I am posting this stuff here because I think Mahesh stopped publishing my comments in his blog.
First, my response to the anonymous comments:
మీకు సంబంధం లేని విషయాల్లో మీరెందుకు తల దూరుస్తారు?
ఇలాంటి సీరియస్ విషయాల్లో మిమ్మల్ని ఎవరు పిలిచారని వచ్చి వారికి వత్తాసు పలుకుతున్నారు?
________________________________________________
Response: ఛా! నిజమా? మరి తమకేమి సంబంధం ఉందని తమరు ఈ కేసులో తల దూర్చారు? ఇంకోళ్ళని అనేముందు తమరు చేస్తున్న పనులు ఒకసారి చూసుకోండీ!
By the way I go on case-to-case basis. I supported Mahesh when I thought he was right and vehemently opposed him in the other cases - AND I WILL CONTINUE TO DO SO. If you have any problem with it, then I have three sweet lil words for you "Go to hell" - Now go ahead do whatever you want :))
ఇందులో మీరు కూడా భాగం కాదని నమ్మకమేమిటి?
________________________________
Resonse: మళ్ళీ ఛా! Go ahead and track my activities. If you don't have enough resources to find my IP address here it is (regular): 71.60.42.110 - the ISP is Comcast cable. I can give you the IP addresses of the other WiFi hotspots I use. Go ahead and start your investigation! But one condition - if you fail to prove my involvement in this episode you should tell the world who you are. Okay?
And yeah one more blog reader shares the 71.xxx and 206.xxx IPs with me. I can give you his details too :))
- నాకు బ్లాగుల్లో ఇప్పటిదాకా ముసుగేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ అవసరమే వస్తే వాడాల్సిన ఐపి address లు నాకు బాగానే తెలుసు :)) Check this link for a few of them
http://pramaadavanam.blogspot.com/2009/02/blog-post_21.html
I DO HAVE THE EXPERIENCE OF TRAINING A FEW I.P.S OFFICERS AT THE NATIONAL POLICE ACADEMY (NPA SIVARAMPALLY) AT A WORKSHOP IN CYBERCRIME IN THE LATE 90s.
The reason for me getting involved in this:
I seriously feel (my apologies in advance if I am wrong) that Mahesh is trying to divert the discussion generated by his earlier comments that implied that all Men were womanizers and also the reactions on the other blogs he got in lieu of his recent poetry and the best way to bury a controversy is to raise a bigger one. Know what I mean?
Looking back at the case after reading Abhishek's comments here is what looks to me in black and white
- The posted comment does not refer to caste. It just calls somebody unworthy because that person has availed reservation.
- It is true that there are groups belonging to all sects in the US but what people dont realize is that nothing is immune to criticism. People have been criticized for getting financial aid from the Govt, getting bailouts and even the reservations fall under the same category. I am sure Mahesh knows all this but still he wants to blackmail somebody. Threatening legal action can amount to intimidating and threatening the other party too - To me all this looks like a farce!
- About the Orkut story - It became a serious case because there was a Death threat in that blog against Shiv Sena leader, which is clearly not the case here.
So, to reiterate, this just looks like a way to avoid a straight forward discussion on some of the issues by raising the other issues AND THATS ENOUGH FODDER FOR MY EYES FOR THE NEXT FEW DAYS ON THE BLOGS ..
Hmmmm! I'm enjoying it :))
And OOPS just now I came across a set of comments posted by Ekalavya on Mahesh's blog in response to mine long ago .. I didnt get to see them earlier and here I go
wife సంగతి సరే. మరి husband మాటేమిటి? లోకానికి ఝడిసి భార్యను అగ్ని పరీక్షకు గురి చేయడమా? గర్భవతి అని కుడా చూడక అడవుల్లోకి పంపడమా?
YES, AND THAT WAS THE VALUE THE COMMON MAN HAD IN RAMAYAN TIME - EVEN THE KING AND QUEEN WERE NOT EXCEPTIONS TO THE RULE OF LAW!
రాజు ఏ తుగ్లక్ పని చేసినా ప్రజలను మభ్య పెట్టడానికి దాన్ని సపోర్టు చెయ్యాలన్న మాట!
YES KING WAS THE SUPREME THOSE DAYS AND PEOPLE RESPECTED HIM UNLIKE TODAYS JERKS WHO QUESTION EVERYTHING FOR THE SAKE OF QUESTIONING. THE WORD OF THE KING WAS THE WORD OF THE PEOPLE AND IT WAS THE DUTY OF THE PEOPLE TO FOLLOW THE KING THOSE DAYS. THAT WAS THE LAW AND PEOPLE FOLLOWED IT. PEOPLE THOSE DAYS DIDNT HAVE ANY DOCUMENTED PROBLEMS WITH THE SYSTEM. IT'S ONLY NOW PEOPLE WHO CANT USE THE DEMOCRACY THEY HAVE IN A PROPER MANNER QUESTION THE LAW THOSE DAYS LOL
ఇది మరీ విచిత్రం! తామూ విడి పోయి స్వచ్చతను నిరూపించు కున్నారా? తమపై వచ్చిన ఆరోపణని నిరూపించారా? ఒకడు చేసిన ఆరోపణకై విడిపోయారు. అంటే అంతకు ముందు కలిసి ఉండడం తప్పనేగా? కానప్పుడు ఎవడో అన్న దానికి రియాక్టు కావడం ఎందుకు?
