18, జులై 2009, శనివారం

తెలుగు బ్లాగుల్లో కొత్త రికార్డు: నాదెండ్ల - నాలుగొందలూ!

నా టపా http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html కి మొదటి 24 గంటల్లో రికార్డు స్థాయిలో 400 లకు పైగా కామెంట్లతో అనూహ్యమైన స్పందన లభించింది. దీనికి కారణం ఏమిటబ్బా అని మా కెబ్లాస విశ్లేషిస్తే మూల కారణం ఆ టపా నాదెండ్ల మీద కావడమే అని తేలింది :)) - అదీ మరి సారుకున్న ఫాలోయింగ్.

ఎటువంటి బ్లాగుకయినా అమాంతంగా హిట్లుపెంచగలిగే ఈ వ్యక్తికి "బ్లాగ్ హిట్లర్" అనే బిరుదును మా కెబ్లాస డిసైడ్ చేసింది.

అన్నట్టు 400 వ కామెంటు పోస్టు చేసిన శరతే నేటినుండీ కెబ్లాస అధ్యక్షులు!!! నాదెండ్లచేత కెలికించుకున్న పాపానికి (పుణ్యానికి) శరత్ కి కెబ్లాస అధ్యక్ష పదవి దక్కింది :))


పాపం శరత్ ని కెలికి ఏదో చేసేద్దామనుకున్న సారు మాత్రం రివర్స్ కెలకబడ్డారు ... మాయాబజార్ (పాత) స్టైల్ లో చెప్పాలంటే:

కెలకడానికొచ్చావు - నువ్వే కెలకబడ్డావు
కెలకడానికొచ్చావు - నువ్వే కెలకబడ్డావు

అది సత్యం .. ఇది సత్యం ...

కెబ్లాసతో పెట్టుకున్నావు - చివరకు తుస్సుమన్నావు
కెబ్లాసతో పెట్టుకున్నావు - చివరకు తుస్సుమన్నావు

ఇది వేదం.. ఇదే వేదం ...చదువరులకో గమనిక: బ్లాగర్ లో ఒక పేజీకి కేవలం 200 కామెంట్లు మాత్రమే ఉంటాయి. 201 నుండీ 400 వరకు గల కామెంట్లకు పేజీ చివరలో ఉన్న "కొత్తవి" లంకె మీద నొక్కాలి. 401 పైవాటిని చూడాలంటే "సరికోత్తవి" లంకె మీద నొక్కండి. మీరు రెండో కామెంటు పేజిలో (201 to 400) ఉంటే రెండిటిలో ఏది నొక్కినా మూడో పేజికి వెళతారు.

కొంచం ఎక్కువయ్యింది కదా? హీ హీ ఎడ్జస్టయిపోండి :))


స్క్రీన్ షాట్:

109 వ్యాఖ్యలు:

 1. Congrats రౌడీ గారు. అదరగొట్టేశారు. All credit goes to Martanda.

  btw, బ్లాగులోకపు కే ఏ పాల్‌లు అయిన మార్తాండ, మహేష్ లేకుంటే.. బాబోయ్ తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. బ్లాగర్లకు వినోదాన్ని, టైం పాసును కల్పించడంలో వీళ్ళిద్దరూ ఎవరికి వారే సాటి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పాతపాళీ మహేష్ గాడిని ఎలా మరిచిపోతాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కొన్ని నెలల నుంచీ వాళ్ళిద్దరిని తిడితూ రాస్తున్నాం. బెల్లం కొట్టిన రాయిలా వాళ్ళు కొంచెమైనా కదిలారా ఏమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నేనెక్కడ తిట్టాను? ఈ పోస్టు కూడ పోగుడుతూనే ఉంది కదా నాదెండ్లని?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఎలాగైనా వాళ్ళు బెల్లం కొట్టిన రాయిలే. సున్నం కొట్టిన రాయిలైనా కావచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సున్నం కొట్టినా బెల్లం కొట్టినా పాతపాళీ మహేష్, కొత్తపాళీ మార్తాండ ఇద్దరూ ఒకలాంటోళ్ళే.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అలెక్సాలో పాతపాళీ గాడికే టాప్ ర్యాంక్ ఉంది. http://alexa.com/siteinfo/parnashaala.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 8. రౌడీగారు, కామెంటు బాక్స్‌ను తీసేశారా. ఇలా ప్రతీసారి pop-up window తెరవాలంటే ఇబ్బందిగా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. పాతపాళీ గాడే అంగుళం కదలలేదు. కొత్తపాళీ గాడు ఎలా కదులుతాడు?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Nagaprasad garu, some people have been complaining that they are not able to post comments on the other views. So I changed it back

