10, జూన్ 2010, గురువారం

పనికిమాలిన నాకుడు బేచ్ ( మరియు దాని లీడ్ ' నాకరు ' ) - Post updated with Dallas Krishna's comments - He is on a roll now!!!






మొత్తానికి దొంగలు పడ్డ ఆరు నెలలకి స్పందన వచ్చింది. మొత్తం బ్రతుకే హిపోక్రటిక్ బ్రతుకైన ఈయన తోక, నాలుక ఊపుకుంటూ హిపోక్రసీ గురించి ఉపన్యాసాలు!! నేను మిడిల్ క్లేస్ నించి వచ్చిన వాడినే - and I am proud of it - ఒక మగాడికి ఒక ఆడది చాలదు అనే ఇలాంటి వ్యభిచారి హైక్లేస్ కన్నా మిడిల్ క్లేసే బెటర్!

రూపాయలు సంపాదిస్తూ తిన్నింటివాసాలు లెక్కపెట్టే దేశద్రోహులు పడి ఏడవడానికి డాలర్లకన్నా అనువైనవి మరేమీ ఉండవేమో? స్లిప్పులు పెట్టకుండా 7వ తరగతి కూడా క్లియర్ చెయ్యలేని ఈయన మిగతావాళ్ళ తెలివి గురించి కామెంటడం ఒకటి!


ఇక ఈయన అడ్డంగా దొరికి మింగలేక, కక్కలేక పాపం అక్రోశంతో పెట్టిన పోస్టుకి అడిగిన ప్రశ్నకి సమాధానం:


నేను చెప్పిన విలువలు ఏ దేశంలో లేవో చెప్పాలా? సరే I will start with US, UK and Russia - even though they are better in some aspects.

Now, lemme use the same logic:

ఈయన ' హిపోక్రసీ ' భారతీయ విలువ అని డిక్లేర్ చేశాడుగా. అరికాలి మీద చెయ్యేసుకుని అది ఏ దేశంలో లేదో చెప్తాడా మరి? :))


మెదడు అరికాళ్లలో ఉండే ఇలాంటి మేధావులు ప్రశ్నలడగగా లేనిది, మోకాట్లో ఉండే నేను అడగలేనా?



Krishna (Dallas?) puts it better than me:



@ఒంగోలు శ్రీను, తను స్పాట్ లైట్ లో ఉన్నప్పుడు, చర్చను పక్కదారి పట్టించటానికి వాడే చావు తెలివితేటలు మాత్రమే ఇవి, ఇప్పటికే చాలా సార్లు జరిగింది, కావాలంటే మీరు ఓ టపా దీని మీద వేయండి, అక్కడ రచ్చబండ పెడదాము.

ఎవడో వ్రాసిన కామెంట్ను యధాతదం గా కాపీ కొట్టిన ఈ తోలుమందానికి అర్ధం కానిది ఏమిటి అంటే, త్రిపుర్నేని రామస్వామి గురువులు బ్రాహ్మణులే అని, చివరివరకూ వారు ఒకరినొకరిని గౌరవించుకొన్నారు అని!!, ఇక రంగా గారు వరకు వచ్చేవరకు ఆయనకు ప్రియతమ శిష్యుడు ఆయన తర్వాత ఆ (కర్షక)వర్గానికి లీడర్ గౌతులచ్చన్న, ఆయంది ఏ కులమో ఈ వెధవలకు తెలియదేమొ!!
ఇక ప్రస్తుత రాజకీయాలలో ముఖ్యంగా గుంటూర్ జిల్లాలో రంగా గారు పట్టుపట్టి మొదటి సారి మంత్రి పదవి ఇప్పించి, రాజకీయలలో నిలబెట్టిన కన్నా లక్ష్మీనారయణ ది ఏ కులమో కూడా ఈ వెధవలకు తెలియదు? తను బ్రతికినంత కాలం కులం కాకుండా, రైతుల బాధలే తన బాధలు అనుకొన్న ఆయనకు, చరణ్ సింగ్ దగ్గరనుండి దేవీలాల్ వరకు తమ గురువు అని చెప్పుకొన్న రంగా గారికి కూడా కులగజ్జి అంటగట్టటం ఈ కులగజ్జి గాళ్లకే చెల్లింది. ప్రతిదీ కులం కళ్లజోడు నుండి చూసి ఎవరివో వ్రాసినవి కాపీ కట్ పేస్ట్ చేసే గాళ్ల నుండి ఇంతకంటే ఆశించకూడదేమో. కాకపోతే ఆ చర్చలు ఇక్కడ వద్దు, let us start another thread, if you feel.

ఇక ఈ టపాకు వస్తే, అడ్డంగా దొరికి అడిగినవాటికి,
ఇంతకీ ఆయనగారి దగ్గర సమాధానాలు ఏమయినా ఉన్నయా?
1. విదేశాలలో ఉంటూ భారతీయవిలువలు గురించి గొప్పగా మాట్లాడే వారు "మిడిల్ క్లాస్" అయితే, భారతదేశంలోనే ఉంటూ అన్నిరకాల అవకాశలు (కొన్ని బేవార్స్ గా వచ్చినవి కూడా) వాడుకొని, వాడుకొంటూ, కేసులు పెడతాం అని బెదిరిస్తూ బతుకుతూ, "హిపోక్రసీ భారతీయత" అనే ఈ చెత్తమనిషిది ఏ క్లాస్?
2. అమెరికాలో దశాబ్దాలుగా ఉంటూ అటు భారతదేశం, ఇటు అమెరికా కూడా చూసిన తరువాత ఆయా దేశాలలో ఉండే విలువలు గురించి సాధికారతతో మాట్లాడే వాళ్లకంటే, ఈయన చెప్పేది ప్రమాణికమా? సరె అలాగే అనుకొంటే దళితవాదం వచ్చేవరకు, దళితులకే ఆ సాధికారత ఉంటుంతుంది, వెరేవాళ్లకు ఉండేది "సహానుభూతి" మాత్రమే అనే చర్చి ఫాదర్లీ ప్రవచనాలు ఎందుకు? ఇంతకంటే "హిపోక్రసీ" ఇంకోకటి ఉంటుందా?
3. బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వోద్దు, అనే ఈ చెత్తమనిషి, "హిపోక్రసీ భారతీయత" అనే బ్లాంకెట్ స్టెట్మెంట్ ఎలా ఇస్తాడు, "హిపోక్రసీ" లేని దేశాన్ని కాని, సమాజాన్ని కాని చూపగలడా? మరి తను ఇచ్చిన చెత్త బ్లాంకెట్ స్టేట్మెంట్ కు కాస్తో కూస్తో ఉదాహరణలతో సహా (అందులో ఒకటి తనే :) ) మలక్ రెప్ల్య్ ఇస్తె, దానికి బ్లాంకెట్ స్టెట్మెంట్ ఇవ్వొద్దు అని రెప్లై ఇచ్చే, ఈ తోలుమందాన్ని ఏమనాలి?

