tag:blogger.com,1999:blog-3118177430268403044.post7588772543384140936..comments2023-10-05T04:01:48.427-05:00Comments on రౌడీరాజ్యం: పనికిమాలిన నాకుడు బేచ్ ( మరియు దాని లీడ్ ' నాకరు ' ) - Post updated with Dallas Krishna's comments - He is on a roll now!!!Malakpet Rowdyhttp://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comBlogger392125tag:blogger.com,1999:blog-3118177430268403044.post-17464557297328542392010-06-14T21:16:46.636-05:002010-06-14T21:16:46.636-05:00"మన పిల్లకాకి క్రిష్ణో, లేక పెద్దకాకి నో అంది..."మన పిల్లకాకి క్రిష్ణో, లేక పెద్దకాకి నో అందించమని అడుగుదామా" అంటే మీరెదో మిమ్ములను defend చెసుకోలేక groups కడుతున్నారన్న అర్ధం లో కాదు, ఒకవేళ కడదామనుకొన్నా అట్రాసిటీ కేసులు పెడతామని ipc కోడు జేబులో పెట్టుకొని తిరిగే శక్తి ఎటూ మీకు లేదుకాబట్టి మీకు అర్హత లేనట్టే :)) అంతేకాక అడిగినవాటికి సమాధానాలు చెప్పకుండా, టాపిక్ మళ్లించటానికి, కుల కంపో, వెరే కంపో రోజుకొకటి తీసుకొచ్చి బ్లాగులో పెట్టకపోవటం వలన గ్రూప్ కడతానికి మీరు అనర్హులు.

నేను ఎందుకన్నాను అంటే అడిగిన వాటికి అటునుండి సమాధానాలు ఎటూ రావటం లేదు కాబట్టి, దానికి తోడు మీరు ఈ టపాకు సంబంధం లేని టపాలతో ప్రశ్నలు వెస్తున్నారు కాబట్టి, అంతే , ఒకవేళ ఆ కామెంట్ తో మిమ్ములను, తోలుమందం కేతిగాడిని ఓ గాటనే కట్టేసానని మీ కనిపించి, మీ మనోభావాలు దెబ్బతింటే ,అర్ధంచేసుకోగలను, I am sorry about that.

ఇక (ఈ టపా వరకూ) అసలు విషయానికి వస్తే కేతిగాడి నుండి సమాధానాలు ఆశించవచ్చా? లేక కంప అంతా తెచ్చి బ్లాగులో పెడుతూ, అడిగినవాటికి, దొరికిపోయినవాటికి ఎప్పటిలాగానే తప్పించుకొనే తోలుమందం తెలివితేటలే ఊహించాలా? కమాన్ కేతి you can do better than that, HCU పరువు పోతుంది అని ఆస్టిన్లో ఎవరో బాధపడుతున్నారు :))Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-44146967523457873242010-06-14T04:22:35.699-05:002010-06-14T04:22:35.699-05:00400400శ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-60100818437240285192010-06-14T04:22:05.798-05:002010-06-14T04:22:05.798-05:00emiti apeshaaruemiti apeshaaruశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-71360879988910133252010-06-14T04:20:58.505-05:002010-06-14T04:20:58.505-05:00heyheyశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-26442991767374009282010-06-13T12:50:32.876-05:002010-06-13T12:50:32.876-05:00జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు ...జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు తెలిసిన పాల్ బ్రదర్స్ ముగ్గురు – మార్తాండ/శర్మ గారు, మహేష్ గారు, ఇన్నయ్య గారు. కృష్ణశ్రీ గారు తొందరలో ఈ బ్రదర్స్ జాబితాలో చేరుతారనుకుంటా. ఇంకెవరయినా ఉన్నారా?

ఈ జాబితా ఎంత పెరిగితే మనకు అంత టైం పాస్, వినోదం :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-79974161314844761062010-06-13T12:50:18.818-05:002010-06-13T12:50:18.818-05:00జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు ...జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు తెలిసిన పాల్ బ్రదర్స్ ముగ్గురు – మార్తాండ/శర్మ గారు, మహేష్ గారు, ఇన్నయ్య గారు. కృష్ణశ్రీ గారు తొందరలో ఈ బ్రదర్స్ జాబితాలో చేరుతారనుకుంటా. ఇంకెవరయినా ఉన్నారా?

