24, డిసెంబర్ 2010, శుక్రవారం

నల్ల బఱ్ఱె

ఒక వాక్యాన్ని మూడు లేక నాలుగు లైన్లుగా విడగొట్టడమే  కవిత్వమయితే నా ఈ కవితకి నోబెల్ వచ్చి తీరాలి


పక్కవాళ్ళ మీద, వాళ్ళ మతం మీద
కారుకూతలు కూస్తూ నడుస్తున్న నల్ల బఱ్ఱెని
అనుసరిస్తున్నాయి ఆహా ఓహో అంటూ కొన్ని గొర్రెలు

అందులో ఏ గొఱ్ఱే తలెత్తటంలేదని
ధృవీకరించుకున్నాక ఆ బఱ్ఱె
మరికాస్త ముందుకి నడవటం మొదలుపేట్టింది

గొఱ్ఱెలనే కాదు
బఱ్ఱెలని అనుసరించేవి కూడా గొఱ్ఱేలేనన్న
కొత్త ప్రతిపాదనతో గర్వంగా అడుగులు వేస్తోందా బఱ్ఱె

హిందువుల మీద విషం కక్కుతూ
హిందువులను అవమానిస్తూ
విద్వేషమే ఊపిరిగా సాగిపోతోందా బఱ్ఱె

ఒక కొండ అంచుకు వచ్చాక
"జై బాబా" "సై సై బాబా"
అంటూ కిందకి దూకేసింది

దానితో పాటుగా దూకిన
గొఱ్ఱెని ఆనందంగా తడుముతూ
హిందువుల పై ద్వేషాన్ని గొఱ్ఱెలపై రుద్దానన్న
గర్వంతో ఆ బఱ్ఱె ఆ గొఱ్రె వైపు చూసి ఉలిక్కిపడింది
ఆ గొఱ్ఱె రంగు నలుపు!

ఏదో అనుమానమొచ్చి తలపైకెత్తి చూస్తే
"టా టా బై బై! మేము గొఱ్ఱేలమే కాని
నీలాంటి ద్వేషులం, సంఘ విద్రోహులం కాదు
నిన్ను వదిలించుకోడానికే ఇంతదూరం అనుసరించాం!
మాలో చెడబుట్టినది నీతోనే దూకింది!!"
అంటున్న గొఱ్ఱెలమంద!!!

"ఎవరు నువ్వు?" అని గద్దించిన బఱ్ఱెకి సమాధానంగా
 నా పేరు "M.." అని
ఆ నల్ల గొఱ్ఱె చెప్తుండగానే బఱ్ఱె తల ఒక బండరాతిని తాకింది :(

32 వ్యాఖ్యలు:

 1. ఒక వాక్యాన్ని మూడు లేక నాలుగు లైన్లుగా విడగొట్టడమే కవిత్వమయితే నా ఈ కవితకి నోబెల్ వచ్చి తీరాలి , I agree. Should be published in Andhrajyothy along with Blaah..Blaah poetry.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Super బాసూ
  మీనుండి మంచి రెప్లై వస్తుందని అనుకుంటూనే వున్నా.. This is too good.

  "ఏవీ నా ఏడు బఱ్ఱెలని ఏడవడమే
  మిగిలింది మన నల్ల బఱ్ఱెకు"

  ప్రత్యుత్తరంతొలగించు
 3. $Malaki Ji

  Excellent witty riposte. Thank you :)).

  $Krishna ji
  :)). But this kavita is having morethan four lines So the noble should goes to blacksheep's tavika. :))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Super Malak.... but ..but...but....

  "ఒక వాక్యాన్ని మూడు లేక నాలుగు లైన్లుగా విడగొట్టడమే కవిత్వమయితే నా ఈ కవితకి నోబెల్ వచ్చి తీరాలి"

  ఇది నేను ఒప్పుకోను.... ఇది కవిత కానే కాదు.. వాద కవిత్వం అంటే

  కొద్ది విద్వేషం కలపాలి
  కొంచం విషం చిమ్మాలి
  కొంచెం అత్మన్యూన్యత అద్దాలి
  కొంచెం ఏడుపుగొట్టుతనం పిండాలి.

  అప్పుడే అది అసలు సిసలయిన కవిత.... xxx వాద కవిత. ...ఆ xxx ల ప్లేసులొ ఎదొ ఒక పేరు పెట్టేసుకొ నీ ఇస్టం...దళితవాదం అనొ, ముస్లీంవాదం అనొ, క్రైస్తవవాదం అనో, దళితముస్లిం వాదం అనొ, క్రైస్తవ దళితవాదమనొ ఎదొ ఒకటి.....కానీ.... విద్వేషం, విషం , పడి ఏడవటం మాత్రం హిందూ మతం మీదే ఉండాలి.

