8, జనవరి 2012, ఆదివారం

విస్శేఖర్ గారూ, మరీ పావలాకి రెండ్రూపాయల ఓవరేక్టింగ్ చేస్తున్నట్టున్నారుగా?

బ్లాగింగ్ కి ఒక పేరు, కెలకడానికి ఒక పేరు.
________________________________

అవును మరి - విజీ ఫ్రాన్సిస్ అని ఒక చోట, కాదు కాదు అది నా స్నేహితుడి పేరని మరోచోట, తూచ్ తూచ్ అది నా పేరేనోచ్ అని ఇంకొక చోట ... ఇవన్నీ చేసింది కెబ్లాస కదా విశేఖర్ గారు? సిగ్గులేకపోతే సరి! ఐడిలు మార్చి మీరు చేసే పనులనీ మీరు వ్రాసే బూతులనీ మరొకరికి అంటగట్టటానికి.

ఎన్ని ఐడిలున్నా we owned each one of them openly said they belonged to our group. మీలా స్వంత పేరునే disown చేసుకునేంత ఖర్మ మాకు పట్టలేదు :) మీరు వేరే వారి ఐడీల గురించి మాట్లాడటం చాలా వెగటుగా ఉంది.


తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం?
_____________________________________

అవును మరి ఆరోపణలకు కావాల్సింది నోరు. ఆధారాలకు కావాల్సింది నిజం. అనునిత్యం అబద్ధాల నీడల్లోనే బ్రతికే తమలాంటి కమ్యూనిష్టులకు కష్టమే


నేను అమెరికానీ, దాని విదేశాంగ విధానాలనీ విమర్శిస్తాను. హిందూ, (ముస్లిం కూడా) మత దురహంకారాలని విమర్శిస్తాను.
________________________________________________________________________________

అవును మరి. క్రిష్టియానిటీని విమర్శిస్తే మన సహచరులు మత మార్పిడి ఎలా చెయ్యగలరు? విచిత్రమేమిటంటే ఆ అమేరికా నుండి వచ్చిన ఫండ్స్ తోనే మత మార్పిడి జరగడం. మన వేషం కమ్యూనిష్టు తెరవెనక భాగవతం మత మార్పిడి. అంతేనా?


నేను ద్వేషం వద్దు. పద్ధతిగా, మర్యాదగా మాట్లాడండి అంటాను. విషయం చర్చించండి అంటాను.
_______________________________________________________________________

అబ్బా ఛా! అమేరికాలో నివసించేవారంటూ వ్యక్తిగత దూషణ మొదలు పెట్టింది ఎవరో? వారిని కించ పరిచేలా వ్యాఖ్యలు చేసింది ఎవరో? మొన్నటికి మొన్న రావ్ అనే అతను ప్రశ్నలడిగితే డిస్కషన్ క్లోస్ చేసేసింది ఎవరో? అలాగే నేను రంగనాయకమ్మ మీద చర్చ మొదలు పెడితే "పక్కకి పెడదాం" అని అన్నది ఎవరో?

అబద్ధాలు చెప్పినా అతికినట్టుండాలి. ఆ అబ్దుల్లా ఎవరోగానీ అంతర్జాతీయ అబద్ధాలు అని కరెక్టుగా అన్నాడు. మీరు చెప్పిన అబద్ధాలు US Poverty మీద జరిగిన చర్చలోనే బయటపడ్డాయి. (గుర్తుందా లేక link కావాలా? అది ఈ బ్లాగులోనే కాస్త క్రింద ఉంది)
నేను రాసింది అమెరికా, దాని విదేశాంగ విధానం, హిందూ, ముస్లిం మత దురహంకారాలు, హిందూ మతంలో దళితుల అణచివేత ఈ అంశాలపైన. కాని కెలుకుడు గ్యాంగ్ రాతలన్నీ నాపైనే. నా రాతల పైన కాదు.
_______________________________________________________________


