపడతారు. లేదంటే…. మరింత మంది రోగుల్ని తయారు చేసినా చేస్తారు.”

  విశేఖర్ గారూ చూడబోతే ఆ లక్షణాలు మీలోనూ కనిపిస్తున్నాయండోయ్. లేకపోతే ఒకరి వాదనని చచ్చు వాదన అని మీరెలా చెప్పేస్తారు? ఆయన వాదన మీకు చచ్చు వాదన అనిపించినట్టే మీ వాదన ఆయనకీ కూడా అనిపించచ్చు కదా. కాబట్టి మీది “తమ భావాలే అందరూ నమ్మాలన్న నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం” అనిపిస్తోంది నాకు.

  మీరు నా రెండు కామెంట్లూ ప్రచురిస్తారనే ఆశిస్తున్నాను.

  మా గురువు ఘటోత్కచుడి మీద ఆన. తసమదీయులకి ఇక జెల్ల మీద జంగిడీలే.

  Very well said

  ప్రత్యుత్తరంతొలగించు
 34. "ఈ అవకాశం ఇచ్చిన మలక్పేట రౌడి గారికి తదితరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా వక్తలు ప్రసంగించాల్సి వున్నందున నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నానని మనవి చేసుకుంటున్నాను.""

  LOL LOL LOL LOL

  ప్రత్యుత్తరంతొలగించు
 35. అయ్యా బాబూ ఈ ప్రవీణ్ పూర్తిగా పిచ్చోడని బ్లాగుల్లో అందరికీ తెలిసిపోయింది. కొత్తవాళ్ళు వచ్చినప్పుడల్లా వీణ్ణి రెచ్చగొట్టి మరీ పిచ్చోడని కెబ్లాస వాళ్ళు ప్రపీసస వాళ్ళు నిరూపిస్తున్నారు. ఇదంతా దానిలో భాగమే.

  వీడి పిచ్చి కాస్త విషసేఖర్కి కూడా తగులుకున్నట్టుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. అయ్యో ఇక్కడ ఇందాకా నాకు ప్రవీణ్ కామెంట్లు కనబడి వాటికి జవాబు కూడా ఇచ్చాను. ఇప్పుడు చూస్తె కనిపించటం లేదు. ఏమయింది? ఇక నేను "పెవీను కామెంట్లు పోనాయ్, ఏటి సేత్తాం" అనుకోవాల్సిందేనా?

  ప్రత్యుత్తరంతొలగించు
 37. "When Praveen opened a blog to answer this gang in his own methods, he published my letter to him saying that it was from Viji Francis. I was taken aback but understood why he became a constant prey to this gang. Praveen should have asked my permission before publishing that letter. He didn’t. He didn’t find any reason for asking permission. I doubt if he finds even now. "
  -- Visekhar/Francis

  హ హ హ హ ప్రవీణ్ కి ఎథిక్స్????!!!!! asking permission to publish a personal letter!!!! కెవ్వ్వ్వ్వ్వ్వ్.

  ఒక తింగరి చేతిలో , ఇంకో మంగళి కి మంచి చికిత్స. హ హ హ

  ఆ మెంటల్ నీహారిక కూడా అంతే, ఎప్పటిదో సుజాత గారి పర్సనల్ ఈమెయిల్, బ్లాగుల్లో పబ్లిష్ చేసింది, ఆవిడ పర్మిషన్ తీసుకోకుండానే!!

  విశేకర్, నీహారికా, ప్రవీణ్ - ఏం డెడ్లీ కాంబినేషన్. హ హ హ. ఒకరికోకరు సపోర్ట్. పాపం విశేకర్!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 38. ఏది ఏమైనా ఈ కమ్యూనిష్టు గుంపంతా కలిసి మనకు ఇంత వినోదాన్ని పంచడం బాగుంది.. ఇలాంటి ఫుట్ బాల్స్ లేకపోతే మనం ఎవరితో ఆడుకోవాలి?? వీళ్ళు చూడండి, మనం ఆడుకోవాలన్న వెంటనే రెడి అయ్యి వస్తారు..

