Update:
Friends,
ONCE AGAIN I THANK ALL THE DONORS, JEEVANI AND ALSO THOSE WHO PUBLICIZED THIS EFFORT. YOU ALL DID A GREAT JOB AND DESERVE A BIG APPLAUSE.
I am closing this down now and sending all the amount to Jeevani. Those of you who have pledged but couldnt send the money on time, please send your donations directly to Jeevani at:
jeevani.sv@gmail.com
kathasv@gmail.com
s.venkateswara prasad
28/ 4 / 271, vijayanagar colony, anantapur, ap, 515001
From the Donors, I have so far received ( final balance after the deductions due to the bank transfers) 1408.69 That includes the pending check from anonymous which is likely to be cleared by tomorrow - however UI would like to go ahead and send the money without waiting for that. I am sending it through Western union and the transfer charges are on me.
Thanks one and all.
PS: Just to keep the things transparent ( As I see a lot of people writing on the blogs against people who accept donations ) - If you have any questions about these donations, please send me a mail and I will respond with all teh necessary details.
__________________________________________________________________________
---------------------------------------------------------------------------
Pledged so far:
Praveen Kharma - $150
Ashok Chowdary - $50
Bhavana - $100
Buchibabu B. - $20
Bhaskara Rami Reddy - $50
Panipuri - $50
Shashank - $116
Malakpet Rowdy - $100
Anagha (Baby Rowdy) - $25
Manchu Pallaki - $50
Swetha Gunna - $151
Bhaskara Ramaraju - $116
Nandu - $100
Nishigandha - $100
Anonymous - $50
Venkat Dasika - $50
Ekalingam - $50
Sharada Murali - $50
Sarat - $50
Padma (Mohanaraagaalu) - $100 ( Directly to Jeevani )
Korivi Dayyam (Pramaadavanam) - $100 ( Directly to Jeevani )
Sri - $116 ( Directly to Jeevani )
RK - $50 ( Directly to Jeevani )
Rajashekar Cheryala - 150$ ( Directly to Jeevani )
Ranjit Devadas - 50$ ( Directly to Jeevani )
Janardhan Bonu - 150$ ( Directly to Jeevani )
Ravi Piriya - 150$ ( Directly to Jeevani )
We were targetting $1000 as the first instalment, but we want to act fast.
People,
Jeevani gave their contact address and feel free to send your donation to:
jeevani.sv@gmail.com
kathasv@gmail.com
s.venkateswara prasad
28/ 4 / 271, vijayanagar colony, anantapur, ap, 515001
If you want to send it to me then please send a mail to bharadwaja@yahoo.com and I shall mail you my paypal account details
__________________________________________________________________________
వరద ఇంకా తగ్గకుండానే ఈ "అతి"స్పందన ఏమిటో అనుకుంటున్నారా? అయితే ఈ టపా మీకోసం కాదు లెండి.
నిజం చెప్తున్నా. ఉన్నపళంగా కర్నూల్ వెళ్ళి సహాయం చేసే అవకాశం నాకు లేదు. కనుక వరదనుండి ప్రజలని తప్పించే చర్యలకి ఏమి సహాయం చెయ్యలేను. వరద తాకిడి, భారీ నష్టమూ తప్పదని తెలుస్తోంది కాబట్టి ఇప్పటినుండే ఏమన్నా చెయ్యగలమా (Towards Rebuilding) అనేది నా ప్రశ్న (నష్టాన్ని ఎలగూ భర్తీ చెయ్యలేము - ఏదో ఉడతాభక్తిగా)
ప్రభుత్వ సహాయ నిధికి విరాళం పంపించడం నాకైతే ఇష్టం లేదు. తిన్నగా ఫీల్డులో పనిచేసే సంస్థలేమన్నా కర్నూలు చుట్టుపక్కల ఉన్నాయా? ఉంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళం తోచిన విధంగా సహాయపడగలమా?
ఇవన్నీ ఎందుకడుగుతున్నానంటే ఇప్పుడే శరత్ తో మాట్లాడాను. కెబ్లాస అధ్యక్షుడిగా ఆయన సహాయానికి ముందుకు వచ్చారు. ఎక్కువా తక్కువా కాకుండా సహాయం చెయ్యదలచుకున్న వారి దగ్గరనుండి కనీసం 50 డాలర్ల చొప్పున సేకరిద్దామన్న ఆలోచన వచ్చింది. ( ఎక్కువ అంటే చెప్పండి తగ్గిదాం, తక్కువ అంటే పెంచుదాం). ఇవన్నీ తేలి, అన్ని సమకూరి పంపించేసరికి ఎలాగూ వారం పదిరోజుల పైగానే పడుతుంది. ఈ లోగా ఏ సంస్థకి ఇవ్వాలి అనేది కూడా నిర్ణయించుకోవచ్చు. మీరేమంటారు?
ప్రస్తుతానికి - శరత్, నేను మొదలుపెడుతున్నాం. మీకిష్టమయితే కామెంటు పోస్టుచెయ్యండి.
జీవనిగారూ, మీరేమన్నా చేస్తున్నారా?
నాది $116
రిప్లయితొలగించండిమంచి ఆలోచన. మనం అందరం ముందుకి రావాల్సిన సమయం. అక్కడి సహాయక బృందాలకు స్పూర్తినివ్వాల్సిన సమయం.
నాది కూడా ఓ చేయి... Please publish the details once every thing is finalized.
రిప్లయితొలగించండిGood Idea.. Let me join.. మనీ ఎలా collect చేద్దామనుకుంటున్నారు?