అవునా? మరి "సన్నాసి", "త్రాష్టుడు" లాంటి మాటలు ఎక్కడనుండి వచ్చాయో మరి?అమెరికా విదేశాంగ విధానం పైన నేను విమర్శ చేస్తే, ఆ విదేశాంగ విధానం ఎలా సరైందో చెప్పరు.
_______________________________________________________________________

ఇదీ అసలు జోకంటే. చెప్పిన వాళ్ళ కామెంట్లు (పోస్టుతో సహా) పీకేసి వాళ్ళు చెప్పలేదో అని దొంగ ఏడుపులు ఏడిస్తే ఎవడిది తప్పు?ప్రపంచం పైన అచ్చోసిన ఆంబోతులా పడి దాడులు చేస్తున్న అమెరికా విదేశీ విధానాలని విమర్సిస్తే వీళ్ళు నన్ను వ్యక్తిగతంగా కెలుకుతారా?
_______________________________________________________

పనీ పాటా లేని దున్నపోతుల్లా హిందువుల మీద దాడిచేస్తే మరి ఊరుకోవాలా? (With due apologies to దున్నపోతు)


అటువంటి చర్చ ఇప్పటికీ అనేక అంశాలపై నా బ్లాగ్ లో నడుస్తోంది.
__________________________________________________

గాడిద గుడ్డేం కాదూ? అమేరికాలో గేస్ స్టేషన్లలో పని చేసేవారంటూ వ్రాసిన కామెంట్లు భావజాలాలపై చర్చా?ప్రవీణ్ బూతుల్ని ప్రశ్నిస్తున్నవారు ప్రవీణ్ అనుభవించిన మానసిక టార్చర్ ని కూడా చూడాలని కోరుతున్నాను.
_______________________________________________________________________

ఇతగాడు మూడేళ్ళ క్రితం వ్రాసిన బూతులకి చిరాకేసే జనాలు తిట్టింది. ఇప్పటికి బ్లాగుల్లో ఎంతమంది చీకొడుతున్నారో చూడలేదా?ప్రవీణ్ కి మాట సాయం చేస్తున్నాను.
__________________________

మాటసాయమే కాదు వెనకాల ఉంది నడిపిస్తోంది కూడా తమరేనని ఇప్పుడందరికీ తెలిసిపోయింది. అది కవర్ చేస్కోటానికే ఈ టపాలనీ కూడా అందరికీ తెలుసు. పాకిస్తాన్ కాశ్మీరీ టెఱ్ఱరిస్టులకిచ్చే మాటసాయం లాంటిదే ఇది కూడానూ :)

పాకిస్తాన్ స్టేట్మెంట్లు కూడా ఇలానే ఉంటాయిగా "తీవ్రవాదానికి వ్యతిరేకం, కానీ తీవ్రవాదులకు మద్దతు కొనసాగిస్తాం" అంటూ!

Note: మా కెలుకుడు ఆ భావజాలాన్ని గురించి కాదు. ఆ భావజాలాన్ని విద్వేష ప్రచారానికి వాడుకునే విషప్పుఱుగుల గురించి. Every "ism" means to convey something good. It's just that a few junk-headed lice misuse it! 


As I said before, you do what you do and we do what we do. So, get your next post in, BRING IT ON!

44 వ్యాఖ్యలు:

 1. Note: మా కెలుకుడు ఆ భావజాలాన్ని గురించి కాదు. ఆ భావజాలాన్ని విద్వేష ప్రచారానికి వాడుకునే విషప్పుఱుగుల గురించి.
  ________

  Very Apt, Mr Malakpet Rowdy :-)

  Each point is simple, straight & sweet.

  His abundant hypocrisy in name-calling is monumental!. And his selection of resources on value-judging people is laughable, at best :-)

  హ హ హ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రవీణ్ బూతుల్ని ప్రశ్నిస్తున్నవారు ప్రవీణ్ అనుభవించిన మానసిక టార్చర్ ని కూడా చూడాలని కోరుతున్నాను.

