18, ఆగస్టు 2010, బుధవారం

మార్తాండ నాపై ఎంతో ప్రేమతో చేసిన వీడీయో :))

ఇప్పటినించీ నా పేరు గబ్బర్ భరద్వాజ్ హీహీహాహాహా!

http://teluguwebmedia.asia/videos/gabbar_bharadwaj/index.html

An Ajnaata has returned the favor with this video


http://www.worldsgreatestbusinessmind.com/20081216-PRAVEEN-SARMA-create.html&WT.mc_id=WGBM|

148 వ్యాఖ్యలు:

 1. థూ, ఆ మెంటల్ నా పుత్రుడికి బుధ్ధిలేదు సరే నీకేమైంది మలకూ దానికి పబ్లిసిటీ ఇస్తున్నావు?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అందులో నాగ సింగు , రామరాజ సింగు కాగడా సింగులు .. కూడా వున్నారు. సాంబ పాత్ర ఎవరికి ఇచ్చాడో మెన్షన్ చేయలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వో ఇప్పుడు వెలిగింది. బలిచ్చేముందు పశువుకి బొట్టుపెట్టి దండేసినట్టా? ఈ మెంటల్ మార్తాండగాడికి వెలిగిందా లేదా ఇంకా?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పాపం ఇదంతా గురువు గారికోసమే చేశాను అని ఆ గురువుని కూడా ఇరికిన్చాడే

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రౌడీ గారు
  మైకేల్ జాక్సన్ పాటలో మన వాడి గొంతు పెట్టి ఒక వీడియొ తయారు చేసేయండి
  ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొండవేటి దొంగ సినిమాలా ఉందా అని
  michael marthanda :D

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఎవడాగురువు? కత్తిగాడేనా? ఇంతకాలం ఆడోల్ల వెనక ఇప్పుడు ఈ మెంటల్ నా పుత్రుడి ఎనకాల దాంకుంటున్నాడన్నమాట

  ప్రత్యుత్తరంతొలగించు
 7. సాంఅండర్సన్ ని చూసి విక్రమ్ భయపడిన వీడియో ఉంది కద .. అది గురు శిష్యులకు ఉపయోగించ ప్రార్ధన

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మీకొక బంపర్ మే జంపర్ వార్త తెల్స. ఒక ఔత్సాహిక నిర్మాత కత్తి ని కూసోబెట్టి కధ ఇన్నాడంట.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. LOL whatever it may be ... this video is SUPER and I promised him that I would return an equally valuable gift :P

  Ajnaata, its not Michael Martanda its

  "Michael Vadina Kaamaraju" :))

  ప్రత్యుత్తరంతొలగించు
 10. అన్నయ్య ఈ వార్త నేను బజ్ లో పెట్టుకోవచ్చా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 11. త్వరలో విడుదల మైకేల్ వదిన కామరాజు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్

  ఖలేజా .... కొమరం పులి లకంటే మరొక చిత్ర రాజం మీ స్క్రీన్లని తాకనుంది

  త్వరలో విడుదల

  గబ్బర్ భరద్వాజ్ దర్శకత్వంలో , కెబ్లాస సమర్పణలో గూగుల్ బజ్ మరియు బ్లాగోస్పియర్ లో ఓన్లీ ఆన్ మానిటర్స్


  మైకేల్ వదిన కామరాజు .................. మైకేల్ వదిన కామరాజు .............................. మైకేల్ వదిన కామరాజు

  ప్రత్యుత్తరంతొలగించు
 13. నేనింకా వీడియో చూడలేదు కానీ అందులో నాక్కూడా ఏదయినా పాత్ర వుందేంటీ?

