31, జనవరి 2012, మంగళవారం

"సాగర సంగమం" - జయప్రద కమల్ ని పెళ్ళి చేసుకుని ఉంటే తకిట తధిమి పాట ఇలా ఉండేది ..తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..

తడబడు అడుగుల వయసులో ప్రేమేనా ...
పెళ్ళికి తీసిన దారులు ఏమైనా ..
బ్రతుకునంత బుగ్గి చేసి ..

తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..

చరణం 1:

మొగుడి బ్రతుకు నటన, పెళ్ళంటే దుర్ఘటన
మగవాడి రాత ఇంతని, చేశాడు బ్రహ్మ రచన

మొగుడి బ్రతుకు నటన, పెళ్ళంటే దుర్ఘటన
మగవాడి రాత ఇంతని, చేశాడు బ్రహ్మ రచన

తెలుసా సోదరా తెలిసీ నెగ్లీజెన్సా ..
తెలియక చేసిన తప్పుకు లైఫ్ సెంటెన్సా ..

తెలుసా సోదరా తెలిసీ నెగ్లీజెన్సా ..
తెలియక చేసిన తప్పుకు లలలా లలలా ..

అక్కినేని నాగ్ మాట
మన్మధుని మూవీ బాట

"వద్దురా సోదరా" అని పాడీ!


తకిట తధిమి తకిట తధిమి తందానా
తాళి కట్టిన క్షణమే బ్రదరు బందీనా ..


చరణం 2:చిట్లెను నీ అధరం ఇక పారెను నీ రుధిరం
సతినే ఎదిరిస్తే బ్రతుకంధకారబంధురం

చిట్లెను నీ అధరం ఇక పారెను నీ రుధిరం
సతినే ఎదిరిస్తే బ్రతుకంధకారబంధురం

గొంతులో దాగిన నీ ఆర్తనాదమే
బానిస బ్రతుకును మొత్తం వివరింపంగా

గొంతులో దాగిన నీ ఆర్తనాదమే
బానిస బ్రతుకును మొత్తం వివరింపంగా

డ్రీము గాళు కలలనుండి
బయటపడ్డ బ్రతుకు బండి

పడిపోయెను పట్టాలే తప్పీ ...

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ...

18, జనవరి 2012, బుధవారం

16, జనవరి 2012, సోమవారం

మాలిక పత్రిక బ్లాగ్గడి - 11 నిలువు దిద్దుబాటు

మాలిక పత్రికలో ప్రచురితమైన బ్లాగ్గడి లో 11 నిలువును ఈ విధంగా సరిదిద్దడమైనది:11. దుర్గం కరువైన ప్రముఖ బ్లాగర్ ఇంటిపేరు చిందరవందరైందిపత్రిక URL: http://magazine.maalika.org

15, జనవరి 2012, ఆదివారం

మాలిక పత్రిక సంక్రాంతి సంచిక - 2012 విడుదల (Humor Special)

హాస్యం ముఖ్యాంశంగాకల మాలిక పత్రిక సంక్రాంతి ప్రత్యేక సంచిక కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. దీనికి ముఖ్య సంపాదకురాలిగా బెడదకోట సుజాత వ్యవహరించగా కల్లూరి శైలబాల మరియు జ్యోతి వలబోజు తమ సహాయాన్నందించారు.

తెలుగు బ్లాగులు బ్లాగర్లమీద ప్రత్యేకంగా ఒక గడి కూర్చాం. అధారాలన్నీ బ్లాగులకి సంబంధించినవే. దీని బహుమానం రూ.200 విలువ చేసే వస్తువు. ఇక ఎప్పటిలాగానే మాలిక పదచంద్రిక విజేతకు బహుమతి రూ. 1000.

URL: http://magazine.maalika.org


ఈ సంచికలో ప్రచురణలు:


0. సంపాదకీయం: సంక్రాంతి పండుగ

1. తెలుగు సినిమాలో హాస్యం

2. సహస్ర స్క్వైర్ అవధానం …..

3. తెలుగు పండితుడి మసాలా పాట!

4. ఇదేమైనా బాగుందా??