  ప్రత్యుత్తరంతొలగించు
 11. అజ్ఞాత గారు, ఒక విన్నపం: మార్తాండ, కత్తి మహేష్‌లు బ్లాగులోకపు కే ఏ పాల్‌లు. వీళ్ళిద్దరూ కలిగించినంత వినోదాన్ని ఇంకెవరూ కల్పించలేరు. కాబట్టి వాళ్ళను దూషించకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. కొత్తపాళీ గాడు లింగాన్ని మింగుతాడు. పాతపాళీ గాడు గుడిని మింగుతాడు. ఇద్దరూ గొప్ప నాస్తికులే కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మార్తాండ, పరకాల కొండేష్, నాదెండ్ల జూ డాక్టర్, వరకు ok. మధ్యలో కొత్తపాళీ గారిని అనవసరంగా లాగుతున్నారేమో.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. రౌడీగారు, నిన్న పోస్టుకు పేజీ మార్చబడింది కాబట్టి, కామెంటడానికి ఇబ్బంది ఎదురైఉండచ్చు.

  http://veeven.wordpress.com/2009/06/10/koodali-new-features/

  పై లింకు ఒకసారి చూడండి. అక్కడ "మాడ గారు" బాయ్యా అంటూ ఏదో కూస్తున్నాడు. చివరినుంచి రెండు కామెంట్లు చదవండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. కొత్తపాళీ అంటే మార్తాండ. ఎందుకంటే పాతపాళీ మహేష్ కంటే వాడు కొత్తవాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. LOLZ As if we are desperate to have that Brainless Idiot read out comments LOL


  Time and again he proves that he is a 3rd rated Idiot heheh

  ప్రత్యుత్తరంతొలగించు
 17. కాకపోతే స్టూవర్టుపురం వాళ్ళదా?

  ప్రత్యుత్తరంతొలగించు
 18. నాగప్రసాద్ గారు, నవ్వలేక ఛస్తున్నా మార్తాండ మాటలు చూసి.

  "నేను వాళ్ళతో మాట్లాడడం మానేశాను కానీ కామెంట్ల సెక్షన్ చూసే వారి కన్వీనియన్స్ గురించి ఆలోచించండి."

  ఓరయ్యో... he is the best comedian blogworld can ever witness!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 19. స్టూవర్టుపురంగాళ్ళు ఆ రేట్ లోనే ఉంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. The joke was his claim that the stopped talking to us.

  The same brainless wonder had a fight with me a few hours back on Na Prapamcham blog.

  Pichchi pichchi bvaagudu vaagaadu .. I gave it back the same way :))

  ప్రత్యుత్తరంతొలగించు
 21. 21 comments in < 1 hr.. seems this one will hit centuries by tomorrow!!

  I envy you Rowdy garu for shattering records.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. స్టూవర్టుపురం దొంగలు సినిమాలో ఆ ఇద్దరికీ హీరో పాత్రలు ఇవ్వాల్సింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. >>"కొత్తపాళీ అంటే మార్తాండ. ఎందుకంటే పాతపాళీ మహేష్ కంటే వాడు కొత్తవాడు."

  అజ్ఞాత గారు, మార్తాండ కు "మాడ" (పేరులో మొదటి అక్షరం, చివరి అక్షరం) అనే చక్కని పేరుంది కదా.