  ప్రత్యుత్తరంతొలగించు
 39. 7 స్పందనలు to “తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!”
  0 0 Rate This
  You support India or Pakistan?

  POSTED BY NEEDA | జనవరి 03, 2012, 9:40 సాయంత్రము
  REPLY TO THIS COMMENT
  0 0 Rate This
  ప్రపంచంలో ఇండియా, పాకిస్ధాన్ లే కాదు ఇంకా రెండొందల దేశాలున్నాయి. అక్కడకి మల్లేనే ఇండియా, పాకిస్ధాన్ లలో జనం నివసిస్తున్నారు. నువు ముందా విషయం తెలుసుకోవాలి సన్నాసీ.

  అవునోరే, పాకిస్ధాన్ అనగానె మీదంతా అదే ధోరణా? కనీసం మతం గురించి ఆలోచించినా ఆ మతానికి జనం ఉండాలి గదా? ఆ జనం అంతా మనుషులె కదా? మతం ఏదైనా మనుషులొక్కటే అని అన్ని మతాలు, నీ హిందూ మతం తో సహా, చెబుతాయి కదా? అయినా ఈ పాకిస్ధాన్ భయం మిమ్మల్ని వదలదా? అమెరికాకి కూడా ఇవ్వని హోదాని పాకిస్ధాన్ కి ఇస్తున్నారే?

  చర్చిస్తున్న విషయం వదిలి నా మద్దతు పాకిస్ధాన్ కా ఇండియాకా అన్న అనుమానం ఎందుకు బడుద్ధాయ్?

  సన్నాసీ నీకు నీడే గతి. నీ బతుక్కి ఎప్పుడైనా సొంత పేరుతో, సొంత ఈమెయిల్ తో కామెంట్ చేశావా?

  నీ ఐ.పి కూడా ప్రకటిస్తాన్లే.

  POSTED BY VISEKHAR | జనవరి 03, 2012, 10:16 సాయంత్రము
  REPLY TO THIS COMMENT
  0 0 Rate This
  మిస్టర్ విశేఖర్ పై వ్యాఖ్యలో మీరు అంత ఆవేశపడి సమాధానం ఇవ్వవలసిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు.

  “ప్రపంచంలో ఇండియా, పాకిస్ధాన్ లే కాదు ఇంకా రెండొందల దేశాలున్నాయి. అక్కడకి మల్లేనే ఇండియా, పాకిస్ధాన్ లలో జనం నివసిస్తున్నారు. నువు ముందా విషయం తెలుసుకోవాలి సన్నాసీ.”

  ఆయన మిమ్మల్ని ఏ విధంగానూ తిట్టలేదు. మీరు సన్నాసీ అని మర్యాద లేకుండా అనడం మీ కుసంస్కారాన్ని, అసహనాన్ని సూచిస్తోంది

  “అవునోరే, పాకిస్ధాన్ అనగానె మీదంతా అదే ధోరణా? కనీసం మతం గురించి ఆలోచించినా ఆ మతానికి జనం ఉండాలి గదా? ఆ జనం అంతా మనుషులె కదా? మతం ఏదైనా మనుషులొక్కటే అని అన్ని మతాలు, నీ హిందూ మతం తో సహా, చెబుతాయి కదా? అయినా ఈ పాకిస్ధాన్ భయం మిమ్మల్ని వదలదా? అమెరికాకి కూడా ఇవ్వని హోదాని పాకిస్ధాన్ కి ఇస్తున్నారే?”

  “నీ హిందూ మతం తో సహా, చెబుతాయి కదా?” ఓహో నీడను బట్టి మతం చెప్పెయగలరా మీరు?

  “చర్చిస్తున్న విషయం వదిలి నా మద్దతు పాకిస్ధాన్ కా ఇండియాకా అన్న అనుమానం ఎందుకు బడుద్ధాయ్?”

  చర్చ మీ బ్లాగులో కాబట్టి

  “సన్నాసీ నీకు నీడే గతి. నీ బతుక్కి ఎప్పుడైనా సొంత పేరుతో, సొంత ఈమెయిల్ తో కామెంట్ చేశావా?”