రిప్లయితొలగించండిమలకన్న ప్రస్తుతానికి ప్రభుత్వపరంగా తప్ప ఏ స్వచ్చంద సంస్థలు ఎలాంటి సహాయం చేసే స్థితిలో లేవు. ఇప్పుడు పూర్తిగా భారీ స్థాయిలో అంటే హెలికాప్టర్లు, బోట్లు, ఈ రేంజిలో వారికి సహాయక చర్యలు అవసరం. వరద తగ్గుముఖం పడితే ఏమైనా చేయగలం ( ఫీల్డులోకి వెళ్ళి). మీ ఆలోచన బావుంది. ఒక్కొక్కరు 50 డాలర్లు అనేది కాకుండా, మినిమం 50 అనండి. భా.రా.రా. $116/- అన్నారు. కాబట్టి చాయిస్ దాతలకే వదలండి.ఇంకా రాస్తున్నాను, నేను స్లో కాబట్టి దయచసి వెయిట్ చేయండి.
రిప్లయితొలగించండిBhaskar, praveen, Ashok - Great ... Thanks .. we will finalize the way after a discussion. Do you guy have any ideas on HOW to do this effectively?
రిప్లయితొలగించండిJeevani garu,
Thats what I said - Minimum $50 and yes I am talking about the Relief activities "AFTER" the initial recovery.
ఈ సహాయక చర్యలను మూడు స్థాయులుగా విభజించవచ్చు. 1) బాధితులను ప్రమాదం నుంచి రక్షించడం ( ఇది ప్రభుత్వం చేయగలదు, మెన్ మెషినరీ వగైరాలు ఉంటాయి కాబట్టి ) ఈ స్థాయిలో మనం చేయగల ఏకైక సాయం ఎత్తు ప్రాంతంలో ఆహార పదార్థాలు చేయించి సరఫరా చేయడం.
రిప్లయితొలగించండి2) తగ్గుముఖం పట్టాక అంటువ్యాధులు ప్రబలకుండా డాక్టర్లతో మందులు ఇప్పించడం. బాధితులకు తక్షణం జీవనం గడిచేలా బియ్యం, ఇతర అవసరాలు సరఫరా చేయడం. 3) మొత్తం సమసిపోయిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఏదైనా చేయడం ( ఇది చాలా ఖర్చుతో కూడినది, మన అంచనాలకు మించినది)
I dont know about the others opinion yet, but I think option #2 is the best.
రిప్లయితొలగించండిఅయితే మీరు ముందుగా ఒక మొత్తానికి అంచనాకు రండి. అంటే ఒక టార్గెట్ అనుకొండి. దానివల్ల ఏమి చేయగలరో ఆలోచించండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిధుల సేకరణ చేయండి. జీవని పూర్తి సహకారం అందిస్తుంది. మంచి ఆలోచన గో ఎ హెడ్.
రిప్లయితొలగించండిఇక్కడ లోకల్ గా మేము కూడా కలెక్ట్ చేస్తాము. జీవని ద్వారా అయినా నొ ప్రాబ్లం.. కర్నూల్ లోని, గురుకులం వారు ఆల్రేడీ సహాయక చర్యలు చేపడ్తున్నారు. బాధితులకి ఆహారపొట్లాలు, బట్టలు లాంటివి సరఫరా చేస్తున్నారట. అక్కడి పిల్లలతో సహా నేను సైతం అని, జీవని గారు అలా మనవంతు ఏమన్నా.. చూడండి కొంచం... లేదు అంటే ఇక ఉధృతి తగ్గిన తరువాతే, మేము (మహిళా బ్లాగర్లందరూ ఒప్పుకొంటారనే నా ఆలోచన) తలా కాస్త చేయుతనివ్వడానికి సిద్ధంగానే ఉన్నాము.
రిప్లయితొలగించండిరమణి గారూ, Great - Thank you.
రిప్లయితొలగించండిమాకొచ్చిన ఇబ్బందేమిటంటే, జీవని గారు చెప్పినట్టు టార్గెట్ పెట్టుకోవాలి, డబ్బు సేకరించాలి, ఇండియా పంపించాలి. దీనికి కనీసం పదిరోజులు పడుతుంది. 2004 సునామీ టైములో మాకు నెలరోజుల పైగా పట్టింది.
మా పటాలం మొత్తం అనంతపురంలోనే ఉంది అందరం నిర్ణయిస్తే మేము కర్నూలు వెళ్ళగలం. సమస్య లేదు.
రిప్లయితొలగించండిI too think Option 2 is best one.
రిప్లయితొలగించండిఈ ప్రయత్నం ఒక కొలిక్కి వచ్చేసరికి ఓ వారం పడుతుంది కాబట్టి.....అప్పటికి వరదబాదిత ప్రాంతాల పరిస్తితిని బట్టి బాదిత కుటుంబాలకు వంటపాత్రలు, దుప్పట్లు లాంటివి కొని ఇవ్వచ్చు.
Jeevani garu, I know .. thats why I asked you!
రిప్లయితొలగించండిPraveen Kharma,
Well .. then lets finalize the Target .. We can actually do this in Multiple Rounds / Iteration ..
Can we pull atleast 20 people in the first round? ( Including friends and relatives )
If that can bring us atleast $1000, it will be a good amount to start with .. and we can send another instalment later .. What say?
Time is critical here .. Speed is more important than the amount. Re 1 given at the right moment is mroe valuable than Rs 100 given much later!
రిప్లయితొలగించండిIf Ramani garu & co can add up ... it will be much better!
రిప్లయితొలగించండిప్రకృతి విపత్తులపుడు విరాళాల విషయం చాలా షార్ప్ గా జరిగిపోవలి. ఇలా చెబుతున్నందుకు మరోలా అనుకోవద్దు. మనమీ పని చేస్తున్నాం మీ విరాళం స్పాట్ లో క్రెడిట్ చేయమని చెప్పాలి. నిదానంగా స్పందించేవారు నిదానంగానే ఇవ్వనివ్వండి. విపత్తు నుంచి బయటపడి బాధితులు కోలుకున్నాక దాతలు కూడా చప్పబడతారు. కేవలం ఫ్రంట్ లైన్ లో వున్నవాళ్ళు మాత్రమే ఉంటాము. మలకన్న ఓ నలుగురి ఒపీనియన్ తీసుకుని ఏ స్టేజిలో సహాయపడాలో ముందు నిర్ణయించండి. దాన్ని బట్టి టార్గెట్ ఫిక్స్ చేయొచ్చు.
