17, జులై 2009, శుక్రవారం

నాదెండ్లబాబు గారి లీలలు

తెలుగు బ్లాగుల్లో ఉన్నట్టుండి నాదెండ్ళ అనే అయిడీ ఒకటి ప్రత్యక్షమైంది. అది వీరె, కాదు కాదు వారే అని ఊహాగానాలు చెలరేగాయిగానీ ఎవరూ తేల్చలేకపోయారు. దానితో కెబ్లాస రంగంలోకి దిగింది.ముందుగా నా రౌడీరాజ్యం బ్లాగులో నడీచిన వాదోపవాదాలు:


________________________________________________________________________________Nadendla అన్నారు...
శరత్. నీ దగ్గర కూడా ఐ.పి. ఎవిడెన్స్ లేదు కదా. మరి నేను కూడా సూడోనేమ్ అని ఎలా ఆరోపణ చేశావు. మార్తాండ ఇప్పటికే ఒకరి ఐ.పి. అడ్రెస్ బయట పెట్టాడు. http://kalpanarentala.wordpress.com/2009/06/09/150

July 17, 2009 9:58 PM


Malakpet Rowdy అన్నారు...
Nadendla - So you say you are not fake. Then give me your contact details - we will know whether you are real or fake.

You also claim that you are an NRI Doctor? May I know more about your credentials, if you are not fake?

(By the way I dont see many NRIs calling themselves NRIs - Usually it's people in India who call them NRIs)

July 17, 2009 10:05 PM


Nadendla అన్నారు...
ప్రిన్సెస్ గ్రేస్ హాస్పిటల్, లండన్ లో నేను కొత్తగా చేరిన డాక్టర్ ని. ఆ హాస్పిటల్ కి వెళ్ళి కౌంటర్ లో కొత్తగా చేసిన డాక్టర్ నాదెండ్ల గణేష్ గారి గురించి అడిగితే చెప్తారు.

July 17, 2009 10:12 PM


Malakpet Rowdy అన్నారు...
Cool, that makes the job easier!

July 17, 2009 10:14 PM


Malakpet Rowdy అన్నారు...
Are you a resident or a consultant?

July 17, 2009 10:16 PM


Nadendla అన్నారు...
నేను ఆ హస్పిటల్ లో కార్డియాక్ సర్జన్ గా చేరాను.

July 17, 2009 10:19 PM


Malakpet Rowdy అన్నారు...
Interestingly, there is no Entry for Nadendla Ganesh on Linkedin - Google has 2 irrelevent results and Pricess Grace Hospital Website does not list the person as a consultant!!!!!!

July 17, 2009 10:21 PM


Malakpet Rowdy అన్నారు...
This is getting interesting. Any Phone number? Dont worry I wont call .. but I can look up the directory!

July 17, 2009 10:31 PM


Malakpet Rowdy అన్నారు...
Also, can I ask you a few questions on Cardiology???

July 17, 2009 10:34 PM


Nadendla అన్నారు...
You can ask at any time by sending email to my address kranthi_1972@yahoo.com

July 17, 2009 10:39 PM


Nadendla అన్నారు...
If you are not convinced, you can even visit my hospital and inquire about Dr Ganesh Kumar.

July 17, 2009 10:41 PM


Malakpet Rowdy అన్నారు...
OKAY GIVE ME YOUR OFFICIAL EMAIL ID AT PRINCESS GRACE HOSPITAL. I WILL ASK THE QUESTIONS!


MEANWHILE CHECK THIS LINK

http://www.theprincessgracehospital.co.uk/consultant-search.php?spec=Cardiology


It does not list your name!

July 17, 2009 10:43 PM


Malakpet Rowdy అన్నారు...
If you are a specialist Cardiology guy, then why is that hospital not even mentioning your name?

July 17, 2009 10:44 PM


Malakpet Rowdy అన్నారు...
Why all that .. LET ME CALL THE HOSPITAL RIGHT NOW AND ASK FOR DR. GAMESH KUMAR NADENDLA.

If that person is employed there .. they will connect me to him! Let me try it right now ..


If others want to try, the Hospital Phone Number is:

Tel 020 7486 1234
Fax 020 7908 2492


I am calling right now!

July 17, 2009 10:48 PM


Nadendla అన్నారు...
నేను అక్కడ జూనియర్ డాక్టర్ ని బాబూ.

July 17, 2009 10:51 PM


Nadendla అన్నారు...
నువ్వు నిజంగా పిట్స్ బర్గ్ లో ఉంటున్నావా? మీ కంపెనీ అడ్రెస్ కూడా చెప్పు. అడుగుతాను.

July 17, 2009 10:52 PM


Malakpet Rowdy అన్నారు...
My Company Address -

30 Isabella Street Pittsburgh PA

You want the phone number too?

July 17, 2009 10:54 PM


Malakpet Rowdy అన్నారు...
FOr your kind information There is nothing such as a "JUNIOR DOCTOR" in London. They are usually called Resident Doctors

And Surgeons are usually not residents - They are specialists!

July 17, 2009 10:57 PM


Malakpet Rowdy అన్నారు...
Are u willing to reveal your identity now or Do you want me to do something special?

July 17, 2009 11:00 PM


Nadendla అన్నారు...
ఫోన్ నంబర్ కూడా ఇవ్వు. Including country code.

July 17, 2009 11:06 PM


Malakpet Rowdy అన్నారు...
ఇస్తా ఇస్తా ఉండు! ఇమ్గాల్మ్ద్ లో ఉంటూ అమెరికా కోడ్ తెలియదా?I AM GIVING YOU 5 MINUTES - IF YOU ARE NOT REVEALING YORU IDENTITY, I AM DOING SOMETHING SPECIAL!

__________________________________________________________________________________


ఇప్పుడు అసలు కధ. మన నాదెండ్ల ఇచ్చిన ఈ మెయిల్ అయిడీ ని పట్టుకుని గూగుల్ లో వెతికా.

I found this page (Screenshots attached - First one original and the second one with Markers)( Check this URL for reference : http://www.andhranews.com/sutra32331.html )ఇక విషయం మీకు అర్థమయ్యిందనుకుంటా? :))


ఇక పొతే నాడెండ్లే ఆ ఈమెయిల్ ఎడ్రస్ ఇచ్చిన స్క్రీన్ షాట్:


___________________________________________________________________________________

వెధవ పనులు చెయ్యడానికి చాలా క్రిమినల్ మైండ్ కావాలి. బుర్ర అరికాళ్ళలో, చెప్పుల్లో ఉన్నవాళ్ళు ఎక్కడో ఇచ్చిన ఈమెయిల్ అయిడీని మర్చిపోయి వేరొక చోట ఇస్తే జరిగేది ఇదే!!!!!!

____________________________________________________________________________________

562 వ్యాఖ్యలు:

 1. మార్తాండ తనది రాజాం అని చెప్పుకోలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మార్తాండ ఇచ్చిన టెలీఫోన్ కోడ్ 08942 కూడా రాజాంకి చెందినది కాదు. ఆంధ్ర ప్రదేశ్ టెలీఫోన్ కోడ్స్ చెక్ చేసుకో.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భుజాలెందుకు తడుముకుంటావు నాదెండ్లా? నువ్వు మార్తాండవని నేనెక్కడా అనలేదు కదా? అసలు మార్తాండ పేరు మన డిస్కషన్లో రాలేదు కదా? మరి నీకెందుకు ఆ ఉలుకు?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నేను కేవలం స్చ్రీన్ షాట్స్ మాత్రమే ఇచ్చాను. నువ్వే మార్తాండవని ఎక్కడా అనలేదు. నిన్ను నాదెండ్ళ అనే పిలిచానుగా?