  కొత్తపాళీ అని బ్లాగుల్లో ఉన్న ఇతరుల పేరు వద్దు. వాళ్ళు మన గొడవలోకి తల దూర్చలేదు కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. స్టూవర్టుపురం దొంగలకి చాలా ఫేమస్ కదా. వాళ్ళని స్టూవర్టుపురం దొంగలు అంటే వాళ్ళకే గొప్ప.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. స్టూవర్టుపురం ముఠా
  మార్తాండ లింగాన్ని కొట్టేస్తాడు. మహేష్ గుడినే తినేస్తాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. విష్ణువు చిల్లర దేవుడు అనేవాళ్ళకి గుడిని లేదా లింగాన్ని మింగేయడం ఎంత పని?

  ప్రత్యుత్తరంతొలగించు
 27. రామాలయం కొల్లగొట్టినోడికి రాముడికి సీత ఏమవుతుంది అని అడగడం ఎంత పని?

  ప్రత్యుత్తరంతొలగించు
 28. విష్ణువుని చిల్లరదేవుడంది కో.కు.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. కొ.కు. కూడా నాస్తికుడే కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. నాస్తికులకి కొ.కు. దేవుడైతే మహేష్, మార్తాండ వాళ్ళ దూతలు. Angels of atheist god.

  ప్రత్యుత్తరంతొలగించు
 31. Yeah, but why blame some other guy for what Koku said.

  Well I do criticize Mahesh when I dont agree with his posts. But in this case he was just copy pasting from Koku's stuff.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. మహాభారతం జరగలేదని మహేష్ రాసినవి చదవలేదా?

  ప్రత్యుత్తరంతొలగించు
 33. I did and I argued with him on that too. But not believing in Mahabharat is not same as not believing in Hinduism.

  I may be right or I may be wrong - To me, the reference to Hinduism comes from Vedic Texts and Upanishads.

  But dont mistake me - I am not supporting all his meaningless stuff!

  ప్రత్యుత్తరంతొలగించు
 34. రాముడికి సీత ఏమవుతుంది, మహాభారతం జరగలేదు లాంటివి రాసినట్టు అల్లా లేడు, మహమద్ ప్రవక్త కాదు లాంటివి రాస్తే సౌదీ అరేబియాలో అయితే రాళ్ళతో కొట్టి చంపుతారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 35. We are not Saudi Arabia right? We are Indians.

  SOOOO TOLERANT AND SECULAR INDIANS< SPECIALLY HINDUS.

  If somebody is able to insult us and get away IT IS OUR FAULT!

  If somebody is abloe to hurl abuses on Hinduism, IT IS OUR FAULT THAT WE ARE ALLOWING IT TO HAPPEN.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. We are not Saudi Arabia right? We are Indians.

  SOOOO TOLERANT AND SECULAR INDIANS< SPECIALLY HINDUS.

  If somebody is able to insult us and get away IT IS OUR FAULT!

  If somebody is abloe to hurl abuses on Hinduism, IT IS OUR FAULT THAT WE ARE ALLOWING IT TO HAPPEN.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. ఇక్కడ మనం పురాణాలని నమ్మితే హిందూ తాలిబాన్ అంటారు, మెయిన్ స్ట్రీమ్ మీడియావాళ్ళు కూడా.

  ప్రత్యుత్తరంతొలగించు
 38. rowdyji, abhi tak tho, nanga karke chod dhi usko... ab chamda bhi nikaalthe ho kyaa?

  ప్రత్యుత్తరంతొలగించు
 39. ఒక చెంపమీద కొట్టీనవాడిని రెండు చెంపలూ వాయగొట్టి వీపుమీద విమానమ్మోత మొగించకుండా, సాంతి, సెక్యులర్ ప్రవచనాలు వల్లిస్తే అప్పుడే పుట్టిన కాకిపిల్ల కూడా మనల్ని లెక్క చెయ్యదు.

  How many times did Hindus respond to attacks? Was there any reaction after Gujarat 2002?

  ప్రత్యుత్తరంతొలగించు
 40. మంగళూరు పబ్ పై రామ సేవకులు దాడి చేసినప్పుడు కూడా మహేష్ అలాగే రాసాడు. మన హిందువులకి సంస్కృతి పేరుతో అలా చేసే హక్కు లేదట.

