ఈ సమైక్యాంధ్ర్ర తెలంగాణా గొడవ హైకూల్లో తేలడంలేదని, సినిమా పాటల్లోకి దిగారు ఉద్యమకారులు. తనకిష్టమైన "తూనీగ తూనీగా" పాట ట్యూనులో ఒక తెలంగాణావాది సందేశం
ఆంధ్రోడ ఆంధ్రోడా, తట్టాబుట్టా నువ్ సర్దుకుపోరా దూరంగా
తెలంగాణా మాదేరా నీ దోపిడీ ఇకపై సాగదు లేరా ఓ దొంగా
అదిలాబాద్, నల్గొండ .. ఓహో
వరంగల్ కరీం నగరూ ..
మెదకూ రంగారెడ్డీ .. ఆహా
ఖమ్మం, మెహబూబ్నగరూ
నిజామాబద్, హైదరాబాదూ అన్నీ మావేరా
ఆంధ్రోడ ఆంధ్రోడా, తట్టాబుట్టా నువ్ సర్దుకుపోరా దూరంగా
తెలంగాణా మాదేరా నీ దోపిడీ ఇకపై సాగదు లేరా ఓ దొంగా
చరణం:
సిక్స్ టెన్ నీ పక్కనబెట్టీ
ముల్కీని తుంగలో తొక్కీ
నువ్ చేసిన మోసం మేమూ మరచిపోమురో
గోదావరి కృష్ణా నీరు
కోస్తా జిల్లాలకి చేరు
మానోట్లో మాత్రం
ఆల "మట్టి" కొట్టెరో
ఆపరా డాబు, వెళ్ళరా బాబూ
మాజోలికి ఇకపై రాకురా ... ఆ.. ఆ.. ఆ..
ఆంధ్రోడ ఆంధ్రోడా, తట్టాబుట్టా నువ్ సర్దుకుపోరా దూరంగా
తెలంగాణా మాదేరా నీ దోపిడీ ఇకపై సాగదు లేరా ఓ దొంగా
సమైక్యవాది సమాధానం - అదే ట్యూనులో
తెలంగాణా కుర్రోడా, నీ లాజిక్ చెత్తలా ఉంది వినరా శాంతంగా
హైదరాబాద్ అందరిదీ, దానిని కొట్టేద్దామనుకు - న్నావా ఏకంగా?
చరణం:
నగరాన్ని పక్కనపెట్టీ
దొంగ పద్దుల చుట్టలు చుట్టి
నువ్ బొంకిన బొంకులు
మాకు, తెలిసిపోయేరో
మీప్రాంతం నేతలు సారూ
సీయం పీయం అయ్యారు
అయినా మేమంటే ఎందుకు
నీకు కుళ్ళురో
స్వార్ధం కొందరిదీ, రాష్ట్రం అందరిదీ
అబద్ధాలు చాలు, ఆపరా .. ఆ.. ఆ.. ఆ..
తెలంగాణ:
రిప్లయితొలగించండినువ్వు నాది... తీసుకోలేవులే .. ఇదీ నిజములే..
నువ్వు నాది... తీసుకోలేవులే .. ఇదీ నిజములే
ఆంధ్రా:
నీది మాత్రమె కాదులే ...అదీ మనదిలే ...
నీది మాత్రమె కాదులే ...అదీ మనదిలే ...
తెలంగాణ:
ఇది నాది.... ఇది నాది.. ..ఇది నాదే...
ఆంధ్రా:
అది మనది... అది మనిద్దరిది...
తెలంగాణ: అయ్యో ఇది నాలొ ఉంది కదా.... ఇది నాదే కదా..
ఆంధ్రా: నువ్వూ నాదానివే... నీవీ నావే కాదా...
తెలంగాణ: మరి నీలోనివి నావా ..!!!! ?
ఆంధ్రా: నే కాదన్నానా...
తె: నీకూ నాకూ చుట్టరికం ఉందా... ఉంటే అది ఎంతటిదీ....
ఆ: ఎంతో కొంత ఐతే.. ఉంది కదా.. నీకూ తెలియదా... మనదీ తెలుగు కాదా..?
తె: భాష లోన ఏమున్నది ..దేశమిడిచిన వదలం.. పోనీ మా వాళ్ళు నీ పిల్లని చేసుకోరు కదా...
ఆ: మీ పిల్లని మా వాళ్ళకి మీరివ్వరు కదా..
తె: మీ ఊళ్ళల మా బొమ్మలు కనిపించవు కదా..
కుచ్ బాకీ హె.. వో సబ్ తూ లిక్నా రౌడీ సాబ్...
LOLOLOL Bhuvan ..
రిప్లయితొలగించండిTOOOOOO GOOD!
bhuvana....superb !
రిప్లయితొలగించండి