tag:blogger.com,1999:blog-3118177430268403044.post5059776548480671355..comments2023-10-05T04:01:48.427-05:00Comments on రౌడీరాజ్యం: ఆర్యులా? ద్రవిడులా?? గాడిదగుడ్డా? చివరిభాగం - డార్ట్ మౌత్ చావుదెబ్బ!!Malakpet Rowdyhttp://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-3118177430268403044.post-88259568091637329492012-02-11T23:48:14.908-06:002012-02-11T23:48:14.908-06:00అశ్వ పురాణం
ప్రపంచంలోని గుర్రాల జాతులన్నింటికీ మూల...అశ్వ పురాణం
ప్రపంచంలోని గుర్రాల జాతులన్నింటికీ మూలాశ్వం ఒకటే!
అది 1,60,000 నుంచి 1,30,000 ఏళ్లనాటిది
9000 ఏళ్ల క్రితమే ఆసియాలో గుర్రాలు?
ఆర్యుల దండయాత్ర అబద్ధమేనా?

హైదరాబాద్, ఫిబ్రవరి 11 : భూమ్మీద ఇప్పుడు తిరిగే ప్రతి గుర్రానికీ...మూలాశ్వం ఒకటి ఉంది! అది 1,60,000 క్రితం సంవత్సరాల నుంచి 1,30,000 క్రితం సంవత్సరాల వరకు చరించింది! 26,500 ఏళ్ల నుంచి 20,000 ఏళ్ల నడుమ.. యూరోపియన్ ప్రాంతాన్ని మంచుయుగం కమ్ముకున్నప్పుడు వెచ్చదనం కోసం గుర్రాలు ఇతర దేశాలకు వెళ్లిపోయాయి! అలా వెళ్లిన గుర్రాలను.. ప్రపంచంలోని వివిధప్రాంతాల్లో మనుషులు దాదాపు ఒకే సమయంలో మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు! క్రమేపీ మానవుడి నాగరకతకు గుర్రం ప్రతిరూపంగా మారింది! విస్త'రణ' కాంక్షకు ప్రధాన సాధనంగా ఉపయోగపడింది!!

మానవుడి విస్తరణ కాంక్షకు ప్రతిరూపం... గుర్రం! ఒకప్పుడు.. మానవ నాగరికతకు చిహ్నం గుర్రం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలన్నా.. యుద్ధాలు చేసి ఇతర సమూహాలను జయించాలన్నా మానవుడికి గుర్రాలే శరణ్యం. కొండొకచో వ్యవసాయానికీ ఉపయోగపడేవి. దాదాపు 19వ శతాబ్దం దాకా అదే పరిస్థితి. ఈ గుర్రాలకు మన దేశ చరిత్రలో కూడా ఒక విశిష్ట స్థానముంది. ఇంతటి కీలకమైన అశ్వజాతి.. దాదాపు లక్షా అరవై వేల ఏళ్ల క్రితం పుట్టిందని.. ఆ తర్వాత కొన్ని వేల ఏళ్లు గడిచేటప్పటికి వివిధ జాతులుగా పరివర్తనం చెందిందని.. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మానవులు దాదాపు అదే సమయంలో మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టారని..అదే మానవ నాగరికతకు పునాదిగా నిలిచిందని శాస్త్రవేత్తల తాజా జన్యు పరిశోధనల్లో తేలింది.

ఇదే నిజమైతే మానవ వలస చరిత్రను మనం భిన్నమైన కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. మానవడి జ్ఞానం పెరిగిన కొద్దీ.. తనచుట్టూ ఉండే జంతువుల్లో కొన్నింటి ఉపయోగాన్ని కనుగొని, వాటిని మచ్చిక చేసుకుని పెంచుకోవడం మొదలుపెట్టాడు. వేటాడ్డానికి కుక్కలు, మాంసం కోసం గొర్రెలు, పందులు మొదలైన వాటిని పెంచేవాడు.

వీటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నా.. రవాణాకు కాని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లటానికి ఇవి ఉపయోగపడవు. అలాంటి సమయంలో మానవుడు గుర్రాలను మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టాడు. అయితే, ఈ గుర్రాలు ఎప్పటివి, ఎక్కడివి అనే ప్రశ్నలకు ఇప్పటి దాకా శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీనిని తాజాగా ఇటలీలోని పెరుగువా విశ్వవిద్యాలయానికి చెందిన అలిసాండ్రో అఖిలీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఛేదించగలిగింది. పరిశోధనలో భాగంగా ఈ బృందం.. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలకు చెందిన మేలు జాతి గుర్రాల నుంచి సేకరించిన 83 రక్తపు నమూనాల్లోని మైటోకాండ్రియల్ డీఎన్ఏను విశ్లేషించింది.

ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో మానవుడికి మచ్చిక అయినవి 18 ప్రధాన జాతులని తేలింది. 26,500 ఏళ్ల నుంచి 20,000 ఏళ్ల నడుమ ఇవి యూరేసియాలో చలిని తట్టుకోలేక ఉష్ణప్రాంతాల కోసం అన్వేషిస్తూ ప్రపంచంలోని వివిధప్రాంతాలకు విస్తరించాయని తెలిపారు. ఆసియా ప్రాంతంలో ఈ 18 జాతుల గుర్రాలూ విస్తృతంగా చరించాయని, ఇప్పటికీ ఉన్నాయని తేలింది. ఆయా జాతుల గుర్రాలన్నిటి మూలం ఒకటేనని తెలిసింది.

అన్ని అవసరాలకు..
ఒకప్పుడు మానవులు గుర్రాలను కూడా తమ పౌష్టికాహారంగా ఉపయోగించుకొనేవారు. ముఖ్యంగా శీతల ప్రాంతాలవారు గుర్రపు మాంసాన్ని తినేవారు. ఈ ఆచారం చాలా కాలం కొనసాగుతూనే వచ్చినా గుర్రాలను రవాణా కోసం, వ్యవసాయం కోసం ఉపయోగించటమే లాభసాటి అని గ్రహించారు. దీనితో గుర్రాలను ఈ రెండింటి కోసమే వాడటం మొదలుపెట్టారు. దాదాపు ఐదారువేల సంవత్సరాల నుంచి గుర్రాలు మానవుడికి ఉపయోగపడుతూనే ఉన్నాయి. "మానవ చరిత్ర ప్రస్థానంలో గుర్రాలది ఒక ప్రముఖ పాత్ర. మానవుడికి వలస వెళ్లటానికి గుర్రం ఒక ముఖ్యమైన సాధనం. అదే అతని విస్తరణకాంక్షను పెంచింది. ఈ క్రమంలో మానవుడు కూడా గుర్రాలతో తన అనుబంధాన్ని పెంచుకున్నాడు. వాటిని తన అవసరాలకు తగినట్లుగా మలుచుకోవటానికి ప్రయత్నించాడు. కొత్త జాతులను పుట్టించటానికి ప్రయోగాలు చేశాడు..'' అని అఖిలీ వివరించారు.