  ఎక్కడో తగిలిందా బుర్రలేని బృహస్పతీ?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "ఎక్కడో తగిలిందా బుర్రలేని బృహస్పతీ"

  LOL !kummEsav gA rowdy :D

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నువ్వు అలా అనలేదు. నిజమే. మరి నువ్వు ఇచ్చిన తప్పుడు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్స్ సంగతి ఏమిటి? http://nadendla-guntur.blogspot.com/2009/07/blog-post_6682.html

  ప్రత్యుత్తరంతొలగించు
 7. You are an Idiot lolz ...


  I worked for a Company in Omaha until July 2008 and then I moved to New Jersey/Denver and to Pittsburgh.

  If you dont know how Consultants work in the US, just shut up. DOnt prove your stupidity time and again LOLA

  ప్రత్యుత్తరంతొలగించు
 8. andhranews.com సంగతి నీకు తెలియదు. అక్కడ శిష్ట్లా వేణు గోపాల్, శివేగో, స్టేట్స్ మాన్ ఈ ముగ్గురు వాడే లాంగ్వేజ్ ఒక్కటే. పెద్దాపురం, వేల్పూరు పేర్లతో తిడతారు. అక్కడ లాంగ్వేజ్ ఆధారంగా ప్రతి మెంబర్ కి మూడు లేదా నాలుగు పేర్లు ఉంటాయని తెలిసిపోతుంది. తెలుగుబిడ్డ, తెలంగాణా, ఇతర మెంబర్స్ వాడిన బాష మీద కూడా అనుమానాలు వచ్చాయి. ఇక్కడ మాత్రం మలక్ పేట్ సూడోనేమ్స్ వాడడం లేదా ఏమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. I didnt say anything - I just gave the screenshots ..

  You also gave the screenshots right?

  So let people decide who is who!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. names use cheyyatam bane vundi nadendla .. mari same e mail ids kooda use chesthara?aha maaku telvadu le cheppu.

  lekapothe nuvvu kavalani aa mail browse chesi /aa forum lo nuvu kuda member ani edo mail icha ani cheppu

  nee cheppataalu memu navvukotalu maamulega :D :D

  ప్రత్యుత్తరంతొలగించు
 11. హ హ హ. మొత్తానికి పది లక్షల బహుమతి గెలుచుకున్నారన్నమాట. కంగ్రాట్స్. LOL :)

  నాదెండ్ల అలియాస్ మాడా ఒకరేనని కేవలం ఆ రాతలను బట్టే చెప్పొచ్చు. వెధవపనిలో కూడా సిన్సియారిటీ ఉండాలి. అది మాడాకు తెలిసినట్టు లేదు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. విశాఖపట్నంకి చెందిన శిస్ట్లా వేణుగోపాల్ అనే ఇంజినీర్ కమ్ కాంట్రాక్టర్ వ్యవహారం వల్ల అలా మారు పేర్లతో రాసే వాళ్ళు ఉంటారని తెలిసింది. శిష్ట్లా వేణుగోపాల్ ఈ-మెయిల్స్ మార్చాడో లేదో నాకు తెలియదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నాకూ మార్తాండకీ సంబంధం లేదు. ఇప్పుడైనా ఎవడైనా ఐ.పి. ఎవిడెన్సులు చూపిస్తే పది లక్షలు ఇస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. nadendla..
  tala toka lekunDa enduku argue chestunnav inka?meaning less writtings apeyyi.neeku anta free time vunte do some social service.atleast ppl ki use avutundi.ilanTi rAtalu raasi em uddarishtav?

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Here are the Places I worked:

  * Seattle WA
  * Denver CO
  * Cincinnati OH
  * Norwalk CT
  * Chicago IL
  * Rochester MN
  * Austin TX
  * Omaha NE
  * Raritan NJ
  * Pittsburgh PA

  Now depending on the time i created the profile, you will find the place.

  Do you understand it now, you knucklehead?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. నువ్వు మార్తాండవి అని నేను అనలేదు. కేవలం స్క్రీన్ షాట్లు ఇచ్చా అంతే .. నువ్వే భుజాలు తడుముకున్నావు :))

  వెధవ పనులు చెయ్యడానికి కావాల్సినది క్రిమినల్ బ్రెయిన్! కోడి బుర్ర కాదు!

  While messing with Dirty Scoundrels like me, make sure you dont leave traces :))

  ప్రత్యుత్తరంతొలగించు
 18. andhranews.com, telugupeople.com లాంటి వెబ్ సైట్స్ కి వెళ్ళి చూడండి. అక్కడ ఒకే పేరుతో రాసినా పేరు, ఈ-మెయిల్ అడ్రెస్, ఊరి పేరు కరెక్ట్ ఇవ్వరు. andhranews.comలో శిష్ట్లా వేణుగోపాల్ తన ఫస్ట్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కరక్టే ఇచ్చాడు. అతను వైజాగ్ లో ఒక కాంట్రాక్టర్ అని అతని కంపెనీ ఇంఫర్మేషన్ వల్ల తెలిసింది. ఇక్కడ కూడా ప్రతి బ్లాగర్ కి ఫోన్ నంబర్ అడగాలి. అప్పుడే ఎవరు ఏ పేర్లు వాడుతున్నారో తెలుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. Why would I care?

  The information I gave on Telugupeople.com was 100% correct. I was in Omaha when I created that profile.

  I am saying that both of the screnshots you have presented are correct.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. రేయ్ ఫూల్ మార్తాండ..., AS your fake identities are revealed, the next action item of yours should be...,
  1.) Apologize all the people of Guntur district for using "Guntur" for your fake identity

  2.) Apologize all people of Nadendla village and all people who are having "Nadendla" as surname for your fake identity

  3.) Close these fake blogs and mail ids that comprises fake data

  All these action items should be video recorded and put it online.

  BTW, మావోయిస్టు నిషేదం నేపద్యం లో పోలీసుల నుంచి తప్పించుకు తిరగటానికే నీ వ్యాపారాన్ని మూసేసావని ఒక సమాచారం. అజ్ఞాతం లో ఉన్నవాడివి ఉన్నట్టుండకుండా.., ఈ ఎదవ పనులేంట్రా తిక్క వెధవ..!

  ప్రత్యుత్తరంతొలగించు
 21. మార్తాండ గారి బిజినెస్ వెబ్ సైట్ లో అతని పూర్తి పేరు రాసి ఉంది. http://www3.pkmct.net/reseller.php?action=contact_us అతని పూర్తి పేరు Praveen Kumar Mandangi. ఈ పేరు 2002లో ఒక ఇంగ్లిష్ వెబ్ సైట్ లో కనిపించేది. ఇంటర్నెట్ గురించి చాలా మందికి తెలియని టైమ్ నుంచి అతను ఆన్లైన్ లోనే ఉన్నాడని తెలుస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. అజ్ఞాతలూ, సారుని డిస్టర్బ్ చెయ్యద్దు :))

  నా పేరుతో ఎక్కడొ ఏదో పోస్ట్ వేసి, నా ఈమెయిల్ అయిడీ ఇచ్చి, తన అమాయకత్వాన్ని నిరూపించుకునేపనిలో బిజీగా ఉన్నారని అభిజ్ఞ వర్గాల భోగట్టా :))

  By the way I AM STILL NOT CLAIMING NADENDLA TO BE MARTANDA.