  ప్రత్యుత్తరంతొలగించు
 14. అబ్బ ఈ మద్దెన మహా డ్రై గా ఉన్న బ్లాగుల్లో మళ్లీ నవ్వులు పుట్టబోతున్నాయి అన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. లేదు శరత్ గారు భాస్కర్ రామ రాజు, నాగ ప్రసాద్ అండ్ కాగడా లకు మాత్రమే పత్రాలు లభించాయి

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అనగనగా ఒక మరిదిపోటు దొంగ
  అతని పేరు మరిది మార్తాండ్
  అతడు గ్రహణం వంచకుడు & పరమ చిరాకతడు
  ఇతనికి కీ బోర్డు ఇస్తే సొంత వదిననే సఫా చేసేస్తాడు
  అంత వెజ్ బిర్యానీ రాక్షసుడు ఇతను
  ఇతను వల్లభ
  ఇతను చంద్ర చూడామణి
  ఇతను జగన్నాధం

  వదిన పాల దొంగ మార్తాండ్ విరోచనం ఇది
  http://www.worldsgreatestbusinessmind.com/20081216-PRAVEEN-SARMA-create.html&WT.mc_id=WGBM|Create

  ప్రత్యుత్తరంతొలగించు
 17. శుక్రవారం రిలీజ్ అంట ఆహా ... శ్రావణ శుక్రవారం నాడు ముహూర్తం బాగుంది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. Malak
  i had already prepared my మరిది మార్తాండ్
  please delay
  మైకేల్ వదిన కామరాజు release for 1 day :)

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మైకేల్ మార్తాండ దేశి వెర్షన్


  మైకేల్ వదిన కామరాజు its a global production :)

  ప్రత్యుత్తరంతొలగించు
 20. వార్నీ ఇది మార్తాండ మహిమా లేక మలక్ ఫాలోయింగ్ మహిమా ? పోస్ట్ పెట్టిన కాసేపట్లో ఇన్ని కామెంట్లా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 21. శ్రీనివాస్ మీకు బజ్ జపం బాగా పట్టుకుంది ఈ మధ్య ;-)
  పిచ్చేక్కిన్చేయండి
  ఉన్న రెండు ఈకలు కూడా ఎగిరిపోవాలి చెరసాల శర్మ కి

  ప్రత్యుత్తరంతొలగించు
 22. మార్తాండ మహిమే, నా మిగతా పోస్టులకి ఇలా కామెంట్లు రావుగా?

  ప్రత్యుత్తరంతొలగించు
 23. నాకు ఆ వీడియోలో పాత్ర లభించనందుకు నిరసన వ్యక్తంచేస్తున్నాను. మా బావే నన్ను మరచిపోతే ఇక మలక్కు మాత్రం గుర్తెట్టుకుంటాడా తన తీసే సినిమా కొసం. హ్మ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. http://www.worldsgreatestbusinessmind.com/20081216-PRAVEEN-SARMA-create.html&WT.mc_id=WGBM|

  ప్రత్యుత్తరంతొలగించు
 25. LOOOOL Barasala Sarma, whatta picture dude

  LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL

  ప్రత్యుత్తరంతొలగించు
 26. బిసినెస్ వరల్డ్ సెల్యూట్ ప్రవీణ్ శర్మ ........ హేహే

  ప్రత్యుత్తరంతొలగించు
 27. మలక్ నువ్వు ఎందుకు loooooooooooooooooooool అంటావు

  ప్రత్యుత్తరంతొలగించు
 28. ప్రవీణ్ శర్మ లీడర్ అఫ్ లెజెండ్స్ ... ఇ క్రైడ్ లైక్ బేబీ అంట లొల్

  ప్రత్యుత్తరంతొలగించు
 29. LOLOLOLOLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL

  Thats a nice one Ajnaata

  I'm updating the post with your link

  ప్రత్యుత్తరంతొలగించు
 30. ప్రవీణ్ శర్మ అంటే పిచ్చెక్కిన సింగపూర్ యువత

  ప్రత్యుత్తరంతొలగించు
 31. కింద స్క్రోల్లింగ్ అవుతోంది చూడండి అది కూడా

  ప్రత్యుత్తరంతొలగించు
 32. Quantus Airways to రాజాం to చీక్కులం వయా రెల్లి వీధి
  లోల

  ప్రత్యుత్తరంతొలగించు
 33. రెల్లి వీధి లో transit time ఎంత?