  నాకు తెలిసి చర్చలో ధైర్యంగా పాల్గోలేని వాళ్ళే అసహనానికి గురవుతారు. మీకు అభిప్రాయం ముఖ్యమా? లేక ఊరు, పేరు, జాతకం వగైరా కూడా కావాలా?

  “నీ ఐ.పి కూడా ప్రకటిస్తాన్లే.”

  ఇదేమి బెదిరింపు? ఐ.పి ప్రకటించి మీరేం పీకగలరో నాకు అర్థం కావటం లేదు.

  POSTED BY హై హై నాయకా | జనవరి 06, 2012, 4:00 ఏ ఎమ్
  REPLY TO THIS COMMENT
  0 0 Rate This
  హై హై గారూ, ఒక పేరుతో తిట్టడం మరో పేరుతో చర్చ చేస్తున్నట్లు ఫోజు పెట్టడం వీరి లక్షణం. అందువల్ల ఈ పేరుతో తిట్టకపోయినా నా సమాధానం అలాగే ఉంటుంది.

  కుసంస్కారం గురించి మీ దగ్గర మరోసారి నేర్చుకుంటాన్లెండి.

  కాదా, నీడని బట్టి మనుషుల్ని గుర్తించవచ్చు. మీకు కూడా కుదురుతుంది. ఓ సారి ట్రై చెయ్యండి.

  చర్చ ఏ బ్లాగ్ లో ఐనా చర్చ విషయం వరకే పరిమితం కావాలి. వ్యక్తిగత దాడి చెయ్యకూడదు కదా హై హై గారూ. కుసంస్కారం లెసన్ లో ఈ భాగం మర్చిపోకండి.

  అభిప్రాయం ఏమి చెప్పారుట? సన్నాసులు వేసే ప్రశ్నల్లో అభిప్రాయాలు మీకు బాగానే కనిపిస్తున్నాయి. నా అభిప్రాయం నేరుగా చెప్పినా అవి మాత్రం కనిపించవు. కదా.

  అది బెదిరింపు కాదు. అతని కోరికని రియలైజ్ చేయబోతున్నానన్న సమాచారం.

  “పీకగలరో?” ఇదే మీ సంస్కారం?

  నాకు చిన్నప్పుడు గొడ్లను కాచిన అనుభవం ఉంది. అందువల్ల ‘హై హై’ అనడం ఇబ్బందిగా అనిపిస్తోంది.

  మీ ఇతర కామెంట్లు దూషణలతో ఉన్నందున అవి ప్రచురించడం లేదు. సమాధానం ఇస్తూ ప్రచురిద్దామని ఆపా. ఇంతలోనే నా కామెంటు ఏమైంది అనడగడం ఏమిటి?

  ఇదే పద్ధతిలో ఉంటే మీ కామెంట్లు భవిష్యత్తులో కూడా ప్రచురించను. కామెంట్ పాలసీ చూడండి ఓ సారి.

  POSTED BY VISEKHAR | జనవరి 06, 2012, 11:40 ఏ ఎమ్
  REPLY TO THIS COMMENT
  0 0 Rate This
  “చర్చ ఏ బ్లాగ్ లో ఐనా చర్చ విషయం వరకే పరిమితం కావాలి. వ్యక్తిగత దాడి చెయ్యకూడదు కదా హై హై గారూ. కుసంస్కారం లెసన్ లో ఈ భాగం మర్చిపోకండి.”

  మరి మీరు మీ తాజా పోస్టులో చేసినదాన్ని ఏమంటారు విశేఖర్ గారూ ???????

  POSTED BY హై హై నాయకా | జనవరి 06, 2012, 12:40 సాయంత్రము
  REPLY TO THIS COMMENT
  0 0 Rate This
  “నాకు చిన్నప్పుడు గొడ్లను కాచిన అనుభవం ఉంది. అందువల్ల ‘హై హై’ అనడం ఇబ్బందిగా అనిపిస్తోంది.”