RIGHT! THEY FOLLOWED THE VOICE OF THE PEOPLE AND IF IT MANDATED SEPARATION THEY FOLLOWED IT! BY THE WAY UTTAR RAMAYAN WAS NOT THE PART OF THE ORIGINAL VALMIKI RAMAYAN.
ఓహో! అంత గొప్ప డిజైన్లు LCA తయారీకి ఉపయోగిస్తున్నారన్న మాట! అయినా పదిహేనేళ్ళుగా ఎగర దానికి అవస్థ పడుతుంది. మరి ఇవేవీ లేకుండానే బయటి దేశాల్లో చాలా చాలా డిజైన్లు తయారు చేసి మనకే అమ్ముతున్నారే?
OHO SO YOU MENA TO SAY IF SOMEOTHER THING IS SUCCESSFUL THEN OUR OWN MODEL IS NO GOOD! CLAP CLAP .. GREAT CONCLUSION!!! YOU SEEM TO BE A BETTER AIRCRAFT DESIGNER THAN THE DRDO SCIENTISTS!
నమ్ముకున్న భార్యని వదిలేసి అన్న వెంట అడవికి వెళ్ళడం; అన్న ఏ పని చేసినా తందానా అంటూ సమర్థించడం...
RIGHT, IF ONLY YOU KNOW THE MEANING OF SACRIFICE AS OPPOSED TO BEING A PARASITE AND LOOKING AFTER ONES OWN INTERESTS AND OF COURSE THE UNITY AMONG THE BROTHERS. THEY SUPPORTED EACHOTHER AND IT WORKED BOTH WAYS.
నిజమే! హనుమంతుడి బలాన్ని, సుగ్రీవుడి బలగాలను స్వప్రయోజనానికి వాడుకున్నాడు.
_________________________________________________________
IS IT? THEY WHY IS STILL HANUMAN A REVERED GOD? SO, IF RAM SERVES HIS DAD THEN ITS HIS FAULT AND IF HANUMAN SERVES RAM ITS RAM'S SELFISHNESS? LOLZ - GREAT ANALYSIS!!
ivanni chustunte naaku navvalo edavaloo artham kaavatam leedu
రిప్లయితొలగించండి" I am born intelligent but Education ruined me" this s wat applies to all these ppl..
ఇప్పటివరకు తనకు వ్యతిరేకుల్ని సంపాదించుకున్న మహేష్ గారు ఇప్పుడొక laughing stock అయ్యారు (కెవ్వ్వ్వ్.. నా పైన కేసు పెడతారేమో దేవుడా) "IP address, కేసు, జైలు, సూరిబావ తో చిప్పకూడు" అంటూ. ఇక నుండి బ్లాగుల్లో "నా కవిత బాగలేదంటావా, కేసు వేస్తా" "నా కథ బాగలేదంటావా? నీ ip address తెలుసు, నీ పైన కేసు వేస్తా" అని సెటైర్లు మొదలవుతాయి lol. అన్నట్టు నేను కూడా "మహేష్ గారి కేసు నిలుస్తుందా..." అని ఓ పోస్టు వేద్దామనుకుంటున్నా తొందర్లో :)
రిప్లయితొలగించండితెలుగు బ్లాగుల ఖ్యాతి/దిశ/పరిణామం/సాంద్రత ఎటునుండి ఎటువెళ్తున్నాయో చూస్తుంటే ఆనందపుష్పాలు రాలుతున్నాయి రౌడీ గారూ, రాలుతున్నాయి.
ivanni chustunte naaku navvalo edavaloo artham kaavatam leedu
రిప్లయితొలగించండి___________________________________
Have a hearty laugh and enjoy!
ఇక నుండి బ్లాగుల్లో "నా కవిత బాగలేదంటావా, కేసు వేస్తా" "నా కథ బాగలేదంటావా? నీ ip address తెలుసు, నీ పైన కేసు వేస్తా"
___________________________________
LOLZ well - let somebody file a case once .. the problem will be solved once for all - Either way. If the case succeeds then there will be some regulation on blogs and if its fails we will get rid of the blackmailing stuff!
Eitherway, its good!!
Seriuosly, where is the mention of caste here ?
రిప్లయితొలగించండిSimply dragging caste into evrything.Its clearly blackmail
"కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి."
రిప్లయితొలగించండిఇది చాలదా మనిషి state of mind తెలియచేయటానికి.
దిష్టి బొమ్మలకు కులాలు అంటగట్టి కేసులు పెట్టిన, (తోలు)మంద క్రిష్ణ ను గర్వ పడేటట్లు చేస్తున్నారు.
reservation తో చదువుకోవటం తప్పేమి కాదు, చింతించాల్సిన పనేమీ లేదు అందులో. కాకపోతే, తనకున్న inferiority complex తో, తీసుకోవాల్సిన దానికంటే serioius గా తీసుకొంటున్నట్లున్నాడు గురుడు. ఇందులో ఎవరు ఎవరిని తక్కువ చేసుకొంటున్నరో ఒక్కసారి అలోచిస్తే అర్ధమవుతుంది.
