15, ఫిబ్రవరి 2010, సోమవారం

పెడితే పెట్టాలిరా బ్లాగు పెట్టాలీ ...

పొద్దున్న లేస్తునే వికటకవి శ్రీనివాస్ మెసేజ్:

"కాగడా మీడ ఫుల్ లెంగ్త్ పేరడీ వ్రాయకూడదూ - కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ ట్యూనులో?" అని

మొహం కడుక్కుని మొదలు పెట్టా .. ఇదిగో:కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
పెడితే పెట్టాలిరా బ్లాగు పెట్టాలీ

ఏదేమైనా గానీ పేరడీ వ్రాయాలీ
క్లేసిక్ స్టైల్ లో గొడవలు పెట్టుకోవాలీ
మరువం, చిన్ని, భారారే పై బాంబులెయ్యాలీ

ఉంటే ఉండాలీ మహారాజు లాగా
పోస్టులు వెయ్యాలీ కాగడా లా
కెలుకుడు కెలకాలీ కవితలని బాగా
పోతే పోవాలీ కూడలి లోంచి, హారం లోంచీ


చరణం:

ఏగ్రిగేటర్ ఉన్నది బ్లాగు చూసేటందుకే
బ్లాగులే అసలున్నవి పోస్టేసేటందుకే

ఏగ్రిగేటర్ ఉన్నది బ్లాగు చూసేటందుకే
బ్లాగులే అసలున్నవి పోస్టేసేటందుకే

కామెంట్ల బాక్సుందీ ఏ చెత్తైనా వ్రాయడానికే
మోడరేషన్ ఉండెదీ వ్రాసినదాన్నీ పీకడానికే

ఈ బ్లాగూ, పోస్టు, కామెంట్ అన్నీ టైంపాసుకే

ఉంటే ఉండాలీ మహారాజు లాగా
పోస్టులు వెయ్యాలీ కాగడా లా
కెలుకుడు కెలకాలీ కవితలని బాగా
పోతే పోవాలీ కూడలి లోంచి, హారం లోంచీ

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
పెడితే పెట్టాలిరా బ్లాగు పెట్టాలీ

ఏదేమైనా గానీ పేరడీ వ్రాయాలీ
క్లేసిక్ స్టైల్ లో గొడవలు పెట్టుకోవాలీ
మరువం, చిన్ని, భారారే పై బాంబులెయ్యాలీ

ఉంటే ఉండాలీ మహారాజు లాగా
పోస్టులు వెయ్యాలీ కాగడా లా
కెలుకుడు కెలకాలీ కవితలని బాగా
పోతే పోవాలీ కూడలి లోంచి, హారం లోంచీ

27 వ్యాఖ్యలు:

 1. ఈ బ్లాగూ, పోస్టు, కామెంట్ అన్నీ టైంపాసుకే .....

  చొహొయి కధల్ని నువ్వే రాయాలి

  చదివే జనాన్ని హిమ్సించాలి

  అన్ని టపాల్లో వేలే పెట్టాలి

  అర్ధం పర్ధం లేకుండా కామెంటాలి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. టాల్ స్టాయ్ కధల్ని నువ్వే రాయాలి

  చదివే జనాన్ని హింసించాలీ

  అన్ని టపాల్లో వేలే పెట్టాలి

  గొలే చెయ్యాలీ చలం, రంగ నాయకి అంటూ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వావ్ వావ్ వావ్
  శ్రీనివాస్ చీంచేసావ్ హహహహహ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అన్నీ సరేగాని ఇప్పుడు నేనేమని కామెంటాలీ...
  నేనేమని కామెంటాలీ..
  కామెంటాలీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నాలో నిద్రపోతున్న గార్ధబాన్ని తట్టి లేపారు :))

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @ మలక్
  లేదు. మీలోని ..బద్ధకాన్ని తట్టిలేపారు!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @మలక్ గారు
  మీమల్ని అన్న తట్టి లేపారు..నన్ను అయితే కోట్టి మరి లేపారు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శరత్ ఉద్దేశ్యం ప్రకారం నాకు ఎడీమా చేశారు. అందుకే ఇన్ని పోస్టులు :))

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఆంధ్ర తెలంగాణా ఇష్యూ ని టీవీ చానల్స్ వాడుకుని రేటింగ్ పెంచుకున్నట్టు గా
  బ్లాగ్ లోకం లో కాగాడాని వుపయోగించకుని మలక్ రేటింగ్ పెరుగుతోంది .
  మొత్తానికి నవ్వ లేక చస్తున్నాం
  .మలకన్న పోస్ట్ ఎస్తే మాస్
  మలకన్న కామెంట్ ఎస్తే క్లాసు

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఈమధ్య మనని కెలకడం కొందరికి ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకోగానీ బోడిలింగాన్ని పట్టించుకోవాలనిపించడం లేదు. చూద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. కాగడాకి మాంచి పబ్లిసిటీ ఇస్తున్నారుగా...
  ఈ పేరడీల గారడీ చూస్తుంటే కాగడా మేరేనన్న డౌటొస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. Malak...
  Enjoying your parody on me.Expecting the same sportive spirit from all, including ladies.Blogging is for fun. I never take it seriously.Ladies!! Be sportive.Don't be serious and don't close down your blogs.I have nothing against you. I only hate hypocrisy and double standards.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Hehe Ekalingam,

  Probably thats why I was in the suspicion list too :))


  Kagada,

  Hopefully the issue settles down fast.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. >>ఈ బ్లాగూ, పోస్టు, కామెంట్ అన్నీ టైంపాసుకే .

  నిజం. ఏదో టైంపాస్ అనుకునే బ్లాగుల్లో ఇంత సీరియస్ వాతావరణానికి కారణం?

  ప్రత్యుత్తరంతొలగించు
 15. పాట సూపరు, కానీ మీరిలా కాగడా పై కామెంటు చేస్తే మన పవన్ కి కోపం రాదూ... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అవునింతకీ కాగడానంటే పవనుకెందుకుట కోపం పాపం.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. మీమీదో రెండు పాటలు పడ్డాయి ప్ర.పీ.స.స లో

  Pooja Says:
  మలక్ నాదెండ్ల కోసం పాడే పాట…

  మలక్: తెలిసిందిలే తెలిసిందిలే
  నాదెండ్ల నీ రూపు తెలిసిందిలే

  ప్ర.నా కథ రమ్మంటూ పిలిచిందిలే
  మలక్ చూపు ప్ర.నా పైన నిలిచిందిలే

  ప్ర.నా: ఏమైన్దిలే ఇపుడేమైన్దిలే
  మళ్ళీ ఇంకో id తో వస్తానులే నేనోస్తానులే

  ప్రత్యుత్తరంతొలగించు
 18. Pooja Says:
  మలక్ గారి మరో పాట… నాదెండ్ల కోసం…

  నీ కామెంట్స్ చెబుతున్నాయి నువ్వు ప్ర.నా యేనని
  నీ కథలు చెబుతున్నాయి నువ్వు మార్తాన్డేనని
  కామెంట్స్ లో చూపే, కథలో చెప్పే
  పైత్యం చెబుతుందీ…
  నువ్వు ప్ర.నా యేనని
  నువ్వు మార్తాండేనని

  ప్రత్యుత్తరంతొలగించు