5. డూప్లెక్స్ భోగం

6. రేడియో చమత్కారాలు

7. అల్లరి కార్టూన్ల శ్రీవల్లి!

8. చింతామణి -సినిమా గోల

9. తెలివైన దొంగ

10. సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్!

11. నేను నా పాట్లు (పాటలు)

12. ఒక ప్రయాణం – ఒక పరిచయం

13. ద బెస్ట్ ఆఫ్ బాపు కార్టూన్స్ !

14. రాముని మిత్రధర్మము

15. మాలికా పదచంద్రిక – 5: రూ. 1000 బహుమతి: ఆఖరు తేదీ ఫిబ్రవరి 20

16. బ్లాగ్గడి – తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకం – రూ 200 విలువగల బహుమానం: ఆఖరు తేదీ ఫిబ్రవరి 20

8, జనవరి 2012, ఆదివారం

విస్శేఖర్ గారూ, మరీ పావలాకి రెండ్రూపాయల ఓవరేక్టింగ్ చేస్తున్నట్టున్నారుగా?

బ్లాగింగ్ కి ఒక పేరు, కెలకడానికి ఒక పేరు.
________________________________

అవును మరి - విజీ ఫ్రాన్సిస్ అని ఒక చోట, కాదు కాదు అది నా స్నేహితుడి పేరని మరోచోట, తూచ్ తూచ్ అది నా పేరేనోచ్ అని ఇంకొక చోట ... ఇవన్నీ చేసింది కెబ్లాస కదా విశేఖర్ గారు? సిగ్గులేకపోతే సరి! ఐడిలు మార్చి మీరు చేసే పనులనీ మీరు వ్రాసే బూతులనీ మరొకరికి అంటగట్టటానికి.

ఎన్ని ఐడిలున్నా we owned each one of them openly said they belonged to our group. మీలా స్వంత పేరునే disown చేసుకునేంత ఖర్మ మాకు పట్టలేదు :) మీరు వేరే వారి ఐడీల గురించి మాట్లాడటం చాలా వెగటుగా ఉంది.


తెలుసుకోవాలి తప్ప ఆధారాలు ఎలా చూపగలం?
_____________________________________

అవును మరి ఆరోపణలకు కావాల్సింది నోరు. ఆధారాలకు కావాల్సింది నిజం. అనునిత్యం అబద్ధాల నీడల్లోనే బ్రతికే తమలాంటి కమ్యూనిష్టులకు కష్టమే


నేను అమెరికానీ, దాని విదేశాంగ విధానాలనీ విమర్శిస్తాను. హిందూ, (ముస్లిం కూడా) మత దురహంకారాలని విమర్శిస్తాను.
________________________________________________________________________________

అవును మరి. క్రిష్టియానిటీని విమర్శిస్తే మన సహచరులు మత మార్పిడి ఎలా చెయ్యగలరు? విచిత్రమేమిటంటే ఆ అమేరికా నుండి వచ్చిన ఫండ్స్ తోనే మత మార్పిడి జరగడం. మన వేషం కమ్యూనిష్టు తెరవెనక భాగవతం మత మార్పిడి. అంతేనా?


నేను ద్వేషం వద్దు. పద్ధతిగా, మర్యాదగా మాట్లాడండి అంటాను. విషయం చర్చించండి అంటాను.
_______________________________________________________________________

అబ్బా ఛా! అమేరికాలో నివసించేవారంటూ వ్యక్తిగత దూషణ మొదలు పెట్టింది ఎవరో? వారిని కించ పరిచేలా వ్యాఖ్యలు చేసింది ఎవరో? మొన్నటికి మొన్న రావ్ అనే అతను ప్రశ్నలడిగితే డిస్కషన్ క్లోస్ చేసేసింది ఎవరో? అలాగే నేను రంగనాయకమ్మ మీద చర్చ మొదలు పెడితే "పక్కకి పెడదాం" అని అన్నది ఎవరో?

