23, మార్చి 2012, శుక్రవారం

మాలిక ఉగాది సంచిక విడుదల!

మాలిక ఉగాది సంచిక విడుదల.   ఈ సంచికలో:


0. సంపాదకీయం: వందనం-అభి “నందనా”
1. తెలుగులో సైన్స్ ఫిక్షన్
2. కవులు – కాంతామణులు
3. మనం మరచిన మన మహాకవి డాక్టర్‌ ఉమర్‌ అలీ షా…..
4. ప్రథమాచార్యుడు
5. తెలుగు సంవత్సరాది
6. చివరకు మిగిలేది…. బుచ్చిబాబు
7. గృహస్థాశ్రమ ధర్మములు.
8. “అమ్మగారికీ దండంపెట్టూ..”
9. శివధనుస్సు
10. సాహిత్య “ఈ” ప్రస్థానం
11. రాముని భర్తృధర్మము
12. క్షమయా ధరిత్రీ …..
13. చలువ కనుల శ్రీమాత చౌడేశ్వరీ దేవి
14. నన్నెచోడుడి ‘వస్తు కవిత ‘ పై ఒక ‘కాంతి ‘
15.శతక వాఙ్మయము – ఒక విశ్లేషణ
16. వాగ్గేయకార వైభవ ‘ ఆద్యక్షరి ‘
17. మా వంశీ “మా పసలపూడి కథలు”
 18.సరస్వతీపుత్రుడు
19. మఱికొన్ని జ్ఞాపకాలు
20.మాలికా పదచంద్రిక – 6 , రూ. 1000 బహుమతి
21. “మోటు ” బావి
22. పూర్ణాత్మ – పుస్తక సమీక్ష
23. ‘మానసపుత్రి’ …. (శ్రీ శారదాంబ ప్రియ పుత్రిక కథనం)
24. వేణీ సంహారం – ఒక పరిచయం
25.సంపెంగలూ సన్నజాజులూ — నవలా సమీక్ష
26. ఉగాది పచ్చడి – ఇది షడ్రసోపేతం
27. బ్లాగ్గడి – తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకం – రూ 200 విలువగల బహుమానం: ఆఖరు తేదీ మే 20

8 వ్యాఖ్యలు:

 1. ఒక వ్యక్తి బ్రాహ్మణ ద్వేషం తో ,బ్రాహ్మణులని తిట్టడానికి రెడ్డి పేరు పెట్టుకొని కులాల కుంపట్లు రాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. B**** [Edited] గారు కట్ట సుఖేందర్ రెడ్డి అనే పేరుతో రెడ్లకి,బ్రాహ్మణులకి తగాదా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను వాస్తవంగా కమ్మ కులానికి చెందిన వ్యక్తి . కింద రెండు పోస్టులు చూడండి.మీకే తెలుస్తుంది.

  http://seperateandhra.blogspot.com/2010/04/blog-post_1069.html http://[Edited].wordpress.com/2010/01/31/%E0%B0%86-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%82%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%87/

  ఈ పెద్ద మనిషి కమ్మ్యునిస్ట్ అని చెపుకుంటూ చంద్రబాబు, రామ రావు ని అభిమానిస్తాను అంటాడు. చివరకి ఇతను కమ్మ కుల అభిమాని. దానికోసం ఫేక్ నేము తో కులాల కుంపట్లు రాజేస్తున్నాడు. ఇప్పుడు ఈ పోస్ట్ రెడ్లు,దళితులు,బ్రాహ్మణులూ కొట్టుకోవడానికి పనికొస్తుంది. మీరే ఆలోచించండి. ఆ వ్యక్తి ది విషపు ప్రచారం. ఇక అతను రాసేదాంట్లో విశ్వసనీయత శూన్యం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పేర్లు వాడినందుకు పై అజ్ఞాత కామెంటు ఎడిట్ చేసినట్టున్నారు.

  క్రింది రెండు పోస్టులూ చూడండి. ఎవరి దగ్గరనుండి ఎవరు కాపీ చేసినట్టు?

  http://seperateandhra.blogspot.com/2010/04/blog-post_1069.html http://bondalapati.wordpress.com/2010/01/31/%E0%B0%86-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%82%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%87/