ఈ జాబితా ఎంత పెరిగితే మనకు అంత టైం పాస్, వినోదం :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-26841919499101626212010-06-13T12:50:04.026-05:002010-06-13T12:50:04.026-05:00జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు ...జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు తెలిసిన పాల్ బ్రదర్స్ ముగ్గురు – మార్తాండ/శర్మ గారు, మహేష్ గారు, ఇన్నయ్య గారు. కృష్ణశ్రీ గారు తొందరలో ఈ బ్రదర్స్ జాబితాలో చేరుతారనుకుంటా. ఇంకెవరయినా ఉన్నారా?

ఈ జాబితా ఎంత పెరిగితే మనకు అంత టైం పాస్, వినోదం :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-5511235036304448672010-06-13T12:49:45.088-05:002010-06-13T12:49:45.088-05:00జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు ...జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు తెలిసిన పాల్ బ్రదర్స్ ముగ్గురు – మార్తాండ/శర్మ గారు, మహేష్ గారు, ఇన్నయ్య గారు. కృష్ణశ్రీ గారు తొందరలో ఈ బ్రదర్స్ జాబితాలో చేరుతారనుకుంటా. ఇంకెవరయినా ఉన్నారా?

ఈ జాబితా ఎంత పెరిగితే మనకు అంత టైం పాస్, వినోదం :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-4261894980131294992010-06-13T12:49:33.587-05:002010-06-13T12:49:33.587-05:00జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు ...జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు తెలిసిన పాల్ బ్రదర్స్ ముగ్గురు – మార్తాండ/శర్మ గారు, మహేష్ గారు, ఇన్నయ్య గారు. కృష్ణశ్రీ గారు తొందరలో ఈ బ్రదర్స్ జాబితాలో చేరుతారనుకుంటా. ఇంకెవరయినా ఉన్నారా?

ఈ జాబితా ఎంత పెరిగితే మనకు అంత టైం పాస్, వినోదం :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-37404058496886004532010-06-13T12:43:50.016-05:002010-06-13T12:43:50.016-05:00జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు ...జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు తెలిసిన పాల్ బ్రదర్స్ ముగ్గురు – మార్తాండ/శర్మ గారు, మహేష్ గారు, ఇన్నయ్య గారు. కృష్ణశ్రీ గారు తొందరలో ఈ బ్రదర్స్ జాబితాలో చేరుతారనుకుంటా. ఇంకెవరయినా ఉన్నారా?

ఈ జాబితా ఎంత పెరిగితే మనకు అంత టైం పాస్, వినోదం :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-6925915945373843692010-06-13T12:42:43.876-05:002010-06-13T12:42:43.876-05:00Let me add a few (?) commentsLet me add a few (?) commentsAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-47309694731914634832010-06-13T08:01:45.395-05:002010-06-13T08:01:45.395-05:00vikaasam said…
ప్రవీణ్, నీ సాహిత్యావలోకనానికి comm...vikaasam said…
ప్రవీణ్, నీ సాహిత్యావలోకనానికి comment moderation ఉండుటచే ఇది ప్రచురింపబడలేదు. నేను నీకు చేసిన విన్నపం ఇదీ:

“ప్రవీణ్ ఇది వరకు నువ్వు నీ బ్లాగింగ్ అంతా మీ అమ్మగారి కనుసన్నలలోనే జరుగుతుందని చెప్పినట్లు గుర్తు. నువ్వొకసారి కధలు ప్రచురించే ముందు ఆ కధలను మీ అమ్మగారికి వినిపించి/చదివిపించి వారి అభిప్రాయాన్ని తీసుకోవటం మంచిది. వారి అభిప్రాయాన్ని మా అందరితో తదుపరి టపాలో పంచుకుంటావని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నువ్వు ప్రచురించిన ఈ మూడు కధలపై కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయి. (కధను పూర్తిగా వినిపించు. సారాంశం మాత్రమే చెప్పి అభిప్రాయాన్ని రాబట్టకు)”

July 26, 2009 3:06 AM
Praveen Sarma said…
నేను ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను. వైజాగ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత చెపుతాను.