  తెలుస్తోంది. అన్నేల్ల సావాసం అనుకుంటా మీరూ వాటిలో ఒకటిగా మారినట్టున్నారు

  మీ వ్యాఖ్య అనుమతికోసం వేచివుంది.

  POSTED BY హై హై నాయకా | జనవరి 06, 2012, 12:43 సాయంత్రము
  REPLY TO THIS COMMENT

  ప్రత్యుత్తరంతొలగించు
 40. In the larger interest of martanda fans..

  http://www.mayyam.com/talk/showthread.php?70-Succes-in-Love/page11

  ప్రత్యుత్తరంతొలగించు
 41. This was hilarious. పువ్వు పుట్టగానే పరిమళించడమంటే ఇదేనేమో !? Surprising things is (not really!) nobody got him wrong :)

  ప్రత్యుత్తరంతొలగించు
 42. height is this:
  In Greek mythology Lord Pluto is Yama Dharma Raja. Do you want to say that i am equal to Yama Dharma Raja? No problem. What ever you call. I dont bother.

  somebody replied like this:: Yes you are proving to be our Yamaraj

  ప్రత్యుత్తరంతొలగించు
 43. మొత్తానికి, విశేకర్ తో ఇవ్వాళ ఆఫీస్ కి సెలవు పెట్టించి మరీ, మోడరేషన్ చేపిస్తున్నారు కదా, తన బ్లాగు ని. పాపం తనకో సెలవు వేస్టు.:-))

  ప్రత్యుత్తరంతొలగించు
 44. తాను మాత్రం బ్లాగు పోస్టులో త్రాష్టుడూ గట్రా గట్రా తిట్లు తిట్టేసి, చేయాల్సిన వెటకారాలన్నీ చేసేసి, చర్చ మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలి లేదంటే కామెంట్లు డిలీట్ చేస్తా అనడాం మనం గమనించొచ్చు. మొదట కొన్ని పోస్టులకు నేను కామెంటు పెట్టేవాడిని. కానీ, ఆయనేమో వెటకారాలు అవీ చేస్తూ , మనం కాస్త అగ్రెసివ్ గా (బూతులు కాదండోయ్) రాయగానే చర్చించే పద్దతి ఇది కాదంటూ క్లాసులు షురూ.. :-( , మరి పోస్టులు రాసే పద్దతి అదేనా? అని ఆయనెందుకు అత్మావలోకనం చేసుకోడో.. :-(

  అందుకే, మనకు లేదా బ్లాగు, మనం రాయలేమా అని డిసైడైపోయా.. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 45. Howdy All!

  Long time since I come this side.

  Thanks for that 2005 link...am impressed by Mandang's exploits..

  am starting a new fan club for our beautiful,confident and extra ordinary, Mandangi!

  ప్రత్యుత్తరంతొలగించు
 46. విశేఖర్ బ్లాగ్ కామెంట్స్ పాలసీ - joke of the decade

  *నిజ జీవితంలో పరిచయం లేని వ్యక్తి తారసపడినపుడు ఆ వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తిస్తామో అదే విధంగా పరిచయం లేని సాటి బ్లాగర్‌తో వ్యవరించాలన్న కనీస అవగాహన బ్లాగర్లకు, వ్యాఖ్యాతలకు ఉంటుందని భావిస్తున్నాం.అటువంటివారి వ్యాఖ్యానాలనే అనుమతించగలమని సవినయంగా తెలియజేస్తున్నాం.*

  ఒక సారి అక్కడ నేను పెట్టిన పోస్ట్ (ఇందాకా ఇక్కడ పబ్లిష్ చేశా) కు ఆయన స్పందన చూడండి

  *ఆధిక్యత, వెటకారం, హేళన, దూషణలతో నిండిన కామెంట్లు తొలగిస్తాము. ఈ కారణాలతో తొలగించబడిన కామెంట్లు రాసినవారు మరొకసారి కామెంట్ రాయడానికి –అది ఎలా ఉన్నప్పటికీ– అనుమతించడం సాధ్యం కాదని విన్నవించుకుంటున్నాం.*