రిప్లయితొలగించండిyeah...i agree, initial target $1k is achieavable...with in this blog circle. I just started sending this message to my guyz here ...but cant give gurantee..:-)
రిప్లయితొలగించండిUpdating this post with an Account number ( for money transfer) and keep on updating with donors list will help in encouraging the bloggers.
సరే జీవని గారూ. సోమవారం కల్లా రెడీగా ఉండడానికి ప్రయత్నిస్తాము.
రిప్లయితొలగించండిGuys, what say?
I am not going home this weekend and will try to pull a couple of my collagues into this tomorrow
రమణీ గారూ,
రిప్లయితొలగించండిClothes will be a big necessity in the flood relief work. Is somebody from your side working on the distribution of old clothes?
Malak, this about collecting the money through PayPal or some other option. . most of the banks charge $20 to transfer the money to other banks..
రిప్లయితొలగించండిMalak, think about collecting the money through PayPal or some other option. . most of the banks charge $20 to transfer the money to other banks..
రిప్లయితొలగించండిAshok,
రిప్లయితొలగించండిI would say - instead of wasting time collecting money in a US lacation - it is better to have a single point of contact in India and all of us individually transfer money to that person through Western Union
As I'm not well, I can only extend my hand with monetary help this time! I have 2, 3 bags of old clothers and some new blankets readily available with me! Any one can collect them from me and use!
రిప్లయితొలగించండిAs jeevani garu said, its difficult to supply boats and other equipment to the common people like us. Supplying food, safe drinking water,preventive (specially for kids who ave been soaking in the water for the past 3 days)medicines is in our hand.
భరద్వాజ్ గారు,
రిప్లయితొలగించండిఈ వరద నీరంతా పోయి సాధారణ పరిస్థితులు నెలకొనడానికే వారం పైనే పడుతుంది.ఆ తర్వాత కూడా బాధితులకు సహాయం అవసరమే! సర్వం పోగొట్టుకుని కట్టుబట్టలతో నిలిచిన వారికి సహాయం ఎప్పుడు అందినా సంతోషమే! ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు కొద్దిమందైనా గట్టిగా నిలబడితే ఎంతో కొంత సహాయం చేయలేకపోము.
జీవని గారు,హైదరాబాదులోని విరాళాలను, ఇతర సహాయాలను ఎవరు కలెక్ట్ చేస్తారు? మీ సంస్థ తరఫున ఎవరైనా ఉన్నారా?
సుజాత గారూ,
రిప్లయితొలగించండిపాత దుప్పట్లు పాత బట్టలు మేము అనంతపురంలోనే చాలా వరకు కలెక్ట్ చేయగలం. హైదరాబాద్ లోనూ మన మిత్రులు ఉన్నారు. మీ మొత్తం సర్కిల్ నుంచి భారీగా ఇవి సమకూరుతాయి అన్నపుడు ఒక కలెక్షన్ పాయింట్ పెట్టవచ్చు. లేదంటే మేము ఇక్కడినుంచే అవన్నీ సేకరించగలము.
మిత్రులారా పనిమీద బయటకు వెళ్తున్నాను. మీ చర్చ కొనసాగించండి. ఓ రెండు గంటల తర్వాత జాయిన్ అవుతాను.
రిప్లయితొలగించండిసుజాత గారు కూడా వచ్చేసారుగా ఇక సమస్యే లేదు. కర్నూల్ ఎమ్మిగనూర్లో మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రస్తుతం వరద ప్రాబ్లం ఏమి లేదని చెప్తున్నారు వాళ్ళు+గురుకుల అధ్యాపకులు కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో మనం వాళ్ళకి అందేల చేయొచ్చు నేరుగా బాధితులకి వెళ్ళే అవకాశం ఉంది. నేను ఆ పని మీద ఉంటాను (ఎలా అందజేయాల అని) ఇక బట్టలు , దుప్పట్లు లాంటివి అందరు తోడ్పాటు కావాలి
రిప్లయితొలగించండిసోమవారంలోగా జరిగేట్లు చేస్తే బాగుంటుంది ఈలోపులొ గురుకుల అధ్యాపకులతో నేను కాంటాక్ట్ లో ఉంటాను.
Rowdy garu, It's a nice thought. I will contribute 100$ from my side. Let me know how I can send it. Thanks.
రిప్లయితొలగించండి@సుజాత: మనమంతా (మహిళా బ్లాగర్లంతా+ తెలిసినవాళ్ళు )విరాళాలు, బట్టలు సేకరించి జీవనికి పంపిద్దామా? జీవనిగారు డీటైల్స్ చెప్తే మేమందరం ఆ పనిమీద ఉంటాము. నేను ఇక్కడినుండి మా సంస్థ ద్వారా కూడా వీలయినత విరాళాలు సేకరిస్తున్నాను. ఎంత తొందరగా వీలయితె అంత తొందరగా బాధితులకి మన సహాయం చేరగలిగితే అంతమంచిది. మా దగ్గిర 1500 మంది ఉన్నారు ఎవరికి తోచినంత ఇవ్వమని సేకరిస్తున్నాము. కాబట్టి ఇక మీ అందరి సూచనలు సలహల మీద ఆధారపడి ఉన్నాను.
రిప్లయితొలగించండిbtw: మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీకు వీలు కాకపోతే నేను కలుస్తాను మిమ్మల్ని.
బెంగళూరు నుంచి ఎవరైన కలెక్ట్ (బట్టలు + money) చేస్తున్నరా ?