  VS

  ప్రవీణ్ కి మాట సాయం చేస్తున్నాను.

  aren't these contradictory?? :P :P

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "ప్రవీణ్ కి మాట సాయం చేస్తున్నాను "- ఏమాట బూతు మాట సాయమా?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అసలీ కమ్యూనిజం అనే గుంపే అంత.. మొన్న ఆ ప్రజాశక్తి బ్లాగులో కూడా ఎవరో ప్రశ్నలు అడిగేసరికీ కామెంట్ డిలీట్ చేసారు.. ఇదీ వీళ్ళు చెప్పే స్వేచ్చ..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం?.. సూపర్ డైలాగ్...!!
  మరి అన్నీ నిరూపించాలి అంటూ తెగ హడావిడీ చేస్తారుగా.. ఎర్రోళ్ళు....

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ha ha ha ha mimmulani inthaga bayapeduthunna, uchha poistunna communisaniki thanks. me abhiprayalanni eppudo chethakuppaloki poyinave! marala meeru aa chethhakuppa lonunchi inka murigipoyina padalu vaduthunnaru. siggu lekapothe sari. vsekhar meeku kalaloki kuda vstunnatlunndi.internet manavaliki upayogapdali gani mee gang internet ni misuse chestunnaru. me lanti vari patla jali chupalcinde! merantha sankaragiri manayalaki pokathappadu. anduku prajalu siddamouthunnaru.....

  ప్రత్యుత్తరంతొలగించు
 7. రౌడీలకి రౌడీ,

  అదే మరి మీ కమ్యూనిష్టులకి బుఱ్ఱలేకపోవటమంటే. ఏదో పెద్ద భయపెట్టేస్తున్నామని పోసొకటి చేతల్లో మాత్రం నెత్తి మీద రూపాయి పెడితే పైసా విలువ కూడ చెయ్యని చచ్చు దద్దమ్మలు.


  yYes, we use Internet this way. ఏం పీక్కుంటావో పీక్కో. We know and you know that you are not competent enough. No more "Research" needed? :P

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ప్రజలు సిధ్దమవుతోంది మీలాంటి సిగ్గూ లజ్జా లేని కమ్యూనిష్టు దేశద్రోహులకి చెప్పులతో బడితపూజ చెయ్యటానికి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. శంకరగిరి అడవుల్లో (మన్యాలలో) అడుక్కుతింటోంది మీ తొక్కలో కమ్యూనిష్టులే బాబూ. ఇక్కడివాళ్లందరూ సిటీలలోనే ఉన్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. శంకరగిరి అడవుల్లో (మన్యాలలో) అడుక్కుతింటోంది మీ తొక్కలో కమ్యూనిష్టులే బాబూ. ఇక్కడివాళ్లందరూ సిటీలలోనే ఉన్నారు.
  __________________________________________________________________

  LOL :)))))))))))))))))))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఒక కమ్యూనిష్టు లేస్తే వాడికి బుద్ధి చెప్పటానికి పదిమంది హిందువులు లేస్తున్నారు. ఏమి చేసినా చెయ్యకపోయినా బీజేపీ హిందూ సమాజానికి ఈ ఒక్క మంచి మాత్రం చేసింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. రౌడీలకి రౌడీ (ఎర్రోళ్ళ) కామిడీ భలేగుంది...

  ప్రత్యుత్తరంతొలగించు
 13. తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం?.. సూపర్ డైలాగ్...!!
  మరి అన్నీ నిరూపించాలి అంటూ తెగ హడావిడీ చేస్తారుగా.. ఎర్రోళ్ళు....

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఒక కమ్యూనిష్టు లేస్తే వాడికి బుద్ధి చెప్పటానికి పదిమంది హిందువులు లేస్తున్నారు. ఏమి చేసినా చెయ్యకపోయినా బీజేపీ హిందూ సమాజానికి ఈ ఒక్క మంచి మాత్రం చేసింది.