ఏం తెలుస్తుంది?
ఆర్యులు భారతదేశానికి దండెత్తివచ్చారని.. వారికి గుర్రాలు ఉండటం వల్లనే సింధు నాగరితపై ఆధిపత్యం సాధించారనే వాదన చాలా కాలంగా ఉంది. అఖిలీ బృందం చేస్తున్న ప్రతిపాదనే నిజమైతే ఈ సిద్ధాంతాలన్నీ తప్పని తేలుతాయి. సౌదీ అరేబియాలోని అసిర్ రాష్ట్రంలో అల్ మఖురీ అనే ప్రాంతంలో ఈ మధ్యన జరిపిన కొన్ని తవ్వకాలలో కొన్ని గుర్రపు బొమ్మలు దొరికాయి. అదే విధంగా ఆ ప్రాంతంలో కొన్ని గుర్రపు ఎముకలు కూడా లభించాయి. వీటి ఆధారంగా చూస్తే అరబ్ దేశాలలో దాదాపు తొమ్మిది వేల ఏళ్ల క్రితమే గుర్రాలు ఉండేవని అర్థమవుతోంది. ఈ ప్రతిపాదనలు నిజమైతే భారత ఉపఖండంలోనూ ఆర్యుల రాకకు మునుపే గుర్రాలు ఉండి ఉండాలి. అయితే వీటిని మచ్చి క చేసుకొని ఉపయోగించుకున్నారా అనేది ప్రధాన ప్రశ్న. మరిన్ని పరిశోధనలు జరిగితే పూర్వ నాగరికతల అంశాలు అనేకం వెల్లడవుతాయి.ramakrishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-23197761408719308772010-09-17T22:20:36.728-05:002010-09-17T22:20:36.728-05:00But one thing,
All the studies conducted so far a...But one thing,

All the studies conducted so far are centered round the controversy that the so called Aryans migrated around 1500 BC.

If you mean to say ( like Hari mentioned above) that a few Europeans came much before that ( may be around 6000 BC) then I could agree with that.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-23998879045129341552010-09-17T22:04:00.610-05:002010-09-17T22:04:00.610-05:00That's the whole point here. The studies concl...That's the whole point here. The studies conclude that there are multiple genepools in India.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-11109329422511072422010-09-17T21:38:46.360-05:002010-09-17T21:38:46.360-05:00and that logic should be based on facts - not some...and that logic should be based on facts - not some blabberings by Romilla Thapar or Michael Witzel

Logic always depens on material evidences. romilla thaper or michael witzel or rajaram,s theories are assumptions only. for that matter any body as long as sindhu script is not read. facts when found do not give scope for assumptions or logic. As an now there is no question of finding fact.
In brief both the Aryans and Zdravifians (and many more races) are of Indian origin

same dna results have shown that genes of north are different from south in broader range. It is difficult to draw thesis that both are indians.akella ramakrishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-73839518918499023012010-09-17T21:21:32.603-05:002010-09-17T21:21:32.603-05:00The DNA studies clearly Indicate that the genes of...The DNA studies clearly Indicate that the genes of the Aryans were not native to Europe and that Aryans are native to India and it is a scientifically proved fact. If someone can present a different result then the situation might change.

In brief both the Aryans and Zdravifians (and many more races) are of Indian originMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-14559405143467007942010-09-17T20:58:59.748-05:002010-09-17T20:58:59.748-05:00As long as facts are not found in cases like this,...As long as facts are not found in cases like this, it is difficult to find facts. facts are to made out from assumptions which withstand logic.
Pasupathi worship, horned crowns of woman in sindhu, etc look like those of dravidian sect. Matruswamyam etc can be found in south only. I am not at present ready to sperate telugu from tamil. that becomes a seperate topic. I definitely agree with the point that aryan is a created sect by the foriegn migrants but not original indians. My assumption is that dravidians have origin in india. as they are comparitively submissive not withstanding the rudeness of foreign migrants must have gone to south. sindhu traces are recently found in kerala. to dominate the dravidian sect the aryans word is created. Please see that discussions do not take their one coarse. It may happen some times but not warrented.akella ramakrishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-82965827050358416532010-09-17T09:34:55.514-05:002010-09-17T09:34:55.514-05:00As long as material evidences are not found one ha...As long as material evidences are not found one has to depend on logic.

and that logic should be based on facts - not some blabberings by Romilla Thapar or Michael Witzel

1. Sankrit though available in north india, its pronunciation is still vayring from south.

That way even the Telugu pronunciation differs a lot from that of Tamil or Malayalam. Do Telugus become Aryans then? Whats the logic here?

Moreover, the Sanskrit pronunciation differs a lot from that of the European languages too

aS SAID earlier above in this blog, DNA varies, face cuts and green/blue/cat eye does not look like indian.

