మాలిక, e-palaka బృందాలు రెండూ ఇకనుండీ కలిసి పనిచెయ్యటానికి నిశ్చయించుకున్నాయి. ఈ సందర్భంగా మాలిక టీములో e-palaka వ్యవస్థాపకులైన అశ్విన్ బూదరాజు చేరటం టీమును మరింత బలోపేతం చేయబోతోంది. ఇది కాక శ్రావ్య వట్టికూటి, ఉమ కోసూరి కూడా మాలిక బృందంలో చేరారు. మాలిక సైట్లలో మున్ముందు మీరు చూడబోయే మార్పులకు వీరు కూడా బాధ్యత తీసుకోబోతున్నారు.
good
రిప్లయితొలగించండిమంచి పరిణామం
రిప్లయితొలగించండిచక్కటి విషయాలను తెలియజేసారండి.
రిప్లయితొలగించండితెలుగు చరిత్రలోనే అత్యుత్తమ బూతు పుస్తకమైన మైదానం మీదా ఇంకా అ మెంటల్ కేసు దొంగనాయకి మీదా పంచుల మీద పంచులు కురిపిస్తున్నారంట కదా. ఇక్కడా ప్లస్సులోనా?
రిప్లయితొలగించండితెలుగు సినీమాలలో జ్యోతిలక్ష్మి, జయమాలిని ఎలానో, తెలుగు సాహిత్యంలో చలం, రంగనాయకమ్మ కూడా అంతే - ITEM NUMBERS FOR THE MASSES!
రిప్లయితొలగించండి- స్వామీ మలకానంద
కెవ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వు కేక మలకానంద స్వామీ