పైపెచ్చు ఇందులో కులాల కుమ్ములాటాని లాగాలని చూస్తున్న చచ్చు చావు తెలివితేటలు ఒకటి!!






_______________________________________________________________________________

బుర్ర తక్కువ అనే కంటే, ఇంకో పదితరాలు ఆంబోతుఎద్దులను మేపినట్లు మేపినా, ఇంకా ఆత్మనూన్యతతో బాధపడే వాళ్ళను.
సరే ఇదిగో నా ప్రయత్నం,

మలక్ కేలికినది " ' హిపోక్రసీ ' భారతీయ విలువ" అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ కు , దానికి ఆయన ఇచ్చిన రిప్లై,

"భారతీయత అంటూ మాట్లాడే ఈ మిడిల్ క్లాసు మోరలిస్టులకు కనిపించే immoral దేశాలు అమెరికా, యూరోప్ దేశాలు. కామెడీ విషయం ఏమిటంటే, వీళ్ళు ఎగేసుకెళ్ళేదీ అక్కడికే. అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లు కనిపించదు.ఆ లిస్టు చూసి నేను ఎన్నిసార్లు పడీపడీ నవ్వుకున్నానో నాకే గుర్తులేదు. ఇవన్నీ భారతదేశంలో ఉంటే ఉండొచ్చుగాక, కానీ మిగతాదేశాల్లో లేవంటేనే వస్తుంది అసలు తంటా అంతా"

ఆయన రిప్లై ఒకటొకటే చూద్దాం

1 . "భారతీయత అంటూ మాట్లాడే ఈ మిడిల్ క్లాసు మోరలిస్టులకు కనిపించే" భారతీయత అని మాట్లాడే వాళ్ళు "మిడిల్ క్లాసు మోరలిస్టులకు" అయితే భారతదేశం లోనే ఉన్టూ మంది సొమ్ము తిని పెరిగి, భారతదేశం ఇచ్చిన ప్రత్యెక రాయతీలు వాడుకొని, వాడుకొన్టూ కుడా, భారతీయత అంటే "హిపోక్రసీ" అనే వాళ్ళు ఎ క్లాసు? శవాలమీద వేసే మరమరాలు ఏరుకొనే తోలుమందం బ్యాచ్ అని లాజికల్ గా రిప్లై ఇద్దామా?

2 . " immoral దేశాలు అమెరికా, యూరోప్ దేశాలు" అని ఇంకో వెధవ స్టేట్మెంట్ , మలక్ ఎక్కడయినా అమెరికా,, యురోపు ఇమ్మోరాల్ అని ఎక్కడయినా తన టపాలో అన్నాడా? కాకపొతే పైన చెప్పిన విలువలు అమెరికా, యురోపులలో తక్కువ అనే చెప్పటం వాస్తవానికి దూరమా? అమెరికాలో విలువలు (మంచి , చెడువి రెండు) అమెరికాలో దశాబ్దాలు గా ఉంటూ, వాళ్ళతో పనిచెస్తూ, పని చేయించుకొంటూ ఇక్కడ ఉంటున వాళ్ళకంటే, ఆయనకు ఎక్కువ ఎలా తెలుస్తుంది? ఆయినా తెలుసు అంటే అది ఎంత ప్రామాణికం, దళితులూ వాళ్ళ బాధలు వచ్చే వరకు, బయట వాళ్లకు సహానుభూతి మాత్రమె ఉంటుంది కాని, వాళ్ళ భావాలు వేరే వాళ్లకు తెలియదని ప్రవచనాలు చెప్పే ఈ తోలుమందం, అమెరికా లో దశాబ్దాలుగా ఉంటున్న చాలామంది కంటే నాకు తెలుసు అని, వాళ్ళది "మిడిల్ క్లాసు" అని ఎలా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు?

౩. "అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లు కనిపించదు." ఇది కొంతమంది విషయంలో నిజమే, అయితే అందులో తప్పు ఏముంది, పల్లె నుండి పట్నం వస్తే కాని పల్లె లో ఉన్న మంచి విషయాలు భూతద్దంలో కనపడటానికి దీనికి తేడా ఏమిటి? నాణేనికి రెండో వైపు కూడా చూసిన వాళ్లకు, రెండు వైపులా మంచి, చెడులు సాధికారం తో చెప్పగలిగే స్థాయి, జ్ఞానం రావటం తప్పా? అసలు రెండో వైపే చూడకున్డా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చే వెధవలకంటే, రెండో పక్క కూడా చూసిన తరువాత భారతీయత గురించి realize అయ్యే వాళ్ళు ఎ రకంగా చెడ్డవాళ్ళు?

4 . ఇక కామెడీ కి వస్తే, కేసులు పెడతాము అనే (బ్లాగ్ లోకపు) కేతి గాళ్ళు కూడా కామెడీ గురించి మాట్లాడే వాళ్ళే!! :))

5 . "ఇవన్నీ భారతదేశంలో ఉంటే ఉండొచ్చుగాక, కానీ మిగతాదేశాల్లో లేవంటేనే వస్తుంది అసలు తంటా అంతా" హమ్మయ్య భారతదేశం లో రిజర్వేషన్లే కాక, ఇంకొన్ని మంచివిషయాలు ఉన్నాయని పరోక్షంగా నయినా ఒప్పుకొన్నది జీవితంలో ఇదే మొదటిసారిఎమో!! సరే మిగతా దేశాలు ఎలా ఉన్నా పైన చెప్పినవి భారతదేశం తో పోలిస్తే పశ్చిమదేశాలలో ముఖ్యంగా నాకు తెలిసిన (మీ భాషలో చెప్పాలంటే అనుభవిస్తున్న :)) అమెరికా సమాజం లో తక్కువే , అలాగని అమెరికా చెడ్డ దేశమో, ఉండటానికిపడని దేశామో అని అర్ధం కాదు, ఎ సమాజానికి, దేశానికి ఉండే బలాలు, బలహీనతలు ఆ సమాజానికి/ దేశానికి ఉంటాయి అంతే!!


ముంగిపు: పైన అజ్ఞాత "Please ARGUE in a very LOGICAL way. " అని అడిగారు, "హిపోక్రసీ ' భారతీయ విలువ" అని అంటూ, ".... కానీ మిగతాదేశాల్లో లేవంటేనే వస్తుంది అసలు తంటా అంతా" అని బ్లాంకెట్ మాటలు వద్దు అని చెప్పే అత్యంత హిపోక్రాట్ తో ఎలా లాజిక్ మాట్లాడమంటారు చెప్పండి, అయినా పైన చిన్న ప్రయత్నం చేశా, తోలుమందం వాళ్ళకోసం కాకపోయినా, అది నిజమని నమ్మే గో.పి. / గో. పా. లకోసం.










