తెలుగు సాహిత్యకారుల్లో, కవుల్లో గ్రూపులు తెగలు ఉన్నాయని ఎప్పటినించో తెలిసినా అవేస్థాయిలో ఉన్నాయో ఒక ఆరేడేళ్ళ క్రితం తెలిసింది. తెలుగుపీపుల్ డాట్ కాం సైట్లో నేను ఇలాంటి వివాదంలో వేలుపెట్టి విశ్వ,కే. గారికీ, కాళనాధభట్ల వీరభద్రశాస్త్రిగారికీ మధ్య జరిగిన గొడవలో ఇరుక్కుని, పాపం మిత్రులు కడప రఘోత్తమరావు, కొండముది సాయికిరణ్ కుమార్ గార్లని అనుకోకుండా బలిపశువుల్ని చేసిన సంఘటన ఇంకా గుర్తుంది. అప్పటినుండీ అలాంటి గొడవలకి సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంటూ వచ్చా. కానీ ఇప్పుడు జరుగుతున్న ఊరిచివర గోల చూస్తూంటే ఎందుకో చేతులు మళ్ళీ దురదపెడుతున్నాయి. అందుకే ఈ టపా.
సరే- ఇక విషయంలోకి వస్తే,
అఫ్సర్, భూషణ్ గార్ల మధ్య ప్రస్తుతానికి అమేరికా - ఇరాక్ .. కాదు కాదు భారత్ - పాకిస్తాన్ .. అబ్బే, జగన్ - సోనియా .. ఛీ ఛీ .. సమరసింహారెడ్డి - వీరరాఘవరెడ్డి స్థాయిలో గొడవ జరుగుతోంది -అఫ్సర్ గారు విడుదల చేసిన "ఊరిచివర" పుస్తకం మీద. ఈ గొడవ వేణుగోపాల్ గారు వ్రాసిన ముందుమాటతో మొదలయ్యింది. అది చినికి చినికి గాలివానై ఇప్పుడు భూషణ్ గారి విమర్శతో తుఫానుగా మారింది - అయితే ప్రస్తుతానికి రెండవ నెంబరు ప్రమాదసూచిక దగ్గరే ఉందిలెండి. అఫ్సర్ గారి కవితలు అస్సలు బాలేవు, కొన్ని పదాలని మళ్ళీ మళ్ళీ వాడారు అని భూషణ్ గారి మరియు వారి గ్రూపు సభ్యుల అభిప్రాయం. "ఠాఠ్! మీరు అఫ్సర్ పై వ్యక్తిగత ద్వేషంతో విషం చిమ్ముతున్నారు. మీ కవితలకన్నా అఫ్సర్ గారివి చాలా బాగుంటాయం"టూ అఫ్సర్ గారి గుంపు సభ్యులు ఒంటికాలిమీద లేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో "నల్ల ఇరుక్కు" అంటూ "బాగా ఇరుక్కున్నది" పాపం పుస్తకం సైటు, దానిని నడిపేవారు. "కరవమంటే కప్పకీ, విడవమంటే పాముకీ" (వెళ్లమంటే మెక్ కెయిన్ కీ, ఉండమంటే ఒబామాకీ అని కూడ అనుకోవచ్చు) అన్న చందాన సాగుతున్న గొడవలో పాపం ఆ ఇద్దరమ్మాయిలూ ఏమి చెయ్యాలో తెలియక కామెంట్లని ఆపేశారు. దెబ్బతో రెండువైపులనుండీ వాళ్ళకి "జింతాతా జితా చితా" :))
సరే, ఇప్పుడు కెలుకుడు విషయం ఏమిటంటే "ఊరి చివర" మీద భూషణ్ గారి విమర్శ మరీ కటువుగా, కర్కశంగా ఉందా లేక ముక్కుసూటి విమర్శని అఫ్సర్ గారి అభిమానులు అపార్థం చేసుకుంటున్నారా? "ఇది మంచి కవిత - ఇది కాదు" అని విమర్శకులు నిర్ణయించినట్టే "ఇది మంచి విమర్శ - ఇది కాదు" అని నిర్ణయించే అధికారం విమర్శింపబడినవారికి ఉందా?
చూస్తారేం? కామెంట్ బాక్స్ ఇక మీదే :))
/చూస్తారేం? కామెంట్ బాక్స్ ఇక మీదే :))/
రిప్లయితొలగించండిఏదైనా రాయొచ్చా? పోస్ట్ కి సంబంధం ఉండి తీలాలి అంటారా?
బాబ్బాబు, కాస్త ఈ ఒక్క పోస్టులో మార్తాండ వద్దు ప్లీస్. మళ్ళీ రంగనాయకమ్మ విమర్శ, తొక్కలో కమ్యూనిజం మీద పేరాలు గుప్పిస్తే అందరూ పారిపోతారు.
రిప్లయితొలగించండికవులేంటో కవితలేంటో విమర్షకులేంటో విమర్షలేంటో..!
రిప్లయితొలగించండిఏమో బాబూ మిమ్మలనందరిని చూస్తుంటే కుళ్ళుగా ఉంది. ఇంత టైమ్ ఎలా దొరుకుతుందసలు!
ఇక్కడ సినిమా చూడ్డానికే టైమ్ నహీ. జనాలేమో సినిమాలు చూసేసి బ్లాగుల్లో రాసేసి విమర్షకులతో కొట్టేసుకోడాలు :((
ఇక్కడ మా అభాగ్యులకు పుస్తకాలు చవతానికే తీరికలేదు. జనాలు పుస్తకాలు చదివేమంటూ పేజీలకు పేజీలు బ్లా బ్లా బ్లా!
ఇక్కడ బ్లాగులు చదవతానికే టైమ్ దొరక్కదు. జనాలు బ్లాగుల్లోని ప్రతి ----- అంతా చదివి కామెంటులు (ఈఈఈఈ)
అంత పొడుగు పోస్టులు ఎలా రాస్తున్నారో..! వాటిని శ్రద్దగా చదివి కామెంటులు ఎలా పెడుతున్నారో! ఈళ్ళకు పనీ పాటూ సాపాటూ ఇయ్యన్నీ ఎలా జరుగు తున్నాయో..!
నా కర్ధం కాట్లేదు దేవుడా నా కర్ధం కాట్లేదు.
ా? "ఇది మంచి కవిత - ఇది కాదు" అని విమర్శకులు నిర్ణయించినట్టే "ఇది మంచి విమర్శ - ఇది కాదు" అని నిర్ణయించే అధికారం విమర్శింపబడినవారికి ఉందా?
రిప్లయితొలగించండిcheppalenu
kaanee bayaTi vaariki telisipOtundi.
Afsarki panee paaTaa lEdanukumTaa? janaalni amdarimeedaki egadOstaaDu.
రిప్లయితొలగించండిadEdO mahaa kavitwam ayinaTTu ooricivara okaTE roda.
vimarSa oppukOlEni vaaLLu kavulelaa avutaarO evarikee artham kaadu.
Sorry ajnaata,
రిప్లయితొలగించండిBut I slightly edited your comment.
మార్తాండా డా డా డా డా డా డా డా డా డా డా డా డా డా డా డా !!!!!!!!!!!!!!!!!!!
రిప్లయితొలగించండిఅబ్బే దడచుకోకండి. కామెంట్లు రావట్లేదని అలా అరిచా. చూద్దాం, ఇప్పటినించీ రాలతాయేమో :))
మీరు మార్థాండా అని అరిచినందుకయినా (తనెక్కడ వచ్చేసి వదిననాయకమ్మ(శరత్తు కు ముందస్తు క్షమాపణలతో) వాదన మొదలెడతాడో అన్న భయంతో) కామెంట్ ఎట్టక తప్పటం లేదు.
రిప్లయితొలగించండిమీరు ముందు ఉటకరించిన తెలుగుపీపుల్ గోడవ నాకు ఇంకా గుర్తుంది, "అవాస్త మాలోకం" అనె ఓకాయన్ని కొంతమంది కాసెపు ఆడుకొన్నట్లు కూడా గుర్తుంది. నా వరకు, మంచి కవిత్వం రాయగలిగిన మూలా సుబ్బు గారు, క్లుప్తత, ఘాడత, గాదిదగుడ్డు అంటూ, (నా వరకు) ఎమీ అర్ధం కానివి వాయటం ఆ తర్వాత సంభవించటం జరిగింది అని, కాస్తో కూస్తో వ్రాసే వాళ్లు ఆ సైటులో వ్రాయటం తగ్గించివేసారు అని, అ సమయంలో కొంతమంది కాపీ వీరులు బయటపడినట్లు జ్ఞాపకాలు. ఇంతకీ శాస్త్రి గారు, వారి సతీమణి బాగున్నారా? వారిని ప్రత్యక్షం గా ఎప్పుడూ కలవలేదు. ఎప్పుడయినా బెజవాడ వెల్తే కలవాల్సిన వాళ్ల లిస్టులో వారు ఉండేవారు నాకు అప్పటిలో. అప్పుడప్పుడు మన ఫణి బాబు గారి ఉత్సాహం చూస్తూ ఉంటే ఆ రోజులలో శాస్త్రి గారి ఉత్సాహమే గుర్తుకు వస్తుంది.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, అఫ్సర్ గారు ఓ కవిత్వం వ్రాసారు, విమర్శకులుగా యదుకులభూషణ్ తన విమర్శ వ్రాసారు. ఆ విమర్శ నచ్చకపోతే, "ఊరిచివర" నచ్చిన వాళ్లు, వారి విమర్శనో, ప్రశంసా పత్రాన్నో, వినిపించవచ్చు , లేక భూషణ్ విమర్శ గురించి కూడా చర్చించవచ్చును కాని, భూషణ్ కవితలను మధ్యలోకి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. అక్కడే అఫ్సరి గారి గ్యాంగ్ (అంటూ ఒకటి ఉంటే) పప్పులో కాలేసింది, భూషన్ విమర్శకు మరింత బలాన్ని ఇవ్వటమూ జరిగింది.
ఏది (మంచి) కవిత్వమో కాదో, అన్నది వారి వారి ఇష్టా ఇష్టాలను బట్టి ఉంటుంది. మనకు నచ్చింది అందరకూ నచ్చాలని లేదు, మనకు ఇష్టమయిన వారు అయినంత మాత్రాన, వారి వ్రాసినవన్నీ నెత్తిన బెట్టుకోవాల్సిన అవసరమో, దానిని విమర్శకులకు ఎవో లేని పోని దురుద్దేశాలో అంటగట్టక్కర్లేదు, ఇలా అయితే ఒకరి వీపులు ఊకరు గోక్కునే వారే మిగులుతారేమో!!
ఇక ఒకరో ఇద్దరో విమర్శించినంత మాత్రాన, అఫ్సర్ గారి స్థాయి కవిగా (ఏమయినా ఉంటే) దానికి ఢోకా కూడా ఉండదేమో కదా!! ఆయన స్థాయి తగ్గేది మాత్రం విమర్శను సహించకపోవటం లోనే (అది అంటూ ఎమయినా జరుగుతూ ఉంటే)
ఇక బాబా గారు అప్పుడప్పుడు మంచిమాటలు చెబుతూ ఉంటారు పైన కామెంట్ లానే
"కానీ బయటి వారికి తెలిసిపోతుంది." అంటున్నారు అలానే ఆ బయటి వారికే ఎవరు విమర్శను సహృదయంతో తీసుకోగలుగుతారో, ఎవరు తీసుకోలేరో కూడా తెలిసిపోతుంది అంటే వారు తమ కవి హృదయంతో ఒప్పుకొంటారు అనే అనుకొంటున్నాను :)
అలగే కవిత్వం అనే పేరుతో నానారకాల పైత్యవాదాలని కూడా జనాల మీదకు వదులుతున్న నానా రకాల పైత్యవాదుల సంగతి కూడా "బయటి వారికి తెలిసిపోతుంది" అంటే ఒప్పుకొంటారు అనే అనుకొంటున్నాను. :)
p.s. కవిత్వమంటె ఓనమాలు కూడా తెలియని ఓ (అతి) సాధారణ పాఠకుడి గానె పైన అభిప్రాయాలు చెప్పాను కాని, సాధించి, శోధించి, మర పట్టి కాని చెప్పలేదని మనవి.
Also I am quoting Vamsi's comments here.
రిప్లయితొలగించండి"అభిప్రాయాలతో, భేదాలతో బుర్రలో జ్ఞానం పెంచుకోవాలి. విమర్శతో రచనకు పదును పెట్టుకోవాలి. అదీ లెక్క. అది తెలుసుకోకపోతే చరిత్ర మనలను గుర్తుపెట్టుకోదు. "
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి’’చిలికి చిలికి” చినికి చినికి అనుకుంటా
రిప్లయితొలగించండివానను చిలికిస్తే గాలివాన అవుతుందని అర్ధము అను కుంటా. ఒక చిన్న మాటని సాగాతీసి చివరికి పోట్లాటకు సిద్ధ మయితే ఈ సామెత చెబుతారు.
రిప్లయితొలగించండినాకు ఇదివరకూ కూడా ఎవరో చెప్పారు చిలికి కాదు చినికి అని - కాని బుఱ్ఱలో నిలవలేదు. ఒకవేళ తప్పయితే సరిదిద్దేసుకుంటా.
రిప్లయితొలగించండిKrishna,
రిప్లయితొలగించండిYep I do remember Alok Vastav. His criticism used to to be like a set of bullets fired from a machine gun :)
"జింతాతా జితా చితా" కాదు "జింతాతా జితా చితా జింతా జింతా" అనుకుంటానండీ.....!!! హి హి హీ...
రిప్లయితొలగించండియమ సీరియస్సు కెలుకుడు అని వర్గం పెట్టినంత మాత్రాన మూర్ఖాండ గురించి రాయొద్దు అని నిర్ణయించడం రచయితకి సబబేనా?? మళ్ళా హి హి హీ.....
మేము స్కై బాబా గారిని ఈ చర్చ లోకి పిలవాల్సింది గా కోరుతున్నాం...
రిప్లయితొలగించండినాకెందుకో గానీ,మార్తాండ ని ,రంగనాయకమ్మని ఇంకా కొంతమంది వివాదగ్రస్త బ్లాగర్లని చర్చకి పిలవాలనిపిస్తోంది .నాకేం పని పాటా లేదు మరి .ఏమి తోచక బోర్ కొడ్తోంది అందుకని .ఏమంటారు ?
రిప్లయితొలగించండి>>కడప రఘోత్తమరావు, కొండముది సాయికిరణ్ కుమార్ గార్లని అనుకోకుండా బలిపశువుల్ని చేసిన సంఘటన ఇంకా గుర్తుంది.
రిప్లయితొలగించండిshould have added vikatakavi also, what wrong did he do??? :P
b/n కడప రఘోత్తమరావు hails from kadapa???
రిప్లయితొలగించండిas always i'm keen to knw if anyone happens to be from my place..
పనీపాటాలేని ఏమీ తోచక బోర్ కొట్టే అజ్గాతా
రిప్లయితొలగించండిమా కాలనీలో నీ లాగే పనీపాటాలేదు చర్చిస్తా అంటూ కనిపించిన వాల్ల వెంటబడే ఇద్దరిని నిన్ననే వ్యాన్ ఎక్కించి పంపించాం. ఇప్పుడే ఫోన్ వచ్చింది పోయిన చోట వాళ్ళు చాలా బిజీగా తోటోల్లతో చర్చిస్తూ ఆప్పీగా వున్నారట. నువ్వూ పోరాదు. నీ అడ్రెస్ చెపితే వ్యాను నీ ఇంటికే వచ్చేస్తది. నీ దోస్తులు ఉంటారు ఎర్రగడ్డ పో.
as always i'm keen to knw if anyone happens to be from my place..
రిప్లయితొలగించండిYRaja Reddy, YSR, Jagan, YVR Reddy, Kiran, J.Siva Reddy, Veera Reddy , RamaSubba Reddy, DL Ravindra, Bhanukiran ( Suri's henchman) - all these thugs are from gr8 Kadapa.
hey agjnaata,
రిప్లయితొలగించండిthanks dude.. thats quite a few!
also few more names you missed.
Yogi Vemana, Veerabhamendra swamy, kadapa koti reddy, Y.V. Reddy(Ex: RBI Gov)
all these ppl are also from gr8 kadapa..
:)
రిప్లయితొలగించండి@@పనీపాటాలేని ఏమీ తోచక బోర్ కొట్టే అజ్గాతా
రిప్లయితొలగించండిబ్లాగుల వలనే అదీ ఫ్రీ అనుకుంటా. ఎల్లరాదు ఎర్రగడ్డ.
Mysura Reddy, Karthik are also from Kadapa :)
రిప్లయితొలగించండి>>Mysura Reddy, Karthik are also from Kadapa :)
రిప్లయితొలగించండిhehehe.. gud observation guys :)
Only ur blvd frnd gr8 Marthanda is not from kadapa :-)
రిప్లయితొలగించండిhey ajnaata,
రిప్లయితొలగించండిmalak said no martanda in this post.. so no comments from my side..
మార్తాండ ని డిస్టర్బ్ చేయొద్దు, అతగాడు శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదవడంలో బిజీ
రిప్లయితొలగించండిkarthik, I lived in Proddatur, Kadapa. Seen Gadiyaram Venkataseha sarma, once. I like Ontimitta, Devuni Kadapa. Good place :-)
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిcool mate, seen gadiyaram garu.. wow!!
రిప్లయితొలగించండిhe happens to be a distant relative of mine (though the relations dont exist anymore :))
in our bloggers, me and trivikram garu are from kadapa, it is from trivikram garu that I came to know about telugu blogs.. now trivikram garu is sort of passive in blog space..
విమర్శలలో కూడా సద్విమర్శ ,కువిమర్శ అనేవి వుంటాయి .కాని వాటి ప్రమాణాలని నిర్వచించడం మాత్రం కష్టం .ఎందుకంటే వాటి మధ్య ఉండే గీత మాత్రం బహు సన్ననిది.( thinner లైన్}
రిప్లయితొలగించండిమా ఊరి చివర శ్మశానాలుంటాయి గానీ పుస్తకాలు గాదు, అందువల్ల గప్.చుప్. ఏదొ బరక్కాయి ఉండుంటె మన్నూ, మశానం అని మట్లాడేవాన్ని.
రిప్లయితొలగించండిపైన అజ్ఞాతని బలపరుస్తూ,
సద్విమర్శ: మా అన్యా రాసేవన్నీ ఇలాంటివే, నచ్చాలి గానీ!
కువిమర్స: పిల్ల కాకులు, సుత్తి భేరుండాలు చేసే పని ఇది, అదీ విమర్శ పేరుతో. మరి ప్రతి విమర్శను అహ్వానిస్తారా, అబ్బే లేదు. అల్లల్లాడి పోతాయి, చలికాలంలొ ఫుల్ ఏ.సి లో పడుకునేవాడిలాగా.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండికెవ్వు కెవ్వు
రిప్లయితొలగించండిమలకూ కెలుకుడు మొదలయ్యింది. పండగ చేసుకో.
అయ్యా నెల్లుట్ల గారూ,
రిప్లయితొలగించండిపుస్తకం వారికి ఈ వ్యాఖ్య అసభ్యంగా ఉందని తెలియజేసింది నేనే, అంతకు ముందు వడ్రంగి పిట్ట వ్యాఖ్యకు మల్లే.
ఇంకా మీకు ఆ తింగరి పేరు గుర్తు రావాలంటే అఫ్సర్ గారి బ్లాగు, మలక్ పేట రౌడీ గారి బ్లాగు లు విచ్చలవిడిగా మైదానాన్నిచాయి, ఇకనైనా పుస్తకం వారి మీద వత్తిడి దేనికి. స్వాగతం…
అఫ్సర్ గారి బ్లాగు:
http://afsartelugu.blogspot.com/2011/01/blog-post_05.html
మలక్ పేట రౌడీ గారి బ్లాగు
http://malakpetrowdy.blogspot.com/2011/01/net.html
అనురాగ్ శర్మ
This post is not accepted by pustakam.net so using this siste.
Tarun garu
రిప్లయితొలగించండిI'm sorry but I am editing your comment a little (deleting the personal details)
అజ్ఞాత చెప్పారు...
కుంభకోణాలూ-సాహిత్య రాజకీయాలు
పుస్తకం వారివా? లేక అఫ్సరాక్షసులవా?
నానా వాదుల బలహీనతల ఆసరాతో వారిని తన కవిత్వ వాదులుగా మార్చుకొని తన కవిత్వాన్ని విమర్శించే వారిని కుమ్మించే పద్దతి అఫ్సర్ కి కొత్త కాదు. తిలకించండి.
Source: Wiki Leak :-)
From: Afsar
Date: 2010/7/13
Subject: "voori chivara" meeda daadi - mee maunam
To: sky baba , karimullakavi2010 karimulla , "Haneef Mr." , bolloju ahmed ali baba , akbar md , khadeer babu , Sasisree S B Rahamtullah , pratapreddy kasula , pasunoori ravinder , aila sydachary , hemalatha putla , khadar mohiuddeen mohammad abdul , khanyazdani@yahoo.co.in, Vinodini Madasu , mohammud.k@gmail.com, ramesh sunkara , "narayanareddy.sunkireddy" , javi dhavi , Jp , Swamy Venkatayogi , kalpana rentala , gopini karunakar
మిత్రులకి:
కొంచెం బాధతో రాస్తున్న ఈమెయిల్ ఇది.
గత కొన్ని వారాలుగా, గత కొంత కాలంగా కొంత మంది మారు పేర్లతో వెబ్ పత్రికలలో నా మీదా/ నా పుస్తకం మీద జరుగుతున్నా దాడిని మీరు గమనించే వుంటారు. ఈ వ్యాఖ్యలు కేవలం వొకే వ్యక్తీ అనేక పేర్లతో చేస్తున్నట్టు చెప్పడానికి పెద్ద ఆధారాలేమీ అక్కరలేదు. ఆ వ్యక్తీ పేరు జయ ప్రభ.
ఆంధ్రజ్యోతి లో నేను షజహానాని సమర్ధిస్తూ, తనకి వ్యతిరేకంగా రాసినప్పటి నించి జయప్రభ పని కట్టుకుని, ఈ పరోక్ష దాడి మొదలు పెట్టింది. ఈ విషయం స్కై బాబా గారికి గాని, షాజహానా గారికి గాని గుర్తు వుంది వుండకపోవచ్చు. వారు ప్రస్తుతం తీరిక లేని పనుల్లో ఉండి వుండవచ్చు.
కాని, నా మీద జరుగుతూన్న దాడి "వూరి చివర" లో నేను మైనారిటీలకూ, తెలంగాణా కూ సానుభూతిగా రాసిన కవిత్వం మీదనే జరుగుతోందని నేను వేరే చెప్పకరలేదు.
నా కవిత్వానికి నేనే బాద్యుడిని. మీ నించి సానుభూతిని నేను కోరుకోవడం లేదు. కాని, ఒక సాటి ముస్లిం కవినీ, తెలంగాణా కవినీ నడి బజారులో ఇలా కొడుతున్నప్పుడు మనం ఏం చెయ్యాలన్న విషయం గురించి నేను ఆలోచిస్తున్నా.
తన మీద ఈగ వాలితే ఇతర ముస్లిం కవుల్ని గొడ్డళ్ళు పట్టుకు రమ్మని వేధించే ముస్లిం కవి నాయకుల నిశ్శబ్దం నన్ను బాధిస్తోంది.
అఫ్సర్
[ Edited ]
Tarun
పుస్తకం మీద ఎవరూ దాడి చేయలేదు. వాళ్ళ నిజ స్వరూపం ఇప్పుడు బయటకు వచ్చింది. వాళ్ళు కామెంట్ లు ఎడిట్ చేయటం( అకారణంగా, అనవసరం గా) వేసి తొలగించడం లాంటివి చేస్తారని బయట పెట్టేటప్పటికి కొంతమందికి ఉడుకుమొత్తనం గానే ఉండి ఉంటుంది. కానీ చాలా మందికి వాళ్ళ గురించి వాళ్ళ సాహిత్య సేవ గురించి తెలిసింది.
రిప్లయితొలగించండిపై అజ్ఞాతా
రిప్లయితొలగించండిఇంతకీ మీరు పుస్తకాన్ని పొగిడినట్టా తిట్టినట్టా?
99644 so far, will this post get the 100000th hit?
రిప్లయితొలగించండిమలకన్నా, మరీ అంత అమాయకంగా అడగకు. నీ ఫేస్ కి సూట్ కాలేదు అది.
రిప్లయితొలగించండిఇంత తెలిశాక కూడా పుస్తకాన్ని ఎవరైనా పొగుతారా? నువ్వు మరీ...జోకులేస్తావు అన్నా...
LOL సరే సరే. పాపం సౌబాపూతలు :))
రిప్లయితొలగించండిఇదివరకూ భాస్కర రామరాజు సహోద్యోగి ఐపీ ఎడ్రస్ పబ్లిష్ చేసినందుకు మొట్టికాయలు పడ్డాయి - ఇప్పుడేమో కామెంట్లు పబ్లిష్ చెయ్యనందుకు. ఎం ఎస్ నారాయణ ఫోటో వేసుకోండి ఇక్కడ :))
రిప్లయితొలగించండికామెంట్లు పబ్లిష్ చేయనందుకొక్కటే కాదు అనుకుంటాను. ఎవడు ఏది రాస్తే అది వేసుకుంటాము, అదే మా పాలసీ అని చెప్పుకుంటాru కాబట్టి ఇలాంటివి తప్పవు.
రిప్లయితొలగించండిఅఫ్సర్ గారిపై భూషణ్ గారి విమర్శ చదివాను. నాకు మాత్రం నిష్కర్షగా వ్యాఖ్యానించినట్లుగానే అనిపించింది. కర్కశంగా, తీవ్రంగా విమర్శించలేదు. ఆయన విమర్శకు ఋజువులు చూపారు కూడా. భూషణ్ గారి వ్యాసంలో లంకెలలో చూస్తే ముందు వేణుగోపాల్ గారి సమీక్ష పై మొదలయినట్లుంది. ఈ మధ్యనే భూషణ్ గారు రా.రా. గురించి పుస్తకంలో ఒక వ్యాసం రాశారు. విమర్శ నిష్కర్ష గా ఉండాలని రా.రా. ని ఉదహరిస్తూ చెప్పారు. బహుశా విమర్శ గురించి ఎక్కువ మంది పాఠకులకు తెలియాలనే ఉద్దేశంతో రాశారేమో!. రా.రా. గారి కొన్ని వ్యాసాలు చదివితే, సహేతుకంగా ఉన్నా వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు ఉన్నాయి అనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే అఫ్సర్ గారిపై విమర్శ అంత తీవ్రమైనది కాదు. ఇంకొక ఉదాహరణ - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన ఒక నవలను ( పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా) విమర్శిస్తూ ఆర్.యస్.సుదర్శనం మరియు రా.రా. అదొక అపహాస్యమైన , సాహిత్య విలువలు లేని నవలగా తేల్చారు. విమర్శకులుగా ఇద్దరికీ చాలా మంచి పేరుంది. రాను రానూ మనం విమర్శను తట్టుకోలేని విధంగా ఉంటున్నామేమో !. వాదాల హోరుతో కవిత్వాన్ని నింపటాన్ని విమర్శించటాన్ని కొన్ని చోట్ల చదివాను. కాబట్టి అది భూషణ్ గారి వ్యక్తిగత అభిప్రాయం అనుకోలేం.
రిప్లయితొలగించండిరామరాజు గారి నవ్వు వెనకాల అంతరార్థమేమిటో?
రిప్లయితొలగించండికాగల కార్యం అజ్ఞాతలే తీర్చారనేమో :))
రిప్లయితొలగించండిసహేతుకంగా ఉన్నా వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు ఉన్నాయి అనిపిస్తుంది.
రిప్లయితొలగించండి_________________________________________________
విమర్శలు మరీ తీవ్రంగా ఉంటే మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తాయంటారా?
అమ్మ అఫ్సరు గారూ, సాహిత్య రాజకీయాలలో ఈ లెవెలు హడావుడా?
రిప్లయితొలగించండిTo me, it looks like a smart & strategic counter-attack!
రిప్లయితొలగించండిBut the man question remains:
రిప్లయితొలగించండిసద్విమర్శ, కువిమర్శల మధ్య దూరమెంత? పైనెవరో అన్నట్టూ అది ఒక థిన్ లైనేనా?
To me, it looks like a smart & strategic counter-attack!
రిప్లయితొలగించండి---------------------
సమఝయిత లేదు. రౌడీలు అంగ్రేజీలో చెప్పుడు ..అరుసుడు మా ఇలాకాలో లేదే .. మలక్ పేటలో ఇదేం లొల్లి ?? నీ ఇస్టయిల్లో చెప్పవే ..చక్కగా నగుకుంటూ ఇనుకుంటం .
-నల్లకుంట రౌడీ
సరే - చతురమైన, ప్రణాళికాబధ్ధమైన ఎదురుదాడి :))
రిప్లయితొలగించండి//విమర్శలు మరీ తీవ్రంగా ఉంటే మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తాయంటారా//
రిప్లయితొలగించండిమరీ తీవ్రంగా విమర్శలు ఎప్పుడు చేస్తారంటే, రాసిన వస్తువుపై వాదోపవాదాలు పెరిగి విమర్శ/ప్రతి విమర్శను అంగీకరించలేనప్పుడు. అలాంటప్పుడు ఖచ్చితంగా కీడే చేస్తాయి.
రమణ ,
రిప్లయితొలగించండివిమర్శ ను అంగీకరించలెకపోవటం కాదు. విమర్శ చేయటం చేత కాదు. వాదాలు కవిత్వం కాదు అని విమర్శించినళ్తే...పకృతి..పూలు...ఆకాశం.వాన.ఇవి మాత్రమే కవిత్వం కాదు. పోతన భాగవతాన్ని ఒక నాస్తికుదు చదివి అమ్మ ను శృంగారం గా వర్ణించాడు కవి అని చెపితే ఆ విమర్శ ను పోతన , పోతన తో పాటు మన లాంటి చదువు రాని వాళ్ళు అంగీకరించాల్సిందెనన్న మాట...
ఇది విమర్శ, ప్రతి విమర్శల గురుంచి కాదు. సాహిత్య పత్రికలు...ఒక స్థాయి లేకుండా..ఒక పద్ధతి లేకుండా...నడపటం గురించి...ఆ విషయం అసలు ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. అయినా చెవిటి వాళ్ళకు చెప్పటం మాత్రం ఎందుకు? వూరికె నోరు వూరుకోక చెప్తున్నాను.
మలక్,
రిప్లయితొలగించండిmy take is " చతురమైన, ప్రణాళికాబధ్ధమైన ఎదురుదాడి" కంటే, తను వ్రాసే దానిని ఇక ముందు ఎవరూ విమర్శించకుండా పడే జాగ్రత్తెమో, మంచి విమర్శ ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది, దానిని తట్టుకొనే ఎలా తీసుకోవటమనేది, రచయిత నైజాన్ని బట్టి ఉంటుంది. ఇక కువిమర్శే అయితే దాని గురించి ఇక పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.
ఇక భూషణ్ కు అఫ్సర్ గారిమీద పనికట్టుకొని కువిమర్శ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక వేల అలాగే అనుకొన్నా దానికి, అఫ్సర్ గారు ఇంత " చతురమైన, ప్రణాళికాబధ్ధమైన ఎదురుదాడి" లు ప్రోత్సహించాలా?
లేక ఇదంతా రాజకీయాలు లాగానే "no publicity is bad publicity అన్నట్లు, ఎవరూ పెద్దగా పట్టించుకొని తన పుస్తకానికి కలిగించే ప్రచారంలో భాగమా? question is, does he really need to doi it, if atall he is doing this?
1000000 పేజ్ వ్యూ నాదే.... 999980 నుండి ఒక ఇరవై రీలొడ్లు నొక్కాను
రిప్లయితొలగించండిహ్హుహ్హహ్హహహూహ్హ్హ్హ్హ్హ్హ్హహ్హూఊ.................ఈ రికార్డ్ నాదే...
రిప్లయితొలగించండి***** This is not a joke *******
రిప్లయితొలగించండిYou are the 100,000 visitor of the site - You get a prize :P
So, this is my లక్ష హిట్ల పోస్టు :))
రిప్లయితొలగించండిరౌడీగారూ
రిప్లయితొలగించండిఈ పోస్టుమీద నా అభిప్రాయం. ఇద్దరి మధ్య జరిగిన గొడవని ఇలా చర్చకు పెట్టటం మీ లేకితనాన్ని సూచిస్తుంది. అన్నం తినేవాడు ఈ పని చెయ్యడు.
@అజ్ఞాత
రిప్లయితొలగించండిబాగా చెప్పారు. ఇట్లాంటి చీడపురుగులని బ్లాగుల్లోంచి సాగనంపాలి. ఈ బ్లాగును నేను బహిష్కరిస్తున్నాను.
@అజ్ఞాత
రిప్లయితొలగించండినిజమే. నేను కూడా బహిష్కరిస్తున్నాను. మిగతావారిని కూడా ఇదే కోరుతున్నాను.
LOL Anjaata
రిప్లయితొలగించండిThank you. Good riddance and plz make sure you dont come back :)
అంతేగానీ ఈ పోస్టు తియ్యవన్నమాట. వెధవ జన్మ.
రిప్లయితొలగించండిHehee - you came back in less than 10 minutes :P - Am I so irresistible?
రిప్లయితొలగించండిhaha malak
రిప్లయితొలగించండిYou are too good at giving responses.
"" Hehee - you came back in less than 10 minutes :P - Am I so irresistible? ""
రిప్లయితొలగించండిI guessed it.
LOLLLLLLLLLLLLLLLL
blog bhiskarinchadam emiti! chitrapu matalu!
రిప్లయితొలగించండిadi Anonymous gaa :))
బహిష్కరించటం అలవాటైపోయి ఇమానంలో పోతూ ఇమానాన్ని బహిస్కరించకు బాబాయ్ చాలా ప్రమాదం :)
రిప్లయితొలగించండిచెరువు మీద కోపమొచ్చి ముడ్డి కడుక్కోకుండా వెళ్ళాడట, ఈయన బోటివాడు. బాబు ఆ కంపు ఇక్కడ లేక పోవడమే మంచిది. నిష్క్రమించు.
రిప్లయితొలగించండిMalakpet Rowdy చెప్పారు...
రిప్లయితొలగించండిBut the man question remains:
సద్విమర్శ, కువిమర్శల మధ్య దూరమెంత? పైనెవరో అన్నట్టూ అది ఒక థిన్ లైనేనా?
------
నా దృష్టిలో లైనూ లేదు ఏవీ లేదు. అంతా విమర్శని తీసుకునే దృష్టిలోనే ఉంది. ఎందుకంటే, సత్-విమర్శకి, కు-విమర్శకీ స్టాండర్డ్ డెఫెనిషన్లు లేవు. ఉన్నదంతా అన్యయించుకోటాంలోనే.
-------------
మంచు భయ్యా
రిప్లయితొలగించండిపది లచ్చలు కాదు భయ్యా లచ్చే
1000000 పేజ్ వ్యూ నాదే.... 999980 నుండి ఒక ఇరవై రీలొడ్లు నొక్కాను
యాణ్ణో కాలేసినవు భయ్యా....:):)
అదే లచ్చే లచ్చే... :-) అది కాపీ పేస్ట్ అవలేదు.... ఈలొపు ఎవడాన్నా కామెంట్ పెట్టేస్తాడేమో ని కంగారులొ అలా ఒక సున్నా ఎక్కువ పడింది :-)
రిప్లయితొలగించండిఎందుకయినా మంచిదని.... లచ్చ దాటాక కూడా ఇంకొ నాలుగు నొక్కా...
పదిలచ్చలు కూడా నాదే అన్నాయ్... రిజర్వ్ చేసి పెట్టా :D