23, నవంబర్ 2010, మంగళవారం

తిరోగమనవాదపు కమ్యూనిష్టులారా! చేస్కోండి విజ్ఞప్తులు ... హీ హీ హీ!!భారత తిండి తింటూ చైనాకు వంత పాడే ద్రోహులైకూడా ఇప్పుడు దొంగ బాబాల వంకతో హిందువుల మీద బ్లాగుల్లో దాడికి భలే ప్రయత్నిస్తున్నారుగా మీరు. దేశాన్ని సర్వనాశనం చెయ్యడానికి చూస్తున్న చైనా కన్నా ఈ దొంగబాబాలు, స్వామీజీలు చాలా నయం. బ్లాగులు తెరవడం మీకే కాదు మాకు కూడా వచ్చు. ఇప్పుడు సాధారణ జనాల్లో కూడా చైతన్యం వచ్చింది. వామపక్షం పేరుతో కొంతమంది చేస్తున్న దేశద్రోహపు పనులని జనాలు గమనిస్తూనే ఉన్నారు. సంకుచిత భావజాలంతో, దేశం పైన అంతులేని వ్యతిరేకతతో, నిరంతర హిందూ ద్వేషంతో కూడిన కమ్యూనిష్టు తిరోగమనవాదానికి సరైన సమాధానం చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు. మీరు మిగతావాళ్ళమీద పదుల సంఖ్యలో రాళ్ళేస్తే వాళ్ళు తిరిగి వందల సంఖ్యలో వేస్తారని గుర్తుంచుకోండి.

My unconditional support to anyone who gives a fitting respose to those traitors!

32 వ్యాఖ్యలు:

 1. Yeah... లింకు ఇవ్వటం మర్చిపోయా. Thanks Appubhai

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అయ్యా రౌడీగారూ

  దేశద్రోహ బ్లాగులకోసం ఒక సంకలిని తయారు చేసి దానిలో మీరు చెప్పిన దేసద్రోహ కమ్యూనిష్టు బ్లాగులని చేర్చితే సరిపోతుందేమో చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. on Rediff people used to call Malak Dr Evil n Srinu as Mini Me :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అవును అసలు కమ్యునిజం అంటే ఏందీ మలక్కు.ఎర్ర జండాలు పట్టుకొని తిరగాటమేనా?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అవును కత పవను,చేగువేరా అతి పెద్ద కమ్యునిస్ట్ కదా?నువ్వెందీ చేగువేరా బొమ్మ పెట్టుకొని కమ్యునిస్ట్ లకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. they r utterly failed to give life to their communism.This so called communist amar,how far he succeed in it?పోస్ట్ రాసేముందు ఆత్మపరిశీలన అవసరం కాదా అమరు ?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. కెలుకుడు బాబు అనుమానం తో పాటు, నాది ఇంకో doubt ఇంతకీ బూర్జువాలు అంటే ఎవరు?

  వందల ఎకరాలు పెట్టుకొని, ఎర్రజండాలు పట్టుకొని ఓ పది మంది పిచ్చోళ్లు కేకలెస్తా నడుస్తా ఉంటె వాళ్ల ముందు వాళ్ల నాయకులుగా నడిచే దాదాపు ప్రతి so called కమ్యూనిస్ట్ లీడర్లను ఏమంటారు?

  వీళ్ల పిచ్చి జర్నో మిత్రులు వ్రాసే పత్రికలు పెట్టుబడి దారి పత్రికలు కాదా? left leaning తో వ్రాసే జర్నో ల ఆర్టికల్స్ నాకు తెలిసి TOI నుండి ఈనాడు వరకూ పడుతునే ఉంటాయి, మరి ఆ పత్రికలలన్నీ so called పెట్టుబడి దారి పత్రికలు కాదా? మరి అయితే సిద్దాంతాలు, బూర్జువాలు, తోలు తొక్క అంటూ గొంతు చించుకొనే మన మిత్రులు వాటిల్లో ఆర్తికల్స్ వ్రాయటం ఎందుకు? పారితోషకం తీసుకోవటాలు ఎందుకు? మళ్ళీ పెట్టుబడి దారి పత్రికలు అనటం ఎందుకు? దీన్నేమంటారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఈ టపా (http://anvvapparao.blogspot.com/2010/05/flavors.html) ఒక్క సారి చదివి రండి..కమ్యూనిజం అంటే ఖచ్చితం గా అర్థమవుతుంది..,.. మనవి కాని పైత్యాలు తలకెక్కించుకుని చిందులు తొక్కే కోతి మూక.. తాను చెడేదికాక వనాన్ని చెడిచినట్లు..దేశాన్ని అభివృద్ది పరచని దొంగలు ప్రజా సేవ/సమానత్వం చేస్తారంట/తెస్తారంటా...అవి నమ్మాలంట.... ... ముందు కన్న తల్లిని తల్లిలాంటి మన భూమిని గౌరవించడం తెలుసుకోండి.... ఆ తర్వాత ప్రజా చైతన్యం గురించి తీరికగా అలోచించొచ్చు. పైన చెప్పిన టపాలొ వ్యక్త పరచిన భేతాళ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం వుందా?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. "కత పవన్ " గారికి నాకు తెల్సి చెగు లో నచ్చినవిది నాయకత్వ లక్షణాలు...

