20, జులై 2009, సోమవారం

బ్రియాన్ లారా రికార్డు (అయిదువందల ఒకటి నాటవుట్) బ్రద్దలుకొట్టిన నాదెండ్ల! - అలాగే ఒకే నిముషంలో అత్యధిక కామెంట్ల రికార్డు కూడా!

నాలుగువందలతో ఆగిపోయిందనుకున్న కామెంట్ల ప్రవాహం మా కెబ్లాసజ్ఞాతల చేతిసాయంతో మళ్ళీ పుంజుకుని 530 పైగా కామెంట్లు సాధించి బ్రియాన్ లారా రికార్డును బ్రద్దలుకొట్టింది.


అలాగే జులై 20 సెంట్రల్ టైం 1:40 AM కి , ఆ ఒకే నిముషంలో పది కామెంట్లు సాధించి మరో రికార్డు నెలకొల్పింది



టపా లంకె: http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html


నాదెండ్లా మజాకా?


Thanks to all the Keblasa members and supporters

18 కామెంట్‌లు:

  1. సిసింద్రి20 జులై, 2009 4:01 AMకి

    నాకు ఎందుకో మలక్ పేట వారు నాదెండ్ల గారిని hire చేసుకున్నట్టు అనిపిస్తోంది, బ్లాగు హిట్టింగ్ పెంచుకోవడానికి. ఎలాగూ నాదెండ్ల వారికీ ఇప్పడు ఇంకో వ్యాపకం (వ్యాపారం) లేదు కదా:)

    రిప్లయితొలగించండి
  2. మీరేదో కాస్త తీగ లాగి వదిలిపెడతారనుకుంటే డొంకంతా తవ్వి పెట్టారాయె!

    రిప్లయితొలగించండి
  3. ke bla sa ki vachi meeru thavvi(k tho padam vadakunda) ane padam vadinanduku anyayam
    ke

    రిప్లయితొలగించండి
  4. Hi Rowdi... see my new post

    http://ekalingam.blogspot.com/2009/07/blog-post_20.html

    రిప్లయితొలగించండి
  5. అసలు సంగతి అటకెక్కి ఈ కామెంట్ల పండగేటీ?
    నాదెండ్ల తను లండన్ జూ డాక్టర్ ననే అభిప్రాయం మార్చుకున్నాడా లేదా అడిగారా?

    రిప్లయితొలగించండి
  6. అన్నాయ్!! నువ్వు కేక. 403 దగ్గర చూసా. 530 కి ఎల్లిందన్నమాట. వన్డర్పుల్.

    రిప్లయితొలగించండి
  7. మరి ఈ సందర్భంగా నాదెండ్ల గారికి సన్మానం చేద్దామా? స్పెషల్ గెస్ట్ ఎవరు? సభాధ్యక్షులు, ప్రత్యేక ఉపన్యాసకులు, ఆహ్వానితులు గట్రా ఎవరు వుంటే బావుంటుందో సూచించండి. ఎలాగూ ఈ సన్మానం నిర్వహించేది కె బ్లా స నే కాబట్టి అందులోని వ్యక్తులను సూచించకండి.

    రిప్లయితొలగించండి
  8. @ శరత్
    KA PAUL గారయితే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  9. >>నేను ఇన్నయ్య గారి శిష్యుడిని కాదు. అతను నాకు టి.వి. చానెల్స్ ద్వారా పరిచయం. ఒకవేళ శిష్యుడినైనా గొప్ప శిష్యుడిని కాకపోవచ్చు.

    నేను అప్పట్లో శంకర్ దయాల్ శర్మ ని ఫాలో అయ్యేవాణ్ణి, ఆయన నాకు చాలా బాగా పరిచయం, టీవీ ద్వారా. నాకు హాయ్ చెప్పేవాడు. నేను ఆయంతో తెగ మాట్లాడేవాణ్ణి, టీవీ లో చూస్తూ. అలా చేస్తూ చేస్తూ ఉండగా నాకు బూతద్దాలాంటి కళ్ళజోడుకూడా వచ్చింది. తర్వాత పెళ్ళి చేద్దాం అని నా తల్లి తండ్రులు పాపం తెగ సంబరపడ్డారు. పెళ్ళి చూపులకి వెళ్ళినప్పుడు కూడా టీవి పెట్టి శంకర్ దయాళ్ శర్మ కి పెళ్ళికూతుర్ని చూపించి, ఆయన యెస్ అంటేనే చేస్కుంటా అని పట్టు పట్టే వాణ్ణి. తర్వాత తర్వాత జనాలు నన్ను సరిగ్గా అర్ధంచేస్కోక వైజాజ్ లో ఓ హాస్పిటల్(??) కి పంపించారు. ఐతే అక్కడ టీవీ చూడనిచ్చేవాళ్ళు కాదు. నాకు పిచ్చెక్కింది. ఇంతలో ఆయన పాపం కాలం చేసారు. నన్ను బయటకేసారు.

    రిప్లయితొలగించండి
  10. Hey, someone asked for meaningful comment. here goes one.

    **THIS COMMENT IS NOT READY FOR PUBLIC CONSUMPTION JUST YET**

    "హంసీయానకు గామికిన్నధమ రోమాళుల్ నభఃపుష్పముల్
    సంసార ద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట, వి
    ద్వాంసుల్ రాజ మహేంద్ర పట్టణమునన్ ధర్మాసనంబుండి, ప్ర
    ధ్వంసాభావము ప్రాగభావమనచుం దర్కింత్రు రాత్రైకమున్"

    అర్థం చెప్పక తప్పదంటారా? సరే, తర్వాత మనోభావాలు దెబ్బతినకూడదు మరి!