Disclaimer: అయ్యా! అమ్మా!! - ఇక్కడ నేను కుక్కల బొమ్మని వాడుకున్నది విశ్వాసానికి మారుపేరైన ఆ జీవాలని ఇలాంటి విశ్వాసఘాతకులతో పోల్చి అవమానించడానికి కాదు. దీనివల్ల ఎవరైనా బాధపడితే, వారికీ, ఆ కుక్కలకూ కూడా క్షమాపణలు.

392 కామెంట్‌లు:

  1. మీరు అడుగుతారు అనే వెయిటింగ్ జనాలు

    రిప్లయితొలగించండి
  2. ఒక మగాడికి ఒక ఆడది చాలదు అనే ఇలాంటి వ్యభిచారి హైక్లేస్ కన్నా మిడిల్ క్లేసే బెటర్!

    రిప్లయితొలగించండి
  3. రూపాయలు సంపాదిస్తూ తిన్నింటివాసాలు లెక్కపెట్టే దేశద్రోహులు పడి ఏడవడానికి డాలర్లకన్నా అనువైనవి మరేమీ ఉండవేమో? స్లిప్పులు పెట్టకుండా 7వ తరగతి కూడా క్లియర్ చెయ్యలేని ఈయన మిగతావాళ్ళ తెలివి గురించి కామెంటడం ఒకటి

    రిప్లయితొలగించండి
  4. Edited comment from Ajnaata

    అమెరికాలో విలువలు లేకపోతే అక్కడ ఉద్యోగం చేయకూడదా లేక డాలర్లు సంపాదించ కూడదా , మరి భారతదేశానికి విలువలు లేవు అని ఏడుస్తూ ఇక్కడ పడి ( edited ) తింటున్నప్పుడు ఆ బుద్ధి ఎక్కడికి పోయిందట!

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాతలు కాస్త బుర్ర ఉపయోగించి అనవసరపు వివాదాన్ని లాగకుండా కామెంట్స్ పోస్ట్ చేయండి

    రిప్లయితొలగించండి
  6. భారతీయత అంటూ మాట్లాడే ఈ మిడిల్ క్లాసు మోరలిస్టులకు కనిపించే immoral దేశాలు అమెరికా, యూరోప్ దేశాలు. కామెడీ విషయం ఏమిటంటే, వీళ్ళు ఎగేసుకెళ్ళేదీ అక్కడికే. అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లు కనిపించదు.
    __________________________________________________

    అసలు ఈ వాఖ్యలు చూడండి .... మాత్రు భూమి దయతో బతుకుతూ ఆ మాత్రు దేశాన్నే అవహేళన చేయవచ్చు వీరు కానీ పరాయి దేశం లో ఉండేవారు ఆ పరాయి దేశాన్ని immoral దేశం అనకూడదట

    రిప్లయితొలగించండి
  7. ఏమిటో శ్రీనివాస్ గారు మంచి ఊపు మీద ఉన్నారు.

    రిప్లయితొలగించండి
  8. Middle క్లేస్ మోరలిస్టులకి కనీసం డాలర్లు సంపాదించాకైనా తెలుస్తుంది. మరి మన సారు లాంటి హై క్లాస్ వ్యభిచారులకి అస్సలు తెలియదుగా :))

    రిప్లయితొలగించండి
  9. @ అజ్ఞాత ఈ చర్చ చివర్లో మీకే తెలుస్తుంది

    రిప్లయితొలగించండి
  10. ee link lo bramhaanandam tana gurinchi chebutaadu choodandi

    http://www.youtube.com/watch?v=oT04JNciJNI&feature=related

    రిప్లయితొలగించండి
  11. గాలి శీను9 జూన్, 2010 8:58 AMకి

    వికటకవి లింకు సూపర్!!!!!!!!!

    రిప్లయితొలగించండి
  12. మీరు గనక Disclaimer పెట్టకుండా ఉంటే మా రాయుడు మీ మీద కేసు పెట్టేవాడు

    రిప్లయితొలగించండి
  13. "NRI's have played a crucial role in the economic development of India and have always supported the country in times of economic crisis. In 1992, during the FOREX reserve crisis, NRIs contributed through buying State Bank of India’s (SBI’s) - India Development Bonds. In year 1998 SBI’s Resurgent India Bonds for non-resident Indian's netted nearly $4.5 billion worth of FOREX for India, while in year 2000 the NRIs contributed nearly $ 5.5 billion of FOREX by subscribing to Millennium Deposit Scheme. During year 2003-04 non resident Indians added approximately $8 billion to the FOREX reserves in form of direct deposits"

    Now this guy degrades NRI's

    రిప్లయితొలగించండి
  14. కడుపుమంట కావచ్చుగా!

    రిప్లయితొలగించండి
  15. వెనక నుండి ఇంకెవరన్నా తోసి ఉండచ్చుగా ?

    రిప్లయితొలగించండి
  16. నిజంగా NRIs కి రోషం ఉంటే ఈ టపాలో స్పందించాలి.

    రిప్లయితొలగించండి
  17. భరద్వాజ్ గారు ఏమిటండి ఈ మధ్యన మీకు రెండు చేతులా పని కల్పిస్తున్నారు జనాలు !

    రిప్లయితొలగించండి
  18. శ్రావ్య గారు నిన్న ఎక్కడో రాయి వేసినట్టున్నారు ....ఆ ఎఫెక్ట్ ఏమయింది ???

    రిప్లయితొలగించండి
  19. శ్రీను గారు చింది అందరి మీద పడ్డాక గాని నాకర్ధం అయ్యింది ఎక్కడ వేశానో :(

    రిప్లయితొలగించండి
  20. శరత్ కామెంట్ల రికార్డ్ మీద కన్ను వేసిన మలక్

    రిప్లయితొలగించండి
  21. ప్రపీసస రికార్డ్ కే ఎర్త్ పెట్టాడో

    రిప్లయితొలగించండి
  22. అందుకే పెద్దవాళ్ళు చెప్పేది పెంటకు దూరంగా ఉండమని :)

    రిప్లయితొలగించండి
  23. ఏకలింగం వచ్చి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది

    రిప్లయితొలగించండి
  24. రిటార్డ్లను కెలకండి రికార్డులు సాధించండి

    రిప్లయితొలగించండి
  25. ప్రతి ఒక్కరు ఎకలింగాన్ని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది.