రిప్లయితొలగించండిసుజాత, రమణి గారూ,
రిప్లయితొలగించండిమీరు బట్టలు సేకరించడం భారీగా జరిగితేనే వర్క్ ఔట్ జరుగుతుంది. కొన్ని బట్టలు మత్రమే పంపడం వల్ల ఫలితం ఉండదు. అదీకాక హైద్రాబాద్ నుంచి కర్నూల్ కు ప్రస్తుతం రవాణా వ్యవస్థ చ్చిన్నా భిన్నం అయింది దీని పుణరుద్ధరణకు వారం పడుతుంది అంటున్నారు. కాబట్టి వీటిని బేరీజు వేసుకుని మీరు బట్టలు సేకరించండి.
మొదటి అడుగు : మా స్టాఫ్ అంతా ఒకరోజు జీతం ఇవ్వడానికి ముందంజ వేశారు .+ పాత బట్టలు దుప్పట్లు వగైరా సేకరిస్తున్నాము.
రిప్లయితొలగించండిఇక్కడ జీవని సంస్థ భారీ ఎత్తున దుస్తులు వంటసామాన్లు ఇలా బాధితులకు ఏవి అవసరం అనిపిస్తే ఆవి సేకరిస్తున్నాము. రేపు, ఎల్లుండి సేకరణ కార్యక్రమం జరుగుతుంది. మంగళవారం 20మందితో బాధిత ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పుడే నిర్ణయించాము. ఇది మేము అనుకుంటున్న కార్యక్రమం. మీరు ఇంకా ఏవైనా సూచనలు ఇవ్వండి. మీ అందరి తరఫునా మేము పనిచేయడానికి కూడా సిద్ధం. మీరు చెబితే హైదరాబాద్ లో బట్టల సేకరణకు పాయింట్ ఏర్పాటు చేస్తాం.
రిప్లయితొలగించండిజీవనిగారు: బట్టలు భారిగా అయినా.. కొద్దిగా అయినా వరద ఉధృతి తరువాతే పంపవచ్చు, మేమిక్కడ సేకరించి ఉంచుతాము. మీరన్నట్లు ఈ సమయంలో కష్టం. విరాళాలు అందితే చాలు అన్నది నా ఆలోచన. మీ నిర్ణయం చెప్పండి
రిప్లయితొలగించండిరమణి గారు,
రిప్లయితొలగించండిహైదరాబాదు నుంచి కర్నూలు కు బట్టలు వగైరాలు చేరే మార్గం ప్రస్తుతం లేదు. అందువల్ల ప్రస్తుతం విరాళాల మీద దృష్టి పెడితే బాగుంటుంది. రవాణా మార్గాలు బాగుపడ్డాక బట్టలు ఇతరాలు సేకరించే పని చూడవచ్చు. ఏమంటారు? హైదరాబాదులోని బ్లాగర్లు సహాయం చెయ్యదలిస్తే రమణి గార్ని సంప్రదించగలరు.
జీవని,
మీరు బట్టల సేకరణకు పాయింట్ ఏర్పాటు చేస్తే కంట్రిబ్యూట్ చెయ్యగలం! నాకు వైరల్ ఫీవర్. లేకపోతే ఇదంతా నేనే ఇనీషియేట్ చేయగలిగి ఉండే దాన్ని కొంత వరకైనా!
సుజాత గారూ, రమణి గారూ. నేను ఒక అరగంటలో మళ్ళీ లాగిన్ అవుతాను. మీరు చెప్పింది ఒకే.
రిప్లయితొలగించండిసుజాత గారు: బట్టలు ప్రస్తుత పరిస్థులలో కష్టమే. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త. అసలే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో మీరేమి వర్రీ అవకండి, నాకు వీలయినంతవరకు నేను అందుబాటులో ఉంటాను.
రిప్లయితొలగించండిజీవని గారు : హైదరాబాదులో పాయింటు చెప్పండి సేకరించినతరువాత నేను అందజేస్తాను.
Malak,
రిప్లయితొలగించండిI am in.
రమణి గారూ సరే. విరాళాలతో ఏమి కొనుగోలు చేయాలో కూడా ఆలోచన చేయండి.
రిప్లయితొలగించండిహైదరాబాద్ లో బట్టల సేకరణ పాయింటు రెడీ. కానీ ప్రస్తుతానికి మీ దగ్గరే ఉంచుకోండి. వీలైనన్ని కలెక్ట్ చేయండి. కర్నూల్ కు మీనుంచి రవాణా పునరుద్ధరణ జరగగానే వాటిని పాయింట్ వద్దకు చేరుద్దాము. ఆ మరుసటి రోజు కర్నూల్ కు తీసుకుపోదాం.
రిప్లయితొలగించండిsure జీవని గారు నేను ఆ పని మీదే ఉన్నా. లోకల్గా కలెక్షన్స్ మొదలెట్టాశాము మేము మా స్టాఫ్ .
రిప్లయితొలగించండిరమణిగారూ,
రిప్లయితొలగించండిమన దేశంలోని తెలుగు బ్లాగర్లు విరాళం పంపడానికి మి అక్కౌంటు నెంబరు తెలియజేయండి. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధంచి ఒక పోస్టు కొత్తగా బ్లాగులో పెట్టండి. అందులో అకౌంటు వివరాలు, పూర్తిగా ఉంచండి. మనం ఏమి చెయ్యలనుకుంటున్నామో మొత్తంకార్యాచరణ రాయండి. అభిప్రాయాలను ఆహ్వానించండి. సహాయం చేయాలని ఎందరికో ఉంటుంది. రూటు దొరక్క తికమక పదుతుంటారు. కాబట్టి క్లియర్ గా రాయండి. అలాగే మీ పోస్టును రౌడీ రాజ్యంలోనూ పోస్టు చేయండి. అక్కడా చూస్తారు. అమెరికా నుంచి వారి ప్రయత్నాలు వారు చేస్తుంటారు.
Ramani/Jeevani gaaru,
రిప్లయితొలగించండిDo NOT post account numbers online. It is a vile world out there.
Give out a mobile number - those who wish to donate, will call and get the number in person.
@RK : :) ok
రిప్లయితొలగించండిoh ok.