మీ కామెంట్సే కాదు, నేను పెట్టిన కామెంట్స్ కూడ పబ్లిష్ చేయడం లేదు. ఇలా కామెంట్స్ పబ్లిష్ చేయడానికి కూడా ధైర్యం లేనివాళ్ళు కేసులు పెడతాననడం మంచి కామెడీ. ఏమో..ఎవరికి తెలుసు. నా కామెంట్ బాగా లేదని కేసు వేస్తాడేమో :)
రిప్లయితొలగించండిబ్లాగ్ లలో , medical professionals ఎమైన వ్రాసేటప్పుడు, disclaimar వ్రాస్తారు, "ఇది కేవలం సలహా కే కాని, treat చేయటానికి కాదు, treatment క్రింద దీనిని treat చేయకండి అని"
రిప్లయితొలగించండిఅలాగే ఇక ప్రతి బ్లాగ్ లో, కామెంట్ లు వ్రాసేటప్పుడు
"ఆది ఆంద్రులను, అందునా సెంట్రల్ యునివర్సిటీ లో రెజర్వేషన్ తో చదువుకున్న, కత్తి ఇంటి పేరు ఉన్న వాళ్లను కించ పరచటానికి కాదు అని పెట్టుకోవాలేమో" :)
అలాగే తన బ్లాగ్ లింక్ లు ఇచ్చి మరీ వ్రాయటం మంచి పద్దతి కాదేమో, అలా లింక్ లు ఇచ్చే వాళ్లు, అలోచించండి.
LOL
రిప్లయితొలగించండిరౌడీగారు, మీ పైన కేసు పెడుతున్నా.. check my blog for more details :)
రిప్లయితొలగించండి"ఆది ఆంద్రులను, అందునా సెంట్రల్ యునివర్సిటీ లో రెజర్వేషన్ తో చదువుకున్న, కత్తి ఇంటి పేరు ఉన్న వాళ్లను కించ పరచటానికి కాదు అని పెట్టుకోవాలేమో" :)
రిప్లయితొలగించండి:lolllllllllll:
http://parnashaala.blogspot.com/2009/06/blog-post_1488.html
రిప్లయితొలగించండిభరద్వాజ,ఇప్పటి ఘటనకు కొంత పూర్వాశ్రమం ఉంది. నాపై దాడికి జరిగిన కుట్ర ఉంది. ఈ ప్రయత్నాలు ఎప్పట్నుంచో ముమ్మురంగా జరుగుతున్నా నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు. నేను హాస్యాస్పదుడ్ని అవుతున్నాని జీడిపప్పు అంటున్నారు. మీరు దాన్ని బ్లాక్ మెయిల్ అంటున్నారు.
ఒక్కొక్కటిగా ఈ గుంపు ఎప్పట్నుంచో చేస్తున్న ప్రయత్నాలు బయటపెడుతున్నాను. వేచి చూడండి.
కాకపోతే ఒక్క ప్రశ్న. నేను ఎవర్ని బ్లాక్ మెయి చెయ్యాలనుకుంటున్నాను? ఎందుకు?
@జీడిపప్పు: నాపై కులపరమైన ధూషణలు చేస్తున్నవాళ్ళపై నేను చర్య తీసుకుంటానంటే మీకు హాస్యంగా ఉందా? నవ్వొస్తోందా? పుస్తకంలో వారు రాసిన వ్యాఖ్య తెలుసా మీకు?
కాకపోతే ఒక్క ప్రశ్న. నేను ఎవర్ని బ్లాక్ మెయి చెయ్యాలనుకుంటున్నాను? ఎందుకు?
రిప్లయితొలగించండి_________________________________
Well, first of all I made it very clear in your blog itself that I felt disgusted with the caste-based attacks. No two opinions on that and I hate caste attacks be it a Dalit or be it a Brahmin.
My feeling about that particular post is that you are trying to make a mountain of a molehill. There was no reference to any caste in that - it was just some reference to reservations - which was again sick but not a crime enough to be exaggerated so much. So what I feel is that you are trying to get back at your detractors taking the legal route. As I said, have my apologies if I am getting the things wrong and the issue is deeper than what I am able to perceive. But for that to happen, I must be sure that I got this wrong!
What is this ekalavya thing, i dont understand
రిప్లయితొలగించండిIf you remember it, I removed all the caste based remarks against you on a couple of my earlier posts (and even introduced moderation briefly).
రిప్లయితొలగించండిSo if the same Rowdy has a different stance this time, it should mean that I am seeing a different thing now.
By the way your latest post is shocking!
మలక్, ఖచితం గా అది బ్లాక్ మైలె, వారు ఇంతక్రితం లన్ ...కొడుకులు,బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నయి.అసలికి పొద్దుగూకులు బ్లగ్ రాసె వారు ఎలా ఉద్యొగం చేస్తారో నాకు ఇప్పటి వరకు ఎంత బుర్ర పగల కొట్టుకున్నా అర్థం కాదు.
రిప్లయితొలగించండిThis Ekalavya thing was the continuation of a discussion between me and Mahesh on Ramayan.
రిప్లయితొలగించండిMahesh said there was nothing to learn from it and I contended there was a lot to learn. Ekalavya was countering my argument but I didnt follow it up then. Just happened to see it a few minutes ago and as Mahesh is not publishing my comments, I posted them here!
@భరద్వాజ్: ఈ విషయం దాదాపు మూడు నెలలుగా జరుగుతోంది. నేను ఎక్కడా పట్టించుకోలేదు.There were countless attempts on me కానీ this was the limit. I have already initiated action.
రిప్లయితొలగించండిIf you think my approach is naive. Be it. But, I have a reason why I am taking this seriously.And doing what I am doing. I am quite serious about what I am talking.
just have a look at this post now
http://ramakantharao.blogspot.com/2009/06/blog-post_20.html
Hmm, the issue is not as shallow as I thought. May be I should go thru the background in depth and get back.