    రిప్లయితొలగించండి
  26. కొందరు వచ్చాక మార్తాండ చాల బెటర్ అనిపిస్తున్నాడు అని ఒక వాదన మొదలయింది

    రిప్లయితొలగించండి
  27. నాకు ఈ ఫీలింగ్ ఎప్పటి నుండో ఉంది,మార్తాండ ఒక రకంగా బెటర్ అని ఇప్పుడు ప్రూవ్ అయ్యింది

    రిప్లయితొలగించండి
  28. అవును మార్తాండ చెరశాల శర్మ అయ్యాక అతనిలో చాలా మార్పు వచ్చింది ఒక్క వదిన పాత్రని లవ్ చెయ్యడం తప్ప

    రిప్లయితొలగించండి
  29. @వెంకట్ పైన సెంట్ వాసన కొద్ది గా మోసం చేసిందండీ !
    కొందరు వచ్చాక మార్తాండ చాల బెటర్ అనిపిస్తున్నాడు అని ఒక వాదన మొదలయింది >> వాదన కాదు ఇది నిజం !

    రిప్లయితొలగించండి
  30. @anonymous
    అందరూ కలసినప్పుడు హాయ్ అని పలకరించుకుంటాం కదా అలాగే కెబ్లాస లో అంతా కలసినప్పుడు ఏకలింగాన్ని తలచుకుంటారు కాబోలు :)

    రిప్లయితొలగించండి
  31. మలక్ పేట రౌడీ గారు మీ చిలక నవ్వుకి కారణం ?

    రిప్లయితొలగించండి
  32. అది చిలకనవ్వు కాదు బాబూ/తల్లీ - కెలుకు నవ్వు :))

    రిప్లయితొలగించండి
  33. ఆలా అయితే పర్లేదు కులుకు నవ్వు కాకుండా ఉంటే చాలు .

    రిప్లయితొలగించండి
  34. కులుకు నవ్వు నాకుడు బేచ్ ది. పాపం ఒక ఆడది చాలదు కదా :))

    రిప్లయితొలగించండి
  35. ఈ టపాకి 500 కామెంట్లు పూర్తవకుండానే కెలుకుడు బ్యాచ్ మీద నాకుడు బ్యాచ్ కాలు దువ్వింది. ఏం చేస్తాం. ఇక పండగ అక్కడ చేసుకుందాం. మళ్ళీ కామెంట్ మోడరేషన్ పెడుతున్నాను. ఇక్కడ ఇక ఈ వాదనలు చాల్లెండి. మరీ ఎక్కువగా సాగదీసినా జనాలకి బోర్ కొడుతుంది.

    http://malakpetrowdy.blogspot.com/2010/06/blog-post_09.html?showComment=1276092848846#c3642737193169600885



    ________________________________________________

    ఇది శరత్ తన బ్లాగ్ లో పెట్టిన కామెంటు

    రిప్లయితొలగించండి
  36. Yeah the problem is not about NRIs. It's his inability to accept "In your face" response.

    రిప్లయితొలగించండి
  37. శరత్ ఆధునిక భావాలకి జిందాబాద్

    రిప్లయితొలగించండి
  38. ఆధునిక భావమా? ఆయన తప్పుకుని నన్నిరికించడం? :))

    రిప్లయితొలగించండి
  39. అన్ని కామెంట్లు నాకే రావాలి అన్న స్వార్ధం లేకపోవడం

    రిప్లయితొలగించండి
  40. ఏకలింగం వచ్చి ఏదన్న చేబుతారా

    రిప్లయితొలగించండి
  41. అన్ని కామెంట్లు నాకే రావాలి అన్న స్వార్ధం లేకపోవడం
    ______________________________________

    అజీర్తి చేస్తుందేమో అని భయం.

    రిప్లయితొలగించండి
  42. విశాల అంటే వెడల్పైన మనసు అని అర్ధం అంతే కాని ఇస్కాన్ ఇసాలాక్షి కాదు

    రిప్లయితొలగించండి
  43. ఎకలింగం కేవలం ఎపాలజీ చెప్పాలి - Nothing else is acceptable

    రిప్లయితొలగించండి
  44. అవును మరి. నేను 'త్యాగ'రాజును!

    రిప్లయితొలగించండి
  45. శరత్ గారి హృదయం విశాలం అందులో అడ మగ ఇద్దరికీ చోటుంది :P

    రిప్లయితొలగించండి
  46. అవును. ఏకలింగం వచ్చి పెద్దమనస్సుతో క్షమాపణలు చెబితే కొందరి ఆత్మలు శాంతిస్తాయి.

    రిప్లయితొలగించండి
  47. మలక్ పేట రౌడీ వస్తే నే ఇలా ఉందంటే ఇక హైదరాబాద్ రౌడీ వస్తే ఇంకెలా ఉంటుందో

    రిప్లయితొలగించండి
  48. లత ఒరువూరు వచ్చి ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది

    రిప్లయితొలగించండి
  49. మర్చిపోయా రిడీఫ్ సంగతులు వచ్చే వారమే రాస్తా

    రిప్లయితొలగించండి
  50. ఆ రోజుల్లో వాడి కంప్యుటర్ పేరు నా కంప్యుటర్ పేరు ఒకటే అవడం వల్ల మీరు నా శీలాన్ని శంకించారు

    రిప్లయితొలగించండి
  51. అందులో రవిగారికి ఒక ఫుల్ పోస్టు కేటాయించాలి

    రిప్లయితొలగించండి
  52. నేను NRI నా లేక NRC నా? NRI లను ఏమన్నా అంటే నాక్కూడా మండాలో వద్దో నాకర్ధం కావడం లేదు ఎలా చెప్మా?

    రిప్లయితొలగించండి
  53. రవి గారి పాత్రతోనే అసలు కధ మొదలు అవుతుంది

    రిప్లయితొలగించండి
  54. లత ఒరువూరు అనే శాల్తీ ఎవరు? ఎప్పుడూ వినలేదే?

    రిప్లయితొలగించండి
  55. She is a member of my Pramaadavanam blog. Never writes but reads everything and trust me, she is really aggressive

    రిప్లయితొలగించండి
  56. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  57. ద్వేషపూరిత వ్రాతలు వ్రాసే కెలుకుడు బ్లాగర్లు ఓర్పు, సహనం గురించి మాట్లాడడం అంటే పెద్ద పులి శాఖాహారం గురించి మాట్లాడినట్టు ఉంది కదా. శర్మ భరద్వాజ ఫామిలీని ఏదో అన్నాడు, నేను అతని గురించి టాపిక్ కి వెయ్యి కామెంట్లు వ్రాస్తాను అనే కార్తీక్ కూడా శ్రీరంగ నీతులు చెప్పడం విచిత్రంగా ఉంది.