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మంచి ప్రయత్నం. మొన్న తెలకలపల్లి రవి బ్లాగు చూడటం నాకు మీ లాగే అనిపించిది. ప్రతి టి.వి. చానల్ లో ఇతనిని చూడలేక, ఈ ఆంధ్రా మేధావి బాధ పడలేక టి.వి. చూడటం మానేశాను. పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి అనే సామెత ఇతనికి బాగా వర్తిసుంది. ఎదో బ్లాగులు చదువు కొంట్టు ఉంటే మళ్ళి ఇక్కడికి తయారయ్యాడు. ఈ మేధావి మొదట ఎర్ర పార్టి లు ఎంత వారు పాలించే రాష్ట్రాన్ని అభివృద్ది చేశాయో చెప్పమనాలి. ఇతనినితో మొదలు పెట్టాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. అన్నో, అసలు సిసలు కమ్యూనిష్టు నేనుండగా ఇంకెవరో మా భావజాలాన్ని బ్రష్టుపట్టించుటయా, అహో..
  వస్తున్నా వస్తున్నా, అన్నాయి కొద్దిరోజులు రాసుకోనీ, నేను తిరిగి వచ్చాక చూసుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. సంకుచిత భావజాలంతో, దేశం పైన అంతులేని వ్యతిరేకతతో, నిరంతర హిందూ ద్వేషంతో కూడిన కమ్యూనిష్టు తిరోగమనవాదానికి సరైన సమాధానం చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు.మీరు మిగతావాళ్ళమీద పదుల సంఖ్యలో రాళ్ళేస్తే వాళ్ళు తిరిగి వందల సంఖ్యలో వేస్తారని గుర్తుంచుకోండి.
  ____________________________________________

  ప్రత్యుత్తరంతొలగించు
 13. తిరోగమనవాదపు నికృష్టులారా! చేస్కోండి విజ్ఞప్తులు
  మీ తిక్క చూసి మాకు తిక్కరేగి మీకు తుప్పు వదలగొట్టే దాకా రెచ్చి పోండి,.....

  ప్రత్యుత్తరంతొలగించు
 14. "
  ఏరా బారాయనా, ఈ రోజుల్లో అసలు వామ హస్తానికి, వామ పక్షానికి పెద్ద తేడా లేదు, రెండూ అశుద్దపు పనులకు ప్రతీకలే అనీ ఈళ్ళకి ఎప్పుడు తెలుస్తదో ఎమో!

  అవునా భోగవులూ, పి.నా.కొ!, నీ బాధ నా బాధ కాదూ. మరిచా మాఇంట్లొ ఇడ్లితో పంది పులుసు కూర భలే ఉంటది, తిందూరా. ఆ తర్వాత జెర వంగో వెధవా!(జె.వ.వె) తొ కలసి చేప మందు, బాబాలు.. వగైర మీద పడి కుమ్మ్మేద్దాం. రేఫు పతాక శీర్షికల్లో "నువ్వు, నేను - నా పంది కూర" ఖచ్చితముగ ఉండాలి, అర్ఠం అయిందా.

  అంతా వింటున్న సామన్యుడు: చిన్నప్పుడు సదువుకున్న "పరాన్నభుక్కులు" కి ఉదాహరణలుగా వీరు లేరెంటి చెప్మా? లోపల పంది కూర, బయట పెజా సేవ.. అరదం కావట్లా వీజీగా.

  "

  జె.వ.వె కొత్త గోల "చేప మందు వల్ల చేపల జాతి అంతరించి పోతుందంట", అదేదొ సామెత జెప్పినట్లు "వినేవాడు వె.పు అయితే చెప్పేవాడు ..."

  ==================
  సివరాకరుకి రంగేసుకున్న పెద్ద మడుసులు,

  ఇగొ రాజెసా, నువ్వు subjective గా కాదు, objective గా అర్దం జేసుకోవాలి చొమ్మూ'నిజాన్నీ.

  ఆ యెదవ సుత్తి గోల ఒద్దు మహాప్రభో!, నన్ను ఒగ్గేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. శ్రీకర్ గారూ... తెలకపల్లి రవిగారి గురించి మీ కామెంట్ అంత మర్యాదగా లేదు. విషయ పరిజ్నానం లేని ఎందరో ఛానెల్స్ లో మాట్లాడుతున్నారు. బ్లాగుల్లో రాసేస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛ, బ్లాగు పెట్టుకునే స్వేచ్ఛ ఆయనకు అంత వుంది. ఎర్ర పార్టీలు ఎంత అభివృద్ధి చేశాయో, ఆ రాష్ట్రాల్లో మళ్ళీ మళ్ళీ ఆ పార్టీలే అధికారంలోకి ఎందుకొస్తున్నాయో అక్కడికెళ్ళి పరిశోధిస్తే తెలుస్తుంది తప్ప ఇంట్లో కూర్చొని బ్లాగులో రాస్తే తెలియదు. ఎవరి బ్లాగ్ అయినా నచ్చితే లేకపోతే ఒదిలేయాలే తప్ప వారి రాతల గురించో, వారిని వ్యక్తిగతంగానో కామెంట్ చేయడం సరికాదు. లేదా మీకు నచ్చిన అంశంపై ఆయనతో చర్చకు వచ్చి చూడండి అప్పుడైనా తెలుస్తుంది...