  దీనికీ పైన చెప్పినదే జవాబు. తను నాకు ఇచ్చిన జవాబుల్లో వెటకారం, హేళన,దూషణ కనిపించని తెలుగోడు ఉంటె దీన్ని ఖండించవచ్చు

  *వ్యాఖ్యానాల్లో సభ్యత సంస్కారాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలని కోరుతున్నాం. చేరువగా లేమన్న ధైర్యంతో ఇస్టమొచ్చినట్లు వ్యాఖ్యానించవచ్చని భావించడం అనాగరికత అని గౌరవనీయ సందర్శకులు గమనించగలరు.*

  దీనికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా?

  మరొకరి పేరుతో వ్యాఖ్యానించడం వారి ఐడెంటిటీని దొంగిలించినట్లే. అది హీన సంస్కృతి. అటువంటివారి కామెంట్లను అనుమతించలేము. అటువంటి వారి కామెంట్లు పొరబాటున ఆమోదం పొందితే మాకు తెలియ జేయండి. తొలగిస్తాము. అయితే అలాంటి వ్యాఖ్యానాలకు బ్లాగ్ రచయితల భాద్యత లేదని గుర్తించ గలరు.

  ఇంతకీ ఈ విధానం విశేఖర్ దా? తనకున్న ఇంకో పేరుదా??

  *పోస్టులో పొందుపరిచిన విషయంపై మాత్రమే పరిమితమైనంతవరకూ చర్చకు అందరూ ఆహ్వానితులే. వ్యతిరేక భావాలున్నవారూ చర్చకు ఆహ్వానితులే. చర్చాంశాన్ని దాటి వ్యాఖ్యానించడం, వ్యక్తిగత ఇస్టాయిష్టాలపై వ్యాఖ్యానించడం చేయరాదని మనవి. అటువంటి వ్యాఖ్యానాలను ఆటోమేటిగ్గా తిరస్కరిస్తాము. కారణాలను చర్చించడం సాధ్యం కాదని గమనించగలరు.*

  వ్యతిరేక భావాలున్నవారూ చర్చకు ఆహ్వానితులే అని తీరా వచ్చాక వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి దూషించడం మనిషన్న వాడు చేసే పనేనా?

  *తెలుగులో ఉన్న ఏ బ్లాగ్‌లో నైనా దూషణలతో, హేళనలతో కామెంటు పెట్టినవారు ఈ బ్లాగ్‌లో కామెంట్ పెట్టడానికి అనర్హులు. ఏ బ్లాగర్‌తోనైనా అమర్యాదగా ప్రవర్తించినవారు ఎవరైనా ఇక్కడ కామెంట్ పెట్టినట్లయితే తెలియజేయండి. నిర్ధారించుకుని తొలగిస్తాము.*

  అయ్యారే ప్రవీణ్ శర్మ ఇప్పటి వరకూ ఒక్క పరుష వాక్యమును సైతము పలుకలేదు కదా! పలికితిడి ఫో..ఈ మూర్ఖ విశేఖర్ ఆ వాక్యములను ఎచ్చటా కాంచలేదు కదా. అంత యేల స్వయంగా విశేఖరే నన్ను హేళన చేయలేదా? దానినేమందురు????????  *ఒక ప్రత్యేక భావాజాలాన్ని గానీ, కుల మతాల అధారంగా గానీ, ద్వేషిస్తూ, హేళన చేస్తూ రాసేవారి కామెంట్లను ఏ కారణం చూపకుండా తొలగిస్తామని గమనించగలరు.*

  నాకు గురివింద గుర్తొస్తున్నది నాయకా

  *తొలగించిన కామెంట్లను పీరియాడికల్ గా సమీక్షించి, అనవసరంగా తొలగించామని భావించినపుడు మేమే దాన్ని ప్రచురించగలము. కనుక తొలగించిన కామెంట్ల విషయంలో ఫిర్యాదులను, చర్చలను అనుమతించడం సాధ్యం కాదని విన్నవించుకుంటున్నాం.*

  మేము పీకినవి తదుపరి తీరుబడిగా లెక్కించి, తలకిందులుగా తర్కించి ఇక ఏమీ పీకలేము అనుకున్నప్పుడు ప్రచురించేదము అనియా అర్ధము?