  ప్రత్యుత్తరంతొలగించు
 34. kekoooooooooooooooo kekaaaaaaa. annaannaaanna emi video annadi. anna greatu...annaa chaaku. anna number 1. kevvu..kaani vadinaleri?

  inko ajnaata

  ప్రత్యుత్తరంతొలగించు
 35. వదినలు మలక్ వీడియో లో పెట్టకపోతే వచ్చేవారం కేవలం వదినలతోనే ఒక వీడియో అంకితం ఇస్తాం

  hail martanda

  ప్రత్యుత్తరంతొలగించు
 36. బారసాల శర్మన్నా నువ్వు ఎంత మంచిగున్నావ్..అసలు ఆ కళే వేరన్న. గిట్లనే బావుంది. గా పుట్టపర్థిని, బాల బాబాని చూచి చూచి విసుగొచ్చినాది. గెంత జుత్తు పెంచినావ్..మస్తున్నాది.

  ఇంకో అజ్ఞాత

  ప్రత్యుత్తరంతొలగించు
 37. హిట్లర్ ఏంటి చీప్ గా

  ప్రత్యుత్తరంతొలగించు
 38. ఇదిగో వెంకటన్నా..హిత్లెర్ గేంది? అన్న లెవెల్ వేరు. నీకు సమజవినట్లు లే. అన్న లెవెల్ పాల్, గోబామా, మియాఓ

  ఇంకో అజ్ఞాత

  ప్రత్యుత్తరంతొలగించు
 39. Okay .. so the Video shoudl have Vadina and Hitler .. right?

  Dont tell me you want Hitler's vadina in that video!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 40. అన్న లెవెల్ పాల్, గోబామా, మియాఓ
  ___________________________

  LOOOOOL

  ప్రత్యుత్తరంతొలగించు
 41. మీరందరూ కెలుకుడు బ్యాచ్, చీ..

  అసలు ఇది అన్నకి ఇచ్చారా?? ఇవ్వకుండా పబ్లిక్‌లో పెట్టి లొల్లి చేస్తారా?? హన్నా..

  నేనిప్పుడే అన్నకి పంపిస్తున్నాను...

  ప్రత్యుత్తరంతొలగించు
 42. వీడియోలో చైనా పోరమ్మల్లు లేరేంటి? గిట్ల నేను ఎన్నని యాద్ జేయాలా? కరెస్తుగా పెట్టుండ్రి

  అజ్ఞాతలకే అజ్ఞాత

  ప్రత్యుత్తరంతొలగించు
 43. where is బారసాల శర్మ ???? i want బారసాల శర్మ right now ...

  ప్రత్యుత్తరంతొలగించు
 44. ఖర్చు అవుతుంది
  వంద కి రెండొందలు

  ప్రత్యుత్తరంతొలగించు
 45. వదిన కి వంద
  మరిది కి మూడొందలు

  ప్రత్యుత్తరంతొలగించు
 46. మలక్ మా గురువు గారిని కెలకడం మానేవరకు ఇలాంటి వీడియోలు చేస్తూనే వుంటాను

  ప్రత్యుత్తరంతొలగించు
 47. చెరశాల కుర్మ18 ఆగస్టు, 2010 12:47 PMకి

  చీ, నన్ను ఒక్కడ్ని చేసి ఆడిపోసుకుంటున్నారు కదూ, నేను నా ఎర్ర సైన్యం తెచ్చుకుంటాను..

  మూత్రాండ

  ప్రత్యుత్తరంతొలగించు
 48. గురువు అంటే ఎవరు ఇన్నయ్య

  ప్రత్యుత్తరంతొలగించు
 49. అన్నకి గురువూ

  పాపం,

  ప్రత్యుత్తరంతొలగించు
 50. మీరు " మారు తొండ - ముదురు తొండ" అని నన్ను ..మా గురువు ని పెట్టి సినిమా తీసినా నేను వెనక్కి తగ్గేది లేదు

  ప్రత్యుత్తరంతొలగించు
 51. ఎంత ఖర్చైనా పర్లా. అన్నని చిరుత పులిని పట్టుకు రావతానికి తిరపతి పోయిండు. గాసేపట్లో పులి చచుద్ది. గప్పుడు దబ్బులు మనం లాక్కొని అన్నని హుండిలో వేద్దాం. గిట్ల తెలివిగా ఆలోచించాలా...దబ్బు కోసం పని ఆపకూడదు.