  PS: I DONT CARE WHETHER THEY ARE SAME OR DIFFERENT. IT DOESNT MATTER TO ME. I ONLY WANTED TO CALL NADENDLAS BLUFF ON THE CLAIM THAT HE WAS IN LONDON A FEW HOURS AGO.

  నేను వాడీన లాజిక్కునే ఉపయోగించి "2006 లో రాజాంలో ఉన్నా 2008 లో గుంటూరు వచ్చా 2009 లో లండన్ వెళ్ళా" అని తప్పించుకుంటాడేమో అనుకున్నా .. కానీ సారు ఖంగారు పడ్డారు - ప్లేన్ బోల్తాకొట్టింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. neeku nuvve gowravam & sonta dabba kottukuntunnava? :D :D poor fella !

  ప్రత్యుత్తరంతొలగించు
 24. "మార్తాండ గారు" ఏంట్రా గాలి వెధవ.
  నీకు నువ్వు "గారు" అనుకుంటే సరిపోతుందా పిచ్చి కుంక.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునే తత్వం నాకు లేదు. తెలుగుపీపుల్.కామ్ వెబ్ సైట్ లో కూడా మలక్ పేట్ రౌడీ గారు మెసేజెస్ చదివాను. అక్కడా, ఇక్కడా బరద్వాజ గారి వ్యవహారంలో మార్పు రాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. మలక్ పేట్ రౌడీ గారు మెసేజెస్ చదివాను. అక్కడా, ఇక్కడా బరద్వాజ గారి వ్యవహారంలో మార్పు రాలేదు.
  ___________________________________

  Exactly! I have not changed at all - and I AM CONSISTENT!


  గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునే తత్వం నాకు లేదు
  _________________________________

  look at the first message you posted - It will prove the opposite :))

  ప్రత్యుత్తరంతొలగించు
 27. హి హి హహహ హోహ్హోహ్హో నవ్వలేక చస్తున్నాం బాబోయ్.
  అవునూ డా.నాదెండ్ల ఇంతకీ నువ్వు ఎక్కడ జూ డాక్టర్ గా చేస్తున్నావో చెప్పేవుకాదేం :?

  ప్రత్యుత్తరంతొలగించు
 28. He claimed to be a "Junior Doctor" Cum "Cardiac Surgeon" at a hospital in London!

  ప్రత్యుత్తరంతొలగించు
 29. కంపెనీ అడ్రెస్ అడిగితే చెప్పలేదు. ఇలాంటివి కూడా నీ వ్యవహారంలో భాగమే కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. He never gives the answer directly. Every one knows his name :D .

  Nadendla comments are matching with the words of ..........

  ప్రత్యుత్తరంతొలగించు
 31. ఐ.పి. ఎవిడెన్సెస్ చూపిస్తే పది లక్షలు పొందినట్టే. భరద్వాజ గారు కూడా తన కంపెనీ పేరు చెప్పుకుంటే మంచిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. YOU BRAINLESS IDIOT NADENDLA .. I GAVE YOU MY COMPANY NAME ... GO CHECK IT AGAIN .. YOU BLIND FELLOW!

  ప్రత్యుత్తరంతొలగించు
 33. I SAID I WORK FOR GENERAL ELECTRIC - ARE YOU BLIND? GO CHECK THE THREAD AGAIN!

  ప్రత్యుత్తరంతొలగించు
 34. neeku nuvve surgery cheseskO elagu jr doc vi aipoyavu ?@nadendla?:D

  ప్రత్యుత్తరంతొలగించు
 35. 10 లక్షలు ఆంధ్రా బ్యాంకు లో దొబ్బుకొస్తావా

  ప్రత్యుత్తరంతొలగించు
 36. భరద్వాజ బ్రాహ్మణుల గోత్రం కదా, మలక్ పేట్ రౌడీ గారు కూడా బ్రాహ్మణులా? మలక్ పేట్ రౌడీ వాళ్ళ ఫాదర్ వైజాగ్ లో ఉంటున్నారు కదా. వైజాగ్ లో ఉండే శిష్ట్లా వేణుగోపాల్ గారు కూడా బ్రాహ్మణులే. అతనికి భరద్వాజ్ గారి ఫామిలీ తెలుసేమో. అతనే మలక్ పేట్ రౌడీ గారికి ప్రొఫైల్ లో తప్పుడు ఇంఫర్మేషన్ ఎంటర్ చెయ్యడం నేర్పించారేమో.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. మంచి విషయాన్ని బయట పెట్టారు. నాస్తిక వాదులంతా ఇంతె మొదట చాలా సిన్సియర్ గా ఉన్నట్టు నటించి తరువాత అందరిని మొసం చేస్తారు. దీనికి ఒక ఉదాహరణ కరుణానిధి. నాస్తిక వాదులకు గల కుల పిచ్చి అందరికి తెలిసిందే. వీరికి ఉండెది ఒక వర్గం మీద ఈర్ష్య . వారు దానిని దాచి పెట్టి నాస్తిక ముసుగు లో వాస్తు లో లోపాలు, జతకాలు తప్పు అని, సైన్స్ మాత్రం దేవుడితో సమానం అని వీరి వేర్రి వెంగళప్ప వాదాలు జనం ఆమోఇంచి, మనం విని వారిని నెత్తిన కెకించు కొవాలి అని అనుకుంటారు. ఒకరిద్దరు తెలుగు బ్లాగులోకం లో నాస్తిక వ్యాసాలు రాసుకుంటూ ప్రపంచాన్ని వీరేదో ఉద్దరించే వారిలా బయలు దేరారు. ఈ మధ్య శ్రీనిలు అని ఒక ఆయన బయలు దేరాడు. వారు పని చెసె ఆచర్య వృత్తిలో ఎన్ని పేపర్లు సమర్పించాడొ తేలియడు కాని వాస్తు లో కులం అనేదాని మీద బ్లాగ్ మొదలు పేట్టాడు. అటువంటి వాటిని రాయటానికి యం.టెక్. డిగ్రి చదవాలా? వారు కులం లో వాస్తు అనే పాయింటు ను చిన్న హింట్ మన మార్తండా కి గానీ, నత్తి సురేష్ గాని ఇస్తె ఎప్పుడొ చెలరేగి పొయి ఉండెవారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 38. నాన్నా stalinist అక్కడ కూడా చాలెంజ్ చేసినట్టువు? ఇలా చాలెంజూలు చేస్తూ పోవడమేనా ఇప్పటిదాకా ఎంత తగిలేసావేమిటి?