  ప్రత్యుత్తరంతొలగించు
 41. ఇక్కడ మనం పురాణాలని నమ్మితే హిందూ తాలిబాన్ అంటారు, మెయిన్ స్ట్రీమ్ మీడియావాళ్ళు కూడా.
  ___________________________________

  Because we are giving them the chance. Do you remember the period betwen 1992 and 1996? Even a news paper like Hindu turned Pro-Hindu .. even teh communists claimed that Vivekananda was a commie!

  The mediahouses run by money .. just start buying their rival newspapers, the media comes down to the knees

  ప్రత్యుత్తరంతొలగించు
 42. హిందువులని చేతకానివాళ్ళని చెయ్యడానికే మహేష్ లాంటి అసురులు పుట్టారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 43. I too dont support the attack on the people. They should have destroyed the pub. Physically attacking people doesnt make any sense.

  ప్రత్యుత్తరంతొలగించు
 44. క్షమించాలి. తులసి వనంలో గంజాయి మొక్కలు అని చదవగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 45. Is Hinduism so weak that some obscure and a confused blogger like Mahesh can harm it?

  ARE WE SO WEAK THAT A STUPID POST FROM MAHESH WILL AFFECT OUR CONFIDENCE AND DETERMINATION?

  I dont think so.

  మనం వేల సంవత్సరాలనుండీ లక్షలాది మహేష్లని చూస్తూనే ఉన్నాం. We are not so weak.

  If you find something wrong with an article then hit it hard. But dont hit him beliow the belt. Let it be a fair fight

  ప్రత్యుత్తరంతొలగించు
 46. హిందూ సంస్కృతి ఒక మొక్క వల్ల పాడయ్యేది కాదు. బ్లాగుల్లో మహా అయితే ఒక అయిదు హిందూవ్యతిరేక బ్లాగులున్నాఇ - నా ప్రపంచం బ్లాగుతో కలిపి. అదో పెద్ద విషయమా?

  ఇష్టంలేకపోతే బ్లాక్ చెయ్యండి. చదివి తిట్టడం కన్నా చదవకుండా ఇగ్నోర్ చేస్తేనే బ్లాగుకి ఎక్కువ నష్టం.


  If you are trying to abuse Mahesh, you are playing into Hands directly - You are doing what he wants you to do!

  ప్రత్యుత్తరంతొలగించు
 47. ఈ సందర్భంగా మీకు బ్లియాన్ లారా అనే బిరుదు ఇస్తున్నాం. (బ్లాగుల్లో లారా... :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 48. rowdyji, abhi tak tho, nanga karke chod dhi usko... ab chamda bhi nikaalthe ho kyaa?
  ___________________________________

  Brihaspati Bhai,

  maine kya kiya abhi? bas taarif kar raha thaa :))

  ప్రత్యుత్తరంతొలగించు
 49. బ్లాగులన్నీ చూసి కత్తి మహేష్ ఎవరన్నారటవెనకటికి మీలాంటి వారెవరో. If u r new, Welcome to blogger world.

  ప్రత్యుత్తరంతొలగించు
 50. మలక్‌పేట రౌడీగారు you mean "పరకశాల" బ్లాగర్.

  "పరకశాల" లో అంతా చెత్తే కదా. ఎంత ఊడ్చినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆ చెత్త.

  ప్రత్యుత్తరంతొలగించు
 51. wow...what a spectacular show...!!
  Keep going...

  "ఇష్టంలేకపోతే బ్లాక్ చెయ్యండి. చదివి తిట్టడం కన్నా చదవకుండా ఇగ్నోర్ చేస్తేనే బ్లాగుకి ఎక్కువ నష్టం."

  Exactly, well said my bro...!

