3, డిసెంబర్ 2010, శుక్రవారం

రౌడీరాజ్యం పై కమ్యూనిష్టుల ఏడుపు :))

In response to


http://srijabili.blogspot.com/2010/12/blog-post_03.html


నీలాంటి చిల్లర రాజకీయాలు... ఓట్ల గురించి కాదు.
___________________________________

కానేకాదు - నీలాంటి చిల్లర వీధిపోరాటాలగురించి మాత్రమే :))


ప్రపంచ కార్మికులందరూ ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధించే చికాగో కార్మిక పోరాటం
____________________________________________________


అది ఆదర్శంగా తీసుకునేది కార్మికులు - కమ్యూనిష్టులంటే చాలామంది కారికులకి అసహ్యమే :)) సోషలిస్టులు చేసినదాన్ని కమ్యూనిష్టులు హైజాక్ చేసిందే కాకుండ కబుర్లొకటీ!

All workers are not communists and a majority of the workers even in India dont trust communists.

Evidence: భారతదేశంలో అతిపెద్ద కార్మిక సంఘం భాజపా కి సంబంధించిన భారతీయ మజ్దూర్ sangh (BMS). దాని తర్వాతి స్థానం కాంగ్రేసుది. కమ్యూనిష్టులు మూడో స్థానంలో ఉన్నారు. అంటే దానర్థం? కార్మికులకే కమ్యూనిష్టులంటే నమ్మకం లేదనేగా?

చరిత్ర చదువు అనవసరంగా ఏది పడితే అది కూయకు విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉంటేనే మాట్లాడాలి
________________________________________________

చరిత్రలో చ కూడా తెలియని నీలాంటి వాళ్ళే కదా పాపం చరిత్ర గురించి మాట్లాడేది? నువ్వన్న చికాగోలో నేను రెండేళ్ళున్నా, అక్కడ కమ్యూనిజమెంత ఉందో చూసా. నువ్వెన్నాళ్ళు ఉన్నావేంటి ఉపన్యాసాలివ్వడానికి?


వాళ్లు పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక, వెట్టి చాకిరి చేయలేక, తిరగబడ్డ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల గురించి అవహేళనగా మాట్లాడే నీతో
___________________________________________________

అక్కడ పోరాటం చేసింది రైతులు. కమ్యూనిష్టులు వాళ్ళని ఎలా వాడుకున్నారో గుర్తించారుగనకనే ఒక్క వోటు కూడా ఆ ద్రోహులకి వెయ్యరు


కమ్యూనిజం అంటేనే ఐడియల్‌..... దానికి నీ వంకర సూత్రాలు అనువదించకు.
____________________________________________________

అచ్చు తప్పు. ఐడియల్ కాదు - ఈనాటి కమ్యూనిష్టు పార్టీ ఐడిల్. పనీ పాటా చెయ్యని బధ్ధకస్తుల గుంపు :))

ఏసి గదుల్లో కంప్యూటరు మీద వేళ్లు ఆడిస్తూ గడిపే మీకేం తెలుసు మా పేదల బాధలు.
___________________________________________________

ఏసిగదుల్లో కూర్చున్నా మేము కష్టపడతాం రోజుకి పన్నెండు గంటలు. మీలాగా సామాన్య ప్రజలని మిగతావారి మీదకి రెచ్చ్గొట్టి వాళ్ళ రక్తాన్ని దోచుకు త్రాగం. అసలు సిసలైన దోపిడిగాళ్ళు మీ కమ్యూనిష్టు ద్రోహులే.


సిస్టమ్‌ (కంప్యూటర్‌) మీద కూర్చుని సిద్ధాంతాలు వల్లించడం కాదు ఒక సారి బయటికి వచ్చి చూడు.
____________________________________________________

అబ్బో, ఆ సిస్టంలేకేకపోతే నీకు ఈ బ్లాగు రాసే సీనే ఉండేదికాదు. ఇదే మరి ఇప్పటి కమ్యూనిజం. నువ్వు పనీ పాట చెయ్యకుండా సిధ్ధాంతాలు వల్లించచ్చుగానీ అవతలవాడు అదే పని చేస్తే తప్పు కదా :))


పార్లమెంటు లో సీట్లు కాదు ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాలు చూడు....
___________________________________________________