అబద్ధాలు చెప్పినా అతికినట్టుండాలి. ఆ అబ్దుల్లా ఎవరోగానీ అంతర్జాతీయ అబద్ధాలు అని కరెక్టుగా అన్నాడు. మీరు చెప్పిన అబద్ధాలు US Poverty మీద జరిగిన చర్చలోనే బయటపడ్డాయి. (గుర్తుందా లేక link కావాలా? అది ఈ బ్లాగులోనే కాస్త క్రింద ఉంది)
నేను రాసింది అమెరికా, దాని విదేశాంగ విధానం, హిందూ, ముస్లిం మత దురహంకారాలు, హిందూ మతంలో దళితుల అణచివేత ఈ అంశాలపైన. కాని కెలుకుడు గ్యాంగ్ రాతలన్నీ నాపైనే. నా రాతల పైన కాదు.
_______________________________________________________________


అవునా? మరి "సన్నాసి", "త్రాష్టుడు" లాంటి మాటలు ఎక్కడనుండి వచ్చాయో మరి?అమెరికా విదేశాంగ విధానం పైన నేను విమర్శ చేస్తే, ఆ విదేశాంగ విధానం ఎలా సరైందో చెప్పరు.
_______________________________________________________________________

ఇదీ అసలు జోకంటే. చెప్పిన వాళ్ళ కామెంట్లు (పోస్టుతో సహా) పీకేసి వాళ్ళు చెప్పలేదో అని దొంగ ఏడుపులు ఏడిస్తే ఎవడిది తప్పు?ప్రపంచం పైన అచ్చోసిన ఆంబోతులా పడి దాడులు చేస్తున్న అమెరికా విదేశీ విధానాలని విమర్సిస్తే వీళ్ళు నన్ను వ్యక్తిగతంగా కెలుకుతారా?
_______________________________________________________

పనీ పాటా లేని దున్నపోతుల్లా హిందువుల మీద దాడిచేస్తే మరి ఊరుకోవాలా? (With due apologies to దున్నపోతు)


అటువంటి చర్చ ఇప్పటికీ అనేక అంశాలపై నా బ్లాగ్ లో నడుస్తోంది.
__________________________________________________

గాడిద గుడ్డేం కాదూ? అమేరికాలో గేస్ స్టేషన్లలో పని చేసేవారంటూ వ్రాసిన కామెంట్లు భావజాలాలపై చర్చా?ప్రవీణ్ బూతుల్ని ప్రశ్నిస్తున్నవారు ప్రవీణ్ అనుభవించిన మానసిక టార్చర్ ని కూడా చూడాలని కోరుతున్నాను.
_______________________________________________________________________

ఇతగాడు మూడేళ్ళ క్రితం వ్రాసిన బూతులకి చిరాకేసే జనాలు తిట్టింది. ఇప్పటికి బ్లాగుల్లో ఎంతమంది చీకొడుతున్నారో చూడలేదా?ప్రవీణ్ కి మాట సాయం చేస్తున్నాను.
__________________________

మాటసాయమే కాదు వెనకాల ఉంది నడిపిస్తోంది కూడా తమరేనని ఇప్పుడందరికీ తెలిసిపోయింది. అది కవర్ చేస్కోటానికే ఈ టపాలనీ కూడా అందరికీ తెలుసు. పాకిస్తాన్ కాశ్మీరీ టెఱ్ఱరిస్టులకిచ్చే మాటసాయం లాంటిదే ఇది కూడానూ :)

పాకిస్తాన్ స్టేట్మెంట్లు కూడా ఇలానే ఉంటాయిగా "తీవ్రవాదానికి వ్యతిరేకం, కానీ తీవ్రవాదులకు మద్దతు కొనసాగిస్తాం" అంటూ!

Note: మా కెలుకుడు ఆ భావజాలాన్ని గురించి కాదు. ఆ భావజాలాన్ని విద్వేష ప్రచారానికి వాడుకునే విషప్పుఱుగుల గురించి. Every "ism" means to convey something good. It's just that a few junk-headed lice misuse it! 


As I said before, you do what you do and we do what we do. So, get your next post in, BRING IT ON!