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @ఎర్ర పార్టీలు ఎంత అభివృద్ధి చేశాయో, ఆ రాష్ట్రాల్లో మళ్ళీ మళ్ళీ ఆ పార్టీలే అధికారంలోకి ఎందుకొస్తున్నాయో అక్కడికెళ్ళి పరిశోధిస్తే తెలుస్తుంది
  So fun. Really, Then state those facts here.

  1) Erra in how many states?
  2) What is status of "Erra" in WestBangal where it ruled for years and what improvement it did in these years.

  If you dont know then keep shut down(system)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. >>ఎర్ర పార్టీలు ఎంత అభివృద్ధి చేశాయో, ఆ రాష్ట్రాల్లో మళ్ళీ మళ్ళీ ఆ పార్టీలే అధికారంలోకి ఎందుకొస్తున్నాయో అక్కడికెళ్ళి పరిశోధిస్తే తెలుస్తుంది తప్ప

  ---

  Really, can I know how come WB govt. allocated land to Infosys in just 2hrs of time, how come it took thousands of acres of land from small farmers and gave it to Tata's?

  So if thats the case, are they following so called communist policies and they them seleves supporting so called Capitalistic Exploitation then why do they cry about others?

  Common RedStar, you must be kidding (or crying should be right word).

  RN a great communist with out any knowledge of DCS talk about Loans, and similarly other Red Fools too.

  Long live red fools in the blog world, you meant to cry keep crying.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. >> లేదా మీకు నచ్చిన అంశంపై ఆయనతో చర్చకు వచ్చి చూడండి అప్పుడైనా తెలుస్తుంది...

  I am ready, fix time, provided he must answer a few basic questions about Economic theory and General Economics.

  I can't discuss with a person who assumes "Srama" determines "Price".

  ప్రత్యుత్తరంతొలగించు
 19. అమరన్న వేగుచుక్క బ్లాగులో Pizza Hut ప్రకటన ఎందుకుందో? అప్పుడెప్పుడో మన CPM వాళ్ళు అమెరికా వ్యతిరెక విషయాలు చర్చిండానికి పెట్టుకున్న సమావేశంలో అందరి టేబుళ్ళపై Coca Cola, Kinley సీసాలు దర్శనమిచ్చినట్టు!

  http://veguchukka.blogspot.com/


  వీళ్ళకు capitalism ద్వారా వచ్చే లాభాలూ కావాలి, అదే capitalist విధానాలని బూతులూ తిట్టాలి!!

  ప్రత్యుత్తరంతొలగించు
 20. ఎవరి బ్లాగ్ అయినా నచ్చితే లేకపోతే ఒదిలేయాలే తప్ప వారి రాతల గురించో, వారిని వ్యక్తిగతంగానో కామెంట్ చేయడం సరికాదు.
  --------------------------------------------------------

  వావ్. ఈదే మాట మీ ఎర్ర గేంగుగి చెప్పి చూడంది -భాబాల స్వాముల బ్లాగులు నచ్చకపోతే వదిలెయ్యాలేగానీ కామెంట్లు చెయ్యకూడదని. అలాగే ఒబామా పధ్ధతులు నచ్చకపొతే వదిలెయ్యాలేతప్ప అతని పోస్టర్లని కాళ్లతో తొక్కకూడదని.

  "అబ్బా అదేమీ కుదరదు. మికో రూలు మాకో రూలు" అనబోతున్నారు కదూ?

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @అజ్ఞాత
  :)) Well observation.

  నేను ఇప్పుడే దర్శించా ఆ బ్లాగుని. ఆహా.. మొత్తమ google ads నింపేశారు. పందికూర తిండానికి డబ్బులు కావాలేమో, ఛ్చీ.

  ఈ భ్రమల తార గారు ఎమి జెప్తారో దీని గురించి.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. అవును కత పవను,చేగువేరా అతి పెద్ద కమ్యునిస్ట్ కదా?నువ్వెందీ చేగువేరా బొమ్మ పెట్టుకొని కమ్యునిస్ట్ లకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు?

  -------------------------------------------------

  చెగు వేరా ,విప్లవ నాయకుడు .. చెతిలో గన్ను ఉంటుంది ...
  యా
  యా ఎంట్ర యా ప్రతి వోడికి చే తోనే ప్రబ్లామా

  ప్రత్యుత్తరంతొలగించు