  (ఈ అఖండ బ్లాగావనిలో సన్నాసుల్లో చేరమనేవోడూ, చాలెంజీలు చేసేవోడు, పొంతలేకుండా సమాధానాలిచ్చేవాడు, పరమమూర్ఖ లాజిక్కులు చేప్పేవోడు, అసలు విషయం వదిలి అడ్డంగా కామెంట్లు రాసేవోడు, జిడ్డుగా ఒకే పోస్టుకి వందల్లో కామెంట్లు రాస్తూ బుర్రతినేవోడు,సంబధంలేని వివరణలు ఇచ్చేవోడు, కామెంట్లన్నీ స్టేట్ మెంట్లలా ఇచ్చేవోడు, మనుషుల మతిపోగెట్టేవోడు, నవ్వించే వోడు...హ.హ.హమ్మ .. ఒకే ఒక్క మూర్ఖాగ్రేసరుండు.

  ప్రత్యుత్తరంతొలగించు
 39. okka commment kooda karlmarcks nundi ikkada raaledu ante iddaru okkate kada
  inth simple logic ela miss ayyanu chepma

  ప్రత్యుత్తరంతొలగించు
 40. మా పది ఎకరాల పొలం అమ్మితే మాకు పది లక్షలు వస్తాయి. ఆ డబ్బులు ఇస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 41. హ హా హా పాపం వాదించడానికి ఏంఇ మిగలక కులం మీద పడ్డావా? నా తోలు చాలా చాలా చాలా మందం. కత్తి మహేష్ కుమార్ లాంటి సెన్సిటివ్ శాల్తీని కాదు.నువ్వు ఎంత ప్రయత్నించినా నేను మొదటీకే తెస్తా విషయాన్ని -
  __________________________________

  GUYS THIS GUY IS TRYING TO DIVERT THE DISCUSSION MY BRINGING THE CASTE ISSUE HERE. DONT GET CARRIED AWAY. I WILL DELETE ALL THE CASTE BASED COMMENTS NOW ONWARDS ( BUT I WILL KEEP NADENDLAS COMMENT - LET PEOPLE KNOW WHAT KIND OF A CASTE MANIAC HE IS)

  ప్రత్యుత్తరంతొలగించు
 42. నేను ఇలాంటి టాపిక్స్ కి సమాధానం చెప్పను. మీరు ఎంత అరిచినా నాకు అభ్యంతరం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 43. "ఈ అఖండ బ్లాగావనిలో సన్నాసుల్లో చేరమనేవోడూ, చాలెంజీలు చేసేవోడు, పొంతలేకుండా సమాధానాలిచ్చేవాడు, పరమమూర్ఖ లాజిక్కులు చేప్పేవోడు, అసలు విషయం వదిలి అడ్డంగా కామెంట్లు రాసేవోడు, జిడ్డుగా ఒకే పోస్టుకి వందల్లో కామెంట్లు రాస్తూ బుర్రతినేవోడు,సంబధంలేని వివరణలు ఇచ్చేవోడు, కామెంట్లన్నీ స్టేట్ మెంట్లలా ఇచ్చేవోడు, మనుషుల మతిపోగెట్టేవోడు, నవ్వించే వోడు...హ.హ.హమ్మ .. ఒకే ఒక్క మూర్ఖాగ్రేసరుండు."

  అదిరింది బాసూ....., మస్త్ ఎంటర్టెయిన్మెంట్ ఈ వీకెండ్...

  ప్రత్యుత్తరంతొలగించు
 44. hahaha
  iddari raase padaalu kooda oke laga vunnayi choosara ee coinsidence

  ప్రత్యుత్తరంతొలగించు
 45. నేను ఇలాంటి టాపిక్స్ కి సమాధానం చెప్పను. మీరు ఎంత అరిచినా నాకు అభ్యంతరం లేదు.
  ____________________________________

  నేనెమన్నా నిన్ను సమాధానం చెప్పమన్నానా? దీంట్లోకి నిన్ను లాగింది నాదెండ్ల ... మీరు మీరు చూస్కోండి

  LOL ... I didnt link you two :))

  ప్రత్యుత్తరంతొలగించు
 46. karl marks font kooda match ayyindi choosaraa ee vintha doubt ledu okkade

  ప్రత్యుత్తరంతొలగించు
 47. Once again -- I am not commital on the link between the two ids .. I am not saying they are the same.

  Thats the clarification from my side!

  ప్రత్యుత్తరంతొలగించు
 48. మలక్ పేట్ andhranews.comకి వచ్చి అక్కడ రాయు. అప్పుడు చాలెంజ్ అంటే ఏమిటో తెలుస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 49. రేయ్ ఎదవ సన్నాసి.., లండన్ లో అడుక్కుతింటున్నావా ఏంటి..., 10 ఎకరాలు అమ్మటమెందుకురా గాలి వెధవ..., పెద్దోళ్ళు సంపాయించిదాన్ని అమ్ముకోమని ఎవడ్రా చెప్పిన ఎదవ.

  ప్రత్యుత్తరంతొలగించు
 50. నువ్వు కూడా andhranews.comకి రా. చెపుతాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 51. Why should I write there? I jsut got a screenshot from there .. thats all.. I didnt make any claims.

  If you say thats your some may believe it .. If you say its not yours others may believe it ... basically it doesn't matter!

  ప్రత్యుత్తరంతొలగించు
 52. oka vishayanni rendusarlu chebte nijam ayyipothunda vachesthara meeku rammmannappudu

  ప్రత్యుత్తరంతొలగించు
 53. marthanda tanadi rajam ani oppukoledu ani neekela telusu

  ప్రత్యుత్తరంతొలగించు
 54. మీరే కాదు, ఎవరు చాలెంజ్ చెయ్యాలనుకున్నా andhranews.comకి రావచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 55. సరే ఇంతకీ పొలం ఎక్కడుంది..., గుంటూరు లోనా చీక్కుళం లోనా లండన్ లోనా :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 56. andhranews ani rendusarlu enduku chepparo artham rasina meekaina ayyinda

  ప్రత్యుత్తరంతొలగించు
 57. నాకిక్కడే బాగుంది. ఒక పని చెయ్యి - నా పేరుతో నువ్వే ఒక ఐడి క్రియేట్ చేసుకుని పోస్ట్ చేసుకొ! కేసులేమీ పెట్టనులే! ఇలాంటి చిన్న చిన్న విషాయాలకి అవికూడా ఎందుకు డబ్బులు దండగ!

  ప్రత్యుత్తరంతొలగించు
 58. చెప్పుకోలేదుకీ, ఒప్పుకోలేదుకీ తేడా తెలియని అమాయకుడు గారూ ఇందాకే చెప్పాను మీకు చాలెంజ్ చెయ్యాలని ఉంటే andhranews.comకి రమ్మని.

  ప్రత్యుత్తరంతొలగించు
 59. chalenge denimeedo chepandi like sanyasam andhrabank or etc..appudu alochistham

  ప్రత్యుత్తరంతొలగించు
 60. మా తిక్క మార్తాండ అప్పుడెప్పుడో అప్పు వసూలు కి రాజాం వెళ్ళాడు..., మరిప్పుడు ఎక్కడున్నాడో.

  ప్రత్యుత్తరంతొలగించు
 61. ఎక్కడి పొలం అమ్ముతావ్ బాబూ లండన్ లో ఉన్న పొలమా?