July 26, 2009 4:18 AM
జీడిపప్పు said…
“కృషశ్రీ గారిని చూసి జ్ఞానాన్ని పెంచుకోండి.”

శర్మ గారు, కృష్ణశ్రీ గారిని చూసి తెలుసుకోవలసింది – “వయసు పెరిగినంత మాత్రాన జ్ఞానం పెరగదు” అని.

July 26, 2009 7:43 AM
Praveen Sarma said…
కృషశ్రీ గారి జ్ఞానాన్ని మీ లాంటి KA పౌల్ లు ఎలా సర్టిఫై చెయ్యగలరు?

July 26, 2009 8:50 AM
జీడిపప్పు said…
బ్లాగులోకపు పాల్ బ్రదర్స్ లో ఒకరయిన మీకు ఆ మాత్రం తెలియదా శర్మ గారు?

July 26, 2009 9:10 AM
మంచు పల్లకీ said…
జీడిపప్పు -
ఎక్స్ ప్రెషన్స్ సూపర్. పాల్ బ్రదర్స్ గురించి చెప్పెదెముంది? ఈ మూడొ బ్రదర్ గురించి ఇప్పుడె తెలిసింది. వీళ్ళకి ఇంకా కజిన్స్ ఎవరయినా వున్నారా ?

July 26, 2009 9:28 AM
జీడిపప్పు said…
మంచు పల్లకీ గారు, ఇప్పటివరకు నాకు తెలిసిన పాల్ బ్రదర్స్ ముగ్గురు – మార్తాండ/శర్మ గారు, మహేష్ గారు, ఇన్నయ్య గారు. కృష్ణశ్రీ గారు తొందరలో ఈ బ్రదర్స్ జాబితాలో చేరుతారనుకుంటా. ఇంకెవరయినా ఉన్నారా?

ఈ జాబితా ఎంత పెరిగితే మనకు అంత టైం పాస్, వినోదం :)

July 26, 2009 9:59 AM

comedy end for the dayAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-13666711705525754022010-06-13T07:56:23.669-05:002010-06-13T07:56:23.669-05:00మనిషి చనిపోయిన తరువాత బ్రతికించడం సాధ్యం అంటున్న ఈ...మనిషి చనిపోయిన తరువాత బ్రతికించడం సాధ్యం అంటున్న ఈ అన్న గారి సైన్స్ వ్యాసం లింకు చూడండి.