  ప్రత్యుత్తరంతొలగించు
 52. "కొన్ని నెలల నుంచీ వాళ్ళిద్దరిని తిడితూ రాస్తున్నాం. బెల్లం కొట్టిన రాయిలా వాళ్ళు కొంచెమైనా కదిలారా ఏమిటి?"
  "సున్నం కొట్టినా బెల్లం కొట్టినా పాతపాళీ మహేష్, కొత్తపాళీ మార్తాండ ఇద్దరూ ఒకలాంటోళ్ళే."
  "పాతపాళీ గాడే అంగుళం కదలలేదు. కొత్తపాళీ గాడు ఎలా కదులుతాడు?"
  "కాకపోతే స్టూవర్టుపురం వాళ్ళదా?"
  "స్టూవర్టుపురంగాళ్ళు ఆ రేట్ లోనే ఉంటారు."
  "స్టూవర్టుపురం దొంగలకి చాలా ఫేమస్ కదా. వాళ్ళని స్టూవర్టుపురం దొంగలు అంటే వాళ్ళకే గొప్ప."  నాకెందుకో ఈ కామెంట్లన్నీ మన మార్తాండ బాబు గారి పనేమో అనిపిస్తూంది. ఒక్కసారి ఆ కామెంట్ల స్టైల్ చూడండి...
  తను ఈగోలంతా డైవర్ట్ చెయ్యడానికి అనవసరంగా ఎవరెవరినో లాగుతున్నాడు.......అనిపిస్తుంది...

  ప్రత్యుత్తరంతొలగించు
 53. Well thats an interesting observation! lets wait and watch.

  But if he did it wha the doesnt realize is tha tthe issue never gets diverted :))

  ప్రత్యుత్తరంతొలగించు
 54. బ్లియాన్ లారా!

  RighttO!

  But if he did it wha the doesnt realize is tha tthe issue never gets diverted :))

  hehehe.

  ప్రత్యుత్తరంతొలగించు
 55. ఇక్కడ మనం పురాణాలని నమ్మితే హిందూ తాలిబాన్ అంటారు, మెయిన్ స్ట్రీమ్ మీడియావాళ్ళు కూడా.

  This is also marthanda style..

  ప్రత్యుత్తరంతొలగించు
 56. "మంగళూరు పబ్ పై రామ సేవకులు దాడి చేసినప్పుడు కూడా మహేష్ అలాగే రాసాడు. మన హిందువులకి సంస్కృతి పేరుతో అలా చేసే హక్కు లేదట."

  ఇది కూడ మార్తాండుడి పైత్యమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 57. ఈ అర్థరాత్రి కుట్రలు ఏంటి సార్. మేము ఎవరము అందుబాటులో లేని సమయం చూసి కెబ్లాస అద్యక్ష పదవి శరత్ కు కట్టబెట్టడంలో మీ వుద్దేశం ఏమిటి? నాకు తెలుసు...మిమ్మల్ని మళ్లీ బారుకు తీసుకెల్లి ఇంత తాగించిక పోతాడ అనే ఆశ. హతవిధీ... అమెరికలో ఎన్నికలు జరిగినా మద్యం ప్రలోభాలకు అతీతంగా జరగడం లేదు కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 58. మీలో ఎవరైనా దళిత యువతి/యువకుడు మైనరిటీ యువతి/యువకుడి ప్రేమలో పడి పెద్దలను వ్యతిరేకించి పెళ్లి చేసుకున్నట్టు ఎమైనా కథలు/సాహిత్యాం ఎవరైనా రాశారా? తెలిస్తె ఆ పుస్తకం పేరు తెలిపేది? /సాహిత్యాం ఎవరైనా రాశారా? తెలిస్తే ఆ పుస్తకం పేరు తెలిపేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 59. I am a Hindu and I don't feel offended by the photograph. As a Dalit and a beef eater, I have no issues in offering beef burger to "my goddess".
  ఇతను హిందువు అని చెప్పుకుని తిరుగుతూనంటారు. వికాసం బ్లాగు వారు లక్ష్మి దేవి ఫొటొను తొలగించమంటే తొలగించ లేదు. వీరు నిజంగా హిందువు అనే భావనే ఉంటె తోలగించి ఉండెవాడు. మహా భారతం లో ఒకసారి ధర్మరాజు మాలో మాకు విభేదాలు ఉన్నా (కౌరవులతో) అది మావరకు మాత్రమే వేరే రాజులు మా పై దండయాత్రకు వస్తె మేము 105గురము అని అంటాడు.అరన్యవాశా కాలం లో దుర్యొధనుడిని గంధర్వులు బంధించి తీసుకేళ్ళినప్పుడు. వేరె దేశం వాడు మనల్ని అవమానిచే విధము గా ఆ బొమ్మ ని ప్రచురిస్తే ఈ కామేడి కింగ్ (కాకి) దానిని బ్లగు లో పెట్టు కొని నేను హిందూ ని అంటాడు. కనీసం జ్ఞానం, మాత్రు దేశం మీద ప్రేమ లేని ఇతను రాసే రాతలను సుజాత అనే ఒక వృద్ద అభిమాని తెగ మెచ్చుకుంట్టుంటారు. వీరి బ్లాగులో మేరికలాంటి వ్యాసాలు తళ్ళుకు మంట్టుంటాయని బొల్లొజు బాబా గారి ఉవాచ. అన్ని (90%) తర్జుమాలే. వీరి బ్లాగులో టపాలొ సారంశం చదవకుండానే మరువం ఉష వీరు చేసే పోరాటానికి మద్దతునిస్తారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 60. ఈ కొ.కు ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోండి !

  ప్రత్యుత్తరంతొలగించు
 61. @ ఏకలింగం
  రంగు పడుద్ది. ఈ ఎన్నికల్లో కుట్ర జరిగిందని ఏదేదో ఊహించేసుకుంటున్నారు కనుక మిమ్మ్లల్ని సిద్ధాంత కర్త పదవి పోటీలో నుండి బ్యాన్ చేస్తున్నాం.

  ఈ ఎనికల్లో ఈ వి ఎం లు ఉపయోగించలేదు కదా. అలా అపోహ పడితే ఎలా? మిమ్మల్ని తసమదీయుల లిస్టులో జే్ర్చా. ఐ పి అడ్రసు బ్లాక్ చేస్తా.

  ప్రత్యుత్తరంతొలగించు
 62. http://nagaprasadv.blogspot.com/2009/07/400.html

  శరత్ గారు, 300 వ కామెంటు రాసినందుకు గాను రౌడీగారు, అధ్యక్ష పదవిని నాకు కట్టబెట్టారు. మీరింకా ప్రమాణ స్వీకారం చెయ్యలేదు కాబట్టి మీ ఎన్నిక చెల్లదు.

  రౌడీగారు అధ్యక్ష పదవిని మీకన్నా ముందు నాకే ఇచ్చారు కాబట్టి, నేను నా అధ్యక్ష పదవిని పదెకరాల పొలం కోసం "ఏకలింగం" గారి దగ్గర తాకట్టు పెట్టాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 63. ఒక్క రోజు మొత్తం ఇంట్లో లేను టైం చూసేసి ఒక భయానక్ టపా రాసేసి 400 comments అన్ని fake IDss తో వేసేస్కొని, "కాంగ్రెస్ - లోక్ సత్తా" కుమ్మక్కైనట్టు (for reference please contact చం.బా) ఈ రౌడీ, ఆ శరత్ కలిసి కెబ్లసా అధక్షపదవి నొక్కేస్తారా? సరే కానివ్వండి.. ట్రెజరీ పోస్ట్ మాత్రం నాదే..

  now accepting donations... కేసులకోసం, తీగలమీద పాకడం కోసం కొత్తగా కూడలి లాగా మేమూ మార్గదర్శి లో చేరి ఓ కొత్త సైటు స్థాపిస్తున్నాం.. దానికి చందాలకోసం -paypal, credit cards, checks are accepted. నా పే పాల్ యకౌంట్ ఇస్తా పెతీఓడూ కనిష్టం ఓ పదో పాతికో పంపండి అక్కడికి. పంపని వాళ్ళు "నాదేండ్ల".

  ప్రత్యుత్తరంతొలగించు
 64. @ నాగప్రసాద్ - గురూ ఆ ఏకలింగం ఆ పొలాని నాకేప్పుడో అమ్మేసాడు. ఇటు అధ్యక్ష పదివిపోయి అటు పొలము పోయి ఏం చేస్తావ్? ఓ పని చేయి నదేండ్లా ఐ.పి కనుక్కో వీజీ గా పది లక్షలు వస్తది.. :-D

  ప్రత్యుత్తరంతొలగించు
 65. http://naprapamcham.blogspot.com/2009/07/blog-post_16.html?showComment=1248008177514#c2555830165760045159

  ఇన్నయ్య బ్లాగులో ఆధ్రాయునివర్సిటీలో బిఏ చేశానని మీ మూర్ఖ గురువుగారు సెలవిచ్చారు. ఆయన బ్లాగు లో ఓసారి చదువుకున్న వాళ్ళకు పెద్ద నాల్డ్జీ ఉండదని తాను గ్రహించి పది తోనే చదువు ఆపానని తాను బ్యాంకు ఆఫీసర్ల అబ్బాయిని గనుక వ్యాపారం పెట్టుకోగలిగాననీ అన్నాడే !! ఇంతలోనే అంత ఎప్పుడు చదివాడబ్బా.

