28, నవంబర్ 2010, ఆదివారం

పాలవెల్లిగారికి మళ్ళీ ధన్యవాదాలు :))

ఈయన బ్లాగులో కొడుతున్న కమ్యూనిష్టు డబ్బా లో మరో రాయి ఈయనగారి report. అయితే ఇదే సమయంలో ఆ ఫ్రంటులో ఒక్ భాగస్వామే కమ్యూనిష్టు అవినీతి గురించి గళమెత్తిన వైనం చూడండి :))


CPI questions CPM’s corruption in Kerala
November 29, 2010 5:54:42 AM

VR Jayaraj | Kochi

Perhaps for the first time in the more-than-three-decade history of Kerala’s LDF, its lesser constituent CPI has openly turned against front leader CPI(M) over its leaders’ tendencies of corruption and arrogance.

CK Chandrappan, newly-elected State secretary of the CPI, on Sunday asked the CPI(M) to review its approach to allegations of corruption against its State secretary Pinarayi Vijayan in the Rs 374.5-crore SNC Lavalin scam. This is the first time the CPI has made such a demand.

Chandrappan called for serious discussions in the CPI(M) on whether the allegations of corruption against Pinarayi Vijayan had affected the credibility of the entire LDF. Pinarayi Vijayan, the first-ever CPI(M) Politburo member to face court in a corruption case, is seventh accused in the case, according to the CBI chargesheet.

The CPI secretary said in a television interview that the CPI(M) should examine whether the people would endorse its decision to face the corruption case against Pinarayi politically. After Kerala Governor RS Gavai cleared Pinarayi’s prosecution, the CPI(M) had held a campaign alleging that the Centre was misusing the CBI to settle scores with it for withdrawing support for the UPA regime.

అయినా అబధ్ధాలలో పుట్టి అబధ్ధాలలో బ్రతకడం కమ్యూనిష్టు దేశద్రోహులకు అలవాటేగా? :))

64 వ్యాఖ్యలు:

 1. "అబధ్ధాలలో పుట్టి అబధ్ధాలలో బ్రతకడం కమ్యూనిష్టు దేశద్రోహులకు అలవాటేగా? :))"....TRUE TRUE TRUE....

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అన్నా !

  ఈ కుహనకమ్యూనిష్టుల వ్రాతలు వాళ్ల పిల్లకాయలే చదవటం లేదు బ్లాగుల్లో ఎవరు చదువుతారుగానీ వదిలేయ్ మనజోలికొచ్చినప్పుడు పెడదాం వాత

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా దురదృష్టకరం. కాలం చెల్లిన ఈ సిద్ధాంతాలకి జనాల్లో ఎలా BUY-IN లభిస్తోందో నాకైతే అర్ధం కావడం లేదు. మొన్న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ప్రోగ్రాం లో ఒకనాటి కమ్యూనిస్ట్‌ భావజాలానికి ఆకర్షితుడైన సంజయ్‌ బరు రాసిన సంపాదకీయం ఒకసారి గుర్తు చేయదలిచాను "కమ్యూనిస్ట్‌ దేశం గా భావించబడే చైనా పెట్టుబడులకి అంత అనువైన ప్రదేశంగా మారటం చూస్తే ఒక విషయం అనాలనిపిస్తోంది-The only thing that is RED in China is the Lipstick that their women wear.
  Thanks for a good post and taking "head on" for the right cause.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. An eye-opener article to those who called themselves dogs to protect non-existnce pious communism.
  Kerala is NO more than china where communists always tried to hide the propagation of negation.

  $అయినా అబధ్ధాలలో పుట్టి అబధ్ధాలలో బ్రతకడం కమ్యూనిష్టు దేశద్రోహులకు అలవాటేగా? :))
  200% agreed, always poses double standards. Well said.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. హలో 'పేట' రౌడి గారూ..
  ఏంటి సార్‌ మీరు పెన్ను ఉంది కదా అనీ.. సారీ సారీ... కీ బోర్డు ఉంది కదా అని తెగ కొట్టేస్తున్నారు (పోజు). కమ్యు'నిజా'న్ని విమర్శించే... పొజీషన్‌ కాదు నీది పేట రౌడివి పేట రౌడిగా ఉండు పెద్ద పెద్ద పోకడలు పోకు... సమ్మజ్‌ అయ్యిందా.........