రిప్లయితొలగించండిr k garu for jeevani we displayed a/c no. any threat? i wish to know. sothat we will do modifications.
రిప్లయితొలగించండిHi
రిప్లయితొలగించండిGuntur district nundi yevaraina cloaths collect chestunnara?
Jeevani garu,
రిప్లయితొలగించండిIt is not safe to post any kind of account numbers, passport/PAN numbers, SSN etc., online. Please take them off and use phone number.
thank u. i will do it
రిప్లయితొలగించండిఅందరూ సహృదయతతో స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@రౌడీ
యు ఎస్ లో వున్న వారం మీకు చెక్కు రూపకంగానో, ట్రాన్స్ఫర్ రూపకంగానో మీకు పంపి కొంత డబ్బు కనీసం మీరు అన్నట్లు $1k అయాక మీరు ఇండియాకి పంపిస్తే బావుంటుందేమో.
మీకు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎక్కవుంట్ వుంటే వివరాలు ఈమెయిల్ చేయండి. నా విరాళం బదిలీ చేస్తాను. లేకపోతే మీ అడ్రసు తెలియజేస్తే చెక్ పంపిస్తాను.
http://saahitee.blogspot.com/2009/10/blog-post.html
రిప్లయితొలగించండిఇటువంటి సమయాల్లో సహాయం వ్యక్తిగతంగా కంటే సంఘటితంగా చేయడం సులువు అవుతుంది.లోక్ సత్తా పార్టీ సహాయ కార్యక్రమాల్లోకి నడుం కట్టి దిగింది. విరాళాల సంగతెలా ఉన్నా, ఆహార పదార్థాలు(త్వరగా చెడిపోని బిస్కెట్ పాకెట్స్,రస్కులు వంటివి,ఇంకా గ్లూకోజ్ పాకెట్లు,ORSపాకెట్స్ వంటి వైద్య సంబంధ వస్తువులు),బట్టలు, దుప్పట్లు వంటివి ఇవ్వాలనుకుంటే లోక్ సత్తా పార్టీ ఫోన్ నంబర్ ని సంప్రదిస్తే, పార్టీ కార్యకర్తలు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. బాధితులకు చేరవేసే పని పార్టీ చూసుకుంటుంది. ఆసక్తి ఉండి సహాయం చేయగలిగిన శక్తి ఉన్నవారు 040-40405050 ఫోన్ నంబర్ ని సంప్రదించవచ్చు.థాంక్యూ!
రిప్లయితొలగించండిఏంటీ ఎవరూ లేరా? రేపటి కార్యక్రమానికి పనులు ముగించి ఇప్పుడే వచ్చాను.
రిప్లయితొలగించండిజీవనిగారు: am here. . చెప్పండి ఏంటి రేపటి మీ ప్రోగ్రాం?
రిప్లయితొలగించండిరమణి గారూ, ఇప్పటికే ఆర్.ఎస్.ఎస్. వారు విరాళాలు అన్ని రూపాల్లో సేకరీస్తున్నారు. మనం కూడా వారి పక్కనే రేపు కౌంటర్ ప్రారంభిస్తున్నాము. వారి అభిప్రాయయం ఏమంటే బట్టలు ఇప్పటికే చాలా వెళ్లాయి.అదీగాక చాలా మంది పాత బట్టలు వేసుకోడానికి ఇస్టపడటం లేదట. కాబట్టి దుప్పట్లు, టవాళ్ళు, నిత్యావసర వస్తువుల మీద, బిస్కెట్లు లాంటి చెడిపొని పదార్థాల మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం.
రిప్లయితొలగించండిఅలాగే రేపు పారాసెట్మాల్, యాంటి బయాటిక్ మాత్రల సేకరణ జరపనున్నాం. అలాగే ఒ.ఆర్.ఎస్. ప్యాకెట్లు కూడా.
రిప్లయితొలగించండిసో, ఓకె ఎవరూ ఇష్టపడట్లేదు.. సరే అయితె మనం కూడా దుప్పట్లు టవల్స్ మాత్రమే అని చెప్దాము. నేను నా ప్రయత్నాలు చేస్తున్న చూద్దాము సహృదయులైన బ్లాగర్లెంతమంది కదులుతారో.
రిప్లయితొలగించండిసుజాత గారి ఆలోచన కూడా బానే ఉంది కదా లోక్ సత్తా... కార్యకర్తలు .. కాని వాళ్ళని ప్రతి ఇంటికి పిలిచేకన్నా సేకరించిన తరువాత ఒకసారి పిలిచి ఇచ్చేస్తే ఎలా ఉంటుందంటారు? మనీ అయితే మీ ద్వారా.. ఇలా దుస్తులు, తినుబండారాలు వాళ్ళద్వారా.... ఆలోచించండి
Just got back. We people over here need to work on a stretegy to make it really fast.
రిప్లయితొలగించండిJeevani garu, Can I have the email and contact address of a person from your organization?
In case we use Western union, I need a postal address and the name of the person who could collect the money (That person shpould possess a Photo id).
I need an email id to send the Transaction Number, without which one can not collect the money
You can mail the details to bharadwaja@yahoo.com
రిప్లయితొలగించండిjeevani.sv@gmail.com
రిప్లయితొలగించండిkathasv@gmail.com
s.venkateswara prasad ( myself)
28/ 4 / 271, vijanagar colony, anantapur, ap, 515001
బియ్యం, ధాన్యపు గింజలు, వీటిని తెమ్మని పొద్దున్నే మా కార్యకర్తలు సభ్యులకు రివైజ్డ్ మెసేజి పంపుతున్నాము. బట్టల గురించి ప్రజలు ఓ మూడు నాలుగు రోజుల తర్వాతైనా ఆలోచిస్తారు. మనం ఎలాగూ రెండు రోజుల తర్వాత తీసుకుపోతాం. అప్పట్కి అక్కడ వరద ఉద్ధృతి తగ్గి ఉంటుంది. మురికివాడలు పల్లెల్లో అయితే బట్టలు తీసుకుంటారని మా ఉద్దేశ్యం.