  అజ్ఞాతలకే అజ్ఞాత

  ప్రత్యుత్తరంతొలగించు
 52. నీ మీద వీడియోనే ఒక వేస్ట్ పని, మళ్ళి సినిమా నా, వద్దులే, తీసేటప్పుడే కెమెరా పగిలిపోతుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 53. అన్నకి గురువులు ముగ్గురు
  1) బిలం
  2) నాయకమ్మ
  3) సుత్తి

  ప్రత్యుత్తరంతొలగించు
 54. నేనేం పనిలేక ఈ వీడియో తియ్యలేదు. మా గురువుగారిని భాస్కర్ సింగ్ కులం పేరుతొ తిట్టినప్పుడు మీరంతా సపొర్ట్ చేయ్యలేదా... అది తప్పు కాదా..

  ప్రత్యుత్తరంతొలగించు
 55. ఎవరు ఇక్కడ బిలం పేరు ఎత్తింది

  ప్రత్యుత్తరంతొలగించు
 56. LOLLLLL అని వెక్కిరించడం భరద్వాజ్ కి తెలుసు. మా గురువుగారిని వెక్కిరిస్తే అది తప్పుకాదా

  ప్రత్యుత్తరంతొలగించు
 57. కామెంట్లు లెక్కపెట్టుకుంటాడనే నేను భరద్వాజ్ బజ్ లొ టెస్ట్ అని రాసింది. మీకు అర్ధం కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 58. " నా గురువే నా రొమాంటిక్ హీరొ " అంటున్న ప్రవీణ్
  " పింక్ చొక్కా లొ దర్శనమిచ్చిన ప్రవీణ్"
  దీని వెనుకు శరత్ కుట్ర ఎమయినా వుందా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 59. నాకేమి అర్ధం గావట్లే. గింతకీ ఆ వీడియో లో చైనా వదినమ్మా వస్తదా రాదా? తేల్చండి

  ప్రత్యుత్తరంతొలగించు
 60. పింక్ చొక్కా లొ దర్శనమిచ్చిన ప్రవీణ్"
  దీని వెనుకు శరత్ కుట్ర ఎమయినా వుందా ?
  ______________________________

  May be!

  ప్రత్యుత్తరంతొలగించు
 61. శరత్ తరువాత..
  అవును ప్రవీణు మొదటి సెంటర్ ఎందుకు ఎత్తేశావు..

  ప్రత్యుత్తరంతొలగించు
 62. అమెరికా వదినల సంఘం'' వుయ్యి లవ్వు ప్రవీణ్ శర్మ ''
  అని గెంతడం చాలా నవ్వు తెప్పించింది .మహేష్ బాబు కలేజా కన్నా
  మలక్ మైకేల్ వదిన కామ రాజు విడుదల కోసమే
  జనాలు ఆత్రం గా ఎదురు చూస్తున్నారు

