7, జనవరి 2012, శనివారం

అసలు గొడవ :)) - Updated

Update:

పాపం నరిశెట్టి ఇన్నయ్య బ్లాగు విషయం బయటపడేసరికీ మన విశేఖర్ గారు రూటు మార్చారు. ఇప్పుడూ వాళ్ళందౌకుంటున్న కొత్త లైను: మార్తాండని ఒరేయ్ అని సంబోధించార్ట. మరి సదు మార్తాండ మరొకరిని ఒరేయ్ అన్నప్పుడు ఎక్కడికి పోయింది సదరు విశేఖర్ గారి బుద్ధి? He got back what he spewed out :) Enjoy!!

ఇక నన్ను తిట్టే తిట్ల సంగతి అంటారా? ఈ ప్రవీణ్ విశేఖర్ గేంగ్ కు తిన్నగా వాదించే సీను ఎలాగూ లేదు. కనీసం కుటుంబ సభ్యులని లాగితేనన్నా పీరియాడికల్ గా వాళ్ళ వ్రాతల్ని ఏకే కార్యక్రమం ఆగుతుందేమోనన్న ఆశ.

The very fact that they can't face us straight and are resorting to attacks on the families tells us that they have lost. So no issues. If they want to continue it, let them. All the bloggers have now realized where the filth is coming from and many of them started ignoring them as well.

నాకిలాంటిది మొదటిసారీ కాదు, చివరిసారీ కాబోదు. చేస్తున్న ప్రవీణ్కు వెనకాలనుండి మద్దతిస్తున్న విశేఖర్కు కూడ ఇటువంటి పద్ధతులు మొదటిసారీ చివరిసారీ కాదు కూడా. వాళ్ళ ఎఱ్ఱ భావజాలమే అలాంటిది మరి. I do thank Padma, Shankar, Kartik and Sravya for standing up to it but I really dont think it would make a difference. Moreover people are desensitized enough to ignore the filth.


What I say is simple - They do what they do and we do what we do - Let the people take what they want :)

Next issue:తన తోడుదొంగయిన మార్తాండ బూతులని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో పాపం విశేఖర్ గారు ఏమి వ్రాశారయ్యా అంటే:

"అగ్రిగేటర్ అని ప్రకటించి ‘మీ యు.ఆర్.ఎల్ ఇవ్వండి’ అని కోరితీసుకుంటారు" అని.


SERIOUSLY? DO WE REALLY NEED TO ASK SOMEONE FOR THE URL IF WE KNOW WHAT THE BLOG IS? Come on, give us a break!

For clarification purposes - Here is the mail that Visekhar sent us:


From: viji francis <nvsnews@live.com>
Date: 16 April 2011 16:54:45 GMT+01:00
Subject: My blog
So long, Suckers!!


________________________________________________________

ముందుగా నేను చూసిన మార్తాండ కామెంట్లు బ్రాహ్మణులని తిడుతున్నవి. సర్లే ఎవడొ కులగజ్జి గాడని పెద్ద పట్టించికోలేదు. తరువాత ఒంగోలు శ్రీను "నేను, శరత్ లాంటి కోతులం" అని ఎక్కడొ తన పోస్టులో వ్రాసుకుంటే శ్రీనుని, తన స్నేహితురాలినీ బండ బూతులు తిట్టాడు. అప్పుడూ కూడ ఏంఇ అనలేదు. ఈలోగా 4-5 చోట్ల వాదోపవాదాలు జరిగాయి.

అప్పుడు మొదలయ్యింది నరిశెట్టి ఇన్నయ్య బ్లాగులో వీడి బూతు బ్లాగోతం. దానికే బ్లాగర్లకు చిరాకేసి చాలా మంది వెలేశారు. ఈలోగా తన పేరు నాదెండ్లనీ, తను లండన్లో డాక్టర్ననీ కబుర్లు చెప్పాడు ..


తెలియని వాళ్ళకి లింక్ ఇదిగో: (తెలుగు బ్లాగ్లోకంలో మొట్టమొదటి సారిగా 500+ కామెంట్లు వచ్చిన పోస్టు. అలాగే ఒకే నిముషంలో పది కామెంట్లు వచ్చిన పోస్టు కూడా)

http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html

ఆ బ్లాగులో తిట్టిన బూతులకి సమాధానం చెప్తాడేమో అని చూశాను. లేదు.

ఈలోగా శరత్ ఎదేదో వ్రాస్తున్నాడంటూ తిట్టటం మొదలుపెట్టాడు. నేను మనవాడు వ్రాసిన వదిన మరిది అక్రమ సంబంధపు కథల గురించి అడిగా. సమాధానం లేదు.

ఇక నా మీద వ్యక్తిగత దూషణ మొదలుపెట్టాడు. నేను పేరడీలు స్టార్ట్ చేశా.

