30, సెప్టెంబర్ 2009, బుధవారం

మీ కామెంట్ల వల్ల నా ప్రపంచం బ్లాగు హిట్లు పెరుగుతున్నాయని బాధగా ఉందా? అయితే సరే ఈ బ్లాగులో కామెంటండి :)) - రెండవ అప్డేట్

కానీ ఇంకా జవాబులేని ప్రశ్నలున్నాయిలెండి:


1. ప్రవీణ్ ఖర్మ ని ఐడీ అడిగిన ఎడ్మిన్ గారు మరి మెంటల్ ని అడగలేదెందుకో (తనకి తనే మెంటల్ అని చెప్పుకున్నాడూ కాబట్టి మన మూర్ఖుడేలే అని వదిలేశారా?

2. బేంక్ స్టెట్‌మెంట్ ఫోటో ఐడీ కాదన్న సంగతి మన జోకర్ కి ఎప్పుడు తెలిసొస్తుందో కదా?

3. ఫిసికల్ థ్రెట్ లు ఉన్న బ్లాగ్ లొ బ్లాగ్ ఓనర్ల బాధ్యత ఏమిటి?

4. ఈ బ్లాగు మీద కూడలి వారి స్టేండ్ ఏమిటి?

5. "మాడు పగులుతుంది", "సిగ్గు పడాలి" అంటూ నానాయాగీ చేసిన కొణతం దిలీప్ గారేరీ? ఇవేవీ పాపం ఆ పెద్దమనిషికి కనబడవు, వినబడవా?


కాస్త సీరియస్ అయినట్టుందా, ధూం స్టైల్ లో? అబ్బే ఏమీ లేదు - జనాల సంగతి బయట పడుతుంటే టెంప్టేషన్ ఆపుకోలేక :))

సరే సరే - నా ప్రపంచం బ్లాగులో పోస్ట్లకు కామంట్లు ఈ బ్లాగులో రాసుకోండి. Enjoy!!


Manchupallaki's questions
___________________________


1. ఈ తొక్కలొ బ్లాగ్ లొ కామెంటేవాళ్ళను రెస్యుమె లు , రెషన్ కార్డులు అడిగే పెద్దమనిషి 'నా ప్రపంచం' అనే ముసుగు మనిషి వివరాలు చెప్పకుండా ఎల రాయనిస్తున్నాడు ?

2. ఇన్నయ్య ప్రొఫైల్ లొ 'నా ప్రపంచం ' ఆయన బ్లాగ్ అని ఎందుకు లేదు ?

3. తిట్టాల్సిన తిట్లు తిట్టేసి , ఆనక అవన్ని డిలేట్ చేస్తె ఒకెనా ... నేను కూడా అలా చెయ్యొచ్చా.. ? రిలే నిరాహార దీక్షలా ...పొద్దున్న బండబూతులు నా బ్లాగ్ లొ పెట్టి సాయింత్రానికి తీసెస్తె ఒకెనా...?

4. ధూం.. కాగడా ..టైం అప్పుడు ఎమిజరిగిందొ నాకు తెలీదు , అప్పుడు ఇప్పుడు బూతు రాతలు రాసెవాడికి ఒకె ట్రీట్మెంట్ జరిగిందా ?

5. అప్పుడు రాతల్ని ఖండ ఖండాలుగా ఖండించిన పెద్దమనుషులు ఇప్పుడు ఎక్కడ ?

6. 'ఖర్మ ' అన్నది 'శర్మ ' ని కించపరిచడానికి పెట్టుకున్నదిగా వుంది అని పెద్దమనిషి కామెంటు.. అసలు ప్రవీణ్ పేరు లొ 'శర్మ ' అని లేదు.. వాడెందుకు 'శర్మ ' తగిలించాడు ..ఎవర్ని కించపరచడానికి ? (జెనెరల్ గా ఒక వర్గాన్ని రెప్రసెంట్ చేసే ఆ పేరు పెట్టుకుని బ్లాగుల్లొ బండ బూతులు తిడుతూవుంటె శర్మ అన్న పేరు వున్నవాళ్ళందరు ఇలాగే ఫీల్ అవుతారుకదా ?)


ఇంకా చాలా వున్నయి కానీ లంచ్ కి టైం అయ్యింది మళ్లి కలుద్దాం..



Manhupallaki's questrions to Innaiah: ( He asked 8 questions and Innaiah Did not ( Rather COULD NOT?) answer a majority of them

Hi Inniah gaaru
You are saying
"Yoga dwara moksham is posted by me"
The blaag says it is posted by ' na prapamcham' ..
That means
1. are you ' na prapamcham' ?
2. if yes, why are you writing with fake profile ??
3. If not, why did you say you posted this
4. Who is this na prapamcham anyway?

September 29, 2009 12:11 AM
మంచు పల్లకీ said...
Inniah gaaru
You also said "I posted the matter on Yoga and Surya namaskaram so that decent discussion might follow."

but
1) you never participated in any discussion in this blog.
2) you never answered any of the questions asked by other blogger
3) you never given any proofs to your writings.
4) you never cared about discussion are getting side tracked by sick people in your blog.

Can you answer any of the above question as a responsible blogger (person) ?

12, సెప్టెంబర్ 2009, శనివారం

ఈ పొదుపు చర్యలేమిట్రా బాబూ?