    రాణ్మహేంద్రవరం లో కొందరు పందితులకు (pun intended) శ్శ్రీనాథుడంటే ద్వేషం, అసూయ, ఈర్ష. అమ్దుకే ఈయనవ్రాసిన భీమేశ్వర పురాణాన్ని శుష్కవాదాలు చేస్తూ యెక్కిరుస్తూ ఉండేవారుట. దాని మన శ్రీనాథుడు, తనకు మాత్రమే సాధ్యమయిన రీతిలో స్పందించిఒ ఈ పద్యం చెప్పాడు. "రాణ్మహేంద్రవరం లో పండితులు ధర్మాసనం మీద కూర్చుని అవిశ్రాంతంగా ఏరీతిన చర్చిస్తుంటారయ్యా అంటే - హంసనడకల కామినిక దిగువ భాగాన ఉండే రోమాలు(శష్పాలు) ఆకాశ పుష్పాలు - అంటే, అావరూపాలు. రతికేళి లో వాటి ప్రాముఖ్య శూన్యం. సంసారవృక్షానికి మూలమైన చిగురు జొంపమైన ఆ ప్రదేశం లో ఏర్పడ్డ అబావం ప్రధ్వంసాభావమా? లేక ప్రాగభావమా? - అంటే ముందుగా లేకపోవటం అభావమా? లేక పుటి నశించడం అభావమా?-" అని తర్కిస్తుంటారట.

    మన మార్తాండ ఆయన అనుంగు పుత్రుడు నాదెండ్ల, వారి గురువు ఇన్నయ్య, మెకాలే మానసపుత్రుడు మరియూ రోమిల్ల చినతమ్ముడు కంచె ఐలయ్య అనజుడు కత్తి మహేశ్ లు కూడా సరిగ్గా ఇలాంటి ఆదములూ, కొండకొచో మరింత నీచ వాదములు నెరపుటలో సుప్రసిద్ధులు.

    నా ఈ వ్యాఖ్య వారికి, వారి భజన విదూషక బృందమునకు అంకితము

    ఇట్లు ఒక సుజ్ఞాత.

    రిప్లయితొలగించండి
  11. maLLee mechchitini, sujnata!

    sobagu sobagu!

    రిప్లయితొలగించండి
  12. Nadendla చెప్పారు...

    మా పది ఎకరాల పొలం అమ్మితే మాకు పది లక్షలు వస్తాయి. ఆ డబ్బులు ఇస్తాను.
    July 18, 2009 1:12 AM
    Malakpet Rowdy చెప్పారు...

    హ హా హా పాపం వాదించడానికి ఏంఇ మిగలక కులం మీద పడ్డావా? నా తోలు చాలా చాలా చాలా మందం. కత్తి మహేష్ కుమార్ లాంటి సెన్సిటివ్ శాల్తీని కాదు.నువ్వు ఎంత ప్రయత్నించినా నేను మొదటీకే తెస్తా విషయాన్ని -
    __________________________________

    GUYS THIS GUY IS TRYING TO DIVERT THE DISCUSSION MY BRINGING THE CASTE ISSUE HERE. DONT GET CARRIED AWAY. I WILL DELETE ALL THE CASTE BASED COMMENTS NOW ONWARDS ( BUT I WILL KEEP NADENDLAS COMMENT - LET PEOPLE KNOW WHAT KIND OF A CASTE MANIAC HE IS)
    July 18, 2009 1:12 AM
    Marxist-Leninist-Feminist Revolutionary చెప్పారు...

    నేను ఇలాంటి టాపిక్స్ కి సమాధానం చెప్పను. మీరు ఎంత అరిచినా నాకు అభ్యంతరం లేదు.
    July 18, 2009 1:13 AM

    అంతకన్నా నిరూపణ ఏంకావాలి? Check the time stamps.

    రిప్లయితొలగించండి
  13. ఈ వాదప్రతివాదాలను నేను మొదటినుండి ఫాలో కావడం లేదు. ఏమిటో గొడవ ... ఏం అర్థం కావడం లేదు. అజ్ఞాత గారిచ్చిన శ్రీనాథుని చాటువు నాకు కొత్త. బాగుంది. అన్నట్టు రౌడీ గారీమధ్య సమస్యాపూరణం జోలికి పోవడం లేదెందుకో?

    రిప్లయితొలగించండి
  14. త్వరలోనే వస్తాను శంకరయ్య గారూ.

    ఇక ఈ గొడవ మీలాంటివారికి కాదులేండి. ఏదో వారాంతరపు కాలక్షేపం కోసం మాలాంటి "తొట్టి గేంగ్" కి :))

    రిప్లయితొలగించండి
  15. మూర్ఖు లల్లో వీర మూర్ఖులు నాస్తిక
    అక్కు పక్షి చీక ఆకు పక్షి
    కిథలు జెప్ప నరులు కిలకిల మనినవ్వె
    విశ్వదాభిరామ వినుర మూర్ఖ


    చీక ఆకు = చీకాకు లేదా చీకాకుళం

    రిప్లయితొలగించండి