  *తెలుగులో బ్లాగింగ్ చేసేవారి సంఖ్యను పెంచడానికి కృషి చేద్దాము. కొత్త వారిని నిరుత్సాహపరిచే కామెంట్లను నివారిద్దాం.*

  పెంచెదము..పెంచెదము...ఈ విధంగానే పెంచెదము

  *ఈ కామెంట్స్ పాలసీలో ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మార్పు చేర్పులు చేయడానికి ఈ బ్లాగర్లకు హక్కు ఉంది.*

  మాకు దురద పుట్టినప్పుడల్లా మార్పులు చేసెదము అని కదా అర్ధము

  ప్రత్యుత్తరంతొలగించు
 47. http://www.mayyam.com/talk/showthread.php?70-Succes-in-Love/page11

  పాపం మందంగి ముసలి గాడిదను కూడా పటాయిచలేక పోయాడు. నాకు జాలేస్తోంది. కడుపు తరుక్కుపోతోంది. మా పాలవాడి ముసలి గేదెకు మన మందంగి నచ్చాడంటే, దాని మనువు చేయడానికి మా పాలాడిని ఒప్పిస్తా. వాడికి జాతకాల పట్టింపు, మందంగి జాతకం పంపిస్తారా. హీహెహెహ్హెహెహ్

  ప్రత్యుత్తరంతొలగించు
 48. BEAUTIFUL, CONFIDENT and X-TRA ORDINARY MANDANGI

  ప్రత్యుత్తరంతొలగించు
 49. Oh, I was only smiling at the monitor for the last 2 days, but, today, thanks to Mandangi, I'm back to what I was last week -laughing by clutching my stomach!

  ప్రత్యుత్తరంతొలగించు
 50. @Kumar N కు, నరహంతక నుండి ఇంకో ప్రమో కొట్టేసినందుకు congrats :), బ్లాగు కూడా లేకుండా ఈ లెవెల్లో పాపులర్ అవటం ఒక్క Kumar N కే సాధ్యం మరి. లక్కీ guy :))

  వి సే'ఖరం', ఫ్రాన్సిసో, విజి ఫ్రాన్సిసో లేక ఇంకేమిటో తన పేరు తనకు తెలియని తల మాసిన వెధవ కూడా పేర్ల గురించి ఏడ్చే వాడే!! ఇంతకీ మీ హిందూ మతం అని కామెంట్ వేసినవారిపైన ఏడుస్తున్నారు , మీ మతం ఏమిటో చెప్పుకొనే ధైర్యం తమకు ఉందా?

  ఆయన గారు తన అసలు పేరు ఇది అని చెప్పుకోవటానికి ఎన్ని సార్లు ఎన్నిరకాలుగా కష్టపడిందీ, ఇప్పటికీ పడుతుందీ జనాలకు తెలియదనా ఈ కలరింగు!!
  ""ఒకే బ్లాగ్ లో రెండు పేర్లతో వ్యవహరించేవారు అవి రెండు తన పేర్లే అని చెప్పగలిగితే ఆ రెండూ వారికి సొంత పేర్లుగా అంగీకరించవచ్చు" జోకర్ గారి జోకరు తెలివితేటలు,
  ఇంతకీ తానూ వెనకేసుకొని సమర్ధిస్తున్న తన తోటి పిచ్చోడి కి ఎన్ని పేర్లు ఉన్నాయ్యో ఈ విషం గారికి తెలియదా?

  ""ఇతనికి మానసిక రోగం బాగా ముదిరింది. ఇతను డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది"
  ----
  అవునవును, పచ్చ కళ్ళవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటే ఏమిటో అనుకొన్నాము, ఇదన్నమాట.