రిప్లయితొలగించండిIs that Vijay Nagar colony?
రిప్లయితొలగించండినాకు తెలిసి రేపటికి పరిస్థితి కొద్దిగా క్లియర్ కావచ్చు. బాధితులకు కావలసిన అవసరాలు సోమవారం తెలుసుకుందాం. ఆరోజు వాటిని కొనుగోలు చేద్దాం. మంగళవారం రంగంలోకి దిగుదాం. మీ అభిప్రాయం చెప్పండి. లోక్ సత్తా ద్వారా వీలైనన్ని పంపిణీ చేయించడి ఆ తర్వాత కూడా బాట్టలు జమ అయితే మన కార్యకర్తలు వాటిని హైదరాబాద్ నుంచి కర్నూల్ తీసుకుపోతారు.
రిప్లయితొలగించండిs.s. sorry
రిప్లయితొలగించండి9440547123, 9948271023 it will help them
రిప్లయితొలగించండిvijaya nagar colony.
రిప్లయితొలగించండిSo far Pledged:
రిప్లయితొలగించండిBhaskara Ramaraju - $116
Praveen Kharma - Unknown
Ashok Chowdary - Unknown
Bhavana - $100
Sarat - $50
Malakpet Rowdy - $100
We were targetting $1000 as the first instalment, but we want to act fast.
People,
Jeevani gave their contact address and feel free to send your donation to:
jeevani.sv@gmail.com
kathasv@gmail.com
s.venkateswara prasad ( myself)
28/ 4 / 271, vijayanagar colony, anantapur, ap, 515001
Updating the post with htese details
RK Since you are in India could you please get in touch with Jeevani directly?
రిప్లయితొలగించండిbut if u pool up all and send at once we can save charges. am i correct?
రిప్లయితొలగించండిramani garu, miiru kooda alaane cheste bavuntundi.
give me rk no. where is he from?
రిప్లయితొలగించండిJeevani, i just sent a mail to you..pls reply when ever you get time.
రిప్లయితొలగించండిI dont think we will save a lot. But we will lose a lot of time. ( Moreover, Bank transfers over here are sometimes expensive).
రిప్లయితొలగించండిBut lemme give it a try.
anna, already we got half way. do not worry. we have time upto monday evening.
రిప్లయితొలగించండిఅననతపురంలో ఎక్కడ చూసినా వరదబాధితులకోసం ఏదో ఒక సేకరణ జరుగుతోంది. ఇంత మానవత్వాన్ని గుండెల్లో దాచుకున్న ప్రజలను చూస్తే ఆనందం అనిపిస్తోంది. అలాగే మీరు పడుతున్న తపన కూడా మమ్మల్ని సంతోషపరుస్తోంది.
రిప్లయితొలగించండి@Malak: If you are planning to collect it here...give me the details ( if its a bank acct number etc) to pkharmaa@gmail.com
రిప్లయితొలగించండినాకు ఇప్పుదు ఒక అనుమానం వస్తోంది. మీరు మలక్ అకౌంటుకు పంపినపుడు కూడా చార్జెస్ అవుతాయా?
రిప్లయితొలగించండిI know it sounds silly but my 9 year old daughter wants to donate something too - She pledged $25 from her allowance
రిప్లయితొలగించండిYes Jeevani garu,
రిప్లయితొలగించండిMany banks charge for the transfer. Thats why I wanted to check it out. If the charges are same as Western Unions charges then we are better off sending the money to you directly
no not at all silly. a kid with same age here donated 100/- to jeevani. thats y pillalu devudu challanivare....
రిప్లయితొలగించండిshall i take leave. now its 11.15, we ve preparations for programme early in the morning, do u need any clariications fom my side?
రిప్లయితొలగించండిSo, People .. what do you say?
రిప్లయితొలగించండిDo you want to send your contribution to Jeevani directly or would you prefer to send that to me first?
Either way is fine with me.
Please let me know ASAP
Thanks malak, I will let you know once i send my contribution.
రిప్లయితొలగించండిWe have enough info Jeevani garu. Please go ahead. Thanks and Good Night
రిప్లయితొలగించండిgoodnight but, morning anyway i spend atleast one hour with u. bye
రిప్లయితొలగించండిSure Praveen, Thanks
రిప్లయితొలగించండికానీ ఈ రోజు నాకు తృప్తిగా ఉంది. మీ అందరు మా సంస్థపై ఉంచిన నమ్మకానికి, మీరు బాధితుల పట్ల చూపుతున్న ఆదరణకు, మాకు మరింత సేవ చేసే భాగ్యం కలిగినందుకు, బాధితులను ప్రత్యక్షంగా పలకరించే అవకాశం ఇచ్చినందుకు. మా యువ సైన్యం - అందరూ ఎం.సి.యె. చేసిన నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు రంగంలోకి దిగి సేవ చేయాలా అని మరో వైపు ఉర్రూతలూగుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కర్నూలు ప్రశాంత పరిస్థితి రావాలని కోరుకుందాం. అందరికీ ధన్యవాదాలు మిత్రులారా.
రిప్లయితొలగించండిభరద్వాజ్ గారు: మీరెందుకంత వర్రీ అవుతున్నారో నాకర్థం కావడంలేదు. మొన్నామధ్య నాకు వేరే కంట్రీ నుండి నా అక్కౌంట్లోకి ఒక్కరోజులో ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అంటే ఎక్స్‌ట్రా చార్జెస్ గురించి?? సారీ తప్పుగా మాట్లాడితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంతగా తెలీవు.
రిప్లయితొలగించండిNO NO I AM NOT WORRIED ABOUT THE TRANSACTIONS.
రిప్లయితొలగించండిOnce the week starts here, it is very difficult to get hold of the people. So I am planning to do as much as we can over the weekend.
