27, మార్చి 2011, ఆదివారం

మాలిక - తెలుగుపీపుల్: తెలుగు కేటలాగ్
మన తెలుగు భాషలో ప్రచురితమైన పుస్తకాలకు ISBN తరహాలో ఇప్పటిదాకా సరైన కేటలాగ్ లేకపోవటం మనకి ఒక పెద్ద లోటే. దానిని కాస్తంత భర్తీ చెసే దిశలో మాలిక మరియు తెలుగుపీపుల్ (telugupeople.com) బృందాలు సంయుక్తంగా తొలిఅడుగు వేశాయి. మేం చెయ్యబోయేదేమిటంటే వీలయినన్ని తెలుగు పుస్తకాలకి సీరియల్ నెంబర్ జతపరిచి ప్రచురణకర్తల వారీగా కేటలాగ్ ను తయారు చెయ్యటం. దీనికి ఆయా ప్రచురణసంస్థల సహకారం తప్పనిసరి. చూద్దాం ఎంతవరకూ నడుస్తుందో ఇది.

ఇండియాలో దీనిని నిర్వహించబోతోంది ఆర్కే. ఈ విషయంలో మీ సూచనలు, సలహాలను ముందుస్తు కృతజ్ఞతలతో ఆహ్వానిస్తున్నాం. మిగిలిన వివరాలు తదుపరి టపాలలో. మీరు ఈ విషయంలో మాకేమైనా సహాయం చెయ్యదలిస్తే admin@maalika.org కు ఒక మెయిల్ పంపించండి, లేక ఆర్కేతోనే మాట్లాడండి.

23, మార్చి 2011, బుధవారం

హీ హీ హీ ...

ఏమీలెదు లెండి, మొన్న సూపర్ మూన్ సందర్భంగా కాస్త ముదిరిన వారికోసం అంతే :))


By the way RIP Liz Taylor, We miss ya :(

17, మార్చి 2011, గురువారం

భూతం !!!!

ఏదో ఊరికెనే timepass!

అన్నట్టు ఈ ఫోటోలు తీసిందెవరనుకున్నారు? మన "Snkr" .. 2006 లో!