7, జనవరి 2012, శనివారం

అసలు గొడవ :)) - Updated

Update:

పాపం నరిశెట్టి ఇన్నయ్య బ్లాగు విషయం బయటపడేసరికీ మన విశేఖర్ గారు రూటు మార్చారు. ఇప్పుడూ వాళ్ళందౌకుంటున్న కొత్త లైను: మార్తాండని ఒరేయ్ అని సంబోధించార్ట. మరి సదు మార్తాండ మరొకరిని ఒరేయ్ అన్నప్పుడు ఎక్కడికి పోయింది సదరు విశేఖర్ గారి బుద్ధి? He got back what he spewed out :) Enjoy!!

ఇక నన్ను తిట్టే తిట్ల సంగతి అంటారా? ఈ ప్రవీణ్ విశేఖర్ గేంగ్ కు తిన్నగా వాదించే సీను ఎలాగూ లేదు. కనీసం కుటుంబ సభ్యులని లాగితేనన్నా పీరియాడికల్ గా వాళ్ళ వ్రాతల్ని ఏకే కార్యక్రమం ఆగుతుందేమోనన్న ఆశ.

The very fact that they can't face us straight and are resorting to attacks on the families tells us that they have lost. So no issues. If they want to continue it, let them. All the bloggers have now realized where the filth is coming from and many of them started ignoring them as well.

నాకిలాంటిది మొదటిసారీ కాదు, చివరిసారీ కాబోదు. చేస్తున్న ప్రవీణ్కు వెనకాలనుండి మద్దతిస్తున్న విశేఖర్కు కూడ ఇటువంటి పద్ధతులు మొదటిసారీ చివరిసారీ కాదు కూడా. వాళ్ళ ఎఱ్ఱ భావజాలమే అలాంటిది మరి. I do thank Padma, Shankar, Kartik and Sravya for standing up to it but I really dont think it would make a difference. Moreover people are desensitized enough to ignore the filth.


What I say is simple - They do what they do and we do what we do - Let the people take what they want :)

Next issue:తన తోడుదొంగయిన మార్తాండ బూతులని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో పాపం విశేఖర్ గారు ఏమి వ్రాశారయ్యా అంటే:

"అగ్రిగేటర్ అని ప్రకటించి ‘మీ యు.ఆర్.ఎల్ ఇవ్వండి’ అని కోరితీసుకుంటారు" అని.


SERIOUSLY? DO WE REALLY NEED TO ASK SOMEONE FOR THE URL IF WE KNOW WHAT THE BLOG IS? Come on, give us a break!

For clarification purposes - Here is the mail that Visekhar sent us:


From: viji francis <nvsnews@live.com>
Date: 16 April 2011 16:54:45 GMT+01:00
Subject: My blog
So long, Suckers!!


________________________________________________________

ముందుగా నేను చూసిన మార్తాండ కామెంట్లు బ్రాహ్మణులని తిడుతున్నవి. సర్లే ఎవడొ కులగజ్జి గాడని పెద్ద పట్టించికోలేదు. తరువాత ఒంగోలు శ్రీను "నేను, శరత్ లాంటి కోతులం" అని ఎక్కడొ తన పోస్టులో వ్రాసుకుంటే శ్రీనుని, తన స్నేహితురాలినీ బండ బూతులు తిట్టాడు. అప్పుడూ కూడ ఏంఇ అనలేదు. ఈలోగా 4-5 చోట్ల వాదోపవాదాలు జరిగాయి.

అప్పుడు మొదలయ్యింది నరిశెట్టి ఇన్నయ్య బ్లాగులో వీడి బూతు బ్లాగోతం. దానికే బ్లాగర్లకు చిరాకేసి చాలా మంది వెలేశారు. ఈలోగా తన పేరు నాదెండ్లనీ, తను లండన్లో డాక్టర్ననీ కబుర్లు చెప్పాడు ..


తెలియని వాళ్ళకి లింక్ ఇదిగో: (తెలుగు బ్లాగ్లోకంలో మొట్టమొదటి సారిగా 500+ కామెంట్లు వచ్చిన పోస్టు. అలాగే ఒకే నిముషంలో పది కామెంట్లు వచ్చిన పోస్టు కూడా)

http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html

ఆ బ్లాగులో తిట్టిన బూతులకి సమాధానం చెప్తాడేమో అని చూశాను. లేదు.