రిప్లయితొలగించండిభరద్వాజ: నిన్నటి వరకూ తనకేమీ తెలీదు తానెప్పుడూ ఎవర్నీ తిట్టలేదన్న వ్యక్తి ఇప్పుడు సగౌరవంగా నేను అవన్నీ చేశాను అయితే ఏమిటి అంటుంటే కూడా కొందరు తన "గొప్పతనానికి" గొడుగుపట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
రిప్లయితొలగించండిYour title says it all @ Malak.
రిప్లయితొలగించండిహిందువులను, బ్రాహ్మణులను ఈయన ఆడిపోసుకుంటున్నప్పుడు ఈయనకు గొడుగులు పట్టినవారూ ఉన్నారు. అప్పుడు తప్పేం అనిపించలేదా? ఇంత చదువుకున్న వ్యక్తి ఇంత సిల్లీగా ప్రవర్తించటం చూస్తుంటే నిజంగానే ఏవగింపు కలుగుతుంది.
Well Kiran,
రిప్లయితొలగించండిIf this issue helps create an equilibrium and puts an end to caste and religion specific attacks on both sides, then it's good for the blogs. Lets wait and watch for the time to let us know the answer!
Mahesh,
రిప్లయితొలగించండిYeah, now this thing has entered an interesting phase. I still have my own doubts about the legal bindings. (Still going through the background) Since you are going ahead with the case, lets wait and watch.
If this flareup puts an end to the caste/religion wars then it should be good. I am sick of these caste wars.
మహేష్ గారు - " @జీడిపప్పు: నాపై కులపరమైన ధూషణలు చేస్తున్నవాళ్ళపై నేను చర్య తీసుకుంటానంటే మీకు హాస్యంగా ఉందా? నవ్వొస్తోందా? పుస్తకంలో వారు రాసిన వ్యాఖ్య తెలుసా మీకు?" అన్నారు. ఆ వ్యాఖ్య నేను కూడా చూసాను. ఇదే మాట ఒక మామూలు బ్లాగరును అని ఉంటే నా స్పందన వేరే విధంగా ఉండేది కానీ "బ్లాగుల్లో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా" "బ్లాగులోకంలో మత విద్వేషాన్ని రెచ్చకొట్టి, హిందువుల మనోభావాలను కించపరిచేవాడిగా" (ఇందులో నిజానిజాలేమిటో అందరికీ తెలుసు) ముద్ర ఉన్న మిమ్మల్ని అనడం వల్ల నా స్పందన మరోవిధంగా ఉంది.
రిప్లయితొలగించండిఇక మీరు laughing stock అవుతున్నారు అన్నాను.. ఎందుకంటారా? కేవలం ఒక IP Address, అది కూడా common IP address to the entire organization ను పట్టుకొని, అది కూడా అమెరికాలో ఎక్కడో ఉన్న IP Address ను పట్టుకొని, హైదరాబాద్‌లో కేసు పెడతా అంటే నవ్వక ఇంకేమి చెయ్యాలి? నాకయితే ఒకటోతరగతి పిల్లాడి మాటల్లా అనిపించాయి అవి చూసి!!
ఇక "ఒక్కొక్కటిగా ఈ గుంపు ఎప్పట్నుంచో చేస్తున్న ప్రయత్నాలు బయటపెడుతున్నాను. వేచి చూడండి." అన్నారు. I'm eagerly waiting for that!! అన్నట్టు మీ పైన కేసులు పెట్టడానికి కూడా మీరే అవకాశం ఇచ్చారు.. ఇప్పుడే అన్నీ చెబితే మనకు entertainment ఎక్కువ ఉండదు..నిదానంగా ఆ వినోదాన్ని అస్వాదిద్దాం.. వేచి చూడండి. :)
భరద్వాజ్: The below is the full text of the famous, much talked about "brahminical attitude" debate that happened on Rayraju's blog. Show me one sentence that is against a caste.
రిప్లయితొలగించండిhttp://rayraj.wordpress.com/2009/05/07/%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%A1/
"మొదటగా, ఇది కొత్తపదం కాదు. ఎప్పటినుంచో ఉన్నపదమే.
మొత్తానికి మీరూ “నిర్ధారించారు”. జైహో ! బ్రాహ్మనికల్ ఆట్టిట్యూడ్. బహుశా అది మన post vedic Hindu సంస్కృతి నుంచీ వారసత్వంగా వచ్చిన లక్షణం. దేవుడ్నీ, మతాన్నీ, సామాజిక నిర్మాణాన్నీ ఎవడూ ప్రశ్నించకుండా అన్నిటినీ “డెఫినిటివ్” చేసిపడేసారు. ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది.
తాడేపల్లిగారి కోపం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ పదం యూనివర్సిటీల్లో కొన్ని దశాబ్దాలుగా నానుతున్న పదమే. ఇందులో కులవాదంకన్నా, ఒక సామాజిక తీరుగురించి వివరణమాత్రమే ఉంది. ఈ స్థాయిలో బుజాలు తడుముకోవడంతోపాటూ, వార్నింగ్ ఇవ్వటాన్ని నేను ఖండిస్తున్నాను. వారు వేసే కోర్టు కేసులో మీ పేరూ తొపాటూ UGC recognition ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల కులపతులూ, హ్యూమానిటీస్, సోషియల్ సైన్సెన్, కమ్యూనికేషన్ డిపార్టుమెంట్ హెడ్ ల పేర్లు కూడా తగిలించమనాలి. అప్పుదుగానీ రసకందాయంగా ఉండదు కత.