The DNA doesn't look like European too. The conclusion of the DNA studies was that there were many DNA groups within India and one of them happens to be the Aryans'

They themselves declared as aryans.

So, you agree that the word Aryan was introduced by a sect of people and has nothing to do with the race - right? Thats my point too.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-20507297668377608552010-09-17T09:05:17.645-05:002010-09-17T09:05:17.645-05:00As long as material evidences are not found one ha...As long as material evidences are not found one has to depend on logic.
Unless assumptions are made there would not be trails. It would not be fair for any one to disregard the logic based on evidences.
Certain logical study may take the discussions to proper assumptions.Even the links or the theories cannot taken as authoritative because they also may be assumptions. When studied using logic within limitations, i feel that Floridians are native Indians and so called Aryans are migrated from europe.
Some of logical example I found:- 1. Sankrit though available in north india, its pronunciation is still vayring from south. Especially, they do not pronounce DVITVAKSHARALU PROPERLY AS SOUTH.
2. aS SAID earlier above in this blog, DNA varies, face cuts and green/blue/cat eye does not look like indian.
North side are comparatively fighting cocks. so. the peple(real indians?) migrated from sindhu towards south or reather came back to south.
3. The sindhu civilisation could not be brought back for many thousands of years. No traces of maintenance of army was found in snidhu area. Sanskrit is not developed by aryans. They themselves declared as aryans. as they did in US, South africa, india, australia.akella ramakrishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-31513001806969639812010-06-27T03:55:30.043-05:002010-06-27T03:55:30.043-05:00' పెడరల్ స్పిరిట్ ' అంటే , నాటు సారా కాదు,...' పెడరల్ స్పిరిట్ ' అంటే , నాటు సారా కాదు, ప్రభుత్వ సారా అని అర్థంచేసుకోలేనంత మూర్ఖులు కాదని వుద్దేశ్యం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-32326379571987140092010-06-27T03:52:40.868-05:002010-06-27T03:52:40.868-05:00" దురద పుట్టకున్నా గోక్కోవాలనే వుద్దేశ్యం, స్..." దురద పుట్టకున్నా గోక్కోవాలనే వుద్దేశ్యం, స్పూర్తి వున్నపుడు, ఆ వాదం వాస్తవమా, నిరూపించబడ్డదా , లేదా అనేది అనవసరం, అట్లని గోక్కునే స్పూర్తి విడువరాదు " అని ఆయన సిద్ధాంతం. కావున తమరు అదే స్పూర్తితో రక్తాలు కారేలా సామాజిక దృక్పథం తో గోక్కోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-90642287788507710332010-06-26T23:49:42.043-05:002010-06-26T23:49:42.043-05:00@అజ్ఞాత:ద్రవిడ-ఆర్య జీనొలాజికల్ స్టడీకన్నా,రాజకీయ-...@అజ్ఞాత:ద్రవిడ-ఆర్య జీనొలాజికల్ స్టడీకన్నా,రాజకీయ-సామాజిక ఉద్యమల్లో ఆ "identity" కున్న ప్రాముఖ్యత నాకు ముఖ్యం. సిద్దాంతం తప్పని ప్రూవ్ అయినా(ఇంకా పూర్తిగా ఫ్రూవ్ అవలేదు),ద్రవిడ ఉద్యమం భారతీయ జీవనాల్లో (మళ్ళీ)తెచ్చిన ఫెడరల్ స్పిరిట్ ప్రాధాన్యత నాకు ముఖ్యం.

