tag:blogger.com,1999:blog-3118177430268403044.post842475277595802480..comments2023-10-05T04:01:48.427-05:00Comments on రౌడీరాజ్యం: చరిత్రని చూడగలమా?Malakpet Rowdyhttp://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-3118177430268403044.post-46634522630749082062010-05-10T21:03:25.434-05:002010-05-10T21:03:25.434-05:00Hello Rowdy garu,
mee 'PMP' blog update...Hello Rowdy garu,

mee 'PMP' blog update cheyyandi..koddiga...

-Sriramశ్రీరామ్https://www.blogger.com/profile/02662656266665339410noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-57052016473660419522010-05-09T08:59:45.882-05:002010-05-09T08:59:45.882-05:00yes i meant the same exactly, we can see past but ...yes i meant the same exactly, we can see past but cant be a part3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-18553641673037248822010-05-06T09:48:38.513-05:002010-05-06T09:48:38.513-05:00కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగితే "టైంమెషీన్...కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగితే "టైంమెషీన్" కాన్సెప్ట్ నిజం చెయ్యొచ్చని

Well you can only see what happened, but you cant be a part of it.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-13361294280528918532010-05-06T09:02:59.228-05:002010-05-06T09:02:59.228-05:00నేనప్పుడు చరిత్రలో మిగిలిపోయి మీ అందరి చరిత్రలూ చూ...నేనప్పుడు చరిత్రలో మిగిలిపోయి మీ అందరి చరిత్రలూ చూస్తాగా, మీ చరిత్రలన్నీ బయటపెడతాగా!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-52541943613927364852010-05-06T07:01:40.134-05:002010-05-06T07:01:40.134-05:00అదేదో ఫిక్షన్ లో వాదు అద్ధాలని వాలుగా అమర్చి కాంతి...అదేదో ఫిక్షన్ లో వాదు అద్ధాలని వాలుగా అమర్చి కాంతి reflection/refraction/diffraction ( sorry మనం సైన్సు లో కొంచెం వీకు) ద్వారా కొన్ని కాంతి సంవత్సరాలు వెనక్కి వెల్తాడు...అప్పుడు వాడికి ఆ గదిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవన్ని కనిపిస్తాయి

--- ఎక్కడ సదివానొ మర్చెపొయా!Wit Realhttp://witreal.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-60617620894277072852010-05-06T06:30:57.719-05:002010-05-06T06:30:57.719-05:00monna upanishat meeda vyaakhya,ippudeamo ilaa..wha...monna upanishat meeda vyaakhya,ippudeamo ilaa..whats happening.....seems you are really bored.Rishinoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-3302553732535249812010-05-06T00:26:27.530-05:002010-05-06T00:26:27.530-05:00కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగితే "టైంమెషీన్...కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగితే "టైంమెషీన్" కాన్సెప్ట్ నిజం చెయ్యొచ్చని ఐన్ స్టీన్ చెప్పినట్టుగా(?) చదివినట్టు గుర్తు. అప్పట్లో ఏమీ అర్దం కాలేదు గాని ఇప్పుడు మీరు రాసిన లాజిక్ ప్రకారం కొంచెం నిజమే అనిపిస్తోంది. అంతా భ్రమ అంటారా.................. ఏమో.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-5901862757800771022010-05-05T21:06:39.635-05:002010-05-05T21:06:39.635-05:00ఈ మద్య డిస్కవరీ లొ వస్తున్న Stephen Hawking సెరీస్...ఈ మద్య డిస్కవరీ లొ వస్తున్న Stephen Hawking సెరీస్ చూస్తున్నట్టున్నారు..:-)

yeah.. grand father paradox కంఫ్యూషన్ ఇంకా తేలందే.. హ్మ్మ్ చరిత్ర చూడటానికి, చరిత్ర లోకి వెళ్ళడానికి తేడా ఎలా చెప్పడం..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-71686631074804208932010-05-05T20:18:30.684-05:002010-05-05T20:18:30.684-05:00@malak ji & ajnaata
:))))@malak ji & ajnaata
:))))jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-75563540989593984012010-05-05T17:00:07.379-05:002010-05-05T17:00:07.379-05:00బ్లాక్ హోల్ లోపలకి వెళ్ళడం ఒక పని రావడం మరోటి. అంచ...బ్లాక్ హోల్ లోపలకి వెళ్ళడం ఒక పని రావడం మరోటి. అంచేత శరత్తూ, మీకు తీరని కోరికలు నాలుగు. మూడూ నెరవేరే ఛాన్సులున్నాయి. నాలుగోది చరిత్రే చెప్తుంది :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-12287476742497014942010-05-05T16:13:17.887-05:002010-05-05T16:13:17.887-05:00దాంట్లోకెళ్ళినవాడికి మిగిలేది చరిత్రేగా?దాంట్లోకెళ్ళినవాడికి మిగిలేది చరిత్రేగా?Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-56011679337776094362010-05-05T16:11:25.704-05:002010-05-05T16:11:25.704-05:00నాకు తీరని పెద్ద కోరికలు మూడు వున్నాయి. అందులో చివ...నాకు తీరని పెద్ద కోరికలు మూడు వున్నాయి. అందులో చివరిదీ, అసాధ్యమయినది ఒకటుంది. బ్లాక్ హోలులోకి నేను...వెళ్ళి రావడం. అందులోకి వెళ్ళగలిగితే చరిత్ర లోకి వెళ్ళగలమట కదా.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-19341345343806854982010-05-05T13:57:44.732-05:002010-05-05T13:57:44.732-05:00theoretically it is possible I suppose.
Let me of...theoretically it is possible I suppose.

Let me offer you another enigma to ponder - since you claim you have the time. Light takes about 8 minutes from the Sun to earth. And that is the fastest mode of communication we have. Now, let us say the Sun ceases to exist at t=0 instantaneously. How quickly is that felt on earth? after 8 minutes? Instantaneously? If it is anything less than 8 minutes, then what is the mode of communciation?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-39383521528809948182010-05-05T13:37:21.310-05:002010-05-05T13:37:21.310-05:00Well, I just had a glance at Sarath's book. Do...Well, I just had a glance at Sarath's book. Does it explain it? :))

Just kiddin

hehehehe .. I was geeting bored to death and wanted to post something different ( read crazy) :))Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3118177430268403044.post-9373647937519950262010-05-05T13:34:39.798-05:002010-05-05T13:34:39.798-05:00what happened to you Malak? Crazy thoughts...feel ...what happened to you Malak? Crazy thoughts...feel like Sutti Velu lecture in anaganaga oka rojuAnonymousnoreply@blogger.com