    పై కామెంటు ఎవరిదో చెప్పుకోండి చూద్దాం

    రిప్లయితొలగించండి
  58. మెన్ ఇన్ బ్లాక్ అనే సినిమాలో లాగా మార్తాండ కూడా మనలో మమేకం అయిపోయాడు

    రిప్లయితొలగించండి
  59. శరత్ గారు భయంకరమైన దయ్యం సినిమాలు కొన్ని చెప్పి పుణ్యం కట్టుకోండి

    రిప్లయితొలగించండి
  60. నాకొక డౌట్ పులి శాకాహరం గురించి మాట్లాడుడ్డా అసలు

    రిప్లయితొలగించండి
  61. మనలో అనే మనుషుల్లో అని అర్ధం రౌడీ గారు

    రిప్లయితొలగించండి
  62. మీ రిడీఫ్ సంగతులు కాదు బ్లాగ్ సంగతులు మాట్లాడుకుంటే మేము కూడా కలుస్తాం .

    రిప్లయితొలగించండి
  63. మార్తాండ ఇంట్లో పెరిగే పులి మాట్లాడుతుంది. పాలు తాగుతుంది కూడా :))

    రిప్లయితొలగించండి
  64. నాకు హర్రర్ సినిమాలంటే చచ్చేంత భయ్యం. అందుకే ఎక్కువగా వాటి జోలికి వెళ్ళను గానీ మా చిన్నమ్మాయి అప్పుడప్పుడూ పక్కన కూర్చోబెట్టుకొని మరీ ఆ సినిమాలు చూపించి దయ్యాలతో నాకు డెసెన్సిటైజ్ చేయిస్తుంటుంది :((

    రిప్లయితొలగించండి
  65. సరే సరే అజ్ఞాత గారూ, బ్లాగుల గురించే, ముఖ్యంగా నాకుడు బేచ్ గురించి - మీరే మొదలుపెట్టండి

    రిప్లయితొలగించండి
  66. మీరు ఇక్కడే ఉప్పు లో కాలేశారు .. మార్తాండ తన ఇంట్లో నక్కకి......... కాదు కాదు కుక్కకి వాతలు పెట్టి డాన్ని పులి అని అందరికీ చూపిస్తున్నాడు

    రిప్లయితొలగించండి
  67. KMK ఇలా సడన్ గా మీ మీద దాడి చెయ్యదానికి కారణం మీకు తెల్సా?

    రిప్లయితొలగించండి
  68. మార్తాండ పులి అన్నది మనల్నేనేమో? Hehehehehe

    రిప్లయితొలగించండి
  69. నిన శరత్ బ్లాగ్ లో జరిగిన తతంగం చూసి అతను పబ్లిసిటీ ఆశించాడు . తను ఇలా పోస్ట్ పెడితే మీ శత్రువు అయిన కృష్ణ అక్కడికి వస్తాడు అక్కడ సంవాదం నడుస్తుంది అని ఆశ పడ్డాడు . కానీ కుదరలేదు . కామెంట్లు మీ బ్లాగ్ లో కురిశాయి.

    రిప్లయితొలగించండి
  70. KMK ఇలా సడన్ గా మీ మీద దాడి చెయ్యదానికి కారణం మీకు తెల్సా?
    ________________________________________________

    ఆయన బ్లాగుకి హిట్లు తగ్గినట్టున్నాయ్. కెబ్లాస మోడల్ని కాపీ కొట్టాడు :))

    రిప్లయితొలగించండి
  71. అతను విషం చిమ్మడం నేర్చుకుంటే మీరు ఆ నలుగురిని సంపాదిన్చుకున్నారు. అతను హైక్లాస్ ఏకాకి మీరు మిడిల్ క్లాస్ మనుషుల్లో మనిషి .

    రిప్లయితొలగించండి
  72. నీ పరువు నీ బరువు మోసేది ఆ నలుగురు

    రిప్లయితొలగించండి
  73. ఆ నలుగురిని సంపాదించుకోవడం చాలా ముఖ్యం

    రిప్లయితొలగించండి
  74. నలుగురు అంటే ఇంకెవరో అనుకునేరు చీ పాడు .. నేను చెపింది ఫ్రెండ్స్ గురించి

    రిప్లయితొలగించండి
  75. Well, people with inferiority complex frequently refer to the classes now a days.

    రిప్లయితొలగించండి
  76. అంటే ఆత్మ న్యూనతా భావమా?
    ______________________

    rightO

    రిప్లయితొలగించండి
  77. అవును రితార్డ్ లని కెలికితే పండగే పండగ అని ఇందాక వెంకట గారు చెప్పారు

    రిప్లయితొలగించండి
  78. ఇవి రెండూ కలిసిన కొత్త కాంప్లెక్స్ ఉంది మనోళ్ళకి

    రిప్లయితొలగించండి
  79. శరత్ గారు ఎక్కడ పోయారు నెట్ ఫ్లిక్స్ కా

    రిప్లయితొలగించండి
  80. అతని ఆశ నిరాశ అయిందిగా రేపు మరో దాడి కి రెడీగా ఉండండి

    రిప్లయితొలగించండి
  81. ఇలా ఒకసారి నిరాశ చెంది బీబెన్ దగ్గర ఎడిసి జంక్షన్ కి పోటీగా మాలిక పెట్టే దాకా తెచ్చాడు.

    రిప్లయితొలగించండి
  82. హేహే... మళ్ళీ షురువైందా ఇక్కడ. కొద్ది సేపు చూడకుండా పోతే అప్పుడే ఇంత రచ్చనా? ఇంతకూ ఇస్టోరీ ఏంది?

    రిప్లయితొలగించండి
  83. నా బ్లా స (నాకుడు బ్లాగర్ల సంఘం) అధ్యక్షులెవరు? సభ్యులెవరు? కోశాధికారి ఎవరు?

    రిప్లయితొలగించండి
  84. @ శ్రీనివాస్
    నాకూ నలుగురు వున్నారు కానీ నాలుగు రకాల వారు వున్నారు!

    రిప్లయితొలగించండి
  85. అధ్యక్షుడు అతను, కోశాధికారి ఆమె

    రిప్లయితొలగించండి
  86. @ ఏకలింగం
    మీరు అపాలజీ చెప్పాలనేదే ఇస్టోరీ. ఎవరికో, ఎందుకో డిసైడ్ చేసుకొనే స్వేఛ్ఛ మీకిచ్చాం కానీ ఎందుకో అందుకు అపాలజీ అయితే రావాల్సిందే!