  ప్రత్యుత్తరంతొలగించు
 62. 57 comments lo 4 times andhranews cheppinde chepparu kanuka 57-3=56 comments
  avnu nijangane vommooooooooooooooo naa tarupuna kooda

  ప్రత్యుత్తరంతొలగించు
 63. ఇంతకీ చాలెంజ్ దేనిగురించి? నేనక్కడ పోస్ట్ చెయ్యగలనో లేదో అనా? హీ హీ హీ

  ప్రత్యుత్తరంతొలగించు
 64. intha chinna vishayam naakenduku artham kaaledu
  adigina ventane comment raasinadu so idi okari paryavekshanao rendu patrla dwara jayapradam cheyabaduthondi double photo

  ప్రత్యుత్తరంతొలగించు
 65. పొలం అమ్మేస్తున్నావండీ..., ఎకరం లక్షే...,
  కారు చవక బేరం...!! త్వరపడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 66. మీరు ఎన్ని సార్లు అడిగినా నా సమాధానం అదే. andhranews.comకి రమ్మని.

  ప్రత్యుత్తరంతొలగించు
 67. karl marks adaggane comment enduku raasinattu yes i want to talk to peddareddy

  ప్రత్యుత్తరంతొలగించు
 68. కత్తి మహేష్ కుమార్ గారు andhranews.comలో లేరు కానీ అతను కూడా వస్తే బాగుంటుంది. రాకపోయినా అక్కడ మేము చాలెంజ్ చెయ్యగలం.

  ప్రత్యుత్తరంతొలగించు
 69. emani challenge cheyyagalaru meeru ikkade cheyyochu kada aa chalenge ado
  meeku antha dhairyam vundi anukuntunnam

  ప్రత్యుత్తరంతొలగించు
 70. LOL LOL LOL

  అజ్ఞాత అన్నారు...

  enduku ravaali andhra news ki nenu raanu
  __________________________________

  Nadendla అన్నారు...
  రాకపోతే నీ ఖర్మ.
  LOLOLOLOL this is funny!

  ప్రత్యుత్తరంతొలగించు
 71. kharma ki karma ki teda cheppandi appudu choostam

  ప్రత్యుత్తరంతొలగించు
 72. andhranews.comలో మీకు సమాధానాలు దొరుకుతాయి. మలక్ పేట్ లాగ తప్పుడు ప్రొఫైల్స్ తో పోస్టులు చేసే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు మీకు సమాధానం చెప్పడానికి సరిపోతారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 73. akkada entha mandi vunnaru
  vari perlemi
  vari phone numbers cheppandi
  appudu vastham andhranews ki

  ప్రత్యుత్తరంతొలగించు
 74. శివెగో, వేద్, రిపిల్ మాన్, ఎల్.ఎన్. వగైరా, వగైరా వాళ్ళందరూ తప్పుడు పేర్లతో రాసే వాళ్ళే. వాళ్ళందరూ మీ లాంటి తప్పుడు ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళకి సమాధానాలు చెప్పగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 75. meeru శివెగో, వేద్, రిపిల్ మాన్, ఎల్.ఎ tho patu ajnata peru cheppaledu anduke nenu raanu po nee kharma nee comment kooda nene raastunna

  ప్రత్యుత్తరంతొలగించు
 76. Nadendla, prove that mine was a wrong profile or shut up!


  LOL

  చేసిన దగుల్బాజీ Defend చేసుకోలేక వేసే తింగరి వేషాలు నా దగ్గర కుదరవు.

  I have proved your claims wrong! NOW PROVE THAT I WAS NEVER IN OMAHA .. THIS IS MY CHALLENGE TO YOU!

  నీ కోడిబుర్ర తెలివి నా దగ్గరకాదు!

  ప్రత్యుత్తరంతొలగించు
 77. ఇంతకీ ఆంధ్రాన్యూస్ కి నీకు ఉన్న కనెక్షన్ ఏంటి.., సక్రమమా... అక్రమమా.

  సరే... , నీ యాపారాన్ని పోలీసులు అందుకేనా మూయించింది?

  ప్రత్యుత్తరంతొలగించు
 78. తప్పుడూ పని చేసి గా దొరికింది నువ్వు నాదెండ్లా! చేసిన ముదనష్టపు పని కాకుండా సిగ్గు లజ్జ లేని వాదనొకటి హీ హీ

  ప్రత్యుత్తరంతొలగించు
 79. ఆంధ్రాన్యూస్.కామ్ వెబ్ సైట్ విశాఖపట్నంకి చెందిన విజయ్ అనే వ్యక్తి పెట్టినది. అతను మురుగన్ టవర్స్ దగ్గర ఉంటాడు. విజయ్ గారు పంపించిన మనుషులు మీకు సమాధానం చెప్పగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 80. విజయ్ గారు కూడా బ్రాహ్మణులే. ప్యూర్ వెజిటేరియన్స్. మీ శరీరం నుంచి వచ్చే నీచు కంపుని కడుగుతారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 81. Oh you mean Vijay ... who is the Cardiac Surgeon from Johns Hopkins Hospital in the US? :))

  ప్రత్యుత్తరంతొలగించు
 82. నీ స్టైల్ లో విషయాన్ని బాగానే దాటేస్తున్నావుగా..,

  "సరే... , నీ యాపారాన్ని పోలీసులు అందుకేనా మూయించింది?"
  ఈ విషయం మీద మాట్టాడు కొంచెం....

  ప్రత్యుత్తరంతొలగించు
 83. murugan towers ki vellalante ee bus ekkali dwaraka nagar bussatand nundi
  bus number cheppandi

  ప్రత్యుత్తరంతొలగించు
 84. auto charge entha avutundi
  sharing autoo ayithe entha ?

  ప్రత్యుత్తరంతొలగించు
 85. హీహీ నీ కులగజ్జి కామెంట్లతో నన్ను రెచ్చ్గొట్ట లేవు. నేను ఇలాంటి స్త్రేటజీలలో తల పండిన వాడిని. ఆఫ్టర్ అల్ల్ నీలాంటి బచ్చాగాళ్ళని వందలకొద్దీ చూసా.

  Try your best .. I am not a sensitive guy like Mahesh ...

  నీలాంటి పిచ్చినా వెర్రినా తుగ్లక్ మహారాజులని ఎలా డీల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు.

  ప్రత్యుత్తరంతొలగించు
 86. telugu blog charithra lo highest comments vachina post ento cheppagalara punyam vuntundi

  ప్రత్యుత్తరంతొలగించు
 87. Recap .. for the late comers..


  అయ్యా .. సదరు నాదెండ్ల గారు తనో గుండెపోటు గుమ్మడినని, లండన్ వాసినని సెలవిచ్చారు. అయితే ఆ తరవాత అడ్డ తిరిగిన కధ వేరే దారి పట్టింది. ఇవన్నీ మీకు అర్ధం కావాలంటే దీని ముందు పోస్తూలో కామెంట్లనుండి మొదలుపెట్టాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 88. oka vyakthi meeda manchi post ki weekend effect mix need a boundary here

  ప్రత్యుత్తరంతొలగించు
 89. minor babu maheshbabu laga babu enduku cherchinatto

  ప్రత్యుత్తరంతొలగించు
 90. రేయ్ పిచ్చ మార్తాండా..., మా గుంటూరోళ్ళకి ముక్కు నేలకి రాసి (KCR ఇస్టైల్ లో) క్షమాపణ చెప్తున్నావా లేదా..!?