  ""ఇవన్నీ ఖచ్చితంగా మానసిక దౌర్బల్యానికి సంబంధించినవే. ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్ కిందికి వస్తాయని ఒక సైక్రియార్టిస్టు చెప్పగా తెలిసింది"
  ----
  ఇంతకీ ఈయన గారు సైక్రియాటిస్ట్ ను ఇప్పటికే సంప్రదించారు తన పిచ్చి గురించి అని అర్ధం చేసుకోవాలా జనాలు :), ఇంతకీ మందులు వాడుతున్నట్లా, లేక తన మిత్రురాలు లాగానే అమావాస్యకో, పౌర్నానికో రెచ్చిపోవటం మాత్రమె ఈయనకు తెలుసా?

  "ఇతనికి మానసిక రోగం బాగా ముదిరింది. ఇతను డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది"
  ------
  ప్రతి ఒక్కరిని మానసిక రోగులు అని బావిస్తూ, తమరేమో మార్తాండ అన్నను అని ఫీలయ్యే రోగానికి పేరేమిటి విషం గారు?

  " లేకుంటే అది వారి వ్యక్తిగత, కుటుంబ జీవనానికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది."
  -----
  ప్రొద్దున లేచిన దగ్గరనుండి, ఎప్పుడు ఇండియాను తిడుతూ, ఏ పాకి స్తానునో, అడుక్కుతింటున్న కమ్యూనిస్టు దేశాలనో పొగుడుతూ బ్రతికే తమ లాంటి loosers కు వ్యక్తిగత, కుటుంబ జీవనం అంటూ ఒకటి ఏడ్చిందా, ఇక వాటి గురించి కూడా మాట్లాడే వాళ్లే!!  "ఆరోగ్యకరమయిన చర్చ"
  ----
  ఇది ఇంకో జొకు జోకర్ నుండి, చాలా రోజుల నాడు, ఎదో లింక్ ఇస్తారా, చదివి తరిస్తాము అని అడిగిన ప్రశ్నకు, ఏకంగా టపానే డిలిట్ చేసుకొని కూర్చున్నారు, తమరు గుర్తుందా విషఖరం గారూ, సారి ఫ్రాన్సిస్ గారు? సరే విషం మాత్రమే చిమ్మే తమరికి గుర్తు ఉండకపోవచ్చు, లిబియా గురించి LA TIMES చదివాను, అంటే ఆ ఆర్టికలో, న్యూసో లింక్లు ఇస్తారా అని అడిగితే, ఏకంగా టపా నే డిలిట్ చేసారు గుర్తుకు వచ్చిందా?

  చివరగా, కుమార్, కృష్ణ ఒక్కరే అంటూ టపా ఎప్పుడెస్తున్నారు వి ఖరం సారీ ఫ్రాన్సిస్ సారి విజి ఫ్రాన్సిస్/ ......... గారూ?

  ప్రత్యుత్తరంతొలగించు
 51. శ్రావ్యా, క్రిష్ణా,

  నిజమే సుమీ, నాలుగేళ్ళుగా బ్లాగులోకంలో ఉన్నప్పటికీ, ఎవరికీ పెద్దగా తెలీని నన్నూ, నా పేరునూ అమాంతంగా గోడలమీదికెక్కించిన ఘనత ఓ స్త్రీమూర్తికీ, ఆ స్త్రీమూర్తి మాటల్ని సీతామాలక్ష్మి తల్లి మాటలల్లే నమ్మి(ఊప్స్ హిందూ పేరు వాడితే కాంట్రవర్షియల్ ఏమో, సరే, బైబిల్ లేక ఖురాన్ వర్డ్స్ లాగా నమ్మి), విషం చిమ్ముతున్న ఓ మేధావి గారికి..ధన్యవాదాలు చెప్పుకోవాలేమో. బట్ నో థాంక్స్. నెవర్ వాంటెడ్ అటెన్షన్, ఇఫ్ సో, ఎప్పుడో బ్లాగు పెట్టుకునేవాణ్ణి.

  ప్రత్యుత్తరంతొలగించు