పనిలోపని ఇంకోమాట. మా యూనివర్సిటీలో (HCU) లైబ్రరీలోని ఆ సెమిస్టర్ కోర్సుకి సంబంధించిన ముఖ్యమైన పుస్తకాల్ని రూముకి తెచ్చుకుని మరెవరికీ అందకుండా రహస్యంగా చదివే వాళ్ళనికూడా బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
విద్యార్థుల రెస్పాన్స్ తో సంబంధం లేకుండా, వారి ఇంట్రెస్ట్ తో సంబంధం లేకుండా కేవలం సమయానికొచ్చి పాఠం వల్లెవేసే లెక్చరర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
సోషియల్ సైన్స్ లో రిసెర్చ్ అంటే రెఫరెసులతోనో మొదలవ్వాలి అనినమ్మే ప్రొఫెసర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
విద్యార్థుల కష్టనష్టాలతో సంబంధం లేకుండా “రూల్స్” మాత్రమే ఫాలో అవుతాననే డీన్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
ఇప్పటికీ ఆ పదంలోగానీ దాన్ని వాడే విధానంలోగానీ పెద్ద తేడా లేదు.
@రవి: నేను ఈ పరిణామక్రమం యొక్క సమయాన్ని ఉటంకిస్తూ post vedic Hinduism అన్నాను. అదే చారిత్రకంగా ఒక breaking point.
వేదకాలంనాటి హైందవానికీ అ తరువాత కాలంలో వచ్చిన వ్యవస్థీకృత హిందూమతానికీ చాలా తేడాలున్నాయి. ఉపనిషత్తుల్లో బ్రహ్మపదార్థమని చెప్పబడినది ప్రస్తుతం ఎక్కడుందో కాస్తవెతకండి! వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి! కులవ్యవస్తా, వర్ణాశ్రమధర్మాలూ, పాపపుణ్యాలూ,స్వర్గనరకాలు ఎప్పుడు మన సంస్కృతిలోకి ప్రవేశించాయో కొంచెం తెలుసుకోండి! ఇవన్నీ ఒక వర్గం వారు తమ స్వార్థానికి తెచ్చిపెట్టిన లంపటాలు. వీటిని ప్రశ్నించకుండా “పవిత్రం” చేసిన ఘనత కూడా వీరిదే. వారెవరో కొత్తగా చెప్పాలంటారా?
వేదకాలంలో ఉన్న “నేతినేతి” సంస్కృతిని “ఇతిఇతి”గా మార్చిన ఘనత సామాజిక ఆధిపత్యాన్ని కాంక్షించిన సంస్కృతం తెలిసిన బ్రాహ్మణులదే. దీనికి చరిత్ర సాక్ష్యం. “ఎవరి చరిత్ర?” అని మీరు అడక్కండి. పురాణాల్ని చరిత్రకు ప్రమాణాలుగా ఎంచే కొందరుమాత్రమే అడగాల్సిన ప్రశ్న అది. మీరు అడగరనే అనుకుంటాను.
ఈ “ఇతిఇతి” నుంచీ బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ వచ్చిందని, అదొక సామాజిక ధోరణిగా మారిందని నా అంచనా. అదే నా నమ్మకం కూడాను. ఈ ఆలోచనకు ప్రత్యామ్న్యాయం లభించేవరకూ అదే నా “డెఫినిటివ్” అబిప్రాయం.
@భాస్కర్ రామిరెడ్డి: క్రైస్తవ వ్యతిరేక సాహిత్యం పుంఖాలుపుంఖాలుగా వెబ్ ప్రపంచంలో లభిస్తుంది. Christianity is the most condemned religion at any given point of time. మీరు బహుశా దీనిగురించి తెలుసుకో లేదనుకుంటాను. పాశ్చాత్యదేశాలలో “మేధావి”అన్న ప్రతిజీవీ క్రైస్తవాన్ని పోకిపాతరవేసినవారే. ముఖ్యంగా ఆధునిక ఫిలాసఫర్లు క్రైస్తవాన్ని ఆడుకున్నంత ఫుడ్ బాల్ మరే మతాన్నీ చరిత్రలో ఎవరూ ఆడుకోలేదు. కాబట్టి బయటోళ్ళేమనుకుంటారో అనే భయం అనవసరం.
జీడిపప్పు అన్నారు...do you realize the fact that it is easy to take action against the employee based on an organizational IP being misused?
రిప్లయితొలగించండిమహేష్ గారు.. నవ్వలేక చస్తున్నా.. జస్ట్ ఒక్క నిమిషం.. ఒక్కటంటే ఒక్క నిమిషం ఆలోచించి చెప్పండి ప్లీజ్.. Do you think based on that deleted comment, which may not stand at all, Cyberabad police will file case against an organization based in New York and can produce result ??
రిప్లయితొలగించండిI read the post before and as far as I know and understand it was this sentence
రిప్లయితొలగించండి"ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది"
which visibly irritated a lot of people. You were making a sweeping statement against one specific caste in your comment.
పనిలో పనిగా నా సెటైర్ కూడా చూడండి.
రిప్లయితొలగించండిhttp://ekalingam.blogspot.com/2009/06/blog-post_20.html
బాగుంది. వీకెండ్ మంచి కాలక్షేపం...
Sorry Rowdi gaaru for this advertisement.