సోమవారంలోగా పనులు కాకపోతే మళ్ళీ శుక్రవారం దాక అవుతాయో లేవో చెప్పలేం. అదీ నా తొందర :))
ఓహ్! ఓ కే .. నో ప్రాబ్లం.. సంకల్పం ఉంది కదా అది చాలు పనులు అవే జరుగుతాయి. all the best.. :)
రిప్లయితొలగించండిమలక్ మీకో మైల్ పంపించాను....కొద్దిగా చూసి రిప్లై చేయండి.
రిప్లయితొలగించండిMalak,
రిప్లయితొలగించండిPrepare a mailing list and update that with *how to send* details.
mine -
ramarajubhaskar@gmail.com
Bhaskar
Malak,I just sent you a mail.. please update me with the details..
రిప్లయితొలగించండిmalak ji, na actual ID numdi meeku mail ichchanu, pls reply...
రిప్లయితొలగించండిguru maadi $116. etta pampalo evariki pampalo cheppu.. paypal unte best.
రిప్లయితొలగించండిShashank, your email id please
రిప్లయితొలగించండిor,
రిప్లయితొలగించండిsend a mail to bharadwaja@yahoo.com - Shall pass on my paypal account id
Very nice idea. Pl. post how to give donations.
రిప్లయితొలగించండిAlready posted. You may send that to Jeevani (Check the post for their address) or to me. If you want to send it to me then send a mail to bharadwaja@yahoo.com please
రిప్లయితొలగించండిఎవరైనా ఉన్నారా? అమెరికా వాళ్ళకి గుడీవినింగ్, భారతీయులకి గుడ్ మానింగ్. మిత్రులారా కర్నూల్ లో పరిస్థితి ఇంకా విషాదకరంగానే ఉంది. మలక్ అన్నా లక్ష్యం సాధించినట్లు ఉన్నాము .
రిప్లయితొలగించండిupdate your post with RK-$50
రిప్లయితొలగించండిI am sorry, I was travelling, so didn't check my mail.
Jeevani gaaru - I can be reached on 9966065255. I am at vijayawada now. Please do call me should you need any assistance.
rk garu, call u in an hour.
రిప్లయితొలగించండిHi Guys...
రిప్లయితొలగించండిSorry for the late.. Count me
మంచుపల్లకీ - $50
I will send an e-mail to Bharadwaj and Jeevani gaaru for account details.
Thanks
మంచుపల్లకీ
Malak & Jeevani Gaaru
రిప్లయితొలగించండిI have sent an email to you. Please respond.
Thanks
మంచుపల్లకీ
Done Malak.
రిప్లయితొలగించండిWell done Bharadwaj గారు. జీవని గారికి, రమణి గారికి ఇంకా ఇందులో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు.
రిప్లయితొలగించండిబృహత్ కార్యక్రమానికి ముందుకొచ్చిన అందరికీ అభినందనలు.... నా తరఫున, మా సంస్థ తరఫున పది వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపబోతున్నాము....మా సంస్థ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని ఇవ్వడానికి ముందుకువచ్చారు... నిన్న మధ్యాహ్నం నుండి బట్టలు, దుప్పట్లు సేకరించడంలో మా ఉద్యోగులు చొరవ చూపిస్తున్నారు.... ఈ విషయమై ఈ ఆదివారం మధ్యాహ్నం నుండీ ఎ.స్. రావ్ నగర్, నేరేడ్‍మెట్ ప్రాంతంలో కొన్ని కాలనీ వాసులను కలిసి బట్టలను, దుప్పట్లను మాత్రమే సేకరించే కార్యక్రమం చేపట్టాము....
రిప్లయితొలగించండిసహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.... మలక్ పేట రౌడీగారు అవసరమైతే రౌడీ మామూళ్ళూ వసూలు చేయగలరని భావిస్తున్నాం
@ జీవని గారు,
రిప్లయితొలగించండిహైదరాబాద్ లో ఎవరైనా ఈ బట్టలనూ, దుప్పట్లనూ కలెక్ట్ చేసుకునేవారు ఉన్నారా? మరికొందరు కృష్ణా జిల్లాలో కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొంటే బాగుంటుందేమో!
@ భరద్వాజ్ గారు,
కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో కూడా కార్యరంగంలో దిగి ఆహారం, నీరు, మందులు వితరణ చేయగలవారు ఎవరైనా ఉన్నారేమో తెలియపరచగలరు.... మా దగ్గర ఉన్న, సేకరించబోతున్న బట్టలను వారికి నేరుగా అందించగల అవకాశం ఉంటుంది.
మిత్రులారా ఇప్పుడే శిబిరం నుంచి వస్తున్నాను. బట్టలు పేరుకుపోతున్నాయి. కర్నూల్ వెళ్ళి వచ్చిన వారి అభిప్రాయం మేరకు బట్టలకంటే నిత్యావసర వస్తువుల అవసరం ఎక్కువగా వుంది. దుప్పట్లు, టవాళ్ళు మాత్రం అవసరం. కాబట్టి ఆ పని చేస్తే బావుంటుంది. ఒక వారం పాటు ఒక ఫ్యామిలీకి సరిపడేలా సరుకులు ఒక ప్యాక్ చేయించి ఇవాలని అనుకుంటున్నాము. మీరు కూడ అలా చేస్తే ఉపయోగం.
రిప్లయితొలగించండిas i was busy in the flood related operations departmentally , i could not see malaks appeal.voka manchi manishiki manchi manasu.i am with you bharadwaz and my contribution to jivani is assured .my only aprehension is that it should reach the real needy .it appeares thatsome of the ppl have collected rs 10000just to boatlift a family of four and there r ppl who paid and got saved at the cost of poor at kurnool.if contributions to jivani r exempted from tax under sec80c i can mobilise some more funds from my colliuges.let us pray that our effort should reach the real needy .
రిప్లయితొలగించండిSure Ravigaru,
రిప్లయితొలగించండిWhy dont you have a word with Jeevani? They have given their contact details ( Check the updated post)
Well done Malak....