  ప్రత్యుత్తరంతొలగించు
 66. Congratulations all!

  konDanu tavvi elukanu paTTinaTTu, internet nu tavvi, fake Doctor NadeLLanu paTTaaru.

  aitE EnTaTa!?

  EmO!! kaani, congratulations!!

  ప్రత్యుత్తరంతొలగించు
 67. ఈ సందర్భంగా ఈ విజయానికి కారకులైన మార్తాండ గారి కి చిరుకానుకగా ఈ చిన్ని తవిక/పాట/పేరడీ...

  " మతిపోతే మనుషులు రుషులవుతారూ....మార్తాండలవుతారూ"

  -- మార్తండ యువసేన, మలికిపురం, తూ|| గో|| జిల్లా

  ప్రత్యుత్తరంతొలగించు
 68. By the way .. Nice fight going on here between me and Martanda

  http://naprapamcham.blogspot.com/2009/07/blog-post_16.html


  94 comments so far

  ప్రత్యుత్తరంతొలగించు
 69. lol .. let the others try it too .. Sarat is already in .. lets see whether he gets 100

  ప్రత్యుత్తరంతొలగించు
 70. Gotcha. Hundred bro.

  @Dhana,

  U started the new series with the 51st comment. I finished it yaa.

  Congrats Malak garu, అసలు, కొసరు రెండూ, వంద దాటేశాయి.

  Hehehe.

  ప్రత్యుత్తరంతొలగించు
 71. ఉదయం కెలుకమ్మ తల్లి కలలోకి వచ్చి ఎలా ఉపదేశం ఇచ్చింది.
  "ఎవదన్నర ఎదవా. నీకు అధ్యక్ష పదవి కావాల్సి వచ్చిందా? నీకు అంత సీను లేదు గానీ అంతకూ కావాలంటే నీకు ఇదివరలో పడేసిన సిద్ధాంతి/సిద్ధాంత కర్త పోస్టుతో సెటిలయిపో"

  దానితో నాకు జ్ఞానోదయం అయ్యింది. అందుకే ప్రమాణ స్వీకారం కాని అధ్య్క్ష పదవిని మళ్ళీ రౌడీ గారికే అప్పగిస్తున్నా.

  సిద్ధాంతకర్త పదవిని ఆల్రెడీ వదిలేసా కాబట్టి ఎవరన్నా తీసుకోండి బాబూ - నాకు అంత ఆసక్తి లేదు. నేను ఏదో సాధారణ సభ్యుడిగా ఈ శేష జీవితాన్ని లాగించేస్తా.

  ప్రత్యుత్తరంతొలగించు
 72. ademi kudaradu The President cant be changed so randomly


  If you want to get rid of it .. then you have to get 300 comments to your post and the guy who posts the 300th comment will be the next President!

  ప్రత్యుత్తరంతొలగించు
 73. పాపం ముందటి టపా ఏం తప్పుజేసింది? దాన్నీ తలా ఒక చెయ్యి వేసి 500 కొట్టించేద్దాం. ఓ పనైపోతుంది.

  లారాకేనా ఏంటి 500 record?

  ప్రత్యుత్తరంతొలగించు
 74. >>నేను ఇన్నయ్య గారి శిష్యుడిని కాదు. అతను నాకు టి.వి. చానెల్స్ ద్వారా పరిచయం. ఒకవేళ శిష్యుడినైనా గొప్ప శిష్యుడిని కాకపోవచ్చు.