@జీడిపప్పు : what makes you think its deleted?
రిప్లయితొలగించండిThey will file a case based on my FIR and find out details and inform the "misuse" to the company. That is enough.
If you follow rediff.com, everyday hundreds of comments get deleted bcoz of personal,caste,religion and regional attacks.
రిప్లయితొలగించండిIts fun to watch
Same case here, more fun bcoz of kathi
మహేష్ గారు.. ఇంత చెప్పినా మీరు కేసు పెడతామంటే ఏమి చేస్తాం.. కానివ్వండి. Eagerly waiting for that entertainment. మీరు కనుక ఆ కేసు గెలిస్తే ఆ లాయరు వివరాలు ఇవ్వండి.. మీ పైన ఓ abuse కేసు పెట్టడానికి ఇందాకే సాక్ష్యం దొరికింది :lol:
రిప్లయితొలగించండిAccording to indian penal code section #@$%^%&* every indian citizen is allowed to fight his own case, no lawyer needed
రిప్లయితొలగించండిuvaraanaaaar
If u see english blogs 99% comments come from anon readers.In telugu very few ppl allow that.It runs like a closed group
రిప్లయితొలగించండిI thinks its time for brahmana koodali,maala koodali, maadiga koodali
@ katti,
రిప్లయితొలగించండిద్యార్థుల రెస్పాన్స్ తో సంబంధం లేకుండా, వారి ఇంట్రెస్ట్ తో సంబంధం లేకుండా కేవలం సమయానికొచ్చి పాఠం వల్లెవేసే లెక్చరర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
"సోషియల్ సైన్స్ లో రిసెర్చ్ అంటే రెఫరెసులతోనో మొదలవ్వాలి అనినమ్మే ప్రొఫెసర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
విద్యార్థుల కష్టనష్టాలతో సంబంధం లేకుండా “రూల్స్” మాత్రమే ఫాలో అవుతాననే డీన్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం."
- HCU లొ రిజెర్వెషన్ తొ సీటు తెచ్చుకొని, Hostel లొ ఉచితంగ తిని అరగక, అకడమిక్ స్టాఫ్ మరియు ప్రొఫెస్సొర్స్ ను కొట్టి, యూనివర్సిటి నుండి Rusticate అయిన వాల్లను ఏమనొచ్హు.. వెదవులు ?? Waste fellows ?? or more. Can you suggest some names to such fellows.....
WOW many HCU guys here
రిప్లయితొలగించండిDid anybody hear about "Bermuda Club"? (Born in 1994 and died around 2000)
@ Katti said
రిప్లయితొలగించండి"They will file a case based on my FIR and find out details and inform the "misuse" to the company. That is enough."
Are you using private internet to writing blogs ? or using HCU internet, if so, University Internet should use for Educational purposes not for Personal vengeance and writing blogs.
Sorry but I had to remove the previous comment. Guys please dont use this space to insult the other religions.
రిప్లయితొలగించండిBlast Mahesh's insulting way of putting things in - but please dont pull some other religion into this. BTW, Are you sure Mahesh is a Christian in the first place?
@
రిప్లయితొలగించండిజీడిపప్పు అన్నారు...
మీరు కనుక ఆ కేసు గెలిస్తే ఆ లాయరు వివరాలు ఇవ్వండి.. మీ పైన ఓ abuse కేసు పెట్టడానికి ఇందాకే సాక్ష్యం దొరికింది :lol:
----నవ్వ లేక సచ్చిపోతున్న్ర దేవుడా.. వీకెండ్ మస్తు టైం పాస్ చేస్తున్నాడు బఫూన్ గాడు..
సాద సీద భఫూన్ కాదు, చాల పెద్ద భఫూన్. IP address and Cybercrime. Haaa haaaa, then all courts in the world will spend 90% of their time this kind of Cybercrime (Katti's definition of Cybercrime) or may be it can call Katti's Cybercrime Act 2009.
రిప్లయితొలగించండిHaaaa big Bhafoon
మహేష్ గారు, మీ బ్లాగును ఎవరో hack చెస్తున్నారు. ఇందాక "అబ్బా ఎన్ని ముసుగులో" అని ఒక కామెడీ పోస్ట్ వేసి మళ్ళీ తొలగించారు. వెంటనే మీరు వాళ్ళ పైన అట్రాసిటీ కేసు పెట్టకపోతే మీ బ్లాగును మొత్తం కామెడీ పోస్టులతో నింపేస్తారేమో జాగ్రత్త!!
రిప్లయితొలగించండిOK friends.. i'm signing off for the day and going to bed. It was a entertaining day with lot of fun. Let us hope we will have more fun tomorrow also, thanks to some more childish post from..you know who :)
రిప్లయితొలగించండి@ Katti said
రిప్లయితొలగించండి"They will file a case based on my FIR and find out details and inform the "misuse" to the company. That is enough."
Are you using private internet to writing blogs ? or using HCU internet, if so, University Internet should use for Educational purposes not for Personal vengeance and writing blogs.
--------------------------------
Sorry,
ఈ వింత మనిషి profile ను రాసె ముందు నెను చూడలెదు
@అజ్ఞాత: What makes you think I am still on HCU campus? I am a pass out in the year 2000.
రిప్లయితొలగించండిWho is carrying a personal vengeance anyway! just use your valuable brain before you accuse me of VENGEANCE.And let me tell you HCU internet can be used for writing blogs. At least know your university better.
I too passed out, one year later than you....