http://science.praveencommunications.firm.in/2010/06/blog-post_13.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-28455341822053813352010-06-13T07:54:35.040-05:002010-06-13T07:54:35.040-05:00మా ఇంటిలో వాళ్ళు ఇంటి ముందు దృష్టి కోసం కట్టిన బూడ...మా ఇంటిలో వాళ్ళు ఇంటి ముందు దృష్టి కోసం కట్టిన బూడిద గుమ్మడి కాయ కింద పడి పగిలింది. చేదు వాసన వస్తోందని వాటర్ పైప్ తో నీళ్ళు కొట్టి చీపురుతో తోస్తూ కడుగుతున్నాను. మా ఇంటిలో అద్దెకి ఉండే అతను వచ్చే ఆ పని నువ్వు చెయ్యకూడదు, ఏ కూలీవాడికో, రిక్షావాడికో డబ్బులిచ్చి చెయ్యించాలి అని అన్నాడు. ఆ పని నేను చేస్తే అశుభమట, లోయర్ స్టేటస్ గల వారి చేత మాత్రమే అలాంటి పనులు చెయ్యించాలట. నెల్లూరు నగరంలో పుట్టి పెరిగి ఈ నమ్మకాలు నేర్చాడు అతను. ఏ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తో ఈ రకం చాదస్తాలని నమ్మితే ఆశ్చర్యం కలిగేది కాదు కానీ జిల్లా కేంద్రాలైన నెల్లూరు, శ్రీకాకుళంలలో తిరిగే వ్యక్తి అలాంటి వాటిని నమ్మడం చూసి ఏమనుకోవాలి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-70071502237961889372010-06-13T06:59:49.336-05:002010-06-13T06:59:49.336-05:00గుండె నడుస్తుంది, మెదడు పరిగెట్టుతుంది, కాలేయం క్ర...గుండె నడుస్తుంది, మెదడు పరిగెట్టుతుంది, కాలేయం క్రికెట్ ఆడుతుంది, బాబులు, చచ్చిపోయిన మనిషి బతుకుతాడు, ఇంకా కొంగొత్త గొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే నేడే చూడండి, మన ప్రియతమ వదినోద్యమ కర్త, గొర్రె బుర్ర, ప్రావీణ్య జ్ఞాన వేదిక...
http://science.praveencommunications.firm.in/2010/06/blog-post_13.htmlతారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-53431840111836010332010-06-12T02:08:27.803-05:002010-06-12T02:08:27.803-05:00ఎవరికి వారే ఎక్కడన్న స్లిప్పులు ఇచ్చుకుంటారా ?ఎవరికి వారే ఎక్కడన్న స్లిప్పులు ఇచ్చుకుంటారా ?krishnahttp://venkatakrishnanaram.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-32715541761248249952010-06-12T02:06:30.672-05:002010-06-12T02:06:30.672-05:00ఎవరికి వారే ఎక్కడన్న స్లిప్పులు ఇచ్చుకుంటారా ?ఎవరికి వారే ఎక్కడన్న స్లిప్పులు ఇచ్చుకుంటారా ?krishnahttp://venkatakrishnanaram.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-81877165762727659762010-06-12T02:01:27.516-05:002010-06-12T02:01:27.516-05:00పెద్ద కాకి ఎవరంటే పూరిపాక ఉత్తి ఉరేశ్ కుమార్ :))పెద్ద కాకి ఎవరంటే పూరిపాక ఉత్తి ఉరేశ్ కుమార్ :))శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-71267211124165686222010-06-12T01:54:05.694-05:002010-06-12T01:54:05.694-05:00@ శరత్ గారు
అవును అద్దెచ్చా... ( ఆహా ఏమి నా భాగ్య...@ శరత్ గారు
అవును అద్దెచ్చా... ( ఆహా ఏమి నా భాగ్యం అని పాట వేసెసుకుంటున్నారా... వేసుకోండి. అసలు అధ్యక్ష పదవి అది ఏ సంఘం అయినా .. మిమ్మలని మించిన వారు వున్నారా ? ఆహా సలు వున్నారా అంటున్నా...)krishnahttp://venkatakrishnanaram.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-8517457715696761802010-06-12T01:50:10.667-05:002010-06-12T01:50:10.667-05:00పెద్ద కాకి ఎవరో తెలియదా మీకు :))పెద్ద కాకి ఎవరో తెలియదా మీకు :))శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-25696365313806195352010-06-12T01:40:06.011-05:002010-06-12T01:40:06.011-05:00@ krishna
ఇంతకీ పెద్ద కాకి ఎవరు ?@ krishna

ఇంతకీ పెద్ద కాకి ఎవరు ?krishnahttp://venkatakrishnanaram.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-28586947033912031582010-06-12T01:34:09.546-05:002010-06-12T01:34:09.546-05:00>> dont drag me into any group. im dead agai...>> dont drag me into any group. im dead against to any kind of groupism. >>
i think u miss this part in my comment. why u expect me to come in defence of any one ? u think i form a group to defend my self ?

and regarding the apology i tendered..was only for the part.. not in whole some. if i called some one fool.. according to me they are still a fool. who cant understand comments.. see unnecessary advises which were not there..try to make fun of with some who does nt fall in friends.. known persons category.