ఈలోగా శరత్ ఎదేదో వ్రాస్తున్నాడంటూ తిట్టటం మొదలుపెట్టాడు. నేను మనవాడు వ్రాసిన వదిన మరిది అక్రమ సంబంధపు కథల గురించి అడిగా. సమాధానం లేదు.

ఇక నా మీద వ్యక్తిగత దూషణ మొదలుపెట్టాడు. నేను పేరడీలు స్టార్ట్ చేశా.

నా మీద గబ్బర్ సింగ్ అనే వీడియో పెట్టాడు. మైఖేల్ వదిన కామరాజు వీడియో దాని అరవాత వచ్చింది. నన్ను తిట్టలేక పాపం వాడిని, వాళ్లమ్మగారినీ వాడే తిట్టుకుని దొరికిపోయాడు. ఎవరో అన్నట్టు fake ఐడీలో కూడా వెంటనే దొరికిపోయేది ప్రపంచంలో మార్తాండ ఒక్కడే :))

గాలివానలో అని రాగాలు తీస్తూ మరో ఆడియో పెట్టాడు. దానికి సమాధానంగా "మార్తాండం తిక్కగా" (అమ్మాయే సన్నగా స్టైల్ లో) వీడియో వచ్చింది.

http://pramaadavanam.blogspot.com/2011/09/special-audio-at-end-of-post.html


http://pramaadavanam.blogspot.com/2011/09/pavan-suman.html

పాపం ఇక తట్టుకోలేక బూతులు మొదలెట్టాడు. అదీ సంగతి. The moment one starts using filth, its like accepting that one has lost the straight battle :)))


So guys n gals, this is the basic story. I will add more details later.

6, జనవరి 2012, శుక్రవారం

పేరడీలు ఆపెయ్యాలా? సరే! ముందు ఈ పనులు చేయించండి:

విశేఖర్ గారు పెద్దమనిషి అవతారం ఎత్తి మన ప్రవీణ్ డిమేండ్లను ముందుకు తెస్తున్నారు .. సరే!

నే పేరడీలు మానెయ్యాలంటే ముందు ప్రవీణ్ చెయ్యాల్సిన పనులు:

1. నరిసేట్టి ఇన్నయ్య బ్లాగులో నా మీద వాడిన బూతులకు బహిరంగంగా apologize చెయ్యాలి (అసలు గొడవ మొదలయ్యింది దీనితోనే) .. on the second thoughts no need of apologies .. they should come from heart ..

What he should do is simple ... he should publicly declare that what he did was wrong and would never do it again.

2. అనవసరంగా జోలికీ రాకూడదు. He should not talk to/about mes. He should never refer to me- Absolutely no personal comments.

3. He should take accountability for the Gabbar Singh video and Gaalivanao audio that prompted responses from my side.


By the way .. my parodies are about his Sexually perverted mind, not his family members.


విశేఖర్ గారూ ముందు ప్రవీణ్ చేత ఈ పనులు చేయించే పనిలో ఉండండి. The reason is simple - He has been the root cause of the problems.

Here is the screenshot: (Malakpet Mental is none other than Praveen and he apparently forgot to change his IP before posting a comment with his original id somewhere else)


Here is the relevant link to why all this had started. It even has the screenshots of his abuses:

http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_18.html

Lemme reiterate .. if he doesnt stop his crap, there is no way I will be stopping it!
So, the decision is in your hands.