రిప్లయితొలగించండిUsing university internet for bloging , chatting, watch sex websites ??? haaa good.... That's why in Computer center they changed table setup to monitor such fellowss
Because, there are plenty of guys, illegally staying in the university for several years made university hostels and messes as their lodging and boarding, until Police clear up that fellows last year.... You know to whom I am saying... Isn't enough to think ??
రిప్లయితొలగించండిsorry, if you are not....
ఫినిష్! అయిపోయారు మీరు.. మీ మీద ఇప్పుడే.. జెస్ట్ ఇప్పుడే పెట్టేసా కేసు.. పండగ చేస్కోండి..
రిప్లయితొలగించండిhttp://aakasam.blogspot.com/2009/06/blog-post_21.html
see this also..
రిప్లయితొలగించండిhttp://ekalingam.blogspot.com/2009/06/blog-post_21.html
గురు - ఆ నాడూ రాముడు ఎందుకు అలా చేసాడు అనేదానికి ప్రియా గారు చాలా చక్కగా ఇక్కడ చెప్పారు. ఒక్క సారి చూడండి. ఈ వాదనలో నాకు పొరబాటు ఏమి కనిపించలేదు. బహుసా కేసులు చూస్తుండడం వలన ఏమో..
రిప్లయితొలగించండిhttp://priyamainamaatalu.blogspot.com/2008/08/blog-post_08.html
అది సరే, కత్తికి ఆ మధ్యన మహిళా బ్లాగర్ల గొడవలప్పుడు కూడా రానంత కోపం ఇప్పుడే ఎందుకొచ్చింది? తన కులం ఆడోళ్ళ మర్యాదల కన్నా గొప్పది అనా? ఎవడికి కులం మీద పిచ్చో అందరికీ ఇప్పుడే తెలుస్తోంది. ఈ కోపం తాపం అప్పుడు ఆ ఎదవల మీద చూపించాల్సింది మరి.
రిప్లయితొలగించండితాడేపల్లి గారు మహిళా చట్టాలు, దళిత చట్టాలు గురించి ఎలా కొంపలు ముంచుతాయో రాస్తే, ఆయనో చాదస్తుడనుకున్నా గానీ, మన కత్తి బ్లాక్ మెయిల్ చూసాక, నేనెంత ఎనకబడి ఉన్నానో తెల్సుకున్నా.
డౌటు లేదు, మందకృష్ణ వారసుడయ్యే అన్ని లక్షణాలూ ఉన్నాయి, ఈ అసలు సిసలు ముసుగువీరుడికి.
అందుకేగా చంద్రబాబు నాయుడు, ఈ వెదవలకి భాగా పెద్ద పిట్టింగు పెట్టిండు
రిప్లయితొలగించండిమలక్ పేట్ రౌడీ 420 కూడా చేస్తుంటాడు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్, రాజమండ్రి సెంట్రల్ జైల్ లలో చిప్ప కూడు కూడా తిన్నాడు.
రిప్లయితొలగించండిఏహే! సింగరాయకొండ, రాజమండ్రీ అని నా పరువు తియ్యక. మనం ముషీరాబాద్, చంచల్‌గూడా, విశాఖపట్నం 2 టౌన్ లెవెల్ కి తగ్గం గాక తగ్గం!!!
రిప్లయితొలగించండి@ రౌడీ,
రిప్లయితొలగించండినైతిక కారణాల వల్ల మీరు కె బ్లా స కి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక జైలు కెళ్ళిన నేరగాడు కె బ్లా స లో వుండటం ఆ భావజాలానికే సిగ్గుచేటు. మీరు వెంఠనే కెలుకుడు సన్యాసం తీసుకోవాలి! గొప్ప గొప్ప చట్టాల వల్ల కేసులో ఇరుక్కుంటే వేరు విషయం కానీ మరీ పిక్ పాకెటింగ్ చేసి జైలుకు వెళ్ళడమా. కె బ్లా స పరువేం కానూ.
కత్తి మహేష్ గారిని ఆది ఆంధ్ర కులమోడు అని దూషించిన మనం స్టువార్ట్ పురం ఎరుకలోలు కంటే గొప్పోలమా ఏమిటి?
రిప్లయితొలగించండివెన్నుపోటు మహాశయా - ఇదంతా మీరు చేయిస్తున్న దుష్ప్రచారమని నాకు తెలుసు. హఫ్తా వసూలీలు, సుపారీ హత్యలు తప్ప 420 లాంటి పాపాలు నేనేరుగనని మీకు తెలియకనా?
రిప్లయితొలగించండినన్ను దింపేసి మీరెక్కేద్దామనే? అదేం కుదరదు. మీరూ, పీఆర్పీ మిత్రా, టీ.ఆర్.యస్ జయశంకర్ వ్యూహకర్తలే గానీ అధ్యక్షులు కాకూడదు. ఎలక్షన్ పెట్టాల్సిందే :)) లేకపోతే కాంప్రమైజ్ కేండీడేట్‌గా జీడిపప్పుని పెడదాం!!!
చా నిజమా? నేనెక్కడ దూషించానో చెప్పు - మళ్ళీ బ్లాగుల్లోకి రాను; చెప్పలేకపోయావో నువ్వు రాకూడదు. సరేనా???
రిప్లయితొలగించండితిన్నగా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈ వేషంలో వచ్చి ఏదో సాధిద్దామనుకోవడం కూడ బాగానే ఉంది కానీ - నీలాంటి జోకర్లు నాకు మాంచి టైంపాసు లే!