    రిప్లయితొలగించండి
  87. ఈ కేసు బ్లాగ్ పోలీస్ చెంతకి వెళుతుంది అక్కడ ఎస్పి మలక్ పెతని కూర్చోబెట్టి ఇలా అడుగుతాడు.

    ఎస్పి : మీరు ఈ పనులు మానుకోవాలి సార్

    మలక్: ఎందుకు

    ఎస్పి : అందుకోసం బ్లాగ్ పోలీసులం ఉన్నాం

    మలక్ : జునియర్లని ర్యాగింగ్ చేస్తే నో బ్లాగ్ పోలీస్, వికట కవి మీదా అజ్ఞాత దాడి చేస్తే నో పోలీస్ .. నేను వచ్చి ఒక్కడిని కెలికితే వచ్చేశారా ఏం
    ఎస్పి : అంటే వాళ్ళది కూడా మీ లాగే పెద్ద సంఘం కదా అని...


    మలక్ : ఏంటి పెద్ద సంఘమా .... మాలాగానా వద్దు ఎస్పి సంఘాల చరిత్రలు వడ్డు ఇక్కడ కామెంట్ల రికార్డ్ లు సృష్టించినా మీమే తిరగ రాసినా మేమే . వాళ్ళతో మమ్మల్ని పోల్చా వద్దు . వాళ్ళెంత బురద సంఘం .

    source : simhaa sinimaalo police station scene

    రిప్లయితొలగించండి
  88. ఇంతకీ పై అజ్ఞాత కెలికింది ఎవరిని?

    రిప్లయితొలగించండి
  89. మీరు అపాలజీ చెప్పాలనేదే ఇస్టోరీ. ఎవరికో, ఎందుకో డిసైడ్ చేసుకొనే స్వేఛ్ఛ మీకిచ్చాం కానీ ఎందుకో అందుకు అపాలజీ అయితే రావాల్సిందే!
    __________________________________________________

    Kevvvvvvvvvvvvvvvvvvvvvvvv!

    రిప్లయితొలగించండి
  90. ఆ చెప్తరు...
    ఇదేం ట్రెండ్ సామీ.

    తెలుగు బ్లాగుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క వాఖ్యం, క్షమాపణ చెప్పడం.

    రిప్లయితొలగించండి
  91. ఇంతకీ క్షమాఫణ "చెప్పాలా?" , "అడగాలా"?

    రిప్లయితొలగించండి
  92. మళ్ళీ తెలుగు బ్లాగర్లంటూ దీని మీద పోస్టు కొట్టద్దు స్వామీ :))

    రిప్లయితొలగించండి
  93. అడిగినట్లు చెప్పాలి. చెప్పినట్లు అడగాలి.

    రిప్లయితొలగించండి
  94. అడిగి చెప్పినట్టు చెప్పి అడగకూడదా?

    రిప్లయితొలగించండి
  95. అలా అడగకూడదా అన్నది నేను చెప్పకూడదు. నేను చెప్పకూడదా అన్నది మీరు అడగకూడదు.

    రిప్లయితొలగించండి
  96. అపాలజీలదేముంది - అడుక్కొని చెప్పుకోవచ్చు - చెప్పుకొని అడుక్కోవచ్చు! ఎలా అయినా నాకయితే వోక్కే

    రిప్లయితొలగించండి
  97. "ఈయన ' హిపోక్రసీ ' భారతీయ విలువ అని డిక్లేర్ చేశాడుగా. అరికాలి మీద చెయ్యేసుకుని అది ఏ దేశంలో లేదో చెప్తాడా మరి? :))
    " This summarizes it.

    బ్లాంకెట్ స్టేట్మెంట్స్ మనం ఇవ్వొచ్చు, వేరేవాళ్లు ఎవ్వరూ ఇవ్వకూడదు, అంతే!!
    బ్లాంకెట్ స్టెట్మెంట్స్ ఇవ్వటానికి కొంతమందికే హక్కులున్నాయని SC/ST యాక్ట్ లాగా ఓ చట్టం కావాలని క్రొత్త డిమాండ్ వచ్చినా వస్తుంది. ఆ తర్వాత మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని మాట్లాడొచ్చు కదా :)

    ఇంతకీ 1లింగం గారు, సారీ చెప్పినట్లా, లేనట్లా? :)

    పనిలోపనిగా కూడలాయన, నా.బ్లా.స టపాలు కూడలిలో ఉంచొచ్చా, వుంచకూడదా అని ఓ పోలు టపా వేయాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్షా :)

    రిప్లయితొలగించండి
  98. అలా అయితే అడిగినా చెప్పనందుకూ, చెప్పినా అడగనందుకు క్షమాపణ కోరి (అడిగి) ఎపాలజీ చెప్పండి :))

    రిప్లయితొలగించండి
  99. బ్లాంకెట్ స్టేట్మెంట్స్ మనం ఇవ్వొచ్చు, వేరేవాళ్లు ఎవ్వరూ ఇవ్వకూడదు, అంతే!!
    __________________________________________________

    Exactly!!!

    రిప్లయితొలగించండి
  100. చీ నా బతుకు...
    మరీ ఇలా తయారయిందేమ్ బాసు.

    మిరలా "అడుక్కోండి". నేనిలాగే "చెప్పుకుంట" :)

    రిప్లయితొలగించండి
  101. ఒప్పుకోం, మీరే క్షమాపణ అడుక్కోవాలి :))

    రిప్లయితొలగించండి
  102. సరే, నేనలా వెళ్ళి అడుక్కోని వస్తా. అలోపు ఈ కామెంట్ల వ్రతం ఏదో పూర్తిజేసి ఓ రెండొందలు ఏసుకోండి.

    రిప్లయితొలగించండి
  103. ఎక్కడా? ఇంకా 136 దగ్గరే మూలుగుతోంది :))

    రిప్లయితొలగించండి
  104. elections లో కాస్తా బీజి అయినంత మాత్రనా....నాకేం తెలిదనుకుంటున్నారా....వెంటనే శరత్ గారు,ఏకలింగం గారు నాకు క్షమాపణలు చెప్పాలి...వెంటనే ..ఇప్పుడే......

    రిప్లయితొలగించండి
  105. శరత్ గారు వచ్చి నాకు అపాజి చెప్పెంతవరకు పచ్చి పేప్సి కుడా తాగాను....

    రిప్లయితొలగించండి
  106. అపాజి కాదు అపాలజి హిహి..అచ్చు తప్పు

    రిప్లయితొలగించండి
  107. కతా, ఏమి నీ కత, ఎలక్షన్లెప్పుడూ?