నా మీద గబ్బర్ సింగ్ అనే వీడియో పెట్టాడు. మైఖేల్ వదిన కామరాజు వీడియో దాని అరవాత వచ్చింది. నన్ను తిట్టలేక పాపం వాడిని, వాళ్లమ్మగారినీ వాడే తిట్టుకుని దొరికిపోయాడు. ఎవరో అన్నట్టు fake ఐడీలో కూడా వెంటనే దొరికిపోయేది ప్రపంచంలో మార్తాండ ఒక్కడే :))

గాలివానలో అని రాగాలు తీస్తూ మరో ఆడియో పెట్టాడు. దానికి సమాధానంగా "మార్తాండం తిక్కగా" (అమ్మాయే సన్నగా స్టైల్ లో) వీడియో వచ్చింది.

http://pramaadavanam.blogspot.com/2011/09/special-audio-at-end-of-post.html


http://pramaadavanam.blogspot.com/2011/09/pavan-suman.html

పాపం ఇక తట్టుకోలేక బూతులు మొదలెట్టాడు. అదీ సంగతి. The moment one starts using filth, its like accepting that one has lost the straight battle :)))


So guys n gals, this is the basic story. I will add more details later.

21 వ్యాఖ్యలు:

 1. ఒకవేళ అతన్నే అని తిట్టినా నేను సమర్ధిస్తాను. బ్రాహణులని ల* అని తిట్టినవాడికి ఇది సరయినదే

  ప్రత్యుత్తరంతొలగించు
 2. గత వారం ఏదో బ్లాగ్ లో ఒక తల్లి మీద బూతు ప్రవీణ వ్రాసిన కామెంట్స్ చదివిన తర్వాత " జంతు సమానా మూర్ఖత్వానికి నమూనా " అని అసహ్యించుకున్నాము. మనిషి అన్నవాడు ఎవడు అలా వ్రాయలేడు. వీడిని అమాయకుడు అని ఇంకొక పోస్ట్ వ్రాసిన విషపు పురుగుల కోరలు తియ్యాలి గాని మీరు సమస్యను వివరించక్కరలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రాజసేఖర్ దాసరి గారూ భలే నటిస్తున్నారు సార్ మీరు!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. గౌరవనీయులైన విశేఖర్ గారికి ఒక సింపుల్ question
  -------------------------------------------
  మాలిక లో బ్లాగు యాడ్ చెయ్యాలి అన్న కోరిక ఏదో ఒక బ్లాగులోనో , లేదా తన బ్లాగులోనే కామెంట్ పెడితే పని జరగదు , ఈమెయిలు పంపాల్సిందే అని తెలిసిన వారికి తీసేయాలంటే కూడా అదే పని చేయాలి అన్న విషయం తెలియదా అని ?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. భరద్వాజ్ గారు విశేఖర్ గారి ప్రవీణ్ కో లేదా ఇంకెవరి కి మద్దతు ఇస్తారో అది ఆయన స్వవిషయం . ఇప్పుడు మద్దతు ప్రకటించి మరీ ప్రవీణ్ రాసే రాతలకి బహు చక్క గా వత్తాసు పలుకుతున్నారు శుభం . అదే పని నిన్న పోస్టులోనే చేసుంటే పాపం పద్మ గారి , శంకర్ గారి కి బోలెడు వాఖ్యలు టైపు చేసే పని తప్పేది . అయన ఎవరి నన్నా సమర్ధిస్తే అది నైతికం , సామాజికం ఇంకా ఏవేవో బరువైన పదాలు , అదే వేరే వాళ్ళు ఎవరినన్నా సమర్దిచేస్తే అది modus operandi వెల్ చాలా బావుంది . భరద్వాజ్ గారు నాదో సలహా ఇంత చక్కగా వీరి వాదనలు , పనులు బయట పడిన తరవాత కూడా మీరు ఇంకా వాళ్ళ మీద మీ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా అని ? Seriously, they don't deserve your time.

  btw నేను ప్రవీణ్ కి ఒక విషయానికి అభినందనలు చెప్పదలుచుకున్నా , మొత్తానికి MF హుస్సేన్ లో MF కి అర్ధం చెప్పి చాలా మంచి చెప్పారు . ఆయన్ని mention చేస్తున్నప్పుడల్లా, ఆయన్ని కూడా వదలకుండా తన స్టైల్లో తిడుతున్నాడన్న మాట .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Sravya and Kri

  మీకిక్కడ ఒక విషయం అర్థం కాలేదు. పద్మ గారు శంకర్ గారు అలా అడగబట్టే విశేఖర్ లోని అసలు మృగం బయటకు వచ్చింది. మీరే చూడండి ఇప్పటిదాకా అంటి ముట్టనట్టుగా పెద్ద మేధావిలాగా నటించిన విశేఖర్ అసలు స్వరూపం బ్లాగర్లకు తెలియడం మంచిదేకదా. విశేఖర్, ప్రవీణ్ ఒకే గ్యాంగులో మనుషులని తేటతెల్లమైంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. Looks like a well executed plan to discredit Visekhar haha

  ప్రత్యుత్తరంతొలగించు
 10. అనాన్ గారు మీరన్నది నిజం పద్మ గారు , శంకర్ గారు they did great job. I respect their efforts and admire them for their tough fight. ఇంకా చెప్పాలి అంటే ఎలుక కలుగు లోంచి బయటకి వచ్చింది .

