12, అక్టోబర్ 2017, గురువారం

సోనూ!!

సోనూ ఇంట్లో టివీ ఉండు.. ఉండు..
టీవీలో వచ్చు గుండు.. గుండు..
గుండు అమ్మేది బంగారంగా .. గుండర్గా
గుండూ నీకు క్లైంట్లపై భరోసా లేదా? లేదా??

1 వ్యాఖ్య:

  1. వాట్సప్ లో వచ్చిన ఒక ఫార్వార్డెడ్ జోక్.
    @ మీ ఇంట్లో ఎప్పుడూ కార్టూన్ ఛానెల్సే చూస్తారా? అదేం, వేరే ఛానెల్స్ రావా ఏమిటీ?
    $ ఎందుకు రావు, అన్నీ వస్తాయి. కానీ కార్టూన్ ఛానెల్స్ అయితే ఆ జ్యూయలరీ గుండు రాడు.
    😀😀

    ప్రత్యుత్తరంతొలగించు