Just to bring the topic back on the right track:
సరస్వతిని
గీసిన వెధవకి
రంగు పడింది :))
సమర్ధించిన
వాడి చెంచాగాళ్ళకి
ఏం జరిగిందో?
ఓబులేసుకు
ప్రమాదవనములో
గుండు పగుల్స్ :))
Check this link for details
http://pramaadavanam.blogspot.com/2010/03/blog-post_12.html
Super Hillarious Malak.
రిప్లయితొలగించండిమీ ఇంటర్వ్యూ లు మొదట్లో ఒకటి రెండు చదివి బోరింగ్ గా ఉంటున్నాయి అని మళ్ళెప్పుడూ చదవలా. దీన్ని కూడా వదిలేసా కాని, మీరు స్పెషల్ గా ఇంకో సారి పోస్ట్ చేస్తే చదివా.
This post is the best. I am telling you, it was frikking hillarious. కొన్ని చోట్లయితే పగలబడి మరీ నవ్వా.
ఆయన ద్వంద ప్రమాణాలు ఇంతకు ముందు చాలా సార్లు ప్రూవ్ అయ్యాయి, అందుకే కొన్ని విషయాల్ల్లో ఆయన పోస్టులు కామెడీ పోస్టులయిపోయి జనాలు సీరియస్ గా తీసుకోవడం మానేసారు. ఇప్పుడు లేటెస్ట్ గా బలవంతంగా నెత్తినెక్కించుకొని వేసిన so-called సెక్యులర్ పోస్టులు అంతే నవ్వొచ్చేలా ఉన్నాయి. ఇదే మనిషి నాలుక ఎప్పుడూ ఒక వైపే ఎందుకు మాట్లాడుతుందో, అతను ఎంత predictable గా తయారయిపోయి, laughing stock అయిపోయాడో తనకు కొంచెమైనా అర్ధం అవుతుందా అని నాకు అనుమానం. Doesn't look like he wants to attempt a sincere introspection.
I have no problem with his posts on Hinduism as long as I see the same intent and intensity on the other side too, but I have never seen that. On top of it, he urges us to have empathy and try to understand the reasons behind attrocities and arrogant actions from other religions and castes.
Anyway, I don't want to give any legitimacy to his posts by spending few more words and minutes.
చివరగా, an unsolicited piece of advice Friend, which you can disregard. అనవసరంగా ఆ అమ్మాయిలని ఎందుకు లాగుతున్నారు ఇందులోకి. వాళ్ళకి ఇంకా ఈయన double standards, duplicity in nature ఎక్కలేదు, ఒక్క సారి అర్ధమవుతే వాళ్ళే దూరంగా వెళ్ళిపోతారు. ఈయనంత blind and stubborn కాదు వాళ్ళు. I think you are alienating some like-minded people, by dragging women into these.
Kumar garu,
రిప్లయితొలగించండిThanx.
And about the girls, it was deliberate and my post has said what your comment has said too, and all I can tell you I was very careful when I posted it, can't elaborate more at this point of time.
:) హాయ్ మలక్ , ఉగాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండికుమార్ ఎన్ గారు, రాజకీయాల్లో వుమెన్( గాళ్స్ కాదు) రిజర్వేషన్ బిల్ ఇంకా పాస్ కాలేదు, మీరపుడే బ్లాగులకు కూడా వర్తింపచ్సేస్తున్నారు. :P బూతు బొమ్మాల విస్లేషణ, దరుపతి ఇంకా ఎంత మంది భర్తలు కోరుకుంది లాంటి బ్లాగాధములు లేవనెత్తిన టాపిక్కుల్లో పాల్గొను వీరవనితలకు రిజర్వేషన్లు అవసరమా? ! అహా .. అవసరమా అని , బ్లాగు ముఖంగా ప్రశ్నిస్తున్నా.
శంకర్