  ప్రత్యుత్తరంతొలగించు
 91. asalu post choopinchumu annaru kada ayana aapesaru karl marks garu

  ప్రత్యుత్తరంతొలగించు
 92. mitchel johnson bowling valla straus century chesada? emo ippudu nammali

  ప్రత్యుత్తరంతొలగించు
 93. వారు *Marxist-Leninist-Feminist - AntiSexist- Murkhayist Revolutionary*

  వీడి పేరులో మావో గాడు మిసయ్యాడేమిటి? ఈ కమ్యునిస్టుల లో అధిక శాతం అలియాస్ పేర్ల తో దొంగ జీవితం గడుపుతూంటారు. వారికి అది అచ్చొచింది. దానికి గెరీల్ల అని ముద్దు పేరు పేట్టుకుంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 94. vanda comments datina post ga deeniki oka felicitation cheyyali
  daani meeda oka post raseyali
  post lo oka vyakthi peru chepthe vanda comments vachinatte

  ప్రత్యుత్తరంతొలగించు
 95. ayyalara randi twarapadandi
  monnatidaka case ane padam tho popularity ni penchukovadaniki manchi margam
  ippudu maro padam case ane padanni bharthi chesindi ee post chadivithe chalu mee popularity ni penchukondi blog ni kalakalaladinchukondi

  ప్రత్యుత్తరంతొలగించు
 96. http://nadendla-guntur.blogspot.com/2009/07/blog-post_4978.html?showComment=1247896810833#c8626432102606246091

  ee comments meeda mee abhiprayam

  ప్రత్యుత్తరంతొలగించు
 97. 10 లక్షల ప్రశ్న:

  మార్తాండ అన్నం తింటాడా గడ్డి తింటాడా?
  a.) అన్నం
  b.) గడ్డి
  సరైన సమాధానం చెప్పిన వారికి మార్తాండ 10 ఎకరాలు అమ్మి 10 లక్షలు ఇస్తామని ప్రకటించటమైనది.

  ప్రత్యుత్తరంతొలగించు
 98. question tappu ga adigaru


  మార్తాండ అన్నం తింటాడా గడ్డి తింటాడా?
  a.) గడ్డి
  b.)pai vannee
  సరైన సమాధానం చెప్పిన వారికి మార్తాండ 10 ఎకరాలు అమ్మి 10 లక్షలు ఇస్తామని ప్రకటించటమైనది.

  ప్రత్యుత్తరంతొలగించు
 99. జీడిపప్పు, శశాంక్, ఏకలింగం విజయ్ ధనరాజ్ శ్రీనివాస్ ఏరీ వీళ్ళంతా???
  అందురూ స్టేజ్ పైకి రావాలి అద్యక్షా.

  ప్రత్యుత్తరంతొలగించు
 100. శరత్ ని కూడా స్టేజి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
  అదే విధంగా తమ్ముడు విష్వక్సేనుడు ని కూడ ఉచితాసనాన్ని అలంకరించవలసినదిగా కోరుతున్నాం...!

  ప్రత్యుత్తరంతొలగించు
 101. మలక్.. అసభ్యమైన ఆ కామెంట్స్ తొలగించండి.
  అడ్డంగా దొరికిపోయి తనకు సపోర్ట్ కోసం వేరే వాళ్ళని రెచ్చగొట్టడానికి రాసిన చెత్త అది.
  లేకపోతే ఇప్పుడు మహేష్ గారి ప్రస్తావన ఎందుకంట.

  ప్రత్యుత్తరంతొలగించు
 102. July 18, 2009 1:12 AMన మహేష్ ప్రస్తావన తెచ్చింది నువ్వే కద మలక్ పేటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 103. Yes I did .. but I didnt abuse him

  I said I am not sensitive like Mahesh .. when you abused me using the caste reference

  ప్రత్యుత్తరంతొలగించు
 104. You too are sensitive man. Why do you bother much about andhranews.com members then?

  ప్రత్యుత్తరంతొలగించు
 105. Well he is caught red-handed and he needs support. The best way to get support is to provoke me into saying something unruly.

  He thought I would get irritated if he used a caste reference.

  కోడిబుర్రకు అంతకన్నా క్రియేటివ్ ఐడియాలు రావుగా :))

  ప్రత్యుత్తరంతొలగించు
 106. Whos is bothered about andhranews members. Iw as bothered about my Bunny Nadendla and Andhranews gave me a weapon to tackle him with :))

  ప్రత్యుత్తరంతొలగించు
 107. రేయ్ మార్తాండా..., భయమేత్తందా.., అటు పోలీసులు ఇటు బ్లాగర్లు... ఛీ ...నీ బతుకు చెడ...!!

  ప్రత్యుత్తరంతొలగించు
 108. andhranews.com మెంబర్స్ అందరూ అంతే. అక్కడ మోడరేటర్స్ కూడా అంతే. telugupeople.comలో కూడా అలాగే జరుగుతుంది. అక్కడి విషయాలు అంత పట్టించుకోవడం అవసరమా?

  ప్రత్యుత్తరంతొలగించు
 109. అక్కడి విషయాలు పట్ట్Yఇంచుకుందీ, అక్కడికి జనాలని రమ్మని పిలించీ నేను కాదు. నాకు దొరికిన స్క్రీన్ షాట్ నేను తెరపైకెక్కించా. దానిని తట్టుకోడానికి పాపం కులాన్ని ఆసరాగా తీసుకున్నవ్. ఎంత జన విజ్ఞాన వేదిక నాస్తికుకులకైన కులగజ్జి ఉంటుందని నిరూపించావ్!

  Your real colors have come out today!

  ప్రత్యుత్తరంతొలగించు
 110. ఎంతయినా నాస్తి "కుల" గుంపేగా?

  Let everyone see those comments!

  ప్రత్యుత్తరంతొలగించు
 111. పట్టించుకోకపోతే విషయాలు రాయడం అనవసరమే. పని పాట లేకపోతే అక్కడ మోడరేటర్లకీ, మెంబర్లకీ ఏయే పేర్లు ఉన్నాయో రాయి. ఆ వెబ్ సైట్ ఇష్యూస్ ఇక్కడ ఎందుకు?

  ప్రత్యుత్తరంతొలగించు
 112. I forgot to login. పట్టించుకోకపోతే ఆ విషయాలు వదిలేయ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 113. ఆ సైట్ ఇస్స్యూలు తీసుకొచ్చింది ఎవడు? నేను పెట్టింది నీ స్క్రీన్ షాట్ ఒకటే! అందులో ఎవడెవడుంటాడో వాళ్ళ ఏడ్రసులేంటో బ్లా బ్లా వగింది నువ్వు!

  I jsut gave the URL and the screenshot .. go back and check it out!

  ప్రత్యుత్తరంతొలగించు
 114. I am saying it again .. I dont care two hoots about that site ... All I wanted was that single POST and I got it - thats it!

  ప్రత్యుత్తరంతొలగించు
 115. స్క్రీన్ షాట్ ఇచ్చావు కానీ ఆ విషయాలు ఆ వెబ్ సైట్ లో కామన్ అయినప్పుడు దాని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు అని చెపుతున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 116. "రేయ్ పిచ్చ మార్తాండా..., మా గుంటూరోళ్ళకి ముక్కు నేలకి రాసి (KCR ఇస్టైల్ లో) క్షమాపణ చెప్తున్నావా లేదా..!?