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @ Anonymous,
  సెపెరేట్ ఆంద్రా బ్లాగే బొండాలపాటి గారి బ్లాగు నుండి కాపీ చేసారు. డేట్ చెక్ చేయండి. అలాగే అజ్ఞాతగా కాకుండా పేరు పెట్టి కామెంట్ చేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సెపెరేట్ ఆంద్రా బ్లాగే బొండాలపాటి గారి బ్లాగు నుండి కాపీ చేసారు. డేట్ చెక్ చేయండి. అలాగే అజ్ఞాతగా కాకుండా పేరు పెట్టి కామెంట్ చేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. seperateandhra.blogspot.com ఆ బ్లాగు ఎందుకో ఒపెన్ కావటం లేదు. అందులో ఎమీ రాసున్నారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఒక బ్రాహ్మణ ద్వేష టపాలో సదరు కమ్మ ఇష్టు మేధావి ,రెడ్డి పేరు తో బ్రాహ్మణుల మీద విషం కక్కుతున్నాడు. ఆ టపా చదివి కమ్యునిస్టుల నిజ స్వరూపం మనము చూడొచ్చు ఈరోజు.దానిని పట్టుకొని కత్తి మహేష్ గారు ఇంకో టపా రాసారు.సదరు వ్యక్తి లక్ష్యం నెరవేరింది. బ్రాహ్మణులూ,రెడ్లు,దళితులూ బ్లాగుల్లో కొట్టుకొని చావాలని సదరు నయా కమ్యూనిస్టు ముష్టి ఆలోచన. ఇంతకూ ముందు ఆ కులం ఇలాగా ,ఈ కులం ఇలాగా తన పైత్యాన్ని మొత్తాన్ని బ్లాగుల్లో రాసాడు.చూడండి ఎంత పచ్చి అబద్దాలో.ఇతను తేనే పూసిన కత్తి లాంటి వాడు. ఈ విషపు మేథావి కన్నా మార్తాండ వంద రెట్లు నయం. పాపం వాడు ఎన్ని తిట్లు తిన్నా ఓపెన్ గా ఉంటాడు.ఈ కింది కామెంటు ఎవరో అక్కడ రాసారు చూడండి.
  / కాబట్టీ నా రెడ్డి తోక ని తీసివేయాల్సిన అవసరం నాకు కనపడటం లేదు./
  /ఇప్పటిదాకా ఆంధ్రుడు అనే పేరు తో పోస్ట్ లు రాసేవాడిని. సరే ఒక కులం గురించి మాట్లాడేటపుడు నాపేరు దాచుకోవటం ఎందుకని నా అసలు పేరు తో పోస్ట్ చేశాను. /

  అబద్దాలకి కూడా హద్దు ఉండాలి.సీతారం బొందలపాటి గారు, చాలించండి మీ నాటకాలు. కులాల మధ్య కుంపట్లు రాజేసింది చాలు లే. మీ పాత పోస్టులు చూసాను. పేరుకేమో ఆంధ్రుడి పేరుతొ టపా రాస్తారు. మళ్ళీ కింద ఏమో రామ్ బొందలపాటి పేరుతొ రాజశేఖర రెడ్డి ని ,తెలంగాణా వాళ్ళని తిడతారు. ఒక చోటేమో రామ్ బొందలపాటి పేరుతొ టపా వొనర్ గా రిప్లై ఇచ్చారు. ఇదేనా కమ్యునిస్ట్ నిబద్దత అంటే. కమ్యునిస్టులు అంటే జనాలు నవ్వేది ఇందుకేనండి.
  కమ్యునిస్ట్ కన్నా 'కమ్మ' ఇష్టు అని పేరు పెట్టుకొని రాసుకోండి,ఎవరికీ అభ్యంతరం ఉండదు. మళ్ళీ రెడ్డి పేరు ఎందుకండీ మీకు.
  ఈ విధమయిన అబద్దాలు చెప్పే పచ్చ పేపర్లు తమ విలువ తీస్కున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. కట్టా సుఖేంద్ర రెడ్డి అనేది ఒక ఫేక్ నేమ్. సీతారం బొందలపాటి అనే వ్యక్తి బ్రాహ్మనులని తిట్టడానికి పెట్టుకున్న ఫేక్ నేమ్. దీని ద్వారా అతను ఒక దెబ్బకి మూడు పిట్టలు కొట్టాడు.
  1 ) బ్రాహ్మనులని ,బ్రాహ్మణ వాదాని తిట్టాడు.
  2 ) రెడ్డి పేరు ఉపయోగించి రెడ్లకి,బ్రాహ్మణులకి తగాదా పెడుతున్నాడు.
  3 ) కత్తి మహేష్ గారు ఆ టపా ఉపయోగించి తనదయిన శైలిలో ఇంకో పైత్యపు టపా వేశాడు. దీని ద్వారా దళితులకి ,బ్రాహ్మణులకి తగాదా తీసుకొచ్చే టట్లు ఉన్నాడు.
  ఇప్పుడు చూడండి బ్రాహ్మణులూ ,రెడ్లు ,దళితులూ ఎలా కొట్టుకొని చస్తారో. ఇలా అబద్దాలాడే పచ్చ పేపర్లు గత ముప్పయి సంవత్సరాలనుండి తమ కుల పార్టీ అయిన టి డి పి ని బతికిస్తునాయి. సదరు కుల పార్టీ నేమో అధికారంలోకి రాగానే వీళ్ళంతా దేశం మీద దోచుకుంటారు. పైకి మాత్రము తెగ నీతులు చెప్తారు. పైకి కమ్యూనిస్టు,లోపల తమ వర్గ ఇష్టులు.
  కానీ అబద్దాలు ఎక్కువ కాలం కొనసాగాలేవు. ఇలా బయటపడుతుంటాయి. బ్లాగులో కూడా వీళ్ళు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. what's the relation to this post??? about what all you are talking about?? I don't understand!

  ప్రత్యుత్తరంతొలగించు