  ఈ సారి మళ్ళీ ప్రయత్నించు ... నీకేమన్నా ట్రైనింగ్ కావాలంటే స్కైబర్రె ని అడుగు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. హ హహ హహ హ...............
  ( ఒక విషపు నవ్వు)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. విషం లేని మీ కవితని నిరసిస్తున్నాను.
  విద్వేషం లేని మీ కవితని నిలువుగా అడ్డంగా ఖండిస్తున్నాను.
  మీ అభిజ్యాత్యాన్ని చూసి నవ్వుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మైనార్టిల మనోభావాలు గాయపడ్డాయి పై కవిత వల్ల .....

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఒరేయి ఏమిట్రా ఈ కవిత నేను కూడా కవిత రాస్తాను అంటే నాకేంట్రా ఈ బందిఖానా, ముందు మసాజ్ అని చెప్పి తర్వాతా ట్రాక్ మారుస్తాడు ఏమిట్రా ? నేను తెల్లగా ఉండడమే శాపమా అందుకే సోనియా గాంధి కూడా ప్రధాని కాలేదా? నన్ను ఊర్లు తిప్పితే నా పిచ్చి తగ్గుతుందని ఎవడ్రా చెప్పింది?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మీ బతుకులన్నీ నేను పెట్టబోయే 'డబుల్ గేం కబుర్లు' అనే బ్లాగ్ లో బయటపెడతా చూస్తూ ఉండండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. బాగా విడగొట్టావ్ మలక్! Awesome man! Amazing!! :)) ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మీ కవితలోని నల్ల గొర్రె పై మిగిలిన గొర్రెలు అగ్రవర్ణపు అబిజ్యాతాన్ని చూపించాయి. ఇది మీ దురహంకారానికి ప్రతీక.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. బర్రెల రారాజు25 డిసెంబర్, 2010 2:50 AMకి

  పైనా కామెంట్ రాసిన బర్రెల రాజు పై నేను కెస్ వేస్తున్నా

  ప్రత్యుత్తరంతొలగించు
 13. చాకు చెప్పారు...
  I have proven my point :-) హి హి హి....

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బండరాజు ఆకాశబాబ25 డిసెంబర్, 2010 5:11 AMకి

  >>బర్రె తల బండను తాకింది

  ఈ ఒక్క వ్యాక్య చాలు మీ అగ్రకుల దురహంకారాన్ని చాటుకోవటానికి.
  ఏం సింహం తల,పులి తల బండను తాకదా, తాకితే పగలదా ??

  ప్రత్యుత్తరంతొలగించు
 15. గౌరవ వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంవత్సరానికి 15 లక్షలు సంపాదించుకుంటూ గౌరవంగా బ్రతికే హిందూమత ప్రేమికులు పోయి పోయి హిందూ మతంమీద విషం చిమ్మే సుత్తి ముఖేష్ , ప్రనా లతో కలిసి హిందూమతాన్ని వ్యతిరేకించే దగుల్బాజీ పనులకు దిగారేమిటబ్బా! దీని భావమేమి మహిషా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 16. $మంచు గారు
  మస్తుగా చెప్పారు :). మరి కయ్ కయ్ బెబ్బే గారు ట్రైనింగులు నల్ల{గొర్రె,బర్రె} లకే కదా, వేరే వాళ్లకి ఇస్తారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. మొత్తమ్మీద మహిషి వచ్చి 'హి'కిలించి వెళ్ళింది :).

  ప్రత్యుత్తరంతొలగించు
 18. $.. ప్రనా లతో కలిసి హిందూమతాన్ని వ్యతిరేకించే
  అజ్ఞాత గారు, ప్రవీణ్ అన్యా ఎప్పుడు గుడ్డిగా విమర్శించిలేదు అలానే వ్యతిరేకత అస్సలు చూపలేదు అని నా భావన. అన్యా కు మాటకారితనం తక్కువ అంతే, పాపం మడిసి నలుగురిలో నానుతూ ఉంటాడు.

  ఇంతకీ ఆ సుత్తితో చేరిందేవారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 19. గౌరవ వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంవత్సరానికి 15 లక్షలు సంపాదించుకుంటూ గౌరవంగా బ్రతికే హిందూమత ప్రేమికులు

  ప్రత్యుత్తరంతొలగించు
 20. please watch & subscribe
  http://bookofstaterecords.com/
  for the greatness of telugu people.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. మలక్, నా ఇమైల్ అదిందా? ఓ సారి చెక్ చేసుకో.

  ప్రత్యుత్తరంతొలగించు