  ప్రత్యుత్తరంతొలగించు
 8. సుందర్,
  నువ్వు పోయ్యి అల్లు అర్జున్ కి స్నేహారెడ్డికి శొభనమెప్పుడా అని కేమెరా అట్టుకుని ఆళ్ళింటిముందు వెటింగ్ సెయ్యి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఇగో బందరు పిచ్చి,

  పెన్ను కాదు, కీ బోర్డు కాదు.. ఆయన అందులో విషయం వుందని కొట్టారులే. మరి మీరేంది, బుర్ర లేదని నిరూపించుకోవడానికి కొట్టినట్లుంది!. ఎవైన ఉంటే తిన్నగా మట్లాడండి, ఆ ని 'ఇజాలూ' ఏవో సెప్పండి. అవినా నేతిబీరకాయలో 'నేతీ, కమ్యునిజo లో 'నిజం' రెండూ దొందే కదూ!.

  $అజ్ఞాత
  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. కమ్యు'నిజా'న్ని విమర్శించే... పొజీషన్‌ కాదు నీది పేట రౌడివి పేట రౌడిగా ఉండు పెద్ద పెద్ద పోకడలు పోకు... సమ్మజ్‌ అయ్యిందా.........
  ________________________________________________

  ఏం బాబూ, పాపం మిగుడుపడట్లేదా? అడ్డమైన చెత్తా సంఘం మీద రుద్దే పొసిషన్ పాపం కమ్యూనిష్టులకే ఉందన్నమాట :))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నాకు తెల్వక అడుగుతున్నా ...
  యెర్ర సోక్కా వాళ్లకి ప్రత్యెక అభిప్రాయాలు సిద్ధాంతాలు ఉండగా వేరే పార్టీ లతో పొత్తు ఎందుకు ?

  తెదేపా తో చేరి కాంగీలని తిట్టడం
  అయిదేళ్ళ తర్వాత కాంగీలతో చేరి తెదేపా లని తిట్టడం


  ఇవేనా యెర్ర సోక్కా వొళ్ళ సిద్దాంతాలు

  ఉద్రేక పూరిత పాటలు రాసి జనాల్లోకి వెళ్ళడమే
  మాటల వరకే , చేతలు లేవు

  ప్రత్యుత్తరంతొలగించు
 12. సపోజు
  నాకంటూ సొంత బ్లాగ్ ఉండగా , సొంత అభిప్రాయాలు ఉండగా కేబ్లాసా తో లేక వీచ్చనం తో ఎందుకు కలుస్తాను?

  బొంద పెట్టండి సుత్తి కొడవలిని

  ఆవేశం తప్ప ఆలోచన లేదు యెర్ర సోక్కావాల్లకి

  ప్రత్యుత్తరంతొలగించు
 13. సుందర్ గారు కమ్యునిస్ట్ లు మావోఇస్ట్ లు ఒక్కటేనా ?
  సూటిగా చెప్పండి

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మలకూ ఆ ప్రమోదవనం ఎవరు?

  ప్రత్యుత్తరంతొలగించు
 15. >>>మలకూ ఆ ప్రమోదవనం ఎవరు?

  నేను కాదు నాకేటీ తెలవదు (భుజం తడుముకుంటూ)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. >>>మన బొప్పేలే. లైట్ తీస్కో :)

  అన్నో దానికి శానా కత ఉంది నాకు అంతా తెలుసు
  మనం బొప్పిగాడు కాదు. నేను కాదు
  ఆడికేపాపం తెల్వద్

  ప్రత్యుత్తరంతొలగించు
 17. అన్నా మలకన్నా
  దొరక్క దొరికిన యెర్ర సొక్క వాడిని ( సుందరం ) ని పెసినలు అడుగుతా ఉంటె మద్దెలో బొప్పిగాడి గాడ్ని లాగి
  ట్రాఫిక్కు మరలిస్తావెంది ?

  సుందరాన్ని పిల్సుకురా బెగీ
  కమ్యునిసం అంటే ఏమిటే తెల్సిపోవాల ఈ రేత్రికి

  ప్రత్యుత్తరంతొలగించు
 18. సుందర్ గారు
  కమ్యునిస్ట్ లు మావోఇస్ట్ లు ఒక్కటేనా ?
  సూటిగా చెప్పండి

  అయితే మావోలు పెజలని ఎందుకు సంపుతున్నారు
  ఆళ్ళ ఆస్తులని ఎందుకు దోచుకుంటున్నారు


  కాకపోతే తేడా ఏందీ ?
  మావో కమ్యునిస్టు కాడా?

