19, అక్టోబర్ 2009, సోమవారం

అసలు సిసలు సూపర్‌స్టార్ ఈయనే! ఎందుకో చూడండి!

5 వ్యాఖ్యలు:

 1. ఈ విషయంపై మాకెంతమాత్రం అనుమానం లేదు.మీ నవ్వుల ఇసుకలో మేము కూడా కూరుకు పోయాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. జీవని : ప్చ్...లేదు... లాభం లేదు...
  అసలు అసలు మీకేం తక్కువైందని అమెరికాలో ఉంటున్నారన్నా...
  ఇంత టాలెంటు పెట్టుకుని అమెరికాలో ఉండటం వల్ల తెలుగు సిన్మా ఎంత నష్టపోతోంది?
  గౌతం రాజు, మార్తాండ్ ఏమి ఎడిటింగ్ చేస్తారు? అంతింత పెద్ద మిషన్లు పెట్టుకుని...
  టాలెంట్ అనేది ఏసీ రూముల్లో కాదన్నా తెలుగుబ్లాగుల్లో ఉంది.

  మలక్: మలక్ తో మిక్సింగులు వద్దు ఫ్రేములు లేచిపోతాయ్... మొన్న ఫోటోలు రిసిప్టులు ( వరద విరాళాలకు సంబంధించి ) ఇస్తానన్నావ్...

  జీవని : మా ఫ్రెండు శీను ఉన్నాడు కదన్నా అతను ఫోటోలు తీస్కుని దుబాయ్ వెళ్ళాడు. రాగానే ఇచ్చేస్తాను. మండే ష్యూర్...

  మలక్: మలక్ తో మిక్సింగులు వద్దు మండే గ్యాంటీనా?

  జీవని: అబ్బే గ్యారంటీ అన్నా...

  మలక్ : నేను సిన్మా ఎడిటింగ్ కు పనికొస్తానంటావా...?

  జీవని: అయ్యో అన్నా మిమ్మల్ని మించి ఎవరున్నారన్నా తెలుగు ఇండస్ట్రీ ఫ్రేములు లేచిపోవాల...

  మలక్ : హీరోగా ఎవరు బావుంటారంటావ్?

  జీవని: శాం యాండర్సన్ ను బుక్ చేద్దాం...

  పెద్ద శబ్దం ....

  మలకన్న కనిపించడం లేదు... మీకెవరికైనా కనిపిస్తే చెప్పండి....

  ప్రత్యుత్తరంతొలగించు