తమ నంగనాచి తుంగబుఱ్ఱ వేషాలు నా దగ్గర కాదు. మీ లాంటి నీతిమాలిన దరిద్రులని చాలామందినే చూశా నా 16 ఏళ్ళ ఇంటర్నెట్ జీవితంలో


5, జనవరి 2012, గురువారం

విశేఖర్, ఐడీలూ, కుమార్ నామజపం :)

బ్లాగ్లోకమంతా ప్రవీణ్ నామ జపం చేస్తే పాపం విశేఖర్ గారు కుమార్ నామజపం చేస్తున్నారు. పాపం కుమార్ ఆయన్ని ఎంత హింసిచాడో మరి... చెప్తే నాల్గో ముప్ఫైరెండో పళ్ళు రాలేంత గాఠిగా ప్రైవేటు చెప్పేస్తాడుగా మరి :)

సరే అసలు విషయంలోకి వస్తే ఆయన వ్రాసిన భారతం మొత్తం చదివితే నా మట్టి బుఱ్ఱకి అర్థమయింది ఏమిటంటే మారు పేర్లతో ఆయన చేసిన పనులు చేస్తే ఫరవాలేదు గానీ వేరే పనులు చెయ్యకూడదన్నమాట. సరే ముందు ఈయన సంగతే చూద్దాం ...

ఎవడో ఆయన్ని ఫ్రాన్సిస్ అని పిలిచాడని నా బ్లాగులో ఆ పేరు తన స్నేహితుడి పేరని చెప్పారు. అయితే అది సరికాదని అబ్దుల్లా బయటపెట్టాడు. మళ్ళి దాని గురించి ఎవరూ కిక్కురుమనలేదు.

ఇవాళ పొద్దున్న రాఒ అనే వ్యకితికి సమాధానం ఇస్తూ విజీ ఫ్రాన్సిస్ తన స్నేహితుడి పేరని చెప్పారు. మళ్ళీ కాసేపాగి విజీ ఫ్రాన్సిస్ తనపేరేనని చెప్పారు.

కొద్ది సేపట్లోనే నాలుకని ఇన్నివిధాలుగా తిప్పేవారిదా లేక కుమార్ దా మానసిక దౌర్బల్యం?

ఆయన అన్నట్టూ రెండు పేర్లు ఉండటం ఇబ్బంది కాదు. కాని అందులో ఒక పేరు తనది కాదని తన స్నేహితుడని చెప్పటం మానసిక దౌర్బల్యం కోవలోకి రాదా?

చర్చలనుండి మొహం చాటేసి పారిపోయేది మీలాంటివారే, మేము కాదు. పాపం ఆ రావుగారికి ఆ సంగతి ఆలస్యంగా తెలిసింది. నిజం, న్యాయం మా వైపు ఉన్నాయి. సాక్షాధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రవీణ్ రాసినవి మేము రాసినవి ఎవరు ముందు మొదలెట్టారో తెలిపే డేట్లతో సహా భద్రంగా ఉన్నాయి.

మిగతావాళ్ళవి బూతులు అనటం ద్వారా తన, తన తోటి గేంగ్ మెంబర్ ప్రవీణ్ బూతుపురాణాన్ని కప్పెయ్యాలని వీరి ప్రయత్నమనుకుంటాను. అదంత సులువుగా జరిగే పని కాదనుకోండి. సరే ముందు నాతో మొదలుపెడదాం. నేను వ్రాసిన  వ్రాతల్లో బూతులెక్కడున్నాయో కాస్త చూపిస్తారా? దీనికి విశేఖర్ గారే అక్కరలేదు, ఎవరైనా చూపించచ్చు.

అలాగే ప్రవీణ్ వ్రాసిన బూతులకు బహిరంగంగా మద్దతు పలికిన ఈయన మిగతా వాళ్ళ వ్రాతల గురించి మాట్లాడటం పూనం పాండే నిండుగా వళ్ళంతా కప్పుకోవటం  గురించి మాట్లాడినంత అసహ్యకరంగా లేదూ?
అన్నట్టు ఆయన "ఒక చోట ఒక విధంగా మరొక చోట మరో విధంగా వ్రాయటం తప్పు" అన్నారు నిజమే. మరి మీ బ్లాగులో కామెంట్లు వ్రాసిన అజ్ఞాతలు వేరే చోట వేరేవిధంగా వ్రాశారని ఆయనకెలా తెలుసు? కొంపదీసి వాళ్ళు కూడ ఆయన గేంగ్ మెంబర్లేనా? నిజం చెప్పాలంటే"Do you support India or Pakistan"  అనేమాట బూతని నాకిప్పటిదాకా తెలియదు.  (May I am too stupid get it)