  ప్రత్యుత్తరంతొలగించు
 19. $ సపోజు నాకంటూ సొంత బ్లాగ్ ఉండగా
  ఆప్పయ గారు, సక్కగా సెప్పారు వీజీగా అరదం అయ్యేట్లు!. మరి బందరుకి అరదం అవుద్దా? లేక అంశాల వారీగా ఎవరితొనైనా "కలుస్తాను" అంటాడేమో? జాగర్త.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. నా బేతాళ పెసినలకి సమాధానాలు సేప్పేవాడు లేడా ?

  కామ్రేడ్ బెగీ రా

  ప్రత్యుత్తరంతొలగించు
 21. రాజేసా
  వచ్చీసినావేటి
  శానా కాలం అయింది నిన్ను సూసి
  అప్పుడెప్పుడో "పానశాల" లో మందు తాగి సురేష్ గాడు నిన్ను నన్ను తిట్టాడు - అప్పుడు సూసా నిన్ను
  మళ్ళీ ఈ రేత్రి సూత్తన్నా

  ప్రత్యుత్తరంతొలగించు
 22. రాజేసా
  మలకన్న సూడు పాలవెల్లికి మళ్ళీ మళ్ళీ ధన్య వాదాలు చెప్తున్నాడు
  వందల కోద్దె కామెంట్స్ ర్రాసేది మనం ధన్య వాదాలు ఆడికి
  అన్నాయం కదా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 23. $ ఇగో అప్పయ గారు
  అసలు బాలనల్లి మొదలెట్టింది ఈ ధన్య "వాదాల" తతంగం. మరి, వాదానికి ప్రతివాదం ఎలాగో ఈ ధనియా వాదం కూడా అంతే . రేపుదయం, బాలనల్లి అదేదో సిన్మాలో జయలలిత అన్నట్లు "సభకు నమస్కారం!" అంటే, మీరు రెఢీ నా?


  --------------------------------
  ఇక మీ విషయానికి వస్తే కామెంట్ల కి "ధన్య వాదాలు" గురించి మీరా మాట్లాడేది(ముక్కు చీదుతూ*)? మీ బలాగులో నా బలాగు అనుకొని........ (గొంతు పూడుకు పోయింది).. ఇంక నే జెప్పలే.  *రొంప వల్ల

  ప్రత్యుత్తరంతొలగించు
 24. మా దురద నీదని అనుకోవడమేంది? నీదే , మా బొప్పిగాడు రామ్మన్నాడుగా గోకేసుకుందాం అని

  నువ్వేమో రాకపోయే నేనేటి సేసేది సెప్పు

  ఇంతకీ బందరు ఏడి ? బాలనల్లి ఏడి ?
  (పేర్లు బాగున్నాయ్ )

  ప్రత్యుత్తరంతొలగించు
 25. రాజేసా
  మన 3G గాడు (ముసుగేసుకున్న ఏనానిమస్సు) ఆడికి కెలకడం రావడం లేదు

  మేం సూడు ఒకే పోస్ట్ లో పాత పాళీ ని , కుమార్ ని ఎట్టా కేలికామో

  ప్రమోదవనం అంట ఏడుగురు ఎడుత్తా ఒక బలాగు ఎట్టారు,

  సాయిన్కాలం పెడితే ఇప్పుడు వచ్చింది .... కామెంట్


  ఈల్లకి కెలకడం రాటం లేదు
  మనోల్ల దగ్గర నేర్సు కోవచ్చుగా

  మలకన్న సూడు య్యభి దగ్గరో వంద దగ్గరో వత్తాడు
  వంద నేనే కొట్టా అంటాడు

  ప్రత్యుత్తరంతొలగించు
 26. ఈ సాయిన్కాలం ఏకలింగం బలాగులో ఒకటి , పమోదవనం బలాగు లో ఒకటి కామెంట్ రాసా
  రెండు ఇప్పుడు ఆమోదించారు (దయతలిచి)

  అంటే పెమోదవనం ఎకలింగానిదా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 27. సుందరం
  మీ కమ్యునిస్టులు ఎవరి పచ్చం ఉంటారు
  జగన్ వైపా ? సోనియా వైపా ?

  మలక్పేట రవిడీకి బయపడబాక మనం సేర్సించుకుందాం

  బెగీ రా
  లేకపోతె నువ్వు ఎప్పుడు వత్తవో సెప్పు
  ఈడ వెయిటింగు సెయ్యలేను

  ప్రత్యుత్తరంతొలగించు
 28. 17/32 కామెంట్స్ నాయె
  అవార్డ్ ఇత్తావా మలకన్న ?
  బందరు వత్తే వంద అయ్యేయి ఈపాటికి

  ప్రత్యుత్తరంతొలగించు
 29. $మన 3G గాడు...

  నేనొప్ప "మన". ఆడు 2G గాడు కదా.. ఇంకో G ఎప్పుడు, ఎలా వచ్చి 3G గా మారాడు? మరి కెలుక్కోవడానికి మూడు G లు ఉన్నాయి గాదా! ఎందుకబ్బా ఇంకా అరువు తెచ్చుకుని అల్లా ఈ 3ఘ్ కెలుకుడు? ఛీ ఛీ! మా ప్రవీన్ అన్యా కూడా ఉనంట్లుందే?

  ప్రత్యుత్తరంతొలగించు
 30. రాజేసా
  నువ్వు అల్లా 3G / 2G అంటే మలకన్న బలాగుని కూడా తీసేత్తారు మాలికొల్లు
  ఆట్టా అనబాక , కోపం వచ్చుద్ది మన గీకే కి
  అసలే "సిన్నపిల్లల కాడ కూకోలేను" అని అంటున్నాడు

  ప్రత్యుత్తరంతొలగించు
 31. సరేలే ఉంటా ఇంకా
  మా జగనన్నకి రాజకీయం నేర్పాలి ఇయ్యాల

  ప్రత్యుత్తరంతొలగించు
 32. రాజేసా
  జగనన్న- నేను ఒంటరిని ఒంటరిని అని అంటున్నాడు
  వత్తావా నాతొ - కొంచెం ఓదార్చి వద్దాం

  ప్రత్యుత్తరంతొలగించు
 33. Lool Palavelli

  So you are quoting CPIMs statemt to support the corrupt minister lolz. This contradicts your own statement that no Kerala minister was involved in any scandal.

  As I said lies are the lifelines of the traitors :)

  ప్రత్యుత్తరంతొలగించు
 34. /*మన బొప్పేలే. లైట్ తీస్కో :) */
  మలకన్న,అదే నాకు మా సెడ్డ సిరాకు. నాది అయినవి నేను మగోడిలాగా సెప్తాను/రాస్తాను . ముసుకులో గుద్దులాట ఉండదు మనకి.కేలకదలుసుకుంటే నీకు సెప్పె కేలుకుతాను.నాకు ఎందుకు ఆ గుంపులో గోవిందం నా గంటె.
  అప్పి,ఏందీ మన మీద ఈ నిందలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 35. $అసలే "సిన్నపిల్లల కాడ కూకోలేను
  :))
  $వత్తావా నాతొ - కొంచెం ఓదార్చి వద్దాం..
  నాకూ ఒకప్పుడు బాధ కలిగి సరత్తు గారు బలాగులొ మూలిగా, ఎవరైనా ఓదార్చారా? నే రానుపో!.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. $బాలనల్లి గారు

  మీరు అసలు లేరు.. అంతా 'ఉత్త'ములు అన్నారు.ఇప్పుడేమో ఉన్నారు, వాళ్ళని సొంత పార్టీ వాళ్ళే ధూం..ధాం అన్నారు అని చెబుతున్నారు. ఎలగబ్బా ఇట్లైతే? నలుగురిలో పలుచనవ్వరూ! మరీ ఇంత వీజీగా double standards బయటెట్టుకుంట్లే ఎట్లా?

  ప్రత్యుత్తరంతొలగించు
 37. తమ్మి రా'జేసా' ఏంటి నాన్న లెస లెస కూత్తున్నవ్‌ బాగా కూసుడు నేర్చినవ్‌ నీబలాగు ఎక్కడ నాన్న ఒక్క సారి సూసి తరిద్దాం ఏంది నేను బందరా... కొంచెం సోంచాయించి మాట్లాడు తమ్మి జర భద్రం మళ్ల..... నీకేం గావాలన్నా నా బ్లాగుల డైరెక్టుగా కలువు సూసుకుందాం గాని పరాయోళ్ల బ్లాగుల మనకెందుకెే..... నీ బ్లాగెేది కొంచెం జెప్పరాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 38. హలో... హలో శాస్త్రీ గారు.. నేను నీ కామెంట్లు సూడలేదు... ఏంటి ఉత్తమ కెలుకుడు అవార్డు సరిపోలేదా అనవసరంగా నన్ను కెలుకుతున్నావు.బాగా హర్టయినట్టున్నావే.....
  కమ్యూనిజం గురించి తెలిసిన వాళ్లకి చెప్పొచ్చు తెలియని వాళ్ళకు చెప్పొచ్చు మీలా... వితండ వాదం చేసే వారికి ఏం జెప్పాలే... నేను పట్టిన కుందేలుకు పది కాళ్లు మిగతా ఆరు నేనే అతికించినా.... అని అంటే మాత్రం నేను ఏం జెప్పలేను...నీ కామెంటు నేను చదవక ముందే పాలవెల్లి మిత్రుడు చదివి ఒక చక్కని సమాదానం రాశాడు...(అతని బ్లాగులో http://palavelli.blogspot.com/2010/11/blog-post_30.html ) చదివి మళ్లీ నీకు సమ్మజ్‌ గాకుంటే డైరెక్టుగా నా బ్లాగులో కలువు... సరేనా నువ్వు ఏ టైం లో దొరుకుతావో చెప్పు వెంటపడి పట్టుకుంటా...

  ప్రత్యుత్తరంతొలగించు
 39. సుదరం
  నా బలగులో జెప్పినా
  నాకవి సమజవ్వవు లే
  అమర్ జెప్పిండు కదా ఇంకా చదవలె
  చదివినాక పెసినలు అడుగుతా బిడ్డా
  గమ్మునుండ రాదే జరా

  అమర్ జెప్పినది సమజవ్వాలంటే కష్టం బిడ్డా

  మీ ధ్యేయం ఏందీ ?
  ఆటికి మీ సిద్దాంతా లేంది ?
  షురూ జేసింది ఎవడు ?

  ఇట్టా జెప్పాలె చిన్న పోరగాడికి జెప్పినట్టు

  ప్రత్యుత్తరంతొలగించు
 40. >>వెంటపడి పట్టుకుంటా...

  నేనే నీ ఎంటపడ్తా , నాకు కమ్యునిజం అంటే ఏందో సమజయ్యే వరకూ నేను నిన్ను పరేషాన్ జేస్తా

  అమర్ కాడకి పోతున్నా
  మొత్తం చదివి పెసినలు అడుగుతా
  గమ్మునుండు జర
  నన్ను పరేషాన్ జెయ్యకు. అసలే కొత్త సిద్దాంతాలు చదవాలే , సమజ్ జేస్కోవాలే, అబ్బో సాన కత ఉంది ఇప్పుడు

  నా పనులన్నే మానుకుని పెజలకి సేవ జెయ్యలే

  ప్రత్యుత్తరంతొలగించు
 41. నా బ్లాగ్ లో వంద కామెంట్స్ ఉంటె పది మంది బ్లాగ్ లలో పంచాలే
  వెబ్ సైటు పెటుబడి దారుల ( సంకలినుల) అరాచకాలను అరికట్టడం

  ఇదేగా నువ్ జెప్పేది ?

  ప్రత్యుత్తరంతొలగించు
 42. శాస్త్రీ గారు ఏం పర్వాలేదు చాలా టైం తీసుకుని క్షుణంగా చదువగలరు. ఏదైనా ప్రశ్నించాలంటే దాని పై పూర్తిగా అవగాహన ఉండాలి... కాబట్టి నువ్వు అడిగే ప్రశ్నలు ఈ సమాజాన్ని ఆలోచించింపజేసేట్లుగా ఉంటాయని ఆశిస్తాను. అమర్‌గారు చెప్పిన బుక్స్‌ ఒక్క సారి రిఫర్‌ చెయ్యగలరు.. మీకు అవి అందుబాటులో లేకుంటే చెప్పండి నేను మీకు అందుబాటులో ఉండే విదంగా చేస్తాను కాని అనవసరంగా లేని పోని వెకిలి కామెంట్లు రాయొద్దు ప్లీజ్‌...

  ప్రత్యుత్తరంతొలగించు
 43. నాయనా అజ్ఞాతా.. దమ్ముంటే నీవు పేరు రాసి కామెంటు రాయి గాని నువ్వు దాక్కొని అనవసరంగా కామెంట్లు రాయడం పద్దతి కాదు

  ప్రత్యుత్తరంతొలగించు
 44. కమ్యూనిష్టుల వెకిలి చేష్టలకన్న అప్పారావ్ కామెంట్లేమీ వెకిలి కాదులేగానీ take a walk!

  In your own words, మిగాతావాళ్ళ గురించి మాట్లాడే POSITION నీకు లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 45. హలో రౌడన్నా నీ దగ్గరికే వత్తన్నా ఏంది నీ బలగుల నీ గురించి గాకుండా వేరే వాళ్లగురించి రాత్తన్న అని ఏమన్నా ఏడుతున్నవా.... గాని ఒక్కటి జెప్తున్నా నీవు లేవనెత్తిన ఒక అంశం ఇంత మందిని ఆలోచింపజేస్తుంది. దానికి నీకు హాట్సప్‌ కాని ఎప్పుడూ... నెగిటీవ్‌ షేడ్‌లోనే చూడటం కాదు.... ఒక సారి కొద్దిగా కమ్యూనిజం గురించి తెల్సుకోవడానికి ట్రైచెయి తర్వాత నువ్వు ఏ ప్రశ్న అడిగినా చెప్పడానికి నేను రెడీ.......

  ప్రత్యుత్తరంతొలగించు
 46. ఒక సారి కొద్దిగా కమ్యూనిజం గురించి తెల్సుకోవడానికి ట్రైచెయి
  _______________________________________

  ప్రత్యక్షంగానే తెలుసుకున్నాలే - Directly through SFI (and from a few friends of AISF and PDSU). తెలుసుకున్నాకే ఇదంతా.

  ప్రత్యుత్తరంతొలగించు
 47. $ఇగో బందరు గారు
  నా మనసులో మాట మీరు జెప్పారు.. నాకు శ్రమ తగ్గించారు.
  "నేను పట్టిన కుందేలుకు పది కాళ్లు మిగతా ఆరు నేనే అతికించినా.... అని అంటే మాత్రం నేను ఏం జెప్పలేను", అంతే కాదు వాన్నో బందరు పిచ్చోడి కింద జమేసుకుంటా!

  ఇక పొతే మీ వాఖ్యల్లో వాళ్ళనీ వీళ్ళనీ ఖండించడమే సరిపోయింది. పోనీ అదైనా అర్ధవంతమా అంటే అదీ లేదు.. ఈ 'సమజ్' ఒక్కటే సమజ్ అయింది. అవి చదువు ఇవి చదువు అంటున్నారు, విషయం లేదా??.

  ప్రత్యుత్తరంతొలగించు
 48. రాజయ్య ఏమన్న దొరికినవా... నువ్వు గిప్పడిదాకా ఎక్కడ బొయ్యినవు నువ్వు టైంపాస్‌ జేస్తందుకే గిట్ల కామెంట్లు రాస్తున్నవన్నది స్పష్టం... నీకు చెప్పే అవసరంగానీ ఓపికగానీ నాకు లేదు.. ఫస్లు నీ బ్లాగు అడ్రెస్‌ చెప్పు గప్పుడు స్పష్టంగా వివరించే పూజ్యి నాది సరేనా.....

  ప్రత్యుత్తరంతొలగించు
 49. @ ఏమయ్యా సుందరం,

  " ఏంటి సార్‌ మీరు పెన్ను ఉంది కదా అనీ.. సారీ సారీ... కీ బోర్డు ఉంది కదా అని తెగ కొట్టేస్తున్నారు (పోజు). కమ్యు'నిజా'న్ని విమర్శించే... పొజీషన్‌ కాదు నీది పేట రౌడివి పేట రౌడిగా ఉండు పెద్ద పెద్ద పోకడలు పోకు... సమ్మజ్‌ అయ్యిందా......... "
  ----------
  అని కామెంట్లెట్టె తమరికి అప్పారావుని "వెకిలి" కామెంట్లు పెట్టొద్దు అనే దృశ్యం ఉందా? లేక ద్వంద ప్రమాణాలు మన కమ్యూనిస్ట్ల బ్లడ్డులోనే ఉంటాయా?

  ఇక రాజేశ్ ను ఉద్దేశించి
  "నువ్వు టైంపాస్‌ జేస్తందుకే గిట్ల కామెంట్లు రాస్తున్నవన్నది స్పష్టం... నీకు చెప్పే అవసరంగానీ ఓపికగానీ నాకు లేదు.. ఫస్లు నీ బ్లాగు అడ్రెస్‌ చెప్పు గప్పుడు స్పష్టంగా వివరించే పూజ్యి నాది సరేనా..... "
  ------
  మరి తమరు కామెంట్లు "రా"స్తున్నది ఎందుకో? చెప్పే అవసరం ఓపిక లేనప్పుడు కామెంట్లు పెట్టటం ఎందుకో? సరే ని"ఝం" గానే ఓపిక లేదనుకొందాము, మరి ఆయన బ్లాగు అడ్డ్రెస్సు చెబితే స్పష్టం గా "ఇ"వరించే ఓపిక ఏడనుండి వస్తుంది? వివరించే విషయం ఉంటే ఏడ వివరిస్తే ఏంది అంట? ఓ రెండు లైన్ల కామెంట్లోనే ఇన్ని ద్వంద ప్రమాణాలా కమ్యూనిస్టు సుందరా?

  ప్రత్యుత్తరంతొలగించు
 50. same here, just repeating your comment verbatim.
  "
  నువ్వు టైంపాస్‌ జేస్తందుకే గిట్ల కామెంట్లు రాస్తున్నవన్నది స్పష్టం... నీకు చెప్పే అవసరంగానీ ఓపికగానీ నాకు లేదు..
  "
  $ఫస్లు నీ బ్లాగు అడ్రెస్‌..
  Dont have one. I should start it atleast for the sake of you sick-request :).

  ప్రత్యుత్తరంతొలగించు
 51. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్న. ఎవరో బూర్జువా మీడియాలో వచ్చిన కథనాలు వల్లె వేస్తున్న బూర్జువా బాపతు అనకున్నా..పాలవెల్లి ప్రశ్నలకు నీ తింగరి సమాధానాలు చూస్తూ..మరీ ఇంత లోకజ్ఞానం లేని ముదనుష్టపు రౌడీ అనుకోలేదు. నీ మొహం ఎస్‌ఎఫ్‌ఐలో చేశావా. అక్కడంతా తెల్సుకున్నామా. ఏమేమి తెలుసుకున్నావా కన్నా. ఓ ప్రజాసంఘంలోనే ఇమడలేక మిడి http://nagasindu.blogspot.com/2010/11/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు
 52. $అని కామెంట్లెట్టె తమరికి అప్పారావుని "వెకిలి" కామెంట్లు పెట్టొద్దు అనే దృశ్యం ఉందా?...
  వివరించే విషయం ఉంటే ఏడ వివరిస్తే ఏంది అంట? ఓ రెండు లైన్ల కామెంట్లోనే ఇన్ని ద్వంద ప్రమాణాలా కమ్యూనిస్టు సుందరా?..

  (హే) కృష్ణ గారు, సూటిగా అడిగారు..బ్లాగు బాంధవులు మీరు :). మరి సుందర౦గారేమో బుర్ర బందరు లో పెట్టి వచ్చారట, కనీసం ఎర్రగడ్డ అన్నా అయితే త్వరగా అలోచించి మీకు స.ధా చెప్పేవాడేమో!. చూద్దాం?

  అప్పయగారికి పేద్ద బ్లాగు ఉంది.. మరి ఆయనకు ఏమైనా చెప్పారా, లేదు!. ఇది చదువు అది చదువు అని చెప్పాడు. నా "బ్లాగు" గురించి అడగడం ఒక మిష. ఇది కూడ "ద్వంద ప్రమాణాల్లో" భాగంగా లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 53. మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్న. ఎవరో బూర్జువా మీడియాలో వచ్చిన కథనాలు వల్లె వేస్తున్న బూర్జువా బాపతు అనకున్నా..పాలవెల్లి ప్రశ్నలకు నీ తింగరి సమాధానాలు చూస్తూ..మరీ ఇంత లోకజ్ఞానం లేని ముదనుష్టపు రౌడీ అనుకోలేదు. నీ మొహం ఎస్‌ఎఫ్‌ఐలో చేశావా. అక్కడంతా తెల్సుకున్నామా. ఏమేమి తెలుసుకున్నావా కన్నా.//

  LOL, History repeats. When not able answer resort to personal abuse.

  ప్రత్యుత్తరంతొలగించు
 54. అసలు కమ్యునిజం అంటే ఏమిటి ?
  ఎక్కడ పుట్టింది ?
  ఎందుకు పుట్టింది ?
  ఎవరు పుట్టించారు ? ( మొదలెట్టారు ?)
  దాని ద్యేయాలు ఏమిటి ?
  లక్ష్యాలు ఏమిటి ?
  ఆ లక్ష్యాల సాధనకు పాటించే సిద్ధాంతాలు ఏమిటి ?
  ఇందులో మార్క్సిస్టు వర్గం ఏమి చెపుతోంది ?
  పెట్టుబడి దారుల మీద , భూస్వాముల మీద కోపం వల్ల మొదలెట్టారా ?


  ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకి సమాధానాలు రాసుకురా

  ఆటిని బట్టి మల్లి ప్రశ్నలు అడుడుతాం

  కమ్యూనిజాన్ని తెలుసుకుందాం
  యెర్ర చొక్కాలు తోడుక్కుందాం

  నా మెడ కూడా బ్లాగ్ పెట్టుకో , నేను పట్టించుకోను , కానీ నాకు కమ్యునిజం అంటే తెలియాలి
  నేను పది మందికి చెప్పాలి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 55. సుందరం
  నీ వల్ల మొదట బ్లాగ్ లలో తర్వాత ఈ దేశం లో కమ్యునిజం వెలుగు లోకి రావాలి

  నావి వెకిలి కామెంట్స్ అన్నావ్ కదా
  ఇప్పుడు కూడా వెకిలిగా అనిపిస్తోందా ?
  వెటకారం ధ్వనిస్తోందా ?

  నా మాట తీరు అంతేలే
  నువ్వు ఏమీ పట్టించు కోబాక

  నాకు మాత్రం వివరం గా చెప్పు

  ప్రత్యుత్తరంతొలగించు
 56. $ఇగో భోగాచార్య గారు
  కేవలం ఈ టపాకోసం ఒక బ్లాగు రాసారంటే ఈ టపాలో ఉన్న విషయం ఎంత బలీయమైనదో అర్దమైంది.

  ఇక మీ బ్లాగులో టపా చదివా.. రాసినది ఏందయ్యా అంటే
  $"
  కేరళలో ఆ లావలిన్‌ కేసు కాంగ్రెస్‌ హయంలో వెలగబెట్టినది. ఆ కేసులో పినరరు విజయన్‌ ఏడో నిందితునిగా ఉన్నాడు. ఆయనపై కావాలనే ఆ కేసు ఇరికించిన... "

  మరి అట్లే ఎద్యూరప్పకి,రాజాకి కూడా కాంగ్రెస్‌ కారణ అనుకోవచ్చు గదా... ఓహ్.. ఇదేనా "ద్వంద్వం" అంటే??

  $ఇక్కడ జగన్‌ అంతతిన్నాడు..ఇంత తిన్నాడు..చంద్రబాబు అంతమెక్కాడు..రామోజి ఇంత బొక్కాడు..ఎడ్యూరప్ప ఎంత మెక్కాడు..గాలి సోదరులు పీకలుదాకా ఐరన్‌ మింగుతున్నా నీకు కనపడదా.

  కబోదులు మీరు గాని కనపడలేదు అని ఎవరన్నారు? ఇంతకీ మీరు చెప్పేది.. ఇంతమంది పేద్ద ఎదవలముందు మావాడొక ఎదవా అని అంతేనా?

  ప్రత్యుత్తరంతొలగించు
 57. $బద్రి
  :)) That is the only tactic(?) they knows. "If not appease, abuse then."

  $అప్పయ గారు
  మీ ప్రొఫైల్ పోటోలో ఎరుపు ఎక్కువైపోయింది, ఇంకా కావాలి అంటే భ్రమల తారగారిని అడగండి . సుందరు బందరేల్లాడు బుర్ర కోసం, క్రిష్న గారు అడిగిన పెసినకి దిమ్మ తిరిగి.

  ప్రత్యుత్తరంతొలగించు
 58. మీకు వీలుంటే నా బ్లాగు చూడండి మీ ప్రశ్నలకు వంద శాతం కాకున్నఆ కనీసం ఒక శాతం అన్నా సమాదానం ఇవ్వగలను
  http://srijabili.blogspot.com/2010/12/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు
 59. SFI n prajaasangham? Whatta joke n whatta name for a group of braindead morons!!!

  ప్రత్యుత్తరంతొలగించు