mi papa chala cute ga paadindi. mi papa ne ekkuvaga video lo focus cheste bagundedemo ani anipinchindi. chala lovely ga undi anagha. ee name epudu vinalede chala unique ga undi inthaki meaning enti anagha ante?
స్వప్న గారూ, అఘము అంటే పాపము, దుఃఖము అనే అర్థాలున్నాయి. పాపమనేదే రూడ్యర్థం. అనఘ అంటే పాపము లేనిది, పాపము కానిది అని అర్థాలు. పుణ్యాత్మురాలు లేక ఎప్పుడు సంతోషంగా ఉండేది అనే అర్థాలు చెప్పుకోవచ్చు.
ivala ma office lo oka mail vachhindi "A" ane letter tho start ayye names kavali ani naku sudden ga anagha ani gurthu vachhindi sare ani google search cheste sanskrit word ani fire ani meaning vachhindi enti?
chala bagundi
రిప్లయితొలగించండిమీ అమ్మాయి చాలా ముద్దుగా ఉంది. శ్వేత బాగా డాన్స్ చేసింది.
రిప్లయితొలగించండిWow,your daughter is so cute . How lovely she sang the song.Really awesome.I like the dance too.
రిప్లయితొలగించండిvery cute....అనఘ చాలా బాగా పాడింది, శ్వేత ఎవరు?
రిప్లయితొలగించండిThanx everyone - Shweta is blogger Bhavana's close friend.
రిప్లయితొలగించండిమీ పాప చాలా బాగా పాడింది.
రిప్లయితొలగించండిI was amazed how she rembered the lyrics and the at the flow. Very cute.
పద్మవల్లి
WOW!! both are amazing..
రిప్లయితొలగించండిWould like to see this duo performing Beyonce’s ‘Single ladies’ :)
mi papa chala cute ga paadindi. mi papa ne ekkuvaga video lo focus cheste bagundedemo ani anipinchindi. chala lovely ga undi anagha. ee name epudu vinalede chala unique ga undi inthaki meaning enti anagha ante?
రిప్లయితొలగించండి@swapna,
రిప్లయితొలగించండిఅనఘ అంటే లక్ష్మీదేవి పేరు.. సహస్రనామంలో ఎప్పుడూ వినలేదా??
స్వప్న గారూ,
రిప్లయితొలగించండిఅఘము అంటే పాపము, దుఃఖము అనే అర్థాలున్నాయి. పాపమనేదే రూడ్యర్థం. అనఘ అంటే పాపము లేనిది, పాపము కానిది అని అర్థాలు. పుణ్యాత్మురాలు లేక ఎప్పుడు సంతోషంగా ఉండేది అనే అర్థాలు చెప్పుకోవచ్చు.
Superb dance, song and also the music.. Wishes to all of you...
రిప్లయితొలగించండిivala ma office lo oka mail vachhindi "A" ane letter tho start ayye names kavali ani naku sudden ga anagha ani gurthu vachhindi sare ani google search cheste sanskrit word ani fire ani meaning vachhindi enti?
రిప్లయితొలగించండిఅంహో దుఃఖ వ్యసనేష్వఘమ్- అని అమరం పాఠం...అఘ శబ్దము పాపమునకు,దుఃఖమునకు, ద్యూతాది వ్యసనమునకు పేరు....నహంతి ధన్యమిత్యఘం. హన హింసాగత్యోః - ధన్యుని చెఱచనిది....ఇలా చాలా పాఠ్యాంతరాలున్నాయి..కాని ఇక్కడ "అనఘ" నఞ్ తత్పురుష అయ్యి,పాపము లేనిది,కానిది అన్న అర్థం తెస్తుంది...లక్ష్మీదేవి పేరు కూడా...ఆ లక్ష్మి దత్తాత్రేయుని భార్యఅయి అనఘా రూపంగా పిలవబడుతుంది...
రిప్లయితొలగించండిస్త్రీలింగం అయినప్పుడు "అనఘా" అవుతుంది....మన తెలుగులో స్త్రీలింగం కూడా "అనఘ" అవుతుంది..