అబ్బో అబ్బబ్బో, మరి బెంగాల్లో వచ్చిన ఎసెంబ్లీ సీట్లగురించి డబ్బా కొట్టుకున్నదెవరో? నిజంగా ప్రజా సమస్యలాఇ పోరాటం చేసుంటే ఈ పాటికి అధికారమే వచ్చేది. చైనా దగ్గర డబ్బులు తీసుకుని అమేరికాకి వ్యతిరేకంగా ఇండియాలో ధర్నాలు చేస్తే ఎక్కడొస్తుందీ? :))ఈ ఈ ఉద్యమాలు అన్నీ ఈ నెలలో కమ్యూనిస్టులు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల పక్షాన నిలిచి చేసిన ప్రజా ఉద్యమాలు.
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ముందుండి పేదవారి సమస్యలు తీర్చేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమే అని మర్చిపోకు.
_____________________________________________________

అవునవువు పాపం అందుకే ఆ పేదవారే చీకొడుతున్నారు కమ్యూనిష్టులని :))


But there is one thing I would agree with - AP communists sound much better than the other pinkos

15 వ్యాఖ్యలు:

 1. This morning I posted this comment in his blog for this post. That is almost 9 hours back. So far it is not published. It is this hypocrisy, I hate most in communists.
  ****
  కామ్రేడ్, నువ్వు కమ్యూనిస్టు ఉద్యమానికి అన్యాయం చేస్తున్నావు. ఈ కంప్యూటర్లు ఎంత మందికి ఉపాథి లేకుండ చేస్తున్నాయో తెల్స. అలాంటి బుర్జువా కంప్యూటర్లు నీలాంటి కామ్రేడ్ ఉపయెగించడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్ర అన్యాయం మరియు చాలా బాథాకరం
  చైర్మన్ మావో జిందాబాద్.
  ఇండియాని చైన లో విలీనం చేయాలి.
  కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపాలి.
  అన్ని ప్రైవట్ కంపని లని ప్రభుత్వ పరం చేయలి.
  దేశం లో కంప్యూటర్లు నిషేదించాలి.
  ఇంటెర్నెట్ బుర్జువాల కుట్ర దాన్ని నిషేదించాలి.
  btw. I have gone through this link. I don't even find a single reference of Chicago here. http://en.wikipedia.org/wiki/Eight_hour_day. Where did you get that from. May be from the history books of Romila Thapar

  ***

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @మలక్
  నేనిక్కడ chicago లో 30 ఏళ్ళబట్టీ ఉంటున్నాను. కమ్యూనిజ మంటే ఎవరికీ తెలియదు. ఆ మాట వింటే గుర్తుకు వచ్చేది సైన్ఫిల్ద్(Seinfeld) కామెడి షో. ఒక స్కిట్ లో ఉపయోగించారు నవ్వులాటకి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "గోల"కాదు..పెద్ద" గోలి"[బుల్లెట్ ఆన్ కంమునిసం]

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Again, Nailed with very informative post with coherent arguments and I defer with you at each one. Now ball-at-"Bandar" :)

  Weenend ji, Can I beg you not to come with topsy-turvy comments injected with extremely moderated views, Since NO one here with any hidden agenda :).

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మలకన్న ,నాకు కూడా చిన్నప్పుడు ఈ కమ్యునిజం పైత్యం ఉండేది. తరువాత ఆ పైత్యం వదిలిపోయింది.
  నేను-కమ్యునిజం తో నా ప్రయోగాలు అని ఒక టపా రాయాలని ఉంది.కానీ నాకు సొంత బ్లాగు లేదు కదా. ఒక రోజు మీ బ్లాగులో కామేన్టుగా రాస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నాకు ఎర్ర జెండాలు పట్టుకొని వీధుల్లో తిరిగిన అనుభవం కూడా ఉంది. అక్కడ జరిగేది ఏమిటి అనేది మీకు నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. $... AP communists sound much better...

  This "sound" sounds me that AP commoos sound much in health and wealthy than any :).

  ప్రత్యుత్తరంతొలగించు
 8. /*This "sound" sounds me that AP commoos sound much in health and wealthy than any */

  @రాజేసా
  మలకన్న ఏ భావం తో రాసాడో కానీ,మీరు మాత్రం నూటికి రెండొందల శాతం కర్రెక్టుగా చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. $బొప్పయ గారు
  మీ వాఖ్యల్లో చాలా పరిణితి మరియు (స్వ)అనుభవం కనిపిస్తుంది, ముఖ్యంగా మీ తారకం గారికిచ్చిన బదులు(రిప్లై) అదుర్సు. మీకు తెలిసిన ఆ "పైత్యం" గురించి చక్కగా తెలియజేయండి, ఆస్వాదిస్తాం :).