  ఇది నిజం.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఊరుకోండి సాములూ. విషశెఖర్ కి మొహం చెల్లక ఆ ఐడీలో వచ్చాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మలక్కూ
  తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. మలక్కూ
  తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం?
  ______________________________________

  LOL :)))))))

  ప్రత్యుత్తరంతొలగించు
 18. Vishasekhar is getting us comedy dreams and we are giving him nightmares. He is complaining like a school kid.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. Malakpet Rowdy చెప్పారు...
  మలక్కూ
  తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం?

  B.I.G B.I.N.G.O.....LOOOOOOOOOOOL

  ప్రత్యుత్తరంతొలగించు
 20. . It's just that a few junk-headed lice misuse it!

  Well Said Malakpet Rowdy. This is what people who think that they are propagating some foreign ism into India. They have their own reasons and intentions, which they will never dare to disclose.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. బుజ్జి బంగారూ11 జనవరి, 2012 11:44 AMకి

  తన ప్రేమలేఖ చదవలేదని భర్త పై అలిగి అమెరికా నుంచి వచ్చేసిన ఓ కోనసీమ కొమ్మ వేదనలా !!! హమ్మో హమ్మో...

  నా తల్లే... నీకు ఇలాంటి విచిత్ర పోకడలు ఎలా వచ్చాయమ్మా !!!

  ప్రత్యుత్తరంతొలగించు
 22. బుజ్జి బంగారూ11 జనవరి, 2012 11:45 AMకి

  పిల్లతెమ్మెరలో పిచ్చి చేష్టలు -- తనకి పెళ్ళవకముందు ప్రేమ లేఖలు రాయనందుకు భర్తకి విడాకులిచ్చి దేవుడిచ్చిన అన్నయ్య సేవలో సేద దీరుతున్న నా బంగారు చెల్లి కథ ఇది.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. Lolz Pandikem telusu Ponds powder vasana ani,

  Comments from platform dwellers like you dont make any difference. Got it? The shoes I wear are more worthy than yourself :)

  ప్రత్యుత్తరంతొలగించు
 25. As I said I do whatever I want to do. Idiots like you provide some entertainment. Good for the readers :)

  ప్రత్యుత్తరంతొలగించు
 26. I thought you said you were dumping me. Couldnt do it?

  Woo me, boo me, you can never do me :)

  ప్రత్యుత్తరంతొలగించు
 27. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. Now dont bore me and the others with your usual stuff. Try something new baby, be a sport :p

  ప్రత్యుత్తరంతొలగించు
 29. I will answe whatever I want to. Ppl like you dont tell me what to write right?

  ప్రత్యుత్తరంతొలగించు
 30. Lesson 101 on how to handle foolish and filthy people. Good going.

  ప్రత్యుత్తరంతొలగించు
 31. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. Who is helpless out here? The guy dancing like a monkey or a guy who is cool?

  Me alone is enough for 10 Platform dwellers like you. By the way did you get the book I have suggested? Commonsense 101. Recite it 108 times now.

  Told ya, I have seen hundreds if trolls like ya. Handling people like you is no big deal.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. As of responding, this is the best way to respond to the people of your class. Cant help it you see :)

  ప్రత్యుత్తరంతొలగించు
 34. I know you aint educated enough. I understand it. But cant you be lil creative?

  ప్రత్యుత్తరంతొలగించు
 35. The way this Ajnata urf Tara is being treated is very very special. He thought he was a smart fellow but proved himself to be a fool.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. As I said, the game has started now. You said you will throw me out of the blogs right .. waiting for it ..
  Your comments are out by the way ..

  ప్రత్యుత్తరంతొలగించు
 38. Actually I would really be thankful to you if you could make me stay away from the blogs. This has become an addiction for me and I am not able to stay away. Hopefully you succeed :P

  ప్రత్యుత్తరంతొలగించు
 39. There goes one more comment in the bin :)

  I am eagerly waiting to see what you do.

  I. Am again saying it "You and your useless science"

  Let me see what you can do now. As I said I have seen hundreds of people like you worth nothing.

  ప్రత్యుత్తరంతొలగించు
 40. మలకూ ఇదంతా ఓకే గానీ తార + మౌళీ + ప్రవీణ్ త్రయం సంగతేమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు