5, జనవరి 2011, బుధవారం

మాలికలో రెండు లేక మూడు పక్క పక్క శీర్షికలని కలిపి చదివితే? :))

• చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే పట్టుచీరలను ఉతికేటప్పుడు రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్న మాట

• మీ పళ్లబుట్టలో ఐశ్వర్యారాయ్ రిలాక్స్ కోసం పడుకుంటున్న సదా!


• బ్లాగ్ టెక్నికల్ వర్డ్స్ - రాముడు కాదు కాముడు

• నిస్సహాయ స్థితిలో "పాక్" ప్రభుత్వం - తెలుగు వారికి ఓ అరుదైన కానుక...


• నాన్నగారు ఫైర్ఫాక్స్ లో తెలుగులో టైప్ చెయ్యడానికి ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్

• వల్లభనేని వంశీ... ఎదుగుతున్న(?) ఒక యువ నాయకుడు అమరావతి వెళ్ళొచ్చా

• పీకల్లోతు ప్రేమలో ప్రియాంక సమస్యా పూరణం - 190 (అమృతపానమ్ము)


• శోకించే మేఘం - ములక్కాడ పిండి కూర

• Raj News Coming Soon To USA - 2011లో బ్లాగ్లోకం అజెండా కూడా ఇదే అయితే సూపర్

• ‘హైటెక్కు బాబయ్య’ యే కన్ను పొడుచుకుంటాడో - ఏ నిముషంలో ప్రాణం పోతుందో ...?

21 వ్యాఖ్యలు:

 1. బావున్నాయండీ. రెండు వేర్వేరు హెడింగ్స్ ని కలిపితే ఎలా ఉంటుందో ఆ మధ్య నేనూ ఒక ప్రయత్నం చేశా ఒక సారి వీలయితే చూడండి.
  http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_08.html

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ పళ్ళ బుట్ట లో ఐశ్వర్య రాయి , జ్యోతి దీ అనవసరపు రాద్దాంతం ''
  అనికూడా వస్తుందేమో?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేను పక్కపక్కన ఉన్న శీర్షికలనే తీసుకున్నానండీ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Kevv.. keka anthe...!!! Rowdy(garu) rocks....!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నాకు మార్తాండ కామెంట్స్ లా కనపడుతున్నాయి కొన్ని.... కొద్దిగా కూడా అన్వయం లేకుండా!:-))

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చలం గారి అభిమానిని అని చెప్పుకునే సుజాత, కెలుకుడు గాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మార్తాండ ని విమర్శించడం హాస్యాస్పదం.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చలం అభిమానైతే, ఆయన నవల చదివిన ప్రతి గొట్టం గాడినీ అభిమానించాలా ఏంటి? నీ లాజిక్ కుక్కలెత్తుకెళ్ళ, చూట్టానికి మార్తాండ తలదన్నేలా వున్నావే, అనానిమస్సు. :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఇక్కడ ఎవరో మార్తాండని గొట్టం గాడు అన్నారు అయినా నాకెందుకులె

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మార్తాండని కాదేమో, ఆయన మేథావి గురువును అయ్యుంటుందేమో, అయినా నాకెందుకులే బాబూ

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మార్తాండ అజ్ఞాత కామెంట్ ని కూడా గుర్తించడం ఎంతో సులభం!

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మీరందరూ కాసేపు గమ్మున ఉంటారా.... అసలు శ్రీ కృష్ణ కమిటీ నివేదికని అన్న తనదైన శైలిలో అర్ధం చేసుకుని తన బాణీలో దాన్ని మనకి చెబుతాడు అందులో ఎంత కామెడీ ఉంటుందో అని నేను లొట్టలేసుకుంటూ వైటింగ్ ఇక్కడ

  ప్రత్యుత్తరంతొలగించు
 12. హహహ్హ బలే అవిడియా...బావున్నాయి అన్నీను :)

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ప్రవీణ్ గురించి రాసిన పోస్టూ కాదు. ప్రవిణ్ వచ్చి కామెంటూ రాయలేదు. ప్రవీణ్ పేరు లాగి వెకిలి కామెంట్స్ చేస్తున్నారు ఆహో ఒహో మేం ఇన్ని పుస్తకాలు సదివేసాం అంటూ చంకలు గుద్దుకోవడం కాదు సంస్కారం పెంచుకోవటానికి ప్రయత్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. పై అగినాత బీహార్ఇక

  ప్రత్యుత్తరంతొలగించు
 15. $..పేరు లాగి వెకిలి కామెంట్స్ చేస్తున్నారు ఆహో ఒహో మేం ఇన్ని పుస్తకాలు సదివేసాం అంటూ చంకలు గుద్దుకోవడం కాదు..

  Well said :)), Could be psyched out.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Guys just stop this leg pulling.

  Malak good initiative man

  but the topic getting diverted to overt coments, may be you can ask them to calm down.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. ఒరేరు !
  నీకు పదిపదే మార్క్సిస్టుల పై లేని పోనీ వ్యాఖనలు చేయటం మనుకో
  పూర్తిగా తెలుసుకో యదవా!!
  నీ బ్లాగులో సగం చదివిన అంటు రాసుకున్నవు కానీ నీవు అమెరికా వని ఉచ్చ తాగి ఇలా మాట్లాడుతున్నవు మార్క్సిస్టుల గురించి సగమే తెలుసుకో నీకు దేవుని పై నమ్మకం ఉంది కాబట్టి నాచిన్న సలహా తీసుకో యదవా
  ఈ సంవత్సరంలో ఈ యదవా మంచి అలోచన చేసే విధంగా దేవ్యుని కోరుకో లేదా నేనే దేవుని కోరుకుంటు ఈ యదవాకు మంచి అలోచన ఇవ్వలని కోరుకుంటున్న

  ప్రత్యుత్తరంతొలగించు
 18. వీడెవడొ కప్పలు తినే చైనాగాళ్ళది 60ఏళ్ళుగా తాగుతున్న అనుభవంతో చెబుతున్నాడు, వినుకో.

  ప్రత్యుత్తరంతొలగించు