  July 18, 2009 2:05 AM"

  keka :))

  Nadendla -

  neeku net center to paatu yi net connection kooda waste.happy ga rama koti raayi punyam aina vastundi chesina verri vengalappa panulu chalu naa mata vinu .track marcheyi.

  ప్రత్యుత్తరంతొలగించు
 117. ఆ సైట్లో విషయాలతో నాకేమి సంబంధం లేదు. I repeat I do care. So I got only the screenshot and put it up.

  I didnt do any analysis on that! So it ends there :))

  ప్రత్యుత్తరంతొలగించు
 118. ఆ సైట్లో విషయాలతో నాకేమి సంబంధం లేదు. I repeat I do care. So I got only the screenshot and put it up.

  I didnt do any analysis on that! So it ends there :))

  ప్రత్యుత్తరంతొలగించు
 119. వమ్మో...ఏంటన్న ప్రొద్దున లేవగానే ఇంత సినిమా చూపించావు.
  సారుకు దమ్మిడీ ఇచ్చి డబుల్ యాక్షన్ చేపించావు.

  OK coming to Nadendla..

  Listen boss, I live in London..yes, London.
  ఈరోజు రేపు ఎలాగు పెద్దగా పనేమీ లేదు. పుర్సత్గా ఉన్నాను. మీరు ఎక్కడ ఉంటారో చెబితే మీకు శ్రమ లేకుండా నేనే వచ్చి కలుస్తాను. ఏమంటారు??

  ప్రత్యుత్తరంతొలగించు
 120. ఒరేయ్ తిక్క మార్తాండా..., జరగాల్సిన దాని గురించి ఆలోచించ రా... 10 ఎకరాల పొలం రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం..., ఒక పదెకరాలేనా... ఇంకో పదెకరాలు కూడ ఉందా... నెక్ట్స్ టైమ్ కి..

  ప్రత్యుత్తరంతొలగించు
 121. నువ్వు రాసిందే ఎనాలిసిసే అన్నా. సంబంధం లేనప్పుడు స్క్రీక్ షాట్ లు ఇచ్చి ఎనలైజ్ చెయ్యడం అనవసరం.

  ప్రత్యుత్తరంతొలగించు
 122. చా! ఎనాలిసిస్సా? సరే అయితే! Do whatever you want!!

  Dont try your crappy tricks on me!

  ప్రత్యుత్తరంతొలగించు
 123. నాక్కాదు..., జనానికి ఇవ్వాలి కదా..!
  ఇందాక నేను "కౌన్ బనేగా పది లక్షల భర్త" పోటీ పెట్టా..., విన్నర్ కి ఇవ్వాలి కదా. మా పిచ్చ మార్తాండ మీదే ప్రశ్నలనే టప్పటికి పిపరీతమైన రెస్పాన్స్ వచ్చిందిలే...

  ప్రత్యుత్తరంతొలగించు
 124. "ఎనలైజ్ చెయ్యడం అనవసరం."

  nuvve marthanda/maamiDi tAndra ani telisaaka inka yi comments lo nee nasa enduku :D kottu katteyyi inka pada..buvva tini kotta route lo ra VP avatam ki :D @Nadendla

  ప్రత్యుత్తరంతొలగించు
 125. మనోడికి వినబడ్డట్లు లేదు..మళ్ళీ అడుగుదాం.

  అయ్యా Dr. Nadendla గారు మీరు London లో ఎక్కడ ఉంటారో చెబితే కలిసి తరించాలి అని ఉంది. మీకు శ్రమ లేకుండా, మీరు London లో ఎక్కడ ఉన్నా నేనే మీదగ్గరకు రాగలను. ఈరోజు వీలుకాకపోతే రేపయిన సరే చెప్పండి. వెదర్ కూడా బాగానే ఉంది. కలిసి బార్బిక్యూ పార్టీ పెట్టుకుందాం. ఏమంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 126. GRRRRRRRRR Anonymous .. dont ask him to stop ...

  I need 10 more comments to cross 150 Mark!

  ప్రత్యుత్తరంతొలగించు
 127. వెజిటబుల్ బార్బెక్యూ అరేంజ్ చెయ్యండి..., మాపిచ్చ బావకి చాల ఇష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 128. Ekalingam .. check my previous post ...

  He said hez a Cardiac Surgeon at The Princess Grace Hospital and claimed that his name is Nadendla Ganesh Kumar!

  You may check it out!

  ప్రత్యుత్తరంతొలగించు
 129. ayya ..eklingam gAru-

  london aa?laddu naa?chinappudu london ani vere pani ki ane vallam :D akkada vundi jr doc ani dreaming emo yi Nadendla :D

  meeru ala mohaamaata pettesthe ela? :D

  rowdy anna keka :D

  ప్రత్యుత్తరంతొలగించు
 130. london lo vundedi evaru
  ayana phone number icharu 001-888 tho try chesthe kalavadam ledu Dr.ganesh ki

  adi kooda fakaa?

  ప్రత్యుత్తరంతొలగించు
 131. Nooo..., రెండొందలు దాటాల్సిందే...!!
  లేకపోతే పిచ్చనాబావ ఫీలవుతాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 132. the Hospital Phone Number is:

  Tel 020 7486 1234
  Fax 020 7908 2492

  Ekalingam, you wanna check it out? I called them, but the result was obvious!

  ప్రత్యుత్తరంతొలగించు
 133. oh..ee madhya vuhallo teluthunnara ee vidham gaa

  ప్రత్యుత్తరంతొలగించు
 134. Jr. Doctor + Cardiac surgeon ఇదేం కాంబినేషన్ బాస్? నేనెప్పుడూ వినలేదు. పిచ్చిమాలోకం London లో Jr.Doctors ఉండరని తెలియదు పాపం.

  ప్రత్యుత్తరంతొలగించు
 135. వెజిటబుల్ బార్బెక్యూ ki kavalsina padartham lu enti??

  ప్రత్యుత్తరంతొలగించు
 136. koodali lo nundi mee comments dorakadam ledu teesesaru anukuntaa
  ayina meeku 200 min ravali apude naaku manassanthi

  ప్రత్యుత్తరంతొలగించు
 137. Yeah once the number crosses a range, I guess the comments will be out of Koodali

  ప్రత్యుత్తరంతొలగించు
 138. ఫర్వాలేదు మన కెలుకుడు బ్లాగర్ల లక్ష్యం కెలకడమే కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 139. kavalante copy ani anu choochirata ante kopam raadoo

  ప్రత్యుత్తరంతొలగించు
 140. కెలకడం కెలుకుడు బ్లాగర్ల జన్మ హక్కు. యాహా

  ప్రత్యుత్తరంతొలగించు
 141. ippude viswaksenudu garu adhbuthamaina bhava padajalnni chepparu

  antha baga cheppina koodali lo nenu choosi nijamena ani anukune lopu baaga chepparu adi inka vundi enjoy

  ప్రత్యుత్తరంతొలగించు
 142. vallu comments enduku rayadam ledu kaani pariseelisthunnaru ani vegulu dwara ippude andina vaartha

  ప్రత్యుత్తరంతొలగించు
 143. ఇదేంటీ..Dr. Nadendla గారి సౌండ్ లేదు...
  బాస్..ఎక్కడున్నారు? మరోకసారి అడుగుతున్నాను.