I am sure you wold not understand what I mean.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-88829607104727044532010-06-26T20:29:14.604-05:002010-06-26T20:29:14.604-05:00ఇంతకీ ఏమంటారు? కత్తి ఆర్యుడా? అనార్యుడా? తేలనేలేదు...ఇంతకీ ఏమంటారు? కత్తి ఆర్యుడా? అనార్యుడా? తేలనేలేదు.
రాహుల్ ద్రవిడ్ , ద్రావిడుడే నా ఖచ్చితమైన అభిప్రాయం. ఇందుకు ఆధారాలు గూగుల్ లో దేవులాడవల్సిందిగా కత్తి గారికి విజ్ఞప్తి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-82903577619540464492010-06-26T18:15:05.770-05:002010-06-26T18:15:05.770-05:00I quickly browsed through the posts and comments. ...I quickly browsed through the posts and comments. There are a lot of references that I have not read. Only paper I browsed through is  Reconstructing Indian population history which is a bit technical for me. I read some of the commentaries on it like  560K SNP study reveals dual rigin of Indian populations (Reich et al. 2009), Rajib Khan  Indians as hybrids (a.k.a Aryan invasion in the house!) , John Hawks and some more later. They form two groups ANI and ASI and study the mixing of them. These seem mathematical constructs though ASI is close to some Andaman islander groups. ANI has some similarities to European groups though Rajib Khan says in  The politics of genetic history in India : "Now, let me state something clearly: on average an individual from an Indo-Aryan or Dravidian speaking group in South Asia is going to be more closely related genetically in terms of total genome content to anyone in the Indian subcontinent from Indo-Aryan or Dravidian speaking groups than they are to some from outside the Indian subcontinent."
( Rajib Khan changed to Discover, and it may take some effort to access his posts from the above links). My vague impression is that the geneologies studied in the main paper go back to 7000 years. I think that there is evidence of trade between India and Mesopotomoa as far back as 3500 BC or earlier. So it is possible that ANI already is from a group spread over a vast region from North India to parts of Europe Cental Asia... It is possible that there was an important (culturally) 'aryan' migration later in between various migrations both to the east and west. It is possible that this was due to some ideological differences in aryan groups in Iran; some of the importance and roles of some of the gods seemed to have changed after the split (?). Apart of Rajib Khan's article just mentioned Suvrat Kher has also commented on the nature paper in  Genetic Ancestry of Indians. A New Paper Is Creating a Ruckus. Whatever the consequences to aryan-dravidian discussions, the Nature paper seems important in that it seems to say that Indians came from a few endogomous groups from about 7000 years ago. This has probably consequences in the study of risks of diseases etc.
It is possible that these are all discussed already but I could not find them in a quick browse. I wonder whether some body can comment. I must add that I read very little on the topic and my above comments are quite uninformed. Thanksgaddeswaruphttps://www.blogger.com/profile/16509075029154476375noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-87311825274868874612010-06-26T18:08:20.999-05:002010-06-26T18:08:20.999-05:00Sir
Please final gaa Okati cheppandi sir.
idamtaa ...Sir
Please final gaa Okati cheppandi sir.
idamtaa chaalaa kashtamgaa vundi ardham chesukovadaniki.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-59043132816394336672010-06-26T07:31:18.197-05:002010-06-26T07:31:18.197-05:00enduku ee post maati maatikee paiki pothundi.enduku ee post maati maatikee paiki pothundi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-33436264076681383902010-06-26T07:21:25.402-05:002010-06-26T07:21:25.402-05:00భరద్వాజ్ గారు
మీ ఈ పోస్టులు బాగున్నాయి. చాలా ఆసక్...భరద్వాజ్ గారు