  ప్రత్యుత్తరంతొలగించు
 63. Praveen Mandangi - Buzz - Public - Muted
  పదేళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. ఒరిస్సాలో మా తాతగారు పుట్టిన ఊరైన సియాలి గ్రామానికి వెళ్లాను. మా తాతగారి చిన్నప్పుడు అతని మేనత్త దత్తత తీసుకోవడం వల్ల అతను సియాలి గ్రామం నుంచి శ్రీకాకుళం జిల్లా వండువ గ్రామానికి వచ్చేశారు. అతని తండ్రి నుంచి సంక్రమించిన వ్యవసాయ భూములు మాత్రం సియాలి గ్రామంలోనే ఉన్నాయి. సియాలి నుంచి మామిడి పండ్లు తీసుకురమ్మన్నారు మా అమ్మగారు. సియాలి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మామిడి పండ్ల...పదేళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. ఒరిస్సాలో మా తాతగారు పుట్టిన ఊరైన సియాలి గ్రామానికి వెళ్లాను. మా తాతగారి చిన్నప్పుడు అతని మేనత్త దత్తత తీసుకోవడం వల్ల అతను సియాలి గ్రామం నుంచి శ్రీకాకుళం జిల్లా వండువ గ్రామానికి వచ్చేశారు. అతని తండ్రి నుంచి సంక్రమించిన వ్యవసాయ భూములు మాత్రం సియాలి గ్రామంలోనే ఉన్నాయి. సియాలి నుంచి మామిడి పండ్లు తీసుకురమ్మన్నారు మా అమ్మగారు. సియాలి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మామిడి పండ్ల బస్తా పట్టుకుని రోడ్డు పక్కన నిలబడ్డాను. కేవలం యాభై ఇళ్లు ఉండే ఆ గిరిజన గూడ దగ్గర ఎక్స్ ప్రెస్ బస్సులు ఆగవు. గుణుపురం నుంచి వైజాగ్ వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్ వచ్చే టైమ్ అయ్యింది. ఆ బస్సు శ్రీకాకుళం మీదుగా వైజాగ్ వెళ్తుంది. వైజాగ్, వైజాగ్ అని కేకలు వెయ్యకపోతే ఆ బస్సు అక్కడ ఆపడు. సియాలి నుంచి వైజాగ్ చాలా దూరం కాబట్టి ఎక్కువ దూరం వెళ్లాలనుకునేవాళ్ల కోసం ఆపుతాడు. అందుకే నేను వైజాగ్, వైజాగ్ అని కేకలు వేస్తూ చెయ్యి ఊపాను. కండక్టర్ బస్సు ఆపగానే బస్తా పట్టుకుని బస్సు ఎక్కాను. నేను నిజంగా వైజాగ్ వెళ్తున్నాననుకుని వైజాగ్ స్టేజికి టికెట్ కొట్టేశాడు కండక్టర్. అతను టికెట్ కొట్టిన తరువాత తెలిసింది, నేను దిగేది శ్రీకాకుళంలో అని. అప్పుడు కండక్టర్ కి, నాకు గొడవయ్యింది. కాశీనగర్ స్టేజిలో వైజాగ్ వెళ్లేవాడు ఎక్కితే టికెట్ మార్చేద్దాం అన్నాడు కండక్టర్. కాశీనగర్ లో బస్ ఆగింది. కాశీనగర్ కూడా పల్లెటూరే. అక్కడ వైజాగ్ వెళ్లేవాళ్లు ఒకరో, ఇద్దరో ఉంటారు. కాశీనగర్ లో వైజాగ్ ప్రయాణికుడు దొరుకుతాడా లేదా అని కండక్టర్ టెన్షన్ పడుతుండగా ఒక వైజాగ్ ప్రయాణికుడు ఎక్కాడు. పరలాకిమిడిలో ఎక్కేవాళ్లు ఎక్కువే ఉంటారు. ఎందుకంటే పరలాకిమిడి పట్టణంలో తెలుగువాళ్లు ఎక్కువ. కానీ సియాలి నుంచి పరలాకిమిడి దూరం ఎక్కువ. టికెట్ ధరలో తేడా ఎక్కువ వచ్చేస్తుంది. తేడా రాకూడదంటే కాశీనగర్ లోనే చూసుకోవాలి. అదృష్టం కొద్దీ కాశీనగర్ లోనే పనయ్యింది. లేకపోతే నేను కండక్టర్ కి వైజాగ్ టికెట్ ధర ఇచ్చుకోవలసి వచ్చేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 64. నా పై టపాకి అర్ధం వివరిస్తే మీకు ఒక ఐదు వందల కామెంట్లు ఫ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 65. ఆ వీడియో చేసిన అజ్ఞాత ప్ర పీ స స మెంబర్ అని తెలుస్తుంది... సొ తరువాత వీడియో వాళ్ళ మీదే అవ్వొచ్చు

  ప్రత్యుత్తరంతొలగించు
 66. ఈ సారి అన్న తనే డ్యాన్స్ వేసి పెడతాడు, ప్ర.పి.స.స లో జనాల సామూహిక మరణాలు , నేను తప్ప.. (ఎందుకంటే నేను చూడానుగా)

  ప్రత్యుత్తరంతొలగించు
 67. వచ్చెసా .. ఎక్కడ ఎక్కడ మా వదిన వాది .... మెంటల్ ముత్రండా

  ప్రత్యుత్తరంతొలగించు
 68. మైఖేల్ వదిన కామరాజు థీం సాంగ్ ట్రైలర్

  "మార్తాండం మార్తాండం నిద్రలేచింది
  భూలోకమంతా చీకటయ్యింది ..