  ---
  అయ్యా Dr. Nadendla గారు మీరు London లో ఎక్కడ ఉంటారో చెబితే కలిసి తరించాలి అని ఉంది. మీకు శ్రమ లేకుండా, మీరు London లో ఎక్కడ ఉన్నా నేనే మీదగ్గరకు రాగలను. ఈరోజు వీలుకాకపోతే రేపయిన సరే చెప్పండి. వెదర్ కూడా బాగానే ఉంది. కలిసి బార్బిక్యూ పార్టీ పెట్టుకుందాం. ఏమంటారు.
  ---

  నేను ఇక్కడుంటానని తెలియదు. గురుడు అడ్డంగా దొరికి పోయాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 144. so comments lo emi raasina koodali lo kanipisthayi annamata bavundi bavundi

  ప్రత్యుత్తరంతొలగించు
 145. LOlz Ekalingam.

  మనిద్దరమూ ఒకళ్ళమే అనుకుని లండన్ లో ఎవరుంటారులే పిచ్చివాగుడంతావాగాడు. తీరా పీకలమీదికొచ్చేసరికి లాక్కోలేక, పీక్కోలేక చస్తున్నాడు గురుడు

  I purposefully didnt tell him you live in London .. I just wanted him to talk a little more - he did and the rest his history!

  ప్రత్యుత్తరంతొలగించు
 146. anonymus srinu vasanti laxmi cinema visvaksenudu blog lo release chesadu nede choodandi mee koodali lo

  ప్రత్యుత్తరంతొలగించు
 147. This is hilarious...


  ----
  Nadendla అన్నారు...
  ప్రిన్సెస్ గ్రేస్ హాస్పిటల్, లండన్ లో నేను కొత్తగా చేరిన డాక్టర్ ని. ఆ హాస్పిటల్ కి వెళ్ళి కౌంటర్ లో కొత్తగా చేసిన డాక్టర్ నాదెండ్ల గణేష్ గారి గురించి అడిగితే చెప్తారు.
  ----

  అయ్యా Dr. Nadendla గారు, ఇక్కడ "కౌంటర్" అని అనరు సార్. దాన్ని reception (రిసెప్షన్) అంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 148. ఇదేం మాయ. నేను రాగానే Dr. Nadendla, NRI గారు మాట్లాడడం మానేసారు.
  సరే, మీకు బార్బిక్యూ పార్టీ అంటే ఇష్టం లేకపోతే(తెలియక పోతే), ఎదో చాయ్, కాఫీతో మర్యాద చేసుకుందాం. ఎక్కడకలుద్దాం?

  ప్రత్యుత్తరంతొలగించు
 149. పుల్లయ్య18 జులై, 2009 5:26 AMకి

  ఏంటి రౌడి గారు మీరు చేసుకున్న కామెంట్లకు కూడా లెక్క కట్టుకుంటున్నారా? ఏదేమైనా 175 కామెంట్లు నాది 176 :D. తన్నుకోండి సుబ్బరంగా మా ఆఫీసుల్లో మీ బ్లాగులు ఓపెన్ చేసి గొడవ ఎంతవరకూ వచ్చింది అని జాంకాయలు తింటూ చూస్తూ ఉంటామ్. wish u all happy potlatalu & godavalu LOL

  ప్రత్యుత్తరంతొలగించు
 150. మార్తాండ ఇచ్చిన టెలీఫోన్ కోడ్ 08942 కూడా రాజాంకి చెందినది

  ee coment evaridi?

  ప్రత్యుత్తరంతొలగించు
 151. Onions to Hauritz, OUT, got him! Short of a length outside off, Hauritz goes back and tries to force it off the back foot but can only edge to Collingwood who holds a safe catch at third slip
  NM Hauritz c Collingwood b Onions 24 (36b 4x4 0x6) SR: 66.66


  ippude wicket padindi

  ప్రత్యుత్తరంతొలగించు
 152. గుడ్డి నాయాలా "రాజాంకి చెందినది కాదు" అని రాసానురా. టెలీఫోన్ డైరెక్టరీ చూసుకో.

  ప్రత్యుత్తరంతొలగించు
 153. maro 15 nenu raayalenu babu evaraina company ivvandi

  ప్రత్యుత్తరంతొలగించు
 154. @Nadendla..
  అందరికీ సమాధానం చెబుతున్నారు మరి ఇక్కడ ఎందుకు చెప్పడం లేదు సారు...

  సరే..మీకు వినబడిందో లేదో. నేను మళ్ళీ అడుగుతున్నాను.

  ---
  అయ్యా Dr. Nadendla గారు మీరు London లో ఎక్కడ ఉంటారో చెబితే కలిసి తరించాలి అని ఉంది. మీకు శ్రమ లేకుండా, మీరు London లో ఎక్కడ ఉన్నా నేనే మీదగ్గరకు రాగలను. ఈరోజు వీలుకాకపోతే రేపయిన సరే చెప్పండి.
  -----

  ప్రత్యుత్తరంతొలగించు
 155. Nee seekakulam yaasa bagundi guroo nayalaa ninnu emina ante gain nuvvu reply ivvavem indaka nuvvu karl marks id tho ichinattu confuse ayyav kada delete sesko nayana

  ప్రత్యుత్తరంతొలగించు
 156. nuvvu observe chesthunnav kadara chittinadu ga

  ప్రత్యుత్తరంతొలగించు
 157. rajam code cheppav nee number nee blog lo vundi mari enthamnditho matladav

  ప్రత్యుత్తరంతొలగించు
 158. రౌడీ గారు, ఇలా కామెంటాలంటే ఇబ్బందిగా ఉంది. మీరు అర్జంటుగా Comment Form Placement లో Embedded below post ఆప్షన్ సెలక్ట్ చెయ్యండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 159. ramani garu raasindi kadha raa nayala
  nuvvu english cinema lu choodakapovadam valla neeku logic artham kaaledu daanne telugu dubbing antaru neeku artham ayinda endukante chala mandiki artham ayyindi

  ప్రత్యుత్తరంతొలగించు
 160. 200 ayyaka aa pani cheyandi
  deenitho kalipi sayeed anwar highest score\
  endalu vanaluga vunnava nayala annav kada

  ప్రత్యుత్తరంతొలగించు
 161. నాయాలా అనేది తెలంగాణా యాస. శ్రీకాకుళం యాస కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 162. Dr.నాదెండ్ల, Jr.doctor, cardiac surgeon, Landon.

  LOLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL :):):) నవ్వలేక ఛస్తున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 163. ani evaru chepparu nayala annadi ekkadanundi vachindo visva blog chaduvu neeke telustundi

  ప్రత్యుత్తరంతొలగించు
 164. నాయాలా అని రాయలసీమలో కూడా అంటారు. ఎలా అంటారంటే, ఎ....నాయాలా అంటారు. (బూతు!! బూతు!! బూతు!!!) (సెన్సార్ చెయ్యబడింది).

  ప్రత్యుత్తరంతొలగించు