    రిప్లయితొలగించండి
  108. ఇంకా నోటిఫికేషన్ రాలేదు..మలక్ గారు :) ఈ ఇయర్ లోనే

    రిప్లయితొలగించండి
  109. శరత్ గారు మీ కోసం ఇప్పుడే ప్రనా గాడితో మాట్లాడినా ప్రింటిగ్ కోసం...ఒప్పుకున్నాడు..అయితే ఒక్క షరతు మీరు రాసే బుక్ లో ఈ పాయింట్లు ఉండాలి.
    వదినా,వయస్సు,మొగుడు చచ్చిన ముండా (సోరి),రెల్లి వీధి,జ్యోతి లక్ష్మి,సిల్క్ స్మితా

    రిప్లయితొలగించండి
  110. @ పవన్
    మీ ఊరి లోని గ్రామ కక్ష్యలు ఎంతవరకు వచ్చాయి? తొడ కొడుతున్నావా బాగా? మీ గ్రామస్థుల చేతిలో దెబ్బలు తింటే మాత్రం చెప్పు - అప్పుడు తప్పక చెబుతాను - సారీ. ఒకేనా?

    రిప్లయితొలగించండి
  111. పవన్
    నేను బూతు కథలు బాగానే చదువుతాను కానీ ప్ర నా కు తగ్గట్టుగా బూతు కథలు వ్రాయలేను సుమీ. మనదంతా సరసం వరకే ఇంకా బూతుకి ఎదగలేదు కాబట్టి ఈ శరత్ ఆ షరతుని తిరస్కరించడమయినది.

    రిప్లయితొలగించండి
  112. శరత్ గారు మీకు గ్రామ కక్ష్యలంటే...ప్రనా గాడి కామెంట్ అంత కామేడి గా ఉందండి..తెడా వస్తే తలలు తెగిపోతాయి...సారి్లు శవాలకు చెప్పాలి...హిహిహి

    రిప్లయితొలగించండి
  113. శరత్ గారు మీకు నిజంగా action సినిమా చూడాలనుకుంటే ఒక్క సారి కమ్మ పల్లి కి వచ్చెయండి..కుమ్మెసుకుందాం..ప్రనా వాళ్ళ వీడో లవర్ తో ఇక్కడికి వచ్చెయమన్నాను...

    రిప్లయితొలగించండి
  114. @ pavan
    మీ ఊర్లో కె బ్లా స సభ ఒకటి పెట్టకూడదూ. మాజీ అధ్యక్షుల వారి హోదాలో నేను వేంచేస్తాను. అతిధి మర్యాదలన్నీ నా హోదాకు తగ్గట్టుగా వుండాలి సుమీ. ఇలా మమ్మలందరినీ పిలిచి మీ శత్రువులని మా మీదికి ఉసిగొలపవు కదా. ఏదో బ్లాగుల్లో తొడ కొట్టుకోవడమే కానీ నిజ్జంగా అంటే మన వల్ల కాదబ్బీ. అప్పుడు వ్యూహాత్మక మౌనం పాటించి నేను ఊరుకున్నా మీ తసమదీయులు ఊరుకోరనుకుంటాను.

    అయితే మార్తాండ మీ ఊరు తన విడొ గర్ల్ ఫ్రెండుతో వస్తున్నాడా? సంతోషం - సగం బలం. మన మీటింగూ అప్పుడే పెట్టేసెయ్.

    కొంపదీసి మీ కమ్మపల్లి రాయలసీమలో వుందా ఏమిటి?

    రిప్లయితొలగించండి
  115. శరత్ గారు
    మాది రాయలసిమే :) కర్నులు జిల్లా కమ్మ పల్లి...హిహి
    మర్యదల విషయాం లో..ఏ లోటు రానియము..అయితే మా మిత్రులు కదా..మా శత్రవులకు కుడా మీరు శత్రువులే...ిహి ఎం భయం లేదు నేను ఉన్నాగా...

    రిప్లయితొలగించండి
  116. Pavan,

    Dont u want to tell him about the assassination attempt on you?

    రిప్లయితొలగించండి
  117. మలక్ గారు ఇలాంటివన్ని చెబితే శరత్ గారు అసలు మా ఊరి చాయలకు కుడా రారు.....

    రిప్లయితొలగించండి
  118. Assassination=రహస్యముగా చంపడము, హత్య, ఖూని

    రిప్లయితొలగించండి
  119. ఇంతకీ నిన్ను చంపడానికి ట్రై చేసింది మనోజేనా లేక వేరెవరైనానా?

    రిప్లయితొలగించండి
  120. మలక్ గారు,
    మనోజ్ నా ఫ్రెండే...కాని వాళ్ళ నాన్న గారు కోన్ని గోడవల్లో చంపబడ్డారు ..అందుకే వాడికి మా వర్గం వాళ్ళంటే కాస్తా కోపం..అంతే కాని చంపే అంత కోపం లేదు వాడికి..కాని వాళ్ళ తరుపు వాళ్ళే

    రిప్లయితొలగించండి
  121. ఇక్కడ మనం బతకాలంటే చంపాలి అంతే వేరే చాయిస్ లేదు

    రిప్లయితొలగించండి
  122. ఆ ఇచ్చే నీళ్ళేవో ఇచ్చేస్తే ఎవరూ ఎవరినీ చంపుకోనక్కరలేదుగా?

    రిప్లయితొలగించండి
  123. నీళ్ళు కేవలం కోట్టు కోవడానికి ఒక్క కారణం అంతే అదే అసు సమస్య కాదు..ఇక్కడ సమస్య అంతా పవర్ కోసం...హహ

    రిప్లయితొలగించండి
  124. పవర్ అంటె కరెంట్ అనుకునేరు..హిహి..కాదు...అధికారం

    రిప్లయితొలగించండి
  125. ee na bla sa edo interesting gaa vundi.

    enti maree intha chappagaa saagutondi. ee medhavulto ide problem, kelukutaaru kaani daanini continue cheyyaru :(

    రిప్లయితొలగించండి
  126. http://panashaalaa.blogspot.com/2010/06/elite-batch-of-attention-whores.html

    రిప్లయితొలగించండి
  127. కెలుకుడు దేవో భవ. కుమ్మేసేయండి. కుమ్మేసెయ్యాలంతే.

    రిప్లయితొలగించండి
  128. పైన reactions లొ ఎవరో వాంతి చేసుకున్నారు.
    అది ఎక్కువగా నాకడం వల్ల వచ్చిన వాంతి అంటారా లేక అక్కడ నాకింది ఇక్కడ తెలిసిందని ఇక్కడికొచ్చి వాంతి చేసుకున్నారా ?

    రిప్లయితొలగించండి
  129. "Panashaala Naresh .. so you are back!"

    back?!!! అంటే ఏంటీ మీ ఉద్దేశం? ఇక్కడే మీ పితృస్వామ్యభావజాలాన్ని, అగ్రకుల అభిజాత్యాన్నీ చూపించుకున్నారు. దానికి ధిక్కారంగా సాగే పోరాటమే. No I am not back. I am front.

