14, ఫిబ్రవరి 2010, ఆదివారం

కాగడా పై వివిధ బ్లాగర్ల పోస్టులు

అ మధ్య అబ్రకదబ్ర గారు కుక్క పై వివిధ బ్లాగర్ల పోస్టులు ఎలా ఉంటాయో చెప్పారు. అంతకు ముందు పొద్దు వారు చీమ గురించి చెప్పారు. Now, కాగడా మీదైతే ఎలా ఉంటాయోనన్న అలోచన - వారి స్ఫూర్తి తో




టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్: కాగడా KAGADA

శరత్ కాలం: కా-గే-డా కి ప్రేమ ముఖ్యమా? పెళ్ళి ముఖ్యమా?

ప్ర పీ స స: ఇవాళ్టి టాపిక్: కాగడ జ్యోతిగారింటికి వెడితే ఎలా ఉంటుంది? ఇక కుమ్మెయ్యండి, కామెంట్లు 2000 కి తగ్గకూడదు

పవన్: నేనేరా కాగడా, ఏం పీక్కుంటావో పీక్కో!

రవిగారు: కాగడా తో నా మరచిపోలేని అనుభవం (వివాదంలోనే సుమండీ)

వికటకవి శ్రీనివాస్: కాగడాని కలిసిన రాజేష్

మార్తాండ: కాగడాపై రంగనాయకమ్మగారి ఎనాలసిస్

తెలుగు తూలిక: కాగడా కి కార్లు, నాకు టికెట్లు

తూర్పు - పడమర: కాగడా కధ - బ్లాగు దొంగ

పర్ణశాల: కాగడాకి ధూం ఏమవుతాడు?

సందేహం: నా గాల్ ఫ్రెండుకి కాగడా లైనెయ్యడంలో తెలంగాణావాదుల కుట్రేమన్నా ఉందా?

ఏకలింగం: కాగడాకి స్కాట్ లేండులో తీసిన ఫోటోలు

తెలుగోడు: ఒక కాగడా, పది జ్యోతులు

పుస్తకం: కాగడా రచనలపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రివ్యూ

బుక్స్ & గాల్ ఫ్రెండ్స్: కాగడా: వన్ బ్లాగ్ లవ్ స్టోరీ

తెలుగు వ్యూస్: కాగడా తో కాఫీకెళ్ళిన కాజల్

ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు: కాగడాపై నేటి టీవీ ఛానెళ్ళ ప్రభావం

ఆంధ్రామృతం: పోర్న్ కు వ్యతిరేకంగా కాగడా ఉద్యమం - ఐ న్యూసులో

ధరణి ఆర్ట్ బీట్: ఆ కాగడా ఫోటో ని ఫోటోషాప్ సాయంతో కొవ్వొత్తిగా మార్చా, అంతే!

నా క్లిక్ లొ మంచి కిక్ ఉంది: కాగడ అటు ఇటూ ఊగుతున్నప్పుడు ఒక పొసిషన్ లో ఇలా క్లిక్కుమనిపించా

గుండెచప్పుడు: కాగడా బ్లాగుకు వ్యతిరేకంగా తెలంగాణాలో మానవహారం

భవదీయుడు: కాగడా పై అమావస్య ప్రభావం, అందుకే దాడులు

భూమిక స్త్రీవాద పత్రిక: కాగడా పేరుని స్త్రీలింగం చేసి కాగడీ అని మార్చాలి

సాహితి ఝరి - నా హృదయమంఝరి: ముక్కాలా, ము-కాగడా లైలా, ఓ లైలా

శ్రీనివాస్ పప్పు: పరువు తీసిన కాగడా

జ్యోతి: కాగడా(ని) పచ్చడి చేద్దాం రండి

సుజాత: కాగడా మనసులో మాట - ఎందుకీ బలవంతపు బ్లాగింగ్?

కలవరమాయే మదిలో: నా మొదటి ఫ్లైటులో కాగడాతో ఫైట్

మధుర భావాల సుమమాల: కాగడా తన బ్లాగుకి బానిసా?

సహచరుడు: కాగడా మానవ హక్కులనుల్లంఘించిన కాగడా మొగుడు

15 కామెంట్‌లు:

  1. మార్తాండ: కాగడాపై రంగనాయకమ్మగారి ఎనాలసిస్

    kevv kevv

    రిప్లయితొలగించండి
  2. Where is Ta pa.la.ba.su ( la su ma pee naa kee) .... tadepally

    రిప్లయితొలగించండి
  3. 1000 WAT LIGHTS

    1.)ప్ర పీ స స: ఇవాళ్టి టాపిక్: కాగడ జ్యోతిగారింటికి వెడితే ఎలా ఉంటుంది? ఇక కుమ్మెయ్యండి, కామెంట్లు 2000 కి తగ్గకూడదు

    2.)తెలుగోడు: ఒక కాగడా, పది జ్యోతులు

    3.)మార్తాండ: కాగడాపై రంగనాయకమ్మగారి ఎనాలసిస్

    రిప్లయితొలగించండి
  4. "ధరణి ఆర్ట్ బీట్: ఆ కాగడా ఫోటో ని ఫోటోషాప్ సాయంతో కొవ్వొత్తిగా మార్చా, అంతే!

    నా క్లిక్ లొ మంచి కిక్ ఉంది: కాగడ అటు ఇటూ ఊగుతున్నప్పుడు ఒక పొసిషన్ లో ఇలా క్లిక్కుమనిపించా"

    కేకంతే

    రిప్లయితొలగించండి
  5. Full-time కాగడ బ్లాగు ప్రచారం మొదలు పెట్టినట్లున్నారు

    రిప్లయితొలగించండి
  6. మలక్ + కాగడా = మలకాగడా = 'మల'కాగడా = 'మలబద్దకం'కాగడా :)) (Credits to KaMo)

    రిప్లయితొలగించండి
  7. @ శ్రీనివాస్
    మలక్ కాగడాకి అగ్రిగేటరే కాదు సెన్సార్ సంఘం కూడా ;) అందులోని బూతులని ఏరివేస్తున్నారు!

    రిప్లయితొలగించండి
  8. కగడా కి మలక్ గారికి మాఅంచి understand ఉన్నట్టు ఉంది..హహహహ

    రిప్లయితొలగించండి
  9. మీరొకటి మరచిపోయారు
    మార్తాండ సైన్సు బ్లాగు: కాగడా నుండి కాంతి ఎలా పరావర్తనం చెందుతుంది...గతితాత్వికభౌతికశాస్త్ర వివరాలు

    రిప్లయితొలగించండి