మన కేంద్ర మంత్రివర్గాన్ని పొదుపు చర్యల తుఫాను ఒక ఊపు ఊపుతోంది. ప్రణబ్ ముఖర్జీ, మమతా బెనర్జీ తదితర మంత్రులు విమానాలలో ఎకానమీ క్లాసుల్లో ప్రయాణిస్తున్నారు. కానీ ఇదేమన్నా ఉపయోగమా అంటే నాకు సందేహమే. ఖ్సమించాలి, నేను ఎకానమిక్స్ లో కాస్త పూర్. కనుక వాళ్ళు చేసిన పనులు నాకర్ధమవ్వకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ నాకున్న ధర్మ సందేహన్ని ఎవరయినా తీరిస్తే సంతోషైస్తాను.

ఇంతకీ నా సందేహం ఏంఇటంటే, వీరి పొదుపు చర్యల వల్ల మేలు జరుగుతుందా అని. వీరి పొదుపుని ఆదర్శంగా తీసుకుని దేశమంతా పొదుపు చేసిందనుకోండి, అంటే జనాలందరూ ఖర్చులు తగ్గించేస్తరు. చాలా వ్యాపారాలు దెబ్బతింటాయి. దీని వలన దేశానికి లాభమా నష్టమా?

నాకు అర్ధమయిన ఆర్ధిక శాస్త్రం ప్రకారం, డబ్బు చేతులు మారినప్పుడే పురోగతి సాధ్యపడుతుంది. అలా అని అందరూ ఖర్చుపెడితే నెత్తి మీద గుడ్డ ఖాయం. మరెలా? కేపిటలిజం సూత్రాల ప్రకారం ధనవంతులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, పేదవారు ఎక్కువ పొదుపు చెయ్యాలి. ధనవంతులు పెట్టే ఖర్చు వల్ల వ్యాపారాలు నిలబడతాయి, పేదవారి పొదుపు వల్ల వారి సంసారాలు కూడా నిలబడతాయి.

ఒక కోటీశ్వరుడు పది కోట్లు ఖర్చు పెట్టి కొడుకు పెళ్ళి చెయ్యడం వృధా అని మన కమ్యూనిష్టు జ్ఞానుల ఉవాచ. వారికి తెలిసినంత ఎకానమిక్స్ నాకు తెలియదు కానీ నాదో చిన్న ప్రశ్న. ఆ పది కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఆ ధనవంతునికి నష్టం లేదు. కానీ షామియానాల వారి దగ్గరనుండీ, బాణా సంచాలు తయారు చేసే పేదవారికి ఆదాయం సమకూరదా? అంబానీ ఒక స్టార్ హోటల్లో పదివేలు ఖర్చుపెడితే అందులో కనీసం అయిదువేలన్నా పన్ను రూపంలో ప్రభుత్వానికీ, జీతాల రూపంలో హోటల్ ఉద్యోగస్తులకూ చేరవా?

ఇది కేపిటలిష్టు విధానమయినా ధనవంతుని దగ్గరనుండి పేదవాడికి డబ్బు చేరుతోంది కదా? కమ్యునిష్టులకి కావలసింది అదే కదా? పనీ పాట లేకుండా పేదవారిమని చెప్పుకుంటూ కమ్యూనిష్టు పార్టీ జెండాలు పట్టుకునే వారికి ఉత్తినే డబ్బు పంచడం కన్నా, కష్టపడీ పని చేసిన వారికి డబ్బులివ్వడం మంచిదేకదా?

ఆ ధనవంతులు ఖర్చు పెట్టకుండా పొదుపు చేస్తే ఏమవుతుంది? వారి ధనం స్విస్ బేంకులో మూలుగుతుంది! దేశానికి పన్నూ రాదు, మధ్య తరగతి, బీదవారికి ఉపాధీ దొరకదు! నాకు అర్ధమయింది ఇదే - తప్పయితే సవరించ గలరు.

ఇక మంత్రుల విషయం. వారు మొదటి తరగతి మీద చేసే ఖర్చు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఏయర్ ఇండియాకి మేళు చెయ్యదా? అది వారి సొమ్ము కాదు, ప్రజాధనం అని ఎవరైనా అనచ్చు, కానీ ఆ పొదుపు చెయ్యబడ్డ ప్రజాధనం ప్రజలకేమన్నా చేరదుగా? మరో రూపంలో నల్ల ధనంగా మారుతుంది. మరి ఇంకా ఆ పొదుపెందుకో? మళ్ళీ చెప్తున్నా - మనం ఎకానమిక్స్ లో వీకు. కనుక ఈ పోస్టు మీకు మూర్ఖంగా అనిపిస్తే క్షమించేసేయ్యండి!

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

పిరికి హిందువులం మనమంతా! ఈ వీడియోలు చూడండీ మీకే అర్ధం అవుతుంది ఎందుకో!

ఈ మీడియా మేధావులూ, సెక్యులర్ వాదులూ ఏమయిపోయారో? The real face of the so called Secular Govt out in the front! ENJOY!!!!!!!

No point in blaming the others for our own incompetence!!!


వీడియోలలో విషయాన్ని ఒక్క వార్తా పోత్రిక గానీ ఒక్క టీవీ చానెల్ గానీ కవర్ చేసిన దాఖలాలు లేవు. అదే గుజరాత్ లో ఎక్కడో మారు మూలనున్న ఒక ఇల్లీగల్ దర్గా ని కూలిస్తే దానికి 3 రోజులు కవరేఝ్ ఇచ్చారుగా .. ఈ జర్నలిష్టులు మనకీ నీతులు చెప్పేది :))

___________________________________________________________