నీ ప్రియ మిత్రులు డేగల శ్రీను, కఠారి కృష్ణ, పిల్లా లక్ష్మణ లాంటి వాళ్ళు కూడా మొదట జేబు దొంగతనాలే చేసే ఆ తరువాత సుపారీ కిల్లర్ల లెవెల్ కి ఎదిగారు.
రిప్లయితొలగించండినీ కంపెనీ వాళ్ళకి కులం పేరుతో ఎలా దూషించాలో తెలియదనుకుంటున్నావా మలక్ పేట్ బాబూ?
రిప్లయితొలగించండిపొదలకూరు సంతలో సచ్చిన పాములు అమ్ముకునే వాడికి డేగల శ్రీను లాంటి సుపారీ కిల్లర్లు ఫ్రెండ్స్ ఎలా అయ్యారో!
రిప్లయితొలగించండినీ పిచ్చివేషాలు నా దగ్గర కాదు -
రిప్లయితొలగించండినేనెక్కడ నువ్వన్న మాటలు అన్ననో చూపించు - నేణు బ్లాగు మూసేసి నీ కాళ్ళ మీద పడతా - లేకపొటె నా కాళ్ళమీద పడతావా నువ్వు?
You cant diver the topic by resorting to things like this ..
I will get back to my old questions
తప్పించుకోడానికి ట్రై చెయ్యక - నేనామాటలెక్కడన్ననో చూపించు - If you are worth your salt. Or else if you consider yourself a shameless creature then I have no questions
రిప్లయితొలగించండిWhatever you try for diverting me from the questions you can not succeed.
తప్పించుకునేది ఏంది బే, ఉలవపాడు రైల్వే స్టేషన్ కి రా, పని చూసుకుందాం.
రిప్లయితొలగించండిLOLZ, Lag gayee naa?
రిప్లయితొలగించండిచూడూ! నేను సాధారణంగా నా హోంవర్క్ చేసిగానీ వాదనలోకి దిగను - నీలాంటివాళ్ళని చాలామందిని చూశాలేగానీ ఇంతకీ చాలెంజ్కి రెడీనా కాదా?
Your tactics to divert the topic will not work with me!
రిప్లయితొలగించండిOne more comment deleted -
రిప్లయితొలగించండిGUYS, I APPEAL TO YOU ALL ONE MORE TIME. BLAST MAHESH FOR WHAT HE WRITES BUT PLEEEEEEEEEEEEASEEEEEE DONT USE THIS BLOG TO LAUNCH PERSONAL ATTACKS ON HIM - ITS LIKE HITTNG BELOW THE BELT.
see my new post
రిప్లయితొలగించండిhttp://ekalingam.blogspot.com/2009/06/blog-post_22.html
Rowdi garu,
రిప్లయితొలగించండిPls. keep safe with you below comments made by Katti, this is very useful to File a FIR under IPC 292A on Katti.
"చిల్లరదేవుడైన విష్టువు"
వేదకాలంనాటి హైందవానికీ అ తరువాత కాలంలో వచ్చిన వ్యవస్థీకృత హిందూమతానికీ చాలా తేడాలున్నాయి. ఉపనిషత్తుల్లో బ్రహ్మపదార్థమని చెప్పబడినది ప్రస్తుతం ఎక్కడుందో కాస్తవెతకండి! వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో "చిల్లరదేవుడైన విష్టువు" అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి! కులవ్యవస్తా, వర్ణాశ్రమధర్మాలూ, పాపపుణ్యాలూ,స్వర్గనరకాలు ఎప్పుడు మన సంస్కృతిలోకి ప్రవేశించాయో కొంచెం తెలుసుకోండి! ఇవన్నీ ఒక వర్గం వారు తమ స్వార్థానికి తెచ్చిపెట్టిన లంపటాలు. వీటిని ప్రశ్నించకుండా “పవిత్రం” చేసిన ఘనత కూడా వీరిదే. వారెవరో కొత్తగా చెప్పాలంటారా?
June 20, 2009 12:55 PM
Error.... IPC 295A
రిప్లయితొలగించండిplease visit http://dhoommachara.blogspot.com for my new post
రిప్లయితొలగించండి//కత్తి మహేష్ కుమార్ అన్నారు...
రిప్లయితొలగించండిjust have a look at this post now
http://ramakantharao.blogspot.com/2009/06/blog-post_20.html//
I don't see anything wrong with that posting, he is giving a befitting reply to his opponent.
It is rediculous to talk about complaints, unless you are carzy of courts/lawyer & such stuff. Main problem is some dalits have earned 'too much' while millions of Dalits remained backward without food even. That's why you are talking of courts & cases. telugulO cheppaalanTE ' idi balisina vyavahaaram '
naameeda kEsu vEyavaddani paardhEyapaDutunnaanu. :(
spArrow
ఒక పక్క లక్షలాది సీరియస్ కేసులు కోర్టుల్లో నానుతుండగా, తిన్నది అరగక ఒళ్ళు కొవ్వెక్కి బ్లాగులో అడ్డదిడ్డంగా వ్రాసినది కాక మళ్ళీ కేసా .....
రిప్లయితొలగించండిఈ రకంగా కూడా పాపులర్ కావచ్చునన్నమాట. రాజకీయ నాయకుడివయ్యే లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
GO AHEAD....
Very interesting. How did I miss this before?
రిప్లయితొలగించండి