i was only referring to all those posts.. to know whether you guys are maintaining double standards...krishnahttp://venkatakrishnanaram.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-57479798559552717832010-06-12T01:20:08.824-05:002010-06-12T01:20:08.824-05:00౩. చివరకు ఈ టపా వరకు కాస్తో, కుస్తో సంబంధం ఉన్న మా...౩. చివరకు ఈ టపా వరకు కాస్తో, కుస్తో సంబంధం ఉన్న మాట మీరు అడిగింది "మతం లోపల బయట ఉన్న నేను నా అభిప్రాయాలు చెబితే ఎందుకు ఆడుకొన్నారు" అని, మొదటగా ఆడుకున్నది మలక్ అదీ వంద డాలర్ల పందెం కోసం, మీ ఆవేశం లో మీరే తనకు జుట్టు ఇచ్చారు అని మాత్రం నాకనిపించింది, పైన చెప్పినటే అక్కడ కామెంట్ అక్కడే నేను పెట్టాను.
సరే అడిగారు కాబట్టి, ఇంకొంచం వివరణ (దీనికి ref గా మీరు base అవుతున్న ముక్క వ్రాసింది నేను కాబట్టి) మరియు మీకు సూచన.
"హిపోక్రసీ నే భారతీయవిలువలు" అని ఓ బ్లాంకెట్ స్టేట్మెంట్ కు మలక్ నా ద్రష్టిలో భారతీయవిలువలు అంటే ఇవి అని ఉదాహరణలతో సహా (అందులో అన్నవ్యక్తి ఉదాహరణ తో మరీ) టపా వేస్తె, దానికి సమాధానం గా ఏమి రావాలి? ఆ మాట ఎందుకు అనాల్సివచ్చిందో, ఉదాహరనలతోనో, లేకపోతె మీరు కొద్దిరోజుల తర్వాత realize తొందరపడ్డాను, తన ఉద్దేశ్యం బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వటం కాదనో రావాలి కదా!! కాని వచ్చిన సమాధానం ఎప్పటిలాగానే (మెదడు అరికాల్లలోకి జారిన) "డాలర్లు సంపాదిస్తే కాని భారతీయవిలువలు భూతద్దంలో కనిపించవు" అని, దానికి టపాలలో వ్యాఖ్యలు వ్రాసేవాడిగానే (అది మలక్ నచ్చి టపాలో పెట్టాదనుకోండి అది వేరే సంగతి)

"అసలు రెండో వైపే చూడకున్డా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చే వెధవలకంటే, రెండో పక్క కూడా చూసిన తరువాత భారతీయత గురించి realize అయ్యే వాళ్ళు ఎ రకంగా చెడ్డవాళ్ళు?" దళితవాదం వచ్చేవరకు, దళితులకే ఆ సాధికారత ఉంటుంతుంది, వెరేవాళ్లకు ఉండేది "సహానుభూతి" మాత్రమే అనే చర్చి ఫాదర్లీ ప్రవచనాలు ఎందుకు? ఇంతకంటే "హిపోక్రసీ" ఇంకోకటి ఉంటుందా?" అని.
అలాగే మీరు అడుగుతున్నట్లే "కొంతకాలం ఆస్తికవాదిగా ఉంది నాస్తిక వాదిగానో / ఇంకేదయినా వాది గానో మారిన " మీకు మీ అభిప్రాయాలు చెప్పే హక్కు లేదా అని, లేదని ఎవరు అన్నారు, ఒకవేళ రెండుపక్కలా చూడకపొయినా మీ బ్లాగులో అభిప్రాయాలు చెప్పుకొనే హక్కే ఉంది, కాకపొతే (ఇది నా సూచన) జూదం తో వేరే వాళ్ళు నమ్మి ఆచరిన్చుతున్న మతాన్ని గాటనకట్టినప్పుడు (అదీ వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తుంది అని మీకు తెలిసికూ డా ) దానిని defend చేసుకోగలిగిన జ్ఞానం, కూల్ హెడ్ మీకు ఉండి ఉండాలి , లేకపోతె మిమ్ములను మనోభావాలు దెబ్బతిన్నవాళ్ళు ఎటూ ఆడుకొంటారు, అది "కే.బ్లా.స". నో "తో. బ్లా.స." అన్న సంబంధం లేకుండా. జరిగింది అదే.