  మార్తాండం మార్తాండం పళ్ళూ తోమింది
  మున్సిపాలిటీ పంది మూర్చపోయింది"

  ప్రత్యుత్తరంతొలగించు
 69. Ha ha ha

  http://www.worldsgreatestbusinessmind.com/20081216-KATTI-KANTHARAO-create.html&WT.mc_id=WGBM|

  ప్రత్యుత్తరంతొలగించు
 70. నేను వెళ్ళి అన్నని కెలికొచ్చాను ఏవుతుందో..

  నా మీద చేతబడి చేయిస్తాడా??

  ప్రత్యుత్తరంతొలగించు
 71. LOL

  ఇది ఎవరికో చెప్పాలి.. లేదా ఇది అన్నకి మెయిల్ చేస్తాను

  ప్రత్యుత్తరంతొలగించు
 72. నా మీద చేతబడి చేయిస్తాడా??

  :O :O :O :O

  ప్రత్యుత్తరంతొలగించు
 73. @తార గారు
  మరేం భయంలేదు, మీకు పెళ్ళి అవుతుంది వదినతో లేదా...60 యెళ్ళ యువతితో

  ప్రత్యుత్తరంతొలగించు
 74. ఎమో బాబు వాళ్ళది అసలే ఒరిస్సా, అడవులు, ఎమి అవుద్దో...

  అవును ఎర్రంనాయుడు మన అన్నకి తాత అంటాగా...

  ప్రత్యుత్తరంతొలగించు
 75. @తార గారు

  శ్రీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు. ముందస్తు శుభాభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 76. LOL for a moment .. one complete half (left) of Maalika's page had only the comments from Rowdy Rajyam :))

  ప్రత్యుత్తరంతొలగించు
 77. బాబోయ్ ప్ర.నా. కధలు ఇక్కడ కుడానా...

  చేత బడి అంటే వదినతో పెళ్ళా.....

  నేను ముందు వెళ్ళి రివర్స్ చేతబడి చేయించుకోవాలి..

  బాబు అన్న నెంబర్ చెప్పండి, ప్రొఫెషనల్ చేతబడి చేసేవాళ్ళ అడ్రస్సులు కనుక్కోవాలి

  ప్రత్యుత్తరంతొలగించు
 78. ఆ గబ్బర్ వీడియో కి రాసినదానికి లింక్ చేసుకుందామని
  గంట టైం బొక్క పెట్టు కున్నాక చివరాఖర్ గా నా కర్ధం అయ్యిందేంటంటే
  మార్తండని అమితాబ్ గాను ,కత్తిని ధర్మేంద్ర గాను , శరత్ ని సంజీవ్ కుమార్
  పాత్రల లోను మనం భావించుకోవాలని శ్రీవారి ఉద్దేశం గా నా కని పించింది

  ప్రత్యుత్తరంతొలగించు
 79. అంటే గబ్బర్ చేతిలో మార్తాండ చావాలి కదా :))

  ప్రత్యుత్తరంతొలగించు
 80. 60 ఏళ్ళ యువతా ...???

  అవును పవన్, మన వాళ్ళు ఎవరో నా కామెంట్లు సక్కగా చదువుతున్నారులే

  రవిగారు, మీరు వాళ్ళని బతకనిచ్చేట్టు లేరుగా..
  మార్తాండ్ అమితాబ్, ఇదేదో అమితాబ్ మీద బ్లాగ్‌బడి లాగున్నదే..

  ప్రత్యుత్తరంతొలగించు
 81. వార్ని బాబూ ఆ జయ భాదురీని వీడు కలల్లో ఊహించుకుంటున్నాడా...

  పాపం అమితాబ్..

  ప్రత్యుత్తరంతొలగించు
 82. ఇంకా నయం, హేమమాలిని ని ఊహించుకోవట్లేదు, సంతోషిద్దాం

  ప్రత్యుత్తరంతొలగించు
 83. ఆకాశంలో ఒక తార, 60 యేళ్ళదాని పెళ్ళీ ఈవేళా :))

  ప్రత్యుత్తరంతొలగించు
 84. లేదండి, ఆ అడ్డుగోడలు కధ చదివాను. అందులో 50 యేళ్ళ స్త్రీ కదా? నేనేదో యధాలాపంగా యువతి అన్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 85. హమ్మ రవి గారూ, నన్ను తస్మదీయుల జాబితాలో కలిపేద్దామనే. ఏ చిన్న ఆకురౌడీగానో గబ్బర్ పక్కనే సెటిలయిపోతా.