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @రాజేసా
  నేను తారకం గారికి రిప్లై ఇచ్చేది ఎందుకంటే ఆయన మంచి కోసమే.
  సాధారణంగా ఆ కుల పిచ్చి మన భారతీయుల్లో అండర్ కరెంట్ గా ఉంటుంది.( నాట్ హండ్రెడ్ పర్సంట్).
  ఎవరు బయటపడి చొక్కాలు చించుకోరు. కాం గా చూపిస్తుంటారు మన కమ్మ్యునిస్ట్ లాగా .ఈ తారకం గారు ఏమో బయటపడి చొక్కాలు చించుకుంటే మిగతావాళ్ళకి మండిద్ది.
  దాని వలన తారకం గారు ఆశించిన దానికి రివర్స్ జరుగుతుంటుంది. అభిప్రాయ భేదాలు చాలా సహజం. కానీ పని కట్టుకొని తప్పుని ఒప్పుగా నిరూపించాలని చూస్తె నవ్వుల పాలు అవుతారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. అబ్బో కమ్యూనిజ్మే!
  నాకు ఒకే ఒక కమ్యునిష్టు తెలుసు. కమ్యునిష్టులు బంధుప్రీతి ఉండద్దన్నారని ఎక్కదో నేర్చుకున్నాడా మూర్ఖుడు. బంధువులనందరినీ తరిమి తరిమి కొట్టేవోడు. చివరాకరకు కన్న బిడ్డల్నీ దూరం చేస్కున్నాడు. పెళ్ళాం బానిస మాత్రం మిగిలింది. ఆ మూర్ఖుడి లీలలు అన్నా ఇన్నా. అవన్ని చూశాక మళ్ళీ ఇప్పటిదాకా కమ్ఊనీసం గురించి తెల్సోకవాలని అనిపించలేదు. ఇన్నాళ్ళకి ప్రవిణ్ కామ్రెడ్ మళ్ళీ ఆ మూర్ఖుడిని గుర్తుతెస్తున్నాడు.
  //మీరు చేసే చర్చలు నాకు అర్ధం కావు. ఆ పదమ్ వినగానే నా బుర్ర పనిచేయడం ఆగిపోతది. అందుకే మీ చర్చకు సంబమ్ధంలెని వ్యాఖ్య నాకు తెలిసినది రాస్తున్న//

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @రాజేష్ జి ,
  >> "Weenend ji, Can I beg you not to come with topsy-turvy comments injected with extremely moderated views, Since NO one here with any hidden agenda :)"

  Oh... Yes. you can. Go ahead :)))))))))

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @Boppaya ji
  You are correct about castX. I just referred your inference comment and appreciated.

  @అజ్ఞాత
  Are you referring Praveen anyaa? He is good comrade.

  @Weekend ji
  Thanks for honouring my BEG and subsequently agreeing with my comment :).

  ప్రత్యుత్తరంతొలగించు
 14. దీన వలన సైన్యం, యుద్ధ సామగ్రి అవసరం కూడా వుండదు. ఫలితంగా వినియోగ వస్తువులు అధికంగా ఉత్పత్తి అయి అందరికీ సులభంగా అందుబాటులో ఉంటాయి. దీని వలన దొంగతనం, దోపిడి, మోసం మొదలైనవి ఉండవు. ఇవన్నీ ఎప్పుడైతే వుండవో కోర్టులు, పోలీసులు, జైళ్లు కూడా వుండవు. మరొక మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు సమాజంలో రాజ్యాంగ యంత్రం అంటే పై సంస్థల అవసరం ఉండదు. పనిలేదు కనుక రద్దవుతాయి. సమాజం ఒక పెద్ద వివిధ జాతుల అంతర్జాతీయ సమాజంగా తయారవుతుంది. ఈ స్థితిలో వ్యక్తులు తమ సామర్థ్యాన్ని, శక్తియుక్తులను ప్రకృతిపై విజయం సాధించడానికి వినియోగించగలరు

  ROFL

  ప్రత్యుత్తరంతొలగించు