ఈ నెలరోజులలో మీరు నేర్చుకొన్న దానినుండి మీ మాటలను బట్టి ఇకనుండి టపాలలో గాని కామెంట్లు వ్రాసేటప్పుడు కాని కొంచం ఆలోచించే వ్రాయాలి అని మీకు అర్ధంయ్యిందే అనిపిస్తుంది. కాకపొతే నన్ను చెడుగుడు ఆడుకోన్నారే అన్న ఉక్రోషం కుడా నాకు కనిపిస్తుంది (as I said this is my personal views and personal reply to you).
చివరిగా మిమ్ములను పిల్లకాకి కృష్ణ అన్నది వేరు గా గుర్తించాలి అనే కాని, కించపర్చాలన్న ఉద్దేశ్యంతో కాదు, ఇంతకీ పైన నేనన్న పెద్దకాకి ఎవరో మీకర్ధం అయ్యిందా? అర్ధరాతిరి దాటి గంట అయ్యింది, ఈ వారాంతానికి సెలవు.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-60366247167601395032010-06-12T01:19:13.248-05:002010-06-12T01:19:13.248-05:00@ పిల్లకాకి క్రిష్ణ, ఆవేశం లో మీరు ఆలోచించటం మానేస...@ పిల్లకాకి క్రిష్ణ, ఆవేశం లో మీరు ఆలోచించటం మానేస్తారేమో అని నాకనిపిస్తోంది.
నేను పైన అన్న మాట: "సమధానాలు రాయాలంటే ఎవరయినా స్లిప్పులు అందించాలా? :))
మన పిల్లకాకి క్రిష్ణో, లేక పెద్దకాకి నో అందించమని అడుగుదామా" అంటే అర్ధం ఏమిటి, సమాధానాలు వ్రాయలేని వాళ్ళకు మీ సహాయం కావాలేమో అన్న వ్యంగం, దానికి స్లిప్పుల్ల ఫ్ల్యాష్బ్యాక్ ఇంకోసంగతి. అవసరమయితే మీరు సహాయం అందించేవారే కాని, సహాయం తీసుకొనేవారు అని అర్ధం కాదు కదా!
దానికి మీ సమాధానం ఏమిటి im brave enough to fight alone. cowards may need support. అని, ఇప్పుడు అర్ధం అయ్యిందా ఎందుకు నేను ఆవేశంలో మీరు ఆలోచించటం లేదు అన్నానో!!

ఇక మీరు అడిగిన పృశ్నలు కు సమాధానాలు ఎవరి దగ్గరినుండి ఆశిస్తున్నారో నాకయితే తెలియదు. ఇక వ్యక్తిగతం గా నా సమాధానాలు.
ముందుగా మీరు " మోకాలుకు బోడిగుండుకు" లింకు పెట్టినట్లు మూడు నాలుగు టపాలకు ముడిపెట్టారు. మీ ఉద్దేశ్యంలో అవి అన్నే ఒకటే కావచ్చును ఎమో కాని, నా వరకు అవి వేరు వేరు.

1. తి.తి.దే. వారి బట్టల వ్యవహారం అది జరిగింది శరత్ బ్లాగ్ లో, ఆ చర్చ అక్కడ జరిగింది, ఆ చర్చకు ఈ టపాకు "హిపోక్రసీ నే భారతీయవిలువలు" అన్న దానికి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ నోరు జారాను క్షమాపణలు అని మీరు చెప్పినట్లు నాకు గుర్తు ఈ మద్య (I could be wrong though)

2. జూదం, పేకాట లాంటిదే మతం అన్న మీ మాటను మలక్ ఆడుకొన్న టపా కాని, ఆ తర్వాత దానికి సంబంధించి తను మొదలెట్టిన టపా కాని ఇది కాదు కదా, నాకు గుర్తున్నతవరకు మలక్ ఓ వంద డాలర్లు సంపాదించాడు అని, మీరు జీవనికి నాలుగు, అయిదు వేలు ఇస్తున్నారు అనే నాకు గుర్తు. పోనీ ఆ లెక్కలు తేలకపోతే (లెక్కలలో మలక్ తొండి ఏమయినా చేస్తే ) గట్టిగానే అడగండి, తప్పు లేదు. నా వరకు ఆ విషయం మీద మీ బ్లాగులోనూ, మలక్ బ్లాగులోనూ my two cents అన్టూ కామెంట్ అప్పుడే పెట్టిన గుర్తు, కావాలంటే చెక్ చేసుకోండి.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-90187373941239151672010-06-11T23:36:13.361-05:002010-06-11T23:36:13.361-05:00hey anon...
let them/ him take time. im in no hur...hey anon...
let them/ him take time. im in no hurry. okay.krishnahttp://venkatakrishnanaram.wordpress.com/noreply@blogger.com