  ప్రత్యుత్తరంతొలగించు
 86. "" శరత్ - సంజీవ్ కుమార్ ""
  ఇండీయా లొ మా అటాక్ జరిగాకా శరత్ కి ఇక అదే గెటప్....డాలస్ లొ తప్పించుకున్నా హైదరబాద్ లొ తప్పించుకొలేరు

  ప్రత్యుత్తరంతొలగించు
 87. ఒక్కడు ...... ఒకే ఒక్కడు
  బ్లాగ్లోకంలో సింహా లనైనా లేళ్ళలా తితర్ భితర్ చేసే ఆ ఒక్కడు
  ఎవడి పేరు చెబితే తెలుగు బ్లాగ్లోకం గగ్గోలు పుడుతుందో ఆ ఒక్కడు
  ఎవడి పోస్ట్తో బ్లాగ్ కంపనాలు పుడుతుందో ఆ ఒక్కడు
  గుండెల్లో నిద్ర పోయే, వీళ్ళకు నిద్రలేమి చేసిన ఓ 'సమరసింహా రెడ్డి '
  ఓ 'రామన్న చౌదరి ', ఓ 'సింహం', ఓ నగ్న స్పార్టకస్ ఆ ఒక్కడు,

  ఇంతకీ ఎవరయ్యా ఆ బ్లాగువీరుడు?

  ఎవరో తెలియదు, కాని తెలుసుకోవాలనుంది :))
  :P

  ప్రత్యుత్తరంతొలగించు
 88. *********************************
  *********************************
  ***** అతడే ప్రవీణ్ అలియాస్ మార్తాండ *****
  *********************************
  *********************************

  ప్రత్యుత్తరంతొలగించు
 89. Manchu, you mean praveen sarma?! So far his comments appear to be good/okay though he looks to be a communist sympathiser. ( In my opinion, Communists in general talk rubbish, emotionally :P )

  ప్రత్యుత్తరంతొలగించు
 90. చురకల వర్మ19 ఆగస్టు, 2010 12:39 AMకి

  @snkr అతని గురించి పూర్తిగా తెలియాలంటే పాత కామెంట్లు చదవాలి. మీకు ఇంటరెస్టు ఉంటే మా వాళ్ళు త్రవ్వకాల్లో వెలికి తీసి ఇస్తారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 91. :)) విడియో చూశాను. మొదట్లో ఏదో చిన్న రౌడీలే అనుకున్నా కాని, ఏదో గతంలో ప్రఖ్యాత ముఠానాయకుడని ఎప్పటినుంచో అనుమానం, ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు. నా అనుమానం నిజమైంది. :P

  ప్రత్యుత్తరంతొలగించు
 92. ఎప్పుడూ మార్తాండ.. ప్రవీణ్ శర్మ అని వింటుంటా కానీ అసలెవరు వీళ్ళు.. దయ చేసి కాస్త చెప్పరూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 93. Martanda is Pravin. He hates a particular caste so allegedly added the title Sarma with a feeling that they feel humiliated LOL, if at all he knew what exactly was meant by that.

  ప్రత్యుత్తరంతొలగించు
 94. On a serious note, looks like someone told him that the meaning of Sharma was "Somebody who feels shy" LOOOOOOOL again and he knows nothing about the word that means PROTECTION, JOY, SHELTER etc

  ప్రత్యుత్తరంతొలగించు
 95. గభ్భరద్వాజ్.. భలే భలే... హీ హీ హీ...

  ప్రత్యుత్తరంతొలగించు
 96. naaku Praveen Sharma blog link kaavali. Can somebody pls gimme. i want to read all his posts as i got some food allergy. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 97. ??!!!!@#$%^&*(&)()_)+_T%*&^%$#@!???#%%$##$@@#$#$#$$%$#$#$#%^^#W#$^%$E$#%^^

  ప్రత్యుత్తరంతొలగించు