రిప్లయితొలగించండిSky,
రిప్లయితొలగించండిThanks. Well done! I dont know about Krishna, Guntur yet. Shall let you know.
Thanks Buchibabu garu. I really appreciate your help
రిప్లయితొలగించండిmalak r u there?
రిప్లయితొలగించండిi just came back from relief operations. we are preparing food for 2000 people tonight it will reach by 9-10 tomorrow
రిప్లయితొలగించండిalong with old bed sheets, bread, buns, towels etc..
రిప్లయితొలగించండిravi garu could clarify wth me. ur doubts are genuine. malak i feel bedsheets are most opt at this time. actually we are facing scarcity here. we selected kovelakuntla mandal whre relief operations are deadly in need. we spoke with nandyal rdo and kovelakuntla mro.
రిప్లయితొలగించండిravigaru we have no tax exemption yet. if u want it we arrange with other friendly organisations.
రిప్లయితొలగించండిwe received 50000/- donations locally for flood relief though we have not insisted to donate. it is a bit surprising for us.
kindly come in to contact any one there i am going to sleep, here 11.10 now, early in the morning i have to go to the relief camp.
రిప్లయితొలగించండిYes I am here!
రిప్లయితొలగించండిhi, how about bed sheets?
రిప్లయితొలగించండిr u there? we r planning for a continuous food supply programme till we exhaust our funds. we r doing in association with SRIT engineering college
రిప్లయితొలగించండిWell, I am not the lone decision maker here. But I am fine with it if nobody else has any objection.
రిప్లయితొలగించండిBlankets and Food sound fine for me
i thought donating cooking vessels at first instance but as per conditions it is good if we give bed sheets, ofcourse tomorrow our volunteers will get good knowledge about the situation
రిప్లయితొలగించండినావి $116 వేసుకోండి.
రిప్లయితొలగించండిమంచి పని తల పెట్టిన బ్లాగర్లకి నా అభినందనలు.
Thanks Sri garu,
రిప్లయితొలగించండిCould you please send a mail to bharadwaja@yahoo.com?
I can give you my paypal id and you can transfer your donation instantly.
Jeevani garu,
రిప్లయితొలగించండిLets also see what others say?
Malak,Jeevani gaaru: I feel you need not wait for anybody's opinion in this caase. Please go ahead.
రిప్లయితొలగించండిok. we have enough time. jeevani, SRIT fund raised to 80000. just now samba srit chairman spoke with me. in my opinion us bloggers fund should be utilized for a specific item. do not worry about food. its our duty. we ve 40x50kgs bags now itself. we hope it will reach 100 by tomorrow. we r getting enough money for ingredients. no vehicle charge. all r sponsors.
రిప్లయితొలగించండిmalak, pravin, sri shall i take leave 12 here. today food is preparing at samba's house. so i am free. but shall go early in the morning. by 5 i ve to arrange water packets. its my duty. mean while u come to a decision about blankets, us telugu bloggers
రిప్లయితొలగించండిI personally don't have any problem with any choice. Since Jeevani's team is in location they should know the real needs. Any one taking care of medicines such as pain killers, insulin's and/or cold medicine?
రిప్లయితొలగించండిI spoke to Jeevani this morning and I will transfer the pledged amount by this afternoon.
రిప్లయితొలగించండిBtw, Mr. Rowdy - my comment is 1500th on your blog.
So with this I demand the Ke.Bla.Sa chief's post, cos I posted the 1500th ;)
రిప్లయితొలగించండిregarding medicines--- unions, organisations related to health r doing. for ex. medical rep unions, jvv etc...
రిప్లయితొలగించండిక్రియేట్ అ డొనేట్ బటన్ లింక్ టు పేపాల్, పుట్ ఇట్ ఇన్ యువర్ బ్లాగ్.
రిప్లయితొలగించండిక్రియేట్ అ డొనేట్ బటన్ లింక్ టు పేపాల్, పుట్ ఇట్ ఇన్ యువర్ బ్లాగ్.
రిప్లయితొలగించండిDone!! Sent you 116.
రిప్లయితొలగించండిThanks a lot for giving me an opportunity to join with you guys.
Please do let me know if you need any other *helping hand*
What about medicines?
send me the java script for *paypal donate*. we will add it in all the blogs.
రిప్లయితొలగించండిHave it like this
In USA -
Donate to bharadhvaj
In India - Donate to jeevani or who ever it is
Send it all bloggers ASAP...
Malak,
రిప్లయితొలగించండిcould you please gimme a call on my vonage - 201 336 0504
bharadhvajagaru nenu money donete chaeddamanukotananu meeku ela panmpnchali details ail chyagalaru plese
రిప్లయితొలగించండిthanku,
bhagya
Bhagya gaaru
రిప్లయితొలగించండిSince you are in US, you can use the paypal button in the above post. or you can contact Bharadwaj at
bharadwaja@yahoo.com
This is a great job you all have done, guys!
రిప్లయితొలగించండిGreat Job !ఇందులో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు.
రిప్లయితొలగించండిMalak garu ...mee post chadivi, maa mother ki phone chesanu ...appude enti ante mee post gurinchi kooda cheppanu ...inka maa guntur district lo appatiki foolds enter kooda kaledu ...
రిప్లయితొలగించండిtaravatha vallu kooda anukonnaruta...repalle vemuru mandal ni select chesikoni ivvala 4 lakhs ki relief materials distribute chesari ...indulo cheppukovalasinadi enti ante , vellavi 18 societies lo 35,000 members unnaru...so okkokkari account lo 10 rs contribution ga teesikonnaru ...inka TV9 kooda maa lanti corner places lo awareness ni penchuthunnadi donations kosam :)
inka mother vallu munde aa vooru la lo vallaki chk chesi ( genune families ki) slips icharu ..so bags icheppudu aa slip unna vallake valla intiki velli icharu ..
Great .. Mauli garu!!!
రిప్లయితొలగించండి