  నేను అప్పట్లో శంకర్ దయాల్ శర్మ ని ఫాలో అయ్యేవాణ్ణి, ఆయన నాకు చాలా బాగా పరిచయం, టీవీ ద్వారా. నాకు హాయ్ చెప్పేవాడు. నేను ఆయంతో తెగ మాట్లాడేవాణ్ణి, టీవీ లో చూస్తూ. అలా చేస్తూ చేస్తూ ఉండగా నాకు బూతద్దాలాంటి కళ్ళజోడుకూడా వచ్చింది. తర్వాత పెళ్ళి చేద్దాం అని నా తల్లి తండ్రులు పాపం తెగ సంబరపడ్డారు. పెళ్ళి చూపులకి వెళ్ళినప్పుడు కూడా టీవి పెట్టి శంకర్ దయాళ్ శర్మ కి పెళ్ళికూతుర్ని చూపించి, ఆయన యెస్ అంటేనే చేస్కుంటా అని పట్టు పట్టే వాణ్ణి. తర్వాత తర్వాత జనాలు నన్ను సరిగ్గా అర్ధంచేస్కోక వైజాజ్ లో ఓ హాస్పిటల్(??) కి పంపించారు. ఐతే అక్కడ టీవీ చూడనిచ్చేవాళ్ళు కాదు. నాకు పిచ్చెక్కింది. ఇంతలో ఆయన పాపం కాలం చేసారు. నన్ను బయటకేసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 75. Hey, someone asked for meaningful comment. here goes one.

  **THIS COMMENT IS NOT READY FOR PUBLIC CONSUMPTION JUST YET**

  "హంసీయానకు గామికిన్నధమ రోమాళుల్ నభఃపుష్పముల్
  సంసార ద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట, వి
  ద్వాంసుల్ రాజ మహేంద్ర పట్టణమునన్ ధర్మాసనంబుండి, ప్ర
  ధ్వంసాభావము ప్రాగభావమనచుం దర్కింత్రు రాత్రైకమున్"

  అర్థం చెప్పక తప్పదంటారా? సరే, తర్వాత మనోభావాలు దెబ్బతినకూడదు మరి!

  రాణ్మహేంద్రవరం లో కొందరు పందితులకు (pun intended) శ్శ్రీనాథుడంటే ద్వేషం, అసూయ, ఈర్ష. అమ్దుకే ఈయనవ్రాసిన భీమేశ్వర పురాణాన్ని శుష్కవాదాలు చేస్తూ యెక్కిరుస్తూ ఉండేవారుట. దాని మన శ్రీనాథుడు, తనకు మాత్రమే సాధ్యమయిన రీతిలో స్పందించిఒ ఈ పద్యం చెప్పాడు. "రాణ్మహేంద్రవరం లో పండితులు ధర్మాసనం మీద కూర్చుని అవిశ్రాంతంగా ఏరీతిన చర్చిస్తుంటారయ్యా అంటే - హంసనడకల కామినిక దిగువ భాగాన ఉండే రోమాలు(శష్పాలు) ఆకాశ పుష్పాలు - అంటే, అావరూపాలు. రతికేళి లో వాటి ప్రాముఖ్య శూన్యం. సంసారవృక్షానికి మూలమైన చిగురు జొంపమైన ఆ ప్రదేశం లో ఏర్పడ్డ అబావం ప్రధ్వంసాభావమా? లేక ప్రాగభావమా? - అంటే ముందుగా లేకపోవటం అభావమా? లేక పుటి నశించడం అభావమా?-" అని తర్కిస్తుంటారట.

  మన మార్తాండ ఆయన అనుంగు పుత్రుడు నాదెండ్ల, వారి గురువు ఇన్నయ్య, మెకాలే మానసపుత్రుడు మరియూ రోమిల్ల చినతమ్ముడు కంచె ఐలయ్య అనజుడు కత్తి మహేశ్ లు కూడా సరిగ్గా ఇలాంటి ఆదములూ, కొండకొచో మరింత నీచ వాదములు నెరపుటలో సుప్రసిద్ధులు.

  నా ఈ వ్యాఖ్య వారికి, వారి భజన విదూషక బృందమునకు అంకితము

  ఇట్లు ఒక సుజ్ఞాత.

  ప్రత్యుత్తరంతొలగించు