  నేను చెప్పింది ఇంత అయ్యాక సంగతి ఇంకా ఈ explanations అవీ అవసరమా అని .

  పైగా ఇక్కడ అందరికి తెలుసండి విశేఖర్, మౌళి , ప్రవీణ్ వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ , ఏది చేసినా ఒకరినొకరు సంప్రదించుకుని మరీ చేస్తారు అన్న విషయం . మన బ్లాగర్లు మరీ తెలివైన వారు కాబట్టి వారి దాక విషయం వస్తే గానీ బయటికి రారు అప్పటి దాకా చాల మర్యాద గా వీళ్ళకి గౌరవం ఇస్తారు . అంత దానికి భరద్వాజ్ ఒక్కరే బురద అంటించుకోవటం అవసరమా అని ?


  @మౌళి మీరిప్పుడు కంగారు పడిపోయి ఆవేశపడకండి గతం లో మీకు నా గురించి చెప్పిన పెద్దలే (అచ్చు వాళ్ళే ) మీ గురించి నాకు చెప్పారు . అందుకే మీ పేరు ప్రస్తావించాల్సి వచ్చింది (ఈ డైలాగు మీదే నేను కాపీ , పేస్టూ మాత్రమే చేసా) . సో ఇప్పుడు మీరు ఏదన్నా ఈ విషయం మీద అడగాల్సి ఉంటె ముందు మీరు నేను గతం లో అడిగిన వాటికి సమాధానం చెప్పి అడగాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి .

  @విశేఖర్ గారు మీ మద్దతు గురించి మీరు పోస్టే రాసారు కాబట్టి మీకు అభ్యంతరమే ఉండదు అనుకుంటా

  ప్రత్యుత్తరంతొలగించు
 11. Wait a minute. So, if I understand this right, Visekhar is enjoying the company of Niharika & Praveen!! Ha Ha Ha Ha.

  There is an old say. "When someone is committing suicide, why go kill him" ani.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. To be fair to her this time, I don't think Niharika is involved in this. I have enough reason to think so.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. I deleted earlier comment, to post it along with exact quote from him.

  "Ofcourse not in this godava. But he started calling names like trashtudu , manasika rogi, daridrudu etc., a diametrical opposite practice to what he preaches on his comments policy.
  And he said he based them on Niharika's inputs. That's what I referring to."

  "ఇతను పరమ దరిద్రుడని ‘నీహారిక’ లాంటివారు చెప్పాక పట్టించుకోవడం మానేశాను".

  హ హ హ హ హ

  ప్రత్యుత్తరంతొలగించు
 15. రౌడీ గారు,

  సాధారణంగా ప్రవీణ్ వ్యాఖ్యలను మనము పరిగణనలోకి తీసుకోకూడదు. అయినా మీరు ఇంత పోస్టు వేసారంటే ఏదో సీరియస్ విషయమే అయి ఉంటుంది, అయినా ఊర్కే చెప్తున్నా.. ప్రవీణ్ ఎప్పుడు ఏది ఎందుకు మాట్లాడుతుంటాడో అతనికే తెలియదు కాబట్టి Don't pay any serious attention towards him, just mock and have fun అనుకుంటే బాగుంటుంది. లేదా ఆ సమయాన్ని విషశేఖర్ రిటార్టులకు ఉపయోగిస్తే మరింత బాగుంటుంది.

  btw, ఆ మధ్య విషశేఖర్ బ్లాగులో కమీనేస్టుల గురించి నేను పోస్టిన కామెంటు ఎందుకో తిరస్కరించాడు !!

  ప్రత్యుత్తరంతొలగించు
 16. I am From Kolkata.....gata koddi rojuluga blagulalo tirugutunna....Malakpet roudi gariki....em cheppalo artham kavatam ledandi....kani eee edavalni matram vadaloddu...shavam ayina ee -erra-gallani,aa supporterlani vadalakandi...ekkada compromise kakandi...merantaku mundu oka sari post-aaru(ade post chesaru) anukunta..."veellaki nene correct ani"so keep rocking(AGNATHA Ani apartham chesukokandi....Narsimha Ani okasari naa personel ID tho Commenta...tarvata telisindi blog lato malware...evo problems vastayani)anduke Anonymous Select Chesukunna

  ప్రత్యుత్తరంతొలగించు