మీ ఈ పోస్టులు బాగున్నాయి. చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. చర్చ కూడా బాగుంది.శ్రీవాసుకిhttp://srivasuki.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-67654671831181341112010-06-25T20:32:25.592-05:002010-06-25T20:32:25.592-05:00Malkpet Rowdy,
your arguements make sense, though...Malkpet Rowdy,
your arguements make sense, though Aryan theory was created to serve the colonial british and provided some fodder to some socialogists and historians to munch on for decades.
But, I don't think you can convince Katti with whatever proof you might show, because he is in(con)vincible. You must have realized it by now. As someone here sarcastically refered, he is spartacus(refer to the statue in: http://en.wikipedia.org/wiki/Spartacus), before mirror. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-6641680058286039472010-06-25T14:22:12.018-05:002010-06-25T14:22:12.018-05:00మీ కుట్రలు నాకు తెలుసు. ఎందుకంటే నా గురి మీద అంత న...మీ కుట్రలు నాకు తెలుసు. ఎందుకంటే నా గురి మీద అంత నమ్మకం మీకు. ఎలా కొట్టినా ఎక్కడ తగులుతుందో తెలుసు కాబట్టే మీరిలా ప్రోత్సహిస్తున్నారు నన్ను.
!@#$%^&*()_+ (ఒంగోలు శీను తిట్లు)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-56807446818218646642010-06-25T13:45:55.578-05:002010-06-25T13:45:55.578-05:00హైదరాబాదీ గా కొట్టనివ్వండి ప్రస్తుతానికి :)హైదరాబాదీ గా కొట్టనివ్వండి ప్రస్తుతానికి :)వెంకట్https://www.blogger.com/profile/09379362118808260356noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-5590907393997474882010-06-25T13:35:16.403-05:002010-06-25T13:35:16.403-05:00వెంకట్
శరత్ గారు "ఆంధ్రుడిగా కొట్టాలా... తెల...వెంకట్
శరత్ గారు "ఆంధ్రుడిగా కొట్టాలా... తెలంగాణా వాడిగా కొట్టాలా " ????..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-87468699953151564942010-06-25T13:24:00.999-05:002010-06-25T13:24:00.999-05:00@sarat
ఆంద్రుడిగా తొడ కొట్టండి మధ్యస్తంగా బాగుంటు...@sarat

ఆంద్రుడిగా తొడ కొట్టండి మధ్యస్తంగా బాగుంటుంది, వ్యుహాత్మకంగా కూడా ఉంటుంది :)వెంకట్https://www.blogger.com/profile/09379362118808260356noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-70517108890368115132010-06-25T13:13:10.393-05:002010-06-25T13:13:10.393-05:00ఇంతపెద్ద లకోటాలు చదివి జీర్ణించుకోవడం నావల్ల కాదుగ...ఇంతపెద్ద లకోటాలు చదివి జీర్ణించుకోవడం నావల్ల కాదుగానీ ఇంతకొ నేను ఒక ఆర్యుడిగా తొడగొట్టాలా లేక ఒక ద్రావిడుడిగా తొడగొట్టాలా ఎవరయినా చెప్పి చావండి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-59464580110324614602009-04-20T10:14:00.000-05:002009-04-20T10:14:00.000-05:00LOL :))LOL :))Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-14338112274847373112009-04-20T09:33:00.000-05:002009-04-20T09:33:00.000-05:00You said: currently working in Pittsburgh PA
-----...You said: currently working in Pittsburgh PA

I remember one joke about it: One fellow was buying a ticket to Pittsuburgh. There was one sexy lady sitting at the ticket counter. This guy was staring at her intensely and asked (by mistake, of course): Can I have a picket to Tittsburgh, please?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-51996278109131482232009-04-19T14:51:00.000-05:002009-04-19T14:51:00.000-05:00మొత్తానికి వేమురి రావు గారు,తాడేపల్లి గారు,సత్యప్ర...మొత్తానికి వేమురి రావు గారు,తాడేపల్లి గారు,సత్యప్రసాద్ అరిపిరాల గారు,అమ్మ ఒడి,నాగ మురళి జాబితాలో మీరు చేరారు.

Thank you very much.

They are highly respected intellectuals whereas I am an amateur & a crazy blogger. It is an honor for me to be compared to them but they may feel insulted :))

మీ పేరు తెలిపేది, ఎలాగు ఫొటొ పెట్టుకున్నారు కదా బ్లొగ్ లో

My name is Bhardwaj - based out of Austin TX, currently working in Pittsburgh PAMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.com