    --Paanashaala Naresh

    రిప్లయితొలగించండి
  130. I am not back. I am always front. Always always front. If you have any problem don't read my blog.

    రిప్లయితొలగించండి
  131. "థూ"ర్తాండ9 జూన్, 2010 3:29 PMకి

    అందర్నీ కెలికే మలక్ విలువల గురించి మాట్లాడుతుంటే ఒరిస్సాలో మా బంధువులనుంచి కాల్ వచ్చింది. నా బ్లాగులో అందుకే కామెంట్ మోడరేషన్ పెట్టాను. గడ్డీతినే పులికి పకోడా నచ్చినట్లు ఉంది మలక్ వ్యవహారం. చలాన్ని అర్థంచేసుకోలేని కత్తి ఇలా మాట్లాడ్డం సన్యాసులు దొమ్మరిగుడిసెల్లో దూరినట్లుంది. మీ బ్రాడ్బ్యాండ్ యూసేజి తెలుసుకోవాలంటే మీ సిస్టం లో రిమోట్ డెస్క్ టాప్ ఉండి తీరాలి

    రిప్లయితొలగించండి
  132. ఫ్రంట్ ఇక్కాడ అయితే మరి బ్యాక్ ఎక్కాడ?

    రిప్లయితొలగించండి
  133. తొందరేం వుంది. నెమ్మదిగా...నెమ్మదిగా

    రిప్లయితొలగించండి
  134. ఫ్రంట్ ఇక్కాడా, బాక్ ఎక్కాడో అని మీరు నొక్కుతున్న సన్నాయి నొక్కులు మీ అగ్నానాన్ని సూచిస్తున్నాయే తప్ప మరేమీ కాదు. వాదించే ముందు "ఫ్రంట్ బాక్ అండ్ ఎవిరిథంగ్ ఇన్ మిడిల్" బై డాక్టర్ ఆశీర్వాదం పింటో రోనాళ్డయ్య రాసిన పుస్తకాన్ని చదువుకుని తర్వాత రండి మాట్లాడుకుందాం.

    రిప్లయితొలగించండి
  135. డాక్టర్ ఆశీర్వాదం పింటో రోనాళ్డయ్య who? Enlighten us please. Tell us more about him.

    రిప్లయితొలగించండి
  136. నెమ్మది నెమ్మదిగా కామెంట్లు తెచ్చుకుందాం అన్నమాటే చాలు మీ దివాళాకోరుతనం ఎంతో తెలిసిపోతుంది. So, much for your keikigrity.

    రిప్లయితొలగించండి
  137. రోనాళ్డయ్య ఎవ్వరో అని మీరు తరచి చూడక్కర్లేదు. నేను లిటరేచర్ చదివాను. మా మిస్టర్ యేసుపాదం చెప్పేవాడు "ఒరేయ్ డౌట్ గా ఉన్నప్పుడు వికిపీడియా చూడ్రా అని", I am proud of what I have achieved. I am king of my blog. I am proud of what I am doing. I am fighting different battles. If you don't want to read my copy pastes and want to read originals, go use google. Dont read my blog. Get lost from my blog.

    రిప్లయితొలగించండి
  138. ikkada chusara :

    http://krishna-diary.blogspot.com/2010/06/blog-post_08.html?showComment=1276073719181#c3387651556954479662

    :)

    రిప్లయితొలగించండి
  139. నేను అడిగింది రోనాల్డయ్య ఎవరని

    రిప్లయితొలగించండి
  140. @శరత్

    విజయవంతంగా ఇంకోమెట్టు దిగజారారు. ఇలా అడ్డదిడ్డాంగా మాట్లాడే ముందు నా బ్లాగు ఒకసారి పూర్తిగా చదవండి. If you dont agree with me, get lost from my blog

    రిప్లయితొలగించండి
  141. మీరు ఏం అడిగారో నాకు తెలుసని మీకు తెలీదనుకోను. సమకాలీన సాహిత్యం ఫైన కనీస అవగాహన లేని మీరు రోనాళ్డయ్య గురించి అడగడం వింతేమీకాదులెండి. స్నేహ ను చూసి "ఆహా ఎంత అందగత్తె" అని మురిసిపోయే మీలాంటి పిల్లలకు షకీలా అవార్డు ఆర్టు చిత్రాలు, అందులోని స్త్రీ భావప్రకటనను కాలరాచిన ఈ పురుషస్వామ్య ప్రపంచపు లోటుపాట్లు అర్థం అవుతాయనుకోవటం ఒట్టి భ్రమ. షకీలా సినెమాలు అర్థం చేసుకోవటానికి రయత్నించకూడదు. అనుభవించాలి

    రిప్లయితొలగించండి
  142. గుడిపాటీ మలాన్నీ, లంగానాయకినీ కూడా అనుభవించాలి

    రిప్లయితొలగించండి
  143. స్నేహ ను చూసి "ఆహా ఎంత అందగత్తె" అని మురిసిపోయే మీలాంటి పిల్లలకు షకీలా అవార్డు ఆర్టు చిత్రాలు, అందులోని స్త్రీ భావప్రకటనను కాలరాచిన ఈ పురుషస్వామ్య ప్రపంచపు లోటుపాట్లు అర్థం అవుతాయనుకోవటం ఒట్టి భ్రమ
    __________________________________________________

    LOL

    రిప్లయితొలగించండి
  144. అనుభవాన్ని అనుభవించటం ఎలాగో తెలీకుంటే తెలుసుకుని అనుభవించి మాట్లాడండి.

    http://www.chrismaser.com/pencil.htm

    రిప్లయితొలగించండి
  145. మొత్తానికి అత్యంత వివక్షాపూరితమైన భావాలుండేది దివాలాకోరు భావాలుండేది నాకే అని తెలుసుకున్నారు. మంచిది.

    http://krishna-diary.blogspot.com/2010/06/blog-post_08.html?showComment=1276073719181#c3387651556954479662

    రిప్లయితొలగించండి
  146. అవును చింపేష్ గారూ, ఆ వివక్షాపూరిత భావాలన్నీ మీలాంటి వాళ్ళ చలవేగా.

    రిప్లయితొలగించండి
  147. @ ఛింపేశ్
    "విజయవంతంగా ఇంకోమెట్టు దిగజారారు."

    వా....!

    రిప్లయితొలగించండి
  148. నిజమయిన NRI KMK అని చెప్పుకోవాలి. వారి శరీరం మాత్రమే ఇండియాలో, మనస్సంతా మరెక్కడో.

    రిప్లయితొలగించండి