8, అక్టోబర్ 2009, గురువారం

అనఘ - cover - Queen - We will rock you, మైలీ సైరస్ 'రాక్ స్టార్', MIA 'పేపర్ ప్లేన్స్'

9 వ్యాఖ్యలు:

 1. Beautiful performance! ఇంకొంచెం కృషి చేస్తే వాయిస్ మరింత శ్రావ్యంగా రూపొందుతుందనిపిస్తోంది. ఇండియన్ క్లాసికల్ నేర్చుకుంటోందా మరి?

  మిక్సింగ్ అదీ రౌడీగారే అనుకుంటా

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Indeed! Indeed!! Anagha sure does rock! :)

  Convey my wishes to babay rowdy and tell her she rocks!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. RK వ్యాఖ్యే నాదీనూ!!!
  ఐతే ఇకడ మాకో రాక్స్టార్ ఉన్నాడు, అతి తొందర్లో వాడు కూడా పెర్ఫర్మెన్స్ ఇవ్వబోటున్నాడు.

  అనఘకి ఆశీస్సులు..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అనఘ అనఘ రాగ మతిశయిల్లుచునుండు "
  అమ్మాయి రిథమిక్ గా పాడుతోంది , మలక్. గుడ్ ! ఏమో ఒకనాడు అమెరికన్* ఐడొల్ లో ఎంట్రీ ఇచ్చేయగలదు! :)

  శంకర్

  ప్రత్యుత్తరంతొలగించు